Це відео не доступне.
Перепрошуємо.

ఎమ్మార్వో ఆఫీస్ తగలబెట్టిండు...! || Raghunandhan Rao Talk About Niranjan Reddy Land Mafia

Поділитися
Вставка
  • Опубліковано 17 кві 2023
  • #manatolivelugu #savejournalism #manatolivelugulatestnews
    ఎమ్మార్వో ఆఫీస్ తగలబెట్టిండు...! !! || Raghunandhan Rao Talk About Niranjan Reddy Land Mafia
    Ganji Raghu
    A/c no: 32951 40 2848
    State Bank of india
    SBIN0000916
    PATNY Secunderabad Branch
    Phonepay/Google pay
    9866085521
    Subscribe to Mana Tolivelugu
    Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
    Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.

КОМЕНТАРІ • 283

  • @thirupathilingala1671
    @thirupathilingala1671 Рік тому +104

    ఎటు పోతున్నది నా తెలంగాణ, పేదవాడికి గుంట భూమి దొరుకుతలేదు కానీ రాజకీయ నాయకులకు వందల ఎకరాలా భూమి ఎక్కడది

    • @ravitalveda
      @ravitalveda Рік тому

      Thappu evaridi sodara! Intha jaruguthunna, janaalaki, okka biryani packet, oka qouter seesa ku ammudu pothunnamu.
      Chaduvukoni vallu alaa chesthunnarante emanna anukovacchu. MSc, Phd lu kuda ammudu pothunnaru.

  • @bajasrinu1991
    @bajasrinu1991 Рік тому +97

    మాది వనపర్తి డిస్ట్రిక్ట్, నిజంగానే ఉన్నావని నాకు చాలా మంది అన్నారు 👍🏼

    • @SR-ot7ej
      @SR-ot7ej Рік тому

      pebbair santha sambandinchina oka roju bandu chesaru enduko

  • @prathima.143
    @prathima.143 Рік тому +58

    115 ఎమ్మెల్యే లను విచారిస్తే మన తెలగాణ అప్పులు 5 లక్షల కోట్ల అప్పు తిరుతది ప్రజలారా వీళ్ళను 1000 అడుగుల లోతు బొంద పెట్టాలి

  • @siripuramramachandram1253
    @siripuramramachandram1253 Рік тому +133

    ఓటర్స్ ఓటు వేసే ముందు ఇవన్నీ ఆలోచించాలి డబ్బుకు అమ్ముడు పోతే ఇలానే ఉంటుంది. ఎంత సంపాదించిన ప్రకృతి చట్టాల నుండి ఎవరూ తప్పించుకోలేరు చివరి దశలో కర్మఫలము తప్పకుండా అనుభవించి తీరాల్సిందే. డేర్ అండ్ డెవిల్ రఘు గారికి నమస్కారం.

  • @vuraju8783
    @vuraju8783 Рік тому +81

    వందల ఎకరాలు ఎట్లా సంపాదిస్తారు సార్? ఓ రెండు గుంటలు కొనుక్కొని రేకుల షెడ్డు ఏసుకునే పరిస్థితిలేదు మాలాంటోళ్లకు

    • @sumalathaballa6622
      @sumalathaballa6622 Рік тому +2

      Meku cash and bottle esatur vote time lo meru vote vastu then vallu free scheme echi manatho mana land gujukutru manalli caste base peda divided chasi

  • @svthalabajanas6965
    @svthalabajanas6965 Рік тому +44

    నిజమే మా ప్రాంతంలో ఉన్న లీడర్స్ కళ్ళు ఉన్న గుద్దోలు. చేవ్వుల్లున్న చేవ్వుటోలు..... చేతకాని లీడర్స్ వల్ల అమాయక భూములను అక్రమంగా స్వాధీనం చేసుకున్నారు......

  • @krishnagoud2703
    @krishnagoud2703 Рік тому +42

    ఒక ఎకరం భూమి కూడా లేని పేద, మధ్యతరగతి కుటుంబాలు చాలా ఉన్నాయి ఈ బంగారు తెలంగాణలో. ఒక ఎకరం భూమి కొనాలంటే పేద, మధ్యతరగతి వాళ్లకు ఒక జీవిత కాలం సరిపోతది. కానీ BRS పార్టి మంత్రులు, ఎమ్మెలయేలందరూ వందల ఎకరాలు ఎట్లా కొంటున్నారు? ఎన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కడినుండి వస్తున్నాయి?

