Це відео не доступне.
Перепрошуємо.
చిత్తనూరు ఇథనాల్ కంపెనీ నిజాలు || PART-2 || Thulasi Chandu
Вставка
- Опубліковано 14 тра 2023
- 📌 మీ సపోర్టే ఛానల్ బలం 💪
I need your support, please join as a paid member :
/ @thulasichandu
లింక్ ద్వారా సపోర్ట్ చెయ్యలేని వాళ్లు డైరెక్టుగా బ్యాంక్ అకౌంట్ సపోర్ట్ అందించవచ్చు.
Google Pay/PhonePe : 9502087015
🚶 Follow Me 🚶
Instagram : / thulasichandu_journalist
Facebook: / j4journalist (Thulasi Chandu )
Twitter: / thulasichandu1 (@thulasichandu1)
🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
📺 Watch my videos:
మతం వస్తోంది మిత్రమా మేలుకో !
/ @thulasichandu
నాది రిస్కీ ఫీట్ అని నాకు తెలుసు. కానీ ఈ ఇష్యూ నాకున్న రిస్క్ కంటే వేల రెట్లు పెద్దది. Part-1 చూడని వాళ్లు కింది లింక్ క్లిక్ చేసి చూడండి. ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరూ మీ స్టేటస్, ఫేస్ బుక్, వాట్సప్, ట్విట్టర్లో, ఇన్ స్టా గ్రాంలో షేర్ చేయండి. జర్నలిస్టుగా ఇష్యూని చెప్పడమే నా బాధ్యత, దీని ద్వారా ఓ చర్చ జరిగేలా చెయ్యాల్సింది మాత్రం మీరే.
Part-1:
ua-cam.com/video/X0uFqQslRVQ/v-deo.html
📌 మీ సపోర్టే ఛానల్ బలం 💪
I need your support, please join as a paid member :
ua-cam.com/channels/ZN6X0ldwi-2W4TV-ab5M_g.htmljoin
లింక్ ద్వారా సపోర్ట్ చెయ్యలేని వాళ్లు డైరెక్టుగా సపోర్ట్ అందించవచ్చు.
Google Pay/PhonePe : 9502087015
నేను మొదలు పెట్టిన "స్టోరీ టెల్లింగ్ అండ్ జర్నలిజం బేసిక్స్ కోర్సు" మే 25 నుంచి మొదలౌతుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వాట్సప్, మెయిల్ ద్వారా అన్ని వివరాలు తెలుస్తాయి.
Course Link - thulasichandu7795.graphy.com/courses/How-to-Become-a-Credible-Story-Teller
మీరు ఈరోజు అలంటి 🍚 తిటునా రు
మా వంతు ప్రయత్నం తప్పకుండ చేస్తాము మేడం
Mari entha pedha thappu jarguthunapudu meeru valatho kalsi court lo oka pil(public intrest litigation) veyochu kada madam veelu Ela strike chesthe valaki chimakuttinattu kuda kaadu
Meedhi Brave Heart Tulasi gaaru hats off to you memu maaku thochinantha meeku prajalaku thoduntam meeru chepinatle anni social media lo ee samacharanni desa mantha telise laa upload chestham jai Tulasi madam
Differently we will support 👍
నువ్వు జాగ్రత్త Sister. మన దేశంలో నిజాలు చెప్తే కొందరికి గిట్టదు. మీ అవసరత మాకు చాలా ఉంది
నిజమే
Andharini champestha aameki emaina aithey. She is real journalist. Let's wake up your surroundings who are sleeping..
Avunu mana support medam ki undali
@@chanduedits2308 endukura ayya niku antha avesam... inthaki akkada problem niku ardham ainda? raithulaku water saripovemo ani bhayam anthe... matladukunte saripothundi... deeniki intha pedda scene create cheyalsina pani ledu... konni rojulalo aa company lo job vachina prathi vadu dani ki support ga nilabadathadu...
Evanni temporary company
There will be no petrol and ev cars in future. India is going to be first country to use hydrogen. Just wait 10 years
మీ ధైర్యానికి, తెగువకి, మీ వృత్తి పట్ల మీకున్న అంకితభావానికి హాట్సాఫ్. నమ్మిన సిధ్ధాంతాలపై పనిచేసే మీలాంటి జర్నలిస్టులుండటం తెలుగు రాష్ట్రాల అదృష్టం. నిజాన్ని నిర్భయంగా మాట్లాడే ధైర్యం మీ సొంతం. మీ ధైర్యం ముందు ఈ కామెంట్స్ అన్నీ చిన్నవిగా కనిపిస్తున్నట్లు అనిపిస్తుంది. వీలైతే మీలాంటివారిని మరికొంత మందిని తయారుచేయగలరు.
