మీ లాంటి వాళ్ళు ఉన్నారు కాబ్బటి చాల మంది ఆరొగ్యంగా ఉంటున్నారు.. రూపాయి లేకుండా మీ పుణ్యమా అని చాల ఆరోగ్య సూత్రాలు తెలుసు కుంటున్నారు..మీరు ఆ దేవుని ఆశీస్సులతో చల్లగా ఉండాలి అని మనస్పూర్తిగా కోరుకుంటు.. సురేష్ గౌడ్ సర్దార్
వైద్యం అంటే కమర్షియల్ అవుతున్న ఈ రోజుల్లో వైద్యడు నారాయణుడితో సమానం అని నిరూపించే అరుదైన డాక్టర్ నాగేశ్వర్ రెడ్డిగారు, వారికి వందనాలు, ఇంత మంచి ప్రోగ్రామ్ చేసిన స్వప్న కు ధన్యవాదాలు❤
VRK dite is much better kada why we mediteririan promoted, is it giving more relsults than vrk? that resolves diabetes,psoriasis, some types of cancer...
Excellent Doctor. I met him and took treatment in 1989. He did some tests in me and told me that I was alright and advised me to drink more water to be healthy. He wrote medicines worth just Rs 10 only. I am thankful to him.
Dr. Nageshwar Reddy గారు ఈ భూమికి దేవుడు ఇచ్చిన ఒక మహా అధ్భుతం 🎉 ఆ దేవుడు భూమి మీదకు రాలేక ఈ అద్భుతాన్ని పంపించాడు🎉 డాక్టర్ గారూ, మీరు మీ కుటుంబం చల్ల గా ఉండాలి , ఆ హరి హర పుత్రుడు అయ్యప్ప స్వామి దీవెనలు మీకు మీ కుటుంబానికి ఎల్లవేళలా ఉంటాయి 🎉
పాల కంటే పెరుగు మంచిది. మరి మజ్జిగ ఇంకా మంచిది కదా! Good Doctor. All-round Anchor. It is more difficult and rare to be a good person than to be a great person. Our Doctor is both. Namaste two both of them.🎉
చాల మంచి కార్యక్రమం ప్రసారం చేసారమ్మ! ధన్యవాదాలు. Exceptional programme from Sakshi. డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. చిరంజీవ, చిరంజీవ. సుఖీభవ, సుఖీభవ.
Great doctor.... once I met Dr Habbebullah , the then chief of osmania medical College who treated me for IBS just with Rs 45 medicines ( Ecomint softules and Naturolax powder ). Such great doctors in Hyderabad are a boon of God.
Dr N R garu you have already secured a permanent place in the Health Sector.Meeku Padabhivandanam.pl continue sir.Our govts should utilise his services.
Excellent interviewer who has done her homework very well…Excellent interview…Excellent and Earnest Doctor who has given a sound advice to humanity in his MOST HUMBLE way… Thank you Sir and thank you Mam.🎉🎉🎉🎉🎉🎉
Very good 👍🙏🏻 చిరుధాన్యాలు ... కొర్రలు , అండు కొర్రలు మొదలైనవి .. ఎదో ఒకటి .. ఉదయం పూట ఒక గ్లాస్ కి 10 గ్లాసుల నీళ్లు కుండలో పోసి 12 గంటల వరకు నానబెట్టి , సాయంత్రం ఒక పొంగు వరకు ఉడకబెట్టి ,పిప్పిని తీసివేసి , అదే కుండలో ఉంచి , తెల్లవారితే బ్రేక్ ఫాస్ట్ ముందు ఓ స్పూన్ పెరుగు కలుపుకుని , కొంచెం ఉప్పు కలుపుకుని తాగితే , గట్ బాక్టీరియా బాగా వృద్ధిచెందుతుంది ..కుండలో తెల్లవార్లూ ఉండటం వలన చక్కగా పులుస్తుంది .. చాల మంచిది 🤗🙏🏻
Thank you so much sir, you are realy great persen. I am suffering IBS@ gastric since ten years. Not yet cured, using many medicins.I will come to your clinic Sir. Thank you, God bless you sir. Murali
Wonderful vedeo. Dr.Nageshwer reddy garu very precily narrated about Gut health and how Bacteria helps our body and so many other things.Madam.Swapna garu excellently contrubuted by asking knowledge based questions. Thank you so much
Great interview 🙏 almost all countries people taking milk, Doctor garu giving latest research results. thanks sir,so many things u have told with patiently.we r proud of you.🙏🙏🙏
Tq so much Doctor ji meeru good health Ghat bacteria ni batti depend avuthundhani chakkaga vivarincharu ippativaraku evariki teliyani visayamidhi once again tq so much sir
Sir,cure is the voice of the past but prevention is devine whisper of today.very interesting gut health discussion.thank you Dr nageshwar reddyi am Dr nagaiah spm department .
