YouTubeలో నా కులం కాదు, నా ఇంగ్లీష్ చూస్తున్నారు |

Поділитися
Вставка
  • Опубліковано 21 лис 2024

КОМЕНТАРІ • 1,5 тис.

  • @ThulasiChandu
    @ThulasiChandu  Рік тому +295

    మీకు ఇలాంటి మట్టిలో మాణిక్యాలు తెలిస్తే నా దృష్టికి తీసుకురండి.
    My mail ID: mailthulasichandu@gmail.com
    ఏం పుస్తకాలూ చదవలేక పోతున్నాం, చదివే టైమే ఉండట్లేదు అనే బాధ kukuFM లో ఉన్న ఆడియోబుక్స్ వినడం ద్వారా తీరుతుంది. తప్పకుండా యాప్ డౌన్ లోడ్ చేసుకోగలరు.. THULASI50 అనే కూపన్ కోడ్ అప్లై చేస్తే 50% డిస్కౌంట్ తో నెలకు Rs.49 రూపాయలకే వందల ఆడియో బుక్స్ వినొచ్చు. మీకేమైనా ఆడియో బుక్ కావాలి అన్నా.. కింద ఉన్న గూగుల్ ఫాంలో ఆ బుక్ వివరాలు ఇస్తే kukuFM వాటిని త్వరలోనే అందరికీ అందుబాటులోకి తెస్తుంది.
    📌KuKuFM Download Link: kukufm.page.link/8VWCNdEWTawDJTVQ7
    50% discount for 1st 250 Users
    Coupon code: THULASI50
    KukuFM Feedback form👇
    lnkiy.in/KuKu-FM-feedback-telugu

    • @sunilntranr9171
      @sunilntranr9171 Рік тому

      Vidi gurinchi English Ramesh ane UA-cam channel athanini adugu idi gurinchi chebutaru 😂😂vidi bagotham mottam cheptaru

    • @imakhil0078
      @imakhil0078 Рік тому +1

      Akka neethiga nijayiyhiga chey journalisum paniki rani sannasulaki support chesi journalisanni brokerisum ga marchaku please akka

    • @Madikakinade
      @Madikakinade Рік тому

      Akka oka video like shr chesanu plz thapuga anukuvadhu papam avidi ni kuda cast kosam adi gi ebhandipetarata

    • @yaathrikuduu
      @yaathrikuduu Рік тому

      వీడు మట్టిలో మాణిక్యం ఏంటి విడొక no 1 item బాయ్ కాపీ క్యాట్ గాడు...విడు ఎప్పటినుండో తెలుసు నాకు

    • @kanikillilakshmi1307
      @kanikillilakshmi1307 Рік тому +4

      Madam ఉన్నారు
      బహుజన సమాజ్ పార్టీ మన ఆంధ్రప్రదేశ్ లో మొట్ట మొదటి ఎమ్మెల్యే గారు లకే రాజారావు గారు
      పాడేరు
      అయన ప్రయాణం ఇప్పుడు ఉన్న బహుజనుల నాయకులకు స్ఫూర్తి కావాలి

  • @prabhagurijala5340
    @prabhagurijala5340 Рік тому +540

    సింహాలని ఎవరూ గుర్తించాల్సిన అవసరం లేదు ✊️✊️✊️✊️✊️✊️

  • @venugaddam4848
    @venugaddam4848 Рік тому +50

    చందు గారికి ధన్యవాదాలు. వశిష్ట ని పరిచయం చేసినందుకు

  • @BlueSea8674
    @BlueSea8674 Рік тому +407

    No words about this interview Tulasi gaaru.
    ఇంత గొప్ప వ్యక్తులను సమాజానికి పరిచయం చేయలేకపోతున్నందుకు ఈ కులగజ్జి మీడియాలు, ఈ ప్రభుత్వం చాలా సిగ్గుపడాలి.
    వశిష్ట అన్నలాంటి వాళ్ళ జర్నీ నేడు ఎంతోమంది విద్యార్థులకు ఆదర్శం.
    జై భీం !

    • @sridharvemulapalli4983
      @sridharvemulapalli4983 Рік тому +1

      Jai bheem a kulam cheppu, maree jai bheem kee kulam tag ledhu antaruu, maree sc caste vaarukee jai bheem kulam govaramu kadhaa

    • @BlueSea8674
      @BlueSea8674 Рік тому +15

      @@sridharvemulapalli4983 జై భీం అంటే 'ఙ్ఞానం వర్ధిల్లాలి' అని meaning bro

    • @sridharvemulapalli4983
      @sridharvemulapalli4983 Рік тому +2

      Okk i agree with u jai bheem is knowledgable person, but bheem statues r only in sc areas why? Jai bheem sc caste kabateenaa.

    • @BlueSea8674
      @BlueSea8674 Рік тому +3

      This is not a learning stage bro. Think big and aim high.

