Raadura Yevijayam Neekosam Full Song | Inspirational Song 2024 | Bhole Shavali | Parigi Mallik

Поділитися
Вставка
  • Опубліковано 9 лют 2025
  • #RaaduraYevijayamNeekosam Full Song | Inspirational Song 2024 | Bhole Shavali | Parigi Mallik | Parigi Tunes
    Radhu ra ye vijayam neekosam || motivational song || parigi tunes రాదు రా ఏ విజయం నీకోసం || motivational song
    #bholeshavalli
    #bholeshavali Bigbossbhole #bholeshavalibigboss #NewEmotinalSongs2024 #emotinalSongs2024 #latesttelugusongs2024 #inspirational 2024 #motivationSongs2024
    CASTING : PARIGI MALLIK 7989129029
    SAHASRA
    VATSAV RAVI VARDHAN( ARJUN)
    BHUKYA BALU NAYAK
    NARESH GOUDA
    RUDRAMA RAJU
    HARI
    RAVI KUMAR
    ABHI
    SHIVA
    DODDI MAHENDER
    RAMESH
    VENKATESHWARLU
    BHAGYAMMA
    Manager: BALU NAYAK
    Lyrics and singer:MAVURU MALLESH
    99080 12561
    Special thanks: karri venumadhav
    National B.C welfare secretary
    Special thanks Madeen SK
    Kumar(Bhole studio)
    Rasmallaguda village, sarpanch (Rangaiah)and MPPS school
    Direction:-Bhole Shavali
    DOP:-Arun Koluguri
    Lyrics & Singer:-Mavuru Mallesh ( 99080 12561 )
    Programming:- Madeen SK Poster:-Sagar Mudiraj Manager:-Bhukya Balu Nayak
    Technical Support : #Pullapavankumar
    #Anumedia
    8686714877
    Hey everyone This is
    Parigi Mallik 📍
    Is the one of my channel
    Parigi tunes 📍
    youtube.com/@p...
    www.instagram....
    My project 👇
    రాదు రా ఏ విజయం నీకోసం
    (Radhu ra ye vijayam neekosam)
    Please watch and bless me
    If any other questions & information
    Please dorp on mail
    Mail I'd 👇
    mallik9999999@gmail.com
    Number:7989129029
    Tq....
    I uploaded interesting content like 👇
    Moral videos
    Please Subscribe and follow me
    Click 🔔 icon
    Tq my family members 💙
    Love you all
    Collaborated 📍
    Trending virally
    @Trendingvirally
    ☆TaGs..📍👇
    #Radhurayevijayamneekosam
    #రాదురాఏవిజయంనీకోసం
    #parigitunes
    #parigi #motivation
    #motivationalsong #tunes
    #music #songs
    #telugu #telugulyrics
    #parigimallik #trending #no1 #virally
    #trendingvirally
    @Don't Copy This Song All Rights Reserved.
    ఈ సాంగ్ కాపీ చేసి మీ ఛానల్ లో పెడితే copyright strike పంపడం జరుగుతుంది ఫ్రెండ్స్ please సహకరించండి

КОМЕНТАРІ • 893

  • @bhukyaanitha3811
    @bhukyaanitha3811 13 днів тому +295

    గుడ్ మార్నింగ్ sir... ఈ సాంగ్ ని నేను first టైమ్ ఈ రోజు విన్నాను. నేను నా జీవితంలో టీటీసీ, b. Ed చదివాను, pg కూడా చేశాను కాని పెళ్లి అయ్యాక నేను ఉద్యోగం చేయటం మా హుస్బేండ్ వాళ్ళకి ఇష్టం లేకపోవటం వలన ఇంట్లోనే ఉంటున్న. ఇంత చదువు చదివిన ప్రతి రూపాయి కోసం మా అయన దగ్గర చేయి చాచి అడగాలి. గుర్తుకొచ్చినపుడల్లా చనిపోవాలి అనే ఆలోచన వస్తుంది. కాని మా అమ్మ, నాన్న కోసం బ్రతుకుతున్నాను sir. ఈ రోజు నుండి ఇంటి దగ్గరే చిన్న ట్యూషన్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్న sir. మీ పాట నా జీవితానికి ఒక దారి చూపింది. Tution పెట్టుకొని నా కళ్ళమీద నేను నిలబడతాను అనే నమ్మకం కలుగుతుంది.