డేరింగ్ అండ్ డాషింగ్ నిజమైన జర్నలిస్ట్ మీరే మేడం గారు మన దేశంలో మీలాంటి జర్నలిస్టులు ఇంకా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై భారత్ జై హింద్
Source govt press information bureau(PIB),
NITI.
2025 target 740 cr litres ethanol to be sourced from food grains maize and rice (mostly broken)
So 370 cr litres from rice
1 litre production of ethanol required 2.22kg rice(PIB)
So 370 cr litres required
370×2.22=821.4 cr kg
Which is =82.14 lakh tonnes of rice
In 20-21 rice production is 129mn tonnes=12.9cr tonnes
Annual requirement for NFSA is 35 mn tonnes
Additional PMGKY requirement is 17.5 mn tonnes
Total annual requirement=35+17.5=52.5 mn tonnes
But FCI procurement is 60mn tonnes
2021 our rice exports 21.187 mn tonnes
So total rice balance sheet in 2021
is 129--60--21.187=46.813 mn tonnes
This 46.813 mn tonnes is rice surplus
The requirement of rice to produce 370cr litres ethanol (740 cr litres 50:50 ratio from both rice and maize)
just 8.214 mn tonnes=82.14 lakh tonnes
Which is just 8.214÷46.813=17.5% of whole country
rice surplus production
My question is who will buy this remain
46.8--8.2==36.6 mn tonnes rice
If you have a concern for paddy farmers first show better buyer for this surplus rice
Ethanol production is alternate procurement scheme for rice
it will secure the farmers income
It will save 30000 cr forex reserves per year
@@srinivas4024 🙏🙏
@@jyothilazarus7271
With calculation tho chupetali numbers wrong chepav , emotions, sentiments chesthai wrong
Yes bro correct
తులసి గారు నమస్తే. మీకు ముందుగా నా హృదయ పూర్వక వందనాలు. ఇలాంటి వాటిని, మన AP లో, ఉన్న TV ఛానల్ వారు, ఎందుకు చూపించడం లేదు..,?
మేడం గారు గుడ్ జర్నలిస్ట్ ప్రజలు ఇలానే చైతన్యవంతులై ఉండాలి
ఈమె చాలా డేంజర్. వాస్తవాలను వక్రీకరించే అవకాశం వున్నది. తొందర పడొద్దు.
Source govt press information bureau(PIB),
NITI.
2025 target 740 cr litres ethanol to be sourced from food grains maize and rice (mostly broken)
So 370 cr litres from rice
1 litre production of ethanol required 2.22kg rice(PIB)
So 370 cr litres required
370×2.22=821.4 cr kg
Which is =82.14 lakh tonnes of rice
In 20-21 rice production is 129mn tonnes=12.9cr tonnes
Annual requirement for NFSA is 35 mn tonnes
Additional PMGKY requirement is 17.5 mn tonnes
Total annual requirement=35+17.5=52.5 mn tonnes
But FCI procurement is 60mn tonnes
2021 our rice exports 21.187 mn tonnes
So total rice balance sheet in 2021
is 129--60--21.187=46.813 mn tonnes
This 46.813 mn tonnes is rice surplus
The requirement of rice to produce 370cr litres ethanol (740 cr litres 50:50 ratio from both rice and maize)
just 8.214 mn tonnes=82.14 lakh tonnes
Which is just 8.214÷46.813=17.5% of whole country
rice surplus production
My question is who will buy this remain
46.8--8.2==36.6 mn tonnes rice
If you have a concern for paddy farmers first show better buyer for this surplus rice
Ethanol production is alternate procurement scheme for rice
it will secure the farmers income
It will save 30000 cr forex reserves per year
Nijanga nastam vundani nenanukovatla
Na kardam kavalta asalu nenu rituni asale gittubatu daralu levu elagina vastayante villu ela cheptunnaru
Veelakemina dabbulu evvatleda anto nakardamitale
చాలా దైర్యవంతమైన కథనం మేడం హాట్స్ ఆఫ్ ప్రజలు గమనించాలి..
