Political Analyst V Prakash Analysis on BRS Leaders Joins Congress | KCR | iDream News

Поділитися
Вставка
  • Опубліковано 5 лип 2024
  • Political Analyst V Prakash Analysis on BRS Leaders Joins Congress | KCR | iDream News
    #vprakash #brs #congrss #kcr #revanthreddy
    iDream Media Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, iDream Media covers 24/7 LIVE Updates, Political Leaders Exclusive Interviews and Political Analysis, Special Debates, Breaking News, Latest updates, entertainment news, and press meets News from every corner of Telugu States. We at iDream Media Network favour high-quality programming and News, rather than sensational infotainment.
    The Popular interview series includes Candid Conversation with Swapna Talking Politics With iDream, Crime Confessions With Muralidhar, Crime Victims With Muralidhar, Crime Diaries With Muralidhar. The inside world of the most famous political leaders, Biographies of these leaders trace their life history, works & achievements in these interview series.
    To stay connected with iDream Telugu News,
    Download: www.iDreamMedia.com/apps
    Like: / idtelugunews
    Follow: / idtelugunews
    Follow: / idtelugunews
    Visit: www.idreampost.com

КОМЕНТАРІ • 439

  • @raghunathreddyraghunathred8496
    @raghunathreddyraghunathred8496 5 днів тому +120

    చాలా గొప్పగా చెప్పారు ప్రకాష్ గారు కెసిఆర్ బలం ప్రజలే ముమ్మాటికి

    • @saipranithbompali7578
      @saipranithbompali7578 5 днів тому +5

      Avunaa....Mari aa prajale Karra kaalchi mi KCR pirra meedha vaathalu pettindru Janaalu.

    • @user-po3ro2bu3x
      @user-po3ro2bu3x 4 дні тому +4

      ​@@saipranithbompali7578 mosapoyaru prajalu

    • @user-po3ro2bu3x
      @user-po3ro2bu3x 4 дні тому +4

      Eppudu RRR prajalaku pedutunnadu vathalu😂😂😂

    • @saipranithbompali7578
      @saipranithbompali7578 4 дні тому

      ​@@user-po3ro2bu3xGatha 10 years prajalanu vaallu mosam chesindrura... Houle

    • @traveltelugu
      @traveltelugu 2 дні тому

      Nice joke

  • @salakulasampath5781
    @salakulasampath5781 4 дні тому +12

    అవును తెలంగాణ ఉద్యమంలో కెసిఆర్ నీ తిట్టారు,
    తెలంగాణ తెచ్చిన కూడా తిట్టారు,
    అభివృద్ధి చేసిన తిట్టారు,
    ఓడిపోయిన తిట్టారు,
    ఆయన మాటాడకుండా ఉన్న తిట్టారు.
    ఇంకా ఎన్ని రోజులు పోరాటం చేయాలి తెలంగాణ కోసం? ఇంకా ఎన్ని తిట్లు తిడుతారు? ఆయన వయసు 70 ఏండ్లు అయినా పోరాటమేనా?
    తెలంగాణ మీద తెలంగాణ ప్రజలకీ లేదా? ఎప్పుడు వస్తది?
    తెలంగాణ తేవడమే tappu😂అయితే ఏపీలో కల్పండి మరి.
    నీళ్లు ప్రాజెక్టు కట్టి నీళ్లు ఇచ్చి, కరెంట్ ఇచ్చి రైతుల ప్రాణాలు కాపాడమే అయన చేసిన తప్పు అయితే తిట్టుర్రి.

    • @buchibabub1189
      @buchibabub1189 3 дні тому

      Agree. World's most wasteful fellows are తెలంగాణ people.

  • @sureshvelukuchi3463
    @sureshvelukuchi3463 4 дні тому +11

    మీరు పక్కన ఉన్నప్పుడు కెసిఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు మళ్లీ మీరు ఆయనతో ఉండండి తెలంగాణను కాపాడండి

  • @janapadam281
    @janapadam281 4 дні тому +54

    మీ అనాలసిస్ చాలా బగుంటది సర్.