    • @parigitunes
      @parigitunes  12 днів тому +19

      Hi Anitha .. be confident
      Do hard work .. you will reach your goal.. All the best

    • @pingiliswapna9054
      @pingiliswapna9054 12 днів тому +8

      Good decision Anitha
      Definitely you will reach your goal
      All the best 👍

    • @gopalakrishnasagar3853
      @gopalakrishnasagar3853 11 днів тому +7

      All the best sister

    • @anshupatel2471
      @anshupatel2471 11 днів тому +4

      Super song life lo elanty song appudu vinaledhu deffinet ga naa goal neñu reach avthanu sir

    • @mamidisrinidhi
      @mamidisrinidhi 11 днів тому +2

      Pata chala bagundhi sir. Na kosame rasinattundhi.nenu roju e pata 10 times vintunna

  • @ramtakur7744
    @ramtakur7744 Рік тому +211

    Bhole కోసమే వచ్చినవాళ్ళు ఒకసారి .....

  • @ravimerugu6260
    @ravimerugu6260 Рік тому +77

    మల్లేష్ అన్న పాట చాలా బాగుంది
    ఎల్లకాలం బ్రతికి ఉండే పాటను
    మాకు అందించారు
    మ్యూజిక్ చాలా బాగుంది. సినిమాటిక్ లో ఉంది మ్యూజిక్.బోలే అన్నా సూపర్ గా చేశావు
    పరిగి గారు నువ్వు కేక. ఎవ్రీథింగ్ ఈ సాంగ్ ఓకే

  • @shobanbabuboini364
    @shobanbabuboini364 Рік тому +75

    మల్లేష్ పరిగి అన్న గారు జీవించారు.. మల్లేష్ సింగర్ ఆలోచింప చేసే విధంగా చదువు గొప్ప తనాన్ని అధ్భుతం గా పాడారు.. మిత్రుడు బోలె హృద్యంగా సంగీతం అందించారు... ప్రయత్నం సూపర్... అందరినీ మోటివేషన్ చేసే సాంగ్...

  • @gadipemallesh724
    @gadipemallesh724 Рік тому +30

    చాలా అద్భుతంగా రాశారు మంచి సందేశం ఇచ్చారు, చాలా చాలా చక్కగా గానం చేశారు మల్లేశ్ గారు 🎉

  • @BalaWithTrue
    @BalaWithTrue Рік тому +25

    భొలే ఆన్న చెపితే వచ్చాను ❤ సూపర్ ఉంది పాట 👌⭐

  • @banothambersingh7612
    @banothambersingh7612 Рік тому +241

    ఈ రెండు తెలుగు రాష్ట్రల్లో పోటీలో ఉన్న నిరుద్యోగులకు ఈ సాంగ్ అంకితం,, ఇంస్ప్రేషన్ tqq సార్

  • @dileepnayak1689
    @dileepnayak1689 8 днів тому +84

    2025 లో వింటున్న పాట ను ఈ పాట కు 🎻 play చేసిన అతనికి 🙏

  • @mudidenikamalakar4031
    @mudidenikamalakar4031 Рік тому +17

    మల్లేశ్ గురువుగారూ మీ స్వరసంతకం చాలా చాలా బాగుంది, ఇంకా ఎన్నో స్ఫూర్తిని ఇచ్చే పాటలు పాడాలి గురువుగారూ

  • @madhuyadhav5319
    @madhuyadhav5319 Рік тому +13

    మల్లేష్ అన్నాగారికి ముందుగా ధన్యవాదాలు 🙏
    మీరూ ఈ సమాజానికి చాలా చక్కటి
    సందేశాన్ని పంపించినందుకు

  • @goldreddy1085
    @goldreddy1085 Рік тому +11

    బీజేపీ బాలు 🎉 మల్లేష్ గారు సూపర్ సూపర్ యాక్టింగ్.... డైరెక్షన్ సూపర్.. మీ.. గోల్డ్ 🌟 రెడ్డి

