చాలా మంచి కథనం, ఈ వీడియో లో మీరు చిత్రీకరించిన అందాలకు మి వాయిస్ ఓవర్ ద్వారా మరింత అందం చేకూరింది, 🎉 ప్రకృతిని ప్రేమించే ప్రతి ఒక్కరూ తప్పక సందర్శించవలసిన అందమైన పర్యాటక ప్రదేశం మారేడుమిల్లి ❤
I stayed in Maredumilli village for few days. Churches and Christian missionaries ruined that place. All night I had to listen very high volume Christian loud nonsense, and it continued in the morning. Unless police take some action and not work like Church agents, the place will become unpopular very soon. Tribal brothers there must take action too.
అన్న UA-cam వీడియో లు చాలా మంది చేస్తున్నారు కానీ మీలా ఎ ప్రదేశం కోసం అయినా బాగా వివరించే వాళ్ళు లేరు,, మీరు చెప్తూ ఉంటే నిజం గా మేమే దగ్గర గా చూస్తున్నట్టు ఉంటది,,, thank you అన్న god bless you 🚩,,,, Thank you for 300 likes for my message❤️😊
సురేష్ గారు మీరు మా మనసులు దోచుకుంటున్నారు మీ వివరణ తో స్వయంగా వచ్చి చూస్తున్న అనుభూతి కలిగింది మీకు ధన్యవాదాలు వనవాసులు గ్రామాల్లో వారి జీవితాలను చూపిస్తున్నారు మా వనవాసి కళ్యాణ్ ఆశ్రమం - విశాఖ పాడేరు రంపచోడవరం మారేడుమిల్లీ ప్రాంతాల్లో హాస్టల్ లో విద్యార్థులు ఉన్నారు వారిని పరిచయం చేయండి మన village van ప్రపంచానికి మీరు వనవాసులకు మేలు చేసినవారు అవుతారు....❤❤❤❤❤
మీరు తెలుగులో వివరిస్తూ చెప్పే విధానం అద్భుతం. ఈ వీడియోలు చూసిన తరువాత, నేను మీ ఛానల్‌కు సబ్స్క్రైబ్ చేసాను. ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చేయగలరని ఆశిస్తున్నాను.😀
మా ఓల్డ్ egdt వెరీ బ్యూటిఫుల్ ఒకపక్క గోదావరి నాది ఇంకో పక్కన బంగాళా ఖాతం ఒకపక్క కోనసీమ ఇంకోపక్క మన్యం రాజమండ్రి సిటీ kakinada సిటీ అమలాపురం మారేడుమిల్లి రంపచోడవరం తాపెశ్వరమ్ కాజా వెరీ టేస్ట్.ఇలా ఎన్నో విశేషాలు తరువాత దీనికి దగ్గరలోనే అరకు లోయ.
Only if Church allows you to enjoy sounds of nature. I was there for few days, and Church made it a hell with very high volume loud speakers. Even reporting at police station had not result. Welcome to Jagan anna rajyam
I stayed in Maredumilli village for few days. Churches and Christian missionaries ruined that place. All night I had to listen very high volume Christian loud nonsense, and it continued in the morning. Unless police take some action and not work like Church agents, the place will become unpopular very soon. Tribal brothers there must take action too.
మీరు సూపర్ అన్న మీరు ఎంతో కష్టంపడి మాకు ఇవన్నీ చూపిస్తోన్నందుకు
అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన అందమైన ప్రకృతి వీడియోతో మళ్లీ సురేష్ గారు వచ్చారు... మీ వీడియో చూస్తున్నప్పుడు నేను అక్కడ ఉన్నట్లు అనిపిస్తుంది.
చాలా మంచి కథనం, ఈ వీడియో లో మీరు చిత్రీకరించిన అందాలకు మి వాయిస్ ఓవర్ ద్వారా మరింత అందం చేకూరింది, 🎉 ప్రకృతిని ప్రేమించే ప్రతి ఒక్కరూ తప్పక సందర్శించవలసిన అందమైన పర్యాటక ప్రదేశం మారేడుమిల్లి ❤
I stayed in Maredumilli village for few days. Churches and Christian missionaries ruined that place. All night I had to listen very high volume Christian loud nonsense, and it continued in the morning. Unless police take some action and not work like Church agents, the place will become unpopular very soon. Tribal brothers there must take action too.