Thanks Swapna garu u have made very good video to maintain good health with renowned Gastroenterologist of India hope u make some more videos like this.Thank you
మనం తినే ఆహారము మన మెదడు పైన మనసు పైన ప్రభావం చూపిస్తుంది అని అంటారు కదా కాబట్టి పవిత్రమైన ఆహారం తీసుకోవడం కూడా ముఖ్యం కదా మంచి వీడియో తీసి నందుకు ధన్యవాదములు సార్
ఇంత ఆలోచన దేనికి? పూర్వం ఉన్న ఆర్ధిక పరిస్థితుల కారణంగా పచ్చడి నంచుకుని గంజి మాత్రమే పోసుకుని తినేవారు. ప్రోటీన్లు, కొవ్వులు, సూక్ష్మ పోషకాలు ఏమీ ఉండేవి కావు కానీ చాలా ఆరోగ్యంగా ఉండేవారు. బీపీ, సుగర్, కీళ్ళ నొప్పులు ఉండేవే కావు కారణం తొందరగా తిని తొందరగా పడుకోవడం శారీరక శ్రమ, ఎక్కువగా ఉండడమే
సర్, ఆ రోజుల్లో కంది పప్పు వండితే...ఒక బజారు మొత్తం ఆ వాసన వచ్చేది...ఇప్పుడు కిచెన్ దాటి బయటకు రావడం లేదు.. 2). ఆరోజుల్లో stress అనేది ఉండకపోయేది...ఇపుడు stress వల్ల మంచి బ్యాక్టీరియా చచ్చిపోతుంది...చెడు బ్యాక్టీరియా పెరిగిపోతుంది 3). ఆరోజుల్లో "కలికుండ" వల్ల B12, బాగా imorove అయ్యేది...ఈరోజుల్లో కుక్కర్ వల్ల, ఎలక్ట్రికల్ స్టవ్ వల్ల అస్సలు B12 అనేది 80%మందికి సరిపోను ఉండటం లేదు...
సర్, నమస్కారం. డాక్టర్ గారూ, చాలా మంచి విషయాలు చెప్పారు. ధన్యవాదములు సర్. ఐతే, ముందుజగ్రత్త చర్యలుగా పరీక్షలు చేయించుకోవడం మంచిదే. కానీ దానివలన మనిషిలో అనుమానాలు పెంచే హాస్పిటల్స్ ఎక్కువని (క్షమించాలి) నా అనుమానం.
Thanks for the info on gut health. But respectfully, I have to disagree about rice bran oil. It's not good for the gut because its omega-3 to omega-6 ratio is off at about 1 : 20, making it inflammatory. As a Functional and Integrative Nutrition Coach, I believe in opting for oils with a more balanced omega-3 to omega-6 ratio for better gut health.
మీ లాంటి వాళ్ళు ఉన్నారు కాబ్బటి చాల మంది ఆరొగ్యంగా ఉంటున్నారు..
రూపాయి లేకుండా మీ పుణ్యమా అని చాల ఆరోగ్య సూత్రాలు తెలుసు కుంటున్నారు..మీరు ఆ దేవుని ఆశీస్సులతో చల్లగా ఉండాలి అని మనస్పూర్తిగా కోరుకుంటు.. సురేష్ గౌడ్ సర్దార్
శారీరక శ్రమ లేక పోవటమే దీనికి ముఖ్య కారణం, శారీరక శ్రమ ఉంటే ఏమి తిన్నా ఏమి కాదు . డాక్టర్ గారు బాగా చెప్పారు థాంక్యూ సార్.