    • @MamathaBenerjee
      @MamathaBenerjee Рік тому +6

      @@sridharvemulapalli4983 you are wrong bro.
      Bhoomini paalinchina vallalo SC and ST vaaru kuda unnaru kaani vaari bhoomulu kuda lakkobaddayi . Ah tarwatha SC and st candidates kevalam untouchables kindhe choosaru untouchables ante chaala thakke anthakanna worst ga choosevaru . Meeku gongali purgu choosthey vallu antha jaladaristundhi alage SC and ST kanapina kuda thalupulu vesukune varu.
      Vayasu perugutunna koddhi Brahmins especially and kamma vaaru musali vadiki kaniesam vaaru kaaliki cheppulu vesukoni vellakudadhu ani itni mundara evvarina sc ane Candidate nadavali ante cheppulu venakkti nadipinchevaaru. Idhi antha pakkana pedithey aadavarini kevalam sluts kindha vaadukovadanike choosaru andham ga unte rape chesevaru ante andhulo mana akko chello undi unte ???
      Ippudante mari Kashmir files ani Pakistan meedha paddaru mari Anni samvatsaralu entho mandini rape chesi enno samvatsaralu entho mandhi himsinchi champeru.
      Nadhilo meeru tragali ante kuda akkade champesevaaru salasala kaale neeruni traginchi champesaru .peelche gaali, trage neeru, nadiche dari ki kuda SC and ST CANDIDATES unte vaariki addukattalu veyyadame kaakunda SC and st candidates ki vote hakke ledhu vaari intiki velle vaaru kaadhu manishulla kuda choodaledhu.
      Entho goppa personality BR amdekar ki idhe anubhavam iyyindhi so appudu chaduvutho emina chyyochu ani Ila poradadu kaani kevalam SC and st vaariki matrame kastapadaledhu aadavaari ki kuda hakkulu raaseru antha endhuku bro ivvala mana amma kaduputho unte work cheyyakunda maternity leaves ane concept teesukocchindhe br Ambedkar garu.
      Mari alanti goppa vyakthi SC and ST ke Ela parimitham avthaaru ?? Thappu brother

  • @NSS-4right
    @NSS-4right Рік тому +134

    సింహలను ఎవరు గుర్తించాల్సిన పనిలేదు... గ్రేట్ వర్డ్ తులసి గారు... 👌👌🙏

  • @allarivijayentertainment
    @allarivijayentertainment Рік тому +276

    వశిష్ట 360 గారు...
    కేవలం స్పోకెన్ ఇంగ్లీష్ టీచర్ యే కాదు
    మంచి సోషలిస్ట్...
    💙💙💙💙💙🙏

  • @JyothiDoddi-g1h
    @JyothiDoddi-g1h 5 місяців тому +21

    కులం ముఖ్యం కాదు సార్ మనసు ఈ కులపిచ్చి ఎప్పుడు పోతుందో
    అందరూ ఇంగ్లీష్ నేర్చుకోవాలి అన్న మీ ఆలోచ ముందు ఈ కులం ఎంత thank you sir 🙏🏾🎉🎉

  • @rmtguest6389
    @rmtguest6389 Рік тому +146

    ఇంటర్వ్యూ చేసి చాలా మంచి పని చేశారు

  • @maheshmanyam6566
    @maheshmanyam6566 Рік тому +19

    అక్కా... మీరు గంజాయి వనంలో తులసి మొక్క లాంటి వారు. మీ పై కొన్ని కుట్రలు పన్నే అవకాశం ఉంది. మీరు నిజాన్ని నిక్కచ్చితంగా చెప్పొచ్చు, మీలాంటి వారికి మా సపోర్ట్ ఎల్లప్పుడూ ఉంటుంది 🙏🙏🙏

  • @arunkadasu2957
    @arunkadasu2957 Рік тому +103

    థాంక్స్ అక్క మట్టిలో మాణిక్యాన్ని వెలికి తీసినందుకు

  • @fy8xp
    @fy8xp Рік тому +107

    పది ఫెయిలైన యాబై సంవత్సరాలున్న నాకు ఇంగ్లీష్ పై ఇంట్రెస్ట్ పెరగడానికి ఈ వశీష్ట దేవుడే కారణం 🙏.. అరటిపండు ఒలిచినంత తేలిగ్గా అర్థమయ్యే భోదన ఈ దేవుడిది🙏 .. వయసులో నాకన్నా చిన్నవాడై ఉండవచ్చు, కానీ ఇన్ని లక్షలమందికి ఈ ప్రపంచ బాషైన ఇంగ్లీష్ విద్యాదానం చేసిన,చేస్తున్న ఈ నిస్వార్థ జీవిని దేవుడు అనడంలో ఏ మాత్రం తప్పులేదు 🙏
    వశీష్ట సార్... మీరు మీ కుటుంబం నిండూ నూరేళ్ళూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్దిల్లాలని ఆ కురవి వీరభద్రుని మనసా వాచా కోరుకుంటూ..
    ఇట్లు మీ అభిమాని
    రామారావు, హైదరాబాద్.

