బసవన్న 12వ శతాబ్దంలోనే మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప సంఘసంస్కర్త. అంబేడ్కర్ ఆయన గురించి తెలుసుకొని 'బసవన్న ఒక్క కర్ణాటకకు మాత్రమే పరిమితం కావాల్సిన వ్యక్తి కాదు' అన్నారు. బసవన్న ఏం చేశారో నేను గతంలో చేసిన వీడియో లింక్ వీడియో మీద పోస్ట్ చేశాను చూడండి. వీడియో మీద క్లిక్ చేసి చూడండి.
వ్యాపార లాభాపేక్షతో కాకుండా సమాజ శ్రేయస్సు కోసం, నాకోసం నా ఆత్మ సంతృప్తి కోసం, అంబటికుండలు అనే స్త్రీ వాద నవల రాయడం జరిగింది. కానీ, మన మీడియా నవలని ప్రచారం చేయలేదు.
Nice video madam. But you might have already known there are much more bigger personalities like Aadi Shankara Acharya in Akhanda Bharath even before Basavanna garu. Adi Shankhara Acharya had questioned the customs and norms of the society during their time.
ఇలాగ కులాంతర వివాహం చేశాడు అని తెలిసి కూడా అతన్ని పూజిస్తున్నారు అంటే అతని పూజించే లిగాయత్ లు గ్రేట్. వాళ్ళు కూడా అలా పెళ్ళిలు చేయాలి అని కోరుకుంటున్నాను.
నేను కర్నాటకలో ఉంటాను ఎప్పుడో 800 సంవత్సరాల క్రితం నాటి వ్యక్తిని ఇప్పటికి ప్రతి రోజు కొట్లాదిమంది జనాలు స్మరిస్తుండడాన్ని నేను కళ్ళార చూస్తున్నాను నిజంగా చాలా గొప్ప వ్యక్తి. మీ వివరణ చాలా అద్బుతంగా ఉంది ధన్యవాదములు
@@chiranjeevithatikonda9131బోది ధర్మ హిందూస్థాన్ కదా,ఆయన సిద్ధాంతాలు భారత్లో ఉన్న అడొగడు అడొగడు కల్తీలతో పాటు అసలైన భారతీయులు కూడ పాటించడం లేదు, ఇక బసవన్న అంతకంటే గొప్పన అనుకుంటున్నారు,విదేశీ చొరబాటుదారులు😂మైండ్ మార్పు😂
@@Mahesh-w8b4eకరోనా వచ్చినా కుల వివక్ష పోలేదు విదేశీయులు చొరబడినా కుల వివక్ష వాయిదా వేశారు ఇక చొరబాట్ల మాట అడిగితే దక్షిణ భారతంలోకి మొదట వచ్చిన వాళ్ళు శైసవుల మీద దండ యాత్ర చేసిన వైష్ణవులే
@@NagaRaju-vz7cy Bible లంగా గాల్నీ ఏమి చేయాలి ఈ దేశాన్ని దోచుకుని మన వాళ్ళను చంపిన వాళ్ళను ఫాలో అవుతూ దొంగ ల్లా హిందూ పేరు ల తో బ్రతుకుతూ ఉన్న వాళ్ళను కాల్చి పారేయాలి జై హిందుస్థాన్ జై భీమ్
సమాజంలో వికృతులు ( కులతత్వం, అంటరానితనం, బాల్య వివాహాలు, సతీసహగమనం, ... ) లాంటి దుర్గుణాలు ప్రవేశించినప్పుడు. .. బసవేశ్వరులు, ఆది శంకరాచార్య, రామానుజాచార్య, ... లాంటి ఆధ్యాత్మికవేత్తలూ సంఘ సంస్కర్తలూ వాటిని రూపిమాపి మళ్ళీ సనాతన ధర్మాన్ని కాపాడే ప్రయత్నమే చేసారే కానీ, వారెవరూ సనాతన భారతీయ సాంప్రదాయాన్ని ఖండించలేదు ... 👍🙏
చాల బాగా విషయాన్ని సేకరణ చేసారు అక్క , బసవన్న గొప్ప ఆలోచనలతో లింగాయత పోరాటాన్ని చేసి ఒక విప్లవాత్మకమైన ప్రయత్నామ్ చేసారు. కులాంతర వివాహం కోసం అప్పటి తన ఆర్థిక మంత్రి పదవిని సైతం వదులుకుని కులనిర్ములన కోసం పోరాటం చేసారు . నేను కర్ణాటక వాణ్ణి బసవన్న నడిచిన నెలలో పుట్టడము కూడా ఒక గర్వంగా భావిస్తున్నాను. కర్ణాటకలో ఉన్న లింగాయత్ మఠ పీఠాల గురించి కూడా విడియో చేయండి, ధన్యవాదములు . జై బసవన్న ,జై భీమ్
మా కుల పెద్ద బసవేశ్వరుడు ఆలియాస్ బసవన్న గురించి ఇంత అద్భుత వివరణ ఇచ్చిన తులసి చందు గారికి హృదయపూర్వక ధన్యవాదములు ....మా కులపెద్ద బసవేశ్వరుడి పాద పద్మములకు నమస్కారములు ....లిగాయితులు అని చెప్పుకోవటానికి ఎంతో గర్వంగా ఉంది ....జై బసవేశ్వర జై జై బసవేశ్వర ..ఓం నమఃశివాయ ... Miku salyut tulasi chandu garu ...
ఎంత పేద వారైనా లింగాయత్ లు ఇళ్లు, మనుషులు చాల శుభ్రంగా ఉంటారు. ఇది బసవన్న వల్లే. వందల ఏళ్ల క్రితం ఒక మహానుభావుడు బోధనల ప్రభావం. ఇప్పుడు 'స్వచ్ఛ భారత్' అని జబ్బలు కొట్టు కొంటున్నాo. అది కూడా 2% అదనపు ఇన్ కం టాక్స్ వేసి.
చాలా గొప్ప సేకరణ, చాలా గొప్ప సమర్పణ తులసి గారు -- కులాలన్నింటిని, ఏ మతాలని కూడా భారత రాజ్యాంగం ద్వారా అస్సలు గుర్తించకూడదు, ఆ విధమైన మార్పులు దేశంలో తక్షణమే తీసుకురావాలి, కారణం ఈ ప్రపంచంలో వివిధ మతాలు లేనే లేవు, అన్ని జీవులలో నివాసమై వున్న భగవంతుడు ఒక్కడే ఆయనని ఒక ప్రత్యేకమైన పేరు తో పిలవటం కన్నా ఈ సృష్టిలో లేదా ఈ భూమిపైనే కాక ఈ విశ్వాంతరాలములో కదిలే ఏ వస్తువుకైనా ఏకైక యజమాని ఆ భగవంతుడే ఆయనే super power గా చెప్పుకునే ALMIGHTY తులసి జీ!! మీకు, మీ సంభందీకులందరికీ నా శుభాకాంక్షలు !! -- కిరణ్, శ్రీకాళహస్తి, ఆంధ్రప్రదేశ్
ఒక గొప్ప సంఘసంస్కర్త, మానవతావాది, మనుషులంతా ఒక్కటే అని చెప్పిన మహాత్ముని గురించి కొన్ని వేలమంది తెలుగు ప్రజలకు తెలియజేస్తూ వారిని చైతన్యపరిచిన సోదరి తులసీ చందు గారికి ధన్యవాదాలు..💐💐 ఒక బసవేశ్వరుని అనుచరుడిగా నేను బసవేశ్వరుని సిద్ధాంతాలను పాటిస్తూ, వారి సిద్ధాంతాలను వీలైనంత ఎక్కువ మందికి తెలియజేస్తాము.