  • @akhilvollala8589
    @akhilvollala8589 Рік тому +70

    ప్రతి నాయకుడు ఇలా వుంటే తెలంగాణ ఇంకా చాలా బాగుండేది

  • @rameshchikondra9079
    @rameshchikondra9079 Рік тому +41

    నీళ్ళ నిరంజన్ రెడ్డి కాదు అన్న కబ్జాల నిరంజన్ .......

  • @venkatramkishan7384
    @venkatramkishan7384 Рік тому +20

    జనాలు kallu తెర్వకుండా మందు బాటిల్స్ ఇస్తారు... మనజానాలు మత్తులో ఓటు వేస్తారు 😭😭😭

  • @tkurumurthy4595
    @tkurumurthy4595 Рік тому +11

    గ్రేట్ రఘునందన్ రావు అన్న గారు

  • @laxmikanthreddy9055
    @laxmikanthreddy9055 Рік тому +11

    Thanks to both of you Sir. God bless you🚩🙏🙏

  • @cnsswany4114
    @cnsswany4114 Рік тому +12

    Thanks to MLA Raghunandan Garu and Raghu for their investigation. Will anybody dare to take action against the BRS Minister Niranjan Reddy. CM is very kind to his Ministers. Can the Government take action.

  • @prashanthgajjela9197
    @prashanthgajjela9197 Рік тому +54

    రఘు అన్న ఒక సారి అక్కడికి వెళ్లి దాని డీటెయిల్స్ మొత్తం చూపెట్టు. రఘు అన్న తలుచుకుంటే ఏమన్నా ✊✊

  • @sanjay9970
    @sanjay9970 Рік тому +9

    ఒక దేశం అభివృద్ధి చెండాలంటే, హ దేశం లోని ప్రజలు అన్నుకునే నాయకుడి మీద ఆధారపడి ఉంటుంది,,, ఈ జనాలు డబ్బులు తీసుకుని ఓటు వేయనంత వరకు ఈ దేశం బాగు పడదు

  • @niranjanraogillala5402
    @niranjanraogillala5402 Рік тому +15

    Okasari Yogi Aditya lanti C.M..kavali Telangana ki .

  • @narendarsaddanapusaddanapu889
    @narendarsaddanapusaddanapu889 Рік тому +8

    Good analysis Raghu Nandan Rao Gaaru good Raghu Gaaru 👍👍👍👍🚩🚩🚩🚩

  • @gangadharmandaloji405
    @gangadharmandaloji405 Рік тому +7

    అవును ఎన్నికలప్పుడు ఖర్చులు చెస్తారుగా ఇలాగే లాక్కుంటారు, ఇలాంటి వాళ్ళని ఎన్నుకున్నం మనం

  • @pulukurisharonangel426
    @pulukurisharonangel426 Рік тому +3

    Hats of to Raghunandhan Rao n Brother Raghu.
    Abraham

  • @challaashok9233
    @challaashok9233 Рік тому +4

    Yes it’s true

  • @narsimhareddykandi2262
    @narsimhareddykandi2262 Рік тому +3

    ఫుల్ బాటిల్ తీసుకుని ఓటు వేసే లంచగొండి ప్రజలు ఉన్నంత వరకు వ్యవస్థ మారదు.

  • @wallmuralartrgcementart6407
    @wallmuralartrgcementart6407 Рік тому +1

    Nijamu sir

  • @kamsalirohith-
    @kamsalirohith- Рік тому +11

    Ayithe munmundhu Mahabubnagar Tahsil Office kuda kaaalipothundhi annamaata🤣🤣🤣🤣🤣

  • @cattaveena6176
    @cattaveena6176 Рік тому +12

    Raghu garu prathi okka mantri avinipthi kalipi oka sari oka episode cheyyandi

    • @arkconsultancy1065
      @arkconsultancy1065 Рік тому

      Contract employes regularisation gurinchi video pettandi sir

  • @bsrividya7919
    @bsrividya7919 Рік тому +6

    Good ragu

  • @praveenkumar-vu1mb
    @praveenkumar-vu1mb Рік тому +1

    Super Raghunandan Anna Raghu Anna

  • @srinusandhya601
    @srinusandhya601 Рік тому +4

    Jai Raghu Anna 🙏

  • @baswarajbirkure4792
    @baswarajbirkure4792 Рік тому +4

    అన్నా అది నిజమే విపరీతమైన ఇసుక మాఫియా రోజు కొన్ని 100 ల లారీలు వెల్తాయ్ ఇది అంత జరుగుతూంది మంజీర నది నుండి ఇది మా ఊరే

