Nandamuri Taraka Ratna Health | How to Prevent Brain Damage | Heart Attack | Dr. Ravikanth Kongara

Поділитися
Вставка
  • Опубліковано 26 сер 2024

КОМЕНТАРІ • 500

  • @venkatraohyd
    @venkatraohyd Рік тому +13

    ఏ తల్లి కన్న బిడ్డ వో రవి గారు, వైద్యాన్ని సామాన్యునికి అర్థమయ్యేలా దగ్గరకి తీసుకెళ్తున్నారు. ధన్యవాదములు రవి గారు. ఆ భగవంతుడు మీకు, మీ కుటుంబాన్ని చల్లగా చూడాలని ఆశిస్తున్నాను.

  • @savaaninaresh3473
    @savaaninaresh3473 Рік тому +278

    మీరు మాట్లాడిన ప్రతి మాట అందరికీ మెదడు లో ఉండిపోతుంది మరియు ప్రతి ఒక్కరూ కనీసం ఏమీ చేయాలి ఏమీ చేయకూడదు అని తెలుసుకుంటున్నారు సార్ మరియు స్వార్థం లేని డాక్టర్స్ లో మొదటి స్థానం లో మీరు ఉంటారు దీనిని నేను చాలా బలంగా నమ్ముతున్నాను

  • @marygamide2941
    @marygamide2941 Рік тому +19

    మీ లాంటి డాక్టర్ ఇపుడు ఈరోజుల్లో చాలా అవసరం మీకు దేవుడు తోడుగా ఉండాలి 🌹God bless you 🌹🤲

  • @sainani9277
    @sainani9277 Рік тому +179

    మీరు చెప్పేది వింటుంటే మేము mbbs చదవకుండానే చిన్నపాటి డాక్టర్ అయిపోయినట్టు ఉందండీ ...ధాన్యవాదాలు🙏

  • @saidulug16
    @saidulug16 Рік тому +69

    సార్ మీరు నిజంగా మనిషేనా.... లేకపోతే మనిషి రూపంలో ఉన్న దేవుడివా 🙏🙏🙏🙏🙏

  • @MANAM66RaamS
    @MANAM66RaamS Рік тому +69

    *ఏది నాలుగు మాటలు చెప్పి ఊరుకున్నామా అని కాకుండా ఎంత వివరంగా.... ఎంత క్లియర్ గా... ఎంత అర్థం అయ్యేలా చెబుతున్నారు సర్ మీరు నిజంగా great.....*

    • @kaparapukusuma7524
      @kaparapukusuma7524 Рік тому +2

      I లైక్ you

    • @MANAM66RaamS
      @MANAM66RaamS Рік тому

      @@kaparapukusuma7524 wat.... 🤔🤔🤔

    • @MANAM66RaamS
      @MANAM66RaamS Рік тому

      @@kaparapukusuma7524 దేనికి i like u అన్నారు అర్థం కాలేదు...

  • @panthammadhusudan1412
    @panthammadhusudan1412 Рік тому +52

    జబ్బులకు తెలీదు పేషెంట్ రిచ్ హా పూర్ హ అని 👌👌👌 ఆరోగ్యమే మహా భాగ్యం... Get well soon tarak ratna Anna 💐

  • @shankarneeluri1869
    @shankarneeluri1869 Рік тому

    ప్రత్యక్షంగా మీరు కొంతమందికే వైద్య సేవలు చేస్తున్నప్పటికీ.... పరోక్షంగా మీ వీడియోల ద్వారా మీరు అందిస్తున్న వైద్య సేవలకు సంబంధించిన సలహాలు, సూచనలు ఎంతోమందికి ఉపయోగపడుతున్నాయనే నేను భావిస్తున్నాను సర్. మీ లాంటి వారు వర్ధిల్లాలి సర్.

  • @prasiida3398
    @prasiida3398 Рік тому +81

    Sir నాది ఒక చిన్న అభిప్రాయం మన education system లో minumam
    6 th or 7th క్లాస్ నుండి First-aid subject ను ప్రతీ part ku or ప్రతీ emergcy sistion లో with doctor తో training ఇస్తే బాగుంటుదని అనిపిస్తోంది Doctor గారు ..
    మన ఇండియన్ Government వారు...