చాలా అద్బుతుంగా వివరించారు … బుద్ధుని గురుంచి ఇప్పటి వరకు చాలా కధనాలు విన్నాం .. కొంచెం బిన్నంగా ఉండేలా ప్రయత్నం చేయండి video అందరకి ఉపయోగపడే సమాచారం …🙏🙏🙏
తులసి చందు గారు మీరు బసవన్న గురించి మాకు తెలియని విషయాలు తెలియ చేసినందుకు ధన్యవాదాలు. బీజేపీ కాంగ్రెస్ అలాగే లింగాయతులు బసవన్న తీసుకు వచ్చిన సామాజిక సంస్కరణలు గురించి కాకుండా కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకోవడం దురదృష్టకరం. సమాజంలో మార్పు కోసం కాకుండా తమ స్వంత ప్రయోజనాలకోసం వాడుకోవడం చాలా బాధాకరం.
Correction: 🤦 1.29 He was born on 1134 not 1934.. KuKuFM Download Link: kukufm.page.link/8VWCNdEWTawDJTVQ7 50% discount for 1st 250 Users Coupon code: THULASI50 KukuFM Feedback form👇 lnkiy.in/KuKu-FM-feedback-telugu ====================================== Join my course "Storytelling and Journalism Basics" Course Link - thulasichandu7795.graphy.com/courses/How-to-Become-a-Credible-Story-Teller
మీరు మహానుభావుడు అయనటువంటి బసవన్న చరిత్ర పై మంచి వివరణ ఇవడం చాల సంతోషంగా ఉంది.. కానీ హఠాత్తుగా మూల విషయానికి పక్కకు నెట్టి బసవన్న సిధ్ధాంతానికి వ్యతిరేకంగా జాతీయవాద రాజకీయ పార్టీ పై విషం గక్కడం చాల విచారకరం....
పూజలు హోమాలు నిషిద్ధం అని చెప్పిన బసవన్న ఆయన సిద్ధాంతాన్ని తప్పించుకుని నేటి ఆయన వారసులు .....బ్రాహ్మణ పురోహితులకన్నా ఎక్కువ పూజలు, హోమాలు చేస్తున్నారు...వాళ్ళ ధర్మం ప్రకారం శివుణ్ణి కూడా లింగరూపం లో మాత్రమే పూజించాలి...కానీ వీళ్ళు పార్వతి,గణేశుడు ఇలా విగ్రహారాధన చేసి ఆయనకే మోసం చేస్తున్నారు😂
నేను మీ వీడియో మొదట సారి చూసాను.పర బాషా అయిన కన్వర్ట్ చేసి తెలుగు వారికి అర్ధం అయ్యే విధంగా చాలా బాగా చెప్పారు .తమ గురించి ఒక మంచి విషయాన్ని తెలుసుకున్నాను.తులసి గారికి ధన్యవాదములు.
మొత్తం వీడియో చూసాను. సంతోషం. Comprehensive గా ఉంది. తెలుగు లో సాహిత్య పరమైన పుస్తకాలు చదివితే మీ భాష refine అవుతుంది. ప్రయత్నించ వలెను. ఉదా : బసవన్న ను ఈ వ్యక్తి అనకూడదు. ఈయన లేక ఈ మహాశయుడు లాంటి విశేషణాలు వాడితే మంచిది.
ఒక గొప్ప వ్యక్తి గురించి చాలా గొప్పగా చెప్పారు. ఈ భూమి పై ఇంతటి మహానుభావుడు జన్మించి సమాజాన్ని అంతగా ప్రభావితంచేయటం ఆ గడ్డపై మనం కూడా పుట్టి తిరగాడటం మన అదృష్టం. ఇక ఆయా సమయాల్లో ఉన్న సామాజిక రుగ్మతలు రూపుమాపటానికే ఇటువంటి వాళ్ళను ఆ దేవుడు పుట్టిస్తాడు. ఏ దేవుడు కూడా నేను దేవుడినని చెప్పడు.
Thanks a lot , first time hearing about basavappa , god is formless , I believe it and good to know my ancestor someone emphasized on this , god bless us all
You're super madam genuine ga topic cover chestho avakasanni Baga vadhukunnaru. Right time -- Right News -- Great views -- Huge subscribers -- Beautiful strategy. 👍
ఇక్కడ కేవలం ఒక్క బీజేపీ గురించి మాత్రమే చెప్పారు.... కాంగ్రెస్ లాంటి ఇతర పార్టీలు ఏ విధంగా కులాలను, మతాలను రెచ్చగొట్టి రాజకీయాలు చేస్తున్నాయని కూడా చెప్పి ఉంటే బాగుండేది. Any how... బసవన్న గురించి, ఆయన సిద్ధాంతాలు, సంఘ సంస్కరణల గురించి చాలా బాగా వివరించారు మేడం.
Amma, this is a wonderful video. You did a great thing. A revolutionary video. Very often I used to hear about the word "Lingayat" in connection with Karnataka cultutre or Karnataka history. But really I didn't have any idea of this wonderful "Lingayath." history. Now YOU showed me a great 70 mm video. Thank you maa.
లింగాయతులు బసవన్న చెప్పిన సిద్దాంతాలను మరచి వాటికి వ్యతిరేకంగా అంతరానితనాన్ని పాటిస్తూ కులవివక్షత చూపిస్తున్నారు.ఒక గొప్ప సామాజిక సంఘసంస్కథను,మనుషులందరు సమానమే అని చెప్పే మానవవాది ఆయన గురించి తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది
నమస్తే మేడమ్. ఈ రోజుల్లో అంబేద్కర్ భావజాలం లాంటి మనుషులు దొరకడం అరుదు అలాంటిది 800 ఏళ్ల క్రితం జరిగిన కర్ణాటక చరిత్రలో మరొక మహానుభావుడి (బసవన్న)గురించి ఈరోజు మీ ద్వారా తెలుసుకున్నాను థాంక్యూ వెరీ మచ్
ఇప్పుడు అందరూ comment సెక్షన్ లోకి వచ్చి, చాలా బాగా చెప్పారు అని చెప్పే వారే ఎక్కువ, నా ఇంటిలో నుండి నా కుటుంబంలో మార్పు తీసుకొస్తాను అని చెప్పే వారు చాలా తక్కువ.
Baaga చెప్పారు...సూపర్ expalanation....కులం సంఘం లో ఉండటం కులం పేరును tokaluga తగిలించుకోవడం,మతాన్ని మత సంప్రదాయాలను ఆచరించడం మానేస్తే వారి ఇంటిలో గుమ్మం వద్ద వారిని కులాన్ని మతాన్ని వదిలేస్తే అంబేడ్కర్ గారు కోరిన "new india" sadyam avutumdhi
తల్లీ,ఈ సారి video లో కులాలు ,మతాలు లేకుండా ఉండాలంటే ,చిన్నప్పటినుంచే స్కూల్ దగ్గర నుండి బయోడేటా ఫార్మ్ లో NO CAST NO RELIGION అనే అంశాన్ని చేర్చాలని వీడియో తయారు చేయండి.
కుల వివక్ష కు నేను వ్యతిరేకం...మంచి కథనం అలాగే ఒకరు అవిశ్వాసులు ఇంకొకరు కాఫిర్ అని నిత్యం అవమానిస్తూ హిందువులను లక్ష్యంగా చేస్తున్నారు..మత మార్పిడి కోసం..దీని గురించి కథనం చేయండి...