  • @srinithyanivas5670
    @srinithyanivas5670 Рік тому +15

    Super lyrics anna ..
    ఇంకా ఎన్నో పాటలు మీ నుంచి రావాలని ఆశిస్తున్న

  • @NagRaj-sy1rc
    @NagRaj-sy1rc Рік тому +41

    మల్లేష్ అన్న చాలా మంచిగా రాశారు...✍️✍️✍️🎵🎵🎵👌👌👌👍✊

  • @chittinarra3178
    @chittinarra3178 Рік тому +15

    చాల బాగుంది నాలాంటి బడికి పోనివాడికి అర్థం కావట్లేదు జీవితం ఎలా మార బోతుందో అని😢😢😢

  • @maheshmudiraj9184
    @maheshmudiraj9184 Рік тому +2

    Bhole Anna garu super super super super

  • @raghavaamme2526
    @raghavaamme2526 Рік тому +12

    Congratulations to #Parigi tunes for crafting the best message-oriented song for youngsters!
    🎶 Your lyrics resonate with meaning and inspire a positive impact. Keep empowering the next generation with your music! 👏
    #MusicWithAMessage #YouthInspiration"

  • @padmalathaparankusham7904
    @padmalathaparankusham7904 Рік тому +7

    మల్లేశం sir chala రోజులకీ మీ వాయిస్ విన్నాము సూపర్ song bavundi

  • @nagarajufitnesscoach8152
    @nagarajufitnesscoach8152 Рік тому +4

    Super bhole dir

  • @Aaru589
    @Aaru589 Рік тому +13

    మంచి inspiring song.... Very useful to everyone. మంచి గానం

  • @gajarlaramesh8641
    @gajarlaramesh8641 Рік тому +7

    Excellent motivational song ..Congratulations to entire team 💐💐

  • @shivas5193
    @shivas5193 2 місяці тому +114

    ఈ పాట నేను రోజు 10 సర్లు వింటున్న... నా గురించే ఉన్నట్టు ఉంది ఈ పాట అని అనిపిస్తుంది .. చాలా కసిగా కష్టపడ్డ... నేను ఇపుడు జాబ్ సంపాదించాను.. ఈ పాటను ఎంతో మందికి వినిపిస్తున్న .. TQ for Making this Song Sir... TQ so Much

  • @RaviRavi-yb5xn
    @RaviRavi-yb5xn Рік тому +4

    పాటలో చాలా మంచి సందేశం ఉంది 🎉🎉నటన కూడా చాలాబాగా నటించారు 🎉🎉

  • @CRISTIANO.12345-z
    @CRISTIANO.12345-z Рік тому +11

    మల్లేష్ సార్ మీ నటన ఈ పాటలో మీరు జీవించిన విధానం అద్బుతం.లక్ష్యాన్ని చేరేవరకు ఎన్ని ఒడిదుడుకులనుఎదుర్కొని ముందుకు సాగాలని మీరిచ్చిన సందేశం ఎంతోమందికి మార్గదర్శం అవుతుంది👌👌👌👌

  • @Swamy_12
    @Swamy_12 Рік тому +5

    Super mitrama 🎉

  • @daravathsravankumar2190
    @daravathsravankumar2190 Рік тому +6

    Superb Anna లిరిక్స్ and singing...🤝🏻🤝🏻🤝🏻👏🏻👏🏻👌🏻👌🏻👌🏻🎁🎁🥰🥰

  • @mandavarajukrish7007
    @mandavarajukrish7007 Рік тому +5

    Super annnaa...chala chalaa bagundi... wonder full song..jivitham ante amito chepparu annaa

  • @venkateshpatnam1114
    @venkateshpatnam1114 Рік тому +42

    చదువు గురించి చెప్పే చక్కటి పాట కష్టపడి చడివే వాళ్ళకి ఈ పాట ఒక మోటివేషన్......

  • @suryadityareddy
    @suryadityareddy Рік тому +3

    Good andi very motivational song bholehgaru

  • @rajuchirra5599
    @rajuchirra5599 Рік тому +3

    Manchi sandeshatmaka paata Kastapadi chaduve vallaku Spoortynicharu good lyric & singer Thank you so much

  • @rameshroyya851
    @rameshroyya851 Рік тому +3

    Etu podule nee kastam eppatikina adi nee sonthame ❤🎉congratulations Mallesh sir 👏 ❤️

