జ్యోతీష్యం Vs ఎన్నికలు - బాబు గొగినేని

Поділитися
Вставка
  • Опубліковано 28 вер 2024

КОМЕНТАРІ • 845

  • @NagaRaju-pb5go
    @NagaRaju-pb5go Рік тому +18

    నిజం నిప్పులంటిది గోగినేని మేదస్ సూపర్ గుడ్

  • @ram-om7px
    @ram-om7px 4 роки тому +19

    గోగినేని గారు సూపర్బ్. మూఢ నమ్మకాలు విషవలయం.

  • @karnavictory
    @karnavictory 2 роки тому +26

    వంద మంది వచ్చినా ఒక్కడు చాలు బాబు గారు రాకింగ్

  • @MKM_Recipes
    @MKM_Recipes 6 років тому +6

    బాబు గోగినేని గారూ మీలాంటి మహానుబావులను అందించిన మీ తల్లిదండ్రులకు మా సేతకోటి నమస్యులు. పంచగల పేరుతో, పూజల పేరుతో,జోతిష్యం చెప్పి జనాన్ని మోసం చేస్తున్నవారి తాట తీసి ప్రజలని చైతన్యం చేస్తున్న మీకు మా హృదయ పూర్వక ధన్యవాదాలు. మీరు రియల్ హీరో.మీరు చెప్పినటువంటి సూచనలు సత్యమేమిటి అన్న విషయం పాఠ్యంసాల్లో మార్పు చేసి విద్యార్థిీ దశనుంచి సత్యమేమిటి అన్నది తెలిసేలా బోధన జరగాలి.మనుషుల మధ్య వివక్ష తొలగలి. మీలాంటి మానవతావాదులను ప్రభుత్వలు ప్రోత్సహించాలని కోరుకుంటున్నాం.థాంక్యూ బాబుగారు.

  • @laxmanvslaxman8118
    @laxmanvslaxman8118 5 років тому +9

    జ్యోతిష్యం ఒక మూడనమ్మకం బాబు గోగినేని లాంటి వాళ్ళు సమాజానికి చాలా అవసరం

  • @exlentdesissionnayeem1421
    @exlentdesissionnayeem1421 4 роки тому +12

    ప్రజలంతా వాస్తవాలు తెలుసుకుని వాటిని వెంటనే అంగీకరించి తెలివిగా వ్యవహారిoచాలి

  • @aacharyauday
    @aacharyauday 7 років тому +182

    బాబు గోగినేని మీలాంటి వారు ఇంకో 10 మంది ఉంటే మన దేశం ఎక్కడికో వెళ్ళిపోతుంది... Long live sir.

  • @PuneelTheAtheist
    @PuneelTheAtheist 5 років тому +26

    Watching this video after 5 years making me laugh 😂 Glad to have a a legend like Babu gogineni

  • @AnilKumar-zx8jq
    @AnilKumar-zx8jq 6 років тому +48

    babu gogineni it is 100% is correctly said that points

  • @Lasya_creations
    @Lasya_creations 6 років тому +10

    బాబు గోగినేని సార్ మీరు వండర్ఫుల్ ..జ్యోతిష్యం చెప్పేవారికి కరెక్ట్ మొగుడు మీరే సార్ ..పొట్ట కూటికోసం అమాయకప్రజలని.ఏమితెలియని వాళ్ళదగ్గరికి వచ్చి నోటికి వచ్చినట్టు ఏది పడితే అది చెప్పి వారి దగ్గర నుండి అమౌంట్ తీసుకుంటున్నారు ...వాళ్ళ పెళ్ళాం.పిల్లల సుఖాలజోసం వీళ్ళు రోడ్ల మీద పిచ్చికుక్కలా మరుగుతూ ఎవడు వేస్తె వాడిది తింటూ పూటగడుపుతుంటారు ....వీళ్లా జాతకాలు చెప్పేది . వీళ్ళపాసి మొహాలు ఎప్పుడైనా అద్దంలో చేసుకున్నారా ...అని మేము (తెలివైనవాళ్ళం )అడుగు తున్నాం ¥కబడ్ ధార్ $$