  • @ajaygoud8212
    @ajaygoud8212 5 днів тому +69

    కెసిఆర్ అంటే ఏంటో కెసిఆర్ కే ..తెలియడం లేదు..
    కానీ మీరు అంటే ఏంటో మాకు తెలుసు నీ విలువ ఏంటో తెలుసు అందుకనే ప్రకాష్ గారు మీ గురించి మరియు తెలంగాణ జాతి కోసం తెలంగాణ భవిష్యత్తు కోసం ఎంతో కష్టపడుతున్నాడు మంచి మంచి మాటలు చెబుతున్నాడు వాస్తవాలు మాట్లాడుతున్నాడు...
    కెసిఆర్ గారు ఉత్తర తెలంగాణ నుంచి కేటీఆర్ దక్షిణ తెలంగాణ నుంచి హరీష్ రావు గారు మధ్య తెలంగాణ నుంచి మీరు పాదయాత్ర స్టార్ట్ చేయండి... మీకు వీలైనంత వరకు మాట్టుకే నడవండి కానీ వాళ్ళిద్దరినీ తెలంగాణ మొత్తం పాదయాత్ర కవర్ చేసే రూట్ మ్యాప్ క్లియర్ చేయండి..
    రానున్న రోజులు మనదే.. సత్యం జై తెలంగాణ

  • @sudheerkommidi8998
    @sudheerkommidi8998 5 днів тому +42

    Xcelent analysis Prakash gaaru
    Ji kcr

  • @shankersukka2762
    @shankersukka2762 4 дні тому +22

    సార్ మీరు చెప్పినట్టు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీనీ వీడితే బాధ పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే గ్రామస్థాయి కార్యకర్తలను మొదలుకొని రాష్ట్ర స్థాయి నాయకత్వం వరకూ పటిష్టంగానే ఉన్నారు. అధికారం ఎటు వైపు ఉంటే అటూ మొగ్గు చూపే నాయకులకు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ‌బుద్ధి చెబుతారు ఏ పార్టీ నాయకులకైన సరే. కేసీఆర్ గారు ఇప్పటికైన జరిగిన తప్పిదాలను గుర్తించి వాటిని పునరావృతం కాకుండా చూసుకోవాలి. ప్రతిసారి అధికార పార్టీని ఎలా కులగోట్టాలి అనీ కాకుండా పార్టీని ఎలా పటిష్టంగా ముందు తీసుకెళ్ళలనే అంశంపై సుదీర్ఘ ఆలోచన చేయాలి. ప్రకాష్ సార్ గారు మీరు చెప్పిన విధంగా కేసీఆర్ గారు ముందుకెల్తే మాత్రం ఖచ్చితంగా BRS భవిష్యత్ మారుతుంది. మీరు చెప్పింది 100% సత్యం ప్రకాష్ సార్.

  • @gangishettyvinodkumar7056
    @gangishettyvinodkumar7056 5 днів тому +52

    Still we miss KTR in our daily life in Hyderabad.

  • @Bandaru481
    @Bandaru481 5 днів тому +18

    మీరు చెప్పేది నిజం సార్ మీరు ముందు నడవాలి

  • @alekrishnaiah5001
    @alekrishnaiah5001 4 дні тому +23

    మంచిగా వివరించారు 🎉

  • @MysaGoudRangolu-jt3dm
    @MysaGoudRangolu-jt3dm 4 дні тому +17

    జై కెసిఆర్ జై బి ఆర్ ఎస్ 🌷🌷🌷

  • @user-gl5eq6oq4b
    @user-gl5eq6oq4b 4 дні тому +14

    జై కెసిఆర్ జై బి ఆర్

  • @sravankumar2952
    @sravankumar2952 4 дні тому +14

    Good analysis prakash garu

  • @RamRam-qk1ec
    @RamRam-qk1ec 4 дні тому +18

    Sir excellent 100 percent correct

  • @kirangoud123
    @kirangoud123 5 днів тому +25

    good explanation Sir

  • @NikhithYadav30
    @NikhithYadav30 3 дні тому +4

    ప్రకాష్ అన్న నువ్వు చెప్పే మాటల్లో కెసిఆర్ ఉదయించే సూర్యుడిలా మళ్లీ వస్తాడు ప్రజలకి మంచి సలహా ఇస్తున్నారు కెసిఆర్ కి నీలాంటి వాళ్ళు లేక అని ఈ పరిస్థితి వచ్చింది

