సూపర్ అస్సలు భార్య భర్తల అనుభందం రొమాన్స్ గురించి అది దంపతులను example గా చెబుతూ భళే పాట నేటి సాఫ్ట్ వెర్ తరంలో చీటిమాటి అలకలు డివోర్స్ ఎక్కువ అయిపోయాయి ప్రస్తుత జెనెరేషన్స్ తల్లితండ్రులు కూడా సంప్రదాయాలను మర్చిపోయి వారి అలకలను తీర్చడం మానేసి గొడవలు పెద్దవి చేసుకుని జీవితాలు నాశనం చేసుకుంటున్నారు . మీ పాట తో సత్ సంప్రదాయాలను గుర్తు చేశారు భార్య భర్తలు స్ట్రాంగ్ మీ పాట అర్ధం చేసుకుంటే వాటి చీటి మాటి అలకలు గది దాటకుండా కాపాడుకుని సర్దుకుపోయి జీవితం సుఖమయం చేసుకుంటారు
What a Song... I literally had tears in my Eyes... Explaining Divine love of Maatha nd Lord Shiva... Adrustam undali elanti songs vinataniki... Vini ardam chesukotaniki...
While listening everytime i was imagining shiva and amma and while sleeping also its not going out of my mind .seriously its can't explained with words how we feel .tq so much for the lyrics. And song
సీమాతంగి సిగ్గులు పూసిందే,, ఏందా సెంకం సూలం బైరాగేసం,, శాస్ట్రీ గారు, అద్భుతమండి.. ఆ ఆది దంపతులే మిమ్మల్ని పూని మీచేత ఇలా రాయించుకున్నారేమో.. అన్నట్టుగా ఉందండి... ఆ శివ పార్వత్తుల సరసం, ఒక్కొక జానపదం వింటుంటే మైమరచిపోతున్న అంటే నమ్మండి.. ఇంత మంచి సాహిత్యం అందించినందుకు కృతజ్ఞతలు.. 🙏🙏
సాంబ - స అంబ అంటే అమ్మతో కలిసివున్న అయ్య అని అర్ధం. సాంబయ్య, అమ్మవారి మధ్య "కామ" సంబందానికి ప్రణయానికి చోటే లేదు. వారి మానసిక సృష్టే ఈ సర్వజగత్తంత. కాని మన మానవ దృష్టి రీత్యా ఆ ఆదిదంపతుల మధ్య మన ఆలోచన ను అందంగా మన భావరీత్య వర్ణించడంలొ తప్పులేదు. ఇంతకముందు గొప్ప గొప్ప కవులు అలాగే వర్ణన చేశారు. ఇప్పుడు దాన్ని అందంగా, ముచ్చటగా వ్రాసిన జోగయ్య గారికి శిరసా వందనం.
రామజోగయ్య శాస్త్రి గారు నిజంగా చాలా మంచి lyricist.... ఆయనతో నాకు కొన్ని గంటలు డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉంది ... He is very common man casual ga untaru... But aayana thoughts meere chustunnaruga.. Super.... Meeru inka manchi paatalu vrasi mammalni aanandimpa cheyali
ఇదే రామజోగయ్య శాస్త్రి గారు, ఖలేజా సినిమాలో శివుడి మీద పాట రాశారు, ఆ పాట కూడా మహాఅద్బుతం. నిజంగా మీ తల్లిదండ్రులు ముందే ఊహించి మీ పేరులో జోగయ్య అని పెట్టరేమో , జోగయ్య అంటే శివుడే. ఈరెండు పాటలు రాసి మీ జన్మ చరితార్థం చేసుకున్నారు, మీ కలం నుండి ఇలాంటి మరెన్నో పాటలు రావాలని ఆశిస్తున్నాము ........
Mani sarma and ramajoggiah sastry gari combination adbhutham. Importantly Mahadevuni meeda chala adhbuthamaina patalu rasaaru. Super lyrics. And manisarma and chiranjeevi combination also super. All the best to Acharya team, and as a great fan of Megastar (since 40 years) we are eagerly awaiting for " Acharya release date"
🙏రామజోగయ్య శాస్త్రిగారు..... Song emiena rasara asallu. Mekku merre Satti. Each word is a diamond. Mani Sharma gari music next level. Keep rocking as always.