  • @chandrachandra2221
    @chandrachandra2221 6 років тому +15

    Salute babu garu we r excellent

  • @sreedevid1899
    @sreedevid1899 9 років тому +20

    Babu you are great

  • @firealways6801
    @firealways6801 7 років тому +288

    నువ్వు గోగినేని బాబు కాదు దమ్మున్న బాబు, బంగారు బాబు 👍👍👍👍👍👍👌👌👌👌👌👌

    • @sksandeep3742
      @sksandeep3742 6 років тому +1

      fire always very good

    • @muralidharg8797
      @muralidharg8797 6 років тому

      fire always papet

    • @lakshmangadipalli3173
      @lakshmangadipalli3173 6 років тому +2

      Babu gaaru.... science anedi nijam..... jyothisham anedi nammakam.. ee matram theda kudaa miru telusukopothe ellaaa andi...

    • @sharathchowdhary8051
      @sharathchowdhary8051 6 років тому +3

      fire always జాతకం అంటెనేఒక కమేడి

    • @sharathchowdhary8051
      @sharathchowdhary8051 6 років тому +1

      జ్యోతీష్యం అంటె జ్యోతి లక్ష్మి గారి అన్న య్యగారాండి

  • @nallaapparao69
    @nallaapparao69 3 роки тому +11

    బాబు గారు నిజమైన వాస్తవిక వాది... విజ్ఞాన వాది....

  • @saleemmohammed7937
    @saleemmohammed7937 6 років тому +18

    Babu gogineni sir..... Your great inspiration for all

  • @spyadav2826
    @spyadav2826 6 років тому +21

    I really hats off gogineni sir. But one small request miru matlade matalaku ichhe twist la ki vallaki unna jabbulu bayata kochhi chaste miku problem avuthadi. Ekkuvaga tension pettakandi☺

  • @kotesararaovasa8209
    @kotesararaovasa8209 3 роки тому +4

    Babu Gogineni garu Great.

  • @Ramking7262
    @Ramking7262 Рік тому +1

    బాబు గోగినేని sir,
    హాట్ ఆఫ్ సర్,
    మతి పోయింది...

  • @IgniteIntellect
    @IgniteIntellect 8 років тому +117

    Babu, awesome. My inspiration.

  • @venkateswararaog1203
    @venkateswararaog1203 3 роки тому +4

    Very good message sir please keep it, gogineni is right in this matter,

  • @nukarajupaila4990
    @nukarajupaila4990 6 років тому +3

    gogineni garu vallu prajalani pidistunnaru, thank you for are giving good massage gogineni

  • @divyakoneri1503
    @divyakoneri1503 6 років тому +4

    Babu garu keep going sir by waking up the society

  • @vajralaminations7365
    @vajralaminations7365 6 років тому +3

    Gogineni sir, meeru Right. meeru naaku inspiration sir. ilanti different programms inka cheyandi

  • @jpsvprb4663
    @jpsvprb4663 5 років тому +3

    Its a grest thing ! ..... Sravan, Director: Vedic Predictions & Remedies Bank, N. Delhi.

  • @పల్లెటూరుపిల్లగాడు

    Babu gogineni.
    Super

  • @ookokaaka9772
    @ookokaaka9772 6 років тому +18

    kooti kosam koti vidyalu......!

  • @KotiGajula
    @KotiGajula 7 років тому +13

    I came to know about BABU through this video. Interesting whenever i got time i will see Learned Babu's videos

    • @rskrao9152
      @rskrao9152 3 роки тому

      I can assure he is not learned...because without learning he has come to numerous conclusions...a true scientist knows that nothing in science is conclusive...his debate and language does not go beyond a high school student . He never did an exhaustive study like how MBA students or Science students do for determining the success of a product or concept. He uses common sense as a tool which is hilarious. Babu Gogineni has good intentions but he has to refrain from insulting...most of us do not support Astrology, we want to stop astrology if it useless and we want to find out how useless it is than conclude on it!

  • @cvakumard4326
    @cvakumard4326 6 років тому +2

    Two person giving different predictions great

  • @rajubahrain5571
    @rajubahrain5571 6 років тому +2

    గోగినేని మీరుసూపర్ సార్

  • @manepallyramesh972
    @manepallyramesh972 4 роки тому +2

    గోగి నేని గారు సూపర్..