అన్న మన హిందూ మతం లో కులం వివక్ష ఉండడం ని నేను అంగీకరిస్తా కాని మరి స్సీ స్ట్ తక్కువ కులం లో వున్న వారు వాళ్ళ కులం లో ఉన్నా పూర్ ఫ్యామిలీ కి ఇచ్చి మ్యారేజ్ చేస్తారా చెపు చేయరు ఇబ్దుకు అంటే వాడు పూర్ ఫ్యామిలీ నుండి వచ్చిందు అపుడు కులం గుర్తుకు రాదు
ఎక్కడ లేదు డిఫరెన్స్ అన్ని రిలీజియన్స్ లో ఉన్నాయ్ ముస్లిం రిలీజియన్ లో లేదా క్రిస్టియన్స్ లో లేదా ఫస్ట్ christan లో అయినా ముస్లిం లో అయినా పూర్ ఫ్యామిలీ ఎహి రిచ్ అమ్మాయి లేదా అబ్బాయి ని మ్యారేజ్ చేయరు అందుకు అంటే మనీ
మేడం త్వరలో విద్యాసంవత్సరం మొదలు కాబుతుంది, అడ్డు అదుపు లేకుండా కార్పొరేట్ విద్యా సంస్థలు వసూల్ చేస్తున్న భారీ ఫీజు ల గురించి వాటి వల్ల సగటు మధ్యతరగతి కుటుంబాల పై పడే ఆర్థిక పెను భారం గురించి ఒక వీడియో చేయగలరు
They said I am a Brahmin and i don't care abt it ,neither i care abt any other caste ..I ❤ basavanna philosophy 🙏..thanks sis.. We r Brahmin if we r wise ,we r kshatriya if we r strong ,we r shudra if we r technical in nature
రాజ్యాంగములో ప్రతి ఒకరికి ఓటు హక్కు ఇచ్చి అందరు సమానము అని చెప్పారు. కులవృత్తులు యంత్రాంగయుగములో చితికి పోయినవి. నిరుద్యోగము సమస్య మన సమాజములో విబేదాలకు కారనము. నిరుద్యోగానికి కారణం జనాబ పెరుగుదల. 75 సంవత్సరాలలో దేశ జనాబ 4.5 రెట్లు పెరిగింది. విద్యకు ప్రాముక్యత ఇచ్చి, కుటుంబనియంత్రన పాటించిన వారి పిల్లలు ఆర్దికముగా మన దేశములో ఎదిగారు. కులాంతర వివాహాలతో కుల సమస్య అంతము కాదు. మొదలు చదువు, ఉపాది కల్పించె సమాజము ఎదగాలి. ఆ తరువాత కులాంతర వివాహాలను ఎవరు అపేక్షించరు. అమెరికాలో పుట్టిపెరిగిన బారత సంతతి కులాలలకు, మతాలకు, బాషకు, వర్ణానికి అతీతముగా వివాహాలు చేసుకుంటున్నారు. కారణం వారు చదువుకొని, ఉద్యోగము చేస్తు వాల్ల కాల్లపై వారు నిలబడుతున్నారు. బారత యువతకు ఆ అవకాశము రాలేదు. పేద దలితుల జీవితాలు మెరుగు పడపోవడానికి కారణం చిన్న వయసులో వివాహాలు, మితిమీరిన జనాబ పెరుగుదల, గతంలో రిజర్వేషన్ లో లబ్దిపొందిన వారి పిల్లలతో పోటిపడలేక పోతున్నారు. మొదలు రిజర్వేషన్ లో ఒక తరము లబ్ది పొందిన వారి పిల్లలు రిజర్వేషన్ కు అనర్హులు కావాలి. ఆ విషయముపై చర్చ పెట్టండి. తరువాత కుటుంబనియంత్రన, వివాహవయసు పేంచడము, యుద్దప్రాదికపై తయారిరంగము(manufacturing) లో ఉద్యోగాలు పుట్టించాలి. సమాజ శ్రేయస్సుకోరె సమర్దులైన పేద నాయకులను కులాలకు, మతాలకు అతీతముగా ఎన్నుకోవాలి. కులవృత్తులు ఆర్దికముగా చితికిపోయిన, నిరుద్యోగ సమస్యతో కుల సంగాలు రాజకీయముగా బలపడినవి. ఈనాడు కుల, మత ఓటుబాంకు నాయకులు, పెట్టుబడిదారి రాజకీయనాయకులు కుమ్మకై ప్రజాసామ్యాన్ని శాసిస్తున్నారు. వీటిపై చర్చ పెట్టండి.
అమ్మ, అందరూ ఎప్పుడో వదిలేశారు. మీరే ఇంకా పట్టుకుని రుద్ది నట్టుగా అనిపిస్తుంది. ఎవరికి ఇవన్నీ ఆలోచించే సమయం లేదు. మీరన్నట్లు ప్రతి ఒక్కరూ వారి వారి అవసరాలకు అనుగుణంగా పరిస్థితులని వాడుకోవాలని చూస్తారు. రాజకీయంగా, వ్యాపార పరంగా, ఏదో విధంగా వారి సంఘ సంస్కర్తలు కావచ్చు స్వాతంత్ర్య సమర యోధులు కావచ్చు అందరినీ ఏదో ఒక విధంగా వారి వారి పేర్లని కావచ్చు, వారు చేసిన మంచి పనులు కావచ్చు, సంఘసేవలు కావచ్చు ఏదేమైనా పరిస్థితులను వారికి అనుకూలంగా మార్చుకుంటారు ఇందులో ఆలోచించడానికి ఏమిలేదు. మన ఆలోచన దృక్పథం ఎలా ఉందో ఆలోచించుకోవాలి. ఇంకా కులాలు అంటరాని విలువలు సమాజం లో కనుమరుగు అయ్యాయి. ఇంకా వాటిగురించి చేర్చించడం సమయం వృధా. ఇది నా అభిప్రాయం మాత్రమే.
Dear sister, it's very detailed and delite full video about Basaveswara . Who tried to eradicate caste dominance and untouchability practiceing . Please do many videos about Basaveswara.
Madam Tulasi, wonderful video on Basavanna. Present generation don't know him. They think what politicians talk about him. BJP propagate saying that they are the real followers of Basavanna, but in reality BJP is totally following reverse. People are blindly following. When people blindly follow that railways, ISRO, missiles, war ships are designed and developed during BJP rule, how can they believe truths about Basavanna?
14:00 ...వైద్యుడికి పుట్టినంత మాత్రాన వైద్యుడు కాదు..... ఒక కులం లో పుట్టినంత మాత్రాన గౌరవించ అక్కరలేదు...... ఒక కులం లో పుట్టిన వారిని ఆ కులం కాబట్టి తక్కువగా చూడ కూడదు..... అలాగే ఎప్పుడో వాళ్ళ తాతలు వివక్ష చూపించారు కాబట్టి ఆ కులం లో అందరిని వివక్ష చూపించే వారిగా చిత్రీకరించడం కూడ తప్పే కదా
బసవన్న 12వ శతాబ్దంలోనే మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప సంఘసంస్కర్త. అంబేడ్కర్ ఆయన గురించి తెలుసుకొని 'బసవన్న ఒక్క కర్ణాటకకు మాత్రమే పరిమితం కావాల్సిన వ్యక్తి కాదు' అన్నారు. బసవన్న ఏం చేశారో నేను గతంలో చేసిన వీడియో లింక్ వీడియో మీద పోస్ట్ చేశాను చూడండి. వీడియో మీద క్లిక్ చేసి చూడండి.
🙏 మాత పాదాభివందనం. చక్కగా వివరించారు. నేను కె. విశ్వనాథ్, నేను లింగాయత్, బసవేశ్వరుడి అనుచరులం.
