కాంగ్రెస్ కట్టిన వేల ఇండ్లు పడావ్ !! గ్రౌండ్ లో జర్నలిస్ట్ రఘు !@జవహర్ నగర్ | Rajiv Swagruha house

Поділитися
Вставка
  • Опубліковано 10 тра 2023
  • #manatolivelugu #manatolivelugulatestnews #savejournalism
    కాంగ్రెస్ కట్టిన వేల ఇండ్లు పడావ్ !! గ్రౌండ్ లో జర్నలిస్ట్ రఘు !@జవహర్ నగర్ | Rajiv Swagruha houseGanji Raghu
    A/c no: 32951 40 2848
    State Bank of india
    SBIN0000916
    PATNY Secunderabad Branch
    Phonepay/Google pay
    9866085521
    Subscribe to Mana Tolivelugu
    Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
    Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.

КОМЕНТАРІ • 350

  • @yedapallyyagnarth138
    @yedapallyyagnarth138 Рік тому +50

    కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే పేదలకు న్యాయం జరుగుతుంది

  • @krishnaraoa8630
    @krishnaraoa8630 Рік тому +36

    రఘు ప్రయత్నాలకు జేజేలు!

  • @rafimohammad5145
    @rafimohammad5145 Рік тому +70

    పేద కుటుంబాలని. వేల మంది వెల్లి ఉండమనండి ప్రతిపక్షలు కలసిరండి వాళ్లకు ఇందిరమ్మ ఇల్లు వచ్చేటట్టు చేయండి జేజే రఘు

  • @prabhabojja1336
    @prabhabojja1336 Рік тому +73

    😢 తెలంగాణవ్యాప్తంగా వెలుగు చూస్తున్న నిజాలు ఇంకెన్ని ఉన్నాయో రఘు గారు. పేదలు చొచ్చుకొని పోయి బతికితే ఎవడు అడ్డు వస్తాడో........

  • @bhanuchander9021
    @bhanuchander9021 Рік тому +37

    సచివాలయం కట్టె బదులు ఇలాంటివి కంప్లీట్ చేసి ప్రజలకు ఇస్తే ఆనందంగా ఉంటారు కదా

  • @boinpallylaxmaiah1974
    @boinpallylaxmaiah1974 Рік тому +24

    సూపర్ అన్న ఇవి రాజశేఖర్ రెడీ సీఎం గారు కట్టించారు

  • @RameshRamesh-py1ue
    @RameshRamesh-py1ue Рік тому +32

    ప్రతిపక్షాలు స్పందించండి పేదవారిని అదరిచండి 👏👍

  • @ravalimukka5803
    @ravalimukka5803 Рік тому +20

    ఇప్పడి కైనా మనకు సిగ్గు ఉండాలి ఏలాంటి వాళ్ళను ఏన్నుకున్నామో తెలువాలి.... 🙆🙆🙆

  • @krishnaraoa8630
    @krishnaraoa8630 Рік тому +46

    కుటుంబ పార్టీల నిర్వాకం అలా ఉంటుంది.

  • @srikanthreddy3856
    @srikanthreddy3856 Рік тому +25

    నిజంగా మీరు చాలా గొప్ప వాళ్ళు రఘు అన్న,
    ఇలాంటి ఇల్లులు ఇంకెన్ని వున్నాయో,
    దయచేసి మీరు ఇలాంటివి ఇన్క్క బయట పెట్టండి అన్నగారు మేము నివెంట వుంటాం

  • @suryammaharaj1307
    @suryammaharaj1307 Рік тому +11

    తెలంగాణ ప్రజల తొలి వెలుగు రఘు అన్న గారు..🎉🎉🎉

  • @svs7235
    @svs7235 Рік тому +151

    🙏🙏 మీలాంటి జర్నలిస్టులు ఉండటం ఈరోజుల్లో మా జనాల అదృష్టం

  • @prashanthgajjela9197
    @prashanthgajjela9197 Рік тому +15

    Super జర్నలిస్టు రఘు అన్న. మీలాంటి జర్నలిస్టు మాలాంటి పేద ప్రజలకు మీరు కావాలి అన్న.🙏👍👍

