బుద్దుడి ఇండియాలో బౌద్ధమతం ఏమైపోయింది? || Thulasi Chandu

Поділитися
Вставка
  • Опубліковано 25 жов 2024

КОМЕНТАРІ • 2,1 тис.

  • @ThulasiChandu
    @ThulasiChandu  Рік тому +276

    ఇది చాలా పెద్ద సబ్జెక్ట్.. మొత్తం తక్కువ టైంలో చెప్పడం వీలవదు కాబట్టి తక్కువ టైంలో ఓవరాల్ గా చెప్పాలనే ఇలా చేశాను. మీ అభిప్రాయాలను కామెంట్ చెయ్యండి. మీకు బాగా నచ్చిన పాయింట్స్ ఏ నిమిషంలో ఉందో టైం స్టాంప్ చెయ్యండి. వీడియో కచ్చితంగా లైక్ చెయ్యండి.. షేర్ చెయ్యండి..
    ఈ కింది లింక్ క్లిక్ చేస్తే మీరు కుకు ఎఫ్ఎం యాప్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత What does your religion preach అని సర్చ్ చేస్తే నేను ఈ వీడియోలో రెఫర్ చేసిన ఆడియో బుక్ వినవచ్చు. కుకుఎఫ్ఎంపై మీ ఫీడ్ బ్యాక్ కింద ఉన్న గుగుల్ ఫాంలో ఫిలప్ చెయ్యగలరు..
    KuKuFM Download Link: kukufm.page.link/8VWCNdEWTawDJTVQ7
    30% discount for 1st 250 Users
    Coupon code: THULASI30
    KukuFM Feedback form👇
    lnkiy.in/KuKu-FM-feedback-telugu

    • @Telangana567
      @Telangana567 Рік тому +18

      టైం లేదు అనే సాకుతో బుద్ధిస్ట్ మన పక్క దేశం అయిన మ్యాన్మార్ లో చేసేవి చెప్పకుండా బలే కవర్ చేసావు 🙏🙏

    • @ThulasiChandu
      @ThulasiChandu  Рік тому +29

      @@Telangana567 సో.. బుద్ధుడు ఆ హింస చేయించాడు అంటావ్.. ఇక్కడ విషయం భారతదేశంలో బౌద్ధమతం ఆవిర్భావం, పతనం, భవిష్యత్తు గురించే.. నీకు బుద్ధిజంలో ఏం తప్పు కనిపించింది?

    • @prasanna9969
      @prasanna9969 Рік тому +20

      ​@@Telangana567
      బుద్ధిజం... అనేది మానవత్వాన్ని తట్టి చేప్పింది....
      మనిషికి.. మానవత్వానికి వున్నా తేడాను గ్రహిస్తే, మైన్మార్ లోనేకాదు నీ స్వదేశం లోనే బోలెడు మంది నీ సోదరులే వితండ విద్వేష వాదులు కనిపిస్తారు..

    • @ravip857
      @ravip857 Рік тому +1

      @@ThulasiChandu కుల పిచ్చి నీకు హిందూ దేవుళ్ళ పైన లేనిపోని అబద్ధాలు చెప్పి మాయమాటలతో క్రిస్టియన్స్ లాగ బౌద్ధమతం పెంచగలరు ఏమో బుద్ధులు కన్న హిందూ మే గొప్ప మీరేదో పవిత్రులను మాట్లాడతా రేంటి మీరంతా దుర్మార్గులు కులతత్వ వాదులు చదువురాని వారు

    • @dr.bv.raghavulu1456
      @dr.bv.raghavulu1456 Рік тому

      బౌధ్ధాన్ని మతం అనకూడదు. బుధ్ధిజాన్ని స్వీకరించారు అంటే సరిపోతుంది.

  • @janthukabalaraju7945
    @janthukabalaraju7945 6 місяців тому +52

    బౌద్ధమతం యొక్క గొప్పతనం గురుంచి చాలా చక్కగా వివరించారు అక్క మీకు ధన్యవాదాలు

  • @sappavenataramakrishnarao5096
    @sappavenataramakrishnarao5096 Рік тому +91

    హృదయానికి హత్తుకునేటట్లు గా కంటెంట్ను చెబుతూ ఉంటారు. మీకు అభినందనలు 💐💐👏👏

  • @laxmivln6264
    @laxmivln6264 6 місяців тому +52

    మీరు చెప్తుంటే, బుద్ధుడిని చూడాలని, ఆయన పాదాలకు నమస్కరించాలని అనిపించింది. Tq u sis

    • @yadagiripeetla2571
      @yadagiripeetla2571 6 місяців тому

      Pora pondi chettavedsvalu

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 2 місяці тому

      ఇంతవరకు బౌద్దమ్ బుద్దుడు అంటే కనీసం నిజంగా తెలియదా మీకు

    • @laxmivln6264
      @laxmivln6264 2 місяці тому

      @@samathacharvakar1482 తెలియదు.
      Hall లో పెట్టుకునే షోకేజ్ బొమ్మ గా మాత్రమే తెలుసు

    • @udayalakshmi9986
      @udayalakshmi9986 Місяць тому

  • @mahaboobsubhani6332
    @mahaboobsubhani6332 7 місяців тому +5

    తులసి చండు గారు మి వీడియోస్ చుస్తును చాలా బాగుంటాయి.

  • @saipeddolla9951
    @saipeddolla9951 8 місяців тому +46

    ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సమాజానికి buddism ఒక్కటే ప్రత్యామ్నాయం..

  • @kvvoice5462
    @kvvoice5462 5 місяців тому +11

    ముఖ్యమైన పాయింట్స్ ని చెప్పారు బుద్ధుని జీవితానికి బౌద్ధానికి సంబంధించి ధన్యవాదాలు

  • @rajikishorerajamallu1123
    @rajikishorerajamallu1123 Рік тому +87

    సోదరీ! మీకు నా శతకోటి పాదాభివందనాలు 🙏🙏🙏 ప్రతిసారీ కరెంట్ విషయాలపై,చరిత్రకు గల సంబంధాన్ని వాటి ప్రాముఖ్యతను కూలంకషంగా తెలియచేయటంలో మీకు మీరే సాటి... మీకు జై భీంలు,బుధ్ధవందనాలు తల్లీ🙏🙏🙏🙏

    • @ramanakowsika5650
      @ramanakowsika5650 Рік тому

      THULASI CHANDU cannot make any video about abrahamic religions(islam and christianity) how they looted the world and killed the people who refused conversions. just one example GOA INQUISITION
      తులసి చందు అబ్రహమిక్ మతాలు (ఇస్లాం మరియు క్రిస్టియానిటీ) ప్రపంచాన్ని ఎలా దోచుకున్నారో మరియు మతమార్పిడులను నిరాకరించిన వ్యక్తులను ఎలా చంపారో ఏ వీడియోను చేయలేదు. మతమార్పిడులను నిరాకరించినందుకు క్రైస్తవులు భారతీయులను ఎలా హింసించారో భారతదేశంలో గోవా విచారణ(GOA INQUISITION) కేవలం ఒక ఉదాహరణ

    • @truthof121
      @truthof121 Рік тому

      Give your country to Pakistan in the name of peace. Pakistan 🇵🇰 🇵🇰 🇵🇰 🇵🇰 🇵🇰 🇵🇰

  • @maheswarisumman4092
    @maheswarisumman4092 4 місяці тому +8

    సమాజానికి జ్ఞానాన్ని అందిస్తున్న మీ జన్మ ధన్యం , ఈ సమాజానికి మీలాంటి వారి అవసరం చాలా అవసరం🙏

  • @sundaramdasari2139
    @sundaramdasari2139 10 місяців тому +10

    హ్యాట్సాప్ sister తులసి చందు గారు 👌👌👌👍👍👍చక్కగా విశ్లేషణ చేశారు. సత్య మేవ జయతే.. జై భీమ్. 👍👍👍.

  • @reddappachadum3851
    @reddappachadum3851 6 місяців тому +8

    మీ వివరణ మీ విశ్లేషణ మీ మాట స్పష్టత భాషా చాలా వివరాణాత్మకంగా ఉన్నాయి
    ప్రతీ వీడియో ఇంట్రెస్ట్ గా ఉంటుంది
    మీరు చేసిన బుద్ధిజం గూర్చి చాలా
    బాగవిరించారు శతకోటివందనాలు ధన్యవాదాలు

  • @ynarayanaswamy6406
    @ynarayanaswamy6406 Рік тому +129

    కుల వివక్షకు వ్యతిరేకంగా మీరు చేసిన ఈ చిన్న ప్రయత్నం చాలా గొప్పది

    • @truthof121
      @truthof121 Рік тому

      Give your country to Pakistan in the name of peace. Pakistan 🇵🇰 🇵🇰 🇵🇰 🇵🇰 🇵🇰 🇵🇰

    • @dn761
      @dn761 6 місяців тому

      Wat do u mean ​@@truthof121

    • @truthof121
      @truthof121 6 місяців тому

      @@dn761 ashoka became king by killing his 99brothers . And take budism. He used budism for political purpus. Ambedkar also level Hindu and take budism and implement Ashok as grate king .
      When u see jainsim u can't see vilonce ,no cast, and if u are poor jain u can take money from hundi. 40% Indian gdp from jain.

