కేసీఆర్ కథా గానం |Kcr Katha Ganam|Charan Arjun|Vani Vollala|Mangli|nalgonda Gaddar|Mitta Said Reddy
Вставка
- Опубліковано 14 лют 2020
- #CharanArjun #Mangli #VaniVollala #GaddarNarsanna
Lyric,Singer,Music: Charan Arjun
Singers: Vani Vollala,Mangli,Nalgonda Gaddar narsanna
Concept,Producer Mitta Saidireddy
Lead Actor's : Uma Mahesh, Nahadurga,Nisar, allossious,pranav teja,chinnari
Director:Purahari
Cinematography: Naveen Kumar Jinka
editor: xavier Aloshiosh
song choreography: Nagadurga
makeup: Vasavi gutha
Gmc Creative Head: Praveen Kumar Dandem
Gmc creative Adviser: Bvm Ganesh Reddy
organiser: bairu shekar
Studio Incharg: Sai Deeven
Keas ephraim
Rythems Sharath Ravi
Violin Sandilya
Flute Lalith talluri
Chorus Saideeven Paladugu,Arun Ravi
music production manager Malya kandukuri
audio mixed and mastered Bob Phukan #charanarjun #charanarjunmusical #Gmctelevision
=======================================
Follow Us on Facebook:
Charan Arjun Music Director FB Page Link:
/ charanarjunmusicdirector
Follow us on Instagram
Charan Arjun Instagram Link:
invitescon...
Copyright Warning: @Don't Copy GMC Television Channel's Content All Rights Reserved...if u Copy our Songs You Will Get Copyright Strike at any Conditions Strike Will Not Be Removed.....So be careful....
GMC Television ఛానల్ కి సంబంధించిన వీడియో గాని ఆడియో గాని నేరుగా గాని మార్చి గాని దొంగిలించినట్లైతే తప్పకుండ Copyright Strike వెయ్యబడును....తరువాత ఎటువంటి పరిస్థితులలోను Copyright Strike తీసి వెయ్యడం జరగదు....జాగ్రత్త - Розваги
BRS ఓడిపోయాక ఈపాట ఎంత మందికి గుర్తుకువచ్చింది....😢❤
🥲
❤️🥺
🥲❤😔
😢😢😢😢😢
😢
2024 లో ఈ పాట ఎంత మంది వింటున్నారు
మన KCR
మన BRS కోసం ఒక లైక్ 👍
Jai kcr
Like vesukondi naa comment ki kooda. Avunu Telangana Bapu KCR kadha mari, Pakistan Bapu Jinnah etlano ala anna maata
Hyd Bapu Quli Qutub Shah elano ala, andharu neechuley haha, ktr gadi drama meeru gorrelu.
కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎంత మంది మిస్ అవుతున్నారు 😢
🙋😔😕😢
Telangana prajalu motham Miss avuthunnaru 😢
Puli ( revanth reddy) notla thala pettadu Annadu.. adi bathroom padda anna kadi ki thechindi gudda bokka erigi ... That is nature ... Papam urike podu ( amaraveerula tayagam)
🙋🙋
నేను
BRS ఓడిపోయిన తరువాత 2024 లో చూసే వారు... కేసిఆర్... కేసిఆర్... కేసిఆర్
jai kcr
Maa sir kcr sir❤❤❤❤
❤
c 6:08 6:08 n😅
Jai kcr
kCR ఆంటే ఇష్టం ఉన్న వాళ్లు లైక్ వేసుకోండి..🎉❤
Ne lover ha..raa raaa..kcr ki like veyamantunnav houley
@@venushivarathrirgv😂😂
O😊😊Hhkkokk nhi mna ni ok👌 bbu ooo kon ho and Oooo jion n😊😊@@naveenmagi4758
TRS: Teevravadhula Rashtra Samithi
TRS: Tal!ban Rashtra Samithi
TRS: Thuglaq Racharika Samithi
TRS: Thuraka Razakarla Sahayasamithi
TRS: Thappudu Rachayitala Sangham
TRS: Telugu Rakshasa Samoohamu
TRS: Telangana Rowdeela Sangham
TRS: Thagubithula Republic Society
TRS: Thirugubotula Rapistla Sammelanam
TRS: Taraka Rakul Sadist
TRS: Tezzozistla Rakshasula Samajam
TRS: Telugu RechagottuduRakshasaVelama SadistlaSangham
Avunu Gorrelu mariyu Banchan Banisalu LIKE kottandi ra. Telangana Bapu KCR kadha mari, Pakistan Bapu Jinnah etlano ala anna maata
Hyd Bapu Quli Qutub Shah elano ala, andharu neechuley haha, ktr gadi drama meeru gorrelu. haha
Brs ఓడిన తరువాత ఎంతమంది ఈ పాటవిన్నారు చాలా బాదగా ఉంది miss u kcr sir😢
Literally this songs makes us cry
Gelavalsimdhi
🤚
😥😥😥
#Sir కేసిఆర్ forever ❤❤🚗
Me
మంచి నాయకుని కోల్పోయిన తెలంగాణ ప్రజలు😢
Bongu ley
Vest coment 👎👎👎
Nijam bro telangana prajalaku tondarlone kcr viluva telustadi
Kcr di vachi piku@@DONGARIPOORNACHANDAR
Kcr is bapu
ఎందుకో తెలియదు కాని ఈ పాట విన్న ప్రతిసారీ నా రక్తం మరుగుతుంది...❤🔥
Correct jai kcr
Same bro.
