#Harivillu

Поділитися
Вставка
  • Опубліковано 16 вер 2024
  • #Harivillu - #9th class - part -3(#హరివిల్లు 9వ తరగతి భాగం-3) 9th class new syllabus
    #harivillu
    #9th
    #9thclass
    #telugu
    #9thclassnewsyllabus
    #హరివిల్లు

КОМЕНТАРІ • 54

  • @sivasankar-tg5gh
    @sivasankar-tg5gh Рік тому +8

    మీరూచేసే ప్రతి వీడియోస్ ఎంతో మందికి ఉపయోగపడుతున్నాయి సార్
    మీకు ప్రత్యేక ధన్యవాదములు

  • @chittibabucheedipalli6386
    @chittibabucheedipalli6386 Рік тому +6

    మిలమిల తారకలు గూర్చి నభమెల్లంగలయంగ పద్యం ఏభాగంలోను లేనట్లుంది సార్

  • @sivasankar-tg5gh
    @sivasankar-tg5gh Рік тому +5

    ఇలాంటి ఎన్నో వీడియోస్ చేయాలనీ మనసారా కోరుకుంటున్నాను సార్
    👌👌👌

  • @chlavanyachandarlavanya5180
    @chlavanyachandarlavanya5180 2 місяці тому

    For dsc very useful ur video s tq sir

  • @chittibabucheedipalli6386
    @chittibabucheedipalli6386 Рік тому +1

    మీ పద్యాలు రాగ,భావయుక్తంగా అర్థవంతంగా వినసొంపుగా ఉంటుంది సార్.

  • @prudvireddy8279
    @prudvireddy8279 Рік тому +2

    Super sir

  • @ethakotiratnakumari77
    @ethakotiratnakumari77 Місяць тому

    Sir chalabaga chepputhynnaru dsc ki me videos chala use full gavunnai .avaru cheppani vidanam lo chepputhynnaru thank so much sir.

  • @varalaxmijoga9571
    @varalaxmijoga9571 6 місяців тому

    Dhanyavadamulu sir

  • @potukurichandravathi148
    @potukurichandravathi148 Рік тому +1

    Sir chala baga cheppru p

  • @sahithikollipara1152
    @sahithikollipara1152 Рік тому +1

    మీరు పద్యం పాడే విధానం చాలా బాగుంటుందoడి

  • @abdulkareem-x8f
    @abdulkareem-x8f Місяць тому

    So sweet voice sir

  • @reddyvarivaleeswara1943
    @reddyvarivaleeswara1943 Рік тому +1

    Teaching excellent sir,
    Lesson wise grammer kuda cheppandi sir please

  • @mramudunaik7082
    @mramudunaik7082 11 місяців тому

    Voice very nice sir

  • @revathireddy8147
    @revathireddy8147 Рік тому +1

    Voice. Very. Nice. Sir.

  • @sskgungaming7905
    @sskgungaming7905 Рік тому

    Sir pls make a story on harivillu and rangastalam

  • @revathireddy8147
    @revathireddy8147 Рік тому +1

    ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @munnashaik2028
    @munnashaik2028 7 місяців тому +1

    10th cbsc lessons cheppandi sir

  • @deesarinagalakhmi1050
    @deesarinagalakhmi1050 11 місяців тому

    వెరీ గుడ్ ఎక్సప్లయిన్ సార్ 🙏

  • @lakshmiprasanna5556
    @lakshmiprasanna5556 Рік тому

    Excellent sir .nice voice and explanation

  • @likunayak4920
    @likunayak4920 4 місяці тому +1

    Your class very nicesir❤❤❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤🙏🙏❤❤❤❤❤🙏

  • @sethusagarjada8691
    @sethusagarjada8691 Рік тому

    Extradenary mind blooing sir

  • @sailajav5846
    @sailajav5846 Рік тому +1

    మిల మిల తారకలు సంబంధించిన పద్యం గురించి వివరణ ఇవ్వలేదు సార్

    • @nagarajakumari8365
      @nagarajakumari8365 Рік тому

      మిల మిల తారకలు పద్యం చెప్పండి

  • @nareshhero9099
    @nareshhero9099 Рік тому +2

    పద్యాలు బాగా చెబుతున్నారు. చిన్న చిన్న విరుపులలో జాగ్రత్త వహిస్తే మరింత బాగుంటుంది సార్ ఇది ఒక సలహా మాత్రమే
    చెప్పేటువంటి భావంలో ఎవరికైనా మొదటిసారి చెప్పేటప్పుడు తప్పులు దొరలవచ్చు. అవి వ్యక్తిగతంగా సర్దుకుంటే సరిపోతుంది మళ్లీ అవి మీకు కామెంట్ రూపంలో పెట్టనవసరం లేదు. కామెంట్లు పెట్టే వారిపై నా అభిప్రాయము