  • @invisible6309
    @invisible6309 Рік тому +311

    “కులమతాల సుడిగుండాలకు, బలియైన పవిత్రులెందరో?” - దాశరథి

  • @goodboy6259
    @goodboy6259 Рік тому +93

    మా చిన్నప్పుడు మీలాంటి ఇంగ్లీష్ టీచర్ ఉండిఉంటే ఎంత బాగుండును,
    ఒక్క ఇంగ్లీష్ అంటే భయంతో నే నేను నా గోల్స్ చేరలేక పోయాను.
    మీ క్లాసులు విన్నాక అరే ఇంగ్లీష్ ఇంత ఈజీగా నేర్చుకోవచ్చా
    అనిపించింది.

  • @kranthikumar-uk7fp
    @kranthikumar-uk7fp Рік тому +95

    అన్నా మిమ్మల్ని inspiration గా తీసుకొని నేను హైదరాబాదు లోని Bowenpally లో రెండు బిజినెస్ స్టోర్స్ స్టార్ట్ చేశాను..మీరు డైరెక్ట్ గా కలుసుకొలేక పోయినా కూడా మీ ప్రబావం నాపై చాలా చాలా ఉంది. అన్న

  • @CHINNAGOUDGANGAPURAM
    @CHINNAGOUDGANGAPURAM Рік тому +19

    ఒక బలమైన ఆలోచన మనిషిని ఆవహిస్తే అది ఒక గొప్ప భౌతిక శక్తి గా మారుతుంది అనటానికి మీరొక చక్కని ఉదాహరణ వశిష్ఠ గారు keep it up 👍

  • @hkvideos2854
    @hkvideos2854 Рік тому +65

    నేను గల్ఫ్ ఉంటాను sir వీడియోస్ నాకు చాలా ఉపయొగపడ్డాయి tq sir
    మీ చేనెల్ కి ప్రత్యేక ధన్యవాదాలు sis🙏

  • @rajapratapkumar4479
    @rajapratapkumar4479 Рік тому +29

    Great నిజమే సింహం లకు పరిచయం అవసరం లేదు.. Great బ్రో keep it up.

  • @lovekhushiaashi
    @lovekhushiaashi Рік тому +68

    Very inspiring interview... Tulasi. సింహాలను ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదు... What a dilogue 👏👏👏

  • @vijayvishwa994
    @vijayvishwa994 Рік тому +45

    మనం పెట్టుకున్న కులంలో కొందరు కుల గజ్జి ఉన్న వాళ్లు గొడవలు సృష్టిస్తున్నారు.. అలాంటివి ఏమీ పట్టించుకోకండి అన్న గారు. మీ పేరు దేశంలో మారు మోగుతోంది... ఆల్ ది బెస్ట్ అన్న గారు. .. జై హింద్.... జై భీమ్...

  • @Rishidharshith
    @Rishidharshith Рік тому +68

    బ్రదర్ నువ్వు ఒక్క అరటిపండు తిని ఆకలి తీర్చుకునేవాడివి...... నీకు గుర్తు ఉందా అన్న.... నాకు గుర్తు ఉంది 👍

  • @Nagendralingalashorts
    @Nagendralingalashorts Рік тому +13

    మా అమ్మా నాన్న లకు ఇచ్చే గౌరవం లో కొంత మా వశిష్ట గురువు వారికి అంకితం 🙏🙏🙏

  • @ASHWIK1022
    @ASHWIK1022 Рік тому +75

    మీలాంటి వారు రాష్ట్రానికి ఒక్కరు ఉంటే చాలు అన్న, విద్యార్థులకు మంచి ఆంగ్ల విద్యను అందిస్తున్నoదుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు జై జై భీమ్ లు

  • @gaddipativenkateswarlu5725
    @gaddipativenkateswarlu5725 Рік тому +23

    మీ స్పోకెన్ ఇంగ్లిష్ క్లాసెస్ నేను వింటాను పుస్తకం కొన్నాను చాలా ఈజీ గా నేర్చుకొగలరు ఎవరైనా, మీ వీడియో చూశాక మీ మీద గౌరవం పెరిగింది నాకు 63 year's అయిన మీ క్లాసెస్ వింటాను సార్ చాలా ఇష్టం

  • @amth3400
    @amth3400 Рік тому +15

    నేను ఈ బుక్ కొని మూడు నెలలు అయింది కానీ ఈయన గురించి తెలీదు ఇప్పుడు మీ వీడియో చూశాక గర్వంగా ఉంది. ఇలాంటి వ్యక్తి రాసిన బుక్ కొన్నాను అని.

  • @andhrakashmirlammasingitri5582

    Sir మీ వీడియో first facebook లోనే చూసా చాల సింపుల్ గా చెప్పారు.. నిజం సార్ ట్రైబల్ ఏరియల్ లో ఉండే ప్రతి ఒక్కరూ కీ కూడ చాల యూజ్ అవుతుంది Iam from Andhra కాశ్మీర్..👌👌👌👆

  • @Visibleworld.2020
    @Visibleworld.2020 Рік тому +41

    మీ జీవితంలో ఎదుర్కొన్న సమస్యలు
    మిమ్మల్ని వజ్రాయుధంలా తయారుచేశాయి మీ జీవితం అందరికి ఆదర్శం కావాలని కోరుకుంటున్నాను
    ఇలాంటి గొప్ప వ్యక్తులన్ని ఇంటర్వ్యూ చేసి మమ్మల్ని అందరినీ మేలుకొల్పినందుకు మీకు ధన్యవాదాలు తులసి చందు గారు

  • @mahendrayadav2831
    @mahendrayadav2831 Рік тому +15

    పేద రైతు కుటుంబల,కూలీల , పిల్లలకు ఆంగ్ల విద్యను మీరు అందిస్తున్నారు, ధన్యవాదాలు అన్నా......

