పుట్టింట్లో ఉన్న భార్య తో నిన్న అనుకోకుండా జరిగిన మనస్పర్థతో తనపై కోపంగా అనిపించినా, ఈ వ్యాకరణం విన్నాక... లోక దంపతుల ప్రేమ ముందు నా పంతం ఎంత అనిపించింది... Ego పక్కన పెట్టి బతిమాలితే ముడుచుకున్న మూతి విరుచుకుందేమో, కలిసిపోయింది... జగతః పితరౌ వందే పార్వతి పరమేశ్వరౌ!'
నాలోని శివ భక్తికి మరింత ప్రాణం పోశారు... నా ఈశ్వరుడు నాకెప్పుడూ హీరో లానే కనిపిస్తారు. విశ్వాన్ని నడిపే వీరుడు... అంత అందమైన వారు ఎక్కడా వుండరు. .. ఓం నమః శివాయ..
నేను కర్ణాటక అమ్మాయిని , రెండేళ్ళ కృతం movies వల్ల ఆసక్తి పెరిగి తెలుగు నేర్చుకున్నాను... ఇప్పుడు సారంగ దరియా గాని ఈ పాటకి గాని అర్థం తెలుస్తుంటే తెలుగు సాహిత్యం పైన రచయితుల పైన గౌరవం పెరుగుతోనే ఉంది.... ఈ video చేసినందుకు చాలా ధన్యవాదాలు🙏
ఆమె స్పష్టంగ తెలుగులో వ్రాస్తుంటే మనవాళ్లేమో ఇంగ్లీష్ లో వ్రాస్తున్నారు 😥 దేశ బాషలందు తెలుగు బాష లెస్స ,జై శ్రీ ఆంద్ర భోజ శ్రీ కృష్ణదేవరాయల గారికి జై 🙏🙏🙏.
రచయిత interview చూసి పాట గొప్పది అని అనుకున్నాం, కానీ మీ విశ్లేషణ తో రచయిత గొప్ప తనం మరింత తెలిసింది, దేవీ ఉపాసకులు అయిన రచయిత ఉండడం సినీ పరిశ్రమ పుణ్యం.
ఇంతటి సంస్కారాన్నిచ్చిన గురుదేవులు మీ నాన్నగారికి పాదాభివందనం. ప్రేక్షకులకు అర్థమై ఆదరించగలిగితే మనకు ఇలాంటికవులకు పనిబడుతుంది.ఆదరణాకలుగుతుంది. చాగంటివారు శంకరాభరణం గురించి చెబితే విన్నట్లుంది మీ ఈ వివరణ. సినిమా పాటకు మీ వ్యాఖ్యానం అనగానే బాధపడ్డాను-ఈయనకెందుకు ఈ గోల అని.నేను పాట వినలేదు.సంతోషం. శుభమస్తు.🙏
అద్భుతం స్వామి. నేనైతే ఇంతవరకు ఈ పాటను ఆలకించలేదు. కారణం... కొత్త పాటల్లో ఎటువంటి మాధుర్యం ఉండదని. కానీ మీరు చెప్పగా విని, నా తల్లిదండ్రులు గూర్చిన పాటల మాటలు నన్ను పులకింపజేస్తున్నాయి. ధన్యోస్మి. 🙏🙏🙏🙏
గురువుగారు మీ వ్యాఖ్యానం విన్నాక పాట వింటే ఒళ్లు పులకరించింది.ఎంత మధురంగా , హృద్యంగా ఉండండి.అలా కళ్ళు మూసుకొని పాట వింటూ ఉహించుకుంటే నిజంగా మంచుకొండలలో ఉన్న చల్లని ,మాటలకందని పరవశం పొందాను. ధన్యవాదాలు.
మహానుభావా నండూరి శ్రీనివాస మహాశయా ఎంత గొప్ప భావాన్ని విశదీకరించి రంజింప చేశారయ్యా.మీ మేధస్సుకూ, విశ్లేషణ చాతుర్యానికి మీ పాదపద్మములకు నమస్కరించి శతకోటి దండాలు పెడుతున్నాను. మీ నుంచి ఇంకా ఎన్నో వాఖ్యినాలను వినాలని ఉంది.
అయ్యవారు భావం - అవ్యక్తం అమ్మ వారు భాష - వ్యక్తం. భావ ప్రకటనకి భాష ఎప్పుడు అడ్డు రాదు. అంతటి భావాన్ని కలిగి ఉన్న హరి రామ జోగయ్య శాస్త్రి గారికి, నండూరి శ్రీనివాస్ గారికి మా ధన్యవాదాలు.
శ్రీనివాస్ గారూ.. నమోనమః... ఎక్కడ పుట్టారండీ బాబూ ...మా అందరి పుణ్యాల ఫలం లాగా.. ఏదో సినిమా పాట అని తోసేయకుందా, శ్రీ రామ జోగయ్య శాస్త్రి గారి పదాల్లో ఆత్మని ఇంత బాగా.. కాదు కాదు.. ఇంత అత్యద్భుతంగా ఆవిష్కరించి నందుకు.. సినిమా పాటని ఒక సమున్నతమైన పీఠం మీద కూర్చోబెట్టి మమ్మల్నందరిని మీ పాదాక్రాంతం చేసుకుంటున్నందుకు, మీకు శత సహస్ర వందనాలు..ఆ పాట సృష్టి కర్త శ్రీ రామ జోగయ్య శాస్త్రి గారికి ప్రణామ శటసహస్రాలు.
ఎంత... బాగా... వివరించారు... గురువు గారు.... రోజు.. ఈ పాట వింటాను... కానీ... అంత వివరంగా... అర్థం కాలేదు..... ఇప్పుడు మీ వివరణ తో... బాగా.. అర్థం అయ్యింది..... Tq.. very much
లోకాలెలే ఎంతోడైన..లోకువ మాడీసే సొంతింటిలోన అమ్మోరు గడ్డం పట్టి బతిమాలినవి అడ్డాల నామాలు,ఆలు మొగలు నడుమును అడ్డం రావులే ఏట్టాంటి నిమాలు🙏🙏.ఏమీ సాహిత్యం రాసిన వారికి ధన్యవాదములు.శివపార్వతుల దాంపత్య ఆదర్శం గా తీసుకుని,బలే చక్కని వర్ణన చేసి ఇప్పటి ఆలు మొగలకి అనుకరణ కావాలి.ఇంత మంచి పాటలు మంచి వర్ణన చేసి ప్రాణం పోశారు మీరు గురువు గారు 🙏🙏🙏
రచయిత రామజోగయ్య శాస్త్రిగారికి ఇంతగొప్ప రచన అందించినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ... మీ వివరణకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు గురువు గారు... 💐💐🙏🙏🙏🙏🙏💐💐
మీ విశ్లేషణ వింటుంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి మనసు ఉప్పొంగిపోయింది అమ్మవారిని అయ్యవరీని ప్రత్యక్షంగా చూపించారు మీకు చాల ధన్యవాదాలు గురువుగారు .. నమస్కారం ,🙏🙏
Naa wife tho chinna godava aindhi morning Mee veshleshana vinna taruvata ventane call chesi kshamapana cheppesanu. First time Mee video chusanu Chaala manchi anubhuti kaligindhi. Thank you and Ramajogayya shasri garu.🙏
పాటను పాట లాగే చూసాను గానీ ఇంత అర్థం ఉంది అని మీ వల్లే తెలిసింది ...ధన్యావాదాలు గురువు గారు... ఇంత అద్భుతమైన పాట సాహిత్యం అందించిన రామ జోగయ్య శాస్త్రి గారికి శతకోటి వందనాలు......అద్భుతం ..