  • @shaikrahim1011
    @shaikrahim1011 Рік тому +2

    డాక్టర్ గారు మీరు అందరికీ అర్థం అయ్యే బాషలో చాలా ఉపయోగకరమైన విషయాలు చెప్పి మోటివేటివ్ చేస్తున్నారు ,ధన్యవాదాలు డాక్టర్ గారు .

  • @anjimadasu3161
    @anjimadasu3161 Рік тому +77

    దేవునితో సమానం డాక్టర్ గారంటే మీరు చక్కగా అర్థమైతట్టుగా చెబుతున్నారు సార్ 🙏🙏🙏🙏🙏

  • @kramalingareddykrlr
    @kramalingareddykrlr Рік тому +9

    ఆటో టాక్ గురించి కార్డియాక్ అరెస్ట్
    బ్రెయిన్ డామేజ్ గురించి చాలా చాలా వివరంగా చెప్పారు సార్
    ఎంత మంచి వీడియో అందించినందుకు ధన్యవాదములు తమరికి
    మీకు మీ కుటుంబ సభ్యులకు గాడ్ బ్లెస్స్ యు.

  • @Maddisowjanya719
    @Maddisowjanya719 Рік тому +100

    మీరు మాకు దేవుడిచ్చిన వరం సార్💐💐

    • @satyavlogs481
      @satyavlogs481 Рік тому +1

      Yes meeru cheppindi correct

    • @Maddisowjanya719
      @Maddisowjanya719 Рік тому +2

      @@satyavlogs481 ఏ డాక్టర్ మనకు ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పరుగా ఇతను మనకు కంగారు లేకుండా ప్రతి విషయం క్లియర్ గా చెబుతున్నారు ప్రతి చిన్న దానికి ఈ మందులు వాడాల్సి వస్తుంది . మన జీవన శైలి మార్చుకుంటు వుంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే

    • @vizagitywaltair
      @vizagitywaltair Рік тому +1

      @@Maddisowjanya719 well said✌️

    • @macherlavijayrmp3450
      @macherlavijayrmp3450 Рік тому

      Yes Yes yes.

    • @vizagitywaltair
      @vizagitywaltair Рік тому

      Tanu chanipoyadu RIP 😕😔😔

  • @rajurani8172
    @rajurani8172 Рік тому +11

    CPR ఎలా చేయాలో తెలియచేసే వీడియో తొందరగా post చేయండి. ధన్యవాదాలు డాక్టర్ గారు 🙏

  • @meenaprattipati868
    @meenaprattipati868 Рік тому +14

    ఎంతో అవసరమైన విషయాలను మాకు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు డాక్టర్ గారు

  • @nksuman7
    @nksuman7 Рік тому

    సార్ ఈ వీడియో లో మీరు cpr ఎలా చేయాలి ఎలా చేయకూడదో నెక్స్ట్ వీడియో లో చెప్తా అన్నారు అయితే రెండు మూడు రోజుల క్రితం హైదబాద్ లో ఒక జిమ్ లో ఒక 24 ఏళ్ల కుర్రాడు workouts చేస్తూ హార్ట్ అటాక్ తో చనిపోవడం జరిగింది ఆ టైమ్ లో news లో కూడా చూపిస్తూ cpr చేసి ఉంటే బ్రతికే వాడేమో అని చెప్పడం జరింగింది అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది ప్రతి జిమ్ లో ఒక awareness program on cpr conduct చేస్తే ప్రాణ నష్టం కాకుండా గా కాపాడుకోవచ్చు అని సో మీరు చేసే నెక్స్ట్ వీడియో నేను షేర్ చేస్తాను thank you Sir 🙏