  • @srinivasaraosali5635
    @srinivasaraosali5635 Рік тому +86

    మంచి నిపుణుడిని,మంచి వ్యక్తిని పరిచయం చేసిన తులసి చందు గారికి ధన్యవాదములు.

  • @jyothisri9219
    @jyothisri9219 Рік тому +4

    ఏమైపోయారు ఈ వశిష్ట అనుకుంటున్నాను, నేను మీ ఎఫ్ బీ ఫాలోవర్ ని..మీ పోస్ట్ లు మిస్ అవుతున్నా.. మీరు ఎదుగుతున్నారు సంతోషం. ❤

  • @naresh9080
    @naresh9080 Рік тому +38

    Good interview madam..
    ఇలాంటి మా సింహలతో ఇంటర్వ్యూ చేయండి దేశానికి నేటి తరం యువతకు ఉపయోగపడుతుంది .. జై భీమ్

  • @gopalakrishnamurthykema895
    @gopalakrishnamurthykema895 Рік тому +5

    ఎవరిదైనా ఐదుకేజీలతలే
    మీతలలోని ఇంటలిజెన్సి
    ఒక పుష్పకవిమానం లాంటిది
    నేనుమీపుస్తకం కొన్నాను
    Iam appreciating heart
    heartfully

  • @choutiseconomy
    @choutiseconomy Рік тому +65

    మాలాంటి వాళ్లకు తను నిత్య స్పోర్తి....
    ఇంత చిన్న వయసులో కొన్ని లక్షల మందికి స్ఫూర్తి గా నిలవడం మామూలు విషయం కాదు...
    Thank you @tulasi గారూ

  • @rajeshnatta4383
    @rajeshnatta4383 Рік тому +3

    అన్నింటికన్నా ఆయన దగ్గర ఉన్నది గొప్ప వ్యక్తిత్వము God bless you sir and my lovely sister తులసిచంద్

  • @bhanuprasadsuryapakula3477
    @bhanuprasadsuryapakula3477 Рік тому +166

    ఈ దేశంలో మత కుల గజ్జి రాజకీయ పార్టీలు ఉన్నన్ని రోజులు కుల వివక్షత తప్పడం లేదు ఈ దేశంలో చాలా మంది కుల వివక్షకు గురై వారు చేయాలనుకున్న పనులు సగంలోనే ఆగి పోయేటట్లు చేస్తున్నారు మన నేతలు ఇలాంటి మంచి మంచి మేధావులను ప్రపంచానికి ఇంకా పరిచయం చేయాలని కోరుకుంటున్నాను అక్క.

    • @gopalburka7789
      @gopalburka7789 Рік тому +1

      Brother you should speak in English dont give pause, develop your fluence

    • @sureshmekala7433
      @sureshmekala7433 Рік тому +2

      Nice

    • @HeavenRaju
      @HeavenRaju Рік тому +4

      నిజం చెప్పారు sir అందుకే మన దేశం బాగు పడట్లే .అందుకే ఇంకా మన దేశం అభవృద్ధి చెందుతూనే ఉంది.

    • @sridharvemulapalli4983
      @sridharvemulapalli4983 Рік тому +2

      Pichigaa matladakuu india lo puttii kulam gurunchee matlda vaddhu antey chala vichitram ga vundee, edhee india edhee America kadhu, kulam vadhuu antaruu reservation kavalee antaruu?

    • @saikrishna-gu7em
      @saikrishna-gu7em Рік тому

      @@sridharvemulapalli4983 kulam vadhu kani kula reservation kavali ade magicu

  • @Nijam69
    @Nijam69 Рік тому +17

    No1 spoken English teacher in India we proud to him🙏

  • @bandlatarakarao187
    @bandlatarakarao187 Рік тому +17

    జైభీం ✊🌹🤝

  • @sumanthchinnu6812
    @sumanthchinnu6812 Рік тому +3

    Thank you madam. ఇలాంటి మట్టిలో మాణిక్యాల్ని interview చేస్తున్నందుకు.

  • @jyothi6433
    @jyothi6433 Рік тому +7

    మీరు సమాజానికి సేవ చేస్తున్నారు...మీ నిజాయితీ ,నిబద్దత జర్నలిజం లో ఎంతో మందికి మేలు చేస్తున్నది ,అభ్యుదయ సమాజానికి పునాదులు వేస్తున్నారు ..ధన్యవాదములు...