అన్న UA-cam వీడియో లు చాలా మంది చేస్తున్నారు కానీ మీలా ఎ ప్రదేశం కోసం అయినా బాగా వివరించే వాళ్ళు లేరు,, మీరు చెప్తూ ఉంటే నిజం గా మేమే దగ్గర గా చూస్తున్నట్టు ఉంటది,,, thank you అన్న god bless you 🚩,,,,
Thank you for 300 likes for my message❤️😊
Suresh garu Mee video lu Mee vivarana chala bavuntundhi prakruthi andhalu maa prakkana vunnattu memu swayyamuga chusthunattu vuntunnadhi
సూపర్ సూపర్ మేము ఇండియా వచ్చాక తప్పకుండా వస్తాము ఫ్యామిలీ తో.నైస్ వీడియో
సురేష్ గారు మీరు మా మనసులు దోచుకుంటున్నారు మీ వివరణ తో స్వయంగా వచ్చి చూస్తున్న అనుభూతి కలిగింది మీకు ధన్యవాదాలు వనవాసులు గ్రామాల్లో వారి జీవితాలను చూపిస్తున్నారు మా వనవాసి కళ్యాణ్ ఆశ్రమం - విశాఖ పాడేరు రంపచోడవరం మారేడుమిల్లీ ప్రాంతాల్లో హాస్టల్ లో విద్యార్థులు ఉన్నారు వారిని పరిచయం చేయండి మన village van ప్రపంచానికి మీరు వనవాసులకు మేలు చేసినవారు అవుతారు....❤❤❤❤❤
మీరు తెలుగులో వివరిస్తూ చెప్పే విధానం అద్భుతం. ఈ వీడియోలు చూసిన తరువాత, నేను మీ ఛానల్‌కు సబ్స్క్రైబ్ చేసాను. ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చేయగలరని ఆశిస్తున్నాను.😀
Wow wonderful beautiful thanks for good information 🎉🎉
చాలా చాలా బాగుంది.... మీ అద్భుతమైన సమాచారం తో మీ వ్యాఖ్యనం చాలా చాలా బాగుంది.... 🌹🌹🌹
చాలా బాగుంది!!! మీ వాయిస్ నా చిన్నప్పుడు ఆకాశవాణి రేడియో anchor la undi
correct , i also felt like that
అన్న గారు మీ వాయిస్, వాయిస్ ఓవర్, చాలా బాగుంది. Waheed from Telangana Musafir
చాలా చాలా బాగుంది మీ కదనం
We visited on 26 & 27 November, 2023, It is the beautiful one. Gudisa grass lands and hill station is good, we enjoyed a lot with camp fire 🔥
మా ఓల్డ్ egdt వెరీ బ్యూటిఫుల్ ఒకపక్క గోదావరి నాది ఇంకో పక్కన బంగాళా ఖాతం ఒకపక్క కోనసీమ ఇంకోపక్క మన్యం రాజమండ్రి సిటీ kakinada సిటీ అమలాపురం మారేడుమిల్లి రంపచోడవరం తాపెశ్వరమ్ కాజా వెరీ టేస్ట్.ఇలా ఎన్నో విశేషాలు తరువాత దీనికి దగ్గరలోనే అరకు లోయ.
I did stay in the chatlawada hamlet for two days and it was an extraordinary experience
Mee videos chuste enta baaguntayo mee voice kuda ante baaguntundi good video ❤❤❤❤💯💯💯💯💯
Chala adhubutham gaa chepparu . Mimu velatham
అద్భుతమైన దృశ్యం
Maa maredumilli andalanu chupinchinandu ku tq brother
Chalabaga choopncheru Danyavadhalu babu.
My favourite place 1st time vellanu chala bagundi
HI SIR....NENU MEEKU PEDDA FAN....NENU TIRIGINA CHALA CHOTLA MERU CHUPISTHUNARU...NAKU BAHU ANADAM GA UNTUNDHI.....GOD BLESS YOU
Bro enta Baga chepav ante velina feeling kalugutundi tq
Mi prathi video excellent....memu chudaleni wonderful locations chala chupincharu....mi channel....mi voice adbhutam Suresh gaaru 👌👍💐🙏
Adbutanni adbuthanga chupinchadam oka maha adbutham thank you anna ♥️
Chelae it’s true nidra ni duramam cheyali ❤❤❤
ఈ summer season అనుకూలమే నా.... Sir
Respect upcoming youtubers ok thank you broh wait for my come back 👽
Beautiful Video 📹🤩👌 Thank You Suresh Garu 😊
Super beautiful video Annayya 🙏
చాల బాగుంది మీ video.