  • @srinivaskothuri6523
    @srinivaskothuri6523 Рік тому +3

    మాకు తెలియని ఎన్నో కొత్త విషయాలు తెలిపారు.ధన్యవాదాలు

  • @swarnagowri6047
    @swarnagowri6047 Рік тому +1

    ఓమ్ నమశ్శివాయ.
    Res.dr. గారు నమస్తే.
    వచ్చే జన్మ వుంటే, dr. గా కానీ, చక్కటి తెలుగు పాటలు పాడే జన్మ గానీ యివ్వమనీ
    ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ వుంటాను. ఓమ్ నమశ్శివాయ.
    ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ.
    🌺🙏🕉️

  • @ganirajuvaralakshmi5744
    @ganirajuvaralakshmi5744 Рік тому +17

    సార్ చాలా బాగ చెప్పినందున కృతజ్ఞతలు 🙏

  • @saimurthykattunga7588
    @saimurthykattunga7588 Рік тому +18

    చాలా ధన్యవాదాలు డాక్టర్ గారూ

  • @vinayaka3657
    @vinayaka3657 Рік тому +25

    చాలా clear గా చెప్పారు సార్.. మీరు బాగా ఇంటిలిజంట్ అండి 🙏.. మీ వీడియోస్ చూసి చాలా విషయాలు తెలుసుకున్నాను 🙏

  • @swarnagowri6047
    @swarnagowri6047 Рік тому +8

    ఓమ్ నమశ్శివాయ.
    ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ.
    🙏🌺🕉️

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 Рік тому +11

    డాక్టర్ రవి గారు......చాలా బాగా విషయాన్ని చెప్పారు.

  • @irpamurali2427
    @irpamurali2427 Рік тому +3

    తారక్ కు హిస్పిటల్ లో ఏమి జరిగింది అనేది పూర్తిగా చెప్పారు tnq sir

  • @chandiniskitchen835
    @chandiniskitchen835 Рік тому +3

    చక్కగా అర్ధమయ్యేలా గా చెప్పారు 🙏

  • @rajukoviri999
    @rajukoviri999 Рік тому +3

    meeru Grate sir,,మీవాళ్ల యెన్నో విషయాలు తెలియజేస్తున్నారు మీకు నా నమస్కారాలు🙏🙏🙏

  • @anilkumargobburi6611
    @anilkumargobburi6611 Рік тому +3

    సార్ మీరు చెప్పేది అంతా చాలా బాగుంది సార్. అలాగే cpr ఎలా చేయాలో కూడా ఒక వీడియో చేసి చూపించండి సార్.

  • @bethapudiyehoshuva1914
    @bethapudiyehoshuva1914 Рік тому +3

    మీరు చెప్పేది నూటికి నూరుపాళ్లు నిజం సర్,
    ఒక విధంగా హాస్పిటల్లో చికిత్స పొందే వారికి వారి కుటుంబ సభ్యులకు ఆత్మ విశ్వాసం కలిగించే మాటలు.
    ధన్య వాదములు సర్.

  • @aliveni7525
    @aliveni7525 Рік тому

    Fees high ga thisukuni five minutes matladatam vestu ankune erojullo miru andaraki ardhamayye rithilo baga explain chesthunnaru🙏🙏👌👌

  • @mynampatisanthi176
    @mynampatisanthi176 Рік тому

    Chala manchi information chepparu doctor garu tq so much

  • @bagyalakshmi4021
    @bagyalakshmi4021 Рік тому +2

    మీ వీడియోస్ అన్ని చూస్తాను డాక్టర్ గారు మీకు మా ధన్యవాదాలు మీలాంటివారు మాకు ఉండడం మా అదృష్టం tq 🙏🙏

  • @leviya111
    @leviya111 Рік тому

    Doctor garu chala Baga chepparu

  • @revathi.angadi4615
    @revathi.angadi4615 Рік тому +1

    Chala Baga chepparu doctor garu nenu Mee videos chala chusanu thanku sir meelanti doctors mana samajaniki ento avsaram.

  • @rameshbabu2167
    @rameshbabu2167 Рік тому

    చాలా సులభంగా అందరికీ అర్థమైయ్యెట్లు చెప్పారు. మంచి ఇన్ఫర్మేషన్. కొన్ని అపోహలను తొలగించారు.
    కృతజ్ఞతలు.