స్త్రీ జాతి లక్షణాలు, 4 ఝాములలో మానసికత, మధ్యరాత్రి, బ్రాహ్మీ ముహూర్త విశేషం చెప్పకనే చెపుతూ చక్కగా, గుంభనంగా పొందుపరచిన పదవిన్యాసం. ఆది దంపతులు రూపం వర్ణన చాలా బాగా నచ్చినది
I wouldn't have understood the essence of this song, without your description sir. Great narration. After your narration I heard the song very consciously and could imagine the scenario that you have deciphered and enjoyed every moment of it. Thanks for the explanation sir.
చాలా బాగుంది, అయ్యా, మీ దర్శనం. శివుని ఎలాగ దర్శించినా, నిత్య సంతృప్తుడుగా ఉంటాడు. ఎందుచేతనంటే ఆయన అర్ధనారీశ్వరుడు. అలాగే అభేతత్వుడు. ఆయనకు విరహమూ ఉండదు, అలాగే ద్వంద్వం అనేది కూడా. విష్ణువు ని స్మరించినా, నారాయణుని స్మరించినా, తననే అనుకుంటాడు. భగవద్గీత లో ఉండే బోధ కు స్వరూపం అనేది ఏర్పడితే అది మరెవరో కాదు, ఈశ్వరుడే. ఈశ్వరుని ధ్యానం అంతా నారాయణమే.
నేను 1st మీ ఈ వీడియొ చూశాను, తరువాత ఆ పాట చూశాను. ఈ వీడియొ చూసినప్పుడు శివ పార్వతి లను చూశాను. ఆ పాట చూశాక మీ వివరణ & కవి గారి ఆలోచన చాలా చాలా అద్భుతంగా అనిపించింది. 🙏🙏 కవులు ఎంత ఆలోచించి పాట రాసినా చివరకు దాని కమర్షియల్ చేసేస్తారు దాని విలువ పోతుంది. చాలా బాధాకరం.
This song was lyricized by Sri RamaJogayya Sastri ji. Very nice meaningful song. Another extraordinary song from Sri Rama Rajayam "Jagadanada Kaaraka Jaya Jaanaki Prana naayaka". i think this is composed by Jonnavithula garu. Whenever i listen to this song I get goosebumps. Literally everytime I listen. You said correct sir. only the people who does that upasana can compose these.
Sir meeru e song gurinchi matladatam chala bavundhi....nenu okka sari vinna e song tharwatha roju vintunna chala adhbhutham ga rasaru Ramajogayya Sasthri garu......😍👌🙏
రామజోగయ్య శాస్త్రి గారు ఇది వరకు ఆయన ఇంటర్వ్యూ లో చాలా గొప్పగా విడమరిచి చెప్పారు...మీ విశ్లేషణకు ఇలాంటి పాట రావడం అంటే రామ జోగయ్య శాస్త్రి గారు ఇంకో మెట్టు ఎక్కినట్లే...గోవింద గోవిందా
నమస్కారం గురువుగారు.పాదాభివందనం గురువుగారు.ఈ panic పీరియడ్ లో రోజూ రెండు వీడియోలు చేయండి.భయం పోతోంది. తండ్రి కోసం పిల్లలు ఎదురు చూస్తున్నట్లు చూస్తున్నాం.
The actual song itself is so jovial and soul captivating, but the explanation that you have given actually transported me to the realms of Kailasa and almost watched the divine couple through all these nuances of newly wed couple. Just Hats of to you sir. You are blessed sir. We are lucky to have you. 🙏🏼
ఇందులోని సాహిత్యాన్ని మీ మాట విని పరిశీలించాను స్వామి. చాలా అద్భుతంగా ఉంది. ఎంతో చక్కగా వ్రాసిన శాస్త్రి గారికి అంతే గొప్పగా వ్యాఖ్యానించిన మీకు ధన్యవాదాలు స్వామి.