  • @mohandas1807
    @mohandas1807 Рік тому +3

    Sir మీ యూట్యూబ్ ఛానల్ క్లాస్ రోజు చూస్తాను... చాలా చాలా చాలా చాలా మీ నుంచి నేను నేర్చుకున్న ఇంగ్లీష్... ముందు నాకు ఇంగ్లీష్ వచ్చేది కాదు కొంత వరకు నేర్చుకున్న, ఇక fulfill చెయ్యాల్సిందే నేను.. థాంక్ యూ సార్

  • @chandunaik1195
    @chandunaik1195 Рік тому +13

    అక్కా మీ తో ఇంటర్వ్యూ యూట్యూబ్ ఛానల్ లో చాలా గొప్ప వ్యక్తులతో పరిచయం చూపిస్తున్నారు గా మీకు మీ కుటుంబ సభ్యులందరూ ఆ ఏడుకొండల స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను

  • @POINTOUT2658
    @POINTOUT2658 Рік тому +21

    అన్న........మీమ్మల్ని ఎవ్వడు గుర్తించాల్సిన అవసరం లేదు అన్న.
    నీకు మేము ఉన్నాం అన్న.

  • @k.venkat9376
    @k.venkat9376 Рік тому +8

    Mee spoken English course matram super 💕💕💕💕💕💯💯❤️❤️❤️❤️👌👌👍👍

  • @prabhakarranganaboina5719
    @prabhakarranganaboina5719 Рік тому +10

    బ్రదర్. మీరు అలా ఫీల్ కావద్దు. మీ వద్ద ప్రతిభ ఉంది. దాదాపు చాలా మంది వివక్షత ఎక్కడో ఒక చోట ఎదుర్కొన్న వాల్లే అయి ఉంటారు. దేవుని దయ వల్ల మీరు చక్కగా మంచి స్థాయికి వెల్లారు. సంతోషం.

  • @SGChandu
    @SGChandu Рік тому +13

    తులసి అక్క ఫేవరేట్ అలాగె మా భార్గవ్ అన్న కుడా both are favourite

    • @vukkurthilaxmans3173
      @vukkurthilaxmans3173 Рік тому +1

      ఇంత మంచి వ్యక్తి ని పరిచయం చేశావు అక్క మంచి ఇన్స్పిరేషన్ గా ఉన్నది నిజంగా వీడియోలు చాలా అద్భుతంగా ఉంటాయి పుస్తకం ఒక్కొక్క మెట్టు ఎక్కినట్లు అనిపిస్తుంది కానీ ఈ కులగజ్జి మానసికంగా చాలా కృంగదీస్తుంది అయినా తట్టుకోగలిగాడు గ్రేట్ మరింత ఎదగాలని ప్రజాసేవకు అంకితం కావాలని కోరుకుంటూ మీ లక్ష్మణ్ యాదాద్రి భువనగిరి

    • @satyanarayanasakile4298
      @satyanarayanasakile4298 Рік тому

      Dear friend are you belongs to S.C

  • @RameshDasari511
    @RameshDasari511 Рік тому +3

    Vashista father in law ki oka pedha salute......undali mi lanti vallu

  • @Rasool-basha99
    @Rasool-basha99 Рік тому +17

    మీరు సూపర్ సార్....
    మీకు ధన్యవాదాలు సార్...
    మీ వాల్లె నేను ఇంగ్లిషు నెర్చ్కున్న

  • @premnaik5621
    @premnaik5621 Рік тому +3

    Great job Anna
    మీ వశిష్ట 360 చాలా బాగా ఉపయోగ పడింది .
    చాలా నేర్చుకున్నాను
    ఇంకా నేర్చుకుంటున్న
    అన్ని క్లాస్ చాలా బాగా ఉన్నాయి ...
    ప్రతి పేద వాడు సులువుగా నేర్చుకోవచ్చు .
    All the best Anna 🎉

  • @urajkumar2727
    @urajkumar2727 Рік тому +25

    Ur గ్రేట్ సిస్టర్, ఇంకా మరిన్ని మంచి వీడియోలు చేయాలనీ, సమాజానికి మీలాంటి వాళ్ళు చాలా అవసరం సిస్టర్, jai భీమ్, jai భారత్

  • @jpmaster8872
    @jpmaster8872 Рік тому +6

    Thank you madam ఒక మంచి విజేతను పరిచయం చేశారు.. ప్రపంచీకరణ నేపథ్యంలో వివక్ష ఎదుగుదలకు అడ్డు గోడ కాదు అని నిరూపించిన యదార్థ విజయ గాధ 🎉

  • @BlueSea8674
    @BlueSea8674 Рік тому +13

    Great person వశిష్ఠ అన్న

  • @satyamarelly611
    @satyamarelly611 Рік тому +2

    Thank you medam మంచి వ్యక్తి నీ interview చేశారు

  • @haridonthala8152
    @haridonthala8152 Рік тому +19

    I am very happy watching this interview . Tq Thulasi Chandu Madam

  • @chinnadevibetha4625
    @chinnadevibetha4625 Рік тому +4

    కృషితో నాస్తి దుర్భిక్షం. Where there is a will there is a way. GOD bless you my son