వైద్యం అంటే కమర్షియల్ అవుతున్న ఈ రోజుల్లో వైద్యడు నారాయణుడితో సమానం అని నిరూపించే అరుదైన డాక్టర్ నాగేశ్వర్ రెడ్డిగారు, వారికి వందనాలు, ఇంత మంచి ప్రోగ్రామ్ చేసిన స్వప్న కు ధన్యవాదాలు❤
Aig ki vellinara epudaina
VRK dite is much better kada why we mediteririan promoted, is it giving more relsults than vrk? that resolves diabetes,psoriasis, some types of cancer...
.😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊0@@LaksmiNarayan25c
@@LaksmiNarayan25ci was about to type this
Aig velli okasari bill kattaka e mata anu😂
మీ లాంటి డాక్టర్ సమాజానికి ఎంతో అవసరం.Hatsoff,sir
ఎంతో మందికి ప్రాణా దాత ఈ డాక్టర్ గారు... 🙏🙏🙏
డాక్టర్ గారు మంచి విలువైన సమాచారం ఇచ్చారు.. ధన్యవాదాలు సార్..స్వప్న గారు మీరు కూడ మంచి వీడియో చేసారు ధన్యవాదాలు. 🙏🙏🙏
ఒక మంచి వీడియో మాకు అందించిన ప్రొఫెసర్ నాగేశ్వర్ రెడ్డి గారికి మరియు స్వప్న గారికి నా ధన్యవాదములు.
Excellent Doctor.
I met him and took treatment in 1989.
He did some tests in me and told me that I was alright and advised me to drink more water to be healthy. He wrote medicines worth just Rs 10 only.
I am thankful to him.
Where is he located in India? This way, I can take an appointment whenever I visit India
He's big basted
@@surveysy7561 arey yar he is very famous in the world. Asian institute of gastroenterology hyderabad.
😂 This is 2024 bro you have to sell your property to get treatment by him😅😅
Don't be fool by these kind paid promotions
@@surveysy7561Asian Institute of Gastroenterology Hyderabad
Dr. Nageshwar Reddy గారు ఈ భూమికి దేవుడు ఇచ్చిన ఒక మహా అధ్భుతం 🎉 ఆ దేవుడు భూమి మీదకు రాలేక ఈ అద్భుతాన్ని పంపించాడు🎉 డాక్టర్ గారూ, మీరు మీ కుటుంబం చల్ల గా ఉండాలి , ఆ హరి హర పుత్రుడు అయ్యప్ప స్వామి దీవెనలు మీకు మీ కుటుంబానికి ఎల్లవేళలా ఉంటాయి 🎉
Good awareness
@@chunchurammurthy24352wwwww😂wwwa😂wwwww w wwwa😍😂
He is like a god to me . Saved my life twice. He is extraordinary doctor
The Best Interview we saw. Namaste to Dr Reddy garu
I met DrNageswarreddygaru in a conference excellent personality must award sir padmavibhushan🎉🎉🎉🎉
పాల కంటే పెరుగు మంచిది. మరి మజ్జిగ ఇంకా మంచిది కదా! Good Doctor. All-round Anchor.
It is more difficult and rare to be a good person than to be a great person. Our Doctor is both. Namaste two both of them.🎉
వైద్యో నారాయణో హరి. డా. రెడ్డి గారి సమాచారం మహోన్నతం.
చాల మంచి కార్యక్రమం ప్రసారం చేసారమ్మ! ధన్యవాదాలు. Exceptional programme from Sakshi.
డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు.
చిరంజీవ, చిరంజీవ.
సుఖీభవ, సుఖీభవ.
Great doctor.... once I met Dr Habbebullah , the then chief of osmania medical College who treated me for IBS just with Rs 45 medicines ( Ecomint softules and Naturolax powder ). Such great doctors in Hyderabad are a boon of God.