Abba naa bathtthayi thammudu.. Ethanol policy mana illeterate modi dhe
ade bjp govt petti unte ilane pettevaniva
@@bunty7694*Banti video motham chudu.aa company intiative Tisukundhi BJP Ney make in India ani cheppi company Permission ichedhi Government ney andhulo central and state governments iddaru kalisi kummakkai chesinave.adhikara party lu prathipakamsha party lu andaru yekamai prajalanu yemarsthunnaru*
ఇక్కడ మంచిగా BBC channel లో బతాయి గా వున్నావు ఏమిటి paavan??
@@Sayad_Mahaboob_Basha perfect💯✨
మీలాంటి వారు జర్నలిజం లో ఉంటే అలాంటి జర్నలిజం ను ప్రజలు కాపాడుకోగలగితే ఈ దేశం ఎప్పుడో బాగుపడేది చెందేది. 🙏🙏🙏🙏🙏
నేను ఒక సినిమా చూద్దామని యూట్యూబ్ ఆన్ చేశాను.. అనుకోకుండా తులసి చందు వీడియో కనబడింది. ఏమిటి ఈమె చెబుతుంది చూద్దాం అని క్లిక్ చేశాను.. నేను గనుక ఈ వీడియో చూడకుండా ఉన్నట్లయితే.. ఓ సినిమా చూసి ఎంత సమయం వ్రుదా చేశానో అర్ధమైందీ.. దేశం అత్యంత ప్రమాదంలో ఉందని చెబుతున్న నిజమైన గొంతుక తులసి గారు.. నిజంగా ఎంతో ధైర్యం, అంతకంటే దేశమంటే బాధ్యత ఉన్న ఏకైక జర్నలిస్టు తులసి గారు మాత్రమే..
మంచిర్యాల జిల్లా నుండి నేను ఒక రైతుగా కంపెనీ బంద్ చేయాలని చేస్తున్న పోరాటానికి మద్దతు తెలుపుతున్న
Thank u bro
Gopinath@ don't sell your crop to these companies.
మేడమ్ మీరు మంచి జర్నలిస్టు మీ ధైర్యం
చాలా గొప్పది మేడమ్
Source govt press information bureau(PIB),
NITI.
2025 target 740 cr litres ethanol to be sourced from food grains maize and rice (mostly broken)
So 370 cr litres from rice
1 litre production of ethanol required 2.22kg rice(PIB)
So 370 cr litres required
370×2.22=821.4 cr kg
Which is =82.14 lakh tonnes of rice
In 20-21 rice production is 129mn tonnes=12.9cr tonnes
Annual requirement for NFSA is 35 mn tonnes
Additional PMGKY requirement is 17.5 mn tonnes
Total annual requirement=35+17.5=52.5 mn tonnes
But FCI procurement is 60mn tonnes
2021 our rice exports 21.187 mn tonnes
So total rice balance sheet in 2021
is 129--60--21.187=46.813 mn tonnes
This 46.813 mn tonnes is rice surplus
The requirement of rice to produce 370cr litres ethanol (740 cr litres 50:50 ratio from both rice and maize)
just 8.214 mn tonnes=82.14 lakh tonnes
Which is just 8.214÷46.813=17.5% of whole country
rice surplus production
My question is who will buy this remain
46.8--8.2==36.6 mn tonnes rice
If you have a concern for paddy farmers first show better buyer for this surplus rice
Ethanol production is alternate procurement scheme for rice
it will secure the farmers income
It will save 30000 cr forex reserves per year
తులసి చందు గారు మిమ్ములను చూసి , ఇప్పటికి మేము సీనియర్ జర్నలిస్ట్ మని చెప్పుకునే ఏ ఒక్కరికి మీకున్న దైర్యం లేకపోవడం బాధాగా ఉంది. కనీసం ప్రజల డిమాండ్ ను బయటికి చెప్పకపోవడం కూడా ఈ జర్నలిస్ట్ లు ప్రజలకు మోసం చేస్తున్నారు . మీకు హృదయ పూర్వక అబినందనలు . 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మీ ధైర్యానికి మా జోహార్లు
జర్నలిజం అంటే ఇదేనమ్మ
పాత్రికేయ వృత్తి ధర్మాన్ని మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి, పెయిడ్ జర్నలిస్టులు &TRP జర్నలిస్టులు
Sister జర జాగ్రత్త ఈ కుళ్ళు రాజకీయాలకి నిజాయితీ పరులన్న నిజాన్ని నిర్భయంగా చెప్పే వాల్లన్న పడదు విషం కక్కుతారు... మీకు మీము అండగా ఉంటాం
PART 1 PART2 రెండు కలిపి చాలా మంచిగా అర్థం అయ్యేటట్లు చూపించి సమాజాని మెలుకొల్పారు👍🙏
Akka మళ్ళీ ఒక భయంకరమైన నిజం తో ప్రజలముందు కు వచ్చినందుకు ధన్యవాదాలు 💐👍🏻.