Ramajogayya Sastry garu manisharma gari combination ante nee thopu 🔥🔥 Sada shiva sanyasi, Jaruguthunnathi jaganatakam, epudu Lahe lahe 🙏🏼🙏🏼❤️❤️❤️Thanku sir
This is called as vidvat meaning knowledgeable along with wisdom and a person who possess this is called a vidvaan and Sri Ramjogayya Sastry garu is definitely a vidvaan.
Ramajogayya sastri gaariki .Manisharma gaariki paadaabhi vandanaalu .enni awardlichhinaa saripodu .entagaa pogidinaa saripoodu sir mee rachnalaki mee music ki dhanyavadhamulu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤u sir so much.
🙏🙏🙏 మీకు మిలియన్ డాలర్ల opportunity నో కాదో మాకు తెలియదు కాని , ఈ కాలం లో ఇంత మృదువైన వైదిక భాషను ఆస్వాదించె భాగ్యం ( Carona భయాన్ని కూడా మరచి పోయేలా) కలిగించారు. శత కోటి నమస్కారాలు
మీకు స్వర్గ ప్రాప్తి కలిగాక, ఆ శివుడు పార్వతి దేవి,మిమ్మల్ని ఈ పాట పడమంటారేమో🙏🙏🙏. Hats off శాస్త్రి గారు. మీకు ఒకసారి పాదాభివందనం చేసుకోవాలి అని ఉంది.
Lpl
Yes
సూపర్ అస్సలు భార్య భర్తల అనుభందం రొమాన్స్ గురించి అది దంపతులను example గా చెబుతూ భళే పాట నేటి సాఫ్ట్ వెర్ తరంలో చీటిమాటి అలకలు డివోర్స్ ఎక్కువ అయిపోయాయి ప్రస్తుత జెనెరేషన్స్ తల్లితండ్రులు కూడా సంప్రదాయాలను మర్చిపోయి వారి అలకలను తీర్చడం మానేసి గొడవలు పెద్దవి చేసుకుని జీవితాలు నాశనం చేసుకుంటున్నారు . మీ పాట తో సత్ సంప్రదాయాలను గుర్తు చేశారు భార్య భర్తలు స్ట్రాంగ్ మీ పాట అర్ధం చేసుకుంటే వాటి చీటి మాటి అలకలు గది దాటకుండా కాపాడుకుని సర్దుకుపోయి జీవితం సుఖమయం చేసుకుంటారు
బాగా చెప్పారు సర్
Idi eeyana ke sadhyam.. kastha atu itu ainaa chaala oquward ga untundi
Hindu samskruthi goppadananni chala baaga chepparu aa song lo.. meelanti manchi comments chesevaallu... itlane time vunte eakkuva comments chestu manalo daagivunna santhi, prema purvaka bhavalani samaja manchi kosam share chestundandi🙏🙏🙏.
S correct andi
What a Song... I literally had tears in my Eyes... Explaining Divine love of Maatha nd Lord Shiva... Adrustam undali elanti songs vinataniki... Vini ardam chesukotaniki...
మళ్ళీ సంగీతాన్ని మించి సాహిత్యం ప్రచారం లోకి వొచే రోజులు వొచాయి. సంతోషం 🙏
పల్లవి: లాహే లాహే లాహే లాహే
లాహే లాహే లాహే లాహే
లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లే ..
కొండలరాజు బంగరుకొండ
కొండజాతికి అండదండ
మద్దెరాతిరి లేచి మంగళ గౌరి
మల్లెలు కోసిందే
వాటిని మాలలు కడతా మంచు కొండల
సామిని తలసిందే .. !! లాహే లాహే !!