కొండొండొరి సెరవుల కింద -- తత్వం అడవి బాపిరాజు గారి కలం నుండి జాలువారిన తత్వం దీనికి వాఖ్యానం చేయగలరని నా మనవి గురువుగారు. మన పెద్దవాళ్ళు వేదాంత సారాన్ని పాటలరూపంలో, తత్వాల రూపంలో జానపదులకు కూడా అందించారు.🙏🙏
మీ విశ్లేషణ ఖచ్చితంగా నాలో ఆలోచన కలిగింపచేసింది. అయితే మొదటి సారి ఈ పాట విన్నప్పుడు మాత్రం నాకు అస్సలు నచ్చలేదు. అర్థనారీశ్వర తత్త్వం పై మీరు చెప్పిన ప్రవచనం నాకు గుర్తుంది. ఎటువంటి పొంతన లేకపోయినా ఆది దంపతులైన శివ పార్వతులు ఏ విధంగా అన్యోన్యంగా కలిసి ఉన్నారో మీరు చెప్పిన తీరు అద్భుతం. అయితే రామ జోగయ్య శాస్త్రిగారి రచన మీద గౌరవం ఉన్నప్పటికీ "ఆది యోగిగా పిలవబడే పరమేశ్వరుడు విరహంతో వేడెక్కడం" అన్న భావన నాకు నచ్చలేదు. మానవ భావోద్వేగాలుగా పిలవబడే కామ, క్రోధ, లోభ, మోహ, మధ, మాత్సర్యాలు లో ఒకటైన కామం, ఆది యోగి అయినా పరమేశ్వరుడి ఆపాదించి "విరహం" అని వాడడం, నా అవగాహన లేని బుర్రకి నచ్చలేదు. అయితే మీరు చెప్పిన జానపద నేపథ్యం గమనించి, మీరు చెప్పిన వివరణ చూసాక కొంత ఆలోచించాల్సిన విషయం అని అర్థమయింది. ధన్యవాదాలు. రామజోగయ్య శాస్త్రిగారికి వందనాలు
@Aravind B S అవన్నీ ఉపాసనలో స్థాయిలు. 1) పార్వతీ పరమేశ్వరులని, నిర్గుణ నిరాకార స్వరూపంలొ విశ్వ వ్యాప్తమైన చైతన్య శక్తిగా ధ్యానించి తరించవచ్చు 2) లేకపోతే మన ఎదుట ఉన్న ఒక మహనీయమైన జంటగా,కామానికి అతీతులైన అమ్మా నాన్నా, మనకోసం మన కళ్లముందు తిరిగినట్టు , వాళ్ల దాంపత్యాన్ని మానవ స్థాయిలో ధ్యానించి, తరించవచ్చు. ఈ పాట ఆ రెండో ప్రక్రియ. ఇది గతంలో చాలా మంది చేసి మోక్షాన్ని పొందారు. "అమ్మవారు పరమేశ్వరుణ్ణి గోత్రస్ఖలనం పై అలక వచ్చి కాలితో తన్నారు" - అని సౌందర్య లహరిలో రాసిన శంకరులు తరించిపోయారు అన్నమయ్య "ఏమెకో చిగురుటధరమున ఎడనెడ కస్తూరి నిండెను - భామిని విభునకు రాసిన పత్రిక కాదు కదా" అని ఊహిస్తూ ధ్యానస్థం అయిపోయారు జయదేవ మహా కవి "గోపీ పీన పయోధర మర్దన" అంటూ మోక్షం పొందేశారు. ముఖ్యమైనది ఏమిటంటే, ఆ పాట వింటున్నప్పుడు పార్వతీ పరమేశ్వరులపై మనస్సు నిలుస్తోందా లేదా అని. నాకైతే ఆ పని రచయిత అద్భుతంగా చేశారు అని అనిపించింది. ఈ సాహిత్యం చదవగానే 15 నిముషాలు మాటల్లేవు, ఆనందం తప్ప. @satya kumar అన్నీ నచ్చి పెళ్ళి చేసుకున్న జంటలకి, పెళ్లైయ్యాకా భాగస్వామిలో లోపాలు కనిపించటంలేదు? అందువల్లేగా విడాకుల కోసం కోర్టులకెక్కుతున్నారు? అదే విషయాన్ని అమ్మా నాన్నా, మనకి బుధ్ధి చెప్పడానికి లీలగా చూపిస్తున్నారు . లేకపోతే ఒకే దేహంలో ఉండే వాళ్లకి పొరపొచ్చాలు ఏమిటి? మనలొని బలహీనతని సరిదిద్దే ఆట.
Sri Maatangi..The most powerful name, very sacred name of Mother Lalitha Devi. Very happy to see such sacred name in Telugu lyrical, that too in a Commercial Telugu movie. Thanks for ur explanation and to the lyricist RamaJogya Sastry garu.
పుట్టింట్లో ఉన్న భార్య తో నిన్న అనుకోకుండా జరిగిన మనస్పర్థతో తనపై కోపంగా అనిపించినా, ఈ వ్యాకరణం విన్నాక... లోక దంపతుల ప్రేమ ముందు నా పంతం ఎంత అనిపించింది... Ego పక్కన పెట్టి బతిమాలితే ముడుచుకున్న మూతి విరుచుకుందేమో, కలిసిపోయింది...
జగతః పితరౌ వందే పార్వతి పరమేశ్వరౌ!'
Hello sir . Nenu Christian nunchi mali hindu matham loki vachanu mi vallana . Tq .
🙏🙏🙏🙏🤝🤝🤝
మీకు హిందూ సమాజం నుండి ఆహ్వానం పలుకుతున్నాం
Wow congrats andi.
@@chandrasekhar.kilaru426 good
Sri matre namaha🙏🙏🙏
లాహే పాటలో ఇంత అద్భుతమైన సాహిత్యం దాగి ఉందని నండూరి లాంటి మహానుభావుడు చెప్తే కానీ అర్థం కాలేదు.
Ramajogaiah Sastry అన్నయ్య గారు ! ధన్యోస్మి !
Super marvalis
చక్కనివివరణ🙏
నాలోని శివ భక్తికి మరింత ప్రాణం పోశారు...
నా ఈశ్వరుడు నాకెప్పుడూ హీరో లానే కనిపిస్తారు. విశ్వాన్ని నడిపే వీరుడు... అంత అందమైన వారు ఎక్కడా వుండరు. ..
ఓం నమః శివాయ..
I too
ఆవును sir శివయ్య అద్భుతమైన తండ్రి,హీరో కూడా మనం ఎంత అదృష్టవంతులం కదా💐💐💐☺️☺️😊😘😘😘👏👏👏
Sivaya epdu hero ne 👍
నేను కర్ణాటక అమ్మాయిని , రెండేళ్ళ కృతం movies వల్ల ఆసక్తి పెరిగి తెలుగు నేర్చుకున్నాను... ఇప్పుడు సారంగ దరియా గాని ఈ పాటకి గాని అర్థం తెలుస్తుంటే తెలుగు సాహిత్యం పైన రచయితుల పైన గౌరవం పెరుగుతోనే ఉంది.... ఈ video చేసినందుకు చాలా ధన్యవాదాలు🙏
Welcome to thelugu. Sri Krishna deva Raya very much like thelugu language
Movies kosam telugu nerchukunnaru ante u r great andi welcome to telugu
I appreciate ur enthusiasm for learning new language, keet up ji.
ఆమె స్పష్టంగ తెలుగులో వ్రాస్తుంటే మనవాళ్లేమో ఇంగ్లీష్ లో వ్రాస్తున్నారు 😥 దేశ బాషలందు తెలుగు బాష లెస్స ,జై శ్రీ ఆంద్ర భోజ శ్రీ కృష్ణదేవరాయల గారికి జై 🙏🙏🙏.
Tq
రచయిత interview చూసి పాట గొప్పది అని అనుకున్నాం, కానీ మీ విశ్లేషణ తో రచయిత గొప్ప తనం మరింత తెలిసింది, దేవీ ఉపాసకులు అయిన రచయిత ఉండడం సినీ పరిశ్రమ పుణ్యం.
Yes sir well sed
avunu sir nijam chepparu🙏🙏🙏🙏🙏
@@reddyvaraprasad7193 ll
మొదటి రామ జోగయ్య శాస్త్రి గారికి పాదాభివందనం. మీ విశ్లేషణ తో ఇంకో మెట్టు పైకి తీసుకువెళ్లేరు 🙏🙏
Yes
Yes sir
సాధారణ సినిమా పాట అనుకునే నా లాంటి వాళ్లందరికీ ఈ పాట అర్దO చేపినాOదుకు ధన్యవాదాలు గురువు గారు 👏👏👏
s
నిజం చెప్పారు
🙏
ఈ పాటే కాదు ఇంద్ర సినిమాలో "భం భం భోలే శంఖం మ్రోగనే" పాటలో కూడా చాలా అర్ధం ఉంది. శివుడి మీద అంతటి సాహిత్యం రామజోగయ్య శాస్త్రి గారికె చెల్లుతుంది. 🙏
ఆ పాటలో "విలాసంగా శివనందలహరి, మహాగంగా ప్రవహంగా మారి, వరాలిచ్చే కాశీపురి" అని కాశీ విశిష్టత చాలా బాగా చెప్పారు.