అవును ఒక్క మాట వరి పంట మీదనే వడ్లు తీసుకుంటే ప్రజల ఏం తిని బతుకుతారు ఒకవేళ రేపు పండించిన పంట అమ్మకపోతే బలవంతంగా తీసుకెళ్తారు అప్పుడు ప్రజలు ఏం ఏం తింటారు ప్రజలను నాశనం చేయడానికి వచ్చిన ఈ ఇలాంటి కంపెనీలను కచ్చితంగా కూల్ chali.
ఇంత మంచి రిపోర్ట్ ఇచ్చినందుకు నీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను 💐🙏🙏
మీరు మాత్రమే నిజమైన జర్నలిస్ట్ జై భీమ్
ప్రజలు పక్షాన...... గ్రేట్ జాబ్ . గాడ్ బ్లెస్ యు సిస్టర్ .
ఇంత గొప్ప జర్నలిస్ట్ ని కోల్పోతామేమో అని భయంగా ఉంది 😢
తులసి గారు ఏం డే రింగ్ సూపర్
ఈరోజుల్లో కూడా మీలాంటి జర్నలిస్టు ఉన్నారంటే కొంచెం వింతగా...కొంచెం గొప్పగా ఉంది సిస్టర్.You are really great and all the best Sister
ఇలాంటివి సినిమాలోనే ఉంటాయానుకున్న కానీ రియల్గా కూడా ఉంటాయానుకోలేదు🙏🙏🙏🙏🙏
Movie lo ani real story bro inka akda unvu nv
జై భీమ్ sister.. Really హ్యాట్సాఫ్ మీకు.. Great మీలాంటి journalists ఉంటే మనదేశం ఎప్పుడో బాగుపడేది.. అన్ని chanals ఎవరికో ఒకరికి అమ్ముడుపోతున్నాయి మీరు మాత్రం ఎవరికి లొంగకుండా ఇలాంటి news చేస్తున్నారు ✊️✊️
పట్టూ, , పట్టకు,, పడితే వదలకు పట్టిన పట్టు...
మేడం సార్,,,, మేడం అంతే 🙏🙏
ఉత్తమ సమాచారం .
ధన్య వాదములు 💐💐💐💐💐
నిజమే సిస్టర్ మీరు జాగ్రత్త గా ఉండండి
నిజాన్ని నిర్భయంగా స్వేచ్ఛగా తెలియజేస్తున్నారు thank you so much
మీ లాంటి వారిని చూస్తే ఇంక మీడియా ప్రజలకోసమే పనిచేస్తుంది అనిపిస్తుంది🙂
Dear madam 🙏🙏
Subject matter is important
మీరు చేప్తున్న విషయము
అర్థవర్థవంతంగా ఉన్నది
ఎవరు చేయని సహాసం మీలో కనుపించింది 🙏👏👏
Source govt press information bureau(PIB),
NITI.
2025 target 740 cr litres ethanol to be sourced from food grains maize and rice (mostly broken)
So 370 cr litres from rice
1 litre production of ethanol required 2.22kg rice(PIB)
So 370 cr litres required
370×2.22=821.4 cr kg
Which is =82.14 lakh tonnes of rice
In 20-21 rice production is 129mn tonnes=12.9cr tonnes
Annual requirement for NFSA is 35 mn tonnes
Additional PMGKY requirement is 17.5 mn tonnes
Total annual requirement=35+17.5=52.5 mn tonnes
But FCI procurement is 60mn tonnes
2021 our rice exports 21.187 mn tonnes
So total rice balance sheet in 2021
is 129--60--21.187=46.813 mn tonnes
This 46.813 mn tonnes is rice surplus
The requirement of rice to produce 370cr litres ethanol (740 cr litres 50:50 ratio from both rice and maize)
just 8.214 mn tonnes=82.14 lakh tonnes
Which is just 8.214÷46.813=17.5% of whole country
rice surplus production
My question is who will buy this remain
46.8--8.2==36.6 mn tonnes rice
If you have a concern for paddy farmers first show better buyer for this surplus rice
Ethanol production is alternate procurement scheme for rice
it will secure the farmers income
It will save 30000 cr forex reserves per year
చిత్తనూర్ ప్రజలు పడుతున్న అవస్తలని కళ్ళకు కట్టినట్లు చూపించారు మీ దైర్యం గా రిపోర్టింగ్ చేసి ప్రజల కష్టాలను చూఎంచారు హ్యాట్సాఫ్ సిస్టర్
డూప్లికేట్ హీరో పవన్ కళ్యాణ్ గారి కనపడలేదేమో ఈ సమస్య సార్ కాస్త మనసు పెట్టండి సార్ ఈ నిర్భాగ్యుల మీద మీరంటారు కదా ప్రతిదీ క్యూస్షన్ చేస్తానని ఈ ప్రజల సమస్యని సెండ్ చేయండి సార్ జై భారత్ జై హింద్ జై హింద్ జై భీమ్🇮🇳🕉✊✊✊✊🤝
Wow Tulasi Garu, hats off to your dedication and independent journalism
నిజంగా గొప్ప వార్త మేడం నిజంగా ఈ విషయం పక్కనే ఉన్న మాకు ఎవరికి తెలియదు చాలా మందికి ఈ విషయం ఎవరికీ తెలియదు
Excellent Work Beti Really Shocking to Know Blatant Truth of Woes of Common man . Dhanyawad.