  • @srinivasgoopani6808
    @srinivasgoopani6808 Рік тому +8

    Subjective to correction అది జోగుళాంబ గద్వాల్ జిల్లా

  • @aelesatheesh2634
    @aelesatheesh2634 Рік тому +8

    Vevasya mantri kada atlane vuntadu Raghu anna super miru

  • @sadgunagurijala8536
    @sadgunagurijala8536 Рік тому +5

    Jai ragunanthen and ragana🙏🙏

  • @sudhakamalam3556
    @sudhakamalam3556 Рік тому +1

    రఘునందన్ రావు గారివి కేవలం ఆరోపణలు మాత్రమే కావు. ఇవి నిజమైనవి. ఆయన ఎప్పుడూ ఆధారాలు లేకుండా మాట్లాడడు. ముఖ్యమంత్రి ఆయన కుటుంబం ఆయన మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు వారు చేసిన అవినీతి చేష్టలకు తప్పనిసరిగా శిక్షలకు గురి అవుతారు. కాకపోతే తెలంగాణ జాగురూక సమాజం గొంతెత్తి ప్రశ్నించాలి, వీధుల్లోకి రావాలి.

  • @akhilyadvakhil6800
    @akhilyadvakhil6800 Рік тому +1

    ఎలక్షన్ లో ఆలోచించి ఓట్ వేయండి

  • @likemes6337
    @likemes6337 Рік тому +1

    తెలంగాణ ప్రజల బ్రతుకులు భాగుపడటం పోయి తెరాస నేతలు బంగారు బ్రతుకులు అయ్యాయి

  • @kashokkumar7387
    @kashokkumar7387 Рік тому +3

    BRS వారు పంచ భూతాలను కూడా ఆక్రమించుకొంటారు

  • @ravibandaru9482
    @ravibandaru9482 Рік тому +4

    Anna e manthre water lo kottuka pothadu lostuku great manthre 👌

  • @baladegala8202
    @baladegala8202 Рік тому

    good imformation

  • @bunnyyadavbunnyyadav3293
    @bunnyyadavbunnyyadav3293 Рік тому +1

    Super

  • @parameshyadav1062
    @parameshyadav1062 Рік тому +1

    Raghunandan Anna garu vakilsab prajala kosam prasniche gonthu assembly lo kotladuthadu Dammunna leader mana raghunandan Dubbaka prajalu chala great 👍👍🔥🔥🔥

  • @saibabamoggam5951
    @saibabamoggam5951 Рік тому

    Superb Ragu Anna💐🙏🚩

  • @akrchannel5550
    @akrchannel5550 Рік тому +2

    వాషింగ్ పౌడర్ నిర్మా చేయరాడురి కెసిఆర్ సస్పెండ్ చేస్తూ మీరు మీ పార్టీ లో జాయిన్ చేసుకొని వాషింగ్ పౌడెర్ నిర్మా

  • @veeraswamy280
    @veeraswamy280 Рік тому

    Rahgu anna gret

  • @prasadprasad8512
    @prasadprasad8512 Рік тому

    రఘు అన్న మి ప్రశ్నలు చాలా బాగుంటాయి

  • @mudavathabhiram5126
    @mudavathabhiram5126 Рік тому +1

    AA 100 across lo nijam ga ne farm house 🏠 vundhi nenu chushanu wanaparthy district
    Pangal madal pakane vundhi
    It's true

  • @vamshipasupuleti9974
    @vamshipasupuleti9974 Рік тому +1

    Share it all social media platforms
    "Save -telangana"

