Sir meeru padyalu baga paduthunaru sir nenu kuda Telugu teacher ne sir memalni choose nenu kuda padyalu ella padalo nerchukuntuna sir meeru ee vidio petenandhuku meeku chaala tq sir
Namaskaram maastaru! Danyavadamulu. Mee yokka vivarana chala chakkaga undi . Ma papa ki chala upayogakaramga undi. Dayachesi 3 va part kuda video cheyyagalarani aasisthunnanu.
మిత్రమా మీరు పాఠ్యాంశాన్ని అద్భుతమైన రీతిలో బోధిస్తున్నారు కాని చిన్న చిన్న అక్షర దోషాలు సవరించుకుంటే మరింత బాగుంటుంది అని నా అభిప్రాయం ఈ విమర్శ సద్విమర్శ గా స్వీకరించగలరని ఆశిస్తున్నాను
Sir meru singer raaaaa🎉🎉🎉🎉🎉
Good night
చాలా చక్కగా చెప్పుతున్నారు మిత్రమా. నేను కామెంట్స్ మొత్తం చదివాను కొంత మంది కొన్ని సలహాలు ఇచ్చారు అవి సరిచేసుకుంటే బాగుంటుంది అని నా అభిప్రాయం.
Thank you so much
Thappakunda sari chesukuntanu
Baga cheparu
ఉచ్చారణ దోషాలు వున్నాయి సవరణ చేసుకోగలరు అని మనవి... గాత్రం బాగుంది
Sir super explanation sir
Chala Baga chepparu sir
Sir chala Baga chaptunnaru
Avunu sir miru baga chop thunaru
Good job sir
👏👏👏👏👏👏👏
ప్రతి పద్యం క్రింద ప్రతిపదార్థం ఇచ్చి ఉంటే ఇంకా సులభంగా పద్యం అర్థమయ్యేది
సర్ ఎగ్జామ్లో ప్రతిపదార్థం కూడా అడుగుతారా లేదంటే చిన్న పద్యాలు మాత్రమే వాటి మీద ప్రశ్నలు అడుగుతారా తెలియజేయగలరు
Thank u sir super explained. Sir miku vilunte notes pdf unte pettagalaru.
Sir meeru padyam chaala bags paadaru
Voice excellent
Nenu telugu teacher sir
నమస్కారం గురువుగారు చాలా బాగా వివరిస్తున్నారు. ధన్యవాదములు. అలాగే LIP విధానంలో లెసన్ ప్లాన్ తెలుపగలరు నోట్స్ ఇవ్వగలరు.
బాగా వివరించి చెప్పారు సార్ ధన్యవాదములు 🙏
Thank you sir
Thanku so much sir
14:18
Grammar kuda upload cheyandi sir
Guruvu garu meru singer
Super
Super
Super
Haa
Yes
Grateful voice
Sir Baga chepparu🎉😮
23:49
Thankyou sir.కాకపోతే పద్యభాగం మాత్రం కొంచెం త్వరగా పూర్తి చేయగలరని నా విన్నపము.
Tappakunda
good భాగింది
Sir vyakaranamshaalu kudaa share cheyandi sir
Nice Sir
Sir meeru padyalu baga paduthunaru sir nenu kuda Telugu teacher ne sir memalni choose nenu kuda padyalu ella padalo nerchukuntuna sir meeru ee vidio petenandhuku meeku chaala tq sir
Thankyou
Very nice voice sir padhyalu padedaniki
Grammar points kuda explain cheyandi sir
Guruvu garu
Namaskaram maastaru! Danyavadamulu. Mee yokka vivarana chala chakkaga undi . Ma papa ki chala upayogakaramga undi. Dayachesi 3 va part kuda video cheyyagalarani aasisthunnanu.
