మంత్రి నిరంజన్ రెడ్డి రెండో ఫాoహౌజ్ లో జర్నలిస్ట్ రఘు !! || MIniater Niranjan Reddy 2nd Farmhouse

Поділитися
Вставка
  • Опубліковано 22 кві 2023
  • #manatolivelugu #savejournalism #manatolivelugulatestnews
    మంత్రి నిరంజన్ రెడ్డి రెండో ఫాoహౌజ్ లో జర్నలిస్ట్ రఘు !! || MIniater Niranjan Reddy 2nd Farmhouse
    Ganji Raghu
    A/c no: 32951 40 2848
    State Bank of india
    SBIN0000916
    PATNY Secunderabad Branch
    Phonepay/Google pay
    9866085521
    Subscribe to Mana Tolivelugu
    Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
    Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.

КОМЕНТАРІ • 570

  • @user-wc4lo6kw4i
    @user-wc4lo6kw4i Рік тому +204

    రఘుగారు మీ ధైర్యానికి 🙏🏿. కాని ఈ ప్రజలు ఎన్నడు మారాలి. యువకులు కూడా మారడం లేదు. తాగుడుకు బానిసలు. Youth మారితేనే ప్రభుత్వాలు మారుతాయి.

  • @ravalimukka5803
    @ravalimukka5803 Рік тому +82

    ఒక్క సారి తెలంగాణ, MLA ల మీద Minestar, మీద... MLC ల మీద IT, ED, CBI.... అన్ని సంస్థలు ఇన్వెస్టిగేషన్ చేయాలి అప్పుడు తెలుస్తది.... రఘు anna

  • @astroidyt
    @astroidyt Рік тому +88

    Hatsuff to you రఘు అన్న.... ఈ దొంగల భూబాగోతాలన్ని భయటపెడుతున్నందుకు....

    • @inapanurivenkatesh7229
      @inapanurivenkatesh7229 Рік тому

      Lopaliki allow chesinde minister niranjanreddy garu, ayana permission ivvakunte ayana lopaliki vellagalara asalu aa area lo antha dare ga pogalara?
      Minister goppathanam ikkada

  • @bellirajuyadav8139
    @bellirajuyadav8139 Рік тому +38

    అన్న ఇంచు మించు 30 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నం.
    100 క్వింటాళ్ల కు పైగా మొక్కజొన్న
    50 క్వింటాళ్ల పత్తి పండించి మేమే
    అచ్చంపేట లో 5లక్షల విలువ గల ప్లాటే కోనలేక పోతున్నాం.
    అలాంటిది వీరు చేసే ప్రజా సేవకు ఇంతా అందనా.
    అంతే భూబాకసురులు.

  • @kalyanjimida9785
    @kalyanjimida9785 Рік тому +19

    రఘు అన్న మీ డేరింగ్ గి హ్యాట్సాఫ్ గుడ్ వర్క్

  • @ravalimukka5803
    @ravalimukka5803 Рік тому +35

    ఏవ్వని పైసా, ఏవ్వని భూములు, ఏమిటీ ఈ కబ్జాలు 100 ఎకరాలు... ఏమిటీ రఘు ఇది...

  • @kavaliramesh7974
    @kavaliramesh7974 Рік тому +14

    నక్సలైట్ ఉద్యమం మళ్లీ రావాలి అన్నా 🔥🔥🔥🔥

  • @Chinmayi522
    @Chinmayi522 Рік тому +59

    ధరణి పోర్టల్ వచ్చింది ... దోసుకోవడానికీ...... యెక్కడా ప్రభుత్వ భూమి ఉంటె అక్కడ ఎమ్మెల్యే లు ఉంటారు

  • @nenavathhari5571
    @nenavathhari5571 Рік тому +68

    రఘు అన్న డ్రోన్ ద్వారా ఫామ్ హౌస్ చూపిస్తే బగుడే ✊we always supported to the RAGHU ANNA ✊