  • @rajendramanne5818
    @rajendramanne5818 Рік тому +14

    Best thing is that you always talk about prevention .Very useful messages. Thank you.

  • @parimalaa276
    @parimalaa276 Рік тому +1

    Sir what you said ,correct sir..same situation happened for my brother in law.,after heart attack his brain completely damaged and no final recovery.very valuable information was given sir.Thankyou sir.

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 Рік тому +1

    మనిషి తీసుకునే ఆక్సిజన్ లో 70% మెదడు వినియోగించు కొంటుంది. శ్వాస వ్యాయామం,రోజు చేయాలి. పూర్వకాలంలో మునులు ముక్కు మూసుకొని తపస్సు చేసుకొనేవారు అంటే ఆశ్చర్యం వేస్తుంది.

  • @chbhagawanrao7283
    @chbhagawanrao7283 Рік тому +3

    Iam a 71 years retd.
    Professor of com&b.m.
    Iam ur follower&fan.
    Commitmentsincerity
    Is ur forte.
    God bless u.
    Pl.continue ur mission with passion.
    I feel God created u
    With a purpose.
    Ignore lunatic fringe in our society.
    Iam not one of them.
    Thank u for ur time&
    Attention

  • @sudhabeauty5569
    @sudhabeauty5569 Рік тому +1

    Wnever i feel like leaving nursing job ur videos inspires me

  • @sandyajanne5225
    @sandyajanne5225 Рік тому

    Thank you sir. Well information good and useful information

  • @user-vm2tr8fs5u
    @user-vm2tr8fs5u 9 місяців тому

    Tq sir meeru manchi mes eastunaru life long challaga vundali.tq

  • @kvsatyanarayana9935
    @kvsatyanarayana9935 Рік тому

    🙏డాక్టర్ గారు🌹👍👍👍

  • @marripolinaidu8308
    @marripolinaidu8308 Рік тому +4

    మనుష్య రూపం లో ఉన్న గాడ్ సార్ మీరు...

  • @kvalli3918
    @kvalli3918 Рік тому

    Anna
    Meeru cheppe prativishayam malo avagahanani kalipistunnai
    Tqqqq
    Tqq so much..

  • @sirishap5793
    @sirishap5793 Рік тому +14

    Thanks for the knowledge which you are sharing with us

  • @pujithadasari2274
    @pujithadasari2274 Рік тому +1

    Very beautifully explained sir...doing great service to our society

  • @syamalas3527
    @syamalas3527 Рік тому

    Great information sir

  • @gurrammounika5121
    @gurrammounika5121 Рік тому +1

    Thank you so much sir for your very good and valuable Message 🙏🙏🙏🙏🙏🙏

  • @d.ch.e
    @d.ch.e Рік тому +5

    Understood doctorgaru🙏what you meant to say.really feel sorry for Tarakaratnagaru.wish god give strength to his family to bear this situation😭🙏n pain

  • @madhurivinukonda3977
    @madhurivinukonda3977 Рік тому

    Ha ha..what a great dr ..lovely personality....exam ki ivi chadavali Ani elaa gurthu pettukuntamo.....alaa ee videos Inka chudali Ani gurthu pettukunettu kattipadesaaru.....I never like medicines and I do not want all these stuff...but useful information we take if we feel to have knowledge..thank u dr
    .

  • @shymalakumari2023
    @shymalakumari2023 Рік тому

    Thankyou docter garu

  • @sandhyapogubeula3143
    @sandhyapogubeula3143 Рік тому +1

    Thank u so much...for giving good information .

  • @swarnagrace6391
    @swarnagrace6391 Рік тому +1

    Thank you Dr.garu .Earth meeda brathike every person manchiga undalani anukone days kadu ,Kani meeku God chaĺa manchi manasu echaru, meela prathi okkaru alochiste andaru manchiga brathukutaru .meeku 🙏. Mee Family nee God bless cheyalani korukuntunnanu.