    • @truthof121
      @truthof121 6 місяців тому

      @@dn761 the personalty of the person depends on the scrounging family in the society.
      If u want peace ✌️ 😌 all human kind should leave Matteralistic life or live happy life in what they have or destroy 🌎

    • @parishilana
      @parishilana 5 місяців тому +1

      ​@@truthof121మోడీ చేతకాని తనం అలానే చేస్తాధి మరీ

  • @namburi.dasskumar6670
    @namburi.dasskumar6670 Рік тому +41

    గౌరవనీయులైన తులసి గారు, మీరు ఛానల్ పెట్టటం మాకొ వరం....... Thank you so much........ this video is excellent.

  • @udayagirilakshminarayana4829
    @udayagirilakshminarayana4829 6 місяців тому +20

    చాలా తక్కువ సమయంలో మంచి విలువైన సమాచారం ఇచ్చారు.
    మీ వీడియోలు చాలా బాగుంటాయి.
    బుద్ధం శరణం గచ్ఛామి
    సంఘం శరణం గచ్ఛామి
    ధమ్మం శరణం గచ్ఛామి

  • @narasimhaswamychidurala4258
    @narasimhaswamychidurala4258 6 місяців тому +30

    నమో బుద్ధయా నమః హ 🙏 మళ్ళి పూర్వ వైభవం వస్తుంది మేడమ్ 🎉🎉

  • @pranadharaechoactivities.4203
    @pranadharaechoactivities.4203 Рік тому +5

    Thank you తులసి గారు... జై భీమ్ నమో బుద్ధాయ

  • @Lalloyalpets
    @Lalloyalpets Рік тому +31

    Hi akka
    I'm Rohen
    One of the good biggest communities in the world buddhism
    Thank you so much for giving great info about buddhism to our telugu people 🙏 namo buddhaya

    • @monanethi503
      @monanethi503 6 місяців тому +2

      వినోద్ కాంబ్లీ.. విడియోలనీ చూడండీ ఇంకా వివరంగా చెప్తారు బుద్ధుడి చరిత్ర ఈ దేశ చరిత్ర కూడా 😊

  • @chippalapallisaiteja4536
    @chippalapallisaiteja4536 Рік тому +131

    బుద్దాం శరణం గచ్చామి 🙏🏻🙏🏻

    • @voiceofbahujana7012
      @voiceofbahujana7012 Рік тому +6

      🙏🙏🙏

    • @BurmaAndharaboudhaSangam
      @BurmaAndharaboudhaSangam Рік тому +4

      నమో బుద్దయ 🙏🙏🙏
      భవతు సభ మంగళం జయ మంగళం
      సాధు సాధు సాధు

    • @truthof121
      @truthof121 Рік тому

      Give your country to Pakistan in the name of peace. Pakistan 🇵🇰 🇵🇰 🇵🇰 🇵🇰 🇵🇰 🇵🇰

    • @Endless_Gaming1
      @Endless_Gaming1 16 годин тому

      ​@@truthof121ఎవరు bro నువ్వు,అసలు ఏం చెప్పాలనుకుంటున్నాను?😅

  • @BurmaAndharaboudhaSangam
    @BurmaAndharaboudhaSangam Рік тому +18

    బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలు
    నమో బుద్ధయ ☸️☸️☸️
    బుద్ధం శరణం గచ్ఛామి
    ధర్మం శరణం గచ్ఛామి
    సంఘం శరణం గచ్ఛామి
    చాలా చక్కగా వివరించారు
    ☸️☸️☸️🙏భవతు సభ మంగళం జయ మంగళం 🙏☸️☸️☸️

  • @ravikumarkanchi2026
    @ravikumarkanchi2026 8 місяців тому +4

    మీ వీడియోలు చాలా విజ్ఞాన దాయకంగా ఉంటున్నాయి. 👏👏👌👌🙏

  • @ananthaiahindia8590
    @ananthaiahindia8590 Рік тому +19

    సిస్టర్ మీరు చెప్పే వీడియోస్ లో ఒక నిజాయితీ ఉంటుంది చెప్పాలనుకున్న విషయాన్ని తడబడకుండా ఎదుటివారికి అర్థమయ్యేలా అనర్గళంగా మాట్లాడుతూ చెప్పడం మీ ప్రత్యేకత అదే మీ బలం దేశం నీతి నిజాయితీ వైపు నడవాలి అంటే బుద్ధిజం కావాలి ఆ వైపుగా మీరు చేసిన ప్రయత్నానికి ధన్యవాదాలు!

  • @jaibheemjohnnycreations3128
    @jaibheemjohnnycreations3128 Рік тому +23

    చాలా పెద్ద సబ్జెక్ట్ అక్క అర్థవంతంగా మొత్తం వీడియో చేసినందుకు చాలా థాంక్స్. జై భీమ్ నమో బుద్ధాయా🤝✊📘✍️💐💐

    • @truthof121
      @truthof121 Рік тому

      Give your country to Pakistan in the name of peace. Pakistan 🇵🇰 🇵🇰 🇵🇰 🇵🇰 🇵🇰 🇵🇰

  • @sasikumarkandula7411
    @sasikumarkandula7411 Рік тому +48

    విస్తారమైన విషయాన్ని చాలా చక్కగా అతి తక్కువ సమయంలో చెప్పారు ❤,💐

    • @ramanakowsika5650
      @ramanakowsika5650 Рік тому

      THULASI CHANDU cannot make any video about abrahamic religions(islam and christianity) how they looted the world and killed the people who refused conversions. just one example GOA INQUISITION
      తులసి చందు అబ్రహమిక్ మతాలు (ఇస్లాం మరియు క్రిస్టియానిటీ) ప్రపంచాన్ని ఎలా దోచుకున్నారో మరియు మతమార్పిడులను నిరాకరించిన వ్యక్తులను ఎలా చంపారో ఏ వీడియోను చేయలేదు. మతమార్పిడులను నిరాకరించినందుకు క్రైస్తవులు భారతీయులను ఎలా హింసించారో భారతదేశంలో గోవా విచారణ(GOA INQUISITION) కేవలం ఒక ఉదాహరణ

    • @truthof121
      @truthof121 Рік тому

      Give your country to Pakistan in the name of peace. Pakistan 🇵🇰 🇵🇰 🇵🇰 🇵🇰 🇵🇰 🇵🇰

  • @sreesuresh05
    @sreesuresh05 Рік тому +37

    చాల మంచి విషయాలు చెప్పరు బుధ పౌర్ణమి శుభకాంక్షలు

    • @truthof121
      @truthof121 Рік тому

      Give your country to Pakistan in the name of peace. Pakistan 🇵🇰 🇵🇰 🇵🇰 🇵🇰 🇵🇰 🇵🇰

  • @lordatum8139
    @lordatum8139 Місяць тому +5

    బౌద్ధం మళ్ళీ రావాలి.... బుద్ధుడు మళ్ళీ తిరిగి వస్తాడు ❤

  • @sadanandamshenigarapu9846
    @sadanandamshenigarapu9846 5 місяців тому +4

    🙏 ధన్యవాదములు మేడం...
    చాలా బాగా చెప్పారు
    మీ వల్ల, మీలాంటి మిగతా వారి వల్ల బౌద్ధ మతం మన దేశంలో వీలైనంత తొందరగా పెరగాలనీ తద్వారా మన దేశంలో కులాలు, ఎక్కువ తక్కువలు లేకుండా సమానత్వం, అహింసతో పరిడవిల్లాలని కోరుకొంటున్నాను

  • @kvnadham
    @kvnadham Рік тому +11

    డియర్ సిస్ తులసీ, మీరు జేసే ఏ వీడియో నూ వేలెత్తి జూపే అవకాశం లేదంటే లేదు! చాలా బాగా జెప్పారు బౌద్ధ మత యొక్క గొప్ప తనాన్ని.

  • @barathalaswapna3464
    @barathalaswapna3464 Рік тому +69

    Love u అక్క .మీరంటే అభిమానం రోజు రోజుకీ పెరిగిపోతోంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మీ వ్యక్తిత్వం నిజంగా మాకు ఆదర్శప్రాయం.

    • @ramanakowsika5650
      @ramanakowsika5650 Рік тому

      THULASI CHANDU cannot make any video about abrahamic religions(islam and christianity) how they looted the world and killed the people who refused conversions. just one example GOA INQUISITION
      తులసి చందు అబ్రహమిక్ మతాలు (ఇస్లాం మరియు క్రిస్టియానిటీ) ప్రపంచాన్ని ఎలా దోచుకున్నారో మరియు మతమార్పిడులను నిరాకరించిన వ్యక్తులను ఎలా చంపారో ఏ వీడియోను చేయలేదు. మతమార్పిడులను నిరాకరించినందుకు క్రైస్తవులు భారతీయులను ఎలా హింసించారో భారతదేశంలో గోవా విచారణ(GOA INQUISITION) కేవలం ఒక ఉదాహరణ

    • @truthof121
      @truthof121 Рік тому +3

      Give your country to Pakistan in the name of peace. Pakistan 🇵🇰 🇵🇰 🇵🇰 🇵🇰 🇵🇰 🇵🇰

    • @nagaratnamrao1068
      @nagaratnamrao1068 5 місяців тому

      Super

  • @badugulatirupati5968
    @badugulatirupati5968 Рік тому +17

    అబద్ధం - దర్జాగా బతికి ఏదో ఒక రోజు ఛస్తుంది. నిజం - రోజూ ఛస్తూ, ఏదో ఒక రోజు బతికి భవిష్యత్తులో చరిత్రగా మారుతుంది. అటు తర్వాత అది అనునిత్యం బతుకుతుంది.💙

    • @srirajdarasakya2469
      @srirajdarasakya2469 Рік тому +1

      తంబి, నిజం కూడా ప్రచారం లేకపోతే కనుమరుగు అయిపోతుంది ....దానివల్ల రోజు నిజానికి కూడా ప్రచారం ఉండాలి

    • @THINKER770
      @THINKER770 Рік тому

      అన్న.. నిజానికి ప్రచారం అవసరం లేదు...కొంచెం లేటుగా వస్తుందేమో...కానీ రావటం మాత్రం పక్కా...