చరణం: మెళ్ళో మెలికల నాగులదండ
వలపుల వేడికి ఎగిరిపడంగా
ఒంటి ఇబుది జల జల రాలిపడంగ
సాంబడు కదిలిండే
అమ్మ పిలుపుకు సామి అత్తరు సెగలై
విల విల నలిగిండే .. !! లాహే లాహే !!
చరణం: కొర కొర కొరువులు మండే కళ్ళు
జడలిరబోసిన సింపిరి కురులు
ఎర్రటి కోపాలెగసిన కుంకమ్ బొట్టు
వెన్నెల కాసిందే
పెనిమిటి రాకను తెలిసి సీమాతంగి
సిగ్గులు పూసిందే
ఉబలాటంగా ముందటికురికి
అయ్యవతారం చూసిన కలికి
ఎందా సెంకం సూలం బైరాగేసం
ఎందని సనిగిందె
ఇంపుగా ఈపూటైన రాలేవా అని
సనువుగా కసిరిందే ... !! లాహే లాహే !!
చరణం: లోకాలేలే ఎంతోడైన
లోకువమడిసే సొంతింట్లోన
అమ్మోరి గడ్డం పట్టి బతిమాలినవి
అడ్డాల నామాలు
ఆలుమగల నడుమన అడ్డంరావులె
ఇట్టాటి నీమాలు
ఒకటోజామున కలిగిన విరహం
రెండోజాముకు ముదిరిన విరసం
సర్దుకుపోయే సరసం కుదిరే యేలకు
మూడో జామాయే
ఒద్దిక పెరిగే నాలుగోజాముకు
గుళ్లో గంటలు మొదలాయే... !లాహే లాహే !
ప్రతి ఒక రోజిది జరిగే గట్టం
యెడముఖమయ్యి ఏకం అవటం
అనాది అలవాటిల్లకి
అలకలలోనే కిలకిలమనుకోటం
స్వయానా చెబుతున్నారు
అనుబంధాలు కడతేరే పాఠం
Super bro
Super bro
Super
Chaala Thanks andi🙏🏻🙏🏻
@@balachatrapathi welcome andi
అయ్యా నిజంగానే మీ ఇద్దరూ చక్కని పాటను ఆవిష్కరించారు సార్. ధన్యవాదాలు
Wonderful song... super rachana...and కంపోజింగ్ కూడా సూపర్
While listening everytime i was imagining shiva and amma and while sleeping also its not going out of my mind .seriously its can't explained with words how we feel .tq so much for the lyrics. And song
శాస్ర్తీగారు పాట చాలా చాలా అద్భుతంగా రాశారు మహా అద్భుతం సార్ 🙏🙏🙏
అదే మన దరిద్రo hero కూడా పండితుడే, అసలు వీళ్లకి freedom ఇస్తే అద్భుతాలు చేస్తారు.
Mani గారి music వింటూ, కొత్త వాటి కోసం కోసం ఎదురు చూస్తున్న
Nanduri Srinivas garu cheppaka pote telisedi kaadu🙏🙏🙏.
Thanks to writer of this song
Yess
Yes
Yessss
Yes
Yess !!!!
చక్కని తెలుగు పదాలతో శివపార్వతుల సరస వైభోగం .చాలా సంతోషంగా వింటున్నాము.🙏
Love you rama jogi sir e rojullo elanti lyrics icchindhaku ollantha Edo teliyani pulakarimpu .live long sir.
స్వరమూ, సంగీతమూ, భాషా భావమూ... every thing is excellent sir, Hearty congratulations to you both !
🙏అద్భుతం, మీరు సందర్భాన్ని చాలా చక్కగా సృష్టించుకున్నారు.
Thanku very much to Song lyric writer shastri Garu and 🎶 director Mani sharma garikii...Awesome song..
