#THEERPU

Поділитися
Вставка
  • Опубліковано 21 жов 2024

КОМЕНТАРІ • 63

  • @ReddykumariDuggasani
    @ReddykumariDuggasani 21 день тому +1

    Chala Baga artham ayatluga chepparu sir thankyou sir

  • @dilipduru7116
    @dilipduru7116 5 місяців тому +2

    బాగా ఎక్సప్లయిన్ చేశారు sir వాయిస్ super sir first time మీ వీడియో చూడటం 👌👌👌👌

  • @bhaskararaokillo8024
    @bhaskararaokillo8024 3 місяці тому +1

    సూపర్ సార్

  • @KaturiVenu-e9m
    @KaturiVenu-e9m Рік тому +3

    గొప్ప వివరణ అద్భుతః. అక్కడక్కడా గానంలో అక్షరదోషాలు దొర్లాయి కానీ మీ గాత్ర నాదంలో అవి కానరావు.🙏🙏🙏🙏🙏

  • @renukakarri5613
    @renukakarri5613 3 місяці тому +1

    Thank you sir

  • @ChotagamerYT731
    @ChotagamerYT731 10 місяців тому +1

    Nuvvu matram baga cheppavu sir

  • @renukakarri5613
    @renukakarri5613 10 місяців тому +2

    Nice voice and explanation sir 👏👏👏

  • @Umalanka14
    @Umalanka14 3 дні тому

    Sr chala baaga cheptunnaru mi videos naku chala help avutunnaye sr Thankyou

  • @vanajakshichimpiri644
    @vanajakshichimpiri644 9 місяців тому +1

    Very nice Bro

  • @balubalu1443
    @balubalu1443 11 місяців тому +2

    Your explanation is nice sir

  • @rameshmallikeswarapu9732
    @rameshmallikeswarapu9732 9 місяців тому +1

    Nice 👍 ma May God bless you ma

  • @lmurthu1579
    @lmurthu1579 10 місяців тому +1

    చాలా చక్కగా వివరించారు గురువుగారు ధన్యవాదములు

  • @narayanaswamy2972
    @narayanaswamy2972 10 місяців тому +1

    Good

  • @SdArshiya-xd1qv
    @SdArshiya-xd1qv 9 місяців тому +1

    13:49

  • @satyabhavanikotthala871
    @satyabhavanikotthala871 11 місяців тому +1

    Chella baga ardammaiyela chepparu

  • @vasundharapalakolanu5318
    @vasundharapalakolanu5318 11 місяців тому +1

    Super sir

  • @rohithscrafts2429
    @rohithscrafts2429 11 місяців тому +2

    Your voice is melodious

  • @rajibathula5953
    @rajibathula5953 11 місяців тому +1

    Voice. Super sir

  • @SuseelaPalli
    @SuseelaPalli Рік тому +1

    Super బాబు మీ గొంతు అధ్భుతం

  • @billabhavani734
    @billabhavani734 10 місяців тому +5

    అత్రి మహాముని చందమామని ఎందుకు sepinchadu

  • @abbireddyvenkatasankurudu2473
    @abbireddyvenkatasankurudu2473 11 місяців тому +1

    Idi nijam ga undi

  • @krishnasaimn3703
    @krishnasaimn3703 Рік тому +1

    మీ స్వరం అద్భుతం సర్, మీరు ప్రభుత్వ ఉపాధ్యాయుల లేక ప్రయివేట సర్

    • @reddysekharteluguclass
      @reddysekharteluguclass  Рік тому +1

      ప్రైవేట్

    • @reddysekharteluguclass
      @reddysekharteluguclass  Рік тому

      ధన్యవాదాలు

    • @dharshithreddy9958
      @dharshithreddy9958 10 місяців тому

      ఏ స్కూల్ లో వర్క్ చేస్తారు సర్

    • @reddysekharteluguclass
      @reddysekharteluguclass  10 місяців тому

      @@dharshithreddy9958 చిత్తూరు దగ్గర మంగళ్ విద్యాలయం

    • @Prasadpowestar
      @Prasadpowestar 10 місяців тому

      ప్రవేట్ అయిన ప్రభుత్వమైన ...
      ఆయన ఓ ఉపాధ్యాయుడు... అంతే...
      ఇలాంటి ఉపాధ్యాయుడు ఉండటం వల్ల నూతన బుక్స్ అయిన 9th క్లాస్ అన్ని పాఠాలు ముందుగా చెప్పడం వల్ల నా లాంటి వాళ్లకు చాలా హెల్ప్ అయింది సర్..
      మీకు నా పాదాభివందనం సర్

