మంత్రి నిరంజన్ రెడ్డి ఫాoహౌజ్ లో జర్నలిస్ట్ రఘు !!Journalist Raghu In MIN Niranjan Reedy Farmhouse

Поділитися
Вставка
  • Опубліковано 20 кві 2023
  • #manatolivelugu #savejournalism #manatolivelugulatestnews
    మంత్రి నిరంజన్ రెడ్డి ఫాoహౌజ్ లో జర్నలిస్ట్ రఘు !! || Journalist Raghu In Minister Niranjan Famous
    Ganji Raghu
    A/c no: 32951 40 2848
    State Bank of india
    SBIN0000916
    PATNY Secunderabad Branch
    Phonepay/Google pay
    9866085521
    Subscribe to Mana Tolivelugu
    Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
    Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.

КОМЕНТАРІ • 1,5 тис.

  • @mnagaraj6087
    @mnagaraj6087 Рік тому +477

    ఇలాంటి జర్నలిజం కావాలి

  • @gowthamroy-ls8qn
    @gowthamroy-ls8qn Рік тому +499

    మల్లన్న కంటే రఘు 100% నయం.. రఘు లో చాలా సబ్జెక్టు ఉందని యశోద హాస్పిటల్ పై వీడియోస్ చేసినపుడే అర్థం అయింది.
    హ్యాట్సాఫ్ రఘు.

    • @MaheshYadav-vl2pg
      @MaheshYadav-vl2pg Рік тому +6

      Yes 100%

    • @SpiritOfIndiaaa
      @SpiritOfIndiaaa Рік тому +13

      Mallanna is a just blackmailer else how he got those many cars and crores in such a short time ?

    • @bajasrinu1991
      @bajasrinu1991 Рік тому +8

      @@SpiritOfIndiaaa you said wrong about mallanna

    • @pranayvarma666
      @pranayvarma666 Рік тому +9

      ​@@SpiritOfIndiaaa 😂😂 blackmailer aithe eepatiki kcr eppudo jail la estunde mallanna ni jail la eyyaniki chance a dorkatle ani vallu sastunte nu blackmailer antunnav ninnu chesthe poi case pettu jail ki pothadu... Uthagane blackmailer antunnav ... Mallanna intlaki velli chusnava kotlu

    • @medamoniarunashekarmudiraj6014
      @medamoniarunashekarmudiraj6014 Рік тому +5

      @@SpiritOfIndiaaa blackmailer ayithe eppati varaku q news ni kcr ku ammutunde kada. Kcr gurinchi enthala poradi jailu ki yenduku velthadu

  • @bhaskarsagar370
    @bhaskarsagar370 Рік тому +50

    రఘు అన్న.....ఒక మనిషిని గుర్తుపెట్టుకోవాలి అంటే 100 సంవత్సరాలు భతుకల్సిన అవసరం లేదు ....
    రఘు అన్న లాగా 100 రోజులు బతికిన చాలు

  • @krishnakotte712
    @krishnakotte712 Рік тому +23

    ఇలాంటి జర్నలిస్టులు ,జర్నలిజం తెలంగాణ కి ఎంతో అవసరం ఉంది యువత జర్నలిజం వైపు అడుగులు వెయ్యాలి

  • @sudhakamalam3556
    @sudhakamalam3556 Рік тому +497

    రఘు ధైర్యానికి అనేకానేక అభినందనలు

    • @cpreddivlogs9171
      @cpreddivlogs9171 Рік тому +2

      It's not abt BJP ,,,, it's abt ragunandhan rao (Velma)

    • @Ramsingh-or3wn
      @Ramsingh-or3wn 10 днів тому

      ​@@cpreddivlogs9171😢😂😢

  • @bangaramThalli-hl1kz
    @bangaramThalli-hl1kz Рік тому +466

    రఘు అన్న, మీరు చాలా గ్రేట్... నిజమైన జర్నలిస్ట్ దమ్మున్న జర్నలిస్ట్ 👍👍👍

    • @karlasridhar9162
      @karlasridhar9162 Рік тому +3

      Yes

    • @ramulueppa1414
      @ramulueppa1414 Рік тому +2

      Only Target BRS Party's Why Not Other Party's
      This Is Not Journalism

    • @swamyrengerla2625
      @swamyrengerla2625 Рік тому +6

      @@ramulueppa1414 ikkada ruling lo vunnavade kabjalu,collections chestharu,idhi kuda teliyakunte etla

    • @poornak59
      @poornak59 Рік тому +1

      అవును

    • @gandlaramalingam3433
      @gandlaramalingam3433 Рік тому

      Anna bumi sangatulu 1986 nundi, no water no electrical, nenu 2 borwell vesan.
      Iam Loss 1 Lak rupees. Sell 1acara Land Rs only 10 thousand .