🤗
Avnu Andi kaani bhum bhum bhole song rasindi Siri vennala seetha Rama Sastri kada
@@Priya99976 సిరివెన్నెల గారు కాదండి వేటూరి గారు
🥰😀
లాహే లాహే లాహే లాహే
లాహే లాహే లాహే లాహే
లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లే ..
కొండలరాజు బంగరుకొండ
కొండజాతికి అండదండ
మద్దెరాతిరి లేచి మంగళ గౌరి
మల్లెలు కోసిందే
వాటిని మాలలు కడతా మంచు కొండల
సామిని తలసిందే ..
లాహే లాహే లాహే లాహే
లాహే లాహే లాహే లాహే
లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లే ..
మెళ్ళో మెలికల నాగులదండ
వలపుల వేడికి ఎగిరిపడంగా
ఒంటి ఇబుది జల జల రాలిపడంగ
సాంబడు కదిలిండే
అమ్మ పిలుపుకు సామి అత్తరు సెగలై
విల విల నలిగిండే ..
లాహే లాహే లాహే లాహే
లాహే లాహే లాహే లాహే
లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లే ..
కొర కొర కొరువులు మండే కళ్ళు
జడలిరబోసిన సింపిరికురులు
ఎర్రటి కోపాలెగసిన కుంకమ్ బొట్టు
వెన్నెలకాసిందే
పెనిమిటి రాకను తెలిసి సీమాతంగి
సిగ్గులు పూసిందే
ఉభలాటంగా ముందటికురికి
అయ్యవతారం చూసిన కలికి
ఎందా సెంకం సూలం బైరాగేసం
ఎందని సనిగిందె
ఇంపుగా ఈపూటైన రాలేవా అని
సనువుగా కసిరిందే ...
లాహే లాహే లాహే లాహే
లాహే లాహే లాహే లాహే
లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లే ..
లోకాలేలే ఎంతోడైన
లోకువమడిసే సొంతింట్లోన
అమ్మోరి గడ్డం పట్టి బతిమాలినవి
అడ్డాల నామాలు
ఆలుమగల నడుమన అడ్డంరావులె
ఇట్టాటి నిమాలు
ఒకటోజామున కలిగిన విరహం
రెండోజాముకు ముదిరిన విరసం
సర్దుకుపోయే సరసం కుదిరేయేలకు
మూడో జామాయే
ఒద్దిగా పెరిగే నాలుగోజాముకు గుళ్లో
గంటలు మొదలయే...
లాహే లాహే లాహే లాహే
లాహే లాహే లాహే లాహే
లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లే ...
లాహే లాహే లాహే లాహే
లాహే లాహే లాహే లాహే
లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లే ..
ప్రతి ఒక రోజిది జరిగే గట్టం
యెడముఖమయ్యి ఏకంమవటం
అనాది అలవాటిల్లకి
అలకలలోనే కిలకిలమనుకోటం
స్వయానా చెబుతున్నారు
అనుబంధాలు కడతేరే పాఠం ..
Hi harisha gaaru maa inti peru kuda kola n tq for the song lyrics
Great 🙏🙏🙏🙏🙏💐💐💐
ఇంతటి సంస్కారాన్నిచ్చిన గురుదేవులు మీ నాన్నగారికి పాదాభివందనం.
ప్రేక్షకులకు అర్థమై ఆదరించగలిగితే మనకు ఇలాంటికవులకు పనిబడుతుంది.ఆదరణాకలుగుతుంది.
చాగంటివారు శంకరాభరణం గురించి చెబితే విన్నట్లుంది మీ ఈ వివరణ.
సినిమా పాటకు మీ వ్యాఖ్యానం అనగానే బాధపడ్డాను-ఈయనకెందుకు ఈ గోల అని.నేను పాట వినలేదు.సంతోషం.
శుభమస్తు.🙏
ట్యూన్ వేగంగా ఉండడం వలన ఇంతగొప్ప రచన పూర్తిగా అర్ధం చేసుకోడానికి కష్టంగా వుంది... మీ వ్యాఖ్యనం ద్వారా చాలా బాగా అర్ధమైంది..
అవును నిజమే
ఆ పాట కన్నా మీరు చెప్పిన వివరణ ఇంకా చాలా గొప్పగా ఉంది. మీరు చెప్పిన వివరణ విన్న తర్వాత కచ్చితంగా ఒక్కసారైనా పాట వినాలి అనిపిస్తుంది.
అద్భుత వ్యాఖ్యానం. పాట వ్రాసిన రామ జోగయ్య శాస్త్రి గారికి, అద్భుతమైన వివరణ తెలియ జేసిన శ్రీనివాస్ గారికి ధన్య వాదాలు.
ఎంత చక్కటి వ్యాఖ్యానం, గురువుగారు మీకు పాదాభివందనం 🙏🙏
అద్భుతం స్వామి. నేనైతే ఇంతవరకు ఈ పాటను ఆలకించలేదు. కారణం... కొత్త పాటల్లో ఎటువంటి మాధుర్యం ఉండదని. కానీ మీరు చెప్పగా విని, నా తల్లిదండ్రులు గూర్చిన పాటల మాటలు నన్ను పులకింపజేస్తున్నాయి. ధన్యోస్మి. 🙏🙏🙏🙏
నమ: పార్వతి పతయే హర హర మహాదేవ శంభో శంకర
పాహిమాం పాహిమాం
రక్షమాం రక్షమాం.🙏🙏🙏
ఈ పాట లో ఇంత అర్థం ఉంది అని మీ వీడియో చూసే వరకు తెలియదు🙏🙏🙏 అద్భుతం అసలు🙏🙏 ఓం నమః శివాయ🙏
అద్బుతం... అస్సలు మీరు కనుక ఇలా వర్ణించి చెప్పక పోతే మాకు కూడా అర్థం అయ్యుండేది కాదు
అయ్యగారు.....చాలా చాలా అద్భుతంగా ఉంది అయ్యగారు
True
పాట రాత అద్భుతం మీ వివరణ ఆనందం మా జన్మలకు ఇలాంటివి మార్గదర్శకం గురువుగారు
మాస శివరాత్రి సోమవారం సంధ్యవేళ ఇంత అద్భుతంగా మా అందరి కీ ఆది దంపతుల దర్శనం చేయించారు మీకు 🙏🙏🙏🙏🙏
Super
గురువుగారు మీ వ్యాఖ్యానం విన్నాక పాట వింటే ఒళ్లు పులకరించింది.ఎంత మధురంగా , హృద్యంగా ఉండండి.అలా కళ్ళు మూసుకొని పాట వింటూ ఉహించుకుంటే నిజంగా మంచుకొండలలో ఉన్న చల్లని ,మాటలకందని పరవశం పొందాను. ధన్యవాదాలు.