  • @sureshkalakotla2621
    @sureshkalakotla2621 6 місяців тому +5

    చాలా బాగా వివరించారు మేడమ్. ఎక్కడైతే నాస్తికత్వం ఉంటుందో అక్కడ ఆ దేశం అభివృద్ధి జరుగుతుంది.. ్

  • @k.v.n.ushakiran6390
    @k.v.n.ushakiran6390 7 місяців тому +1

    చాలా గొప్ప సేకరణ, చాలా గొప్ప సమర్పణ తులసి గారు -- కులాలన్నింటిని, ఏ మతాలని కూడా భారత రాజ్యాంగం ద్వారా అస్సలు గుర్తించకూడదు, ఆ విధమైన మార్పులు దేశంలో తక్షణమే తీసుకురావాలి, కారణం ఈ ప్రపంచంలో వివిధ మతాలు లేనే లేవు, అన్ని జీవులలో నివాసమై వున్న భగవంతుడు ఒక్కడే ఆయనని ఒక ప్రత్యేకమైన పేరు తో పిలవటం కన్నా ఈ సృష్టిలో లేదా ఈ భూమిపైనే కాక ఈ విశ్వాంతరాలములో కదిలే ఏ వస్తువుకైనా ఏకైక యజమాని ఆ భగవంతుడే ఆయనే super power గా చెప్పుకునే ALMIGHTY తులసి జీ!! మీకు, మీ సంభందీకులందరికీ నా శుభాకాంక్షలు !!
    -- కిరణ్, శ్రీకాళహస్తి, ఆంధ్రప్రదేశ్(8106926484)

  • @aasurya3335
    @aasurya3335 Рік тому +145

    నేను br Ambedkar గారు వేరే ఆప్షన్ లేక బుధిసం లోకి వెళ్ళారు అనుకున్నాను కానీ ఇంత మంచి మతం లోకి మర్చరంటే great
    జై భీమ్
    ఇట్లు - క్రిస్టియన్

    • @sp._beats
      @sp._beats Рік тому +15

      Buddhaisam matham kadu okka marchi margam Buddha Lord kadu gnanaki prathika 💙🙏🏻

    • @peterjiwonderworld2766
      @peterjiwonderworld2766 Рік тому +6

      అది నిజమే....ఇవి రెండు సమ పోలికలు ఉండటం వల్ల....దానిని ఎన్నుకోవాల్సి వచ్చింది.😊

    • @Zirithoughts
      @Zirithoughts Рік тому

      @@peterjiwonderworld2766 1.హినయానం శాఖను పాటించే వాళ్ళు 0.0001% కూడా లేరు? మచ్చుకు నేడు??
      బుద్ధం లో ప్రస్తుతం,
      2. దేవుడూ ఉన్నాడు, భక్తి అవసరమే అనీ ప్రచారం చేసే మహాయానం శాఖ పాటించే వాళ్ళు,(99.999%) మెజారిటీ గా??
      3. విదేశాల్లోకి దూసుకు పోతున్నట్లూ, గొప్పగా చేసి మీరూ చెప్పిన శాఖ వజ్రాయానం(తాంత్రిక, చేతబడి, అతీత శక్తులు, బ్రమలు, మూఢనమ్మకాలు etc) కలిగిన, దాని ఉప శాఖలు పాటించే వాళ్ళు , విదేశాల్లో (99.99%) ఉన్నారు బుద్ధిజం లో..?
      అయితే
      (మొత్తం ప్రపంచ జనాభాలో పోలిస్తే మాత్రమ్ వీళ్ళందరూ 2-3% కంటె లోపే,..తక్కువే??)
      4. అయితే నవీన యానాం (కల్ట్) అనే బుద్దుడు ఎక్కడా చెప్పని, గ్రంధాల్లో లేని కేవలం కొంత మంది భజన పరులు మాత్రమే పాటించే ఓ కల్ట్ ఒకటీ మాత్రమ్ అక్కడక్కడ పెరిగినట్లు... కనిపిస్తుంది??
      అయితే విచిత్రం ఏమిటంటే ప్రపంచ బుద్దిస్ట్ సొసైటీ నే ఇప్పటికి దాన్నీ (ఈ కల్ట్ ను) అంగీకరించదు?? తిరస్కరించింది??
      సొ.. మేము సహితంగా బుద్ధిస్ట్ ల మే అనే బ్రమలోకి.. వెళుతున్నారు అంతే కానీ ఏ కోశానా పెరగట్లేదు???

    • @revolutionworld4408
      @revolutionworld4408 Рік тому +10

      ​@@sp._beats ఏం జ్ఞానం వచ్చింది బుద్ధుడికి? ఏం మార్గం బుద్ధుడిది? ప్రాక్టీగల్ గా బంధాలు, లక్ష్యాలు, కోరికలు లేకుండా మనుషులు ఎలా బతకగలుగుతారు? అలా బతికితే రాయి కి మనిషికి తేడా ఏంటి? దైవం, నరకం అనే భావన లేకపోతే సొసైటీ ఎలా కంట్రోల్ అవుతుంది

    • @sm1256
      @sm1256 Рік тому +3

      Conversions are part of Desert religions - Islam and Christianity. There is no concept of conversions here. If you like you can follow Buddism..You dont have to give dasambhagam , no need to hate hindus, no need to go away from your parents and relatives.

  • @SureshKumar-ec9ff
    @SureshKumar-ec9ff Рік тому +8

    చాలా చాలా చక్కగా తక్కువ టైం లో చెప్పారు... excellent... Madam

  • @bobbygadu_sec
    @bobbygadu_sec Рік тому +10

    మీరు తక్కువ సమయంలో చాలా గొప్పగా తెలియజేశారు. మీకు "బుద్ద ధమ్మ సంఘ వందనాలు" 🙏☸️🙏☸️🙏☸️.

  • @narasimhaswamychidurala4258
    @narasimhaswamychidurala4258 7 місяців тому

    మేడమ్ మీ వీస్లెషణ చాలా బాగుంది 👍 🎉

  • @jagapathikakarlapudi3666
    @jagapathikakarlapudi3666 Рік тому +10

    బుద్ధుడి జీవితం గురించి వివరాలు తెలుసు గానీ బౌద్ధ మతం గురించి లోతైన విషయాలు లేదా ధర్మాన్ని గురించి వివరణాత్మకంగా తెలియ చేసినందుకు ధన్యవాదాలు.

  • @anjirandhawa1405
    @anjirandhawa1405 Рік тому +45

    Proud to be buddist. Jai bhim 🇪🇺 namo Buddhaya ☮️☸️

  • @gangayyavankayala1880
    @gangayyavankayala1880 Рік тому +43

    Extraordinarily compacted; Exclusively presented; Exemplarily portrayed after Extensively studied.❤ ❤❤

    • @ramanakowsika5650
      @ramanakowsika5650 Рік тому

      THULASI CHANDU cannot make any video about abrahamic religions(islam and christianity) how they looted the world and killed the people who refused conversions. just one example GOA INQUISITION
      తులసి చందు అబ్రహమిక్ మతాలు (ఇస్లాం మరియు క్రిస్టియానిటీ) ప్రపంచాన్ని ఎలా దోచుకున్నారో మరియు మతమార్పిడులను నిరాకరించిన వ్యక్తులను ఎలా చంపారో ఏ వీడియోను చేయలేదు. మతమార్పిడులను నిరాకరించినందుకు క్రైస్తవులు భారతీయులను ఎలా హింసించారో భారతదేశంలో గోవా విచారణ(GOA INQUISITION) కేవలం ఒక ఉదాహరణ

  • @swamygolkonda9290
    @swamygolkonda9290 9 місяців тому +1

    చాలా గొప్ప ప్రయత్నం చేస్తున్నారు అక్క నమో బుద్దాయ

  • @MATTAPARTIREDDI-ws5wr
    @MATTAPARTIREDDI-ws5wr 8 місяців тому +1

    EXCELLENT WAY of presenting on Bhuddism and it should be widely spread among the masses

  • @suridayal5570
    @suridayal5570 Рік тому +9

    అక్క మీ లాంటి వివరణాత్మక విశ్లేషణ ఇచ్చే వ్యక్తులు ఈ సమాజానికి చాలా అవసరం ఉన్నది ఉన్నట్టు చెప్పడంలో మీకు మీరే సాటి మీ యొక్క videos ద్వారా చాలా కొత్త విషయాలు తెలుసుకోడానికి ఈ మూఢత్వపు సమాజంలో మార్పు రావడానికి ఎంత గానో ఉపయోగ పడుతున్నాయి
    ఇంత గొప్ప బౌద్ధ మతం గురించి ఇంత గొప్పగా వివరించిన మీకు శతకోటి వందనాలు అక్క