Excellent lyrics emi rasaru guruvu garu.... 🙏🏻🙏🏻 Meru saraswati thone kadu aaa adi dampatulato kuda aseerwadimpa baddaru 🙏🏻🙏🏻🙏🏻 meru 2021 Annamayya 🙏🏻🙏🏻
వావ్ ఏమి సాహిత్యం చాలా గొప్పగా వివరించారు
సీమాతంగి సిగ్గులు పూసిందే,,
ఏందా సెంకం సూలం బైరాగేసం,,
శాస్ట్రీ గారు, అద్భుతమండి.. ఆ ఆది దంపతులే మిమ్మల్ని పూని మీచేత ఇలా రాయించుకున్నారేమో.. అన్నట్టుగా ఉందండి... ఆ శివ పార్వత్తుల సరసం, ఒక్కొక జానపదం వింటుంటే
మైమరచిపోతున్న అంటే నమ్మండి..
ఇంత మంచి సాహిత్యం అందించినందుకు కృతజ్ఞతలు.. 🙏🙏
Excellent excellent excellent...🙏🙏🙏🙏🙏👌👌👌👏👏👏👏🌹🌹🌹
Ram Jo! Extra Ordinary lines, Superb Song! 👌👌👌👌
రాత్రి మొదటి జాము 6pm to 9pm
రెండవ జాము 9pm to 12am
మూడవ జాము 12am to 3am
నాల్గవ జాము 3am to 6am
జాము అంటే 4 ఇవేనా correct కాదేమో
@@lingeshleelavathi4045 నిజమే మేడం జాము అంటే ...రోజుకు 8జాములు
సాంబ - స అంబ అంటే అమ్మతో కలిసివున్న అయ్య అని అర్ధం. సాంబయ్య, అమ్మవారి మధ్య "కామ" సంబందానికి ప్రణయానికి చోటే లేదు. వారి మానసిక సృష్టే ఈ సర్వజగత్తంత. కాని మన మానవ దృష్టి రీత్యా ఆ ఆదిదంపతుల మధ్య మన ఆలోచన ను అందంగా మన భావరీత్య వర్ణించడంలొ తప్పులేదు. ఇంతకముందు గొప్ప గొప్ప కవులు అలాగే వర్ణన చేశారు. ఇప్పుడు దాన్ని అందంగా, ముచ్చటగా వ్రాసిన జోగయ్య గారికి శిరసా వందనం.
Kani kalki ane Padam enduku vachindi antaru
@@Surya-du8px కాల ధర్మం అధి
Super lyrics shastri garu amazing song composing mani sharma garu
Super song shastri garu and mani sharma garu
రామజోగయ్య శాస్త్రి గారు నిజంగా చాలా మంచి lyricist.... ఆయనతో నాకు కొన్ని గంటలు డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉంది ... He is very common man casual ga untaru... But aayana thoughts meere chustunnaruga.. Super.... Meeru inka manchi paatalu vrasi mammalni aanandimpa cheyali
ఇదే రామజోగయ్య శాస్త్రి గారు, ఖలేజా సినిమాలో శివుడి మీద పాట రాశారు, ఆ పాట కూడా మహాఅద్బుతం. నిజంగా మీ తల్లిదండ్రులు ముందే ఊహించి మీ పేరులో జోగయ్య అని పెట్టరేమో , జోగయ్య అంటే శివుడే. ఈరెండు పాటలు రాసి మీ జన్మ చరితార్థం చేసుకున్నారు, మీ కలం నుండి ఇలాంటి మరెన్నో పాటలు రావాలని ఆశిస్తున్నాము ........
Superrr sar meru
Very very great sir meru Rama jhogaya Garu. Thank you manisharma garu
Wow beautiful lyrics sir...Om namashivayaaa🙏🙏🙏🙏
Mani sarma and ramajoggiah sastry gari combination adbhutham. Importantly Mahadevuni meeda chala adhbuthamaina patalu rasaaru. Super lyrics. And manisarma and chiranjeevi combination also super. All the best to Acharya team, and as a great fan of Megastar (since 40 years) we are eagerly awaiting for " Acharya release date"
🙏రామజోగయ్య శాస్త్రిగారు..... Song emiena rasara asallu. Mekku merre Satti. Each word is a diamond. Mani Sharma gari music next level. Keep rocking as always.