  • @kotisrinivas976
    @kotisrinivas976 6 років тому +2

    గోగినేని సార్ ..... జ్యోతిష్యం ప్రకారం భూని బల్లపరుపుగా ఉంటుందని ఒక సవాలు వేశారు దానికి జ్యోతిష్యులు సమాధానాలు చెప్పండి.

  • @silamkotibhavani5138
    @silamkotibhavani5138 6 років тому +22

    Sir u r great inspiration for younger generation

  • @purushottamvakkalagadda9041
    @purushottamvakkalagadda9041 6 років тому +2

    gogineni Garu I love u sir but I want to know some answers from u r mouth please give chance to me u r my role model sir u r great sir one question sir what is the reason behind u r professor and intelligent but I am only normal man what is the reason some persons born with out hands

  • @yadagirinarsimi7370
    @yadagirinarsimi7370 4 роки тому

    Babu gogineni sir hatsoff sir your great intiligent genius sir mee lanti varu unnaduku nenu garvapaduthunnanu sir really I appreciate your help people

  • @NaveenGollapalli-os5ky
    @NaveenGollapalli-os5ky 6 місяців тому

    Love gogineni sir

  • @kpk19
    @kpk19 9 років тому +14

    Gogineni Babu.. just screwed both the astrlogers!! :D

  • @sanvisrim9713
    @sanvisrim9713 6 років тому +2

    Nice babu sir ..well said..

  • @RamaKrishnA-zj5vf
    @RamaKrishnA-zj5vf 6 років тому +1

    జై గోగినేని బాబు..... జై జై. గోగినేని బాబు

  • @sanjaykaluri1665
    @sanjaykaluri1665 5 років тому +1

    బాబు హిజ్ కింగ్

  • @rameshbabu6563
    @rameshbabu6563 4 роки тому +1

    Babu sir good explanation 🙏

  • @eswarkumar5010
    @eswarkumar5010 5 років тому +1

    I suport babu

  • @rajeshkalyani8298
    @rajeshkalyani8298 7 років тому +1

    Any scientific framework / experiment is dependent on inputs. When input varies output varies. Gravity which is defined as 9.8 m/s square is still approximate and not specific. It varies based even on surface of earth. When you move to poles to equator same formula to calculate gravity will not hold good. It needs to be adjusted as underlying inputs change. When one moves from mountain to valley this gravity changes. Same way science of astrology will also vary when available inputs of date of birth/time of birth and location are specified. If this is not available astrology and its outputs will vary obviously. Isnt it in similar lines to science?

  • @chdevendhar8860
    @chdevendhar8860 Рік тому +1

    జవహర్ ప్రసాద్ గారు మీరు సూపర్ పంచ్ ఇచ్చారు

  • @deepakroy2972
    @deepakroy2972 8 років тому +48

    first eliminate anchor.....he is so irritating

  • @arnavraj3761
    @arnavraj3761 6 років тому +1

    బాబు గారికి సరిగ్గా అవకాశం ఎవ్వలేదు iam disappoint

  • @muralipotnuru441
    @muralipotnuru441 5 років тому +1

    Babu gogineni garu carect 👍

  • @kvramanaiah5050
    @kvramanaiah5050 5 років тому +1

    సైన్సు కూడా మూఢనమ్మకమే......అంటు న్నాడయ్యా ఈజ్యోతిష్య మేధావి. బ్రతుకు దెరువు కోసం కొందరి వృత్తిఅది. రాజులవద్ద భట్రాజులు ........ప్రజాలవద్ద జ్యోతిషులు..... అంతే. మన అవగాహన....మనతెలివి అంటే.,,,,

  • @konakanchivenkatramasastry8110
    @konakanchivenkatramasastry8110 4 роки тому +1

    అంచోర్స్ డిస్కషన్ ఎందుకు పెడతారో వాళ్ళకే తెలియదు.

  • @pidamarthinagaiah9911
    @pidamarthinagaiah9911 3 місяці тому

    బాబుగారు is ✅

  • @nageswararaoakirapalli4712
    @nageswararaoakirapalli4712 2 роки тому +1

    అస్సలు ఈ ఇంటర్వ్యూ లో హేతువాదులే అక్కర్లేదు, ఇంకో ఇద్దరు జ్యోతిషులని కూకో బేడితే వాళ్ళే తెల్చేస్తారు జ్యోతిష్యం ఒట్టి బూటకం ఫేక్ అని.