  • @raghusm0984
    @raghusm0984 Рік тому +14

    మల్లన్న ఇమేజ్ చూసుకుంటాడు రఘు నీ ధైర్యానికి hatsoff క్షేత్ర స్థాయిలో చాలా టాపిక్స్ మీద పోరాడావు రఘు జాగ్రత్త take care

  • @santoshjsk7688
    @santoshjsk7688 Рік тому +24

    ఒక భూ సమస్య మీద జర్నలిస్టు మాట్లాడే విధానం కరెక్ట్ గా ఉంది తొందరగా ఈ సమస్య పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నాను

  • @ravalimukka5803
    @ravalimukka5803 Рік тому +337

    ఇప్పటికైనా మనకు సిగ్గు ఉండాలి మనం ఎవ్వరి ఓటు వేసాము అని....

    • @sallurinagaraju9242
      @sallurinagaraju9242 Рік тому

      Its true

    • @Arun_Chari
      @Arun_Chari Рік тому +5

      ఎం ఉంది బ్రో ఈసారి డైరెక్ట్ ఓటు కి 20,000 ఇస్తం అని అంటారు 🙁

    • @Bal5555
      @Bal5555 Рік тому +2

      Congres ki bjp ki vote veyyakandi

    • @Varun0223
      @Varun0223 Рік тому +1

      Correct ga చెప్పారు

    • @arunkumar-ml5hf
      @arunkumar-ml5hf Рік тому

      Raghu good job but take care

  • @bachuramu3898
    @bachuramu3898 Рік тому +115

    నిజంగా మీరు గ్రేట్ నిజమైన జర్నలిజానికి మీరే నిదర్శనం.

  • @anshusathyashiva4937
    @anshusathyashiva4937 Рік тому +23

    మారండి అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్న ప్రేమ పెంచుకొకండి ప్రశ్నించే వాడికి ప్రాణం ఇవ్వండి రాజకీయ నాయకులకు కాదు ❤

    • @goodwords-rq9dp
      @goodwords-rq9dp Рік тому

      Prasninchavadu oka TRS mosalu thappa BJP mosalu gurinchi prasninchadam ladhu

    • @anshusathyashiva4937
      @anshusathyashiva4937 Рік тому +2

      @@goodwords-rq9dp దానికి వేరే ఉన్నారు సీపీఎం లాంటి వాళ్ళు సీపీఎం వాళ్ళు ఎందుకు కెసిఆర్ ను ప్రశ్నించడం లేదు అంటే సమాధానం చెప్తావా? ఎవ్వరు ప్రశ్నించినా దాన్ని స్వాగతం చెబుదాం

    • @goodwords-rq9dp
      @goodwords-rq9dp Рік тому

      @@anshusathyashiva4937 journalist antay oka BRS party thapulu gurinchi kadhu anna ani party's gurinchi chapali but adi jaragadam ladhu epudu

    • @goodwords-rq9dp
      @goodwords-rq9dp Рік тому

      @@anshusathyashiva4937 oka pamu paga batinatu oka party pina paduthunaru. Modi adhani gurinchi andhuku chapadamladhu??

    • @UpendarYadav-qh2pu
      @UpendarYadav-qh2pu Рік тому +1

      Raghu anna grate

  • @kotijangili3183
    @kotijangili3183 Рік тому +18

    రఘు గారు గ్రేట్ జాబ్... తెలంగాణలో ఇలాంటి అవినీతి ఆక్రమణలు, నిర్మాణాలని ఇంకా బయట పెట్టాలని కోరుకుంటున్నాం. గుడ్ లక్ జర్నలిస్ట్ రఘు

  • @tgmalleshmallesh9541
    @tgmalleshmallesh9541 Рік тому +384

    గౌరవ మంత్రి గారు మంత్రి పదవికి రాజనామా చేసి మీ నిజాయతీ నిరుపుంచుకోగలరు అని మా మనవి