    • @katukojwalanagaraju8878
      @katukojwalanagaraju8878 5 місяців тому

      బుద్ధుడికి ముందు హిందూ మ‌తం లేదు...
      అయినా స‌రే... బుద్ధుడు య‌జ్ఞా, యాగాదుల్లో...
      జంతు హింస వ‌ద్ద‌న్నాడు!
      హిందూ మ‌తం లేనేలేన‌ప్పుడు...
      య‌జ్ఞ‌, యాగాదులు ఎవ‌రి కోసం చేసేవారు?
      ఇంద్రుడు, అగ్ని దేవుడు... వ‌గైరా వ‌గైరా...
      ఎవ్వ‌రూ లేకున్నా...
      ఊరికే మంట రాజేసి... స‌ర‌దాగా బ‌లిచ్చేవారు!
      ఊరికే బ‌లిస్తుంటే బోర్ కొడుతోందని...
      వింత‌వింత‌గా శ‌బ్దాలు చేసే వారు!
      ఆ శ‌బ్దాలకి మంత్రాలు అని పేరు కూడా...
      హిందువులు పెట్టుకోలేదు!
      బౌద్ధులు వ‌చ్చి వాట్ని మంత్రాలు అంటే...
      హిందువులు అప్ప‌ట్నుంచీ...
      త‌మ వింత వింత శ‌బ్దాల్ని మంత్రాలు అనీ...
      అవ‌న్నీ ఒక్క‌చోట చేర్చి...
      ఆ గ్రంథాల్ని వేదాలు అని...
      పిలుచుకోవ‌టం మొద‌లు పెట్టారు!
      వేదం అనే ప‌దం కూడా బౌద్ధం నుంచే వ‌చ్చింది!
      బుద్ధుడి వేద‌నే... హిందువుల వేద‌మైంది!

    • @Bhanuprakashpathange
      @Bhanuprakashpathange 4 місяці тому

      ​@@katukojwalanagaraju8878ఏం జోక్ చెపినవ్ అన్న

  • @user-trade
    @user-trade Рік тому +357

    మీ వివరణకు,విశ్లేషణకు,విమర్శకు శతకోటి వందనాలు.క్రైస్తవం కన్నా,ముస్లిం కన్నా ముందు ఈ దేశంలో పుట్టి ప్రపంచ వ్యాప్తంగా పాటించబడుతున్న బౌద్ధం ఈ దేశపు మనువాద బావనలు ,బ్రాహ్మణ ఆధిపత్య విధానాలు,కొందరు ముస్లిం రాజుల మూర్కత్వం వలన ఈ దేశంలో అంతరించిపోయే దశకు చేరకుందని తెలుకున్నాం. మరలా ఈ గొప్ప మతం ఈ దేశంలో వృద్ది చెంది కులమతాలు, వర్ణ వివక్ష,మూర్ఖుత్వం లేని సమాజం ఏర్పడుతుందని ఆశిశ్తున్నాం.

    • @ramanakowsika5650
      @ramanakowsika5650 Рік тому +16

      TULASI CHANDU (full video) tells and says mostly against hinduism, and hinduism is against budhism. In india all of the people accept indic religions(hinduism,sikhism, bushidm and jainism) and are against abrahamic religions(islam and christianity) Why TULASI is not pointing out the islam and christianity whic are playing a major role against indic religions. Even Dr.ambedkar said that all indic religions should continue in india and he also said much against islam and christianity. So please keep videos correctly supporting all indic religions. The hindus always respect sikhism,budhism and jainism. please don't bring division and discrimination among the indic religions.
      తులసి చందు (పూర్తి వీడియో) ఎక్కువగా హిందూమతానికి వ్యతిరేకంగా చెబుతుంది మరియు చెప్పింది, హిందూయిజం బౌద్ధమతానికి వ్యతిరేకమని ఆమె చెప్పింది. భారతదేశంలో ప్రజలందరూ అన్ని ఇండిక్ మతాలను (హిందూ, సిక్కు, బౌద్ధ మరియు జైనమతం) గౌరవిస్తారు మరియు అబ్రహమిక్ మతాలకు (ఇస్లాం మరియు క్రిస్టియానిటీ) వ్యతిరేకంగా ఉన్నారు, ఇండిక్ మతాలకు వ్యతిరేకంగా ప్రధాన పాత్ర పోషిస్తున్న ఇస్లాం మరియు క్రైస్తవ మతాలను తులసి ఎందుకు ఎత్తి చూపడం లేదు. డా.అంబేద్కర్ కూడా భారతదేశంలో అన్ని ఇండిక్ మతాలు కొనసాగాలని చెప్పారు మరియు ఇస్లాం మరియు క్రిస్టియానిటీలకు వ్యతిరేకంగా కూడా ఆయన చాలా చెప్పారు.కాబట్టి దయచేసి అన్ని భారతీయ మతాలకు మద్దతు ఇచ్చే వీడియోలను సరిగ్గా ఉంచండి. హిందువులు ఎప్పుడూ సిక్కు మతం, బౌద్ధం మరియు జైన మతాలను గౌరవిస్తారు. దయచేసి భారతీయ మతాల మధ్య విభజన మరియు వివక్ష తీసుకురావద్దు.

    • @anireddynarenderreddy9937
      @anireddynarenderreddy9937 Рік тому +7

      ​@@ramanakowsika5650 SANATANA DHARMANIKI JAYAMU JAYAMU
      SANTANA DHARMAMU THAPPA MIGILINA ANNI MATHAALU PASHANDALE

    • @ramanakowsika5650
      @ramanakowsika5650 Рік тому

      @@Logicalreasoning446 THULASI CHANDU cannot make any video about abrahamic religions(islam and christianity) how they looted the world and killed the people who refused conversions. just one example GOA INQUISITION
      తులసి చందు అబ్రహమిక్ మతాలు (ఇస్లాం మరియు క్రిస్టియానిటీ) ప్రపంచాన్ని ఎలా దోచుకున్నారో మరియు మతమార్పిడులను నిరాకరించిన వ్యక్తులను ఎలా చంపారో ఏ వీడియోను చేయలేదు. మతమార్పిడులను నిరాకరించినందుకు క్రైస్తవులు భారతీయులను ఎలా హింసించారో భారతదేశంలో గోవా విచారణ(GOA INQUISITION) కేవలం ఒక ఉదాహరణ

    • @ramanakowsika5650
      @ramanakowsika5650 Рік тому

      @@anireddynarenderreddy9937 THULASI CHANDU cannot make any video about abrahamic religions(islam and christianity) how they looted the world and killed the people who refused conversions. just one example GOA INQUISITION
      తులసి చందు అబ్రహమిక్ మతాలు (ఇస్లాం మరియు క్రిస్టియానిటీ) ప్రపంచాన్ని ఎలా దోచుకున్నారో మరియు మతమార్పిడులను నిరాకరించిన వ్యక్తులను ఎలా చంపారో ఏ వీడియోను చేయలేదు. మతమార్పిడులను నిరాకరించినందుకు క్రైస్తవులు భారతీయులను ఎలా హింసించారో భారతదేశంలో గోవా విచారణ(GOA INQUISITION) కేవలం ఒక ఉదాహరణ

    • @Educateagitate
      @Educateagitate Рік тому

      ​​​@@ramanakowsika5650 కుల వివక్ష, మత వివక్ష తెచ్చింది ఎవరు? మణుడా్రమం కాదా?ఇప్పుడు పెంచి పోషిస్తుంది... బీజేపీ కాదా? మనుషుల్ని విడదీసే మతం ఎందుకు? దాన్ని వదిలేయడమే మంచిది.... నిజాన్ని సత్యాన్ని సమానత్వన్నే మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి. తులసి గారు బాగా చెప్పారు..... religion lo undi alochincahku...cheppindi nijama kaada ani matrame chudu...bhuddisam ni deshalo lekunda chesindi...brahmana Hindi matam kaada?హిందూ మతం లొ ఎన్నో అసత్యలు ఉన్నాయ్ అందుకేనేమో అది ప్రపంచంలొ విస్తరించలేక పోతుంది....

  • @byagarimuthyam5347
    @byagarimuthyam5347 11 місяців тому +39

    100% budhism India lo periguthundi.....Jai bheem, NAmo budhaya 🙏🏾

    • @winchesthersoul
      @winchesthersoul 8 місяців тому +1

      Bheem andhuku vachadu madyalo

    • @manikantaadireddy728
      @manikantaadireddy728 7 місяців тому

      😂​@@winchesthersoul

    • @rohitbabburu
      @rohitbabburu 7 місяців тому +2

      Bhuddism ki Bharatha desam lo malli pranam posindi Dr. Ambedkar kabatti annademo mari.. @@winchesthersoul

    • @dasaradharamireddy4003
      @dasaradharamireddy4003 7 місяців тому +2

      జై బీమ్ అనే వాల్లు అందరూ నాకు తెలిసి క్రిస్టియన్ మతము లో
      వున్నారు మల్లీ జై బీమ్ అంటారు
      ఆ తేడా వాల్లకే తెలియదు

    • @rohitbabburu
      @rohitbabburu 7 місяців тому +2

      christian matham lo unna 80-90% dalitulu kabatti jai bbheem anadam lo tappu em undi., swtantraniki mundu dalitula brathukulu ela undevo pratyekam ga cheppanakkarledu
      @@dasaradharamireddy4003

  • @saikumar-te9ui
    @saikumar-te9ui 9 місяців тому +1

    Om namo Buddha 🙏

  • @devakumar9443
    @devakumar9443 Місяць тому

    మీ సమాచార సేకరణ ,వివరణ అద్భుతం.ఇలాగే కొనసాగించండి.ఈ వీడియోతో నేను మంచి సమాచారాన్ని క్లుప్తముగా తెలుసుకున్నాను.మీకు ధన్యవాదములు.