  • @gajulaveeresh2512
    @gajulaveeresh2512 Рік тому

    సూపర్ సార్

  • @RameshThota-pj2ve
    @RameshThota-pj2ve Рік тому

    🔥🔥

  • @govardhanyadugiri4158
    @govardhanyadugiri4158 Рік тому

    ఇలాంటి ఆరోపణలు వున్న ఈటెల కు ఒక న్యాయం, వేరొక రికి ఇంకో న్యయం ఎట్ల వుంది వకిల్సబ్, మంత్రి పదవి తొలగించి విచారణ జరపలి

  • @raja_the_king1166
    @raja_the_king1166 Рік тому

    అన్న ఖిల్లా ఘనపూర్ అనే వూరిలో కూడా కబ్జా పెట్టినట్టు అనుకుంటుండ్రు అన్న ఒక సారి ఎంక్వయిరీ చేయండి అన్న

  • @srinivasmaduguri8386
    @srinivasmaduguri8386 Рік тому +3

    Malli telangana ku Naxlits vasthe baghundu anipistundhi

  • @shekarluckyvlogs
    @shekarluckyvlogs Рік тому +5

    మాకు గుంట భూమి లేదు ,
    మీకేమో ఎకరాలే

    • @sathyakanugu2138
      @sathyakanugu2138 Рік тому +2

      ఇంకోసారి బి ఆర్ ఎస్ కు ఓటు వెయ్యండి మీ కుటుంబం అంత

    • @islavathraghu5133
      @islavathraghu5133 Рік тому +1

      వాళ్ల ఆస్తి చూడు హ్యాపీ అవ్వు జై తెలంగాణా

  • @Naresh-bp3os
    @Naresh-bp3os Рік тому +1

    Anna wanaparthy district lo khilla ghanpur mandal lo unna ganapa samudram cheruvu reservayer chesthannaru kani dabbulu entha istharu anedi clarity ledu

  • @SaiSaisingh-ne9fe
    @SaiSaisingh-ne9fe Рік тому +1

    200 meterla cc road kosam 5 years nunchi wait chestunam. 5 acre CC road ah, 160acres compound wall ah 👏

  • @katamonimallesh5147
    @katamonimallesh5147 Рік тому +4

    Sir maadhi wanaparthy. Real gaa unnnaay...vaaaniki

  • @chandrasekhararao3729
    @chandrasekhararao3729 Рік тому +1

    అన్నా అవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తందా. అయినా వీళ్లంతా బీద బిక్కి. కనీసం 165 ఎకరాల భూమి లేకుంటే బతకటం కష్టం కదా. మొత్తం మా పార్టీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ లకి 100 ఎకరాల చొప్పున ఇస్తే భావ్యం. న్యాయం చేయండి.

  • @dnkrishna9357
    @dnkrishna9357 Рік тому

    I need full bottle you said where it is

  • @pandunayak4279
    @pandunayak4279 Рік тому

    Telangana 🐯

  • @shivachary883
    @shivachary883 Рік тому

    Anna SNR villege pangal chuttu vunna anni polalu mottham kabja anna inthaku mundhu aa place ki Matti bata kuda lekunde ipudu CC road veinchukunadu
    Maa vurlo food processing factory anni maa vuri chudu 3 vurlali guttalu mottham kabja anna

  • @nagarajasharma7767
    @nagarajasharma7767 Рік тому

    ఏం.ఎల్.ఏ.లకే వందల ఎకరాల ఫాంహౌజ్ లు ఉండగా మంత్రులకు ఉండకూడదా?

  • @srikanthraj2736
    @srikanthraj2736 Рік тому

    Documents matrame kalipoyinavi andulo work chese vallaku em kaleda

  • @mahenderanthamola
    @mahenderanthamola Рік тому

    Raghu Nandan garu miru Suparb..

  • @tadavarthisudarshangupta5645
    @tadavarthisudarshangupta5645 Рік тому +1

    enquiry cheyaru,

  • @bairysrinivas4962
    @bairysrinivas4962 Рік тому +1

    కరీంనగర్లో ఎల్ఎండి వాగు దగ్గర కూడా ఇలాగే జరుగుతుంది గోడ కట్టి మట్టి నింపుతున్నారు ఏం చేస్తారు హోటల్ కడతారు కావచ్చు

  • @Vmeann9162
    @Vmeann9162 Рік тому

    అన్న ఫస్ట్ ఈ బిఆర్ఎస్ మంత్రుల మీద యాక్షన్ తీసుకుంటే మన తెలంగాణ రాష్ట్రం అప్పులు తీరుతాయి

  • @goutham940
    @goutham940 Рік тому +3

    my family has 6 members we dont have even single sq yard

  • @RudraShivaprasad
    @RudraShivaprasad Рік тому +1

    No doubt no response will come from CM. Telangana nu vichalavida dochutunte avaru em cheyyaleni paristiti because there is no strong leaders.