    • @kathramprudhviraju9991
      @kathramprudhviraju9991 Рік тому

      రాజీనామా చేసాక.....ఇంకా నిజాయితీ ప్రస్తావనే ఉండదు కదా సార్.....
      తెలంగాణ తల్లిని దోచుకుంటున్నారు

    • @mvrchary5735
      @mvrchary5735 Рік тому +3

      Y not go court

    • @aniltechnology4688
      @aniltechnology4688 Рік тому +1

      First month bandi ni. Rajinama cheyamandandi

    • @printair9439
      @printair9439 Рік тому +8

      ​@@aniltechnology4688 arey langa technologies vadu peda bumi kabza chesindu ra neku emana istada me dady a vadu anil ga

    • @ramansiddartha3428
      @ramansiddartha3428 Рік тому +2

      ​@@aniltechnology4688 chadvukunava ra thuu

  • @madhusudanreddynarra8390
    @madhusudanreddynarra8390 Рік тому +133

    రఘు గారూ మీరు చేస్తున్న సాహసం చాలా గొప్పది.

  • @Indian45567
    @Indian45567 Рік тому +21

    నీ ధైర్యానికి hats up రఘు అన్న

  • @ramesh.3755
    @ramesh.3755 Рік тому +17

    మీ ధైర్యమే తెలంగాణ ఆయుధం అన్నా

  • @venkatreddyvesireddy2686
    @venkatreddyvesireddy2686 Рік тому +51

    రఘు గారు మీరు ఏది చేసినా చాలా బాగుంది

  • @user-tt9dh1xo8u
    @user-tt9dh1xo8u Рік тому +46

    అంత భూమి ఎక్కడిది. ప్రతి మనిషికి 10 ఏకరాల వుండాలి లేదా 5 ఏకరలు వుండాలి అంతకు మించి వుంటే బుమిలేని వలకు ఎవ్వలి🙏🙏🙏

  • @deepakrajmudhiraj
    @deepakrajmudhiraj Рік тому +45

    ఈటెల రాజేందర్ గారు ఒక BC - and ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందినవారు కాబట్టి చర్యలు తీసుకున్నారు తప్పు లేకున్నా కానీ కండ్ల ముందు ఇంత తప్పు ఉన్న ఎం చర్యలు తీసుకోరు ఇది మన ప్రభుత్వం అండ్ కెసిఆర్ గారి పాలసీ

    • @ssk6494
      @ssk6494 Рік тому +6

      Mudiraj aithe endi evadu aithe endi donga e kulam Aina matham Aina donga ne..donga Ani neerupisthe evvadaina shiksha anubhavinchalsindi

    • @deepakrajmudhiraj
      @deepakrajmudhiraj Рік тому

      @@ssk6494 మరీ ఇప్పుడు పికుతుంద మి ప్రభుత్వం కండ్ల ముందు ఇంత అన్యాయం అక్రమ భూమి కనిపిస్తలేద లేక పెద్ద కులపొడనా ఇంకా సపోర్ట్ వచ్చి కామెంట్ పెడుతుండు

  • @daramnaveen350
    @daramnaveen350 Рік тому +31

    23 గ్రామాలు అన్2న్నారు votes endhuku వేస్తున్నారు ... ఓట్ కి నోట్ తీసుకుంటే ఇలాగే ఉంటది ....

  • @chinthalathirupathaiahchin7917
    @chinthalathirupathaiahchin7917 Рік тому +56

    సీబీఐ,ED విచారణ జరిపించాలని
    నా డిమాండ్

  • @vaggamlaxman3137
    @vaggamlaxman3137 Рік тому +107

    రఘు అన్న అక్కడ ఎక్కువగా BRS నాయకులు ఉన్నారు,నీవు ఎంత సేపు అడిగిన ఒక్కరూ కూడా BRS కు వ్యతిరేకంగా ఒక్కరూ కూడా సమాధానం చెప్పరు.మంత్రి గారు నిజాయితీ నిరూపించుకోవాలి అంటే తన పదవికి రాజీనామా చేయాలి,సీబీఐ ద్వారా ఎంక్వైరీ చేయించుకోవాలి.అప్పుడే ప్రజలు నమ్ముతారు.