మీ స్వరం, ఉచ్చారణ, వాడే పదాలు, వాక్య నిర్మాణశైలి, , మీ వీడియోలకి బలం.
We went through Maredumilli, but roads are in worst condition. Better avoid in rainy season.
The morning walk in the myst ŵith colorful birds singing in the trees and surrounding us on all sides were cloud flirting mountains
Only if Church allows you to enjoy sounds of nature. I was there for few days, and Church made it a hell with very high volume loud speakers. Even reporting at police station had not result. Welcome to Jagan anna rajyam
Excellent coverage and excited to visit this place and we will move soon with friends.👌
Love from Warangal ❤️
I'm all time waiting for your videos love you ❤️❤️❤️ your because of as working very hard God bless you Mach love 💕💕💕
Nuvvu Nako life ichav anna ne lane start chestha anna naaa channel tq for guidance
mi old video choosakane 3 times vellam brother..
Well explanation bro, good informative video, ❤🎉
Beautifull video sir
I do. Hope that the green cover will be restored
నమస్తే బ్రో మాది ఖమ్మం బ్రో ఖమ్మం నుంచి ఎలా వేలాలి చెప్పండి బ్రో
Go to Bhadrachalam and therefrom you will get buses to Maredumilli.
🎉 wonderful 👍
Wow super Andi
Super bro beautiful place
Stay kosam details chapandi
Chala bagundi
💖💖💖💖SUPER 👌 GOOD WORK 🙏 GOD BLESS YOU SIR👏👏👏 FROM💖💖💖💖💖 ANDHRAPRADESH EAST GODAVARI KAKINADA TOWN💖💖💖💖💖💖
I did notice that vast stretches of land were deviod of vital green cover
Nice super marredpally
మారేడు మిల్లి చేరాలంటే కాకినాడ నుండి బస్సు సౌకర్యం లేదా బ్రో
Superb!
Mee voice super brother
Bro gudisha ki vellneyadamledu close avuthundi ani meru oka video lo nanaru.. Ipudu allow chestunara bro...
మారేడు మెల్లి టూర్ కి మొత్తం ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది బ్రో
Thank you
Meeru vellina big water fall. Ekkadaa place adi 😊
దయచేసి చెప్పండి
Wow So Beautiful Brother 👌🤝👍
witch is the best time to vist
super video
Pulivendula Sheik Sharif said it sir
Thank you bro
Is the camping allowed on the Gudisa hill ?
From rajahmundry to maredimilli how to go and how much distance
Super anna
Super bro 👍.
Bro memu vellamu bro gudesa daggara thappa anthala em undadu
Inkoti food worst bro plsss home food preference iste better r cooking chesukunte best rents kuda chala costly
Manchi place choosamu.
Wonderful 👍👍
Can we visit in March?
👏 👏 ❤👏 👏
అడవిలో వలతోటి మనముకూడా ఉందొచ
Brother rooms available lo untaya
Hi..brother ❤❤
Anna Epudu Vacharu Anna.... phone kuda chudaledu
Budget please
❤
I stayed in Maredumilli village for few days. Churches and Christian missionaries ruined that place. All night I had to listen very high volume Christian loud nonsense, and it continued in the morning. Unless police take some action and not work like Church agents, the place will become unpopular very soon. Tribal brothers there must take action too.
Hi
Hello
Ade road ante anna cement road vastay enka akuva janam vastaru
🙏🙏🎉
Cost entha bro
🙏🙏🙏
ఆ ప్రకృతి కూడా త్వరలో ఈ నాగరీకులు కలుషితం చేస్తారు. పాపం అమాయక ప్రకృతి.
భద్రాచలం నుండి ఏ టైమ్ లో బస్సు సదుపాయాలు ఉన్నాయి బ్రో
Danni Rahadari antara brother ....AP Govt is total failure in providing Infra to this tourist place.
Paapikondalu-----nolokbox
గుడిసె ముందు unna ముసలవ్వాతో మాట్లాడుతే బాగుండు
మాట్లాడాను మిత్రమా
ua-cam.com/video/UzEeYYpMh8g/v-deo.htmlsi=AAWvXNXcoQeJqEQC
Bick pi vellavachha
Thank you sir
Super
Danni Rahadari antara brother ....AP Govt is total failure in providing Infra to this tourist place.