  • @ankeraju5236
    @ankeraju5236 Рік тому +1

    Enquiry cheyandi sir please

  • @mezstudio91
    @mezstudio91 Рік тому +3

    Anna as we are graduated persons -
    #TeenmarMallanna + #RSPraveenKumar + #AkunooriMurali + #JayaPrakashNarayana + #Raghu + #Visaradan + #ProfKodandaram etc.(ఎవరికైతే కొన్ని ఎథిక్స్ ఉన్నాయో )......
    ఎవరి వైపు మేము ఉండాలి.
    మమ్మల్ని ఎందుకు confuse చేస్తున్నారు..................

  • @ravijangile534
    @ravijangile534 Рік тому +1

    🙏🙏🙏🙏👍👍👍👍👌👌

  • @gajularamulugajulailikethi8337

    Ragu gaaru ilaa elaaa saaadym....jnm evari pani meeda vaallu untaaru...veellaku manm VOTU vesi gelipisthe 1turm lo konni THARAAALU theneela sampadisthaaru...alaagaithe VOTU ku 1lak ainaa pedthaaru

  • @stavarjothikajothikastavar3038

    😢😢😢

  • @rajitha-cf9rh
    @rajitha-cf9rh Рік тому

    Hi raghu anna... Maa dasarlapally gramamlo ఇసుక ను సర్పంచ్ వాళ్ల భర్త ఎవరి అనుమతి లేకుండా పోలీస్ వాళ్లతో కుమ్మకై రోజు 100 ట్రిపు లు నడిపించుకుంటుండు... ఎవరైనా అడుగుతే వాళ్ల ఫ్యామిలీ మొత్తం ఇంటి మీదికి వెళ్లి కొడుతుండ్రు.... పోలీస్ వాళ్లు కూడా వాళ్లకే సపోర్ట్ చేస్తున్నారు... కొంచెం దీనిపైన మీరు స్పందిస్తే బాగుంటుంది

  • @maheshmethri
    @maheshmethri Рік тому

    మనం మనుషులం జాగ్రత్త

  • @rajinikanth1703
    @rajinikanth1703 Рік тому

    Nijayathi nayakudu Raghunandan gari tho nikkachithamaina Anchor Raghu.great

  • @bajasrinu1991
    @bajasrinu1991 Рік тому +2

    Niranjan reddy debate pettu

  • @babujanimd1124
    @babujanimd1124 Рік тому

    ANNA double bed room -? Industrial land allotment -B M S I --> BALNAGAR MICRO SMALL INDUSTRIAL LAND ALOT PENDING BALNAGAR LO METING LO CHPENARU ELECTIONS BEFORE --?

  • @powerstarpawankalyanfan2605
    @powerstarpawankalyanfan2605 Рік тому +1

    రఘునందన్ రావు గారు సెంట్రల్ govt మీ బీజేపీ ఉంధి CBI ENQUIRY and ED కి ఇవ్వచ్చుగా మీరు ఇలా వచ్చి మాట్లాడుతారు లాస్ట్ కి సైలెంట్ అవుతారు మీ వీడియోస్ చాలా చూసా ఇప్పటికీ అయిన నువ్వు పొరదుతవ మధ్యలో vadhilestava

  • @Ragini592
    @Ragini592 Рік тому +1

    Veellu entha kabjalu chestunte Mari avru pattinchukovali cmga geliste 11 jillalu veellavena law anedi correct ga undali konni nibhadhanalu undali cm ki kuda appude rashtram bagupadutundi lekunte elanti swardhaparulu kokollalu

  • @aruhyajogiraj8289
    @aruhyajogiraj8289 Рік тому

    river ni encroach ayinanduku ngt ki vellochu kadha

  • @vedapraveen5491
    @vedapraveen5491 Рік тому

    రఘు గారు భోడుప్పల్ చెరువు చెరువు లో మట్టి నింపుతున్నారు గమనించగలరు 🙏

  • @gsrgsr1593
    @gsrgsr1593 Рік тому

    కృష్ణా నదినే ఖాబ్జా పెట్టిండు కాబట్టే... నీళ్ల మంత్రి అయ్యిండు

  • @prakashramanujapura676
    @prakashramanujapura676 Рік тому

    Ragu, please go for a exercise on MLA s and other important leaders of Ruling party on owning of farmhouses.