  • @chinna0746
    @chinna0746 Рік тому +31

    తులసి అక్క చాలా మంచి మంచి వ్యక్తులను ఇంటర్వ్యు చేస్తారు & బిజేపి, ఇతర పార్టీలు చేస్తున్న మోసాలను కూడా ఎండగతారు & ప్రజలకు తెలియజేస్తారు.....keep it up akka may god bless you my dear beloved sister

    • @madanmohan3541
      @madanmohan3541 9 місяців тому +1

      Bjp emi mosam chesindi.
      Bc sc st laku nayam chesina party bjp not congress and communist

  • @chilakamarthisaiseshu4651
    @chilakamarthisaiseshu4651 4 місяці тому +3

    ఆయన ఎంత సంపాదించి నారన్నది కాదు ఇక్కడ పా యింటు.. ఎంత మంది కి యూట్యూబ్ ద్వారా ఉపయోగపడ్డారన్నది ముఖ్యం. ఇది గొప్ప సమాజసేవ. వారి కి విజయోస్తు🎉

  • @bhimvlogs3263
    @bhimvlogs3263 Рік тому +128

    ఎవరి పిల్లలయితే ఇంగ్లీషులో చదివి విదేశాల్లో స్థిరపడునారో వారు మాత్రమే తెలుగు చచ్చి పోతుందని మొసలి కన్నీరు కారుస్తారు.....

  • @sitamahalakshmi1834
    @sitamahalakshmi1834 Рік тому +2

    Wow. Vassista u r super.. Really u r a great Hero.I like ur teaching.
    కులములోనొక్కండు గుణవంతుడుండినా
    కులము వెలయు వాని గుణముచేత.❤❤❤

  • @sudheerratan8017
    @sudheerratan8017 Рік тому +10

    nenu already vasista subscriber...
    but first interview ante Shock iyya.
    tulasi గారికి thanks interview chesi encourage chesinanduku..

  • @m.srinivasu4677
    @m.srinivasu4677 Рік тому +2

    వశిష్ట గారు మీరు చాలా జెన్యూన్ గా మాట్లాడారు. మీలాంటివారు ఈ సమాజానికి చాలా అవసరం. ఆన్లైన్ లో చేసిన ఎన్నో వీడియోలు ఈరోజు ఎంతో మంది చూస్తూ స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు .అందుకు మీకు హాట్సాఫ్. ఈ కులగజ్జి మీడియాలు మరియు ఈ సమాజాన్ని పాడు చేసే మీడియాలు మిమ్మల్ని పట్టించుకోనవసరం లేదు మరియు మీకు గుర్తింపు లేదు అనడం అపోహ మాత్రమే.🙏🙏

  • @ketharajunaveen9703
    @ketharajunaveen9703 Рік тому +5

    ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క యువకుడు విద్యార్థులు మార్పు వచ్చే అవకాశం ఉంది ఈ ఇంటర్వ్యూ చాలా బాగుంది ఇంటర్వ్యూ తో మరి ఎందరో స్ఫూర్తి తీసుకుంటారు

  • @peddannasake4022
    @peddannasake4022 Рік тому +3

    వశిష్ట గారు మీయొక్క ఇంటర్వ్యూ చాలా ప్రేరణగా వుంది.

  • @quetcat4840
    @quetcat4840 Рік тому +13

    అక్కా చిన్న రిక్వెస్ట్ అన్నగారి పర్సనల్ లైఫ్ మీద ఒక వీడియోస్ చేయక్క ఎందుకంటే అన్నగారి మ్యారేజ్ చదువుకున్న వాళ్లకు ఆదర్శం కావాలి ఉండాలి అక్కా, ఈ కులాలు మతాలు పొతేగాని మనదేశం డెవలప్ అవదు

  • @MauryaSpeaksEnglish
    @MauryaSpeaksEnglish Рік тому +2

    Great andi vasista garu👌 మా vuri peru mi nota విన్నాను పాడేరు ani, ఎం chesi aina బ్రాతోకొచ్చు bt ఇంగ్లీష్ vasthe konchdm better life vuntadhi ani memu నమ్ముతాము adhi 100% కరెక్ట్, epudu మా బాబు ki 3 years vadiki english మాత్రమే vachu telugu రాదు, manam తెలుగు vallam పేదయ్యాక elagu telugu నేర్చుకుంటాడు bt malaga english నేర్చుకోడానికి ebandhi padakudadhu ani na husband తీసుకున్న డెసిషన్, miru అందరికి inspirational person👌👍

  • @Maharshi079
    @Maharshi079 Рік тому +8

    Last week nundi Mee channel follow ayitunna madam, Inspirational interview, thank You very much madam 🤝🤝🤝

  • @mathanginaresh7973
    @mathanginaresh7973 Рік тому +5

    చాలా మంచి ఇంటర్వ్యూ చేశారు మేడం. ఇలాంటి వాలను మరెందరినో ఈ సామాజనికి చూపించాలని కోరుతున్న.

  • @allarivijayentertainment
    @allarivijayentertainment Рік тому +38

    ప్రతి గ్రామానికి వశిష్ట 360 Spoken English Book చేరింది...