ఈ సాంగ్ ఇప్పటికీ వినే వాళ్ళు ఎంతమంది 2022
2023 ki kuda continue 😉✊🏻✊🏻✊🏻
Im bro
❤️🩹❤️🩹
Nenu kuda bro madhu AP ❤️
I’m
2023 లో ఈ సాంగ్ నీ వింటున్న వాళ్ళు ఒక లైక్ చేయండి.
jai congress jai kcr jai revanth reddy
Good
@@murthy2024😂😂 revantha gadu
🙋
0v
ఈ సాంగ్ వినడం 501 సరి.....కెసిఆర్ ని ప్రజలు మోసం చేయడం వల్ల మళ్ళా వింటున్న...always with u kcr
Bro, baadha ela thattukovalo theliyatledhu, edupu aagatledhu Jai KCR Baapu
Kcr
Kcr garu cm ga vunnappudu theliyaledhu kani ippude artham avuthundhi we miss great cm
Avunu bro
You're correct bro andar mosam chesar Congress ki vote vesina vallu
ఈ సాంగ్ వింటే ఎదో తెలీని ఆనందం మనసుకు ఎదో హాయి కన్నీళ్లు రప్పించే మూమెంట్...లవ్ కెసిఆర్ లవ్ తెలంగాణ... మల్ల వస్తాం...🥰😍✊💖
💘❤️🔥🤙
Malla vastam ✊
2024 లో కూడా ఈ లాంటి పాటలు పాడాలని కోరుకుంటూ జై తెలంగాణ జై కెసిఆర్ 😢😢😢🙏
జై. రేవంత్ అన్న 🔥✌️
ఇలాంటి పాట మళ్ళీ పాడాలి అన్న కెసిఆర్ మన సీఎం అనే మాటని జిర్ణించుకొలక పోతున్న
Jai kcr
Aa du aam pikindu jai revanth antunatav ane abadhalu chepukunta prajalanu mosam chestunadu@@babuyalakapati1720
ఎవరు ఎంత తిట్టుకున్నా KCR లేనిది తెలంగాణ వచ్చేది కాదు ఈరోజు ఇంత డెవెలప్ అయ్యేవాళ్ళం కాదు Thank you KCR సార్ 🙏
Jai telagana Jai kcr
Yes....
Yes mam
Yes bro He is the good leader but under he is leaders is the idiots bro .
Still now we are facing the water issue brother
Hoo auvnaaa 1600 Athmabalidanam chesukuntaa kaadha
యి పాట వింటుంటే ఎంతమంది కళ్ళలో నీళ్లు తిరిగాయి miss u kcr sir... 🥹😢🥺
ఈ పాటను చాలా సార్లు విన్నాను కానీ కెసిఆర్ ఓడిపోయిన తర్వాత చూస్తుంటే ఎందుకో గుండె బరువెక్కినట్టు గా ఉంది
Same felling to all Telangana state people's..
నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు న ఓట్ కెసిఆర్ గారికె జై brs ❤❤❤ జై కెసిఆర్ 😊
vesko em jai teenmar mallana
Jay Congress 🔥❤️
Jai congress
Jaiiiiiiiii kcr❤
Jai kcr❤
సాంగ్ బాగుంది కానీ తెలంగాణ K C R ఒక్కడి వల్లనే రాలేదు ...... 1200 విద్యార్థులు తమ ఆత్మ బలిదానాలు చేశారు తెలంగాణ కోసం..
Tajmahal kattindhi kulile kani thought vacchindhi shajahan
Alage telangana kosam andharam kastapaddam but mundhundi nadipinchindhi kcr
@@sudheerkumarakula4679 antha ledhu kcr ki.
Okkasri telangan udyamam vinandi.
@@syedsajid4218 atlana
@@sudheerkumarakula4679 yes bro okkasri vinu edupu vacchesthadi
Donga kcr
Black Day For BRS. CM KCR garu ❤ you'll be always Our CM. Will surely Come 🔙 Very Soon Everyone will Know your Value Sir.
After losing in Elections Listening With Tears 😭😭
Same bud, just can’t believe how people chose congress in rural even after he has done a lot to them !! Shame those folks that cannot think wisely.. otherwise our country would have surpassed china long time ago
" కొన్నినాల్లే ఉంటాయి ఈ పార్టీ లు పగలు
ఎల్లకాలం యాదికుంటది తను చేసిన మేలు "
సూపర్ లైన్ బ్రదర్ 👏👏👏👏👏
Em chesadu bro chinnapdu telnagana kosam road la mdia darna lu chesam idpuu kdua chestunru exam mistakes ksoam differece endu
Broo Kendra prabuthvam addukuntundi bro
Nvu study chesina vaadive kdhwa ah matram telvatledha
@@dhaneshpandu6052 ఆమె
Heart touching lone really bro jai desh ka netha jai brs
మళ్ళి మళ్ళి రిపిట్గా విన్నవాళ్లు ఒక లైక్ వేసుకోండి💅💅💅💅💅🎷🎷🎷🎷🎷✊✊✊✊✊🎸🎸🎸🎸🎸🎸👯👯👯👯
@Dhana Lakshmi said why
Malli malli vinna
@@sportschanaltelugu7796 me. . Me me me mama
@@siddamnarendar187 neee amma
Hii
ఫస్ట్ టైమ్ కామారెడ్డి లో పుట్టినందుకు బాధ పడు తున్న... మా కామారెడ్డి వాళ్ళు తినే కంచం లో మన్ను పోసుకున్నారు...
R u right 😢
From 4: 50 goosebumps guaranteed..
This lyric stays forever.
Really
నేను ఆంధ్ర ప్రదేశ్ కాని ఈ సాంగ్ ఇష్టం అనే వాళ్ళు లైక్
SUPERRRRR 👌👍🙏.....
@@lmgoud6072 hi bro how are you where are you from
@@creativethinksrajesh6965 brother I am fine & YOU ? , I am from RAJANNA SIRCILLA .....
Pls support KCR in AP......
Ndhuku anna
100%..... సూపర్ సాంగ్.....
ఎదో తెలియని అనుభూతి ఈ పాటలో ఉంది..... That is KCR
2024 lo antha mandhi ventunaru❤
పదివి ఉన్నంత వరకు కాదు ప్రాణం ఉన్నంత వరకు మీతోనే... జై కెసిఆర్ జయహో తెలంగాణ ✊✊❤️❤️🚗🚗🚗
ఏ తల్లి పిల్లోడో అని పాడిన ఆ తల్లి గొంతు అద్భుతం 🙏🙏
😂😂
@@suryamanikanta1162sulliga
ఓల్లాల వాణి అక్క పేరు, పాడింది
ఈ పాట ఇప్పటికీ వినే వాళ్ళు ఎంతమంది 2023 లో
2024 లో కూడా వింటున్నం
నాకు చాలా బాగా వచ్చింది సాంగ్ కానీ తెలంగాణ ప్రజలు కేసిఆర్ నమలేదు......మిస్స్ యూ సార్ 😢😢😢😢😢
వావ్ ఇన్ని రోజులు ఈ సాంగ్ వినలేదు ఇప్పుడు ఒక్కసారి వినగానే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది
ఒక్క వ్యక్తి గురించి ఒక్క పాట రూపంలో అభినందించింది నందుకు చాలా కృతజ్ఞతలు జై కెసిఆర్ జై తెలంగణ ❤
ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది 👌👌
2:30 this lyrics proving his value now 🥲🥲 miss you as CM sir
వచ్చే 5years తర్వాత కెసిఆర్ ప్రభుత్వం వస్తుంది అనీ ఎంత మంది నమ్ముతున్నారు ?