  • @chilumulasuresh2756
    @chilumulasuresh2756 Рік тому +92

    బౌద్ధ ధమ్మం ఒక్కటే మార్గం ప్రపంచశాంతికి నమో భుద్ధాయ

    • @revolutionworld4408
      @revolutionworld4408 Рік тому +4

      ఎలా ప్రపంచ శాంతి సాధ్యం?

    • @mohammedafsar7965
      @mohammedafsar7965 Рік тому

      Manipur lo piece chestunnaru

    • @truthof121
      @truthof121 Рік тому

      Felling very bad that all Hindu kings should not fight for india and make india big Pakistan. In the name of peace.

    • @truthof121
      @truthof121 Рік тому +1

      Give your country to Pakistan in the name of peace. Pakistan 🇵🇰 🇵🇰 🇵🇰 🇵🇰 🇵🇰 🇵🇰

    • @iamvishal5258
      @iamvishal5258 8 місяців тому

      Manalni champadaniki vachinapudu champala, chavala

  • @sujananalla8774
    @sujananalla8774 Рік тому +13

    Excellent Madam .I felt very happy by last lines of you through Ambedkarisam.Buddism also grows & Guide us

    • @truthof121
      @truthof121 Рік тому

      Give your country to Pakistan in the name of peace. Pakistan 🇵🇰 🇵🇰 🇵🇰 🇵🇰 🇵🇰 🇵🇰

  • @PolaganiSaidulu
    @PolaganiSaidulu Рік тому +48

    బౌద్ధం గురించి చాలా చక్కగా వివరించారు

    • @truthof121
      @truthof121 Рік тому

      Give your country to Pakistan in the name of peace. Pakistan 🇵🇰 🇵🇰 🇵🇰 🇵🇰 🇵🇰 🇵🇰

  • @maheswarisumman4092
    @maheswarisumman4092 4 місяці тому +1

    Tulasi garu, you are a miracle in explanation ,mee దైర్యానికి నా జోహార్లు🙏

  • @sripathichakradhar8698
    @sripathichakradhar8698 Рік тому +2

    చాలా చక్కగా చెప్పారు.

  • @seetharamarajuv556
    @seetharamarajuv556 Рік тому +22

    బౌద్ధం భారతీయ జీవన విధానం,జ్ఞాన సముద్రంలో అణువంత.......బౌద్ధం లో కొత్తగా చెప్పిన విషయాలు ఏమీ వుండవు.....మన ధర్మాన్నే కొన్ని వ్యతిరేకించి మిగతావి బోధించారు....

    • @sudhakarraobollarapu3848
      @sudhakarraobollarapu3848 Рік тому +4

      Buddisam me manadi Hindu darmam baitanunchi vachindi

    • @kandukuribharathkumar6165
      @kandukuribharathkumar6165 3 місяці тому

      ​@@sudhakarraobollarapu3848ఈవిడే చెప్పిందికదా... బుద్ధుడు దేవుడు, దెయ్యాలు, యజ్ఞయాగాలు,బలులు వంటివి ఖండించాడు అని... అవన్నీ సనాతన ధర్మంలోని నమ్మకాలు కదా... అంటే అప్పటికే సనాతన ధర్మం అవలంబిస్తుంది ఈ దేశం అని అర్థం కదా... బుద్ధుడు పుట్టింది కూడా సనాతన ధర్మంలోనే... మధ్యంతరంగా వచ్చింది ఈ బౌద్ధం.... కునుక మా భారతీయ ధర్మం సనాతనమే....

  • @kondanaresh635
    @kondanaresh635 Рік тому +5

    ఇలాంటి videos చూస్తానే... మా దేవుళ్ళ మీద ... మా పోచమ్మ ఎల్లమ్మ దేవుళ్ళ మిధి భక్తి పెరుగుతుంది.... చాలా థాంక్స్ ... ఇలాంటి వీడియోలు ఇంకా చెయ్యాలి

  • @rohithkumar-pw3ot
    @rohithkumar-pw3ot Рік тому +5

    Buddhism spread ayyake muslims, Britishers vacharu. Endhukante Alexander valla kuda bharat ni aakraminchaleka poyadu. Eppudithe santhi, sahanam ... Ani kattesaro appude desam akramanaku gurindhi itha chinna logic miss avvakandi commenters.

  • @kotheswararaokothi5778
    @kotheswararaokothi5778 Місяць тому

    గ్రేట్ వీడియో తులసి చాలా చాలా విషయాలు అతి సులువుగా అర్థమయ్యేలాగా బాగా చెప్పావు కంగ్రాట్స్

  • @venugopal-mu7qc
    @venugopal-mu7qc 4 місяці тому +1

    Hats off tulasichandu

  • @chopparasrinivas5140
    @chopparasrinivas5140 Рік тому +7

    Un explainable, speechless......your presentation the information matchless.....you are precious, your information is essential for the society...especially need of the hour .....I follow BUDH

    • @gangarajunageswarrao2554
      @gangarajunageswarrao2554 Рік тому

      Most effective and informative video Buddhism VS Hinduism.Thank you. Bhavathu Sabba Mangalam.

  • @ambatidamodar6716
    @ambatidamodar6716 Рік тому +18

    అతి తక్కువ సమయంలో చాలా బాగా వివరించారు మేడం మీరు చేసే ప్రతి వీడియోను నేను ఫాలో అవుతూ ఉంటాను మేడం, మీరు తప్పకుండా చరిత్రలో నిలిచిపోతారు...🙏🙏🙏🙏 జై భీమ్ మేడం✊

    • @ramanakowsika5650
      @ramanakowsika5650 Рік тому

      THULASI CHANDU cannot make any video about abrahamic religions(islam and christianity) how they looted the world and killed the people who refused conversions. just one example GOA INQUISITION
      తులసి చందు అబ్రహమిక్ మతాలు (ఇస్లాం మరియు క్రిస్టియానిటీ) ప్రపంచాన్ని ఎలా దోచుకున్నారో మరియు మతమార్పిడులను నిరాకరించిన వ్యక్తులను ఎలా చంపారో ఏ వీడియోను చేయలేదు. మతమార్పిడులను నిరాకరించినందుకు క్రైస్తవులు భారతీయులను ఎలా హింసించారో భారతదేశంలో గోవా విచారణ(GOA INQUISITION) కేవలం ఒక ఉదాహరణ

    • @SrinivasSrinivas-ot5si
      @SrinivasSrinivas-ot5si Рік тому

      చాలా చక్కగా చెప్పారు తల్లి ఇంక ప్రజలకు తెలియనివి తెలియజేయండి 👍👍

    • @truthof121
      @truthof121 Рік тому

      Give your country to Pakistan in the name of peace. Pakistan 🇵🇰 🇵🇰 🇵🇰 🇵🇰 🇵🇰 🇵🇰

  • @AjayGangi-bb6ch
    @AjayGangi-bb6ch 8 місяців тому +6

    అక్క మీరు చెప్పినట్టు బౌద్ధ ధంమము స్వీకరించాలని మనసారా కోరుకుందాం మీ జ్ఞానానికి జోహార్లు

  • @surya555irapani
    @surya555irapani 8 днів тому

    సూపర్ గా చెప్పారు! ఇలానే ఎవ్వరినీ నొప్పించకుండా,అందరికీ అర్దం అయ్యేలా మీ స్క్రిప్ట్ ఉంది,ఇలా వీడియో రూపుడిద్దటానికి చాలా కష్టపడి ఉంటారు,చక్కగా ఎలాంటి ప్రాంతీయ భాష ను ఇందులో జోడించకుండ,పుస్తకాల్లో భాషను వాడారు,అందరికీ అర్దం అయ్యేలా ఉంది మీ భాష,ఈ విడియో ఎప్పటికీ ఉండిపోతుంది,కాబట్టి అది గుర్తుపెట్టుకుని మీరు చేసే వీడియోలలో తగు జాగ్రత్తలు తీసుకొంటారు,ఆశిస్తున్నాను🤝

  • @batthozuanjaneyulu5343
    @batthozuanjaneyulu5343 5 місяців тому +1

    Tulasi Chanduji!
    An excellent real fact really.
    Congratulations.

  • @jaibheemjohnnycreations3128
    @jaibheemjohnnycreations3128 Рік тому +31

    తథాగత గౌతమ బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలు. జై భీమ్ నమో బుద్ధాయా🤝✊📘✍️💐💐

    • @jaibheemjohnnycreations3128
      @jaibheemjohnnycreations3128 Рік тому

      @@mohanraju4735జై భీమ్ సోదరా బుద్ధుడు బౌద్ధ ధర్మము చదవండి.

    • @jaibheemjohnnycreations3128
      @jaibheemjohnnycreations3128 Рік тому +2

      @@mohanraju4735 నేను ఏ మతానికి చెందిన వాడిని కాదు..
      ఏ మతం మీద ఆధారపడవలసిన అవసరం నాకు లేదు..
      నా కాళ్ళమీద నేను బ్రతకగలను.
      అందుకే బుద్ధుడు చూపించిన మార్గంలో నడుస్తున్న సోదరా..