    • @gurusreenumudiraj8636
      @gurusreenumudiraj8636 Рік тому +3

      కానీ...Drone ద్వారా చుాపిస్తే రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసినట్టుగా చేస్తే ఇలాంటి ఘోరాలు చుాపింటొళ్ళు చాలా తక్కువున్నరు...కదా

    • @bknaresh1106
      @bknaresh1106 Рік тому +2

      చూపిస్తే కేసు అవుతుంది

    • @Pavanfittuber
      @Pavanfittuber Рік тому

      Nidrapotunna kukkanu lepi karipinchukunnattu untundi drone use cheste 😂😂😂

  • @sarvantharyami...6993
    @sarvantharyami...6993 Рік тому +73

    ప్రజలారా 500లకు ఓటు అమ్ముకుంటే ఇలాంటి దారుణలే చూస్తున్నాము 😢

  • @csk8124
    @csk8124 Рік тому +11

    Hatsoff Anna🙏
    నిజమైన జర్నలిస్ట్ మీరు
    Carefully Listen Raghu anna words between
    03:40 To 04:00
    Everyone should be think

  • @anjaneyulushivaratri4846
    @anjaneyulushivaratri4846 Рік тому +27

    తెలంగాణ ప్రభుత్వంలో కష్టాలు పేదలకి సుఖాలు రాజకీయ నాయకులకి

  • @vaggamlaxman3137
    @vaggamlaxman3137 Рік тому +17

    అన్న.మీరు జర్నలిస్టు కాబట్టి మిమ్మల్ని అపలేదనుకుంట,ఒక సామాన్య మానవుడు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు.

  • @manupurikrupakar2196
    @manupurikrupakar2196 Рік тому +31

    ప్రజల ధన మాన ప్రాణాలను తీస్తూ ప్రజలు కట్టే పనులతో లక్షల కోట్లు సంపాదించుకున్నా రాజకీయ నాయకులను వారు సంపాదించిన భూములను ప్రజలకు పంచాలి

  • @bharathvemulamada8048
    @bharathvemulamada8048 Рік тому +26

    కలలు కన్న తెలంగాణ ఎక్కడ వచ్చిందే 🤦🤦🤦

  • @123nowready
    @123nowready Рік тому +4

    ఒకసారి రసమయి బాలకిషన్ గారి ఫాం హౌస్ చూపించండి please meeku దమ్ముంటే

  • @worldofarts775
    @worldofarts775 Рік тому +2

    జనానికి బుద్ది రావాలి, తెలంగాణ సాయుధ పోరాట తరహాలో మరో పోరాటం నడిపే నీతి వంతు డైన నాయకుడు వస్తే తప్ప మన బాగుపడం

  • @vbkvbk1832
    @vbkvbk1832 Рік тому +47

    Chinna Reddy garu 4 times
    MLA one time minister no correction, chandara shekar Reddy garu 2 times MLA no correction. This person one time MLA minister heavy correction.

  • @anils410
    @anils410 Рік тому +3

    👌👍🙏🙏🙏🕉️🌹❤️❤️⭐⭐⭐⭐⭐🇮🇳🇮🇳🇮🇳🌄 సూపర్ సార్ మీలాంటి వాళ్ళు ఊరికి ఒక్కరన్నా ఉండాలండి భేద అమాయక ప్రజలను రక్షించడానికి,. మీలాంటి మానవతా వాదులకు అందరికీ అభినందనలు ధన్యవాదాలు పాదాభివందనాలు జై జై శ్రీరామ్ జై కిసాన్ జై జవాన్ భారత్ మాతాకీ జై

  • @thirupathimerugu768
    @thirupathimerugu768 Рік тому +12

    Hat's off Raghu anna and Great job
    ఇన్ని ఎకరాలు ఒక పర్సన్ కి ఉండద్దు అని చట్టాలు చెప్తున్నప్పుడు ఇలా ఎలా ఈ దొంగలు ఇన్ని ఎకరాలు స్వంతం చేసుకొగలుగుతున్నరు...మన రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం అంటే దొంగ ప్రభుత్వం దోపిడీ ప్రభుత్వం మరి సెంట్రల్ లో ఉన్న ప్రభుత్వం ఏమ్ చేస్తున్నట్టు

    • @dayayasarapu7897
      @dayayasarapu7897 Рік тому

      అది కూడా దొంగ ప్రభుత్వమే brother

  • @bhonagiriramulu2630
    @bhonagiriramulu2630 Рік тому +5

    Raghu garu మీ ధైర్యము నకు ధన్యవాదాలు. మీరు గుండ జాగా లో ఉన్నారు జాగ్రత్త రఘు.