💯% tru... I believe ✊
ఏ పల్లె పిల్లాడో ఏ తల్లి బిడ్డాడో
అయ్యా కడుపు సల్లగుండా
రాజ్యము తెచ్చాడో
ఎన్ని గడపలు తొక్కాడో
ఎన్ని బాధలు పడ్డాడో
అరవై ఏళ్ళ గోస తీర్చి సంబురం ఇచ్చాడో
అరవై ఏళ్ళ గాయాలు మరువలేని వేదనలు
అన్ని మాయమవుతాయి నిన్ను చూడగా
తీర్చినావు మా కలలు
తూడ్చినావూ కన్నీళ్లు
నిన్ను చూస్తే గుర్తొస్తాడు ఇంట్లో ఉన్న నా అమ్మి
అక్షరాలు చాలేనా నీ కథ రాయాలంటే
లక్ష ఏళ్ళ పట్టేనా నెల నిన్ను మరవాలంటే
పెదవున నవ్వులు కాసే సామి నీ పేరే వింటే
జయహో జయహో మా జాతి ప్రథమురా
జయహో జయహో కల్వకుంట చంద్రుడా
జయహో జయహో మా రాజ్య అగ్రజుడా
జయహో జయహో కల్వకుంట చంద్రుడా
కన్నా మాటలు విన్నాడో కల తిరిగి చూసాడో
పిల్ల జల్లాలు గుంపు చేసి ముందుకు నడిపాడో
కళ్ళ ముందు ఉన్నోళ్ల
విలువ తెలువదు ఏనాడో
కాలం అంత గడిసినంక నెమరేసుకుంటారో
వినర భారత వీర కుమారా
వీరుని హరికథను మన కల్వకుంట్ల కథను
కనరా భారత వీర కుమారా
నేల కన్నా కలను చంద్రశేఖరన్న కథను
నురుగు మీసాల పోరాడపుడే
మెదడు ఎంత పదును
కలత చెందెటోడు చిన్ననాడే చూసి
నేల తల్లి ఎదను
వదిలిపెట్టడంట రంగం ఏదైనా దొరికేనంట ఆగును
సామికి దొరికేనంటే ఆగును
చింతమడక గ్రామంలోన
చేరిత మొగ్గ తొడిగిందమ్మా
వెంకటమ్మ రాఘవయ్య
కడుపునిండా కన్నరమ్మా
బడికిపోయే రోజుల్లోనే నిత్తోరంతా ఉడికిందమ్మ
బడుగుజనులు బాధలు ఆపే బాధ్యతే తనదన్నాడమ్మా
ఉన్నత చదువులు చదువుకున్న
ఊరి మీదనే ఆలోచన
ఉద్యోగాలే కాలేదన్ని ప్రజల వైపుకే అడుగేసేను
సున్నితమైన మనసుంది
ఉక్కువజ్ర సంకల్పం ఉంది
దాశరథి మన కాళోజి కవిత గుణమే సామికుంది
చిన్న ఈడునా పెళ్లాడే
సక్కని తల్లి శోభమ్మను
రాముడంటి రంగారావుకు లక్ష్మణుడమ్మో
తోడబుట్టిన ఆడోళ్ళు అయ్యకి తొమ్మిది మందమ్మో
కడుపుల ఇద్దరు కాయలు కేటీఆర్ కవితమ్మో
తెలంగాణ సాధనలోన పోరుచేసి పద్నాలుగేళ్ళ
భూమి ఎపుడు వినని చూడని
కొత్త చరిత సృష్టించాడు
గల గల పారేటి గంగమ్మ తల్లినే
నల్ల రేగళ్ళకు మళ్లించినాడమ్మో
నల్ల రేగళ్ళకు మళ్లించినాడమ్మో
కాళేశ్వరంతోటి లక్షల ఎకరాలు
కళకళలాడించే మన పెద్ద రైతన్న
కళకళలాడించే మన పెద్ద రైతన్న
ఎట్టుండే మన పల్లెలు
గతమంతా నెర్రేబారిన నేలలు
ఏడేండ్లే ఈ పొద్దులో చిగురించే
మెల్లగా మన బతుకులు
బక్క పలుచనివాడు ఉక్కు గుండెలువాడు
బందుకూల కదిలినాడు
ఒక్కరక్ష ఫలను ఒక్కొక్కటే చేస్తూ
రెక్కలు తొడుగుతున్నాడు
పెద తల్లి కంచములోన పెరుగన్నమైనాడు
అందరిని ప్రేమించే మన చంద్రశేఖరుడు
ఇన్ని ఏల్లా గోసల ఫలమై
ముందు నిలిచే మన పెద్ద సారూ
ఒక్కడే కేసిఆర్ పుట్టరింకా తనలా ఎవరు
అధృష్టమే మన అందరిది
కళ్లారా చేసాము ఈ మనిషిని
మునుముందుతరాలు దైవమని
ఆరాధించే మహర్షిని
రాజకీయ కోణం ఎందుకన్నా