  • @kumarswamy4151
    @kumarswamy4151 Рік тому +2

    Nice 👍 congratulations andari life style undi

  • @ashucreativeatoz9051
    @ashucreativeatoz9051 Рік тому +5

    అర్థవంతమైన మాటలు పాటల రూపంలో అందించారు

  • @mallikarjunpalepally4354
    @mallikarjunpalepally4354 Рік тому +3

    Super Babai ❤

  • @SangadiDavidhu
    @SangadiDavidhu 2 години тому

    Sir 🙏ఏమి మాట్లాడాలో తెలియడంలేదు.. ఎంత పొగడాలో. తెలియడంలేదు sir 🙏అంత బాగుంది sir 🙏.. నా జీవితం లో ఇలా జరిగింది sir 🙏🙏🙏🙏tq

  • @svsproductions.
    @svsproductions. Рік тому +6

    Bhole sir music maa uri mallesham lyrics Parigi mallesham sir acting producer Arun anna Dop bijepi balu nayak naresh Gouda acting total teem work excellent

  • @sudhakarkoyyala
    @sudhakarkoyyala Рік тому +4

    Super sir. Very inspiring song

  • @SANDHYA777-b7o
    @SANDHYA777-b7o 13 годин тому

    ఈ పాట నాకోసమే పాడినట్టుంది నేను చిన్నప్పటి నుంచి కష్టపడుతున్నాను ఈ పాటను పాడిన వారికి హ్యాండ్సఫ్ బ్రో

  • @kondurupushpalatha2022
    @kondurupushpalatha2022 3 місяці тому +10

    గ్రేట్ sir నా కళ్ళలో తెలియకుండానే కన్నీళ్ళొచ్చాయి. ఇలాంటి కష్టాలు ఎన్నో ఎదుర్కొని నిలబడ్డాను 🙏🙏👍👍

  • @nareshgk5839
    @nareshgk5839 Рік тому +3

    Superb

  • @mukkavijaykumar1938
    @mukkavijaykumar1938 11 днів тому +6

    ఈపాటను గురించి చెప్పడానికి మాటలు సరిపోవు... అయిన ఒక్క మాట... అద్భుతమైన పాట 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻

  • @venkatamutyammedara9243
    @venkatamutyammedara9243 Рік тому +3

    It's a very powerful and motivational song to nowadays youth

  • @bathulanagarajugoud9038
    @bathulanagarajugoud9038 Рік тому +3

    మల్లేశన్న పాట సూపర్ అన్న ఇలాంటి పాట ను మాకు అందించినందుకు మీకు ధన్యవాదాలు అన్న 🙏

  • @Chittuactor
    @Chittuactor Рік тому +3

    Super sir🎉🎉🎉

  • @RRCreatorOfficial
    @RRCreatorOfficial Рік тому +10

    కాలం కాటికి పంపాలని చూస్తున్నా..
    కాయ కష్టం తో ముందుకు అడుగేస్తున్నా..
    RR✍️

  • @chkrisna
    @chkrisna Місяць тому +37

    అన్నా ఇన్ని రోజులు ఇలాంటి సాంగ్ వినకుండా miss అయ్యా అద్భుతం 💞💞💞🇮🇳💪

    • @prabhakardara4878
      @prabhakardara4878 Місяць тому +1

      నేను ఇప్పుడు వింటున్నా

  • @adilakshmialthi2008
    @adilakshmialthi2008 Рік тому +3

    Chala bavundi song...kashtapadithe edina sadhincha vachhu ani chakkaga choopincharu...🤗👌👏👍

  • @sudhakarmeesala6403
    @sudhakarmeesala6403 Рік тому +3

    Excellent Mallesh anna

  • @Aaru589
    @Aaru589 Рік тому +5

    మంచి సందేశాత్మక మైన పాట ఆన్న. చాలా బాగుంది.మాక్సిమం అందరికీ ఉపయోగ పడుతుంది.మీ వాయిస్ చాలా బాగుంది.. మీరు ఇంకా ఇలాంటి అనేక పాటలు పాడలని,భవిష్యత్ లో అనేక ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను💐💥💥💥🫡

  • @battushankarmudiraj6830
    @battushankarmudiraj6830 Рік тому +4

    Heart touching song super lyrics..good acting Mallik.. bro title... Excellent

  • @yeshuran9344
    @yeshuran9344 Рік тому +6

    Kallallo nillu vachai 🥺 thank you sir for heart touching lyrics .