  • @AspathwarvinodAspathwarvinod
    @AspathwarvinodAspathwarvinod Рік тому +11

    అన్న మీవీడియోచూసి 50%ఇంగ్లీష్ నేర్చుకున్నాను.నాకు కనీసం am, is,are అనేది తెలువకపోయేది.. మీకుశతకోటిదండాలు అన్నగారు..🙏🙏🙏

  • @durgabhushan8091
    @durgabhushan8091 Рік тому +5

    చాలా చాలా ధన్యవాదాలు మేడమ్ గారు ఒక మంచి English మాస్టర్+ business man గార్ని interview చేసి మాకు పరిచయం చేసినందకు 🙏 జై భీమ్ sir 🙏

  • @ICONRKSIR
    @ICONRKSIR Рік тому +7

    వశిష్ట అన్న ఒక పుస్తకం కాదు... ఒక డిక్షనరీ...

  • @hellotiruvuru8033
    @hellotiruvuru8033 Рік тому +6

    హాయ్ మేడమ్
    మీ ప్రతి వీడియో ప్రతి నిమిషం విలువైనదే. మంచి వారితో కలిసి వీడియోలు చేయడం కొనసాగించండి. యువతకు మీ వీడియోలు కొత్త మార్గాన్ని చూపిస్తుంది. కొనసాగించండి. ఆశీస్సులు. .....

  • @daraanvesh8449
    @daraanvesh8449 Рік тому +4

    I'm so thankful to Sir.

  • @chravikumar9367
    @chravikumar9367 Рік тому +14

    I got gov job in last year because of vashista 360 only....

  • @musicalhungama194
    @musicalhungama194 Рік тому +19

    Everyone will be support him,
    I came from telugu medium,
    I was fail 10th class in English subject Today am speaking in English very fluently this is credit goes to vasista sir, still I have been watching and learn to watch his episode,i heart fully thanks to you sir today am speaking with grammar also.🙏🙏🙏🙏🙏🙏..

    • @puchakay_channel
      @puchakay_channel Рік тому

      Yeni months patindi English matladataniki miku

    • @musicalhungama194
      @musicalhungama194 Рік тому +2

      @@puchakay_channel
      Six months aithe pattindi tenses is very important role in English avi vochai antte ekaa English meeda pattu vosthundi..
      Without know tenses can't do learn. Simple task do learn tenses first of all

    • @BommaRavindar-ye8su
      @BommaRavindar-ye8su Рік тому

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🥰🥰🥰🥰🥰🥰🥰😍😍😍😍😍🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ajayteja3113
    @ajayteja3113 Рік тому +12

    Excellent interview 👏🎊💫✨

  • @maheswarisumman4092
    @maheswarisumman4092 5 місяців тому +1

    ఏ తల్లి కన్నబిడ్డో, స్వయంకృషి తో ఇంత గొప్ప స్థితికి ఎదుగుతూ , ఇంగ్లీష్ నేర్చుకోవాలనే తపన కలిగిన వారికి వారది గా నిలబడి knowledge అందిస్తున్న ఆణిముత్యం🙏

  • @mass9711
    @mass9711 Рік тому +7

    సింహాలను ఎవరూ గుర్తించాల్సిన అవసరం లేదు.
    ఎక్కడున్నా సింహం సింహమే.

  • @ananduanandu2586
    @ananduanandu2586 Рік тому +2

    చాలా మంచి వ్యక్తిని పరిచయం చేశారు థాంక్స్.

  • @muraligorati6097
    @muraligorati6097 Рік тому +7

    It's motivated to me.. really TQ you ji

  • @rajashekharchaliganti6932
    @rajashekharchaliganti6932 7 місяців тому +1

    Yes... శ్రీశైలం లో సత్రం లో అదర్ కార్డ్ అడుగుతారు.. నాకూ అలా ఉండడం ఇష్టం లేక డార్మెట్రి లో స్టే చేసిన...

  • @careersigma6
    @careersigma6 Рік тому +15

    Great!
    Tulasi is picking up gems 💎 for the interview!
    Thanks for introducing a successful person

  • @arunamaddirala60y.t.
    @arunamaddirala60y.t. Рік тому +1

    ఎన్నో జీవితాలకు మార్గదర్శనం నీ జీవితం అన్నీ కోల్పోయిన ఎంతో కొంత జీవితం మిగిలి ఉంటుంది నేనెప్పుడూ అనుకుంటాను దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తువుంది అని నీవు మాట్లాడుతున్న అక్షర సత్యాలు డబ్బులుంటే కులం మతం ఏదీ అడ్డురాదు నేను ఇలాంటి అవమానాలు చాలా చాలా జీవితాలలో స్పూర్తిని నింపుతున్నావు వశిష్ఠ God bless you and your family

  • @mohanprakash6520
    @mohanprakash6520 Рік тому +8

    Vasista Garu Best of luck for your future endeavors

  • @kumarpulikanti3113
    @kumarpulikanti3113 Рік тому +2

    మీరు గొప్ప గొప్ప వ్యక్తులను ఇంటర్వూ చేస్తున్నందుకు చాలా సంతోషంగా 🖋️🙏

  • @ismart380
    @ismart380 Рік тому +9

    అక్క ఇందుకే మీకు full time supporting me

  • @venkateswarlusanna6983
    @venkateswarlusanna6983 Рік тому +2

    నమస్తే sir, అద్భుతం.చిన్న వయస్సు వరైన చాలా చక్కగా teach చేస్తున్నారు.i am one of your subscriber.