తులసి చంద్ మేడం మీరు చేసిన వీడియోలు రైతుల గురించి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మేడం మీరు చేస్తున్న పని చాలా గొప్పది మేడం మీరు చేసిన వీడియోలో నిజం ఉంది కనుకనే వాళ్లు భయపడుతున్నారు మేడం
💐💐ఈరోజు లో మీలాంటి అమ్మలు అన్నలు ఇంత ద్యిరంగా చాలా చకగా మాటలు మాట్లాడుతున్నారు 🙏🙏🙏🤝🤝🤝 మీ యొక్క ధర్నా విజవంతం కావాలని నావంతు మా తులసి చందు అక్క ఛానల్ తరపున కోరుకుంటున్నాము ✊️✊️✊️
ఆందోళన చెందకండి, ఇథనాలు ఫ్యాక్టరీ వల్ల పెద్దగా నష్టాలు ఏమి లేవు.
Wow thank you for your exceptional and explaining reply
Highly risk job, May God protects you. I am really appreciates you Tulasi Madam.
"గంజాయి తోటలో తులసి మొక్క లా కనిపిస్తున్నారు." అవినీతి, అక్రమాలతో ,దోపిడీతో నిండిన ఈ సమాజంలో మార్పు తేవాలనే మీ సంకల్పాన్ని కొనసాగించడానికి కావలసిన ధైర్య సహసాలు,మంచి ఆరోగ్యాన్ని తో ముందుకెళ్లాలని ఆశిస్తున్నా.
మీలో గౌరి లంకేశ్ గారు కనిపిస్తున్నారు. May God bless you and protects you.
అక్క కచ్చితంగా మేముఈ రైతులకు కచ్చితంగా అండగా ఉండి వీళ్లకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటాం అని తెలియజేస్తున్నం మీకు 🙏🙏🙏🙏
కచ్చితంగా వీరికి మీకు అండగా ఉంటాం 🙏🙏✊🤝
తులసి గారు మీరు మంచి జర్నలిస్టు ఇందులో దాగి ఉన్నటువంటి కొన్ని అంశాల పైన ఇంకా నాకు క్లారిటీ కావాలి
మీ న్యూస్ లో ఒక అతను మాట్లాడుతూ ఒక లీటర్ ఇత్తనాలు ప్రొడ్యూస్ చేయడానికి 150 రూపాయల ఖర్చు అవుతుంది అని అన్నా డు
ఆ విధంగా చూస్తే ఇది మాత్రం నష్టమే. దీనిపైన ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ కూడా ప్రచురించగలరు కోరుకుంటున్నాను
Daring and Dashing journalism sister,keep it up,అందరు జర్నలిస్టులు మీలా కృషి చేస్తే నిజమైన నవ భారత్ రూపుదిద్దుకుంటుంది.
నిజాన్ని నిష్పక్షపాతంగా చూపించే భవిషత్తు భారత దేశ ఇండెన్ బర్గ్. అక్క మి ప్రతి ప్రయత్నం అమోగం మీరు చెప్పే తీరు ప్రతి సామాన్యునికి అర్థం అయ్యేలా వుంటుంది..🙏🙏🙏❣️
కేంద్రం, రాష్ట్రం కుమ్మక్కై ఇది చేస్తున్నారు. Polution board, environment board ఈ నాయకులు చెప్పినట్లే అవి పని చేస్తాయి.