  • @lathabhushan436
    @lathabhushan436 Рік тому +2

    Thank you so much sir for your valuable information.👏

  • @ibvkirankumar
    @ibvkirankumar Рік тому +1

    Thanks for the useful information Dr garu.. you are creating good awareness for all

  • @gantadasu7318
    @gantadasu7318 Рік тому +2

    You r great sir

  • @papatlakejiya4913
    @papatlakejiya4913 Рік тому +1

    Praise the lord sir.🙏🙏🙏
    God bless u.🤗🤗🤗👐👐👐

  • @kameswariakondy9259
    @kameswariakondy9259 Рік тому +1

    Thank you very much for your detailed information.god bless you.

  • @rahenabegum3816
    @rahenabegum3816 Рік тому +1

    Thank you sir. ...for giving valuable information

  • @kongarabramaramba
    @kongarabramaramba Рік тому

    Thank u sir make teliyanivi kuda meru ardamyyela cheputunnanduku

  • @Vizag-Ammayee
    @Vizag-Ammayee Рік тому +3

    Anta sensitive topic anta baga handle chesaru Sir 👍👍

  • @Nagurbi4747
    @Nagurbi4747 Рік тому

    Meeru ilaage maaku guidance ivvandi sir ,teliyani vishayalu chala cheptunnaru sir tq so much

  • @NeeruShakshicreations
    @NeeruShakshicreations Рік тому +1

    Meru piddha doctor aena kuda Chala simple ga matladuthunnaru

  • @vindhyakumari2102
    @vindhyakumari2102 Рік тому +2

    Amazing information doctor🙏🏼🙏🏼 God bless u🙏🏼

  • @prasanthisrinivas2769
    @prasanthisrinivas2769 Рік тому +7

    Thanks for the given information sir.... this is very helpful to us....🙏

  • @krishnamurty3674
    @krishnamurty3674 Рік тому +1

    Thanks for your Excellent analysis Sir,

  • @gyaneswarichekka5984
    @gyaneswarichekka5984 Рік тому +1

    Simple way lo chalabhaga cheputaaru meeru chala nachestharu meelaanti ok doctor prathi city lo vundali. Elage mammalani educat cheyandhi👍👍

  • @moodnandini98
    @moodnandini98 Рік тому +2

    Really ur great sir🙏🙏🙏we need doctor like uh sir with ur mentality.. Normal person e stage lo unte hopes kuda vadhulu kovalisina paristhithi lo undhi e samajam😶

  • @karipallisuresh7055
    @karipallisuresh7055 Рік тому +2

    Oka chaganti ,oka ramana maharshi, oka pvrk prasad , oka DR RAVI KONGARA
    THESE PEOPLE BORN IN HOLY LAND INDIA

  • @suseelaamudala7637
    @suseelaamudala7637 Рік тому +4

    Ur really our family doctor. Thank you 😊 doctor garu chaala useful information chepparu 👍👌.

  • @prupaannapurna8042
    @prupaannapurna8042 Рік тому +4

    Thank you so much Ravi garu for valuable information...

  • @ppriya5593
    @ppriya5593 Рік тому

    Chala chakkaga vivarincharu Dr. Ravi kanth garu... 🙏🙏🙏

  • @Veeranarayna
    @Veeranarayna Рік тому +4

    Thanks a lot for the information. You are really here Sharing information with the public without expecting anything from public🙏

  • @dodlamani7286
    @dodlamani7286 Рік тому +1

    Super sir

  • @lakshmivanga4633
    @lakshmivanga4633 Рік тому +4

    Annayya ee video kosam chusthunnanu

  • @krishnaprasaduppala4839
    @krishnaprasaduppala4839 Рік тому +1

    Good Analysis Dr Ravikant Garu, Hatsof

  • @srinivasrao8963
    @srinivasrao8963 Рік тому +4

    Sir I appreciate you, please continue such an awarenes videos. Thank you.

  • @gorintlalalitha2604
    @gorintlalalitha2604 Рік тому

    Thank you sir for gd information

  • @bhujangaraopvb6999
    @bhujangaraopvb6999 Рік тому

    Dr.i am watching all your vededioes very nice.