  • @varaprasad1437
    @varaprasad1437 11 місяців тому +1

    ఒత్తులు సరిగ్గా పలికితే బాగుంటుంది

  • @arjunrao717
    @arjunrao717 10 місяців тому +1

    చదవండి చర్చించండి కొంచెం త్వరగా పెట్టండి ప్లీజ్ అర్జెంట్

  • @nagendradasari3270
    @nagendradasari3270 10 місяців тому +1

    ముని చంద్రుడిని ఎందుకు శపించాడు? దయచేసి తెలుపగలరు

  • @Thiru_Telugu_Talks
    @Thiru_Telugu_Talks Рік тому +2

    మిత్రమా! సీస పద్యం వివరణ ఇంకా వివరణ ఇచ్చి ఉంటే బాగుండేది. కొద్దిగా లోప సవరణలు చేసుకోగలరు.

    • @reddysekharteluguclass
      @reddysekharteluguclass  Рік тому +1

      ధన్యవాదాలు సార్
      తప్పకుండా లోపసవరణలు రాకుండా చూసుకుంటాను.ఏ పాఠ్యాంశం లోని సీస పద్యం సార్.తీర్పు లో సీసపద్యం లేదు కదా .ఎందులోని పద్యమో ఒక్క సారి మెసేజ్ చెయ్యండి సార్. ప్లీస్ మళ్ళీ ఇలాంటివి రాకుండా చూసుకుంటాను.

    • @Thiru_Telugu_Talks
      @Thiru_Telugu_Talks Рік тому

      స్నేహం పాఠ్యాంశం

  • @maryrathnamma7680
    @maryrathnamma7680 11 місяців тому +1

    ఉచ్చారణా దోషాలు ఉన్నాయి

  • @satyabhavanikotthala871
    @satyabhavanikotthala871 11 місяців тому +1

    First time mi class vinnanu

  • @learningway1931
    @learningway1931 Рік тому +1

    Sir asavadhi cheyyandi sir

  • @krishnasaimn3703
    @krishnasaimn3703 Рік тому

    Sir meeru ekkada work chestaru sir

  • @santhugv6111
    @santhugv6111 Рік тому

    Sir plz thirpu lesson Krishnageethikalu explanation clear ga pettandi maku 3 days lo work shop undi demo evvali

    • @reddysekharteluguclass
      @reddysekharteluguclass  Рік тому

      అది వీడియోలో మిస్ అయ్యింది.
      దయచేసి క్షమించండి. ఇప్పుడు అది చెయ్యలేను.మీకు ఏఏ పదాలకు వివరణ కావాలో 9573266172 ఈ నెంబరుకు వాట్సప్ లో మెసేజ్ చెయ్యండి. తప్పకుండా వివరణ ఇస్తాను.

  • @rambabuenakoti7552
    @rambabuenakoti7552 9 місяців тому

    ఇక్ష్వాకు వంశము కాదు సోదర! శాక్య వంశము.

  • @arjunrao717
    @arjunrao717 10 місяців тому

    చదవండి చర్చించండి వివరించండి సర్

    • @reddysekharteluguclass
      @reddysekharteluguclass  10 місяців тому

      తప్పకుండా చేస్తాను

    • @arjunrao717
      @arjunrao717 10 місяців тому

      ధన్యవాదాలు మాస్టారు

  • @arjunrao717
    @arjunrao717 10 місяців тому

    చదవండి ఆలోచించండి కూడా ఒక సారి వివరించండి సర్

  • @KaturiVenu-e9m
    @KaturiVenu-e9m Рік тому

    గొప్ప వివరణ అద్భుతః. అక్కడక్కడా గానంలో అక్షరదోషాలు దొర్లాయి కానీ మీ గాత్ర నాదంలో అవి కానరావు.🙏🙏🙏🙏🙏