Good morning medam
మి ధైర్యానికి జోహార్లు మేడం 💯
ఇన్ని రోజులకు ఒక నిజమైన జర్నలిస్ట్ మేడం మీరు 💯👍🙏
ఇలాంటి కథనాలకోసం మీరు ఎంతో కష్టం తో చేస్తున్నారో మాకు తెలుసు అక్క ఇలాగే మీరు నిజాయితీ గా నిక్కచ్చుగా ఉండండి మీకు ఎలాంటి అన్యాయం జరగకుండా మేము ఉంటాం మీతో పాటు
చాలా గొప్ప జర్నలిస్టు అక్క మీరు మీకు చాలా కృతజ్ఞతలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Source govt press information bureau(PIB),
NITI.
2025 target 740 cr litres ethanol to be sourced from food grains maize and rice (mostly broken)
So 370 cr litres from rice
1 litre production of ethanol required 2.22kg rice(PIB)
So 370 cr litres required
370×2.22=821.4 cr kg
Which is =82.14 lakh tonnes of rice
In 20-21 rice production is 129mn tonnes=12.9cr tonnes
Annual requirement for NFSA is 35 mn tonnes
Additional PMGKY requirement is 17.5 mn tonnes
Total annual requirement=35+17.5=52.5 mn tonnes
But FCI procurement is 60mn tonnes
2021 our rice exports 21.187 mn tonnes
So total rice balance sheet in 2021
is 129--60--21.187=46.813 mn tonnes
This 46.813 mn tonnes is rice surplus
The requirement of rice to produce 370cr litres ethanol (740 cr litres 50:50 ratio from both rice and maize)
just 8.214 mn tonnes=82.14 lakh tonnes
Which is just 8.214÷46.813=17.5% of whole country
rice surplus production
My question is who will buy this remain
46.8--8.2==36.6 mn tonnes rice
If you have a concern for paddy farmers first show better buyer for this surplus rice
Ethanol production is alternate procurement scheme for rice
it will secure the farmers income
It will save 30000 cr forex reserves per year
Highly appreciate ur honesty and ur love towards our nation. You are doing morevthan an IPS officer abd u r a proud citizen of India. Proud of you. Much appreciated ...!!!
Proud of you Akka. We are with you.
You are real journalist thulasi madam
First time ithanail topic gurinchi matladindhi meru okkare
Main stream news channels raajajeeyam party laku ammudu poinavi
Source govt press information bureau(PIB),
NITI.
2025 target 740 cr litres ethanol to be sourced from food grains maize and rice (mostly broken)
So 370 cr litres from rice
1 litre production of ethanol required 2.22kg rice(PIB)
So 370 cr litres required
370×2.22=821.4 cr kg
Which is =82.14 lakh tonnes of rice
In 20-21 rice production is 129mn tonnes=12.9cr tonnes
Annual requirement for NFSA is 35 mn tonnes
Additional PMGKY requirement is 17.5 mn tonnes
Total annual requirement=35+17.5=52.5 mn tonnes
But FCI procurement is 60mn tonnes
2021 our rice exports 21.187 mn tonnes
So total rice balance sheet in 2021
is 129--60--21.187=46.813 mn tonnes
This 46.813 mn tonnes is rice surplus
The requirement of rice to produce 370cr litres ethanol (740 cr litres 50:50 ratio from both rice and maize)
just 8.214 mn tonnes=82.14 lakh tonnes
Which is just 8.214÷46.813=17.5% of whole country
rice surplus production
My question is who will buy this remain
46.8--8.2==36.6 mn tonnes rice
If you have a concern for paddy farmers first show better buyer for this surplus rice
Ethanol production is alternate procurement scheme for rice
it will secure the farmers income
It will save 30000 cr forex reserves per year
ప్రజల నుండి తీవ్రమైన తిరుబాటు రావాలి. అది మన లక్షాన్ని సాధించేందుకు దోహదం చేస్తుంది.
It is not possible for people to revolt, because votes are being sold. But amazing reporting. Hatsoff.
వీలైనంత ఎక్కువ మందికి share చేద్దాం
True journalism ❤️
Doing justice to environmental journalism
You are real journalist madam.
Hats off to your work.
రైతుల బియ్యానికి demand రావాలి ,
Most neglect person is farmer .
దీని వలన రైతుల బియ్యానికి రేట్లు పెరిగే అవకాశాల గురించి వార్త చేయండి !