మహానుభావా నండూరి శ్రీనివాస మహాశయా ఎంత గొప్ప భావాన్ని విశదీకరించి రంజింప చేశారయ్యా.మీ మేధస్సుకూ, విశ్లేషణ చాతుర్యానికి మీ పాదపద్మములకు నమస్కరించి శతకోటి దండాలు పెడుతున్నాను. మీ నుంచి ఇంకా ఎన్నో వాఖ్యినాలను వినాలని ఉంది.
రామ జోగయ్య శాస్త్రి గారు కూడా చెప్పారు...కానీ మీ విశ్లేషణ అద్భుతం సర్
అద్భుత వ్యాఖ్యానం గురువు గారు. అసలు ఈ పాటలో ఇంత గొప్ప భావం ఉందని ఎవరూ ఊహించి ఉండరు. 🙏🌹
అయ్యవారు భావం - అవ్యక్తం
అమ్మ వారు భాష - వ్యక్తం.
భావ ప్రకటనకి భాష ఎప్పుడు అడ్డు రాదు.
అంతటి భావాన్ని కలిగి ఉన్న హరి రామ జోగయ్య శాస్త్రి గారికి, నండూరి శ్రీనివాస్ గారికి మా ధన్యవాదాలు.
ఆలుమొగల నడుమున అడ్డం రావులే ఎట్టాంటి నిమాలు 🙏🙏వాక్యం చాలండి అనుబంధాలు సజీవంగా ఉండటానికి... 👏👏
శ్రీనివాస్ గారూ.. నమోనమః... ఎక్కడ పుట్టారండీ బాబూ ...మా అందరి పుణ్యాల ఫలం లాగా.. ఏదో సినిమా పాట అని తోసేయకుందా, శ్రీ రామ జోగయ్య శాస్త్రి గారి పదాల్లో ఆత్మని ఇంత బాగా.. కాదు కాదు.. ఇంత అత్యద్భుతంగా ఆవిష్కరించి నందుకు.. సినిమా పాటని ఒక సమున్నతమైన పీఠం మీద కూర్చోబెట్టి మమ్మల్నందరిని మీ పాదాక్రాంతం చేసుకుంటున్నందుకు, మీకు శత సహస్ర వందనాలు..ఆ పాట సృష్టి కర్త శ్రీ రామ జోగయ్య శాస్త్రి గారికి ప్రణామ శటసహస్రాలు.
Ee paata rasina raama jogayya sastry garu ee vishleshana chusthe inkenthe pongi potharo
Yes నేను కూడా
మహానుభావా, ఆ మహాదేవుని గురించి రాసిన శాస్త్రి గారి రచనలో దాగిన పరమార్థాన్ని చాలా చక్కగా విశ్లేషించారు...ధన్యోస్మి... ఓం నమః శివాయ......
శాస్త్రీ గారి రచనే అద్భుతం, మీ వివరణ మహాద్భుతం, పాట ను పాడిన వారిది అదృష్టం, వింటున్న మాకు గౌరీ శంకరుల సాక్షాత్కారం 🙏🙏🙏🙏🙏🙏
Em cheparandi
Tankiugurugaru
ఎంత... బాగా... వివరించారు... గురువు గారు.... రోజు.. ఈ పాట వింటాను... కానీ... అంత వివరంగా... అర్థం కాలేదు..... ఇప్పుడు మీ వివరణ తో... బాగా.. అర్థం అయ్యింది..... Tq.. very much
అసలు expect చేయలేదు అన్నయ్య .
🙏🙏🙏శ్రీమాత్రే నమః 🙏🙏🙏 writer Garu కూడా ఓ ఇంటర్వ్యూలో అన్నారు, పాట విని వేద పండితులు ఫోన్ చేసి అభినందించారట.
Wowww
Song baguntundhi kani aa song ki dance mathram, edo publo chesthunnatu untundhj aa ladies chese dance
@@Ramya519 haa correct
లోకాలెలే ఎంతోడైన..లోకువ మాడీసే సొంతింటిలోన అమ్మోరు గడ్డం పట్టి బతిమాలినవి అడ్డాల నామాలు,ఆలు మొగలు నడుమును అడ్డం రావులే ఏట్టాంటి నిమాలు🙏🙏.ఏమీ సాహిత్యం రాసిన వారికి ధన్యవాదములు.శివపార్వతుల దాంపత్య ఆదర్శం గా తీసుకుని,బలే చక్కని వర్ణన చేసి ఇప్పటి ఆలు మొగలకి అనుకరణ కావాలి.ఇంత మంచి పాటలు మంచి వర్ణన చేసి ప్రాణం పోశారు మీరు గురువు గారు 🙏🙏🙏
Wowwww chalaa baga cheparu great
@@anu-fm5fr Danyavadaalu andi
శాంతి ఆశ్రమము పలాస లోనిదా అండి
@@dileswararao196.పత్తిపాడు మండలం,ఈస్ట్ గోదావరి లో ఉంది ఆండీ ఒకటి.
రచయిత రామజోగయ్య శాస్త్రిగారికి ఇంతగొప్ప రచన అందించినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ...
మీ వివరణకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు గురువు గారు...
💐💐🙏🙏🙏🙏🙏💐💐
మీ విశ్లేషణ వింటుంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి మనసు ఉప్పొంగిపోయింది అమ్మవారిని అయ్యవరీని ప్రత్యక్షంగా చూపించారు మీకు చాల ధన్యవాదాలు గురువుగారు .. నమస్కారం ,🙏🙏
చాలా అద్భుతమైన రచన రామజోగయ్య శాస్త్రి గారు 🙏🙏🙏 అద్భుతమైన వ్యాఖ్యానం గురువుగారు 🙏🙏🙏......
శ్రీ గురవే నమః.మీ వ్యాఖ్యానం నిమీలత నేత్రాల తో వింటూంటే నిజంగా అద్భుతమైన అనుభూతికి లోనయ్యాను.ధన్యవాదాలు.
చాలా బాగా చెప్పారు సార్ ఆ పాట పాడిన గాయనికంటే మీరు చెపుతుంటేనే వినసొంపుగా ఉంది 🙏🙏🙏.