    • @vjagadeeshwer2038
      @vjagadeeshwer2038 8 днів тому

      ఇష్టమొచ్చినట్లు ఆడుకున్న దుర్మార్గులు
      అడివిలో తిరగాల్సిన జెంతువులు ఊరిలో తిరుగుతున్నట్లు నాయకులు బస్తిలల్లో తిరుగుతున్నారు దొరికింది దొరికి నట్లు మంది భూములు మింగుతున్నారు

  • @pashamraghu5031
    @pashamraghu5031 Рік тому +11

    మిత్రులారా ఇప్పటికైనా ఒకసారి ఆలోచించండి ఓటు వేసే ముందు మనము ఎలాంటి నాయకులను ఎన్నుకుంటున్నామో

  • @mavillasaikrishna5825
    @mavillasaikrishna5825 Рік тому +3

    Jai tolivelugu Raguanna Tolivelugu Raguanna Niu super Anna

  • @katamsathigoud9242
    @katamsathigoud9242 Рік тому +32

    ఇది కావాలి అన్న జనాలకి ground work

  • @rajyadav799
    @rajyadav799 Рік тому +44

    అయ్యా.. మరి ఆ 95 ఎకరాల భూమి ఎలా వచ్చిందో.. మరి ఆ భూమిని ఎంతకు కొన్నారు.. అంతకు 2 లక్షలు ఎక్కువకు అమ్మితే కొందాము.. అందరం కలిసి..

  • @Mahesh.rakham
    @Mahesh.rakham Рік тому +3

    U r grt Anna

  • @user-fi4fm5ki3b
    @user-fi4fm5ki3b Рік тому +21

    అన్న నువ్వు చేసే మంచి పని ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్న ప్రతి ఒక్క తెలవని దాని గురించి తెలుసుకోవడానికి మీ ఛానల్ చూస్తే తెలిసిపోతుంది తెలంగాణలో జరిగే ప్రతి ఒక్క విషయం తెలిసిపోతుంది నేను కువైట్ లో ఉన్నాను మీ వీడియోస్ తప్పకుండా చూస్తాను

  • @vadalavenkataiah5575
    @vadalavenkataiah5575 Рік тому +31

    రఘు అన్న మీరు చాలా గొప్ప... జాగ్రత్తలు అవసరం.

  • @lovelymallivolgs659
    @lovelymallivolgs659 Рік тому +48

    Good job ragu Anna we support for you వనపర్తి

  • @gattusanthosh80
    @gattusanthosh80 Рік тому +26

    అన్న నాకు తెలిసి తెలంగాణ లో జరిగిన మోతం అవినీతి పై ఈడీ సీబీఐ విచారన చెయ్యాలంటే వాళ్ళ జీవిత కాలం సరిపోదు రఘు అన్న

  • @saikrishnaytvlogs
    @saikrishnaytvlogs Рік тому +2

    Great anna good work 👏👏👏👏
    Definitely avasaram aythy inquiry cheyali

  • @purandharcreate5859
    @purandharcreate5859 Рік тому +53

    రఘూన్న మంత్రివర్యులు మరియు జిల్లా కలెక్టర్ గారు లోకల్ రెవెన్యూ అధికారులతో సర్వే చేయించి చట్టపరమైన చర్యలు తీసుకోగలరని మా మనవి

    • @aityshanker2334
      @aityshanker2334 Рік тому

      వాళ్లంతా. దొంగల ముఠా. వాళ్లందరూ మంత్రికే. సహకరిస్తారు. సిబిఐ తో ఇంక్వైరీ జరపాలి

  • @mannemgnaneswar6227
    @mannemgnaneswar6227 Рік тому +58

    అన్నగారు జర్నలిజం, న్యాయం తెలంగాణ ఎంత ముఖ్యమో నీవల్ల శరత్ కుమార్ సార్ వాళ్ళ మాలాంటి వారికి ధైర్యం లో ఉంటున్నారు అందరికి ధన్యవాదాలు