వ్యాపార లాభాపేక్షతో కాకుండా సమాజ శ్రేయస్సు కోసం, నాకోసం నా ఆత్మ సంతృప్తి కోసం, అంబటికుండలు అనే స్త్రీ వాద నవల రాయడం జరిగింది. కానీ, మన మీడియా నవలని ప్రచారం చేయలేదు.
ఒకవేళ మీకు వీలైతే మర్చి 8 మహిళా దినోత్సవం సందర్భంగా... అంబటికుండలు (స్త్రీ వాద నవల) ని వెలుగులోకి తీసుకువస్తారని నా ఆకాంక్ష.
Mi face lo so much happiness while u saying about basavanna it shows how much u want equality no caste
Nice video madam. But you might have already known there are much more bigger personalities like Aadi Shankara Acharya in Akhanda Bharath even before Basavanna garu. Adi Shankhara Acharya had questioned the customs and norms of the society during their time.
ఇలాగ కులాంతర వివాహం చేశాడు అని తెలిసి కూడా అతన్ని పూజిస్తున్నారు అంటే అతని పూజించే లిగాయత్ లు గ్రేట్. వాళ్ళు కూడా అలా పెళ్ళిలు చేయాలి అని కోరుకుంటున్నాను.
నేను కర్నాటకలో ఉంటాను ఎప్పుడో 800 సంవత్సరాల క్రితం నాటి వ్యక్తిని ఇప్పటికి ప్రతి రోజు కొట్లాదిమంది జనాలు స్మరిస్తుండడాన్ని నేను కళ్ళార చూస్తున్నాను నిజంగా చాలా గొప్ప వ్యక్తి. మీ వివరణ చాలా అద్బుతంగా ఉంది ధన్యవాదములు
There are so many differences in our culture between boys and girls. This is our culture for thousands of years.
తల్లీ మీ అన్వేషణ అద్భుతం.. ఎంతో లోతుగా అన్యేస్తే తప్ప ఇంత మంచి సమాచారం ఇవ్వడం కష్టం.
మీకు ధన్యవాదాలు.. 🙏🏻
బసవన్న గురించి మాకు తెలియని మంచి విషయాలు తెలియజేసినందుకు తులసి గారికీ ధన్యవాదములు....🙏
Sister నాకు చాలా బాగా నచ్చింది ఈ video.... వైద్యుడు example ఇంకా నచ్చింది... చాలా మంచి విషయాలు తెలుసుకుంటున్న మీ వల్ల😊 ధన్యవాదాలు మీకు 👏
మతం, కులము లేదు అందరూ ఒక్కటే అని చెప్పిన మంచి వ్వక్తి కి ఆయన కాలం చేసాక ఒక మతాన్ని, ఒక కులాన్ని శుష్టించారు మన వాళ్లు 😂😂😂
Sister, ఆ మహానుభావుడి గూర్చి ఎవరు చెప్పలేదు. He is a great person 🙏
బసవన్న గొప్పవారు అని విన్నాను..
కానీ ఆయన గొప్పతనం గురించి తెలియదు..
మీ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకున్నాను.
మీకు కృతజ్ఞతలు 🙏🙏🙏
బసవ కన్నడ మాత్రమే కాదు, తెలుగులో కూడా వాడుకలో ఉంది.
Karnataka loo ney అయ్యన సిదంతంతని follow avtam ledu
@@chiranjeevithatikonda9131బోది ధర్మ హిందూస్థాన్ కదా,ఆయన సిద్ధాంతాలు భారత్లో ఉన్న అడొగడు అడొగడు కల్తీలతో పాటు అసలైన భారతీయులు కూడ పాటించడం లేదు, ఇక బసవన్న అంతకంటే గొప్పన అనుకుంటున్నారు,విదేశీ చొరబాటుదారులు😂మైండ్ మార్పు😂
@@Mahesh-w8b4eకరోనా వచ్చినా కుల వివక్ష పోలేదు విదేశీయులు చొరబడినా కుల వివక్ష వాయిదా వేశారు ఇక చొరబాట్ల మాట అడిగితే దక్షిణ భారతంలోకి మొదట వచ్చిన వాళ్ళు శైసవుల మీద దండ యాత్ర చేసిన వైష్ణవులే
To cater your linguistic ego 's how many lies you want???
మేడం,మీరు మంచి గొప్ప సందేశమును సమాజమునకు అందించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదములు.
రేపు బసవ జయంతి...
సరి అయిన సమయంలో విడియో చేశావు అక్క ❤️
కులము మన దేశాన్ని శని పట్టినట్లు పట్టింది
ఇది పోతుందని నమ్మకం కూడా లేదు,
కానీ పోవా లని ఆశిద్దాం
Adi nerpinavadu amaluchesina vadu brahmin
@@NagaRaju-vz7cy Bible లంగా గాల్నీ ఏమి చేయాలి ఈ దేశాన్ని దోచుకుని మన వాళ్ళను చంపిన వాళ్ళను ఫాలో అవుతూ దొంగ ల్లా హిందూ పేరు ల తో బ్రతుకుతూ ఉన్న వాళ్ళను కాల్చి పారేయాలి జై హిందుస్థాన్ జై భీమ్
@@NagaRaju-vz7cy కరెక్ట్ బ్రో.
@@NagaRaju-vz7cy amalu cheyadaniki vaallu rayalu paripalinchaledu. Thappudu rathalu chadivi, thappudu koothalu koose vari matalu pattukunte agnaname nee lanti vaallaku miguledi
@@shaiksamivulla7587 mari 72virgins, ji*ad, slaves concept, kafir concepts laantivi kooda brahmins eh implement chesara? ? Mee matham lo unna boothulu chepte yedusthuvu. Poyi hallem thini paduko
సమాజంలో వికృతులు ( కులతత్వం, అంటరానితనం, బాల్య వివాహాలు, సతీసహగమనం, ... ) లాంటి దుర్గుణాలు ప్రవేశించినప్పుడు. ..
బసవేశ్వరులు, ఆది శంకరాచార్య, రామానుజాచార్య, ... లాంటి ఆధ్యాత్మికవేత్తలూ సంఘ సంస్కర్తలూ వాటిని రూపిమాపి మళ్ళీ సనాతన ధర్మాన్ని కాపాడే ప్రయత్నమే చేసారే కానీ,
వారెవరూ సనాతన భారతీయ సాంప్రదాయాన్ని ఖండించలేదు ...
👍🙏
చాల బాగా విషయాన్ని సేకరణ చేసారు అక్క , బసవన్న గొప్ప ఆలోచనలతో లింగాయత పోరాటాన్ని చేసి ఒక విప్లవాత్మకమైన ప్రయత్నామ్ చేసారు. కులాంతర వివాహం కోసం అప్పటి తన ఆర్థిక మంత్రి పదవిని సైతం వదులుకుని కులనిర్ములన కోసం పోరాటం చేసారు . నేను కర్ణాటక వాణ్ణి బసవన్న నడిచిన నెలలో పుట్టడము కూడా ఒక గర్వంగా భావిస్తున్నాను. కర్ణాటకలో ఉన్న లింగాయత్ మఠ పీఠాల గురించి కూడా విడియో చేయండి, ధన్యవాదములు . జై బసవన్న ,జై భీమ్
మంచి సమాచారం, సందేశం మరియు విశ్లేషణ అందించిన తులసి చందు గారికి జైభీమ్ లు.