నిజంగా కళ్ళంట నీళ్ళు కారాయి. ధన్యోస్మి. మాకు ఇంత అందంగా పాట అర్థం చేసుకోవడానికి వీలు కల్పించిన మీకు పాదాభివందనం. 🙏🙏🙏
ఈ పాట సగం అర్థం అయ్యింది
మిగతా సగం ఈ పాట అర్థం కాక బుర్ర బద్దలు కొట్టుకుంటున్న నాను మీరు ఈ పాట ని చక్కగా వివరించారు మీకు నా ధన్యవాదాలు
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
భార్య భర్తలు అన్యోన్యంగా ముందుకు సాగడానికి ఎలా మసలుకోవాలి అనే విషయం మీద చాలా చక్కగా వివరించారు మీకు ధన్యవాదాలు 🙏🙏🙏
ఇంతటి అద్భుతమైన సాహిత్యాన్ని అందించిన 🙏🏻💐రామజోగయ్య శాస్త్రి గారికి💐🙏🏻 వ్యాఖ్యానం చేసిన మీకు పాదాభివందనాలు 🙏🏻🙏🏻🙏🏻💐గురువుగారు💐🙏🏻🙏🏻🙏🏻
అద్భుతమైన విశ్లేషణ నండూరి వారు. మీ మాటల వలన పదచిత్రాల జావళి మనోఫలకాన నర్తించింది. ధన్యవాదములు 🙏
Naa wife tho chinna godava aindhi morning
Mee veshleshana vinna taruvata ventane call chesi kshamapana cheppesanu.
First time Mee video chusanu
Chaala manchi anubhuti kaligindhi.
Thank you and Ramajogayya shasri garu.🙏
పాటను పాట లాగే చూసాను గానీ ఇంత అర్థం ఉంది అని మీ వల్లే తెలిసింది ...ధన్యావాదాలు గురువు గారు...
ఇంత అద్భుతమైన పాట సాహిత్యం అందించిన రామ జోగయ్య శాస్త్రి గారికి శతకోటి వందనాలు......అద్భుతం ..
ఇంత బాగా ఈ పాటని వివరించిన మీ ప్రావీణ్యత కి, పాట రచయిత హరి రామజోగయ్య శ్రాస్తి
గారికి మా ధన్యవాదాలు.🙏🙏🙏🙏🙏🙏
గురువు గారి కి పాదాభివందనం🙏 అద్భుతమైన సాహిత్యానికి, అద్భుతమైన వ్యాఖ్యానం చేశారు🙏🙏 ధన్యవాదములు
స్త్రీ జాతి లక్షణాలు, 4 ఝాములలో మానసికత, మధ్యరాత్రి, బ్రాహ్మీ ముహూర్త విశేషం చెప్పకనే చెపుతూ చక్కగా, గుంభనంగా పొందుపరచిన పదవిన్యాసం. ఆది దంపతులు రూపం వర్ణన చాలా బాగా నచ్చినది
I wouldn't have understood the essence of this song, without your description sir.
Great narration.
After your narration I heard the song very consciously and could imagine the scenario that you have deciphered and enjoyed every moment of it.
Thanks for the explanation sir.
ఇంత అద్భుతమైన భావం ఉన్న పాటను కమర్షల్ గా చూపించకపోతే మరింత అందం గా ఉంది ఉండేది.
చాలా బాగుంది, అయ్యా, మీ దర్శనం. శివుని ఎలాగ దర్శించినా, నిత్య సంతృప్తుడుగా ఉంటాడు. ఎందుచేతనంటే ఆయన అర్ధనారీశ్వరుడు. అలాగే అభేతత్వుడు. ఆయనకు విరహమూ ఉండదు, అలాగే ద్వంద్వం అనేది కూడా. విష్ణువు ని స్మరించినా, నారాయణుని స్మరించినా, తననే అనుకుంటాడు. భగవద్గీత లో ఉండే బోధ కు స్వరూపం అనేది ఏర్పడితే అది మరెవరో కాదు, ఈశ్వరుడే. ఈశ్వరుని ధ్యానం అంతా నారాయణమే.
శత కోటివందనాలు గురువు గారు.🙏🙏🙏..అద్భుతంగా వివరణ ఇచ్చారు.....
ఓం ఉమా మహేశ్వర స్వామినే నమః🙏🙏🙏
అర్ధనారీశ్వర స్తోత్రం లాంటి మీనింగ్ ఉంది కదా ....well explained with small words...
Super song super vivarana
@@vedavallisvedavallis8162 super. Sar
🙏🙏🙏 గురువుగారు.పాట యొక్క అంతరార్థాన్ని వివరించి చెప్పినందుకు మీకు అనంత కోటి ధన్యవాదాలు.నా హృదయం ఆ శివ పార్వతుల ను తలచుకొని ఉప్పొంగిపోయింది. 👌👌👌👏👏👏🙏🙏🙏
నేను 1st మీ ఈ వీడియొ చూశాను, తరువాత ఆ పాట చూశాను. ఈ వీడియొ చూసినప్పుడు శివ పార్వతి లను చూశాను. ఆ పాట చూశాక మీ వివరణ & కవి గారి ఆలోచన చాలా చాలా అద్భుతంగా అనిపించింది. 🙏🙏 కవులు ఎంత ఆలోచించి పాట రాసినా చివరకు దాని కమర్షియల్ చేసేస్తారు దాని విలువ పోతుంది. చాలా బాధాకరం.
మనసు తరించి పోయింది మీ వివరణ తో గురువు గారికి నా హృదయపూర్వక అభినందనలు 🙏🙏
అసలు నాకు పదాలు దొరకదం లెదు 🙏 మీకు నా పాదాభివందనం ధన్యోస్మి
గురువు గారు నమస్తే. No words to say about your explanation. మీకు శత కోటి పాదాభి వందనాలు 🙏🙏
This song was lyricized by Sri RamaJogayya Sastri ji. Very nice meaningful song. Another extraordinary song from Sri Rama Rajayam "Jagadanada Kaaraka Jaya Jaanaki Prana naayaka". i think this is composed by Jonnavithula garu. Whenever i listen to this song I get goosebumps. Literally everytime I listen. You said correct sir. only the people who does that upasana can compose these.
ముందుగాఈ పాటనుఎంతో అద్భుతమైన అర్థంతో రాసిన శ్రీ జోగయ్య శాస్త్రీగారికి 🙏 ,పాటలోని మూలర్ధాన్ని విసదీకరించిన నండూరి శ్రీనివాసగారికి 👏.....
నేను మొదటి సారి ఈపాట విన్నప్పుడే గొప్ప అనుభూతిని పొందాను.. 😊💞 నా అనుభూతినే మీ మాటల్లో వింటున్నట్టుగా అనిపించింది 🙏
Same feeling
కవి గారు రాసిన ఈ గేయానికి ఇంత అధ్బుతమైన తీయటి అర్థం ఉంది అని ఇంత బాగా వివరించిన మీకు ధన్యవాదాలు .