  • @sreeniyadavalli9911
    @sreeniyadavalli9911 Рік тому

    వెయ్య ఏనుగులని తిన్న రాబందు ఒక్క ఓటు తో కూలీ పోవలె

  • @venkateshg2747
    @venkateshg2747 Рік тому +1

    Pls take information on each MLA and peovide info to ED .

  • @prudhviraj6189
    @prudhviraj6189 Рік тому +1

    Arachakam nadusthundi

  • @angalisainath1214
    @angalisainath1214 Рік тому +5

    Jai BJP

  • @singireddyanjaneyulu8922
    @singireddyanjaneyulu8922 Рік тому

    లోకాయుక్త లో పిర్యాదు చేయవచ్చు కదా

  • @bhaskarjosyula5316
    @bhaskarjosyula5316 Рік тому +1

    U r a good and an experienced advocate why do not u file a case or oil in high court since it's no use doing press conferences it's the action which speaks till. date no brs politician has been booked though u and ur party no of times have spoken against the corruption of brs leaders but they r enjoying including cm kcr and his family so plz show ur actions not words

  • @karnavatthulaharibabu899
    @karnavatthulaharibabu899 Рік тому

    "నీళ్ళ మంత్రి"కాదు "నీళ్ళ నిరంజన్"అంటాడు కెసిఆర్

  • @omnamahshivaya5776
    @omnamahshivaya5776 Рік тому +3

    nuv ఒక మంత్రివేనాra సిగ్గులేనోడా లేకుంటే నీ దగ్గెర ఎమన్నా శక్తులున్నాయా హటాత్తు గా వందల ఎకరాలు ఉండటానికి

  • @chanduacVlogs
    @chanduacVlogs Рік тому

    Adhi maa urlo ne jarigindhi Krishna River pakkane untadhi

  • @kiran00890
    @kiran00890 Рік тому +1

    Central lo party govt. .unadi ani kadhu state lo a. Government unadi ani chuskovali action tiskunde state kadha . Evari lead lo unte vallu elane chestharu

  • @Venki...r2254
    @Venki...r2254 Рік тому

    💐🇮🇳💐 💯💯Bhondha pettali

  • @baladegala8202
    @baladegala8202 Рік тому

    jai raghunadhana anna

  • @DamodarReddy-rl4xf
    @DamodarReddy-rl4xf Рік тому

    Gurukul trust lands illegal constructions going with ghmc,corporator ,serlingampally mla,tsspdcl nexus

  • @sapfico.learnings
    @sapfico.learnings Рік тому

    Anna oka 200 gajalu kastapadi konukundam ante, gajam 25k antunaru.inkepudu Anna konukunedi..

  • @santhoshbyraboina9565
    @santhoshbyraboina9565 Рік тому +1

    Anaa ward councillor ley 10&20 akaralu khabjalu chesthunnaru mantri garu a matram cheyodhha anna 😜

  • @nanishrimedia6075
    @nanishrimedia6075 Рік тому +1

    4rojulu news vosthadhi tharuvatha andharu marchi potharu

  • @vijaykumarshakkara3657
    @vijaykumarshakkara3657 Рік тому

    అసలే రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఏకరాలు ఏకారాలు మాయం అవుతున్నాయి తద్వారా ధాన్యం పండే భూమి కరువై పోతుంటే, ఇప్పుడు నదిని కూడా కబ్జా చేస్తే యేమి తిని బ్రతుకుతారు, యేమి నీరు త్రాగుతరు, ఎంత ఆస్తి సంపాదించినా ఏం లాభం వేదవల్లారా, తినడానికి తిండి పండక, నీరు దొరకక పోతే

  • @vallapureddysureshreddy7761

    🚩🚩🚩🚩