Ramatharakasathakam Full Video Padyaparimalam Channel Pathuri Kondal reddy whatsapp 9550313413

Поділитися
Вставка
  • Опубліковано 18 лют 2023
  • #Ramatharakasathakam#రామతారకశతకం#pathurikondalreddy#telugupadyalu#Kadirevikramreddy
    సాంకేతిక సహాయకులు
    కనమేని వెంకట్ రెడ్డి
    పాతూరి మంజుల
    మొగుళ్ళ భాగ్యలక్ష్మి
    రాజం లావణ్య
    మందాడి హేమలత
    ఆంధ్రమహాభారతంను వీడియోల రూపంలో అందించుటకు ఆర్థిక సహాయంను అందించిన శ్రీ కదిరె విక్రమ్ రెడ్డి గారికి కృతజ్ఞతాభివందనములు🙏🙏
    వీడియోల రూపకల్పనకు సహకరించిన సాంకేతిక నిపుణులకు కృతజ్ఞతలు
    పద్యపరిమళంనిర్వాహకులు
    పాతూరి కొండల్ రెడ్డి

КОМЕНТАРІ • 6

  • @Padyaparimalam
    @Padyaparimalam  Рік тому

    పద్యపరిమళం కుటుంబ సభ్యులందరికి నమస్కారములు 🙏🙏
    మిత్రులారా! 2014లో పద్యపరిమళం channel ప్రారంభించి, మంచి వీడియోలను అందించే ప్రయత్నం మొదలు పెట్టాను. కానీ ముందుకు వెళ్లలేకపోయాను. తిరిగి 2020జనవరి నుండి నేనొక సాహితీయజ్ఞం నిర్వహిస్తున్నాను. గత 3సం||లుగా నన్ను అనుసరిస్తున్న మిత్రులకు నేను చేస్తున్నది యజ్ఞమే అన్న విషయం విదితమే.కొత్తగా మన కుటుంబంలో చేరిన సభ్యులకోసం మరొక్కసారి తెలుపుతున్నాను. మిత్రులారా!నేను చేస్తున్న వీడియోలు మీకు సాహితీ జ్ఞానాన్ని,ఆధ్యాత్మికజ్ఞానాన్ని ఆనందాన్ని కలిగిస్తున్నాయని భావిస్తున్నాను. ప్రస్తుతం 5గురు సాంకేతికనిపుణుల (technicians)సహాయంతోనేను చెప్పిన పద్యాలు మీకు వీడియోల రూపంలో అందుతున్నాయి రానున్న రోజుల్లో విషయనిపుణులైన అధ్యాపకుల సహాయంతో 1వ తరగతి నుండి civils, వరకు తెలుగు సాహిత్యంను అందించే ప్రయత్నం చేస్తాను. మన channel మీరు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది అనుకుంటే, నా విన్నపం మన్నించి, channel అభివృద్ధికి, సాంకేతిక పరిజ్ఞానం పెంచుటకు, నా సాహితీ ప్రస్థానంలో నన్ను వెన్నంటి ప్రోత్సహించాలనుకునే మిత్రులు క్రింది వివరాలతో సహకరించగలరు.
    గూగుల్ పే:9550313413
    ఫోన్ పే :9550313413
    ఖాతా వివరాలు
    పేరు:Pathuri Kondalreddy
    Bank:HDFC
    A/c:50100223583841
    IFSCcode:HDFC0001634
    Branch:Siddipet
    ధన్యవాదములు
    🙏🙏

  • @mounenderreddy4068
    @mounenderreddy4068 4 місяці тому +2

    Excellent

  • @AnnaiahSannidhi
    @AnnaiahSannidhi 5 місяців тому +1

    ధన్య మౌను జన్మ ధరణినం దందునన్ !
    విశ్వ ఖ్యాతి పొంది వెలుగు మయ్య !
    కన్న వారి జన్మ కడుపావనంబగున్ !
    అవని నందు మీరు యలరు చుండి !!
    డా,,పల్లా.అన్నయ్య సరస్వతి

  • @seshibhagavan5847
    @seshibhagavan5847 2 місяці тому

    Excellent voice. Happy to hear

  • @chittibabu7110
    @chittibabu7110 Рік тому +2

    గురువుగారు....కాళికా దండకం...శ్రీమన్మహదేవ దేవి మహి మండలవాసియై ఉన్న........
    వీటి కోసం భావంతో ఒక వివరణ చేయగలరు

  • @umadeviaddanki1249
    @umadeviaddanki1249 4 місяці тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