  • @uppalasreenivasarao8174
    @uppalasreenivasarao8174 6 років тому +1

    ఇది ఒక భుటకపు విధానం మనం నమ్మినంత కాలం వీళ్ల మోసం చేస్తారు. తప్తు మనది ఎందుకంటే ఉదాహరణకు 2*2=4 అవుతుంది వేరే జిల్లా వెళ్లిన అదే 2*2=6 అవుతుందా అయై అవకాశం లేదు వీరు ఎందుకు అన్ని రకాలుగా ఎందుకు చప్పచున్నారు? దయచేసి నమ్మకండి.

  • @chnaresh1949
    @chnaresh1949 6 років тому +3

    babu garu super

  • @azeemhazim7700
    @azeemhazim7700 8 місяців тому

    Babu goginenu garu great

  • @thecompletemath
    @thecompletemath 6 років тому

    Babu gogineni is superb .i am a big fan of him

  • @sudheerbethapudi5713
    @sudheerbethapudi5713 8 років тому +1

    how can planets decide our way of lifestyle

  • @madhumadhu-tx2tf
    @madhumadhu-tx2tf 4 роки тому

    Babu sir always correct be practical facts👏👏👏👏

  • @adityakishore6330
    @adityakishore6330 4 роки тому +2

    Astrology and horoscope should be banned in India then everyone will live in reality without making assumptions.

  • @kumarkc65
    @kumarkc65 Рік тому +1

    బాబు గోగినేని గారు చెప్పేది నిజమే కదా

  • @Anandinumula
    @Anandinumula 7 років тому +1

    జ్యోతీష్యం Vs ఎన్నికలు - బాబు గొగినేని

  • @jammusrinivasarao5659
    @jammusrinivasarao5659 6 років тому

    Babu Garu meetho matladalani undi.mee speech maaku inspiration

  • @luckypandu4267
    @luckypandu4267 4 роки тому +2

    ఏ శాస్త్రం అయినా ఊహ నుండి పుట్టినదే. కానీ ఎటువంటి ఊహ లేకుండా ఈ శాస్త్రము పుట్టి వుండదు. ఈ విషయం ప్రతి శాస్త్రము ,శాస్త్రవేత్త చెప్పినదే. మానవునకు ముందుగా ఊహ లేకుంటే వారు ఆ సిద్దాంతం ప్రతి పాదించేవారా. ,మీరు జ్వరం వున్న వారికి మాత్ర ఇస్తే తగ్గుతుంది కానీ. ఆ జ్వరం లేని వారికి ఇస్తే ఎలా పని చేస్తుంది.

  • @kingofkings4129
    @kingofkings4129 8 років тому

    Namaste Babu garu. I completely agree to your words and I am on your side.. I was one of the persons got fooled by the stupid predictions of astrology.. Because of the description mentioned in various sites(planetary movements). I am a victim suffering with complete depression.. When marriage kundlis are checked these astrologers mention stupid things and this will create a big fuss to the public.. What is the purpose of our life.. Dont we have a right to take our own decisions when welanded on this earth.. Or still we have to follow astrology... Protect us sir we are with you.. Kundlis and planet positions are waste.. Why these astrologers not write on paper.. why do they use laptops for predicting the future.. Is our future mentioned in laptop/kundli software. i am a budding lawyer and I see family cases from Hindu Community, there are many divorce cases.. Didnt the families approach the astrologers before going to marriage.. It is failed.. Be happy with your wife.. God will surely protect you.... Listen my Indians as soon as we remove these beliefs we won't progress in life...We are the creators of our own destiny.. Blow away the planets and stand up, be bold.. No evil can attack you... JAI HIND

  • @shivakamlikar2144
    @shivakamlikar2144 6 років тому

    My vote is going to Babu gogineni

  • @chiranjeevireddy3240
    @chiranjeevireddy3240 5 років тому

    అందరూ చెప్పిందే మీరు చెబుతున్నారు స్వామి... మీరు అడిగిన గొంతెమ్మ కోరికలు తీర్చడం మానవమాత్రులకు సాద్యం కాదు.

  • @d.subhashinisubhashini8710
    @d.subhashinisubhashini8710 Рік тому

    debete లో goginene sir great ही इस wise..wise.

  • @ashokgalipuram8062
    @ashokgalipuram8062 Рік тому

    Babu sir great sir🙏🙏🙏

  • @rockstardanceacademy6592
    @rockstardanceacademy6592 6 років тому +2

    exlent anchor...

  • @akhilakhil9208
    @akhilakhil9208 4 роки тому +1

    Babu Gogineni ki sheni padite baguntadi

  • @funnyvideos24734
    @funnyvideos24734 6 років тому +1

    బాబు గారు మీకు మీ ధైర్యనికి 🙏🙏🙏

  • @mamidigiri7441
    @mamidigiri7441 7 років тому +33

    babu Sir ur very very great sir

  • @vosuruayyapureddy3192
    @vosuruayyapureddy3192 10 місяців тому

    23:57 correct

  • @singam_siri
    @singam_siri 2 роки тому

    Babu garu great

  • @siddusiddu184
    @siddusiddu184 2 роки тому

    Virat Babu garu super matalu

  • @rockstardanceacademy6592
    @rockstardanceacademy6592 6 років тому +7

    Babu gogineni awesome..... brammans west fellow

  • @chinnajct
    @chinnajct Рік тому

    Babu garu

  • @ramesh9336
    @ramesh9336 8 років тому +48

    anchor .........pakka waste

  • @purushottamvakkalagadda9041
    @purushottamvakkalagadda9041 6 років тому +1

    nenu god Ni Baga nammutanu please clarify some doubts

  • @vvnaveenkumar2436
    @vvnaveenkumar2436 6 років тому +3

    Ksruuu....manadhi srikakulametrayyaaa....

  • @bhaskararao4449
    @bhaskararao4449 9 років тому +38

    babu is fact

  • @dvikram9583
    @dvikram9583 2 роки тому

    Babu garu cheppindi correct.

  • @kumarswamy5495
    @kumarswamy5495 10 місяців тому

    Babu super

  • @mnnaidu1479
    @mnnaidu1479 4 роки тому

    Jai babu sir super sir tq so much babu sir prajalu marali appuday samajam maruthunndi prajala money kosam prajala sommu dhochukovadaniki vellu heeee 100 good told babu sir

  • @venkateshsandhya174
    @venkateshsandhya174 6 років тому

    miru super gogineni gaaru
    Andhra Pradesh telangana lo otarlu votu veyyakapothe veella cheppina jyotishyalu gelipistaya adaganadi pindakori vedavalani

  • @sastrykarrasastrologicalse746
    @sastrykarrasastrologicalse746 6 років тому

    At 20:08, I heard that why two astrologers can give the same predictions. Well, let me ask him this question, when you go to a doctor with high fever, does both of them do the diagnosis in the same manner, does both of them give the same medication, when both of them were medical doctors with same qualification and even from the same university and same batch.

    • @crazymanoj2105
      @crazymanoj2105 4 роки тому

      Anduke 10 th pass avvamanedi...medicine varku pothunnav...

  • @prakasharjala7207
    @prakasharjala7207 4 роки тому

    Babu garu melo edo teliyani power undi

  • @gswamychange2388
    @gswamychange2388 6 років тому

    I am also follow ...babugaru I like him

  • @rajeswararaoj8031
    @rajeswararaoj8031 6 років тому

    Babu gogineni exposing d social evils and superstitions of d foolish lot for d welfare of society. I wish wise people do agree

  • @challasathish3405
    @challasathish3405 6 років тому +2

    Hi babu sir I am big fan of u

    • @shiv_emf
      @shiv_emf 6 років тому

      Challa Sathish join Facebook group Babu gogineni

  • @danderasuresh342
    @danderasuresh342 Рік тому

    Jyothishyam muudanammakam

  • @duvvuriseshagirisastri2652
    @duvvuriseshagirisastri2652 5 років тому +1

    Sastranni Apahasyam avamanam cheyyadaniki me prayatnalu

  • @srikantsakhamuri3919
    @srikantsakhamuri3919 Рік тому

    ప్రపంచాన్ని కాపాడే బాధ్యత కే ఏ పాల్ తర్వాత గోగినేని దే. మరో k a pal. .....