Dr N R garu you have already secured a permanent place in the Health Sector.Meeku Padabhivandanam.pl continue sir.Our govts should utilise his services.
valuable interview mam, gut health బాగుంటేనే తిన్నది అరిగి రోగాలు రావు,nutitionist కూడా నాకు అదే చెప్పినారు
Very precious interview to the society for good health. Great doctor with humanity and vision for present and future generations. Thank you Sakshi ❤
Anchor asked the right questions & Doctor garu straight samaadhaanalu icharu 🙏🙏
ఎంత విలువైన సమాచారం. ధన్యవాాలండీ
Excellent interviewer who has done her homework very well…Excellent interview…Excellent and Earnest Doctor who has given a sound advice to humanity in his MOST HUMBLE way… Thank you Sir and thank you Mam.🎉🎉🎉🎉🎉🎉
Thega thinte manchidi kadi potato thinakunda antaru kani once in months thinte emikadu.kakapothe adepaniga avve thinte edina problem.meeru chala baga chepparu.ofcourse nalanti samanyulu cheppadaniki correct kadu kani very impressive.thanq Nageswara Reddy garu.u r excellent dr.my brother was under your treatment .
మనల్ని పెద్దవాళ్ళు ఎప్పుడూ కడుపు చల్లగా వుండమని దీవించే వాళ్ళు. ఎంత గ్రహింపు వున్నవాళ్ళో చూడండి.
ఇష్టమైన ఆహారం కాదు అవసరం అయిన ఆహారం తీసుకోవాలి ఆహార వ్యవహారాల బట్టి. ఆరోగ్యం
Very good 👍🙏🏻 చిరుధాన్యాలు ... కొర్రలు , అండు కొర్రలు మొదలైనవి .. ఎదో ఒకటి .. ఉదయం పూట ఒక గ్లాస్ కి 10 గ్లాసుల నీళ్లు కుండలో పోసి 12 గంటల వరకు నానబెట్టి , సాయంత్రం ఒక పొంగు వరకు ఉడకబెట్టి ,పిప్పిని తీసివేసి , అదే కుండలో ఉంచి , తెల్లవారితే బ్రేక్ ఫాస్ట్ ముందు ఓ స్పూన్ పెరుగు కలుపుకుని , కొంచెం ఉప్పు కలుపుకుని తాగితే , గట్ బాక్టీరియా బాగా వృద్ధిచెందుతుంది ..కుండలో తెల్లవార్లూ ఉండటం వలన చక్కగా పులుస్తుంది .. చాల మంచిది 🤗🙏🏻
o🎉🎉🎉
Yes 100% true
Meeru alage chestara sir
Thank you so much sir, you are realy great persen. I am suffering IBS@ gastric since ten years. Not yet cured, using many medicins.I will come to your clinic Sir. Thank you, God bless you sir.
Murali
Wonderful vedeo. Dr.Nageshwer reddy garu very precily narrated about Gut health and how Bacteria helps our body and so many other things.Madam.Swapna garu excellently contrubuted by asking knowledge based questions. Thank you so much
Great interview 🙏
almost all countries people taking milk, Doctor garu giving latest research results.
thanks sir,so many things u have told with patiently.we r proud of you.🙏🙏🙏
ఎంతో విలువైన సమాచారం ఇచ్చారు
ధన్యవాదములు🙏
Tq so much Doctor ji meeru good health Ghat bacteria ni batti depend avuthundhani chakkaga vivarincharu ippativaraku evariki teliyani visayamidhi once again tq so much sir
మీలాంటివారు తరతరాల ఈ సమాజానికి స్ఫూర్తినిస్తుంది
south asia లో గొప్ప డాక్టరు. చాల మంచి విషయాలు చెప్పారు.
