ఆదివారం వచ్చిందంటే 11గంటలకు మీరుకోరిన పాటలు నాకు ఇప్పటికి గుర్తు శ్రోతలు రఘువీర్ సింగ్ సుగుణ భాయి 3గంటలకు నాటకం తరువాత silone జేసుదాసు గారి పాటలు అప్పుడు నేను 8th
శేషారత్నం గారి రచన చాలా బాగుంది. 👌👌 డైలాగ్ డెలివరీయే సహజంగా లేదు. అప్పజెప్పినట్లుగా చెప్పేశారు చాలా పాత్రలు. నండూరి సుబ్బారావు గారి నాటికలు వింటే తేడా తెలుస్తుంది. కథ ఆ ప్రమాణంలో ఉంది. సంభాషణలు చెప్పే విధానం కొద్దిగా మెరుగుపడితే మరింత బాగుంటుంది. 🙏🙏💐💐💐
Chakkaga radio naatakam vinnatlu baagundi. Ee sari paatralu and patradharula perlu kuda add chesthe baaguntundi kada. Waiting for much more from your channel
❤️❤️స్వీట్ మెమోరి ❤️❤️❤️
హాస్యాన్నిబ్రతికిస్తున్నందుకు ధన్యవాదములు.
Tq .andi
వచ్చిన వారితో కూడా పని చేయించే తెలివితేటలు ఉంటే చుట్టాలు వచ్చిన సరదాగానే ఉంటుంది. సూపర్ శేషా రత్నం గారికి అభినందనలు.
Thank you
చాల బాగుంది కథ . హాస్యం బాగ పండించారు...👍👌🙏
Tq.
బావుంది
ధన్యవదాలండీ
చాలా చాలా బాగుంది మాకైతే సినిమా చూస్తున్నట్లు ఉంది
Tq.
ఆదివారం వచ్చిందంటే 11గంటలకు మీరుకోరిన పాటలు నాకు ఇప్పటికి గుర్తు శ్రోతలు రఘువీర్ సింగ్ సుగుణ భాయి 3గంటలకు నాటకం తరువాత silone జేసుదాసు గారి పాటలు అప్పుడు నేను 8th
ఆ పాత మధురాలు
విన్నందుకు ధన్యవాదాలు
భలే సరదాగా ఉంది.
ధన్యవాదములు
శేషారత్నం గారి రచన చాలా బాగుంది. 👌👌 డైలాగ్ డెలివరీయే సహజంగా లేదు. అప్పజెప్పినట్లుగా చెప్పేశారు చాలా పాత్రలు.
నండూరి సుబ్బారావు గారి నాటికలు వింటే తేడా తెలుస్తుంది. కథ ఆ ప్రమాణంలో ఉంది. సంభాషణలు చెప్పే విధానం కొద్దిగా మెరుగుపడితే మరింత బాగుంటుంది. 🙏🙏💐💐💐
చాలా బాగుందండి.సాంబా పాత్ర గొంతు హీరో రాజశేఖర్ గారి గొంతులా ఉంది.సమయానికి చుట్టాలు భలే వస్తున్నారు
Tq.
Yes I think it's like Saikumar voice
మారోజుల్లో చుట్టాలొస్తున్నారంటేనే సంబరంగా ఉండేది.. ఇప్పుడు చుట్టాలంటేనే దడ...
😊
బాగుందండి
Tq.
చాల బాగుంది 👍👍👍👍
Tq.
హహహ😁 భలే ఉంది కథ
Tq.
❤❤❤❤❤
TQ.
Sooperr.. ekada collect chestaru stories ..voice kuda mevenaa
Tq.
Navvula katha bagundi
Tq.
Chala bagundhi...Inka e elanti hasya natikalu marinni upload cheyadi..
Tq.
BB
TQ.
Haasyaaniki chakkati Peeta vesthunaru thankyou
Tq.
Haasyaaniki pedda Peeta vesthunnaaru thankyou
Tq.
🤣🤣🤣
Chakkaga radio naatakam vinnatlu baagundi. Ee sari paatralu and patradharula perlu kuda add chesthe baaguntundi kada. Waiting for much more from your channel
ధన్యవాదములండీ