  • @saireddyamalla6649
    @saireddyamalla6649 Рік тому +3

    ఒక రాజకీయ నాయకుడి ఫామ్ హౌస్ మన పొలం చుట్టూ ఉంటే మనకు కూడా సిసి రోడ్ వస్తదనమాట ఆ గ్రామ ప్రజలకు సకల సౌకర్యాలు లభిస్తాయి అన్నమాట

  • @Raviraj-kk9oh
    @Raviraj-kk9oh Рік тому +13

    వాడి భోంధ పెట్టడానికి 6 అడుగులు సరిపోతది అని మార్చిపోయి ఉంటాడు గుర్తుచేయండి అన్న

  • @bhaskarsagar370
    @bhaskarsagar370 Рік тому +7

    రఘు అన్న...u r the great work in journalism....

  • @ganeshmarrikindiganesh4541
    @ganeshmarrikindiganesh4541 Рік тому +4

    సూపర్ రఘు అన్న. గాడ్ బ్లెస్స్ యు

  • @Nirvana0508
    @Nirvana0508 Рік тому +2

    Mana tholi Velugu raghu garu

  • @mohanbanjara336
    @mohanbanjara336 Рік тому +18

    అన్న తోలి వెలుగు కాదు మన తోలి వెలిగు

  • @honest7363
    @honest7363 Рік тому +1

    సాహసం చేస్తున్నావు రఘు,జాగ్రత్త.....

  • @vinodkumar-cs4xi
    @vinodkumar-cs4xi Рік тому +15

    Excellent job 👏 👍 Raghu garu

    • @mayarajini5299
      @mayarajini5299 Рік тому +1

      Excellent job Raghu anna 🙏🙏👏👏

  • @aligetilachanna8703
    @aligetilachanna8703 Рік тому +4

    Nice.sar

  • @ashokkumar-sr9sw
    @ashokkumar-sr9sw Рік тому +6

    వనపర్తి ప్రజలు ఆలోచించాలి jaibeem raghu anna

  • @munafaravichandrasekhar3712
    @munafaravichandrasekhar3712 Рік тому +5

    Jai mallanna Jai mana tholivelugu Raghu Anna

  • @krishnareddykomatireddy1721
    @krishnareddykomatireddy1721 Рік тому +3

    ఎన్కౌంటర్ చెయ్యాలి వాడిని 😢

  • @valluris5002
    @valluris5002 Рік тому +4

    Very good work bro.. Keptup

  • @shirishapantula1707
    @shirishapantula1707 Рік тому +10

    Super.raghu.ann

  • @ravich4464
    @ravich4464 Рік тому +6

    జయహో ప్రజలు జై జై ప్రజలు జై ప్రజలకు ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏

  • @honest7363
    @honest7363 Рік тому +10

    ధరణి మహాత్యం మరీ !!!!!!!!