అతడు రాజ్యమే తెచ్చిన వీరుడన్న
తెలంగాణ అంటే కేసీఆర్
మన కేసీఆరే తెలంగాణ
కొన్నినాల్లే ఉంటాయి ఈ పార్టీలు పగలు
ఎల్లకాలం యాదికుంటది తాను చేసిన మేలు
నిన్నగాక మొన్నేగా సొంత పరిపాలన మొదలు
ముందు ముందు కాళ్ళ చూద్దాం
మంచి కాలాలు
నేను ఈ సాంగ్ ఇప్పటివరకు వినకుండా చాలా కోల్పోయా అనిపిస్తుంది
BEST cm KCR ❤
Kcr sir garu odipoyna e patta vinevallu antha mandhi unaru 😢🥺
Nenu from ap
గద్దర్ నర్సన్న
గల గల పారేటి గంగమ్మ తల్లినీ.....👏👏👌👌
Anna gala gala pareti ganga ani vinagane Hyderabad varadalu carlu kottukapoye dhi gurthu vasthundi
I fell love with his voice
@@vinodsrr656 @1@1
Master plan lakunda kattina valla Hyderabad nu davudu kuda kapadaladu
Amma voice ku like kottandi bhayaa🙏🙏🙏
Rajasekar super
Really super broo
Super vani
Nice voice amma
Super voice
This lines hit harder : "kalla mundu unnolla vilva telwadi yenadu. Kaalam anta gadsi naka nemresu kuntaru."
Its actually a reality people are regretting upon themselves after 2023 election results 😢😢
అప్పటి ఆంద్రప్రదేశ్ ని తెచ్చిన పొట్టి శ్రీరాములు ని చూడలేదు కానీ తెలంగాణా తెచ్చిన కేసీఆర్ ని చూసి కలిసి నందుకు నేను చాలా అదృష్టమంతుణ్ణి
మనం అదృష్టం తమ్ముడు. ఇక మనం చేద్దాం
ఆంధ్ర ప్రదేశ్ నీ తీసుకురాలేదు ఆంధ్ర రాష్ట్రాని తీసుకువచ్చారు
We miss ktr
😂
రాజకీయ కోణం ఎందుకన్న అతను రాజ్యాన్ని తెచ్చిన వీరుడన్నా..... ❤️❤️❤️❤️❤️❤️❤️❤️
నేను ఇంతవరకు ఈసాంగ్ చూడలేదు ఏదైనా పొగట్టుకున్న తర్వాతే వాటి విలువ మనకు తెలుస్తుంది ఇప్పుడు కేసీఆర్ గారు ఓడిపోయినక ఇప్పుడు ఆ బాధ మరింత తెలుస్తుంది
Who was watching this after ts people loose the KCR❤😢
🥺
అరె ఎన్ని సార్లు వినాలిర
విన్న ప్రతి సారి #goosebumps
జై కేసిఆర్ ✊✊
జై తెలంగాణ ✊✊✊
True brother
విన్న ప్రతిసారి goosebumps అంతే
Kcr 🔥 🔥 🔥
Yaa bro
Jai #KCR
నాకు TRS Party అంటే చాలా చిర్రాకు కానీ ఒక్క తెలంగాణ రాష్ట్ర సాధనకు మాత్రం KCR గారు చేసిన కృషి మాత్రం మరువలేనిది
ఆంద్రప్రదేశ్ అవతరణలో శ్రీ పొట్టి శ్రీరాములు గారిల KCR గారిని కూడా చరిత్రలో చదువుకుంటారు అని అనుకుంటున్న జై తెలంగాణ
Yes bro
Yes bro
🔥
Super bro
టిఆర్ఎస్ పార్టీ ఏం పాపం చేసింది శ్రీరాముడి అంతటి వాడే కొందరికి నచ్చరు కెసిఆర్ కూడా అంతే
1:29, 2:15, 2:32, 2:38 & 4:48 those were incredible lyrics and one of best lyrics & perfect #charanarjun Anna 🙌🏻❤ tq alot for a such gd song on #kcr garu🙌🏻⚡🤝🏻. #kcr the one man army of our telangana 🙌🏻💯🤞🏻🔥🙇🏻♂️.