  • @vaddenaresh4790
    @vaddenaresh4790 5 днів тому +20

    Very good speech prakash garu me lanti vallanu sir duram pettaru

  • @ramulum7974
    @ramulum7974 4 дні тому +13

    Well explained prakash sir.🎉

  • @nani98934
    @nani98934 5 днів тому +46

    we want kcr again in Telangana

  • @user-jk3rt6qf2g
    @user-jk3rt6qf2g 5 днів тому +24

    That is kcr Jai Telangana ❤❤❤❤

  • @unaniherbalexpert1957
    @unaniherbalexpert1957 4 дні тому +12

    Jai Telangana Jai K C R

  • @madhukarreddymogili1854
    @madhukarreddymogili1854 4 дні тому +12

    Revanth babu NOTHING BEFORE KCR
    LONG LIVE KCR
    NAMASTE PRAKASH 🙏

  • @madhavisamanthula2089
    @madhavisamanthula2089 4 дні тому +15

    Chala super ga chepparu sir

  • @vbalarambalaram5541
    @vbalarambalaram5541 5 днів тому +15

    Jai KCR Jai Telangana

  • @kishanrao2234
    @kishanrao2234 5 днів тому +27

    KCR GARU IS A POLITICAL
    THINKER AND HAVING A MASTER MIND

  • @kishanrao2234
    @kishanrao2234 5 днів тому +37

    Good analysis on KCR gari mida

  • @ShekarGoud-wt1gh
    @ShekarGoud-wt1gh 5 днів тому +14

    Jaikcr

  • @santhogujju6976
    @santhogujju6976 4 дні тому +9

    Good analysis sir ,kcr is every time greenery man

  • @suryavamshidattu6772
    @suryavamshidattu6772 4 дні тому +9

    Jai kcr 👍

  • @sapavathnagesh2325
    @sapavathnagesh2325 5 днів тому +13

    Jai.kcr

  • @gangishettyvinodkumar7056
    @gangishettyvinodkumar7056 5 днів тому +13

    V prakash sir once you must meet KCR now you're his Wellwisher. Please meet him.
    Tell him come out in public and tell ktr to change his attitude and tell him go for padayatra like YSRCP jagan

    • @laxmanmurahari-mech5225
      @laxmanmurahari-mech5225 3 дні тому

      కేటిఆర్ ఆటిట్యూడ్ బాగానే ఉంది బ్రదర్ ఆయన పనితనం చూసి ఓర్వలేక అక్కసుతో అంటున్న మాటలు పట్టించుకోవద్దు బ్రదర్

  • @madhusudhanrao2094
    @madhusudhanrao2094 2 дні тому +2

    Yes exactly true explanation sir
    Wonderful achievements of KCR Govt explained sir.
    Fantastic adviced to reviving BRSPARTY. Opportunity adviced exactly true 👍 🎉🎉🎉🎉🎉❤❤❤❤

  • @sreenubanoth2732
    @sreenubanoth2732 5 днів тому +13

    Jai KCR

  • @mdjaffer2958
    @mdjaffer2958 4 дні тому +7

    We went change KCR

  • @bhukyasrinusrinu6565
    @bhukyasrinusrinu6565 4 дні тому +7

    Jai kcr malli cm ga thirigi vastadu

  • @govardhanraopanchineni
    @govardhanraopanchineni 4 дні тому +6

    Excellent Prakash Gaaru

  • @tallojuchakrapani8565
    @tallojuchakrapani8565 5 днів тому +8

    Chala baga chepparu

  • @ravikumarmandava1191
    @ravikumarmandava1191 4 дні тому +3

    చాలా బాగా చెప్పారు సార్ మీరు, తెలంగాణకు కెసిఆర్ ఏ శ్రీరామరక్ష

  • @umamuthyala9305
    @umamuthyala9305 4 дні тому +2

    కెసిఆర్ గొప్ప నాయకుడు తెలంగాణ ప్రజలు కెసిఆర్ కు దూరమైతే చాలా ఇబ్బందులు పడతారు యావత్ తెలంగాణ ప్రజలు కెసిఆర్ వెన్నంటే ఉండాలి అప్పుడు ఏ పోరాటానికైనా సిద్ధం జై కేసీఆర్ జై జై కేసీఆర్