  • @neelagiribixapathi9782
    @neelagiribixapathi9782 Рік тому +9

    Anna u r great

  • @ravitejaravi3902
    @ravitejaravi3902 Рік тому +6

    ప్రజల సొమ్ము కదా అన్న సోకులు బాగానే చేస్తారు అలాగే ప్రజలు కూడా ఓటుతో వాళ్లకు కూడా సోకులు చేయాలి

  • @nareshyadav240
    @nareshyadav240 Рік тому +7

    Raghu gaaru meeru jagrathaga undandi

  • @arunkumar-ei5ho
    @arunkumar-ei5ho Рік тому +11

    Hero anna nevu

  • @user-bc6jx4zm1s
    @user-bc6jx4zm1s Рік тому +4

    స్టూడియోల్లో కూర్చొనే తీన్మార్ మల్లన్న పదేపదే స్క్రీన్ మీద చూపించి నందుకు జైలుపాలు చేశారు. అదేవిధంగా మన రఘు అన్న ధైర్యంగా స్వతహాగా డైరెక్టుగా సైటు చూపించి వీడియో చేసినందుకు ఇతన్ని ఏం చేస్తారో? ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి ఓటు వేయాల్సిన బాధ్యత గురించి ఆలోచించండి?ఎలక్షన్లలో ఎలాగో సిటీ చేసేది డబ్బున్న వారికే కాబట్టి వారు డబ్బు ఇస్తే తీసుకోండి కానీ నీతి ,నిజాయితీగా పని చేసే వ్యక్తులకు ఓటు వేయండి.దీనితో డబ్బున్న వాడి పొగరు తగ్గుతుంది, నిజాయితీ గా పనిచేసేవారు గెలుస్తారు.🙏🙏🙏🙏🙏💯💯💯

  • @lanka.ramakrishna
    @lanka.ramakrishna Рік тому +8

    Good job 👍👍👍

  • @SSPGOUD-Manigilla
    @SSPGOUD-Manigilla Рік тому +2

    నమస్తే బ్రదర్ బీర్ బిరియాని 500 నోటుకు ఓటును అమ్ముకునే వాళ్లు ఉన్నంతవరకు
    ఇలాంటి నాయకులకు హద్దు అడుపు ఉండదు? ఇప్పుడు టిఆర్ఎస్ భజన చేసే కార్యకర్తలు మరియు తాగుబోతు ఓటర్లు ఇతని దేవుడు అని ఆకాశానికి ఎత్తుతున్నారు నీళ్ల నిరంజన్ రెడ్డి అని బిరుదు కూడా ఇచ్చిండ్రు ఇలాంటి వాళ్లు ఉన్నంతకాలం ఈ నాయకుల ఆగడాలకు హద్దు ఉండదు రఘు అన్న వీళ్ళ అందరి మీద ఈ డి సి బి ఐ దర్యాప్తులు జరిపించి
    జైల్లో నుండి మళ్ళీ రాకుండా శిక్ష వేయించాలి
    అప్పుడైతే ఈ వ్యవస్థ బాగుపడుతుంది
    జై తెలంగాణ జై జై తెలంగాణ
    జైహింద్ జై భారత్

  • @bkonda7256
    @bkonda7256 Рік тому +21

    Anna politician ante licence tho unaa oka donga ana ardam aindhi aa licence unte caselu undavu anna 😢😢

  • @laxmiskitchenandvlogs244
    @laxmiskitchenandvlogs244 Рік тому +9

    Daring n dashing hero...Raghu❤

  • @malelasharathkumargoud4434
    @malelasharathkumargoud4434 Рік тому +6

    ఏంత ప్రయత్నం చేసిన ఏం లాభం...."అరణ్య రోదన"
    ఎన్నికలు వస్తె షరా మామూలే....ఓట్లు అమ్ముకునుడు 😔😔

  • @venudoma3804
    @venudoma3804 Рік тому +17

    Take care bro.. You are taking deadly risk

  • @svthalabajanas6965
    @svthalabajanas6965 Рік тому +5

    Good job Raghu Bhai..hats off for your coverage

  • @vijayalaxmi7054
    @vijayalaxmi7054 Рік тому +4

    Great raghu

  • @Smileysdpt
    @Smileysdpt Рік тому +2

    Naa life Choosina Oka Goppa Journalist Nuv Raghu Brother👍👌
    You are really Soo Great👏👏 👌