కేసీఆర్ గారి విలువ ఇప్పుడు తెలుస్తోంది తెలంగాణ ప్రజలకు 😢😢😢 కేసీఆర్ ఓడిపోయిన ప్రజల గుండెల్లో ఎప్పుడు వుంటాడు మాకు తెలంగాణ సీఎం కేసీఆరే మళ్లీ మీరు త్వరగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అని దేవుని ప్రార్థిస్తున్నా... జై కేసీఆర్ జై తెలంగాణ జై జై తెలంగాణ ❤❤
I am from Vijayawada , e song daily okkasari aina vinta inspiration kosam.
ఈ పాట పాడిన వారికి ధన్యవాదాలు జై తెలంగాణ
మంచి పాట అందించినందుకు ధన్యవాదాలు
KCR గారు ఓడిపోయాక ఈ పాట మళ్ళీ వినాలనిపించింది...
ఒక వ్యక్తి గురించి ఇంత గొప్పగా పాట రూపంలో మాకు అందించినందుకు ధన్యవాదాలు మీకు.
4:45 Goosebumps Voice ❤️💙😍
గల గల పారేటి గంగమ్మ తల్లినే Voice super
Nalgonda gaddar Anna 😎✌️❤️
M KCR m Telangana Anna KCR family kosame vachindi Telangana ..daridram tandavistundi
I it
@@sampaths4367 llllllll
Yes
Yes nice voice.
BRS odipoyaka e pata chuse vallu enthamand?😢 KCR CM ga lenappude ayana viluva telustadi ❤
రాష్టం మొత్తమ్ మిస్ అవుతుంది తన పాలనా
Kcr garu Father of Telangana ❤❤
ఏ పల్లె పిల్లడో,🙏
ఏ తల్లి బిడ్డడో🙏
అయ్య కడుపు సళ్లగుండ,🙏
రాజ్యం తెచ్చాడో,🙏
ఎన్ని గడపలు తొక్కాడో,🙏
ఎన్ని బాధలు పడ్డాడో🙏
ఈ లిరిక్స్ ఎంత మందికి నచ్చాయో
Likes కొట్టండి భయ్యా 🙏🙏🙏🙏🙏
ఆమె గొంతు మధురమైన స్వరం వినిపించింది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Superb
🙏🙏🙏🙏
💝💝,,,,
Super song
Nagaraja
అంతా గొప్ప నాయకుడిని ఎలా ఓడించారురా...😢
Kcr malli CM kavalani anukone vallu like veyandi 👍
అమ్మ ఏమి voise అమ్మ సూపర్ అమ్మ Voise కి ఒక్క Like వేసుకోండి లిరిక్స్ &సంగీత కూడా సూపర్
అమ్మ గారి వాయిస్ అద్భుతం...వాయిస్ కోసమే ఈ పాట విన్నా..
Meee to
అమ్మ మీ వాయిస్ సూపర్ గా ఉంది మీరు ఇలాంటి పాటలు ఇంకెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న మీ సతీష్
Nenu kuda brother
Yes
Osm
Kcr is a brand.... telangana tiger 👑👑
మా తెలంగాణ ముద్దు బిడ్డ చరణ్ అర్జున్ అన్న.... నీ గొంతు నీ జ్ఞానం నీ సాహిత్యం దిన దిన ప్రవర్దమనంగ మెరుగవుతుంది.... నువ్వు సినిమా ప్రపంచం లో అత్యున్నత స్థానం లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న అన్న..... 🙏👌
అమ్మా నీవు పాడినందుకే ఈ పాట ఇంత హిట్ అయింది తల్లి నీకు వందనం
Edupu vasthundhi , sorry kcr sir 😭😭.