  • @lingareddybobala1418
    @lingareddybobala1418 Рік тому +11

    మన సమాజానికి ఇలాంటి జర్నలిస్టుల కావాలి

  • @sudhakarborelli6099
    @sudhakarborelli6099 Рік тому +3

    అన్న ఇది మా ఊరు మీరు వచ్చినట్టు తెలిసి ఉంటే నాకు ఎన్ని పనులున్నా వదిలేసుకుని వచ్చి మిమ్మల్ని కలిసేవాణ్ణి మిమ్మల్ని కలిసేఅవకాశం మిస్ అయ్యాను జైభీం RAGHU anna

  • @karthikeyakarthikeya330
    @karthikeyakarthikeya330 Рік тому +42

    నదుల ను కాదు సప్త సముద్రాలను కూడా కబ్జా చేస్తారు మన బంగారు తెలంగాణ నాయకులు

  • @nasarshaik7573
    @nasarshaik7573 Рік тому +207

    జర్నలిస్ట్ అంటే ఒక సైనికుడు,....దూసుకు పోవలే గాని, పాలకుల గుండెల్లో రైళ్లు కాదు, విమానాలు పరుగెత్తవ...

  • @SuryaPrakash-rc7gh
    @SuryaPrakash-rc7gh Рік тому +2

    Great brother Great ground work, Nijam nikkarsu ga matlade Gernalist hatsoff Raghu Anna.
    My village Maramunagala...

  • @satyamgollapalli6480
    @satyamgollapalli6480 Рік тому +2

    నిజంగా నువ్వు తోపు రఘు బ్రో, అందుకే మేము సంపాదింనా పది రూపాల్లో మన ఛానల్ కు ఓక రూపాయి ఇస్తున్నాం, ఇదీ మన ఛానల్ ✌️✌️🤝🤝✊✊👍👍👆👆.

  • @RajKumar-bl8ox
    @RajKumar-bl8ox Рік тому +172

    Ur one of the dare and dynamic journalist in the Telangana State...thnk you for ur hardworking nature towards common people in the state....good job sir ...👍

  • @THIRUCOMMANDO
    @THIRUCOMMANDO Рік тому +63

    One The Best Journalist in Telangana Raghu Anna🎉
    Love From Commando Anna

  • @sudhakaremmadi7520
    @sudhakaremmadi7520 Рік тому +3

    Raghanna Mana Tholivelugu Channel Super And Very Dinamic U R The Real Hero

  • @jambukavinodvinod893
    @jambukavinodvinod893 Рік тому +7

    మీరు గ్రేట్ రఘు అన్న. గుడ్ మీ లాంటి వాళ్లు కావాలి

  • @mallareddysandhupatla4128
    @mallareddysandhupatla4128 Рік тому +26

    ragunandhar sir నిజాలె మాట్లాతథరు.
    Raghu brother nuvu great👍

  • @raja_the_king1166
    @raja_the_king1166 Рік тому +51

    నువ్వు అన్న అసలైన జర్నలిస్ట్ వి 🙏🙏

  • @malleshchetla5794
    @malleshchetla5794 Рік тому +5

    గ్రేట్ జాబ్ రఘు అన్న మా పేదవాళ్ళ కోసం నీలాంటి వాళ్ళు ఉండాలన్న రైతుబంధు పేదవాడి కోసం కాదన్నా వీళ్ళ కోసం అన్నా

  • @sudhasudhayadav2523
    @sudhasudhayadav2523 Рік тому +1

    Tq bro meru mundu ku vachinandu ku

  • @shankara7291
    @shankara7291 Рік тому +62

    రఘు అన్న నీవు నిజమైన జర్నలిస్ట్

  • @mnehru9256
    @mnehru9256 Рік тому +40

    Good job and god bless you raghu anna..... ప్రస్తుత ఈ సమాజంలో పాలకుల అవినీతికి , వాళ్ళ దౌర్జన్యాలకు భయపడి ప్రజల సమస్యలను నిలువరించడం లో విపలమవు తున్న మీడియా ప్రతినిధులు అందరికీ ఒక సారి జర్నలిస్ట్ రఘు ఆన్న గారి యొక్క దైర్య సాహసాలకు మరియు వృత్తి పట్ల వున్న నిబద్ధతను చూసి వారు కూడా మేల్కొని పాలకుల యొక్క దోపిడీ నీ ప్రజల కళ్ళకు కట్టినట్లు చూపించాల్సిందిగా మనసారా కోరుతున్నాను👍👍