  • @psridevi8605
    @psridevi8605 Рік тому

    Thank u so much Doctor Ravigaru

  • @br75857
    @br75857 Рік тому +1

    Sir please do a video on ulcerative colitis

  • @cemacrimath375
    @cemacrimath375 Рік тому +1

    Hrudayapurvaka kruthagnathalu
    Doctor 🙏 for sharing this valuable life saving information ❤️🙏 god bless you 🌹🙏

  • @guru9367
    @guru9367 Рік тому +11

    Good evening doctor sir!Thank you for explaining so well🙏

  • @vijjis5752
    @vijjis5752 Рік тому +1

    Excellent sir 🙏🙏🙏🙏🙏🙏

  • @zaabu3089
    @zaabu3089 Рік тому +1

    Wow,wonderful explanation sir.

  • @ramagiriswapna8278
    @ramagiriswapna8278 Рік тому

    Dhanyavaadaalu doctor gaaru...👌👌🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️

  • @chandhuvideos2662
    @chandhuvideos2662 Рік тому +1

    Chala chakaga chaparu tq sat

  • @muralidevineni7653
    @muralidevineni7653 Рік тому +2

    Your efforts are priceless sir.... thank you for your time.....

  • @sambasivabekkanti3984
    @sambasivabekkanti3984 Рік тому

    Thank you waiting for the next video

  • @user-nx8rt1ji6z
    @user-nx8rt1ji6z Рік тому +1

    Very Informataive. Thanks for sharing your knowledge and experiences.

  • @shilpab9506
    @shilpab9506 Рік тому

    Thank you very so much sir

  • @sandhyatumuluri9812
    @sandhyatumuluri9812 Рік тому +4

    Thank you so much sir... For giving valuable information .. 🙏🙏

  • @indirapaspula322
    @indirapaspula322 Рік тому

    Gud information andi🙏

  • @gpsrvideos5044
    @gpsrvideos5044 Рік тому

    డాక్టర్లు దేముడితో సమానం అంటారు.
    వారేదో పోయే ప్రాణం ఆపేస్తారని కాదు.
    కాకపోతే ప్రాణం పోతున్న సమయంలో కూడా వారి మాటలు ,చేతల ద్వారా పేషెంట్ కి ,తోటి వారికి ఖచ్చితంగా ధైర్యం ఇచ్చేవి మాటలే.
    కానీ ఒక రకంగా మీలాంటి డాక్టర్లు చాలాలాలాలా తక్కువ అయిపోయి ఒకింత భయం ,అధైర్యం జనాల్లో హాస్పిటల్స్ అంటే.
    అటువంటి వారికి మీ నుంచి వచ్చే చిన్న చిరునవ్వు ,మాట సహాయం ఎంతో ధైర్యం ఇస్తున్నాయి.
    నా వరకైతే మా అన్న నా దగ్గర కూర్చొని ఎంతో వివరంగా నాకు చెప్తున్న భావన కలుగుతుంది మీ మాటల్లో 🤗😊

  • @vemurimalleswari4280
    @vemurimalleswari4280 Рік тому +1

    Very very good message 🙏🙏

  • @bharathd8987
    @bharathd8987 Рік тому +1

    This is really appreciated. Doctor the knowledge you share is very important to know. Many thanks . Please keep shattered the medical knowledge.

  • @padmajyesta3629
    @padmajyesta3629 Рік тому

    Chalabaga vivarimchi chepparu doctour garu, Meru chala great sir,,

  • @premlikes1252
    @premlikes1252 Рік тому

    Sir meeru super , chaala viluvaina message lu isthunnaru maaku

  • @pavankumar-xo9zr
    @pavankumar-xo9zr Рік тому +1

    Ravi garu is the best and true advisor.. thanks a lot

  • @cherrysupervlogs5486
    @cherrysupervlogs5486 Рік тому

    Sir. Mi. Video s. Chalaaa. Chalaa. Baguntayi