  • @devvlogs8923
    @devvlogs8923 Рік тому +2

    Gret song annagaru all the best

  • @sudhakarkolipaka1785
    @sudhakarkolipaka1785 8 місяців тому +30

    ఎన్నిసార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాట

  • @Narib6Creations
    @Narib6Creations Рік тому +36

    మీ పాటకు, మీ నటనకు ,మీ ఆలోచనలు కు, మీరు మాకు ఇచ్చే ఈ సందేశానికి 🙏🙏🙏🤝🤝🤝💐 [ SPECAIL THANKS TO BHOLE SIR ]

  • @Parusuram2906
    @Parusuram2906 9 днів тому +19

    రాదురా ఏ విజయం నీ కోసం నాకోసం
    ఎటు పోదురా నీవు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం.(2)....
    కాలంతో పయనించే వాడికి కానిదేముందీ
    సాధనతోనే సాధ్యమవ్వునని
    సదాశయంతో సాగర ముందుకు.......
    (రాదురా ఏ విజయం నీ కోసం నాకోసం
    ఎటు పోదురా నీవు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం )
    ఆకశంలో అలలాగా పోయే ఆ పక్షులనే చూడు
    అనుకున్న గమ్యమెంతున్న కానీ అవి ఆపవు తమ పరుగూ,
    నీ చుట్టు ఉన్న ప్రతి ఒక్కటీ లక్ష్యం తో బతుకుతుంది,
    అది పట్టే వరకు గురి పెట్టునురా తమ శక్తి పెట్టుబడినీ.....
    (రాదురా ఏ విజయం నీ కోసం నాకోసం
    ఎటు పోదురా నీవు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం )
    ఎంత చేసిన ఎదగలేదని దిగులు చెందబోకూ
    ఆ లోపమేడుందో మనసు దీపన్ని పెట్టి నీవు వెతుకూ
    అతుకుల మయమని ఎక్కిరించకు బతుకు పుస్తకానీ
    అది చితిలో కూడా బోధించునురా ఏదో అర్ధాన్నీ.....
    (రాదురా ఏ విజయం నీ కోసం నాకోసం
    ఎటు పోదురా నీవు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం)
    పడిపోయిన చోటే పైకెదగడమెట్లనొ పదునుపెట్టు మొదలు
    పదిమందిలోన నీ ప్రతిభను చూపగా పట్టుదలతో కదులు
    ఏలు పట్టి నడుపంచునురా ఎదురైనా అనుభవాలూ..
    వేయిల ఏళ్ళు వర్ధిల్లునురా నీ విజయ జ్ఞాపకాలూ....
    (రాదురా ఏ విజయం నీ కోసం నాకోసం
    ఎటు పోదురా నీవు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం..
    కాలంతో పయనించే వాడికి కానిదేముందీ
    సాధనతోనే సాధ్యమవ్వునని
    సదాశయంతో సాగర ముందుకు)