  • @amulavijayasagar1047
    @amulavijayasagar1047 Рік тому +33

    రఘు అన్న హైదరాబాదు ఇతర జిల్లాల నుంచి ప్రజలు రూమ్ రెంటు లో చాలా ఉన్నారు అట్లాంటి వాళ్లకు ఇస్తే చాలా బాగుంటుంది

  • @gopalyadav7901
    @gopalyadav7901 Рік тому +11

    వాస్తవాలను తెలిపినందుకు ధన్యవాదములు

  • @SRIRAM-9339
    @SRIRAM-9339 Рік тому +26

    మల్లి తెరాస అధికారంలోకి రావడానికి తెలంగాణా ప్రజలను సెంటిమెంట్ తో రెచ్చగొడితే తగిన బుద్ది చెప్పాలి

  • @jambukavinodvinod893
    @jambukavinodvinod893 Рік тому +14

    డబ్బులు వృద్ధ చేస్తున్నారు ఎమ్ గవర్నమెంట్ ఇది చాలా దారుణం

  • @sadanandamthappeta9197
    @sadanandamthappeta9197 Рік тому +18

    Jai public voice and journalism

  • @anjibabugajula7658
    @anjibabugajula7658 Рік тому +3

    Great job 🙏raghu sir
    Thank you 💖sir 🙏

  • @dineshbudida4809
    @dineshbudida4809 Рік тому +2

    అన్నగారు మీలాంటి జర్నలిస్టులు ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణకు చాలా అవసరం అన్న🙏🏼🙏🏼🙏🏼

  • @sumanrajula3321
    @sumanrajula3321 Рік тому +12

    Super anna good job
    ప్రతిపక్షాలు కూడా BRS తొత్తులే అందరు దొంగలే

    • @chvennela5599
      @chvennela5599 Рік тому

      Vaallaki nela nela mamoollu mudutaayi.

  • @kamar9452
    @kamar9452 Рік тому +4

    ప్రగన్నా మీరు గ్రేట్ రాగన్న గ్రేట్ అంటే గ్రేట్ నిజంగా మీరు చూపిస్తున్న తెగువ ధైర్యం ఇవన్నీ మీ పిల్లలకు వస్తాయన్న మీ పిల్లలకి ఏదో రోజు భగవంతుడు మంచిగా చేస్తాడు నిజంగా అసలు మనం ఎవరి పరిపాలన బతుకుతున్నామో అర్థం కావట్లే బట్ హ్యాట్సాఫ్ అన్న హ్యాట్సాఫ్

  • @chvennela5599
    @chvennela5599 Рік тому +5

    Very good construction.great Rajiv houses.

  • @nakkaparshi9514
    @nakkaparshi9514 Рік тому +3

    గ్రేట్ బ్రదర్ మీరు జై కాంగ్రెస్

  • @kopelasuresh8065
    @kopelasuresh8065 Рік тому +3

    🙏🙏🙏💐jai.congress🤚🤚🙏🙏💐johar.indiramma💪💪🙏🙏🤚💐💯💯

  • @madasuhussainrao844
    @madasuhussainrao844 Рік тому +3

    Raghu gariki first of all hats off to you and ur dare steps as a journalist..👍👍🙏🙏🙏🙏🎉🎉🎉🎊🎊🎊🎊🎊

  • @bhaskaravadutha3950
    @bhaskaravadutha3950 Рік тому +8

    Thank you so much RAGHU GARU... Hat's off...God bless you.. and for your efforts....
    Take care brother
    ..

  • @surendark4331
    @surendark4331 Рік тому +3

    This is real journalism

  • @narsinghrao4032
    @narsinghrao4032 Рік тому +5

    Jai. Congres. R. T. Recall

  • @chinthiralaswathi7850
    @chinthiralaswathi7850 Рік тому +1

    Jai congress

  • @jambukavinodvinod893
    @jambukavinodvinod893 Рік тому +6

    అన్న మీరు చెప్పింది నిజమే

  • @ZptcBtm
    @ZptcBtm Рік тому

    Super bro chala కష్టపడుతూ విడియోలు చేస్తున్నా రు god bless you.

  • @krtreddy7831
    @krtreddy7831 Рік тому +5

    Really Appreciate your efforts Raghu Brother on your new initiatives towards public interest ... this has to be done by opposition parties and so called main stream media.....