  • @vasupateldubai
    @vasupateldubai Рік тому +5

    మనకు కావలిసింది ఇలాంటి జర్నలిజం కదా.
    హ్యాట్సాఫ్ మన తొలివేలుగు రఘు అన్న 🙏🙏🙏

  • @AnilYadav-ju6bs
    @AnilYadav-ju6bs Рік тому +1

    నువ్వు సూపర్ ana

  • @katamsathigoud9242
    @katamsathigoud9242 Рік тому +18

    మీరు సూపర్ great Raghu anna ✊✊✊✊✊

  • @RajuKumar-bo4eb
    @RajuKumar-bo4eb Рік тому +20

    Nivu anna nijamaina hero and reporter

  • @salvajivenugopal789
    @salvajivenugopal789 Рік тому +4

    రఘు నీకు హాట్సాఫ్ 💐💐💐

  • @venkannavemula4219
    @venkannavemula4219 Рік тому +6

    మా తాతలు తండ్రులు 80 సంవత్సరాల నుంచి ఉంటుర్రు. మాకు ఒక ఎకరం భూమి కూడా లేదు ఒక గుంట జాగ కూడా లేదు

  • @rniranjanreddy2725
    @rniranjanreddy2725 Рік тому +42

    100% Politician not loosing lands, they are growing 200%

  • @karthikeyakarthikeya330
    @karthikeyakarthikeya330 Рік тому +9

    నిజంగా ఇది ఒక "మాఫియా సినిమా " చూపించారు అన్నా

  • @sangameshwarreddy6099
    @sangameshwarreddy6099 Рік тому +5

    🙏 Hades of to Raghu dynamic journalist hardworking keep it go on doing good for common people in State good job Sir

  • @kannaiahdara6678
    @kannaiahdara6678 Рік тому +12

    This is called real journalism

  • @VaishnaviRudrani
    @VaishnaviRudrani Рік тому +12

    గ్రేట్ రఘు గారు...

  • @ramuenterprises6301
    @ramuenterprises6301 Рік тому +24

    Good job

  • @mogulansab3432
    @mogulansab3432 Рік тому +5

    దీనికి ఒకటే కారణం ఓటు వెసే టపుడు అలోచిచండి జై రఘు ఆన్న 💪

  • @bharanikp
    @bharanikp Рік тому +2

    What a gr8 leader we are having in Telangana

  • @bhanuadv7001
    @bhanuadv7001 Рік тому +20

    మంత్రివర్యులు సమాధానం చెప్పాలి లేదంటే రాజీనామా చేయాలి

  • @ramsenapati4052
    @ramsenapati4052 Рік тому +51

    రఘు అన్నా నికు పాధాబివందనాలు అన్నా

  • @venugopalsadula7286
    @venugopalsadula7286 Рік тому +3

    ఈసారి అయిన ప్రజలు తమ ఓటు ని జాగ్రత్తగా వినియోగించుకోవాలి🙏

  • @damodarvangari2645
    @damodarvangari2645 Рік тому

    Great special report.thnks ragu

  • @rajeshadepu977
    @rajeshadepu977 Рік тому +48

    All journalists become unity to save telangana and recover telangana assets from trs brs

  • @praveenkumarnedunoori8581
    @praveenkumarnedunoori8581 Рік тому +4

    ఇలాగే ఈటెల రాజేందర్ గారీ పై అభియోగం వస్తే immediately respond అయిన KCR గారు ఇప్పుడు ఎం చేస్తున్నట్టు

  • @srinun2333
    @srinun2333 Рік тому +5

    మీరు గ్రేట్ తమ్ముడు 🙏

  • @swamyvangapally3867
    @swamyvangapally3867 Рік тому +1

    Super anna 🙏

  • @saikrishnapatha9274
    @saikrishnapatha9274 Рік тому +10

    This is superb
    Excellent journalism RAGHU anna

  • @srinusandhya601
    @srinusandhya601 Рік тому +28

    Jai Raghu Anna 🙏 be careful Anna

  • @konkatijoseph6635
    @konkatijoseph6635 Рік тому

    super Bhai

  • @sudhakamalam3556
    @sudhakamalam3556 Рік тому +42

    దొంగలు దొంగలు గట్లు పంచుకున్నట్లు ఉంది

  • @naag.chukkabotla9357
    @naag.chukkabotla9357 Рік тому +14

    Raghu మీరు సీబిఐ డిపార్ట్మెంట్ లో మీరు ఉంటే బాగుండేది

  • @shiv245
    @shiv245 Рік тому +6

    Raghu has done a super job, daring and dashing Journalist.