Sir meeru e song gurinchi matladatam chala bavundhi....nenu okka sari vinna e song tharwatha roju vintunna chala adhbhutham ga rasaru Ramajogayya Sasthri garu......😍👌🙏
నీ ఆలోచనలు ఉపాసనా పూర్వకాలు
నీ వాక్కులు బ్రహ్మణి వీణా నాదాలు ..
ఈ విషయాలు సాధక లోకానికి ప్రేరణలు
నాయనా.. వెయ్యేండ్లు వర్ధిల్లు
అయ్య mee laaanti వాళ్లు వుండటం maa telugu ప్రజల అదురుస్తుం sir miku Maa telugu jaathi nunchi chaala danyavadalauu. Thanks🙏🌹❤🙏🌹❤❤🙏🌹❤❤🙏🙏❤🌹🙏🙏
నండూరి శ్రీనివాస్ గారూ..ఆచార్య సినిమా పాట విశ్లేషణ అద్భుతంగా ఉంది
రామజోగయ్య శాస్త్రి గారు ఇది వరకు ఆయన ఇంటర్వ్యూ లో చాలా గొప్పగా విడమరిచి చెప్పారు...మీ విశ్లేషణకు ఇలాంటి పాట రావడం అంటే రామ జోగయ్య శాస్త్రి గారు ఇంకో మెట్టు ఎక్కినట్లే...గోవింద గోవిందా
నమస్కారం గురువుగారు.పాదాభివందనం గురువుగారు.ఈ panic పీరియడ్ లో రోజూ రెండు వీడియోలు చేయండి.భయం పోతోంది. తండ్రి కోసం పిల్లలు ఎదురు చూస్తున్నట్లు చూస్తున్నాం.
Exactly 💯 true
Kallallo neellochinai ammma🙏
కృతజ్ఞతలు... మామూలుగా వింటే...ఇంత బాగా అర్థం అవ్వదు...మీ ఛానల్ లో ఉండడం మా అదృష్టం...
Same came from Christianity to Hindu .. om namah shivaya..
👍
God with you
Did good job
🙏🙏 OM NAMAH SIVAYA
The actual song itself is so jovial and soul captivating, but the explanation that you have given actually transported me to the realms of Kailasa and almost watched the divine couple through all these nuances of newly wed couple. Just Hats of to you sir. You are blessed sir. We are lucky to have you. 🙏🏼
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
Oka cinema paataki meeru vyakyanam cheyadam ide modati saari... Chala baga cheparu.. 🙏🙏🙏🙏
అద్భుతమైన సాహిత్యం... మీ మాటలలో మరింత చక్కగా ఉంది sir....
శ్రీ గురుభ్యోనమః 🙏 ఓం శ్రీ మాత్రే నమః ఓం నమః శివాయ నమః ఓం 🙏👍👍
ఇందులోని సాహిత్యాన్ని మీ మాట విని పరిశీలించాను స్వామి. చాలా అద్భుతంగా ఉంది. ఎంతో చక్కగా వ్రాసిన శాస్త్రి గారికి అంతే గొప్పగా వ్యాఖ్యానించిన మీకు ధన్యవాదాలు స్వామి.
రామజోగయ్య శాస్త్రిగారు వ్రాసిన పాట విని చాలా అందంగా రచించారు అనుకున్న కానీ ఇంత గొప్పగా రచించారని అనుకోలేదు ధన్యవాదాలు శాస్త్రిగారు
ఆహా ఎంత మధురం గా ఉంది అమ్మ నాన్న ఇద్దరు కాదు ఒక్కటే అన్ని
కొండొండొరి సెరవుల కింద -- తత్వం అడవి బాపిరాజు గారి కలం నుండి జాలువారిన తత్వం దీనికి వాఖ్యానం చేయగలరని నా మనవి గురువుగారు.
మన పెద్దవాళ్ళు వేదాంత సారాన్ని పాటలరూపంలో, తత్వాల రూపంలో జానపదులకు కూడా అందించారు.🙏🙏
బ్రాహ్మణ సర్వదా పూజ్యనీయం.. మా తెలుగు సార్ గుర్తుకొస్తున్నారు..... తేనె కన్నా తియ్యనిది మన తెలుగు భాష..
మీ విశ్లేషణ ద్వారానే మళ్ళీ మళ్ళీ పాటను వింటున్న గురువుగారు . ధన్యోస్మి
God
@Pavan Kumar R garu , it is Heart of all humans beings , సనాతన ధర్మం లోకి ఆహ్వానం .
🙏🏼🙏🏼
అయ్యా మీ వివరణకు నాకళ్ళు చెమర్చాయి మనసంతా ఆదిదంపతుల మీద మధురానుబభూతితో నిండిపోయింది 🙏
ఈ పాటలోని అర్థం అన్యోన్య దాంపత్యానికి నిదర్శనం అని వివరించిన శ్రీనివాస్ గారి కి మా నమస్కారములు
సనాతన వైదిక ధర్మం వర్ధిల్లాలి🙏
కాకాని సతీష్ కుమార్
కోదాడ మండలం
తెలంగాణ రాష్ట్రం
భారత దేశం
Mee peru ne chala chakkaga amarcharu bro
A ఊరు అన్న మీది
ఆహా....అద్భుతమైన వివరణ....హిందూ సంస్కృతి ని....ఆచరించేవారు ..నిజంగా అదృష్టవంతులు .....
లాహే లాహే పాటలోని నండూరి గారి గురించి కామెంట్ చదివి ఇక్కడికి వచ్చినవారు👍👍
చాలా కుటుంబాలు మీ వల్ల నిలబడతాయి అండి మీ వీడియోస్ ఎన్ని వచ్చిన ది బెస్ట్ ఈ వీడియో నే
Chalabaga cheaparu gurv garu
Sir, No doubt, you are a grate gift to the mankind by Almighty
It's *great*
మీ వివరణ విన్న తర్వాత ఆనందభాసుపాలు వచ్చాయి గురువు గారు, రచయిత మీద గౌరవం పెరిగింది
స్వామీ మీ వివరణ విశ్లేషణ వింటూ ఉంటే ఏదో అలౌకిక ఆనందం కన్నీళ్లు అలా వచ్చేస్తూ ఉన్నాయి ఎన్నిసార్లు విన్న మళ్లీ కొత్తగా ఉంది మీ స్వరం సర్వజన సమ్మోహనం 🙏
నమస్కారం .ఆహా ఎంత చక్కని వివరణ ఇచ్చారు ....మీకు హృదయపూర్వక ధన్యవాదాలు .