Namaste Dr garu given a good valuable సమాచారం ఇచ్చినందులకు మరియు స్వప్నగారికి థన్యవాదములు
Very valuable information on wellness of our life&good awareness on health.Thank you very much Nageshwar sir 🙏Tq Swapna gaaru on good subject 👌🙏
Very useful interview.. Thank you Swapnaji and Dr.Nageswara Raogaru
Best interview gut health ni chala baga cheppparu thanks doctor garu🙏
చాలా అద్భుతంగా చెప్పారు.. డాక్టర్ గారికి ధన్యవాదములు
Sir,cure is the voice of the past but prevention is devine whisper of today.very interesting gut health discussion.thank you Dr nageshwar reddyi am Dr nagaiah spm department .
Thanks Swapna garu u have made very good video to maintain good health with renowned Gastroenterologist of India hope u make some more videos like this.Thank you
చాలా విలువైన విషయాలు చెప్పరు డాక్టరు గారు.
ఈ యన gastrolgy world no.2 డాక్టర్ గ్రేట్
Good suggestions from World famous Dr. Nageshwar garu. We will follow your instructions.
Because of you only today I’m living with out any issues sir , thanks for treating me
Thank you so much Doctor garu and Swapna garu
Very good informative interview. Chala.baga cheppaaru
Sir
Thank you so much sir for your valuable information
And also to the anchor for her good questions
Well said Sir.Very good information about Gut health. Thank you Dr.Nageswar Reddy garu.
Right questions and straight answers ..easy to follow.. well organised program....thanks..
Informative video swapna garu thank you doctor garu
Sir Namasthe and may you be blessed abundantly as doctors like you are very rare of a kind .. Thanks a lot for the valuable info given..
Very nice interview. I'm a Telugu guy living in Texas. Knowing Telugu language is a very valuable asset.
Dr. Garu హెల్త్ గురుండి బాగా చెప్పారు సర్
మనం తినే ఆహారము మన మెదడు పైన మనసు పైన ప్రభావం చూపిస్తుంది అని అంటారు కదా కాబట్టి పవిత్రమైన ఆహారం తీసుకోవడం కూడా ముఖ్యం కదా మంచి వీడియో తీసి నందుకు ధన్యవాదములు సార్
Very good video.
One must see and follow. 🙏🙏👏👏
Good Diet
Exercise Daily
Stress Free Life are the 3 Great advices.
Thank You for your Valuable Suggestions Sir.
Thank you for taking time out n giving precious points. True, health is wealth.
Very good doctor garu
Thankyou very much sir🙏
చాలా మంచి సమాచారము .ధన్యవాదాలు
ఇంత ఆలోచన దేనికి? పూర్వం ఉన్న ఆర్ధిక పరిస్థితుల కారణంగా పచ్చడి నంచుకుని గంజి మాత్రమే పోసుకుని తినేవారు. ప్రోటీన్లు, కొవ్వులు, సూక్ష్మ పోషకాలు ఏమీ ఉండేవి కావు కానీ చాలా ఆరోగ్యంగా ఉండేవారు. బీపీ, సుగర్, కీళ్ళ నొప్పులు ఉండేవే కావు కారణం తొందరగా తిని తొందరగా పడుకోవడం శారీరక శ్రమ, ఎక్కువగా ఉండడమే
అప్పటి పరిస్థితుల్లో వేరు...ఇప్పటి తిండి లో రోగాలు వస్తున్నాయి
సర్, ఆ రోజుల్లో కంది పప్పు వండితే...ఒక బజారు మొత్తం ఆ వాసన వచ్చేది...ఇప్పుడు కిచెన్ దాటి బయటకు రావడం లేదు..
2). ఆరోజుల్లో stress అనేది ఉండకపోయేది...ఇపుడు stress వల్ల మంచి బ్యాక్టీరియా చచ్చిపోతుంది...చెడు బ్యాక్టీరియా పెరిగిపోతుంది
3). ఆరోజుల్లో "కలికుండ" వల్ల B12, బాగా imorove అయ్యేది...ఈరోజుల్లో కుక్కర్ వల్ల, ఎలక్ట్రికల్ స్టవ్ వల్ల అస్సలు B12 అనేది 80%మందికి సరిపోను ఉండటం లేదు...
సర్, నమస్కారం.
డాక్టర్ గారూ, చాలా మంచి విషయాలు చెప్పారు. ధన్యవాదములు సర్.