  • @venkatramaraochakilam6275
    @venkatramaraochakilam6275 Рік тому +10

    రఘు గారు NRI లు వ్యవసాయ భూములు కొనుగోలు చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్ వుంటది, మంత్రి గారి కూతుర్లు ఎలా కొన్నారో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది

  • @kiranutube7
    @kiranutube7 Рік тому +14

    Raghu anna you are great..guts vunna Reporter. Hats off to you.

  • @kirakkhiladi1255
    @kirakkhiladi1255 Рік тому +17

    The tiger raghu anna😮

  • @karnakarnemmadi3316
    @karnakarnemmadi3316 Рік тому +1

    Hatsup bro

  • @vallampatlasravanthi7757
    @vallampatlasravanthi7757 Рік тому +5

    రఘు అన్న నువ్వు సూపర్ అన్న నీలాంటి జర్నలిస్టు ఇంకా రావాలి ఇట్లాంటి అభ్యుదయం ఉన్న ప్రతి ఒక్కరు కూడా తలా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని ఇట్లాంటి బయటికి చేయాలి

  • @shankarkyasani2626
    @shankarkyasani2626 Рік тому +13

    All the best raghu anna...👍
    We are always with you

  • @jayalakshmichowdhary
    @jayalakshmichowdhary Рік тому +7

    Dynamic person ❤

  • @vsshivakumarganji4623
    @vsshivakumarganji4623 Рік тому +1

    Super Anna

  • @rajubottu6167
    @rajubottu6167 Рік тому +1

    Anna ur Great

  • @chandukomurojukomurojuchan7764
    @chandukomurojukomurojuchan7764 Рік тому +11

    మనతోలివేలుగు 👍👍👍🙏🙏

  • @Raviraj-kk9oh
    @Raviraj-kk9oh Рік тому +10

    డైనమిక్ జర్నలిస్ట్ రాఘన్న గ్రేట్ జాబ్ అన్నా

  • @venkatroy8575
    @venkatroy8575 Рік тому +1

    Good luck Raghu👍
    God Bless

  • @tinkusravan6122
    @tinkusravan6122 Рік тому +6

    Great effort Raghu anna 🙏🙏🙏👌👌👌

  • @kathramprudhviraju9991
    @kathramprudhviraju9991 Рік тому +8

    గ్రేట్ రఘు అన్నా....

  • @prashanthkaveti
    @prashanthkaveti Рік тому +1

    రఘు ఆన్న మీరు చాలా రిస్క్ చేస్తున్నారు వాళ్ళతో చాల జాగ్రత్తగా ఉండండి

  • @sanjaymintu8609
    @sanjaymintu8609 Рік тому +5

    ❤super bro nuvvu

  • @kishoreravula1178
    @kishoreravula1178 Рік тому +6

    Raganna nee guts ki hatts off...nuv vyavasthatho kotladtunnav🎉

  • @sathishkumar1750
    @sathishkumar1750 Рік тому +5

    Anna, Thank you very much for the hard work

  • @babupapaofficial8364
    @babupapaofficial8364 Рік тому +3

    Edhi kadha ... Na anna anteee raghu anna super ground work... 🎉🎉🎉🙏🙏🙏

  • @venkatramana48
    @venkatramana48 Рік тому +6

    Raghu u r truly a daring n dashing journalist… I know how much guts one shld have to question and visit ruling party normal leaders properties and Meeru minister property ni video thisi prajalaku chupinchadam chala garvanga undi…
    Meelanti vallu unnaru kabatte villu konchamaina bayapadthunaru lekunte villaku haddu adupu lekunda poyedi…good work n hatsoff

  • @thirupathimerugu768
    @thirupathimerugu768 Рік тому +42

    ప్రజలారా ఇప్పటికైనా మారండి వచ్చే ఎలక్షన్ లో ఓటు తో బుద్ధి చెప్పండి ఇలాంటి దొంగలకు
    Ni yokka guts ki hat's off raghu anna

  • @sumanbasa674
    @sumanbasa674 Рік тому +1

    Good job Raghu Anna gaaru