గొప్ప విశ్లేషణ గురువుగారు🙏
పాటకి🙏🙏🙏🙏
మీ విశ్లేషణ ఖచ్చితంగా నాలో ఆలోచన కలిగింపచేసింది. అయితే మొదటి సారి ఈ పాట విన్నప్పుడు మాత్రం నాకు అస్సలు నచ్చలేదు. అర్థనారీశ్వర తత్త్వం పై మీరు చెప్పిన ప్రవచనం నాకు గుర్తుంది. ఎటువంటి పొంతన లేకపోయినా ఆది దంపతులైన శివ పార్వతులు ఏ విధంగా అన్యోన్యంగా కలిసి ఉన్నారో మీరు చెప్పిన తీరు అద్భుతం. అయితే రామ జోగయ్య శాస్త్రిగారి రచన మీద గౌరవం ఉన్నప్పటికీ "ఆది యోగిగా పిలవబడే పరమేశ్వరుడు విరహంతో వేడెక్కడం" అన్న భావన నాకు నచ్చలేదు. మానవ భావోద్వేగాలుగా పిలవబడే కామ, క్రోధ, లోభ, మోహ, మధ, మాత్సర్యాలు లో ఒకటైన కామం, ఆది యోగి అయినా పరమేశ్వరుడి ఆపాదించి "విరహం" అని వాడడం, నా అవగాహన లేని బుర్రకి నచ్చలేదు. అయితే మీరు చెప్పిన జానపద నేపథ్యం గమనించి, మీరు చెప్పిన వివరణ చూసాక కొంత ఆలోచించాల్సిన విషయం అని అర్థమయింది. ధన్యవాదాలు.
రామజోగయ్య శాస్త్రిగారికి వందనాలు
Sivudi vibhuti, jadalu, vonti pai paamulu...ivanni nacchi, Aayanni sampoornam ga preminchi Pelli chesukunna Ammaku viraha samayamlo avi addam ani baadha padadam yemito...naa samaanya burraku artham kaavadam ledu Guruvu gaaru....
@Aravind B S
అవన్నీ ఉపాసనలో స్థాయిలు.
1) పార్వతీ పరమేశ్వరులని, నిర్గుణ నిరాకార స్వరూపంలొ విశ్వ వ్యాప్తమైన చైతన్య శక్తిగా ధ్యానించి తరించవచ్చు
2) లేకపోతే మన ఎదుట ఉన్న ఒక మహనీయమైన జంటగా,కామానికి అతీతులైన అమ్మా నాన్నా, మనకోసం మన కళ్లముందు తిరిగినట్టు , వాళ్ల దాంపత్యాన్ని మానవ స్థాయిలో ధ్యానించి, తరించవచ్చు.
ఈ పాట ఆ రెండో ప్రక్రియ.
ఇది గతంలో చాలా మంది చేసి మోక్షాన్ని పొందారు.
"అమ్మవారు పరమేశ్వరుణ్ణి గోత్రస్ఖలనం పై అలక వచ్చి కాలితో తన్నారు" - అని సౌందర్య లహరిలో రాసిన శంకరులు తరించిపోయారు
అన్నమయ్య "ఏమెకో చిగురుటధరమున ఎడనెడ కస్తూరి నిండెను - భామిని విభునకు రాసిన పత్రిక కాదు కదా" అని ఊహిస్తూ ధ్యానస్థం అయిపోయారు
జయదేవ మహా కవి "గోపీ పీన పయోధర మర్దన" అంటూ మోక్షం పొందేశారు.
ముఖ్యమైనది ఏమిటంటే, ఆ పాట వింటున్నప్పుడు పార్వతీ పరమేశ్వరులపై మనస్సు నిలుస్తోందా లేదా అని.
నాకైతే ఆ పని రచయిత అద్భుతంగా చేశారు అని అనిపించింది. ఈ సాహిత్యం చదవగానే 15 నిముషాలు మాటల్లేవు, ఆనందం తప్ప.
@satya kumar
అన్నీ నచ్చి పెళ్ళి చేసుకున్న జంటలకి, పెళ్లైయ్యాకా భాగస్వామిలో లోపాలు కనిపించటంలేదు? అందువల్లేగా విడాకుల కోసం కోర్టులకెక్కుతున్నారు?
అదే విషయాన్ని అమ్మా నాన్నా, మనకి బుధ్ధి చెప్పడానికి లీలగా చూపిస్తున్నారు . లేకపోతే ఒకే దేహంలో ఉండే వాళ్లకి పొరపొచ్చాలు ఏమిటి? మనలొని బలహీనతని సరిదిద్దే ఆట.
@@NanduriSrinivasSpiritualTalks అవును గురువుగారు
@@NanduriSrinivasSpiritualTalks sir naku kuda pata vinnaka ade abhiprayam undedi kani mee vivaranatho ardam ayyindi . Dhanyavadalu ... . Kani ilage parvathi parameswarula pranayanni varninchinaduku Kalidasu ki edo vyadhi vachhindani vinnanu. Dayacheci idi nijama kada vivaranichagalaru??
Sri Maatangi..The most powerful name, very sacred name of Mother Lalitha Devi. Very happy to see such sacred name in Telugu lyrical, that too in a Commercial Telugu movie. Thanks for ur explanation and to the lyricist RamaJogya Sastry garu.
🙏🙏🙏 చాలా బాగా చెప్పారండి🙏🙏. అమ్మ చెప్పింది తప్పె అన్నారు మధ్యలో. అమ్మల కన్న అమ్మ అండి. 🙏🙏🙏🙏
ఇంత గొప్ప సాహిత్యాన్ని ఇచ్చిన రామాజోగయ్య శాస్త్రి గారికి, అంతకంటే గొప్పగా వివరించిన మీకు పాదాభివందనాలు
Dampathya geevitam gurinchi chalabaga Rachincharu🙏🙏🙏Srinivas gara chalabaga vivarinchi chepparu miku danyavadalu.naa barthamida naaku inka prema perigindi guruji.miku paadhabi vandanalu🙏🙏🙏🙏🙏🙏🙏🙏😊😊😊
🕉️🌹ఓం అర్దానారీశ్వారాయ నమః🌹🕉️
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
చాలా చక్కగా వివరించారు స్వామి.. 👏👏👏
అద్భుతం.
మీ వ్యాఖ్యవల్ల ఈ గిరిజనపదానికి అర్ధం లభించింది. కనుమరుగైపోతున్న ఈ పల్లె, గిరిజన పదాలు మళ్ళీ ప్రాచుర్యంలోకి రావాలి, తేవాలి.
మాములుగా ఈ song చూసి ఏదో సినిమా పాటలా ఇష్టపడ్డాం..కానీ ఇంత అర్దం ఉందని మీరు వివరించాక అర్దమైంది...చాలా చక్కగా వర్ణించారు..🙏🏻