    • @jaibheemjohnnycreations3128
      @jaibheemjohnnycreations3128 Рік тому

      @@mohanraju4735 tq jai bheem😍💙📘✍️

    • @ShivaKumar-mf5cg
      @ShivaKumar-mf5cg Рік тому

      Bhagavathgeeta ade cheppindi, RSS start aeindi 98yrs back, BJP started 34back, so before that Muslims nd Christina's latest congress party nd eppudu release aeina congress manifesto chudandi once telusutadi okkasari next 20 lo very bad situations face cheyabotundi india

    • @truthof121
      @truthof121 Рік тому

      Give your country to Pakistan in the name of peace. Pakistan 🇵🇰 🇵🇰 🇵🇰 🇵🇰 🇵🇰 🇵🇰

  • @kumarrao6298
    @kumarrao6298 Рік тому +12

    Best content Tulasi garu
    I am Hindu but I love Buddhism
    And I will make my children follow Buddhism

    • @nsk99
      @nsk99 6 місяців тому

      Good but you actually didn't get the point, This media is to Hate Hinduism, this is nothing to do with Buddism😊

  • @PK-hv3gq
    @PK-hv3gq Рік тому +11

    అక్క గారు కేరళ స్టోరీ movie గురుంచి oka video చెయ్యండి అక్క 👏👏

    • @pvnarsimha
      @pvnarsimha Рік тому

      Adi okka take

    • @misterperumandla6243
      @misterperumandla6243 6 місяців тому +1

      Akka alanti videos cheyadu kevalam hindu matham meeda mathrame visham kakkuthundi

  • @stoptostart3816
    @stoptostart3816 Рік тому

    What an informative video sister.....evarandi meeru mimmalni chusina Mee mata vinna edo teliyani positivity.....naku oka 2years mundu meeru naku kanipiste na life verele undedemo.....you are unbelievable

  • @talarigopal8402
    @talarigopal8402 5 місяців тому +1

    చాలా చక్కగా వివరించారు బుద్ధం శరణం గచ్చామి

  • @kvenkateswar-kv2208
    @kvenkateswar-kv2208 Рік тому +8

    అద్భుతమైన విశ్లేషణ మీకు మనసారా కృతజ్ఞతలు..❤🙏

    • @truthof121
      @truthof121 Рік тому

      Give your country to Pakistan in the name of peace. Pakistan 🇵🇰 🇵🇰 🇵🇰 🇵🇰 🇵🇰 🇵🇰

  • @Ai3dwrk
    @Ai3dwrk Рік тому +12

    I am Buddhist but I love hindhu ….becoz for budhism china is there but Hindhus no other big country
    Jai sri ram ……

  • @ashokchinnam9590
    @ashokchinnam9590 Рік тому +5

    చాలా బాగా వివరించారు అక్కా..!! బుద్ధిజం గొప్పతనం ఈ జనరేషన్ కు అవసరం.

  • @krishnamurthytellakula1476
    @krishnamurthytellakula1476 Рік тому +2

    మీ విశ్లేషణ చాలా బాగుంది. నా సందేహం ఏమిటంటే అసలు ఏ మత ప్రమేయం లేకుండా మనిషి మనుగడ సాధ్యం కాదా?

  • @cloudlearn2181
    @cloudlearn2181 Рік тому +1

    ఎవరి మతం వారికి గొప్ప....సో వాట్ about....

  • @shekarjanu9192
    @shekarjanu9192 Рік тому +3

    చాలా థాంక్స్ అక్క బుద్ధిజం గురించి ఇంత చక్కగా వివరించినందుకు ... నేను ఈరోజు నుంచే బుద్ధిజాన్ని పాటిస్తా....❤

  • @mrsandeep8869
    @mrsandeep8869 Рік тому +8

    తులసి గారూ నేను చాలా రోజులుగా బుద్ధిజం గురించి తెలుసుకోవాలి అనుకున్నాను. ఇన్ని రోజులకు మీ వీడియో ద్వార చాలా వివరంగా తెలుకోగలిగాను. మీకు ప్రత్యేక కృతజ్ఞతలు..🤝✊

  • @sundaramdasari2139
    @sundaramdasari2139 6 місяців тому +3

    భవిష్యత్ భారత్ కు బుద్దిజమే శరణ్యం. బుద్ధం శరణం గచ్చామి, దమ్మం శరణం గచ్చామి, సంఘము శరణం గచ్చామి. 🙏🙏🙏

  • @prashanthpamaar6799
    @prashanthpamaar6799 4 місяці тому +2

    Namo buddhaya

  • @rednews1586
    @rednews1586 7 місяців тому

    చాలా మంచి సమాచారం అందించారు మేడం ధన్యవాదాలు

  • @chaitanyapopuri3287
    @chaitanyapopuri3287 Рік тому +40

    విగ్రహం వద్దు నిగ్రహం ముద్దు అన్న బుద్ధునికి విగ్రహం పెట్టిన ప్రబుద్ధులు మనవాళ్లు ధన్యవాదాలు మేరా భారత్ మహా న్

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 Рік тому +2

      విగ్రహానికి నిర్మాణానికి తేడా తెలుసుకో ముందు ఇంతకు నిగ్రహం అంటే ఏమిటో కాస్త చెలవు ఇవ్వ గలవా

    • @truthof121
      @truthof121 Рік тому

      Give your country to Pakistan in the name of peace. Pakistan 🇵🇰 🇵🇰 🇵🇰 🇵🇰 🇵🇰 🇵🇰

    • @ganapathiraorouthu1056
      @ganapathiraorouthu1056 6 місяців тому

      Buddhudu gurinchi Tulasi cheptunte Geeta, Pakistan LA Gola p

    • @ShaikJabibulla-c6r
      @ShaikJabibulla-c6r 6 місяців тому

      Great sentence.

    • @ShaikJabibulla-c6r
      @ShaikJabibulla-c6r 6 місяців тому

      Kannulu tera chi unnaa chudalekapovatame nigraham.

  • @yugandharkaki4573
    @yugandharkaki4573 Рік тому +25

    !. అక్క నాకు తెలిసి బుద్ధుడు గురించి కొన్ని వీడియోస్ చూసేను.. గాని ఇప్పుడు మాత్రం ఈ వీడియో చూసిన తరువాత చాలా మంచి సమాచారం అసలు నిజం అనేది నాకు అర్ధం ఐనాది.. 👍👍
    కాని ఇప్పుడు ఈ సమాజంలో నీలాంటి వ్యక్తులు చాలా తక్కువగా ఉన్నారు.. నువ్వు మాత్రం ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఇప్పుడులా ఉన్న క్యారెక్టర్ మాత్రం మార్చవద్దు. నిన్ను చూసి చాలా మంది యువత మార్పు చెందే సమయం దగ్గెరపడింది.. 👍🤝🤝🤝🙏🙏

    • @truthof121
      @truthof121 Рік тому +1

      Give your country to Pakistan in the name of peace. Pakistan 🇵🇰 🇵🇰 🇵🇰 🇵🇰 🇵🇰 🇵🇰

    • @sarithabommanamina9896
      @sarithabommanamina9896 Рік тому +1

      Yes am also

  • @patnalkarri4830
    @patnalkarri4830 Рік тому +7

    క్లుప్తీకరణగా చెప్పినా, బాగానే ఉంది. అందులోనే బమియాన్ బుద్ధ విగ్రహం..... తాలిబాన్ల ధ్వంసం... చేర్చాల్సింది. ఈ నేపధ్యంలో వాళ్ళు క్షమాపణలు...పశ్చాత్తాపం.... ఆ విగ్రహాన్ని rebilt 3 D చేస్తామనటం.....ఆ అపారకరుణాయుడు మరణాంతరం తొలిసారిగా సాధించిన "మహోన్నతమైన విజయం". 2023లో వైశాఖ పూర్ణిమ శుభాకాంక్షలు రాష్ట్రపతి, ప్రధాని చెప్పక, ఏ కార్యక్రమంలో పాల్గొన్కపోటం, డైరెక్టర్ మీడియా స్మరింపకపోటం విషాదం.
    ...అగ్రదేశాల్లో హేతువాదులు వేగవంతంగా అందునా యువత శాతం ఎక్కువగా పెరగడం, అదే సమయంలో ఇండియాలో బౌద్ధం వైపు మళ్ళడం మహామార్పుకి స్వాగతసూచీ.
    ....మీకు బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలతో....
    ...కారి.,
    రాజమండ్రి.
    5-5-2023

  • @poojithnandhan9981
    @poojithnandhan9981 9 місяців тому

    Thank you Tulasi chandhu gaaru.
    Excellent and polite explanation.
    Good patience.

  • @devuduimandi5650
    @devuduimandi5650 Рік тому +1

    Meeru chepina total all points naku nachai madame ji meeru explain chese vidhanam chala bagundhi madame ji.