  • @davavasu3458
    @davavasu3458 Рік тому +1

    Jai Telangana…
    You are Superb Raghanna

  • @chikkeladhanunjay4990
    @chikkeladhanunjay4990 Рік тому +4

    రఘు అన్న మళ్ళీ brs party govt ఏర్పాటు చేస్తే నేను మాత్రం రాష్ట్రం వదిలి vellipotha

  • @Seetharamulu-ut9uy
    @Seetharamulu-ut9uy Рік тому +5

    సెంట్రల్ govt ఏమీ చెయ్యలేరు అందుకే ఇలా

  • @athreyavenugopalrao6575
    @athreyavenugopalrao6575 Рік тому +2

    2014 కంటే ముందు బస్ లో తిరిగే టోనికి ఇన్ని భూములు ఎలా వచ్చాయి

  • @rajamallujakke5691
    @rajamallujakke5691 Рік тому +4

    రఘుగారు మీరుఇంతదైర్యంచేసినందుకు 🙏కానిప్రజలుఅక్కడెఆగుతారు

  • @chandrasekharrajupakalapat9508
    @chandrasekharrajupakalapat9508 Рік тому +12

    100 acres, some people don't have 1 day food, getting tears seeing this video

  • @kommaramesh1797
    @kommaramesh1797 Рік тому +3

    Raghu anna ur the great journalist

  • @csk8124
    @csk8124 Рік тому +2

    వచ్చే ఎన్నికల్లో ఈ దోపిడీ దారులను
    గెలిపిస్తే తెలంగాణ చాలా చాలా బాగా నష్టపోతుoది....దయచేసి చెబుతున్నా
    ఆలోచించి ఓటు వేయాలి వచ్చే ఎన్నికల్లో

  • @-Bhanuchander
    @-Bhanuchander Рік тому +13

    We support you Anna
    Safety chusuko a nna

  • @prakashramanujapura676
    @prakashramanujapura676 Рік тому +1

    First time MLA.. wah wah KCR.. mee direction lo baga work chestunnaru

  • @raghubanothrb9788
    @raghubanothrb9788 Рік тому +5

    True journalist anna

  • @Rajesh-by5zi
    @Rajesh-by5zi Рік тому +5

    Super Anna

  • @anilnayakcongresyouthicon1467
    @anilnayakcongresyouthicon1467 Рік тому +2

    Hats up Raghu Anna

  • @tnaresh5483
    @tnaresh5483 Рік тому +2

    Great job Raghu anna

  • @vbkvbk1832
    @vbkvbk1832 Рік тому +7

    Raghu garu very dere

  • @badboys5786
    @badboys5786 Рік тому +10

    రఘు అన్న మీరు చాలా గ్రేట్

  • @mrvlogs147
    @mrvlogs147 Рік тому +1

    Nice job raghu anna we are with you

  • @BellamkondaSriShaNvi-s3n
    @BellamkondaSriShaNvi-s3n Рік тому +4

    Journalism ante edi ani nirupistunnav anna jai Raghu anna....✊

  • @malleshgoud4046
    @malleshgoud4046 Рік тому +6

    వీళ్ళు చిప్ప కూడు తినాలి అంటే వేరే ప్రభుత్వం అధికారంలోకి రావాలి తిన్నది మొత్తం చక్రవడ్డీ తో చెల్లించు కోవాలి

  • @Chinna289
    @Chinna289 Рік тому +2

    Raghu Anna ni kaapadukovadam telangana prajala karthavyam arey Raghu Anna ni touch chesthe state motham dhadharilluthadi please support true & genuine journalist Raghu Anna #Jaibhim ✊✊✊

  • @yallasathibsbu482
    @yallasathibsbu482 Рік тому +5

    Good job brother be careful God bless you

  • @Ramabcxn
    @Ramabcxn Рік тому +4

    Hardworker raghu

  • @arunkumar-vb8zn
    @arunkumar-vb8zn Рік тому +1

    well done Raghu gura . we will support u always

  • @anandreddy8916
    @anandreddy8916 Рік тому +6

    Srinivas goud meeda kuda cheyyandi

  • @yadagirichinthakayala3826
    @yadagirichinthakayala3826 Рік тому +2

    Sir.. U r d one of d greatest🙏

  • @vamshiyadav6545
    @vamshiyadav6545 Рік тому +10

    Raghu anna wants more better recognition let's all support him guys 😘love from hyd

  • @thummaavinash2913
    @thummaavinash2913 Рік тому +1

    Good morning Mana toli velugu RAGHU ANNA

  • @ksrinivas8536
    @ksrinivas8536 Рік тому +1

    Salute Raghu garu.