Rama jogaiah Sastri Garu , gives exlent expression with simple word's. Superb
ఆదిదంపతుల అన్యోన్యత మనకి ఆదర్శం కావాలని ఎంత హృద్యంగా చెప్పారో.
Gret sar
సాంగ్ అదుర్స్ sir వినాలి అనుకుంటే ఈలాంటి సాంగ్స్ వినాలి sir నేను చాలా సార్లు వినాను sir సూపర్ సూపర్
Super song🙏
Om namah shivaaya
Eee song mana megastar ki ravatam Chaala happy ga undhi sir hats off to Mani and R J shastri garu
Ramajogayya Sastry garu manisharma gari combination ante nee thopu 🔥🔥 Sada shiva sanyasi, Jaruguthunnathi jaganatakam, epudu Lahe lahe 🙏🏼🙏🏼❤️❤️❤️Thanku sir
Hara Hara Mahadev 🙏abba vintuvunte goosebumps vasthunnayi andi entha chakkaga raasaru sir 👏👏
Mani sarma garu is back ,OLD IS ALWAYS GOLD proved again such a legendari music composers
Adbhutam ga chepparu ramajogayya sastry garu
Excellent Ramajogaiah sastri Garu
Supar sir chal bagundi
Thanks 🙏🏻 sir ayyavari💖ammavari meeda Song rasinandhuku chala bhagundhi thanks for meaningful song🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Masterpiece sir. Generations will remember this legendary song
పాట వింటుంటే చెవిలో అమృతం పోసినట్టుంది. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻.
Really super song ... Jivitha Satyam chepparu
Body anta goosebumps vastunnai sir.enni times vinna malli mallu vinalanipistundi tq sir.
80times Vinna song really 👏😘👌😊
Super!!! Great Sir,
Song nijanga super daily vintunnam sir superrrrrrrrrr..........
E song vinntunte vinalanipistundi manasu ku nachina song 🙏🙏👌👌🌺🌹🌺
Excellent lyrics,music
Super song, 🙏🙏🙏 పాట రాసినవారికి మరియు పాట పడినవారికి 🙏🙏🙏
Nice super Bowl song 🙏🙏🙏🙏🙏 sir👍👍👍👍👍
After Nanduri Srinivas gari video......❤️🔥🙏🏻
Avunandi anukokunda nandurivari video chusaka aa anubhootini matallo cheppalenu. Aa pata ku 🙏🙏🙏🙏🙏
Really great and superb song sir..
🙏🙏🙏👌👌👌super sir🙏🙏🙏
Musical mania.! Mani Sharma sir . I love ur tunes and music in khaleja. Sada siva sanyasi
Excellent song... Anni telugu padhalatho chakkaga vndhi.. 👌👌🎶🎶🎶🎶
Ee song nanduri Srinivas garu superb ga explain chesadu
Super hit song
Shastri garu meeru entho pavithra maina manasu unte thappa ilanti sahithyam wrayaleru adbhutham om namaha shivaya 🙏🙏🙏🙏🙏🙏
Super song ichcharu sir 🙏🙏
Chala adbhutam ga undi . No words for ur lyrics. Keeping doing much more such beautiful devotional folk with lots of meaning
Super sir
చాలాబాగుందిపాట శివపార్వతుల మీదరాయటం
Song ennisarlu vinna inka vinali అని వుంది
అవును
Yes
Yes
andulone veeliddari success undi....
and the singers....👏🏽
Avunu
Super song Sir mesmerizing 🙏🙏
So great all people 🎉🙏🙏🙏 . Song Chala Chala bagundi. Chala sarlu vinali ani anipistundi🎉👍
Aabaaabaa ami raasaru sir
Nijamga wonderful..
Music, singing...💐💐👏👏👏👍👍👍👌👌
Lyrics awesome..grt sasirti garu..
This is called as vidvat meaning knowledgeable along with wisdom and a person who possess this is called a vidvaan and Sri Ramjogayya Sastry garu is definitely a vidvaan.
చాలా బాగుంది 🙏 ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలని ