- 8
- 518 459
HUMANIST MEDIA
Приєднався 7 тра 2014
Відео
మార్క్సిసం - గుమ్మా వీరన్న- 1
Переглядів 1,9 тис.10 років тому
పీడనము, సాంద్రత - బొర్రా గోవర్ధన్
Переглядів 3,7 тис.10 років тому
ఘర్షణ - బొర్రా గోవర్ధన్
Переглядів 1,3 тис.10 років тому
ఖగోళ శాస్త్రము Vs జ్యోతీష్యము - బొర్రా గోవర్ధన్
Переглядів 6 тис.10 років тому
Lecture By Borra Govardhan
SLIDES ON ASTROLOGY
Переглядів 1,2 тис.10 років тому
జ్యోతీష్యం Vs ఎన్నికలు - బాబు గొగినేని
Переглядів 493 тис.10 років тому
జ్యోతీష్యము Vs ఎన్నికల ఫలితాలు - బాబు గొగినేని
Переглядів 10 тис.10 років тому
బాబు గోగినేని గారు బ్రిలియంట్ 🙏
సింహం సింగిల్, పందులు గుంపుల్
Meeru bathakadaniki Jyotheesham kavali idea nijam100/
Data dorukada😂
ఈ రోజు శని వారం . రేపు ఆది వారం అని జ్యోతిష్యుడు చెబుతాడు అది ఎంత వాస్తవ మండి ఎవరైనా అది జ్యోతిష్యం కాదంటారా మూఢ నమ్మకాలు అనే పేరెంట్స్ కు పుట్టిన వారే ఈ జ్యోతిష్యులు ఏది జరగాలో అది జరిగి తీరు తుంది జ్యోతిషం వలన మనిషీకి జరిగే ప్రయోజనం శూన్యం ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో జూదమాడడానికి ఉప కరిస్తుంది తప్ప ఒక యాభై మంది జ్యోతిష్యుల లో ఒక 20 మంది ఫలానా నాయకుడు గెలుస్తాడని ఒక 30 మంది ఓడిపోతాడు అని అంటారు నాయకుడు గెలిచినా ఓడినా వీళ్ళు మాత్రం ఎప్పుడు గెలుస్తూనే ఉంటారు జ్యోతిష్యాన్ని చావ నివ్వరు జ్యోతిష్యం accurate science అయినట్లయితే ప్రపంచం ఇంకోలా ఉండేది
No fear to a person beside truth.
anchor gaadu vekili navvulu navvuthunnadu enduku. Gogineni gaaru you made a wise choice to leave this backwards ass country.
Babu the greatest intellect hats off.. He needs to the Indian young society... ❤
శాస్త్రీయ దృక్పథం, సామాజిక అవగాహన = బాబు గోగినేని ❤❤❤
బాబుగారు is ✅
శ్రీనివాసరావు గారు అసలు శని గ్రహలు ఈ దొంగ బ్రాహ్మణులు వీళ్ళు మూడ నమ్మకం లు పెంచుతూన్నరు వీళ్ళ కు రాజకీయ నాయకుల సపోర్ట్ ఉంది గొగినేని బాబు గారిది కరెక్ట్ సార్ 🎉🎉
జొతిస్యం ఓక భ్రమ పంచాంగం ఈ దొంగ బ్రాహ్మణులు రాస్తూన్నరు దీనీకి విరుగుడు బ్రాహ్మణులు చెప్పుతారు దొంగలు వీళ్ళు గొగినేని బాబు గారు సూపర్ 🎉🎉
Love gogineni sir
Babu sir, I support you
😅
Veshalu maani chaduvokondi idiots
Ee vedavalaku veeri bathukula knowledge thoooo
జ్ఞానం వర్ధిల్లాలి అజ్ఞానం నశించాలి జై భీం జై ఆదివాసీ
Babu goginenu garu great
🎉😊
Babu super
23:57 correct
poor pandits , you made them left unspoken by embarassing. Though I side with Babu Gogineni there are better ways to enlight or educate these pandits without hurting their feelings who have been living and feeding their family with Astrology.
140 కోట్ల లో నీ లాంటి వాళ్ళు. పుస్తకం రాయి.
Jyothishyam muudanammakam
Jyothishyam muudanammakam
ప్రపంచాన్ని కాపాడే బాధ్యత కే ఏ పాల్ తర్వాత గోగినేని దే. మరో k a pal. .....
గుడ్ గోగినేని సార్
సైన్స్, జోతిష్య శాస్త్రం రెండు కూడా పరిస్థితుల ఆధారంగా చేసుకొని జరగబోయే విషయాన్ని అంచనా వేయగలవు. ప్రయోగాత్మకంగా నిరూపణ అనేది ఖచ్చితమైన అంశాలపై ఆధారపడి ఉంటుంది. శాస్త్ర పరిజ్ఞానం అపారమైనది. ఐతే దురదృష్టవశాత్తు వ్యాపార ధోరణి వల్ల జనాలను మోసగిస్తున్నారు.
debete లో goginene sir great ही इस wise..wise.
goginene super super super
బాబు గోగినేని sir, హాట్ ఆఫ్ సర్, మతి పోయింది...
అసలు ఈ పిచ్చి జాతకా ల మీద చర్చ ఏమిటీ. ప్రజా సమస్య ల. మీద చర్చ పెట్టండి.
Akkadunnadhi babu gogineni sastri
Mari thajmahal ni andhari istapadatharuga shastri
గొప్ప గొప్పగా మాట్లాడే వాళ్ళంతా అంటే ఈ స్టూడియో లో ఉన్నవాళ్ళని కాదు . general గా .., చెప్తున్నా దారిలో ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్ళ మేధస్సు ఏమౌతుంది . మనిషి పోయినా అది మాత్రం బ్రతికి ఉండాలి కదా ? చనిపోయిన శవం నుండి అది మాట్లాడాలి కదా ? మరి అలా జరగడం లేదే మనిషితో పాటే అది కూడా చచ్చిపోయిందా . దీన్ని బట్టి మైండ్ అనేది కూడా మనిషి లాగా మాంస పిండమే అవుతుంది కదా . అది కూడా చనిపోతుంది. దానికి ఏ శక్తీ లేదు అలాంటపుడు ఎందుకు ఈ వాదనలు ? నేను మాత్రం ఒకటే చెప్తాను . 👍 ఏమిటంటే , లైట్ కరెంట్ తో వెలుగుతుంది. ఫ్యాన్ కరెంట్ తో తిరుగుతుంది. మిక్సీ .. ఫ్రిజ్.. కరెంట్ తోనే . మొత్తం కరెంట్ తోనే జరుగుతుంది . ఒకదానిలో చిన్న కరెంట్ వైరు ఒకదానిలో పెద్ద కరెంట్ వైరు . సెట్ చేసి మనం కరెంట్ ను వాడు కుంటున్నాము కానీ అన్నింటిలో కరెంట్ .. విద్యుత్ శక్తే ఉంది .. అలాగే మనలోను మన బయట ప్రపంచంలో ఏదో తెలియని మహత్తర శక్తి వైబ్రేషన్ జరుగుతుంది .అది మనలో ఉంది బయటా ఉంది. అది దేవుడు అనవచ్చు లేదా సైన్స్ అనవచ్చు. అసలు అర్దం చేసుకోవడం లేదు ఎవ్వరూ. దాన్ని దేవుడంటారు కొందరు సైన్స్ అని అంటారు కొందరు. అందరి లో ఉన్నది మనసు. ఆ మనసే కదా ఈ ప్రపంచాన్ని నడిపిస్తుంది . ముందు దాన్ని పట్టుకొండి. అది మీకు దొరికితే అంతా అర్థం అవుతుంది. దేవుని ఎవరూ చూడలేదు మనస్సు ను ఎవరూ చూడలేదు కానీ బాగ గమనిస్తే మీకు మనసు రూపాలు కనిపిస్తాయి .ఎలా అంటే ? ఒక మనిషి ఒక వస్తువు తయారు చేసాడు అంటే అది ఆ మనిషి మనసె కదా తయారు చేసింది అంటే మనసు ఆ వస్తువు రూపం ధరించింది అని అర్థం. 🙏🙏🙏
దేవుడు ఉన్నాడో లేడో ఎవరికీ తెలియదు ఎవరూ చూడలేదు. కానీ ఒక విషయం గమనించాలి . సైన్స్ గురించి మాట్లాడే వాళ్ళు దేవుని గురించి మాట్లాడే వాళ్ళు వీటిని వినే వాళ్ళు ఆలోచించే ఒక విషయం ఉంది మనిషి శాశ్వతం మాత్రం కాదు. 60 కో 70 కో 80 కో 90లేదా 100 ద పెట్టుకొండి మనిషి బ్రతుకు వంద. తర్వాత చనిపోవడం కాయం అవునా ? కాదా? కానీ మనిషి సైన్స్ గురించి క్లియర్ గా చెప్పగలడు. అలాగే దేవుని గురించి బాగా చెప్పగలరు. అయితే ప్రతీ మనిషిలో ఈ ఆలోచనలు ఎక్కడ నుండి కదులు తున్నాయి ? అంటే మెదడు నుండే కదా ? మరీ మనిషి మెదడు మాసం పిండమా లేక అందులో ఏమైనా మిషన్స్ తో సెట్ చేయబడి ఉందా ? దాన్ని ఎవరు సెట్ చేసారు ? మనిషి మెధడు కంప్యూటర్ మిషన్ అయితే చనిపోయాక అది ఎవరిని చేరుతుంది ఎక్కడికి. వెలుతుంది ? మనిషిని ఎవరు సృష్టించారు . మీ ఆలోచన ఏమిటంటే తల్లి తండ్రులు సృష్టించారు అని ? కదా తల్లి తండ్రుల తమ గర్భంలో సంతానం అనే బీజ ఉత్పత్తి సంరక్షించి పోషించి ప్రపంచంలోకి తీసుకొచ్చి పడేసారు అంతే కానీ గర్భంలో శిశువు కు తలా కాళ్ళు చేతులు పొట్టా నవరంధ్రాలు . అన్న కోశాయం జీర్ణ కోశం . మళ మూత్ర విసర్జనలు చేసే క్రియలు ఏమి ఏమీ ఏర్పాటు చేసి పంపలేదు. అంతా వదిలేయండి . ముందుగా ఈ విషయం ఆలోచించండి. మెదడు లోనే కదా ఆలోచనలు కదిలేది. శాస్త్రం చెప్పినా సైన్స్ చెప్పినా మెదడులో ఎవరికీ తెలియని అతీత శక్తి దాగి ఉంది. దాన్ని సైన్స్ అనవచ్చు లేదా దైవం అనవచ్చు .
ఈ స్టూడియో జర్నలిస్టు కూడా హేతువాది లాగే కనిపిస్తున్నాడు . జ్యోతిష్కులు మాట్లాడు తుంటే వెకిలిగా నవ్వుతున్నాడు గోగినేని గారు అక్కడ కూర్చొని మాట్లాడే అందరు చక్కగా మాట్లాడు తుంటే ఇతను మాత్రం ప్రతి మాటకు వెకిలినవ్వు నవ్వుతున్నాడు . 🙏 దయచేసి ప్రజలు ఇది గమనించాలి 🙏🙏🙏
ఈ టీవీ యాంకర్ పోన్లో మాట్లాడే వాళ్ళను మాట్లాడ నివ్వడం లేదు . ఆయన ఏం చెప్పదలుచు కున్నారో ప్రజలు వింటారు కదా ? ఈ మీటింగ్ లో ఈయన గారిది అస్సలు నచ్చటం లేదు ఈ మీటింగ్ ఎవరు వినాలని పెట్టారు ? ప్రజలు వినాలనే కదా , ఈయన ఏదో మహా జ్ణానిలాగా కేవలం ఆయనకోసమే మీటింగ్ ఏర్పాటు చేసినట్టుగా ఉంది . ఇలాంటి స్టూడియో లకు ఎందుకు వస్తారండి మీరందరు ? గోగినేని బాబు గారు మాట్లాడు తుంటే బాగా ఎంజాయ్ చేస్తు అతనికి అవకాశం ఇస్తున్నాడు పండితులు మాట్లాడు తుంటే మద్యలోకి దూరం మాట్లాడనీవటం లేదు ..థూ మీడియా యాంకర్..థు ..థూ..
Always gogineni sir is right
నిజం నిప్పులంటిది గోగినేని మేదస్ సూపర్ గుడ్
Niku Naa bocchu telusu
జవహర్ ప్రసాద్ గారు మీరు సూపర్ పంచ్ ఇచ్చారు
Jai babu gogineni.....migatha antha chetha na kodukulu.....me valle ra Desam nasanam ayyedi....
Babu sir great sir🙏🙏🙏
Astrologers cheppinde correct aindi
Nen dibet kuchontaa
Ee mekevvarki Babu goginenik answer chepe dyryam ledhu nen cheptha navayasu 28 navayske cheptha
Jyotishyam mudanammakam-tv9
Achor Babu data ivvkapothe nivvu ivvuu