  • @vaddesrinivas3786
    @vaddesrinivas3786 Рік тому +5

    ఈ పాట చాలా బాగుంది మంచి సందేశాన్ని అందిచారు ధన్యవాదములు సార్ 🙏

  • @chanducreations6107
    @chanducreations6107 Рік тому +5

    Super motivational song sir❤

  • @muthuaparnacreatives
    @muthuaparnacreatives Рік тому +5

    Chala manchi msg unna song bole anna..Thanku so much anna

  • @ashokgorenka4532
    @ashokgorenka4532 Рік тому +3

    Super sir hatsup 🙏🙏🙏🙏🙏

  • @nagesharlagadda7783
    @nagesharlagadda7783 2 місяці тому +4

    ❤ వర్ణించడానికి మాటలు రావడం లేదు బ్రదర్ 🎉🎉🎉

  • @sridhannyasri790
    @sridhannyasri790 Рік тому +6

    Wonderful motivation song ❤❤

  • @firdosemd3867
    @firdosemd3867 Рік тому +2

    మల్లేష్ కుమార్ సార్ సూపర్ సార్ సూపర్ సూపర్ యాక్టింగ్ అండ్ సాంగ్

  • @venkatasudheerkumar3823
    @venkatasudheerkumar3823 9 днів тому +3

    👌👌👌👌👌👌తెలుగు భాష, తెలుగు పాట హృదయాన్ని తాకుతుంది

  • @kudikalalaxman5307
    @kudikalalaxman5307 4 дні тому +7

    లైక్ ఒక్కటి సరిపోదు 100000000000

  • @manjubhargavig8697
    @manjubhargavig8697 Рік тому +3

    Nice song

  • @ksrinivasulu8797
    @ksrinivasulu8797 Рік тому +3

    Super brother 🎉

  • @emmevamshi1963
    @emmevamshi1963 Рік тому +3

    Nice anna super song

  • @SHIVATECH1
    @SHIVATECH1 Рік тому +3

    Super sir

  • @kishoredecodestelugu2022
    @kishoredecodestelugu2022 Рік тому +3

    Super sirrr...

  • @JNRCHANNELMHBD
    @JNRCHANNELMHBD Рік тому +5

    Excellent song, super lyrics and excellent singing ❤🎉

  • @maheshsuniganti7955
    @maheshsuniganti7955 Рік тому +1

    Super Bava 🎉🎉

  • @srisudha2190
    @srisudha2190 7 днів тому +3

    చాల అద్భుతంగా ఉందీ సర్ మీ పాట భావి తరానికి ఒక గొప్ప అర్ధం

  • @thukaram1434
    @thukaram1434 Рік тому +3

    Super song brother

  • @ravinderfastnews
    @ravinderfastnews 22 години тому

    సూపర్

  • @muneerpashamd7218
    @muneerpashamd7218 Рік тому +3

    Superb Anna exact

  • @kodesaikiran9293
    @kodesaikiran9293 2 дні тому +1

    ఈ సాంగ్ రాసిన వారికి, పాడిన వారికి చాలా థాంక్స్.చాలా చక్కటి సందేశం తో కూడిన పాట ఇచ్చారు.

  • @KishoreKumar-yo2bi
    @KishoreKumar-yo2bi Рік тому +1

    సార్ మీరు ఇలాగే ముందుకు వెళ్ళాలి , మీ ఈ ప్రయత్నంలో మీరు వున్నత స్థాయికి చేరుకోవాలని మనసారా కోరుకుంటున్నాను 👏👏👏👏👌🌺🌺

  • @madharapuhareesh5121
    @madharapuhareesh5121 Рік тому +3

    Very nice song

  • @baindlasudhakar1095
    @baindlasudhakar1095 Рік тому +1

    Excellent sir ,chala Baga act chesaru.gud message to students.

  • @gunthanalamarenna2121
    @gunthanalamarenna2121 20 годин тому +2

    నేను డిస్టప్ అయినా ప్రతిసారి వింటాను సార్ గ్రూప్ అండ్ railway preperation అవుతున్నాను సార్ గ్రూప్ 2 మెయిన్స్ రాయడానికి సిద్దంగా ఉన్నాను సార్

  • @crazy4dramas143
    @crazy4dramas143 Рік тому +4

    Very inspirational song. Great composition, superb lyrics and extraordinary singing. Just awesome ❤

  • @laxminarayana5137
    @laxminarayana5137 4 дні тому +3

    RP గారి voice కి దగ్గరగా ఉంది .. 👌 అన్న సాంగ్ బాగుంది.

  • @battinisathish6054
    @battinisathish6054 Місяць тому +10

    చదువుకున్న పేదవాడి జీవితాన్ని కళ్ళకు కట్టినట్లువర్ణించారు కృతజ్ఞతలు అన్న💐💐

    • @mvnchannel1556
      @mvnchannel1556 Місяць тому

      ధన్యవాదములు తమ్ముడు 🙏

  • @maheshv5424
    @maheshv5424 5 днів тому +2

    సార్, మీ పాట మా నిరుద్యోగులకు ఒక ఊపిరి 💐💐💐

  • @shafisyed3712
    @shafisyed3712 Місяць тому +8

    Super......song.. ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది. స్ఫూర్తినిచ్చింది ప్రోత్సహిస్తుంది. గెలిచే వరకు పోరాటం చేయమని భుజం తడుతుంది