14:29 చాలా గొప్ప మాట 🙏🏻
ఇది నేటి సమాజానికి ఎన్నడూ అర్థం కాదు
🙏
మా కుల పెద్ద బసవేశ్వరుడు ఆలియాస్ బసవన్న గురించి ఇంత అద్భుత వివరణ ఇచ్చిన తులసి చందు గారికి హృదయపూర్వక ధన్యవాదములు ....మా కులపెద్ద బసవేశ్వరుడి పాద పద్మములకు నమస్కారములు ....లిగాయితులు అని చెప్పుకోవటానికి ఎంతో గర్వంగా ఉంది ....జై బసవేశ్వర జై జై బసవేశ్వర ..ఓం నమఃశివాయ ...
Miku salyut tulasi chandu garu ...
Rei yada dorkina santha ra, appudu aayana ippudu adi vivarinchi cheppenduku emey iddark kastam budidi lo posina panner aindhi.
నేను మీ వీడియో 1st time చూసాను , ఇంత డీటైల్ గా వింటుంటే ఎందుకు ఇన్ని రోజులు మి వీడియోస్ చూడలేదే అని బాధ కలిగింది ,, మి కంటెంట్ చాలా బాగున్నాయి ❤
అటు బసవన్న, ఇటు కర్ణాటక ఎన్నికలు కలిపి చేసిన వీడియో చాలా చాలా బాగుంది తులసి....👌👌✊✊👍
కులమే లేదు అన్న సామాజిక ఉద్యమం చివరికి కులంగా మారింది...
superb ..analysis...bro
నిన్ను వాలే నీ పొరుగువాడిని ప్రేమించు అనే మంచిమాట మతమవ్వలేదా 🙂?.... ఇదీ అంతే
నిజమే కదా....
తల్లి తండ్రుల కులం/మతం పిల్లలకు pass on కాకుండా చేసే చట్టం ఏదైనా వస్తె తప్ప దీనికి విరుగుడు లేదు
100% correct
Super super super super super super super super super super super super super super super super super super
మీ కృషి విభిన్నం....అమోఘం....నన్ను ఎంతగానో ప్రభావితం చేసింది ఈ వీడియో....అందుకు మీకు కృతజ్ఞతలు
సమాజ సంస్కరణ కోసం ఉపయోగించే మీ జ్ఞానానికి మీ కృషికి మీ ధైర్యానికి hatsup.
Go head mdm i support you.
ఎంత పేద వారైనా లింగాయత్ లు ఇళ్లు, మనుషులు చాల శుభ్రంగా ఉంటారు. ఇది బసవన్న వల్లే. వందల ఏళ్ల క్రితం ఒక మహానుభావుడు బోధనల ప్రభావం.
ఇప్పుడు 'స్వచ్ఛ భారత్' అని జబ్బలు కొట్టు కొంటున్నాo. అది కూడా 2% అదనపు ఇన్ కం టాక్స్ వేసి.
Real bro thank you
*
in*Dia_metreCircle/elipseMilkWaveszz"BiOrigonszzMeanONEtoTRUEthVerrySimplyCriAsionAtom/ZeNticToo*;,.
చాలా గొప్ప సేకరణ, చాలా గొప్ప సమర్పణ తులసి గారు -- కులాలన్నింటిని, ఏ మతాలని కూడా భారత రాజ్యాంగం ద్వారా అస్సలు గుర్తించకూడదు, ఆ విధమైన మార్పులు దేశంలో తక్షణమే తీసుకురావాలి, కారణం ఈ ప్రపంచంలో వివిధ మతాలు లేనే లేవు, అన్ని జీవులలో నివాసమై వున్న భగవంతుడు ఒక్కడే ఆయనని ఒక ప్రత్యేకమైన పేరు తో పిలవటం కన్నా ఈ సృష్టిలో లేదా ఈ భూమిపైనే కాక ఈ విశ్వాంతరాలములో కదిలే ఏ వస్తువుకైనా ఏకైక యజమాని ఆ భగవంతుడే ఆయనే super power గా చెప్పుకునే ALMIGHTY తులసి జీ!! మీకు, మీ సంభందీకులందరికీ నా శుభాకాంక్షలు !!
-- కిరణ్, శ్రీకాళహస్తి, ఆంధ్రప్రదేశ్
ನೀವು ಬಸವಣ್ಣ ಅವರ ಬಗ್ಗೆ ಎಲ್ಲರಿಗೂ ಮಾಹಿತಿ ತಿಳುಸುತ್ತಿರುವುದಕ್ಕೆ ನಿಮಗೆ ಅನಂತ ಅನಂತ ಧನ್ಯವಾದಗಳು ತಾಯಿ 🙏🙏🙏 ಜೈ ಭೀಮ್ ಜೈ ಬುದ್ಧ ಜೈ ಬಸವಣ್ಣ
మాంచి సమాచారం అందించినందుకు తులసి గార్కి ధన్యవాదాలు. ఇలాంటి వీడియోలు ఇంకా చాలా రావలె అని కోరుకుంటునము.
800 క్రితం జీవించిన గొప్ప సామాజిక ఉద్యమకారుడి గూర్చి పూర్తిగా తెలిపినందుకు ధన్యవాదాలు మేడం
Well said about Basavanna
ఇంత గొప్ప వాడిని కాదని ఫూలే గొప్ప వాడు, అంబేడ్కర్ గొప్ప వాడు అంటారెందుకు?
@@subrahmanyamragidimilly6887 adi avsarani bati marutayi bro...convenience to get power today.
మరుగైపోయిన వాటిని మీరు బయటకు తెస్తున్నందుకు ధన్యవాదములు.
మంచి కథనం..అలాగే ఒకరు అవిశ్వాసులు ఇంకొకరు కాఫిర్ అని నిత్యం అవమానిస్తూ టార్గెట్ చేస్తున్నారు మత మార్పిడి కోసం.. దీని గురించి కథనం చేయండి...
Avunu, chese vuddesamu lenattu ga
Ea nela meeda vuntu
Hinduvula manobhavalunu chulakana cheyalu
ఒక గొప్ప సంఘసంస్కర్త, మానవతావాది, మనుషులంతా ఒక్కటే అని చెప్పిన మహాత్ముని గురించి కొన్ని వేలమంది తెలుగు ప్రజలకు తెలియజేస్తూ వారిని చైతన్యపరిచిన సోదరి తులసీ చందు గారికి ధన్యవాదాలు..💐💐
ఒక బసవేశ్వరుని అనుచరుడిగా నేను బసవేశ్వరుని సిద్ధాంతాలను పాటిస్తూ, వారి సిద్ధాంతాలను వీలైనంత ఎక్కువ మందికి తెలియజేస్తాము.
చాలా అద్బుతుంగా వివరించారు …
బుద్ధుని గురుంచి ఇప్పటి వరకు చాలా కధనాలు విన్నాం ..
కొంచెం బిన్నంగా ఉండేలా ప్రయత్నం చేయండి video అందరకి ఉపయోగపడే సమాచారం …🙏🙏🙏
బసవన్న భారతదేశ మొట్టమొదటి సాంఘిక సంస్కర్త ❤❤
No. There is Aadhi ShankharaAcharya and many more folks
Yes andi ramanujulu annamayya Ela chala Mandi unnaru vari gurinchi veellu discuss cheyaru.danilo hindu dweshanni kakkaleru kada@@NArayanaMOtamarri
చాలా సమాచారం, చక్కని విశ్లేషణ బాగుంది సోదరి..
తులసి చందు గారు మీరు బసవన్న గురించి మాకు తెలియని విషయాలు తెలియ చేసినందుకు ధన్యవాదాలు. బీజేపీ కాంగ్రెస్ అలాగే లింగాయతులు బసవన్న తీసుకు వచ్చిన సామాజిక సంస్కరణలు గురించి కాకుండా కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకోవడం దురదృష్టకరం. సమాజంలో మార్పు కోసం కాకుండా తమ స్వంత ప్రయోజనాలకోసం వాడుకోవడం చాలా బాధాకరం.