ఐతే, ముందుజగ్రత్త చర్యలుగా పరీక్షలు చేయించుకోవడం మంచిదే.
కానీ దానివలన మనిషిలో అనుమానాలు పెంచే హాస్పిటల్స్ ఎక్కువని (క్షమించాలి) నా అనుమానం.
😢q@@ARPR2712
Pat@@ARPR2712
Thankyou Sir, VeryGood Information
provided Sir, I support Gut wellness and suggest to start using Idwell, from Indus Viva.
వైద్యో నారాయణో హరిః. పద్మభూషణ్ డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారికి అభినందనలు మరియు ధన్యవాదములు.
Great video sir very well explained with so simple manner 🙏🙏
Very useful information.thanks to doctor garu and sakshi media
Highly thankful to you sir, May God bless you with good health wealth prosperity and happiness,, Jai Shree Ram...
Wonderful program, Dr Reddy is a legendary doc. The interview covered important areas
Anchor did ask good questions 👏🌞
No words about Doctor garu 🙏
I did share the video with my family and like minded friends.
Thank you very much to both of you 🙏🙏🙏🙏
Thank you sir thank you ma'am good information, ilanti hekkava videos cheyandi please
Dr sir gariki & mam Gariki Namaste 🙏 nice అండి
Nature food is best food
.good habits are good life
Thankq for your valuable health suggestions
ధన్యవాదాలు నాగేశ్వర్ రెడ్డి గారు. మీరు చాలా మంది రోగులకు వరం లాంటి వారు. God Bless you.
Thanks Dr garu ,You gave
very valuable advice.We all follow your advice.
Good information TQ so much Doctor garu
Dr garu pranamam very excellent suggestion for everyone human being understand good suggestions to samajamu lot of thanks dhanyavadamulu
Thankyou doctor
ఎంతో మంచి సమాచారం ఇచ్చారు డాక్టర్ గారు ధన్యవాదములు మరియు దయచేసి మీ హాస్పిటల్లో కొంచెం సేవ సేవ భవనమైన ట్రీట్మెంట్ చూపియండి
సేవభావం తో ట్రీట్మెంట్ చేస్తే దివాలా తీసి హాస్పిటల్ ముయాలి
Chala baga chepparu dactar garu haspatal lo chala baga chustaru 1995 year lo choopinchukunnamu
Very homely voice and presentation.
ಸಾಕ್ಷಿ ಒಳ್ಳೊಳ್ಳೆ ಆರೋಗ್ಯ ವಿಡಿಯೋಗಳನ್ನು ಹಾಕ್ತಾ ಇದ್ದೀಯಾ ಐ ಲವ್ ಯು ಡಾರ್ಲಿಂಗ್❤❤❤
Thank you sir
Very good information.
Heartiest conratulationsfor. your resesearch Sir
Thanks for the info on gut health. But respectfully, I have to disagree about rice bran oil. It's not good for the gut because its omega-3 to omega-6 ratio is off at about 1 : 20, making it inflammatory. As a Functional and Integrative Nutrition Coach, I believe in opting for oils with a more balanced omega-3 to omega-6 ratio for better gut health.
Well said sir everyone must follow
🙏 what a great wonderful information sir 🙏🙏
Valuable advice docter garu
He is one of the excellent doctors in the world
Out standing guide lines to human life
చాలా గొప్ప సమాచారం,
Thank u Doctor garu, i rememered once again for treatment taken at your end in 1997, and thank you padma garu
Best video ❤
Good inspiring discussion sir and madam
Thanks for sharing this valuable information
స్వప్న మం గారికి Dr గారికి ధన్యవాదములు సార్ 🙏💐
Excellent health awareness
Excellent interview madam..🙏🙏
Good interview by multiple talented women
🙏 Thank you Doctor garu,
👌👌👌🙏🙏🙏. God bless u sir
Should have touched on IBS which is also related to gut health. Apart from that very informative video.
Good information
🙏🙏🙏
ఎలాంటి మంచి ఉపయోగకరమైన సమాచారం పెట్టినందుకు మీకు ధన్యవాదాలు.