Dasharathi Rangacharya | Thamarapoolu | Nandini Siddareddy | Padachitra

Поділитися
Вставка
  • Опубліковано 15 вер 2024

КОМЕНТАРІ • 15

  • @danamvenkatbabu....present2413
    @danamvenkatbabu....present2413 2 роки тому

    Wonderful so nice

  • @vidyasagargoli7334
    @vidyasagargoli7334 2 роки тому

    Tidy presentation. Excellent
    No words to say congratulations

  • @MahiTRS
    @MahiTRS 2 роки тому

    గొప్ప వ్యక్తుల చరిత్రను చదవలేక పోయిన ఇలా మీ యొక్క కంఠం నుండి వినడం చాల బాగుంది సార్

    • @Padachitra
      @Padachitra  2 роки тому

      ధన్యవాదాలు మిత్రమా

  • @satyakiranputtamraju
    @satyakiranputtamraju 3 роки тому

    Nicely presented

  • @Sonthamtv
    @Sonthamtv 3 роки тому

    ఎక్సలెంట్ సార్

  • @prodduturimadhavilatha540
    @prodduturimadhavilatha540 3 роки тому

    ఒక్కసారి వింటే తనివి తీరలేదు. మరోసారి మరోసారి వినాలనిపిస్తోంది

  • @prodduturimadhavilatha540
    @prodduturimadhavilatha540 3 роки тому

    ధన్యవాదాలు సార్

  • @siddenky
    @siddenky 3 роки тому +1

    గొప్ప గా చదివారు సార్

  • @raghavacharykandalai952
    @raghavacharykandalai952 2 роки тому

    నందిని సిధారెడ్డి గారు !
    దాశరథి రంగాచార్య జయంతిని స్ఫురణకు తెస్తూ- వారి గురించి - వారు రచించిన "తామరపూలు" కథ గురించి మీ ఆర్ద్ర స్వర కథనం చలన చిత్రంగానే అనిపించింది. కథలో నర్సయ్య సీత చింత చెట్టు
    బాల్యం ఆటలు కథలో కదులుతు చెరువు దగ్గర ఆరాటం చెందటం
    అసలు కథగా సాగింది.వాన కొరకు
    తామర పూలు పూయడం కోసం
    తపన పూజలు నమాజు-- చివరికీ విరాట పర్వం పురాణ పఠనం- వాన కురవడం కథా నాయకుని కోరిక నెరవేరడం - సీత మాట పై గల గురి- పల్లె చెరువు నిండటం.
    కథా సుఖాంతం - పల్లె క్షేమానికి చెరువు ఎంత అవసరమో ఈ కథను మీరు వర్షం పడుతున్నట్లుగానే పఠనం చేసి
    కన్నుల ముందు పాత్రలను ప్రత్యక్ష పరిచారు. ఈ పూట దాశరథి రంగాచార్యను స్మరించుకోవడం
    హృదయానికి రచనా శబలత. వారు అనువదించిన వేద సంపుటాలు తీసుకున్నాను. చాలా సార్లు చదివాను. అనితర సాధ్యమైన వారి దీక్ష రచనల్లో దర్శనమిస్తుంది.
    అభిమానంగా
    --- కందాళై రాఘవాచార్య

    • @Padachitra
      @Padachitra  2 роки тому

      ధన్యవాదాలు రాఘవాచార్య. రంగాచార్య సాహిత్యం పట్ల మీ అభిమానానికి, పఠనం పట్ల మీ అభిరుచికి ధన్యవాదాలు.

    • @Padachitra
      @Padachitra  2 роки тому

      రంగాచార్య సాహిత్యం పట్ల మీ అభిమానానికి, పఠనం పట్ల మీ అభిరుచికి ధన్యవాదాలు రాఘవాచార్య.

  • @prodduturimadhavilatha540
    @prodduturimadhavilatha540 3 роки тому

    విన్నాక నిజంగా వాన పడుతుంది. చెరువు నిండుతుంది. తామర లు పూస్తాయి...అనిపించింది.

    • @Padachitra
      @Padachitra  3 роки тому

      ధన్యవాదాలమ్మ.