  • @umeshwarreddy8758
    @umeshwarreddy8758 Рік тому +7

    చాలా చక్కగా వివరించారు అక్క మీరు ఇలాగే చాలా సమాచారాలను ప్రశాంగించాలని కోరుతున్నాను జై భీమ్ ✊

  • @dvnmsharma5582
    @dvnmsharma5582 Рік тому +54

    Buddhism is rebel child of Hinduism అన్నారు స్వామి వివేకానంద. అలాగే సంపూర్ణ మానవునికి బుద్ధుని హృదయం, శంకరుని మేధస్సు ఉండాలని కూడా వేరే సందర్భంలో ఆయనే అన్నారు. నిజమైన హిందుత్వం బౌద్ధాన్ని నిరాకరించదు. ఎందుకంటే ఆ రెండిటి మధ్య కనిపించే సైద్ధాంతిక భేదాలు అతి సున్నితమైనవి, సునిశిత మైనవి. ఆచరణలో నిజానికి ఉండకూడనివి. ఇక్కడే అటు హిందువులు, ఇటు బౌద్ధులు కూడా సహృదయంతో అర్థం చేసుకోవాల్సిన ఒక కీలకమైన అంశం ఒకటి ఉంది. అదే మానవ సమాజపు ఆర్థిక కోణం. అది అన్నిటినీ తనకు అనుకూలంగా మలుచుకుని సమాజాన్ని నడిపించే ప్రాథమిక చోదక శక్తి. కనుక మత పరమైన విభేదాలతో కొట్టుమిట్టాడుతున్న వాళ్ళు ముందుగా దీన్ని బాగా గుర్తు పెట్టుకోవాలి. అప్పుడు జరిగే చర్చలు ఆరోగ్యవంతంగా, సత్యాన్వేషణ గా సాగుతాయి. పరస్పర ద్వేషాలకు తావు లేకుండా సాగుతాయి. కానీ దోపీడీ ఆధారంగా సాగే ఆర్థిక వ్యవస్థలు అలాంటి ఆరోగ్యకర సమాజాలను పుట్టనివ్వవు, పెరగనివ్వవు. మతాన్ని కూడా తమ దోపిడీకి అనుకూలంగా మలుచుకుని అలా సాయపడే మతాల్నే మననిస్తాయి. లేదా తమకు అనుకూలంగా మార్చుకునే మేధావి వర్గం తయారవుతుంది. అందుకే పుట్టిన మతం పుట్టినట్లు ఉండదు. సంస్కరణల పేరుతోనో మరో వంక తోనో దోపిడీకి సాయపడేట్లు మతాన్ని తయారు చేయటం జరుగుతుంది. అలా అసంఖ్యాక రూపాంతరాలు చెందినది హిందూ ధర్మం. దాని స్వరూపాన్ని రక్షించ వలసిన బాధ్యత ఎవరిదో కూడా తెలియనంత పెద్దగా పెరిగిపోయి ప్రస్తుతం హిందుత్వ శక్తుల చేతుల్లో బలి అవుతోంది. ఇంతమంది హిందువులు బౌద్ద మతం స్వీకరించడం యాదృచ్ఛకం కాదు. హిందుత్వ శక్తుల రాక్షస రాజకీయాల ఫలితంగా హిందూ ధర్మం నిలబడదు. హిందూ రాజ్యం మాట అటుంచి ఉన్న హిందువులు కూడా ఇతర మతాల్లోకి వెళ్ళిపోతారు. ఇందులో హిందువులు గుండెలు బాదుకునే పని కూడా లేదు. అది స్వయంకృతం. క్రోనీ క్యాపిటలిజం ను అందలం ఎక్కించడానికి హిందూ మతాన్ని బలి పెడుతున్నారని అమాయక హిందువులకు తెలియనంత కాలం హిందూ మతం బక్కచిక్కి పోతూనే ఉంటుంది. వాళ్ళ ఆర్థిక అజెండా అమలు అవుతూపోతుంది. ఒక్కసారి ఆర్ధికం బలపడితే అప్పుడు అన్ని మతాలూ ఒక్కటే.
    థాంక్స్.

    • @yeerlavenkatarao7810
      @yeerlavenkatarao7810 Рік тому

      సాక్యముని కాలంలో హిందు అనే మతం లేదు.వున్నది వైదికం,వైదికాన్ని.బుద్దుడు అంగీకరించలేదు.భౌద్ధ ధమ్మ గ్రందాలు.ముక్యంగ.మహా పండిత రాహుల్ సాకృత్యన్.మరియు.డి.డి.కోసంబిల రచనలు చదవగలరు.మైత్రిభవనతో మీ.

    • @sujananalla8774
      @sujananalla8774 Рік тому +3

      Excellent explanation sir

    • @chhampionsjourney
      @chhampionsjourney Рік тому +5

      ​@@sujananalla8774 okadu ముస్లింలు చేశారు అంటాడు మరొకడు బ్రిటిష్ vallu చేశారు అంటాడు...mana sir garu ఆర్ధిక శాక అంటున్నారు..meremo nice explanation అంటున్నారు...నీ బొంద ra నీ బొంద analisndi poi...e ndukante ...అర్దం పర్థం leni వాగుడు ni excellent ani ... ఆయన బాగా చెప్పారు కాని నాకే అర్దం ఆగలేదు అన్నట్లు ఉంది

    • @jaggu1178
      @jaggu1178 Рік тому +3

      ​@@chhampionsjourneyగట్టిగా ఇచ్చారు

    • @maheswarreddy7684
      @maheswarreddy7684 Рік тому

      Yes Sharma said correctly once human needs fulfill then only he decided hime self pratgidhi arthikam ga benefit qvvafaniki kontga mandhi deviation chestharu

  • @nareshsamrat4064
    @nareshsamrat4064 Рік тому +6

    Mee dare ki hatsoff🙏🙏💐💐..e vishyam ardham kavalante inko 100 years Aina pattocchu

  • @karrusurendra4032
    @karrusurendra4032 5 місяців тому +1

    Namo buddhaya 🙏🙏🙏

  • @ShivaActer
    @ShivaActer 4 місяці тому +1

    Good explaination ,wonder full information good interest on culture

  • @golkondakarunakar3356
    @golkondakarunakar3356 Рік тому

    మీరు ఇచ్చే ఇలాంటి వివరణ ఎప్పుడు కూడా చూడలేదు చాలా బాగా చెప్పారు అక్క
    ఇలాంటి చారిత్రాత్మక వీడియోలు చేయండి చాలా బాగుంటాయి మీరు చెపుతుంటే సూపర్ వీడియో

  • @saikirann6654
    @saikirann6654 Рік тому +16

    బుధుడు చెప్పిన అహింస ను భారత దేశ రాజులు మాత్రమే ఆచరించారు.. బయటనుండి వచ్చిన రాజులు ఆచరించలేదు. అందుకే వారి చేతిలో ఇక్కడి రాజులు ఓటమి పాలయ్యారు... దేశం బయటి వారి చేతుల్లోకి వెళ్లింది.
    బుధుడు చెప్పాడని, గాంధీ చెప్పాడని అహింస గొప్పదని, హింస చెయ్యకూడదని, ఆయుధాలు వదిలేయాలని మన సైన్యాన్ని, దేశంలో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ నీ తొలగిస్తే దేశంలో శాంతి నెలకొనదు.. మారణ హోమం జరుగుతుంది. అశోకుడి తర్వాత రాజులు బుధుడు చెప్పిన అహింస ను గుడ్డిగా ఫాలో అవబట్టే దేశం దురాక్రమణ దారుల చేతుల్లోకి వెళ్లింది.
    బర్మాలో బౌద్ధ గురువు విరాడత్ కూడా అహింస అంటే ప్రాణాలు పోతాయి అని అక్కడి ముస్లింలపై యుద్ధం ప్రకటిస్తే వాళ్ళు దేశం వొదిలి మన దేశంలోకి వచ్చారు.. వాళ్ళే రోహింగా ముస్లింలు. "నువ్వు ఎంత మంచి వాడివైనా ఒక పిచ్చి కుక్క ను కొగలించుకుని పడుకొలేవు" అని విరాధత్ తన చర్య ను సమర్థించుకున్నారు..... సో బౌధులే ఫాలో అవని అహింసను హిందువులు follow అవాలని చెప్పడం అంటే indirect గా హిందువులను నాశనం చెయ్యాలనే ఆలోచనగా అర్థం చేసుకోవాలి.
    వాస్తవిక ప్రపంచానికి పనికి రాని, ఆచరణ సాధ్యం కాని, మన ప్రాణానికే ముప్పు తెచ్చే ధర్మాలు, శాంతి ప్రవచనాలు వొడిలేయడమే మంచిది. మొహమాటానికి, మేహర్భానికి నేటి కాలానికి పనికి రాని, పనికి మాలిన ప్రాక్టీసెస్ మొదలుపెడితే రేపటికి మనమే ఉండము.

    • @ThulasiChandu
      @ThulasiChandu  Рік тому +3

      సరే మరి కులాల పేరుతో మనుషుల్ని విడగొట్టడం కూడా దేశ భద్రత కోసమేనా. సమానత్వం పాటించకపోవడం కూడా దేశ రక్షణలో భాగమేనా? రక్షణను గాలికి వదిలెయ్యమని బుద్ధుడు చెప్పాడని మీకెవరు చెప్పారు? బుద్ధుడి కాలం నాటికి రక్షణ అనే సమస్యే లేదు. బుర్రల్లో నింపే విద్వేషం పేరు దేశ భక్తి కాదు రాజకీయం.