  • @philemon15
    @philemon15 Рік тому +19

    Sir... You are the best example to if you believe on your talent then you can achieve whatever you want in the world.
    Thank you so much for sharing some struggles with us.

  • @bkkumar2983
    @bkkumar2983 4 місяці тому +1

    Firstly, This is first time, l have seen him and l heard of him.
    In one word,he deserves for International and National Awards

  • @vijaybontha8316
    @vijaybontha8316 Рік тому +6

    అక్క,
    Before watching this video I thought you are only a UA-camr but Vashishta you have faced many problems in your life. And (anna chala genuine ga matladavu ❣️🫵👍)

  • @alexanderchinnam4779
    @alexanderchinnam4779 4 місяці тому

    చాలా మంచి వీడియో చేశారు తులసి గారు . నిజంగా ఇటువంటి వాళ్ళను కూడా ప్రజల ముందుకు మీడియా వాళ్ళు తీసుకురావడం లేదంటే చాలా సిగ్గు చేటు ,మీరైనా గుర్తించారు మేడం,నేను కూడా వశిష్ఠ గారి స్టూడెంట్ నే చాలా చక్కగా వుంది ఆయన వ్రాసిన బుక్.

  • @nayuduvenkateswararao9435
    @nayuduvenkateswararao9435 Рік тому +7

    అక్షరాల నిజం నేను కూడా శ్రీశైలం లో stay చేయడానికి ఇబ్బంది పడ్డాను.

  • @middekrishnaveni8623
    @middekrishnaveni8623 2 місяці тому +1

    What an amazing phrase you are used tulasi garu.

  • @quetcat4840
    @quetcat4840 Рік тому +4

    నేను మీది ఒకే వీడియోస్ చూసా కానీ ఇప్పుడు మొత్తం first నుండి start చేస్తా నాకు ఇంగ్లీష్ మాట్లాడాలని చాలా కోరిక ఉంది జీవితంలో సాధిస్తా

    • @akshayk5109
      @akshayk5109 Рік тому

      It's a Good Book for all ages and I started to follow videos now I am at 38th class and I have confidence and recommend to Watch, Practice , Speak 👍 Alll the Best

    • @quetcat4840
      @quetcat4840 Рік тому

      @@akshayk5109 tq బ్రదర్ ఐ will start, but waiting for book

  • @babusakali3352
    @babusakali3352 Рік тому +9

    థాంక్స్ తులసి గారు
    సమాజానికి ఉపగపడే గొప్ప ఇంటర్యూ 👌🙏❤️

  • @thiru1183
    @thiru1183 Рік тому +7

    Great interview 👍 good keep it up

  • @zphsthigulmathematics239
    @zphsthigulmathematics239 Рік тому +3

    ఇలాంటి చక్కటి మట్టిలో మాణిక్యం మాకు పరిచయం చేసినందుకు మేమెంతో సంతోష పడుతున్నాం నిజంగా ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైనా తను చేసిన అనేక ప్రయత్నాల్లో ఓటమి చెందిన వెనకడుగు వేయకుండా మళ్లీ మరో రంగంలో ప్రయత్నిస్తే తప్పకుండా విజయం సాధిస్తారని ఈ వీడియో ద్వారా మేము స్ఫూర్తి పొందాను.
    ధన్యవాదాలు మేడం

  • @Rasool-basha99
    @Rasool-basha99 Рік тому +21

    Thanks sir...
    మీ పుస్తకాని విడుదల చేసిన వెంటనె కొన్న...
    అప్పుడే అనుకున్నా.... ఈ పుస్తకం ఫుల్ సెల్ అవుతుంది అని....
    మీరు సూపర్.... మీ బుక్ సూపర్...

  • @allinoneslrb648
    @allinoneslrb648 Рік тому +1

    Nenu chala rojulanundi eduru choostunna interview idi😊chala Thanks Tulasi garu😊🙏

  • @javeedshan_
    @javeedshan_ Рік тому +5

    Learn a lot from vasishta book. Thanks you very much.

  • @shaikghouse4602
    @shaikghouse4602 Рік тому +4

    ఫస్ట్ క్లాస్ లో ఆకట్టు కున్నడు. హార్రర్ సినిమా మదిరిగా పక్కకు కదల లేక పోయాను. That is వశిష్ట. హాట్స్ ఆఫ్ టు యు

  • @RajuGogul
    @RajuGogul Рік тому +13

    Amma Tulasi, yet another highly inspiring story. Well said about the power of Lion's roaring. Vashistha, looking forward to see your Success stories as we pass time, with Dhamma Blessings 👍