  • @mayuritunes1609
    @mayuritunes1609 Рік тому +4

    Parigi mallik sir ❤🎉🎉🎉🎉🎉🎉 superb song 🎵

  • @laxmipaneti5295
    @laxmipaneti5295 3 місяці тому +8

    ఈ పాట ఎంతో అద్భుతంగా ఉంది పరిగి మల్లేష్ గారికి ధన్యవాదాలు కొంచెం ఎవరైనా లిరిక్స్ ఉంటే పెట్టండి తెలుగులో tq

  • @palleboinasudhakarvarma7865
    @palleboinasudhakarvarma7865 3 дні тому

    అద్భుతం రచయిత సాహిత్యం

  • @bantubillivenkatesh
    @bantubillivenkatesh 2 дні тому

    😢😢😢😢 Excellent Anna Nev....song really gaa vundii Anna..Love you Anna

  • @yellakarikesavasuri2429
    @yellakarikesavasuri2429 19 годин тому +1

    ఇంత చక్కని పాట నేనింత వరకు వినలేదు కనలేదు. ముందుగా ఈ గీతాన్ని రచన చేసిన గురుతుల్యులు గౌ II MAVURU MALLESH గారు తన గాత్ర మాధుర్యంతో విన్నవారందరిని మంత్రముగ్ధుల్ని చేసి మా గుండెలలో కొలువై నిలిచారు. ఈ పాట మా మదిలో ఎన్నటికీ పదిలంగా ఉంటుందని చిరస్మరణీయమై అందరి దెందాలలో నిలుస్తుందని నిరుద్యోగులకు ప్రేరణగా నిలచి
    వారనుకున్నవి సాధించే వరకు ఈ పాట ప్రేరణ అవుతుందని విజయాలకు దోహదమై ప్రతీక గా నిలచి చిరస్మరణీయమై శాశ్వతంగా వెలుగొందుతుందని అభిలషిస్తూ ఈ పాట YOU TUBE లో కి రావటానికి కృషి చేసిన ప్రతిఒక్కరికీ పేరు పేరు నా అభినందనలు తెలియ జేస్తూ మరొక్కసారి LYRICS WRITER & SINGER MAVURU MALLESH SIR కు BEST WISHES శుభాకాంక్షలు తెలియజేస్తూ ALL THE BEST TO ALL ENTIRE TEAM Members who participated to Create this motivational, Inspirational Song in YOU TUBE Channel 🎉🎉🎉🎉🎉 Beloved Yours
    KESAVA SURI YELLAKARI
    Cell.9440 24 5804

  • @sathishpitta399
    @sathishpitta399 Місяць тому +5

    Super sir ఇన్స్పిరేషన్ సాంగ్ సార్ ఈ సాంగ్ విన్న వారికి ఏదైనా సాధిస్తాం అనిపిస్తుంది సార్ 🙏🙏

  • @uppuraghavendar9096
    @uppuraghavendar9096 Рік тому +3

    మల్లేష్ sir ఇలాంటి మంచి మోటివేషనల్ సాంగ్స్ చేసి,చాలా మందికి ఇన్స్పిరేషన్ గా నిలిచి మంచి పేరు సాధించాలి ధన్యవాదాలు

  • @yendreddysuresh
    @yendreddysuresh Рік тому +2

    Wow super ...🤩🤩🤩

  • @prameelareddy3299
    @prameelareddy3299 6 днів тому +1

    Mamuulugaa ledu sir super 😍❤

  • @rajithamanupati9450
    @rajithamanupati9450 Рік тому +2

    ఈ పాట చాలా చాలా బాగుంది సార్ 💐💐💐💐🙏🙏

  • @sampathaaulakondda
    @sampathaaulakondda День тому

    ❤❤❤sir super song kastam unnavallake artham avuthundhi

  • @dharamveersamala
    @dharamveersamala День тому

    మాటల్లేవ్ 👍👌👌👌

  • @mayurifolks8730
    @mayurifolks8730 Рік тому +1

    Mallesh anna lyris and singing super anna mee kalaniki galaniki na salaam🙏🙏🙏❤

  • @gunthanalamarenna2121
    @gunthanalamarenna2121 20 годин тому

    Super song ippatiki 10,time vinnanu

  • @kkavitha2248
    @kkavitha2248 Рік тому

    Super చాలా బాగుంది

  • @Jyotireddy9
    @Jyotireddy9 13 годин тому

    Waw this is very inspirational and motivational and heartfelt song