అమ్మా తులసి నీవు ఎంతో ప్రయాస పడి ప్రజలకు ఎన్నో విషయాలు తెలియచేస్తున్నారు. ఈ అక్రమ కార్యక్రమాలకు ప్రత్యేకంగా రాజకీయ పార్టీలు అండగా ఉంటున్నారు. మీడియా రాజకీయ పార్టీల చేతుల్లో పెయిడ్ చానల్స్ అయ్యాయి.
మీరు ధర్యం చేసి ఎంతో ప్రయాస పడి ఇలాంటి విషయాలు పబ్లిక్ చేస్తున్నారు. 🎉🎉🎉
Madam madam antheee….🙏
Always inspiring the society….!!👏👏
Thanks for enlightening us... We are with you sister...
Source govt press information bureau(PIB),
NITI.
2025 target 740 cr litres ethanol to be sourced from food grains maize and rice (mostly broken)
So 370 cr litres from rice
1 litre production of ethanol required 2.22kg rice(PIB)
So 370 cr litres required
370×2.22=821.4 cr kg
Which is =82.14 lakh tonnes of rice
In 20-21 rice production is 129mn tonnes=12.9cr tonnes
Annual requirement for NFSA is 35 mn tonnes
Additional PMGKY requirement is 17.5 mn tonnes
Total annual requirement=35+17.5=52.5 mn tonnes
But FCI procurement is 60mn tonnes
2021 our rice exports 21.187 mn tonnes
So total rice balance sheet in 2021
is 129--60--21.187=46.813 mn tonnes
This 46.813 mn tonnes is rice surplus
The requirement of rice to produce 370cr litres ethanol (740 cr litres 50:50 ratio from both rice and maize)
just 8.214 mn tonnes=82.14 lakh tonnes
Which is just 8.214÷46.813=17.5% of whole country
rice surplus production
My question is who will buy this remain
46.8--8.2==36.6 mn tonnes rice
If you have a concern for paddy farmers first show better buyer for this surplus rice
Ethanol production is alternate procurement scheme for rice
it will secure the farmers income
It will save 30000 cr forex reserves per year
@@srinivas4024Ala aythe rice export ni endhuku apesaaru..
@@himajabobba3023 As per Indian metrological department forecasting this year mansoon rain fall had been below the normal considering this forecasting to containing raise of rice price in domestic market and also to having more stock in domestic market so all these factors consider by government of India.India restricted rice export not only rice last year wheat export also banned.some time climatic circumstance will dictate our agriculture trade policy.we having to look comprehensively ...Think multi dimensionally.single dimension and parochial thinking will always corrept your mind
తులసి నీ సాహసం ఎనలేనిది. అభినందనలు
పల్లే కన్నీరు పెడుతుందోఓఓ కనిపించని కుట్రల, నా తల్లీ బందీ అయిపోతుందోఓఓ కనిపిపించని కుట్రల
Elati emotional dialogue Inka yenni rojulu cheputharu anna edi cinema kadu ,1947 lo lemu manam
@@srinivas4024 emotions kadu ra eripuka nee thata kuda village nuchi vachi untadu towns ayi motham temperature perigi future lo country collapse avudi apudu telustundi ra neeku villages antai
Great job sister.. Political leaders ni kukkalani KOTTINATTU kotte rojulu VACHCHAYI
Society needs daring journalists like you.... But be careful madam
International level journalism, hats off dear madam
Good Job అక్క జై భీము, రాబోయేది బహుజనరాజ్యం ఇటువంటి కంపెనిలకి చరమగీతం పాడే రోజులు దగ్గరలోనేఉన్నాయి, ఇప్పటికే ఈ ప్రజలకి అర్దం అయింది ఈ అధిపత్య మనువాద పాలకులు అందరు ఓక్కటే, మన ప్రజలకోసం అలోచించే నాయకులు మన RSP గారు,
ప్లీజ్ మిత్రమా...
యిలా స్పందించారు సంతోషం కానీ ఈ విషయం rsp గారికి చేరావేసేలా share చేయండి ఈ వీడియో ని... Please do it fast
RSPCA palamure athaniki Therese vuntundi.
RSP బ్రతికేదే బీజేపి ఇచ్చే డబ్బుల పైన
ఎక్కడరా...మార్పు తెచ్చే మొనగాళ్లు...
JP లు,PK లు...తు.