  • @anjibeerelli5712
    @anjibeerelli5712 Рік тому

    మీలాంటి వారికి మేము ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తామన్నా

  • @jsalla
    @jsalla Рік тому +3

    Congress leaders should fight for completion and get those handover to eligible families

  • @mkraju2139
    @mkraju2139 Рік тому +2

    very good question keep it up

  • @pulicheriyakkanna7893
    @pulicheriyakkanna7893 Рік тому

    👍👍anna tank you👍✊

  • @venkateshwar87
    @venkateshwar87 Рік тому

    కాంగ్రెస్ 👍

  • @SRIRAM-9339
    @SRIRAM-9339 Рік тому +6

    కచర గాడు హటావో తెలంగాణా బచావో

  • @sangameshwarreddy6099
    @sangameshwarreddy6099 Рік тому

    It is 100 % Right what Raghu Sir is telling hades to you 🙏

  • @jogarao8610
    @jogarao8610 Рік тому

    Great congress party🎉🎉🎉

  • @bixamyadav7850
    @bixamyadav7850 Рік тому +3

    కెమెరా మెన్ గ్రేట్

  • @varalaxmi4777
    @varalaxmi4777 Рік тому +4

    S Anna good job

  • @madhuvolgas..4522
    @madhuvolgas..4522 Рік тому +1

    Raghu anna neku hatsup

  • @bejjarapuparany8365
    @bejjarapuparany8365 Рік тому

    Super ragu anna good job God bless you

  • @jambukavinodvinod893
    @jambukavinodvinod893 Рік тому +4

    రఘు అన్న మీరు good

  • @suvarnaconstructions
    @suvarnaconstructions Рік тому

    #Respectedvoters Gurthupetukondi

  • @PangantiRajugoud
    @PangantiRajugoud Рік тому +1

    Anna🙏🙏🙏🙏

  • @ksheerasagarappana5994
    @ksheerasagarappana5994 Рік тому +4

    Huzurnagar లో ఉత్తమ్ కుమార్ రెడ్డి కట్టించిన 1000 కి పైగా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు పడావు పెట్టీ జనాలకు ఇవ్వకుండా డంప్ యార్డ్ చేశారు

  • @chanderrathlavath2884
    @chanderrathlavath2884 Рік тому

    Raghu anna u r the great jarnalist

  • @kgmanohar1746
    @kgmanohar1746 Рік тому +7

    వీటన్నిటికి నా బోటు వాళ్ళందరూ ఇనిషియల్ డిపాజిట్లు చేసి ఉన్న వాళ్ళకే కే అలాట్మెంట్ ఇవ్వలేదు పోనీ వాళ్ళు డబ్బు వాపస్ ఇచ్చారంటే అది చేయలేదు కొంతమందికి స్థలాలు ఇస్తామన్నారు అవి ఇవ్వలేదు ప్లాట్లు మాత్రం అమ్ముకుంటున్నారు ఈ ప్లాట్ కూడా అనుకుంటారేమో అమ్ముకుంటే అమ్ముకోవచ్చు కానీ కళ వచ్చేసింది డిపాజిట్ దారులు అందరికీ డిపాజిట్ సొమ్మును వాపస్ ఇవ్వాలి కదా అది కూడా వడ్డీ తోటి ఇవ్వాలి

  • @vutkoorirameshgoud8947
    @vutkoorirameshgoud8947 Рік тому +2

    Very useful information Ragu 👌 👍

  • @VenkateshThati-kp3zu
    @VenkateshThati-kp3zu Рік тому

    Jai Congress ✋️✋️✋️✋️పేదవాడు బ్రతకాలి అంటే కాంగ్రెస్ రావాలి

  • @rajutalloju7241
    @rajutalloju7241 Рік тому +1

    ❤❤Mana. Tolivelgu RAGHANNA❤ ❤❤

  • @sureshpotta6989
    @sureshpotta6989 Рік тому

    Jai Congress

  • @SHIVAKUMAR-qu9ur
    @SHIVAKUMAR-qu9ur Рік тому +2

    రఘు అన్న 🙏🙏

  • @filmnagarsrinivasofficial4910

    నమస్కారము నమస్కారము

  • @DSK9966
    @DSK9966 Рік тому +1

    ఖమ్మం లో కూడా ఇలానే ఉన్నాయి

  • @satyanarayana5702
    @satyanarayana5702 Рік тому

    Great Raghu anna 🙏

  • @krishnagoud2703
    @krishnagoud2703 Рік тому

    Great Raghu anna👍

  • @madasuhussainrao844
    @madasuhussainrao844 Рік тому +1

    Revath Reddy garu deeni meeda okkasari dharna chesi.. government lo kadalika tevali..👍👍🙏🙏🙏