  • @karthikreddy9328
    @karthikreddy9328 5 днів тому +9

    Jai BRS jai Kcr

  • @GelluSampath
    @GelluSampath 4 дні тому +6

    Good explain prakash sir 👍

  • @ramulum7974
    @ramulum7974 4 дні тому +6

    You are right Anna.🎉

  • @mohammedsohail9911
    @mohammedsohail9911 5 днів тому +10

    Jai kcrrr

  • @rambabupatteti7387
    @rambabupatteti7387 5 днів тому +19

    జై తెలంగాణ

  • @mdhussainhussain419
    @mdhussainhussain419 5 днів тому +9

    JAI KCR JAI BRS

  • @ansacademy2856
    @ansacademy2856 4 дні тому +7

    Marvales analysis sir...so superb sir..!

  • @kalyanamsampath
    @kalyanamsampath 5 днів тому +8

    sir me lanti valla mata kcr vinali.vintene andariki future

  • @janapadam281
    @janapadam281 4 дні тому +28

    ఎంతైనా తెలంగాణ పైన ఉద్యమకారులకు ఉన్న సోయు మరెవ్వరికి ఉండదు.

    • @chandugadu2210
      @chandugadu2210 4 дні тому

      Telangana vadam tho unnavalle iroju state emipotundi ani badhapadtunnaru..migatha vallu central parties mayalo paddaru

    • @govardhanreddy7350
      @govardhanreddy7350 3 дні тому

      ​@@chandugadu2210well said 👍

  • @MaheshMahesh-ll1yz
    @MaheshMahesh-ll1yz 4 дні тому +2

    జై తెలంగాణ జై కేసీఆర్

  • @Raheem40022
    @Raheem40022 5 днів тому +5

    Super explanation prakash garu, telanagana prajalu eppudo melukontaro, kcr leni telangana shoooonyam

  • @cnuyadav6652
    @cnuyadav6652 4 дні тому +3

    Super sir

  • @devenderrao7845
    @devenderrao7845 5 днів тому +6

    Jai KCR 🎉

  • @seetaramreddykancharla3869
    @seetaramreddykancharla3869 5 днів тому +6

    Jai kcr

  • @nageshchanda4758
    @nageshchanda4758 День тому +1

    Prakash garu meeru chala bagachepparu meeru oka great political analyst hatsoff sir

  • @prabhakarraorayapati3787
    @prabhakarraorayapati3787 5 днів тому +6

    Me speech super sir

  • @VivekYadav-np8gd
    @VivekYadav-np8gd 5 днів тому +7

    He said correct 💯...Kcr must see this vedio ..🙏..kcr is history of Telangana 👑

    • @saipranithbompali7578
      @saipranithbompali7578 5 днів тому

      @VivekYadav-np8gd - no he said 100% false

    • @VivekYadav-np8gd
      @VivekYadav-np8gd 5 днів тому

      @@saipranithbompali7578 po ra buchki

    • @Raheem40022
      @Raheem40022 5 днів тому +1

      ​@@saipranithbompali7578kcr gurinchi manchiga chepte manta lesinda

    • @saipranithbompali7578
      @saipranithbompali7578 5 днів тому

      @@Raheem40022 abbaa.....manchiga cheppindaa....GROUP-I Paper leakage, Gorrela scame, Phone Tapping, Electricity scame, Mission Bhagiratha Kaleshwaram Sam, Haritha haram scam, Raithubandhu scam Liquer Rani aatalu...itla chaala Manchi panulu KCR & Family chesindu kaabatti mandindhira houle.

    • @saipranithbompali7578
      @saipranithbompali7578 5 днів тому

      ​@@Raheem40022Abba...KCR palananaa.....Anni scam le kadhara houle, akariki Liquer scam kooda...andhuke Manta raa..

