#MaataMahima

Поділитися
Вставка
  • Опубліковано 8 вер 2024
  • #MaataMahima - #9thclass -part-2 (#మాటమహిమ -9వ తరగతి -భాగం-2) #9thclass new syllabus
    #telugu
    #9thclassnewsyllabus
    #తెలుగు
    #9thclass
    #Maatamahima
    #మాటమహిమ

КОМЕНТАРІ • 23

  • @telugunidhi9978
    @telugunidhi9978 6 місяців тому

    చాలా మాధుర్యంగా పద్యం పాడారు అర్ధాలు కూడా బాగా చెప్పారు 👌👌👌

  • @udarasuresh4675
    @udarasuresh4675 8 місяців тому +2

    చాల చక్కగా బోధించు చున్నారు గురువు గారు.మీకు ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక 👏👏🙏👍👌👌💐💐💐

  • @yallavulajaswanth960
    @yallavulajaswanth960 8 місяців тому +1

    మీ కంఠంలో మాధుర్యం అద్భుతం

  • @saranyatours193
    @saranyatours193 8 місяців тому +1

    మీరు పాడుతుంటే అలా వింటూనే వుండాలి అనిపిస్తోంది హాయిగా

  • @kotirayudu7623
    @kotirayudu7623 7 місяців тому

    Thank you sir

  • @saranyatours193
    @saranyatours193 8 місяців тому +1

    Hala halamu ante visamu na sir?

    • @reddysekharteluguclass
      @reddysekharteluguclass  8 місяців тому

      అవును
      హాలాహలం = కాలకూట విషం

  • @yallavulajaswanth960
    @yallavulajaswanth960 8 місяців тому +1

    దిక్ దిగంతాలకు

  • @RaviKumar-nb9js
    @RaviKumar-nb9js 9 місяців тому +1

    పెద్ద దంతి అర్థం ఏమిటి సార్

    • @reddysekharteluguclass
      @reddysekharteluguclass  9 місяців тому

      దంతి :- దంతములు కలిగినది( ఏనుగు)
      పెద్ద దంతి :- పెద్ద ఏనుగు

    • @RaviKumar-nb9js
      @RaviKumar-nb9js 9 місяців тому

      @@reddysekharteluguclass థ్యాంక్యూ సో మచ్ సార్ .....

  • @narechalapathinaidu4519
    @narechalapathinaidu4519 8 місяців тому

    సీస పద్యములో ఎనిమిది పాదాలుంటాయా గురువుగారు

    • @reddysekharteluguclass
      @reddysekharteluguclass  8 місяців тому

      సీసపద్యం నాలుగు పెద్ద పాదాలుంటాయి.ఈ నాలుగు పాదాలే మనకు ఎనిమిది పాదాలుగా కనబడుతాయి.

  • @nagaseshulu47
    @nagaseshulu47 9 місяців тому +1

    నిపచ్చరంగా అర్థం చెప్పండి సార్

  • @user-uu5mj4zx1m
    @user-uu5mj4zx1m 7 місяців тому

    Baga cheppandi sir

  • @venkatsubbaiahpokala9517
    @venkatsubbaiahpokala9517 7 місяців тому

    నరం లేని నాలుక అంటే ఏమిటి సార్

    • @reddysekharteluguclass
      @reddysekharteluguclass  7 місяців тому +1

      నరం లేని నాలుక ఎటైనా తిరుగుతుందన్నది జాతీయం. అంటే మాట నిలుపుకోలేకపోవటం, ఇప్పుడు చెప్పింది మరికాసేపటికి కాదనటం అనేలాంటి అర్థాలలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. నాలుక అనేది మాటకు ప్రతీకగా, నరం అనే దాన్ని పటుత్వానికి గుర్తుగానూ చెబుతారు. ఈ భావంతోనే మాటమీద పట్టులేకపోవడం, మాట నిలుపుకోలేకపోవటం అనే అర్థాలొచ్చాయి. 'వాడిది నరం లేని నాలుక. వాడి మాటను నమ్మి మోసపోవద్దు' అనే లాంటి ప్రయోగాలున్నాయి.

    • @venkatsubbaiahpokala9517
      @venkatsubbaiahpokala9517 7 місяців тому

      ధన్యవాదాలు సార్