  • @grbarla
    @grbarla Рік тому +2

    Good work, keep it up!!. You have given a valid and good data point for the Congress leaders to fight for the needy and claim credit.

  • @user-tt9dh1xo8u
    @user-tt9dh1xo8u Рік тому +2

    Baga chepparu anna🙏

  • @ManalaNarsaiah-mv7sf
    @ManalaNarsaiah-mv7sf Рік тому

    కాంగ్రెస్ పార్టీ ఎం చేసిన ప్రజల శ్రేయస్సు కోసం చేస్తది KCR లాగా అబద్ధపు అమీలు కాంగ్రెస్ ఇవ్వదు రాష్ట్రంలో ఏదన్నా అభివృద్ధి జరిగింది అంటే అది కాంగ్రెస్ హయాంలో నే tq రఘు బాయ్

  • @Venki...r2254
    @Venki...r2254 Рік тому

    💐🇮🇳💐Anthe

  • @TGN14
    @TGN14 Рік тому +3

    కె.సి. రావు మనకు ఏమి రావు
    కె.టి. రావు మనకు ఏమి రావు
    కవిత రావు మనకేమి రావు
    హిమాన్షురావు మనకేమి రావు
    హరీష్రావు మనకేమి రావు
    వినోద్రావు మనకేమి రావు
    నామనాగేశ్వరావు మనకేమి రావు
    NDలక్ష్మణరావు మనకేమి రావు
    కృష్ణారావు మనకేమి రావు
    Lకాంతారావు మనకేమి రావు
    సంతోష్రావు మనకేమి రావు
    దయాకర్రావు మనకేమి రావు
    సోమేశ్వరావు మనకేమి రావు
    రామేశ్వరావు మనకేమి రావు
    కోటేశ్వరావు మనకేమి రావు
    రవీందరావు మనకేమి రావు
    శ్రీనివాసరావు మనకేమి రావు
    ప్రవీణ్రావు మనకేమి రావు
    ప్రభాకర్రావు మనకేమి రావు
    సునీల్రావు మనకేమి రావు
    A to Z రావ్స్... వీళ్లు అధికారంలో ఉన్నన్ని రోజులు మనకేమి రావు..రావు..రావు...
    వీళ్లంతా ఒక గారడి ముఠా..
    ప్రియమైన ప్రజలారా మీకు ఏది రావాలన్నా మీరు మారాలి దొరల పాలన పోవాలి.
    *#SAVEతెలంగాణ*

  • @basheeruddinmohammad3589
    @basheeruddinmohammad3589 Рік тому +1

    ఆ కాయ, ఈ కాయ,... అదేంటి సార్.

  • @gopalgolluri2481
    @gopalgolluri2481 Рік тому +1

    Yes raghu anna.
    Ah building chala manchiga unai. Nenu live lo velli chusina.
    Just plasting chesi paint vesthe chalu haiga undochu ah buildings lo. Building mundu 30 feet damber road kuda unadi..

  • @Chandhagallaraju
    @Chandhagallaraju Рік тому

    Anna supar

  • @anjaneyulushivaratri4846
    @anjaneyulushivaratri4846 Рік тому +2

    జర్నలిజం అనే తల్లి ముద్దుబిడ్డ రఘు అన్న

  • @msuma3212
    @msuma3212 Рік тому

    U r working is good bro

  • @ashokkanakam4251
    @ashokkanakam4251 Рік тому

    super raghu sir

  • @gollapalliravi345
    @gollapalliravi345 Рік тому

    Jai Bheem✊.Raghu Bro

  • @ajayAJAY-ei2hg
    @ajayAJAY-ei2hg Рік тому

    Anna good information

  • @chennareddyindla2349
    @chennareddyindla2349 Рік тому +3

    దీనినే ఇన్వెస్టిగేషన్ జర్నలిజం అంటారు. దీనికి ఎంతో దైర్యం, తెగువ, ఫీల్డ్ లో తిరిగే దానికి శ్రమ అవసరం. ఇలాంటివి ప్రభుత్వానికి కూడా తెలుసుకోవడానికి అవసరమే.
    అనవసరమైన వీడియోలు చేయకుండా ఇలా ప్రజలకు ఉపయోగకరమైన విడియో లు ఎంతో మంచివి.