ఇప్పుడు కేసీఆర్ పాట వింటే అంతా కూడా చాలాబాధ పడుతున్న😢😢
I’m from kakinada Andhra pradesh ,settled in USA. I love this song Jai KCR …..Jai KTR.. Jai Telangana…🔥
Jai kcr
Ippudu cheppandi kcr lanti vadu manaku avasarama
పాట పాడిన ఆ తల్లి స్వరానికి పాదాభివందనం
I love you amma..
Vocie kirak... Nt mukku
Correct 👏
🇮🇳🙏
Love you Talli😘
ఈ సాంగ్ పదే పదే
విన్న వాళ్ళు ఓక లైక్ చేసుకోండి
Ee song ippatiki vinne oka like cheyandi.. 2024...the great person and CM
దీనమ్మ ఏన్ని సార్లు చూసీన తనివితీరడం లేదు ఏన్ని సార్లు విన్న ఇంకా వినాలనిపిస్తుంది....
Nijam bro vinna Malli vinalanipistundu
Haa avunu
ua-cam.com/video/DIVTiEqhSA4/v-deo.html
Super song
S brother
పాట వింటుంటే తెలంగాణ ఉద్యమం ఒక్కసారి కళ్ళముందు కదిలి తెలియకుండానే కన్నీళ్లు వచ్చాయి.. #jaiKCR #JAITELANGANA
Ipduu manaki kannilu thappa em levu
Same feeling anna. Mana charithra chadivite kannillu aagavu. Manaku jarigina anyayam dhesha charitralo a rashtraniki jaragaledu. KCR great leader
@@nancharijampannayadav3938 endulo great oka exam ayna sakkaga pedtunda anni vivadaley police jobs kosam ayte papapm porgalu road la mida kukkalaga tirgtunru justice ksoam
@@prashanthaloor9512 anna nenu oka govt employee adikuda Telangana vachake na lanti antho kontha mandhiki adhi sadhyam indi, andhariki sadhyam aye vidhanga a prabuthvam undadhu anna , anthaku mundhu mana parishtithi ala undedho manaku thelusu kada anna. Nenu vyakthi gathanga athanini abhimanistanu. I hope u Take it in a possitive way
@@nancharijampannayadav3938 avnh bhayya kakapoty chadvukuna valani ayte katham cehsdu bhayya emyna anuko iga Naku ayte nacahdleud may be telnagana vachindi ani happens thappa em ledu
Ee song 2024 lo vinevallu unara❤
More than 5 times vinna vallu oka like vesukondee❤
ఏం పాటర బై ఎన్నిసార్ల విన్నా మల్లి వినబుద్ధి అయితాంది...!👏👏👌👌🙏🙏🙏🙏
Ummm yo 87 98pm7p
Avnu bro
@@jthidv2549 nizanga bro
Thokkem kaadhu asalina thyaga murthulu pranaalanu ichina vallemo isumantha ledhu sigguledhu kce bajana cheyadaniki kali kaalam Ante idhe mari thelangana vachi em bagu paddamo. Vall thappa
Banisa Rakthaniki paripurna ardham nuvve anna E patapaadi ni banisathwanni neerupinchukunnav. Adhikaaram Evadidhythe balla bajana chese kondharu nilanti bajanagaallu untarule. Chalu chalu,ni sollu valla Asthulu enni retlu pwrigayo adhi cheppu anna bathukamma cheerala pampinilone 300 kotlu biddaki kaanukiyyavatte inka EVidhangs enni minguthunnaro. Kalikaalam ante idhe mari
నెను కేసిఆర్ అభిమానిని కేవలము వ్యక్తిగతంగా మాత్రమె.......
బలమైన లక్ష్యం ఉంటే గెలుపు కాయం అని నేర్పిన నేత కేసిఆర్ గారు.........
SUPERRRRR 👌👍.....