  • @vamsithotlapalepu7395
    @vamsithotlapalepu7395 7 років тому +18

    RIP the one who said YS Jagan gets 2/3 majority....

    • @chandu12805
      @chandu12805 6 років тому

      VAMSI THOTLAPALEPU RIP to u too baby

  • @maheshbudagala6539
    @maheshbudagala6539 6 років тому +14

    gogineni gaaru meeru super

  • @narsimhanarsimha1747
    @narsimhanarsimha1747 5 років тому

    Babu sir ur great handsup

  • @pevegaraoperivenkatagangad9570
    @pevegaraoperivenkatagangad9570 2 роки тому

    I request the anchor to kindly go through my notes in two parts below to know the reality. The important one is already deleted by this gentleman or one of his supporter. So only one is left out there.

  • @benhurkanaparthi8382
    @benhurkanaparthi8382 5 років тому

    Babu gogineni.is right. muda nammakala.business.religion.is base less

  • @venkaiahnaidus6489
    @venkaiahnaidus6489 6 років тому +8

    anchor vedhav

  • @ShenkarGollapelly-te8uq
    @ShenkarGollapelly-te8uq Рік тому

    Gogineni is carect

  • @KarrePadmaksn
    @KarrePadmaksn Рік тому

    గొప్ప గొప్పగా మాట్లాడే వాళ్ళంతా అంటే ఈ స్టూడియో లో ఉన్నవాళ్ళని కాదు . general గా .., చెప్తున్నా దారిలో ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్ళ మేధస్సు ఏమౌతుంది . మనిషి పోయినా అది మాత్రం బ్రతికి ఉండాలి కదా ? చనిపోయిన శవం నుండి అది మాట్లాడాలి కదా ? మరి అలా జరగడం లేదే మనిషితో పాటే అది కూడా చచ్చిపోయిందా . దీన్ని బట్టి మైండ్ అనేది కూడా మనిషి లాగా మాంస పిండమే అవుతుంది కదా . అది కూడా చనిపోతుంది. దానికి ఏ శక్తీ లేదు అలాంటపుడు ఎందుకు ఈ వాదనలు ? నేను మాత్రం ఒకటే చెప్తాను . 👍 ఏమిటంటే , లైట్ కరెంట్ తో వెలుగుతుంది. ఫ్యాన్ కరెంట్ తో తిరుగుతుంది. మిక్సీ .. ఫ్రిజ్.. కరెంట్ తోనే . మొత్తం కరెంట్ తోనే జరుగుతుంది . ఒకదానిలో చిన్న కరెంట్ వైరు ఒకదానిలో పెద్ద కరెంట్ వైరు . సెట్ చేసి మనం కరెంట్ ను వాడు కుంటున్నాము కానీ అన్నింటిలో కరెంట్ .. విద్యుత్ శక్తే ఉంది .. అలాగే మనలోను మన బయట ప్రపంచంలో ఏదో తెలియని మహత్తర శక్తి వైబ్రేషన్ జరుగుతుంది .అది మనలో ఉంది బయటా ఉంది. అది దేవుడు అనవచ్చు లేదా సైన్స్ అనవచ్చు. అసలు అర్దం చేసుకోవడం లేదు ఎవ్వరూ. దాన్ని దేవుడంటారు కొందరు సైన్స్ అని అంటారు కొందరు. అందరి లో ఉన్నది మనసు. ఆ మనసే కదా ఈ ప్రపంచాన్ని నడిపిస్తుంది . ముందు దాన్ని పట్టుకొండి. అది మీకు దొరికితే అంతా అర్థం అవుతుంది. దేవుని ఎవరూ చూడలేదు మనస్సు ను ఎవరూ చూడలేదు కానీ బాగ గమనిస్తే మీకు మనసు రూపాలు కనిపిస్తాయి .ఎలా అంటే ? ఒక మనిషి ఒక వస్తువు తయారు చేసాడు అంటే అది ఆ మనిషి మనసె కదా తయారు చేసింది అంటే మనసు ఆ వస్తువు రూపం ధరించింది అని అర్థం. 🙏🙏🙏

  • @2020jt
    @2020jt 5 років тому

    Only God in Heaven knows the right time