  • @ShivaSai_12
    @ShivaSai_12 Рік тому

    Super

  • @shivaprasadvenna4575
    @shivaprasadvenna4575 Рік тому +1

    Raghu garu meeku devudu challaga chudalo

  • @arrskidsentertainment6076
    @arrskidsentertainment6076 Рік тому

    👌👌👌

  • @mulkavenkatreddy137
    @mulkavenkatreddy137 Рік тому +1

    Good job bro

  • @jaimacha
    @jaimacha Рік тому +1

    Anna u r great. ✊

  • @sandeepnagelli2568
    @sandeepnagelli2568 Рік тому +3

    మీరు చాలా గ్రేట్ అన్న
    మీ లాంటి ఉన్నారు కాబట్టి కొంచెం న్యాయం బతుకుతుoది
    కాంగ్రెస్ పార్టీ అంటే బ్రాడ్
    కాంగ్రెస్ అంటే పని, మంచి, న్యాయం

  • @bhanup6622
    @bhanup6622 Рік тому

    Great job Raghu Garu. I was there at the place while the construction happend

  • @pentimahesh1818
    @pentimahesh1818 Рік тому +1

    మా ఖమ్మం బైపాస్ రోడ్ లో కూడా 5 బ్లాక్స్ ఉన్నవి. కాని ఎవరికి ఇవ్వలేదు ,

  • @grreddy1901
    @grreddy1901 Рік тому

    సూపర్ ఆన్న

  • @muraliKrishna-fq2xw
    @muraliKrishna-fq2xw Рік тому

    Super Anna

  • @challachandrareddy2123
    @challachandrareddy2123 Рік тому +1

    రాజకీయ నాయకులు ఏమి చేస్తున్నారు. కండ్లు తెరచి చూస్తే అర్థమవుతుంది. The great Raghu super gernalist.

  • @velupulachandrashaker-li7zb
    @velupulachandrashaker-li7zb Рік тому +1

    👏👏👏👏👏👏👏👏👏

  • @sathireddychilumula908
    @sathireddychilumula908 Рік тому

    All parties should fight on this Wastage of Public Money

  • @ravigoggala3454
    @ravigoggala3454 Рік тому

    Raghu anna super

  • @user-kl4bh7by8u
    @user-kl4bh7by8u Рік тому

    Good work bro

  • @naveenkasam1987
    @naveenkasam1987 Рік тому

    Good Job bro

  • @sridharpatels8618
    @sridharpatels8618 Рік тому +1

    Meelanti journalist lu undatam Telangana adhrustam annaya..❤❤

  • @sivachandra1288
    @sivachandra1288 Рік тому

    God will bless you RAGHU GARU.....

  • @journalistganesh7374
    @journalistganesh7374 Рік тому

    Good story bro👌 keep going on...

  • @madaraghava7870
    @madaraghava7870 Рік тому +1

    Jia congress ✊💪 jai Rahul Gandhi ji ✊🔥 jai Soniyamma ✊🙏 jai priyanka gandhi ✊🙏💪 jai revanthreddy Anna ✊🔥🦁 Yatra for change ✊🔥😎

  • @bodigesuman3763
    @bodigesuman3763 Рік тому +1

    🙏🙏🙏👍👍👍👍

  • @bommaganisrikathgoud8471
    @bommaganisrikathgoud8471 Рік тому +2

    JAI CONGRESS ✊🏻🔥

  • @anjipittals562
    @anjipittals562 Рік тому

    🙏🙏🙏🙏🙏👌👌👌👌

  • @karnebabu3786
    @karnebabu3786 Рік тому

    Great anna
    Konnivela mandiki indlu ivvochu

  • @user-kl4bh7by8u
    @user-kl4bh7by8u Рік тому

    Ravali congress kavali congress