ధన్యవాదాలు, తప్పకుండా చేస్తాను
మీపాఠం చెప్పడం బాగుంది
karthik
Tq sir me lesson vinnataruvate nenu na students ki lesson chebuta tq sir and i like your way of teaching sir
Thank you so much
Super 🎉🎉🎉🎉❤❤❤sir
Your voice is super sir❤❤❤❤❤❤❤❤❤
Good sir
Sir part-3 pettandi sir
Super
Very nice sir
Sir as a request mee lessons baga ardam avithunnayi sir 🎉dsc ki prepare avuthunna sir migatha 9th lesons kuda complete cheyyandi sir😊
Waiting for next part sir
Tomorrow upload chesthanu.
Editing chesthunnanu
Would you please upload grammar part sirrrrrr...
Sir it is totally extraordinary video but background distribution is
Sir bhavam page pettandi😊
Please pettandi sir
Sir rasetapudu spelling mistakes vastunay ela taginchukovalo chepandi
Sir 3 rd part eppudu chestaru
Notes kuda pettandi sir
Padhyam clarity ga ravali sir
అన్ని పద్యాలు గాత్ర రూపంలో పెట్టండి సార్.
Part 3 chestara sir.
మాస్టారు కేవలం పద్యాలు మాత్రమే పాడిన వీడియోలు కూడా పెట్టండి.
Second lesson send sir
సార్ మీరు పాడిన పద్యాలు మా క్లాసులో ఐఏఫ్ బి మిద కుడా మి పద్యాలు వినిపిస్తున్నాయి సార్
ధన్యవాదాలు ,
Sir grammer
Notes Kudal pettandi sirrrrr
ఆశు రూపం అంటే ఏమిటి sir????????
Sir meeru cheppe lesson ma class mottam vintaru sir meru chepte enka vinalani untundi sir
Thanks ma
It's ok sir
Only star padyalu kavali
😊 Hi
Part 3
Where is part 3 sir
Sir చని meaning eentoo cheppandi sir
వెళ్ళి
@@reddysekharteluguclass ok sir
Notes pettandi sir
3వ పద్యంలో తేటగీతి లో జామదగ్న్యునొకని అని చెప్పాలి సార్
అవును సార్
Sir భోధన పద్దతి బావుంది కానీ పద్యం లో చెదలు కానీ మీరు చెదులు అని చెబుతున్నారు అలాగే పుట్టవా గిట్టవా అని ఉండాలి
Puttaloni Chedulu kadhu sir,chedalu
Very nice sir padyalu chala baga chepparu
Thanks ma
Chala baga cheparu sir
Sir ree sound vustand
Join ani 39 deeni meenig ceppagalarlu
Na chanal membership
తరువాతి 3,4 భాగములు కూడా పెట్టగలరు.
Sunday upload
Chesthanu
ధన్యవాదములు సర్
మాస్టారు చాలా చక్కగా చెప్పారు. మీ కంఠం అమృతధార. 👌🙏
జమదాగ్నులు కాదు సార్, జామ దాగ్నులు, జామ దాగ్ని అంటే జమదగ్ని యొక్క కుమారుడు
అవును సార్ ,జామదాగ్న్యు
ధన్యవాదాలు సార్
దీనిలో 2 వచనం లో " మనోహరంబై చతుశ్శాలంబై వివిధ సౌరభ సంవాసితంబైన హర్మ్యంబునందు "
ఇది ఏ అలంకారము
Sir దయచేసి చెప్పగలరు
కవి పరిచయంలో సూక్తి వైచిత్రి అనివుంది.వివరించగలరు.
ఒక భావాన్ని కొత్తగా చేపడం
ధన్యవాదములు
Chala lag vundhi😢😢😢
2 lesson sir
Sir chakkagaa ardhavanthangaa bodhistunnaru mee phone number pampunchagalaru
9473266172 only WhatsApp
Sir phone number pettagalaru
9573266172 only whatsapp
మిత్రమా మీరు పాఠ్యాంశాన్ని అద్భుతమైన రీతిలో బోధిస్తున్నారు కాని చిన్న చిన్న అక్షర దోషాలు సవరించుకుంటే మరింత బాగుంటుంది అని నా అభిప్రాయం ఈ విమర్శ సద్విమర్శ గా స్వీకరించగలరని ఆశిస్తున్నాను
తప్పకుండా సార్
Thanku so much sir
Sir part-3 pettandi sir