    • @saikirann6654
      @saikirann6654 Рік тому +13

      @Thulasi Chandu కులాల పేరుతో మనుషుల్ని విడకొట్టింది ఎవరు?? ఈ రోజు దేశంలో ఉన్న వెయ్యికి పైగా కులాల ప్రస్తావన హిందూ ధర్మ గ్రంధాల్లో ఎక్కడ ఉంది?? రెడ్డి, కమ్మ, నాయుడు, మాల , మాదిగ, గౌడ etc మాటలు మీకు ఏ ధర్మ గ్రంధాల్లో అయినా కనబడ్డాయా... ??
      సమానత్వం అన్నది ఈ దేశంలో లేకుండా చేసింది ఎవరు.. ? Uniform Civil Code తీసుకురాకుండా అడ్డుకుంటుంది యెవరు? హిందువులకు ఒక చట్టం, muslims ki oka చట్టం. హిందూ రెండు పెళ్ళిళ్ళు చేసుకుంటే నేరం, అదే పని ముస్లిం చేస్తే రాజ్యాంగం ఇచ్చిన హక్కు ??
      రక్షణను గాలికి వొదిలివేయమని బుధుడు ఎక్కడ చెప్పాడు అన్నారు... మరి అహింస అని రాజు , సైన్యం చేతులు కట్టుకుని కూర్చుంటే జరిగేది ఏంటి... ప్రతి రోజూ కాకపోయినా కనీసం బుధుడు పుట్టిన వైశాఖ పౌర్ణమి ఒక్క రోజు అయినా బుధుడు చెప్పిన అహింస follow అవుదాం అని భారత సైన్యం ఈ ఒక్క రోజు ఆయుధం పట్టకుండా ఉంటే జరిగేది ఏంటి.... ఈ ఒక్క రోజు దేశంలో ఉన్న పోలీస్ వ్యవస్థ ఆయుధం పట్టం అని కూర్చుంటే జరిగేది ఏంటి... అరాచకం కాదా...
      ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించాలి అని యేసు చెప్పాడు, గాంధీ చెప్పాడు...నిజంగా ఈ రోజున అలా ఎవరైనా ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపిస్తారా.. ఎవరో ఎందుకు మిమ్మల్ని ఒక చెంప మీద కొడితే మీరు ఇంకో చెంప చూపిస్తారా.. బుధుడు అహింస బోధించాడు అని మిమ్మల్ని ఎవరైనా attack చెస్తే మీరు ప్రతిగటించకుండా, ఒక దెబ్బ వెయ్యకుండా మౌనంగా ఉంటారా...
      మాటలు, బోధనలు విన్నప్పుడు, చెప్పేటప్పుడు గొప్పగా ఉండడం కాదు... అవి ఆచరణలో ఏ మాత్రం అమలు చెయ్యగలమో చూడాలి... ఆచరణ యోగ్యం కాని సూక్తులు, హితోక్తులు చెత్త కుప్పలో వేయడమే మంచిది..

    • @kammariramulu6733
      @kammariramulu6733 Рік тому +3

      ​@@saikirann6654 sodara midi midi jnanam to videos chese vaallaku chakkati reply. Thanks.

    • @BaluAlluri
      @BaluAlluri Рік тому +1

      ​@@saikirann6654 ఎదో ఒక విడియోలో చూసాను అబ్దుల్ కలాం గారు చెప్తారు. శాంతి ఎప్పుడు వస్తుంది అంటే ఇద్దరికీ సమానమైన పవర్ ఉన్నప్పుడు. పవర్ లేకుండా శాంతంగా ఉంటే చేతకాని వాళ్ల లాగా చూస్తారు.

    • @sandamanyam6075
      @sandamanyam6075 Рік тому +1

      Good అన్నా. నీతో ఎకీబవిస్థా అన్నా కామెంట్ లన్ని చదివిన తరువాత నీవరకు వచ్చేసరికి నీ అనుమానమే నాకు కలిగింది.

  • @sahadevudu7983
    @sahadevudu7983 Рік тому +8

    Medam, Excellent work done by you and more valuable historical words🎉and truth.this nation definitely looking to Ambedkar and lord Buddha

  • @Guru-us2cg
    @Guru-us2cg 6 місяців тому +11

    సనాతన ధర్మం ని కొట్టె ఇంకో ధర్మం కానీ మతం కానీ ఈ భూమ్మీద లేదు. వేద సారాంశం అయిన పరమాత్మ శ్రీ కృష్ణ భగవంతుడు అందించిన మాటలు భగవత్ గీత నే లోకానికి మేలు చేసేది జై సనాతన ధర్మం 🙏🚩🚩🚩🚩🚩

  • @madhupasupuleti4891
    @madhupasupuleti4891 11 місяців тому +1

    మీరు చాలా బాగ చెపుతారు .మాట్లాడుతారు .

  • @junnutalli9796
    @junnutalli9796 Місяць тому +1

    మీకు వెలకొట్ల దాన్యవాదాలు నా Buddisam గురించి ❤ matadinanduku

  • @s.kseshadri7322
    @s.kseshadri7322 6 місяців тому +3

    హిందూ మతం, ముస్లీమ్, బౌద్ధం మతం కాదు ప్రతి మనిషి మానవతా మతం లో కి మారడమే ప్రతి మతం చెప్పే సత్యం

  • @HarivarmaUppalapati
    @HarivarmaUppalapati 8 місяців тому +9

    అమ్మ ఇండియా బుద్దిడిది, ముస్లిమ్స్ ది, క్రిస్టియన్స్ ది, కనీ హిందువులది మాత్రమే కాదు మీరు, మీ విశ్లేషణ జనాలు దాన్ని వింటాం...ఎంత హిందూ ద్వేషం ,

    • @penkiku4963
      @penkiku4963 3 місяці тому

      Unnadi chepithe, hindu dweshama. nee hindu prema mandiponu,,,

    • @chinnamunna3614
      @chinnamunna3614 3 місяці тому

      Pichi poooka ​@@penkiku4963

    • @venkatareddy8780
      @venkatareddy8780 2 місяці тому +1

      అయ్యా,హిందూమతం సనాతన ధర్మంతో ముడిపడి బ్రాహ్మణ జీవన స్వేచ్ఛకు దోహదం చేస్తు,శ్రమజీవులను అంటరాని వారిగా సమాజంలో వారిగా చేసి హీన పరుస్తూ వస్తున్నారు.ఈ ఆధునిక సమాజంలోనూ చట్టాలను ప్రక్కన పెట్టి మార్పుకు కొరగాని హిందూమతంగా జనులందరిని ఆకట్టు కోలేక కూనారిల్లుతూ వస్తుంది.ఇది సత్యాన్ని అన్వేషించే వారికి చక్కగా అర్థం అవుతుంది.

  • @pinnapureddysakethreddy7339
    @pinnapureddysakethreddy7339 Рік тому +12

    12 second దగ్గర మీ మాటలు వింటుంటే మీకు నేడు ప్రపంచమంతా తెలిసిన గౌరవించబడుతున్న భగవద్గీత అనే మహాగ్రంధం ఒకటి ఉందని అది మీరు ఇంకా వినలేదు అని అర్థమౌతుంది కాబట్టి మీరు ఒకసారి ఎవరైనా సరైన గురువు వద్దకి వెళ్ళి గీతా సారం వినండి అప్పుడు జ్ఞానమే కాదు ధర్మం గురించి కూడా మీకు తెలుస్తుంది

    • @sandamanyam6075
      @sandamanyam6075 Рік тому +1

      Yes true

    • @Srinivas875
      @Srinivas875 6 місяців тому +1

      Mahagrandam 😂😂😂 adi paisala kosam amme grandam

  • @rameshchandrgiri
    @rameshchandrgiri 6 місяців тому +1

    Excellent madam

  • @ashokpotta9888
    @ashokpotta9888 Рік тому

    చాలా చక్కగా వివరించారు మేడం ఇప్పుడు భారత దేశానికి మీలాంటి వారి కృషి ఎంతో మేలు చేస్తుంది. జైభీం జైభారత్.

  • @jajonagabhushanamrao7567
    @jajonagabhushanamrao7567 11 місяців тому +6

    అన్ని ధర్మాలను గౌరవించే గొప్ప ధర్మం హిందూ ధర్మం ఆఫ్ఘనిస్తాన్లో పాకిస్తాన్లో బౌద్ధ ధర్మం ఏ విధంగా ఉందో వివరించగలరని కోరుతున్నాను

  • @sp._beats
    @sp._beats Рік тому +20

    ఫస్ట్ లైక్ ఫస్ట్ కామెంట్ జైభీమ్ namobuddhaya💙🙏🏻

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 Рік тому

      @@raaa8600 ఆర్ఎస్ఎస్ దేశ ద్రోహి మోదాని మోడీకి చెప్పు ఈ దేశంలో బాంబులు వేసి జెనలను ఎంత మందిని ఇంకా చంపుతారు అని
      ఏదో ఒక రోజు యుద్ద సామగ్రి బాంబులు ఎర్ర గొర్రెలు అదే క్రీస్తు మతం విదేశాలు వారు కాషాయి రంగులు బిజేపి కి ఇవ్వం అని అంటే మీ కు తెలుస్తుంది దేశ ద్రోహులు సనాతన అని చెప్పుకునే దొంగలని నువ్వు నటన కాకుంటే

    • @truthof121
      @truthof121 Рік тому

      Give your country to Pakistan in the name of peace. Pakistan 🇵🇰 🇵🇰 🇵🇰 🇵🇰 🇵🇰 🇵🇰

  • @venkateswararaomalladi1006
    @venkateswararaomalladi1006 Рік тому +5

    నిజం మాట్లాడినందుకు ధన్యవాదములు

  • @BanumadyBanu
    @BanumadyBanu 10 місяців тому +1

    Iam also buddism from Telangana