సోదరీ అబ్బా సత్యం ఎంత ఆహ్లాదంగా వుంది
జై భీమ్ మేడమ్ చాలా బాగా చెప్పారు
జై బసవన్న...
Correction: 🤦 1.29 He was born on 1134 not 1934..
KuKuFM Download Link: kukufm.page.link/8VWCNdEWTawDJTVQ7
50% discount for 1st 250 Users
Coupon code: THULASI50
KukuFM Feedback form👇
lnkiy.in/KuKu-FM-feedback-telugu
======================================
Join my course
"Storytelling and Journalism Basics"
Course Link - thulasichandu7795.graphy.com/courses/How-to-Become-a-Credible-Story-Teller
No problem u also a learner mam a true learner has great influencer skills mam 🙏🙂
పండిత రామసింహ కవి
Hlo thulusi gaaru nenu kannadiga meetho marinni vivaralu like kuvempu, thejasvi,.... Gaari gurunchi cheppali anukuntunna veelaithe mimmalni persbal ga yela contact kaavalo cheppandi
Wonderful Content TalasiChandu Garu!🙏🙏🙏😍😍😍
Hi medam justice naagarthna gaari gurinchi oka video cheyandi
మీరు మహానుభావుడు అయనటువంటి బసవన్న చరిత్ర పై మంచి వివరణ ఇవడం చాల సంతోషంగా ఉంది.. కానీ
హఠాత్తుగా మూల విషయానికి పక్కకు నెట్టి బసవన్న సిధ్ధాంతానికి వ్యతిరేకంగా జాతీయవాద రాజకీయ పార్టీ పై విషం గక్కడం చాల విచారకరం....
ఇలాంటి మంచి మంచి, సమాజం ను సంస్కరించే విషయాలు మరిన్ని ముందుకు తీసుకురావాలని, నవ భారత నిర్మాణంలో మీరు ముందు ఉంటారని ఆశిస్తున్నాను అక్క.. ధన్యవాదాలు.
బసవన్నాలను శారీరకంగా బ్రతకనివ్రు .. అయినా ఆయన ఆచరణ స్వచ్ఛ మైనది , అది ఒక మానససరోవరం ! ధన్యవాదాలు .
చాలా మంచి వీడియో ని మాకు అందించారు మీరు భవిష్యత్తు లో ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ చేయాలని కోరుకుంటున్నాను.
పూజలు హోమాలు నిషిద్ధం అని చెప్పిన బసవన్న ఆయన సిద్ధాంతాన్ని తప్పించుకుని నేటి ఆయన వారసులు .....బ్రాహ్మణ పురోహితులకన్నా ఎక్కువ పూజలు, హోమాలు చేస్తున్నారు...వాళ్ళ ధర్మం ప్రకారం శివుణ్ణి కూడా లింగరూపం లో మాత్రమే పూజించాలి...కానీ వీళ్ళు పార్వతి,గణేశుడు ఇలా విగ్రహారాధన చేసి ఆయనకే మోసం చేస్తున్నారు😂
నిజమే. బౌద్దుల మాదిరి వీళ్ళకూడా విగ్రహారాధన కి ప్రాధాన్యత ఇస్తారు.
మన దేశంలో ఎందరో మహానుభావులు వచ్చారు, వెళ్ళారు కానీ,,ఈ కులం మాత్రం పోవడం లేదు,, కారణం హైందవ ధర్మం కులాల వేర్ల కి నీరు పోస్తుంది గనక...
నేను మీ వీడియో మొదట సారి చూసాను.పర బాషా అయిన కన్వర్ట్ చేసి తెలుగు వారికి అర్ధం అయ్యే విధంగా చాలా బాగా చెప్పారు .తమ గురించి ఒక మంచి విషయాన్ని తెలుసుకున్నాను.తులసి గారికి ధన్యవాదములు.
మొత్తం వీడియో చూసాను. సంతోషం. Comprehensive గా ఉంది. తెలుగు లో సాహిత్య పరమైన పుస్తకాలు చదివితే మీ భాష refine అవుతుంది. ప్రయత్నించ వలెను. ఉదా : బసవన్న ను ఈ వ్యక్తి అనకూడదు. ఈయన లేక ఈ మహాశయుడు లాంటి విశేషణాలు వాడితే మంచిది.
ಮಹಾಪುರುಷ ಜಗಜ್ಯೋತಿ ಬಸವಣ್ಣನನವರ ಕುರಿತು ಅವರ ಅನುಭವ ಮಂಟದ ಕುರಿತು ಸವಿಸ್ತಾರವಾಗಿ ವಿವರಣೆ ನೀಡಿದ್ದಕ್ಕಾಗಿ ತುಂಬು ಹೃದಯದ ಧನ್ಯವಾದಗಳು ಸಹೋದರಿ 🙏
😍Lots of love from Karnataka.....In fact many lingayaths are practicing casteism.. They behave like upper caste
Ide jaruguthundi nijamga
Pucha pagilidhi lingayath gurunchi thappuga matladithe
Sorrow state
Correct.. iam also from Karnataka
ఒక గొప్ప వ్యక్తి గురించి చాలా గొప్పగా చెప్పారు. ఈ భూమి పై ఇంతటి మహానుభావుడు జన్మించి సమాజాన్ని అంతగా ప్రభావితంచేయటం ఆ గడ్డపై మనం కూడా పుట్టి తిరగాడటం మన అదృష్టం. ఇక ఆయా సమయాల్లో ఉన్న సామాజిక రుగ్మతలు రూపుమాపటానికే ఇటువంటి వాళ్ళను ఆ దేవుడు పుట్టిస్తాడు. ఏ దేవుడు కూడా నేను దేవుడినని చెప్పడు.
చాలా గొప్ప మహనీయుని గురించి చెప్పినందుకు ధన్యవాదాలు మేడమ్
బసవన్న గురించి బాగా చెప్పారు గానీ మళ్లీ మీరు ఇక్కడ రాజకీయం తీసుకు రాకుంటే చాలా బాగుండేది
Thanks Madam. చాలా గొప్ప వ్యక్తినీ మాకు పరిచయము చేసినందుకు.. అతడి సంస్కరణ గురించి సమాజానికి తెలియజేసినందుకు🙏
ప్రస్తుత సమాజానికి, ముఖ్యంగా యువత ఉపయోగపడే వీడియోలను చేస్తున్నందుకు ధన్యవాదాలు మేడం.
ಬಸವಣ್ಣನವರ ಬಗ್ಗೆ ತುಂಬಾ ಚನ್ನಾಗಿ ವಿವರಿಸಿರುವಿರಿ. ವಂದನೆಗಳು ಅಭಿನಂದನೆಗಳು ತಾಯಿ.👌👍🇮🇳❤️💐💐🙏🙏
బసవన్న ని మనం అందరం రోల్ మోడల్ గా తీసుకోవాలి
ತುಂಬಾ ಚನ್ನಾಗಿ ರಿಪೋರ್ಟ್ ಮಾಡಿತೀರಾ. ಜೈಭೀಮ್ ಜೈ ಪೆರಿಯಾರ್
Thanks a lot , first time hearing about basavappa , god is formless , I believe it and good to know my ancestor someone emphasized on this , god bless us all
I am from Karnataka, lingayat. Thanks Thulasi Chandu great video
You're super madam genuine ga topic cover chestho avakasanni Baga vadhukunnaru. Right time -- Right News -- Great views -- Huge subscribers -- Beautiful strategy. 👍
ఇక్కడ కేవలం ఒక్క బీజేపీ గురించి మాత్రమే చెప్పారు.... కాంగ్రెస్ లాంటి ఇతర పార్టీలు ఏ విధంగా కులాలను, మతాలను రెచ్చగొట్టి రాజకీయాలు చేస్తున్నాయని కూడా చెప్పి ఉంటే బాగుండేది.