  • @muralinath4006
    @muralinath4006 Рік тому

    ❤❤❤❤❤❤❤

  • @gangadharamkadiri7429
    @gangadharamkadiri7429 Рік тому

    Super ga chepparu sir

  • @rajarao1049
    @rajarao1049 Рік тому

    సార్ సముద్ర లంఘనం పాఠ్యాంశం విడియెా చేయ్యిండి సార్

  • @bollinenibhadraiah5456
    @bollinenibhadraiah5456 9 місяців тому

    మీ గొంతుకతో ఘంటసాల గారి పద్యం వినాలి అని ఉంది మాస్టారు

  • @markatakrishna2428
    @markatakrishna2428 5 днів тому

    సార్ మిలమిల తారకలు చెప్పలేదు

  • @joshitha9989
    @joshitha9989 Рік тому

    దనవాదములు సార్

  • @potukurichandravathi148
    @potukurichandravathi148 Рік тому

    Sir merru chala baga padaru

  • @arjunrao717
    @arjunrao717 Рік тому

    మిలమిల తారకలు పద్యం వివరించండి

  • @eswarareddychitti5809
    @eswarareddychitti5809 Рік тому +2

    పయోదరము అనగా నీటిని ధరించినది మేఘం అని అర్థం

  • @umakomarapu946
    @umakomarapu946 Місяць тому

    Nabham ellan padyam ledu sir

  • @raghavendrasoujanya4780
    @raghavendrasoujanya4780 Рік тому

    రెడ్డి శేఖర్ గారు పదవ తరగతి లో పద్య ప్రతిపదార్థం తొలగించారు కదా తెలుగు భాష జీవంపోయింది కదా . మీరేమి స్పందించలేద

    • @reddysekharteluguclass
      @reddysekharteluguclass  Рік тому

      పద్యం అలాగే ప్రతిపదార్థం కచ్చితంగా వుంటాయి సార్. మీరే చూస్తారు.

  • @sahithikollipara1152
    @sahithikollipara1152 Рік тому

    మిల మిల తారకలు లో పద్యం చెప్పండి సార్

  • @raghavendrasoujanya4780
    @raghavendrasoujanya4780 Рік тому

    రెడ్డి శేఖర్ గారు అల్లసాని కవి శ్రీనాథుడు ఆస్థాన కవి కాదు శ్రీకృష్ణదేవరాయల ఆస్థాన కవి

  • @eswarareddychitti5809
    @eswarareddychitti5809 Рік тому

    గోత్రాచలములు అంటే కుల పర్వతాలు సార్

  • @bollinenibhadraiah5456
    @bollinenibhadraiah5456 9 місяців тому

    మీ నంబర్ కావాలి మీతో మాట్లాడాలి మాస్టారు

    • @reddysekharteluguclass
      @reddysekharteluguclass  9 місяців тому

      9573266172 వాట్సప్ కాల్ చెయ్యండి. సార్

  • @sahithikollipara1152
    @sahithikollipara1152 Рік тому

    వ్యాహ్యాళి అనగా విహారమ్ అనే అర్ధం లో వాడారా? లేక సిగ్గు అనే అర్ధం లో వాడారా? వివరించగలరు

    • @reddysekharteluguclass
      @reddysekharteluguclass  Рік тому

      విహారం అనే అర్థం లోనే

    • @sahithikollipara1152
      @sahithikollipara1152 Рік тому

      మీరు పాఠ్యంశం లో సిగ్గు అని వివరించారు గమనించగలరు

  • @somavarapatirambabu6270
    @somavarapatirambabu6270 Рік тому

    Thank you sir

  • @SasidharP-j7e
    @SasidharP-j7e Рік тому +2

    Super sir