  • @cherukulanaresh8054
    @cherukulanaresh8054 4 дні тому +3

    స్పష్టత ప్లానింగ్ ఉంటే కవితను ఇంకా బైటికి తీసుకరాడు.

  • @mahesh1979s
    @mahesh1979s 5 днів тому +24

    Jai kcr Jai Telangana

  • @SantoshLucy-xf7dh
    @SantoshLucy-xf7dh 5 днів тому +7

    Jai Telangana

  • @chaluvagiabhinay137
    @chaluvagiabhinay137 5 днів тому +4

    We know kcr development but small fluctuations in elections to brs, same time last year congress there is no strength in people for congress , today in Government so nothing is permanent for any party.......

  • @GulugapuVeerabhadraiah
    @GulugapuVeerabhadraiah 3 дні тому +1

    Telangana kosam nirantara srama jeevi కెసిఆర్ .❤ . యదార్థం చెప్పారు ప్రకాష్ గారు మళ్ళీ కెసిఆర్ వస్తారు . మరెంతో దూరం లో లేదు .ప్రజల పచ్చటపం మొదలైంది .

  • @RajaRaju-ts5ww
    @RajaRaju-ts5ww 4 дні тому +4

    Kcr is great leader

  • @mahenderj4734
    @mahenderj4734 5 днів тому +6

    jai kcr

  • @edulakantidayakar692
    @edulakantidayakar692 4 дні тому +2

    చాలా బాగా చెప్పారు సర్ 👍

  • @a.kishoreraokishorerao5566
    @a.kishoreraokishorerao5566 4 дні тому +2

    100% right

  • @bhaskarpendyala9966
    @bhaskarpendyala9966 5 днів тому +13

    KCR great leader 🔥🔥✊💪

  • @akularavikumar4897
    @akularavikumar4897 5 днів тому +9

    Well said sir 🎉

  • @Murali551
    @Murali551 4 дні тому +3

    kcr is great leader

  • @jayaprakashkannoju7692
    @jayaprakashkannoju7692 День тому

    Superb analysis Prakash gaaru. Hats off

  • @devarapallivenkatrao812
    @devarapallivenkatrao812 2 дні тому

    Prakash.గారికి బాగా స్ప్స్టత ఉంది. కెసిఆర్ గారు చేయగలిగింది, అవకాశం వస్తే రెచ్చగొట్టటం. అది తెలివి అనుకుంటే మీ అజ్ఞానం

  • @khwjashaik6432
    @khwjashaik6432 2 дні тому

    👏👏👌👌👍👍🙏🙏 ఈ వీడియో ఒకసారి జగన్ చూస్తే చాలా బాగుంటుంది

  • @sathyanarayanakavali9966
    @sathyanarayanakavali9966 2 дні тому

    Your analysis is very much pragmatic,true and correct. It is a balanced analysis, but not biased

  • @rajashekharbachu3995
    @rajashekharbachu3995 5 днів тому +3

    Prakash garu, Meeru cheppe vishayalu annintini BRS leaders prajalaloniki teesukapovali. Meeru tappaka KCR ku cheppi opponchi ayinanu prajalaloniki vellela cheyandi. Telanganaku KCR ku minchina darshanikudu ledu. State kosam meeru ee Pani cheyandi. Maalanti vallaku avakadam ledu cheppataniki

  • @krishnaharikota3179
    @krishnaharikota3179 2 дні тому

    ప్రకాష్ అన్న మీ నాలెడ్జి ఆమోగం సిర్ మీకు నాజోహార్లు మీఅభిమాని కృష్ణహరి retd headmaster సంగారెడ్డి

  • @venkateswararao2219
    @venkateswararao2219 2 дні тому

    Madam,
    Your way of postmortem the BRS defeat is excellent.