Any how... బసవన్న గురించి, ఆయన సిద్ధాంతాలు, సంఘ సంస్కరణల గురించి చాలా బాగా వివరించారు మేడం.
Amma, this is a wonderful video. You did a great thing. A revolutionary video. Very often I used to hear about the word "Lingayat" in connection with Karnataka cultutre or Karnataka history. But really I didn't have any idea of this wonderful "Lingayath." history. Now YOU showed me a great 70 mm video. Thank you maa.
లింగాయతులు బసవన్న చెప్పిన సిద్దాంతాలను మరచి వాటికి వ్యతిరేకంగా అంతరానితనాన్ని పాటిస్తూ కులవివక్షత చూపిస్తున్నారు.ఒక గొప్ప సామాజిక సంఘసంస్కథను,మనుషులందరు సమానమే అని చెప్పే మానవవాది ఆయన గురించి తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది
Basavanna statue was installed in the London city when the city mayor was a lingayath from Karnataka 🙏
🙏🏻గొప్ప, మహను బావుడు గురించి చెప్పడం మంచిది, 🌹🙏🏻
నమస్తే మేడమ్. ఈ రోజుల్లో అంబేద్కర్ భావజాలం లాంటి మనుషులు దొరకడం అరుదు అలాంటిది 800 ఏళ్ల క్రితం జరిగిన కర్ణాటక చరిత్రలో మరొక మహానుభావుడి (బసవన్న)గురించి ఈరోజు మీ ద్వారా తెలుసుకున్నాను థాంక్యూ వెరీ మచ్
తెలుసుకున్నవి చాలు ,ఇప్పుడు పాటించు, బయోడేటా ఫార్మ్ లో మీకు మీ పిల్లలకు cast,religion అనే అంశంలో NIL అని పెట్టండి SIR.
బసవన్న చరిత్రని. వెలుగులోకి తెస్తున్న ఇంత మంచి ఆలోచన మీకు రావటంగొప్పవిషయంతల్లి మీకు ధన్యవాదాలు తల్లి.
He is great philosopher, Basava statues are available in Hyderabad. He fight against discrimination
బసవన్న గురించి గొప్ప సమాచారం ఇచ్చారు 🙏
Congratulations for highlighting very touching not widely known historical matters .
సరైన సమయంలో మంచి వీడియో.బసవన్న భావజాలానికి విరుద్దంగా లింగాయతులు మారడం విడ్డూరము.
Basva philosophy is universally accepted, not only in india.
ಶರಣು ಶರಣಾರ್ಥಿಗಳು 💐💐
ఇప్పుడు అందరూ comment సెక్షన్ లోకి వచ్చి, చాలా బాగా చెప్పారు అని చెప్పే వారే ఎక్కువ, నా ఇంటిలో నుండి నా కుటుంబంలో మార్పు తీసుకొస్తాను అని చెప్పే వారు చాలా తక్కువ.
ఆ కాలంలో నే అంత ఆదర్శంగా...... అందులోనూ అన్ని కులాల వారినీ సమంగా , కులాంతర వివాహం చేయడం , బసవన్న ఆదర్శాలు వర్ధిల్లాలి🙏🙏🙏
I m from karnataka,,,basavanna is a greatest reformer,,🙏🙏🙏🙏
bro , i am from ap i just heard about basavanna i ❤ him really he is so great person .
👌👌👌
చిన్నప్పుడే యజ్ఞోపవీతాన్ని అవమానించిన వాడు హిందువులని సంస్కరించడమా - ఎంత వింత?నీచ నికృష్ట హిందువుల్ని సంస్కరించడానికి ఇంతమది మహానుభావులు పుట్టారా - ఔర,ఔర.
జై శ్రీ రామ్!
అక్క మీరు చేసిన వీడియోలాలో నాకు నచ్చిన నచ్చిన వీడియో అక్క
చాలా మంచి విజయాన్ని తెలియజేశారు thank you Tulasi akka garu
@ThulasiChandu, you never disappoint us with your content. As usual, top-notch content. Thanks for bringing such a social reformer into limelight 🙂
సరియైన విశ్లేషణ 🙏చక్కగా చెప్పారు.
Excellent efforts in every video. My blessing for more success. May God bless you.
Baaga చెప్పారు...సూపర్ expalanation....కులం సంఘం లో ఉండటం కులం పేరును tokaluga తగిలించుకోవడం,మతాన్ని మత సంప్రదాయాలను ఆచరించడం మానేస్తే వారి ఇంటిలో గుమ్మం వద్ద వారిని కులాన్ని మతాన్ని వదిలేస్తే అంబేడ్కర్ గారు కోరిన "new india" sadyam avutumdhi
తల్లీ,ఈ సారి video లో కులాలు ,మతాలు లేకుండా ఉండాలంటే ,చిన్నప్పటినుంచే స్కూల్ దగ్గర నుండి బయోడేటా ఫార్మ్ లో NO CAST NO RELIGION అనే అంశాన్ని చేర్చాలని వీడియో తయారు చేయండి.
మా ట్రస్ట్ స్టూడెంట్స్ అప్లికేషన్ ఫారం లో ఎక్కడ కుల విభాగం లేదు
మీ ద్వారా చాల విషయాలు తెలుసుకున్నాం బసవేశ్వరుడు గురుంచి 🙏ధన్యవాదాలండి
కుల వివక్ష కు నేను వ్యతిరేకం...మంచి కథనం అలాగే ఒకరు అవిశ్వాసులు ఇంకొకరు కాఫిర్ అని నిత్యం అవమానిస్తూ హిందువులను లక్ష్యంగా చేస్తున్నారు..మత మార్పిడి కోసం..దీని గురించి కథనం చేయండి...
సోదరా నేను హిందువునే కానీ హిందూ మతం లో కూడా అసమానతలు ఉన్నాయ్ అన్నది ఆలోసించాలి?
Orey howley gaa Avishvaasulu Anna Kaafir Anna okkadey
Daivam asthithvam gurinchi thelisina tharvatha kooda yevadayithey thana mano vaanchalatho Bagavanthunni Nirminchukuntaado atuvanti daivanni aaradhisthaadu vaadu Kaafir
బసవన్న ను హత్య చేసినది హిందువులు సార్
అన్న మన హిందూ మతం లో కులం వివక్ష ఉండడం ని నేను అంగీకరిస్తా కాని మరి స్సీ స్ట్ తక్కువ కులం లో వున్న వారు వాళ్ళ కులం లో ఉన్నా పూర్ ఫ్యామిలీ కి ఇచ్చి మ్యారేజ్ చేస్తారా చెపు చేయరు ఇబ్దుకు అంటే వాడు పూర్ ఫ్యామిలీ నుండి వచ్చిందు అపుడు కులం గుర్తుకు రాదు
ఎక్కడ లేదు డిఫరెన్స్ అన్ని రిలీజియన్స్ లో ఉన్నాయ్ ముస్లిం రిలీజియన్ లో లేదా క్రిస్టియన్స్ లో లేదా ఫస్ట్ christan లో అయినా ముస్లిం లో అయినా పూర్ ఫ్యామిలీ ఎహి రిచ్ అమ్మాయి లేదా అబ్బాయి ని మ్యారేజ్ చేయరు అందుకు అంటే మనీ
భక్తుల కూడా సోషలిజమే కోరుకున్నాడు ఆ రోజుల్లో అందరికీ సమానత్వం అన్న చాలా గొప్పతనం
మేడం త్వరలో విద్యాసంవత్సరం మొదలు కాబుతుంది,
అడ్డు అదుపు లేకుండా కార్పొరేట్ విద్యా సంస్థలు వసూల్ చేస్తున్న భారీ ఫీజు ల గురించి వాటి వల్ల సగటు మధ్యతరగతి కుటుంబాల పై పడే ఆర్థిక పెను భారం గురించి ఒక వీడియో చేయగలరు
I will do
Thulasi garu మీరు చెప్పిన విషయం చాలా బాగా నచ్చింది థాంక్స్ మేడమ్
They said I am a Brahmin and i don't care abt it ,neither i care abt any other caste ..I ❤ basavanna philosophy 🙏..thanks sis..