JP is a puppet of BJP
Nice analysis. ఈ స్టోరీ కోసం చాలా కష్టించి ఉంటారు సోదరి. జాగ్రత్త
Wow great madam miru..me video chusi aina nayakulu media valu melukuntrani asistuna...u did a great job madam
True Journalism 💙🔥🙏
Really great sister good job👏👏
నిన్న లేడీ సింగం ను లేపేసారు...నువ్వు జాగ్రత్త సిస్టర్
Great efforts for common poor people,, thank you for information madam,, God bless you madam
I can understand the frustration of the villagers, They demands are genuine.. please close the factory at earliest
Enthavaraku iathe antha varaku share cheyandi statue u pettandi tweets cheyandi plz e video UA-cam lo chusina comments lo SAVE TELANGANA SAVE INDIA SAVE FOOD ani caption pettandi chala mandiki reach avutundi.
Nallamala adavulalo ureniam alina vidanga veetini kuda apudam.
SAVE TELANGANA SAVE INDIA SAVE FOOD
Please guys share this video for this brave lady
Fantastic madam we will support you and behind you thank you for supporting those people
I just shared this to 3 groups having nearly 450 people.😊
Really you are covering great issues thulasi..
Great job sister 👏👏👏👍
Miru chala great journalist ma'm, more power to you👍🏻
Thanks
Nenu chusina nijamaina journalist list meeru okkare madam
తినడానికి పనికిరాని రేషన్ బియ్యం ప్రజలకు ఇస్తారు కాని తినడైనికి ఉపయోగపడే మంచి బియ్యం ethanal తయారికి ఉపయోగిస్తావున్నారు 😢😢
ఇది కాంగ్రేస్ అదికారంలో ఉండగా కట్టివుంటే గోప్పగా చెప్పేదానివి
We support you for justice
చాలా వివరంగా ethanol factories వల్ల జరిగే దీర్ఘకాలిక నష్టాలు గురుంచి చెప్పారు. ఓక అనుభవం ఉన్న పాత్రికేయ రాలుగా అన్ని రాజకీయ పార్టీలు, నేతలు, ప్రధాన మంత్రితో సహా వారి స్వలాభం గురుంచి మాత్రమే పనిచేస్తారు, అని తెలిసే ఉంటుంది. నిజానికి ప్రజలు పెద్ద సంఖ్యలో చనిపోయినా వారికి, వారి మీడియాకు నొప్పి ఏమి ఉండదు. ప్రజలకు వేరే దారిలేక పోరాడాలి.
మీకు మీ ఛానల్ కు మనహ్పూర్వక ధన్యవాదాలు 🙏
Hatts off!! అక్కయ్య..
The real journalist I watched till now in telugu who works on Public Issues but not on Unwanted, Political, Commercial Issues
❤ సరే మీరు చెప్పేది బాగానే ఉంది❤ ఏం చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు ❤️❓
గౌరీ లంకేష్ గురించి తెలియదు గానీ, ఆమె మరణించిన తరువాత నే ఆమె ఒక జర్నలిస్ట్ అని తెలిసింది. ప్రకాశరాజ్ ఒక్కడే స్పందించడం వార్తల్లో చూశాను. మీ జర్నలిజం చూస్తుంటే చాలా రిస్క్ తీసుకుంటున్నారనిపిస్తుంది. దాదాపు చాలా గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. గ్రామ పంచాయితీ అనుమతి తీసుకువాలన్న విషయం ఎంతమందికి తెలుసు. నువ్వు బాగుండాలి. అన్ని గ్రామాల్లో చైతన్యం రావాలి. 🙏.
Anti Hindus, Communists..
Hat's off to this journalist ❤❤❤
మీరు నిజమైన జర్నలిస్ట్ , నిలువునా ఉన్న చెట్టునే రానువ్వకుండా చేస్తారు జాగ్రత్త మేడం , మా సపోర్ట్ మీకు ఉంటుంది
Excellent coverage amma.
Thank you for documenting this .
I request all content creators on platforms like UA-cam to share this information and help raise awareness among a wider audience.
By spreading this knowledge, we can collectively contribute to increasing awareness and understanding about important topics.
Sister , I have a great respect for you in my heart
Thank you so much for your work.
సమర్థవంతమైన జర్నలిజం... తులసి చందు గారు
Sugar cane as a raw material for bioethanol production provides certain advantages, since it is a semi-perennial crop that does not require many agricultural operations that are usually needed for raw crop processing, and its biomass is used for heat and electricity.
Good information madam
Daring& Dashing Truly Journalist
Be careful always my dear Sister
May GOD bless you.
Sister you are very great
At the faist time see this time of journalist ❤
You are very great take care
Becarefull ❤❤
Nee lanti vaallani dhesham kaapaadukovaali
Vijay Kuwait
పోరాటాల పురిటగడ్డ నా తెలంగాణ... దోపిడీ అశాంతి అలజడి 😢😢