Rythu no KCR KTR KAVITA farm house
Jai kcr jai brs
Personality development
తెలంగాణ రథసారధి కేసీఆర్ గారికి ధన్యవాదాలు
68 Time Listening ❤
నిజంగా నాకు కన్నీళ్లు ఆగడం లేదు .
మన తెలంగాణ నేలతల్లి దాహం తీర్చిన కెసిఆర్ గారికి నా కన్నీటి తో వారి పాదాలను కడగలని ఉంది.. జై కెసిఆర్ జై తెలంగాణ
కడగరదో
I'm
Inkekkadi telangana ..anta nakesaru kada. Telangana drohulato kalisi nadustunte endukanna nenu kannilu vastunnai.corona kalamlo test lu cheyandi ayya ante chetuletesadu chaste chavani anitodiki telangana biddala badha teluvadanna.manam anta emotion persons kabatte tokkestunaru.
👍
@@sudhakarsudhamail s bro Naku anipsitundi chinnapduu e ts ksoam darna chesinam ha ani ap unapduu ayna bagundu ey
I am from AP
But
I am diehard fan of KCR🙏🏿🙏🏿🙏🏿
Hi
Ap best sir
Im also
Me jagan anna fans in telangana state
Tq boss
Best songs and nice lyrics and true words
4:47 ee Lyrics chalu ....KCR Goppathanam... Goosebumps 🔥entha Mandi vachina ... Charitra marchaleru jai Telangana ❤
కొన్ని నల్లే ఉంటాయి ఈ పార్టీ లు పగలూ . ఎల్లా కాలం యాది గుంటాధి తను చేసిన మేలు❤️
AZ
మరి ఏమైంది ఈటెల రాజేందర్ అన్న మీద కేసిఆర్ పగ ....
4:48 Goosebumps..
Yes
Comment chusi wait chesinaa nijangaa goosebumps vachinay broo
Woww amazing
Nalgonda Gaddar ante ne Goosebumps
Song aithe supperrrrrrr anna
We want kcr sir back Again... Telangana 🐅..we are all miss you sir...jai Telangana ... 5:36
2:32 kalla mundhu unnolla viluva teluvadi kalamantha gadisinanka nemaresukuntaru. Supper
అన్న నేను చిన్నప్పటి నుంచీ చూస్తున్న ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి పోయనప్పటికీ.నా నియోజకవర్గం లో కృష్ణ నీళ్ళు వచ్చినాయి అంటే కెసిఆర్ వల్లనే .నాజన్మలో కూడా అనుకోలేదు.కరువు తో అల్లాడి ఎక్కడికో వలసలు పోయి బ్రతికే నా పాలమూరు ఇవ్వాళ పచ్చ బట్టడి అంటే అది కేవల కేసిఆర్ వల్లనే నేను చచ్చే వరకు తెరాస కే నా సపోర్టు జై తెలంగాణ జై జై తెలంగాణ జై కేసిఆర్ జై జై కేసిఆర్.🙏🙏🙏🙏🙏👍
Correct brother, ippudu baga unna problem ayipoindi ee donga bjp bajana galla valla
2:50 super
SUPERRRRR 👌👍🙏.....
@@sudhakarreddy8731 vamoo
Same ఒక పంట కి వచ్చేవి ఇప్పుడు రెండు పంటలకు వస్తున్నాయి నీళ్లు కల్లూరు ఖమ్మం
Nice 👌👌👌👌 KCR BRS 👑 king zindabad Bhai song
రాజకీయ కోణం ఎందుకు అన్న అతడు రాజ్యాన్నే తెచ్చిన వీరుడన్నా ❤
సూపర్ పాట అన్న ఇంకో పాట రాయరా మా కోసం కెసిఆర్ అన్న పైన
4:47 Gala Gala pareti gangamma thali Gaddar Narsana voice super....
Jaya Shankar sir ni petti vunte 🔥🔥 song 🎉
4:47 goosebumps... maa Nalgonda gaddar narsanna voice..
Right bro😍
ua-cam.com/video/7g7oBiWQ0fc/v-deo.html
Mana nalgonda ani anu kaka please
ua-cam.com/video/fnQf861oB_k/v-deo.html
Ur right bro
ఇంత మంచి పాట కేసీఆర్ సర్ మీద రాసి నందుకు మీకు కృతజ్ఞతలు అన్న 🙏🙏