We r Brahmin if we r wise ,we r kshatriya if we r strong ,we r shudra if we r technical in nature
We're humans if we're educated and have sense
రాజ్యాంగములో ప్రతి ఒకరికి ఓటు హక్కు ఇచ్చి అందరు సమానము అని చెప్పారు. కులవృత్తులు యంత్రాంగయుగములో చితికి పోయినవి. నిరుద్యోగము సమస్య మన సమాజములో విబేదాలకు కారనము. నిరుద్యోగానికి కారణం జనాబ పెరుగుదల. 75 సంవత్సరాలలో దేశ జనాబ 4.5 రెట్లు పెరిగింది. విద్యకు ప్రాముక్యత ఇచ్చి, కుటుంబనియంత్రన పాటించిన వారి పిల్లలు ఆర్దికముగా మన దేశములో ఎదిగారు. కులాంతర వివాహాలతో కుల సమస్య అంతము కాదు. మొదలు చదువు, ఉపాది కల్పించె సమాజము ఎదగాలి. ఆ తరువాత కులాంతర వివాహాలను ఎవరు అపేక్షించరు. అమెరికాలో పుట్టిపెరిగిన బారత సంతతి కులాలలకు, మతాలకు, బాషకు, వర్ణానికి అతీతముగా వివాహాలు చేసుకుంటున్నారు. కారణం వారు చదువుకొని, ఉద్యోగము చేస్తు వాల్ల కాల్లపై వారు నిలబడుతున్నారు. బారత యువతకు ఆ అవకాశము రాలేదు. పేద దలితుల జీవితాలు మెరుగు పడపోవడానికి కారణం చిన్న వయసులో వివాహాలు, మితిమీరిన జనాబ పెరుగుదల, గతంలో రిజర్వేషన్ లో లబ్దిపొందిన వారి పిల్లలతో పోటిపడలేక పోతున్నారు. మొదలు రిజర్వేషన్ లో ఒక తరము లబ్ది పొందిన వారి పిల్లలు రిజర్వేషన్ కు అనర్హులు కావాలి. ఆ విషయముపై చర్చ పెట్టండి. తరువాత కుటుంబనియంత్రన, వివాహవయసు పేంచడము, యుద్దప్రాదికపై తయారిరంగము(manufacturing) లో ఉద్యోగాలు పుట్టించాలి. సమాజ శ్రేయస్సుకోరె సమర్దులైన పేద నాయకులను కులాలకు, మతాలకు అతీతముగా ఎన్నుకోవాలి. కులవృత్తులు ఆర్దికముగా చితికిపోయిన, నిరుద్యోగ సమస్యతో కుల సంగాలు రాజకీయముగా బలపడినవి. ఈనాడు కుల, మత ఓటుబాంకు నాయకులు, పెట్టుబడిదారి రాజకీయనాయకులు కుమ్మకై ప్రజాసామ్యాన్ని శాసిస్తున్నారు. వీటిపై చర్చ పెట్టండి.
I was impressed the way of representation and deep analysis of this topic , thank you sis
ఇది మీ జీవితాంతం బెస్ట్ వీడియో.. నిజానికి మీరు హిందువుల వ్యతిరేకి కానీ ఈ వీడియో పట్ల నాకు గౌరవం ఉంది
Interesting !. Thanks for letting us know about this great personality.
వాస్తవం కాబట్టి, మీరు చెప్పేతీరు బాగుంది.🎉
అమ్మ, అందరూ ఎప్పుడో వదిలేశారు. మీరే ఇంకా పట్టుకుని రుద్ది నట్టుగా అనిపిస్తుంది. ఎవరికి ఇవన్నీ ఆలోచించే సమయం లేదు. మీరన్నట్లు ప్రతి ఒక్కరూ వారి వారి అవసరాలకు అనుగుణంగా పరిస్థితులని వాడుకోవాలని చూస్తారు. రాజకీయంగా, వ్యాపార పరంగా, ఏదో విధంగా వారి సంఘ సంస్కర్తలు కావచ్చు స్వాతంత్ర్య సమర యోధులు కావచ్చు అందరినీ ఏదో ఒక విధంగా వారి వారి పేర్లని కావచ్చు, వారు చేసిన మంచి పనులు కావచ్చు, సంఘసేవలు కావచ్చు ఏదేమైనా పరిస్థితులను వారికి అనుకూలంగా మార్చుకుంటారు ఇందులో ఆలోచించడానికి ఏమిలేదు. మన ఆలోచన దృక్పథం ఎలా ఉందో ఆలోచించుకోవాలి. ఇంకా కులాలు అంటరాని విలువలు సమాజం లో కనుమరుగు అయ్యాయి. ఇంకా వాటిగురించి చేర్చించడం సమయం వృధా. ఇది నా అభిప్రాయం మాత్రమే.
Mee అలోచన శుద్ధ తప్పు
Brahmins lo ilanti manchi vallu unnarani gurthinchinanduku thanks👍
Excellent effort❤ma'am , also pls make vedio on early social reformers of telugu like Palnati Bramhanaidu "chapakullu" theory
Nenu 25 years Karnataka lo Hubli lo perigaanu. Akkade chaduvukunnanu gaani Basavanna gurinchi theliyadu. Chaala chakkaga vivarinchaaru.
Dear sister, it's very detailed and delite full video about Basaveswara . Who tried to eradicate caste dominance and untouchability practiceing .
Please do many videos about Basaveswara.
Meru explain chesthunna vdhanam chala bagundi...chala teliyani vshayalu medhera telusukuntunnam....tq madam
Madam Tulasi, wonderful video on Basavanna. Present generation don't know him. They think what politicians talk about him. BJP propagate saying that they are the real followers of Basavanna, but in reality BJP is totally following reverse. People are blindly following. When people blindly follow that railways, ISRO, missiles, war ships are designed and developed during BJP rule, how can they believe truths about Basavanna?
Thulasi Ji meeru ithani comment ku like kontarantene mee hidden agenda arthamouthundi. You are not independent journalist
You are right bro they are doing exactly opposite to the Jagdguru Basavanna sayings
@@krishnakrishna-bu6so she is an agent of the church.
I m from Karnataka .very happy to here about basavanna from you mam
14:00 ...వైద్యుడికి పుట్టినంత మాత్రాన వైద్యుడు కాదు..... ఒక కులం లో పుట్టినంత మాత్రాన గౌరవించ అక్కరలేదు...... ఒక కులం లో పుట్టిన వారిని ఆ కులం కాబట్టి తక్కువగా చూడ కూడదు..... అలాగే ఎప్పుడో వాళ్ళ తాతలు వివక్ష చూపించారు కాబట్టి ఆ కులం లో అందరిని వివక్ష చూపించే వారిగా చిత్రీకరించడం కూడ తప్పే కదా
సూపర్ గ విశ్లేషించారు. గ్రేట్. ఇలాగే చేస్తూ ఉండండి తల్లి. చాలా బాగుంది.