  • @anjaneyulushivaratri4846
    @anjaneyulushivaratri4846 Рік тому +4

    Jayahoo journalist Raghu anna

  • @gorlaanilgorlaanil4118
    @gorlaanilgorlaanil4118 Рік тому +2

    Raghu sir 👏👏👏👏✌️

  • @padmayadma5394
    @padmayadma5394 Рік тому +1

    good sir contunu cheidi

  • @honest7363
    @honest7363 Рік тому +1

    రఘునందన్ రావు గారు సీబీఐ ఆఫీసు లో ఇలాంటి వాటి ఆధారాలను ఇచ్చి విచారకు కోర్టును కొరవచ్చు కదా!

  • @gopalelkati3804
    @gopalelkati3804 Рік тому

    గ్రేట్. Raghu.bro

  • @ynarenderreddy2028
    @ynarenderreddy2028 Рік тому

    కష్టపడ్డాడు ఎమ్మెల్యే అయ్యాడు కబ్జా చేశాడు బెదిరించాడు సంపాదించాడు జై తెలంగాణ

  • @laxmancck123
    @laxmancck123 Рік тому +1

    అరే సలే నిజం పూర్తిగా తెలుసుకున్నాక ఆరోపణలు చేయి

  • @latestteluguupdatessathish5094

    Super

  • @raghavenderreddy2653
    @raghavenderreddy2653 Рік тому +3

    All. Best Raghu Anna

  • @Beastcreatz6463
    @Beastcreatz6463 Рік тому +3

    Road is super

  • @ashokmallaial8529
    @ashokmallaial8529 Рік тому +1

    Great job anna

  • @guntakaanjireddy3313
    @guntakaanjireddy3313 Рік тому

    SUPER RAGHU. YOUR PROGRAM. Thanq

  • @vrameshvolgs1
    @vrameshvolgs1 Рік тому +2

    అన్న నాకు ఒక గజం భూమి లేదు ఈయనకు వందల ఎక్కరాలు ఎలా వచ్చాయి

  • @jambukavinodvinod893
    @jambukavinodvinod893 Рік тому +2

    జై రఘు అన్న మీరు good.

  • @tyugender8898
    @tyugender8898 Рік тому

    Supar ana

  • @EXChristianRamRam
    @EXChristianRamRam Рік тому +3

    ధరణి తెచ్చింది ఇదుకే నేమో ?

  • @kannaraobade99
    @kannaraobade99 Рік тому +2

    Great job

  • @srujarathmikakatam1746
    @srujarathmikakatam1746 Рік тому +3

    Raghu garu security kachitanta maintain cheyundi

  • @vijayalaxmi7054
    @vijayalaxmi7054 Рік тому +3

    Be careful raghu

  • @NaniMou143
    @NaniMou143 Рік тому +5

    Journalism - This is patriotism

  • @prakashramanujapura676
    @prakashramanujapura676 Рік тому +8

    We may request Wanaparty voters to observe and take appropriate decision

    • @sandyveer1867
      @sandyveer1867 Рік тому

      They will take 5k or 10k n vote him.. Chill...

    • @gopigoud3000
      @gopigoud3000 Рік тому

      రఘు అన్న జాగ్రత్త నీ మీద కూడా దాడి చేస్తే చేయించవచ్చు జాగ్రత్త

    • @gopigoud3000
      @gopigoud3000 Рік тому

      ధరణి తెచ్చిందే వారికోసం ఎక్కడో చూడు భూకబ్జాలకు తయారైన ఈగో