  • @sadanandgurram3551
    @sadanandgurram3551 3 дні тому +1

    తెలంగాణ ద్రోహులు ఈ రోజూ సుద్దులు చెప్పుతున్నారు టైము రబాబు ముందుంది మీకు ముసూళ్ళ పండగా వైఎస్ఆర్ అనాడు మొదులు పెడితే తర్వత కాంగ్రెసు అనుభవంచింది ముందు కూడా కాంగ్రెసు అనుభవింజును

  • @MadgulaKiran-eq9cw
    @MadgulaKiran-eq9cw 4 дні тому +3

    Nice motivation

  • @user-by7tl6kc2g
    @user-by7tl6kc2g День тому

    Good explain jai Telangana thank u prakashgaru

  • @asgupta197
    @asgupta197 21 годину тому +1

    Where is my double bedroom or gudise thu rajakeryam isthara sasthara yedhavallara sigguledha qlanjako 20 years slips unnai but no use of.. .... ..

  • @anilkumarbandi5355
    @anilkumarbandi5355 2 дні тому

    Yes sir ఇలా ఉండాలి కేసీఆర్

  • @kailasasathikailasasathi3443
    @kailasasathikailasasathi3443 4 дні тому +1

    KCR sir is not a ordinary person madam she is the visionary leader of Telangana madam today people will also everybody thinking in KCR madam but no more chance madam KCR because coming in 2028 in chief minister of Telangana different it is the dynamic leader jai Telangana jai KCR

  • @RajendraParsad-gm5cz
    @RajendraParsad-gm5cz 4 дні тому +3

    Yeppatikyana BRS win and kcr master mind next and twaralo change Telangana political.soon uttarflap cong's .Jai BRS Jai Telangana
    Jai kcr.

  • @sepurkamalakar1844
    @sepurkamalakar1844 2 дні тому

    Very truely said Sir

  • @Bandaru481
    @Bandaru481 5 днів тому +2

    జై కెసిఆర్

  • @Kannayadav123
    @Kannayadav123 3 дні тому

    Best interview I have seen ❤🎉

  • @chandu.9876
    @chandu.9876 2 дні тому

    తెలంగాణ కి అన్ని విధాలుగా శ్రీరామరక్ష కెసిఆర్ సార్ మాత్రమే

  • @koyyadasuresh522
    @koyyadasuresh522 4 дні тому +1

    Jai kcr jai brs ❤🎉

  • @rjsurya3246
    @rjsurya3246 8 годин тому

    Super ga cheparu

  • @chandu.9876
    @chandu.9876 2 дні тому

    జై కెసిఆర్ జై తెలంగాణా

  • @rameshyadavramesh6600
    @rameshyadavramesh6600 3 дні тому

    గ్రేట్ అనాలసిస్

  • @surenderrao2972
    @surenderrao2972 21 годину тому

    Prakash Rao garu your analysis for regeneration of BRS party by KCR is 100%correct.first I feel he should not be proudish and be democratic in meeting mlas and public.He should respect Governor and PM as national representative.he should concentrate only Telangana as TRS party only for revival of his party.

  • @chandu.9876
    @chandu.9876 2 дні тому

    తెలంగాణా ప్రజలారా ఇక నైనా మేలుకోండి ప్లీజ్

  • @anjaiahkalyanam4562
    @anjaiahkalyanam4562 4 дні тому +2

    Prakash sir Kcr garu eppatikaina Bajana parulanu Duram pettali, prajala madyalo unna nayakulanu kalavali prajalaku Andu batulo undsli, jai kcr jai telangana 🌹🙏💐

  • @MeHhaja
    @MeHhaja 3 дні тому +1

    Real sir kcr tho patu meeru kuda telagana ku kavali sir

  • @Murali551
    @Murali551 4 дні тому +2

    jai telangana

  • @seshuvemulapalli5883
    @seshuvemulapalli5883 3 дні тому

    Well said prakashgaru

  • @user-yd4jh5em2f
    @user-yd4jh5em2f 4 дні тому +5

    కేసిఆర్ గారికి మీకున్న బంధం ఏమిటో నాకు తెల్వదు కానీ సార్ మీరు మీ మాటలు కేసిఆర్ గారికి హనుమంతుని లాగా అండగా ఉంటయి..

  • @chennoorisrikanth
    @chennoorisrikanth 3 дні тому

    super sir good analysis by present facts

  • @sujathatalari8223
    @sujathatalari8223 День тому

    Very good sir

  • @mahafeez8756
    @mahafeez8756 5 днів тому +2

    BRS ZINDABAD,,KCR CM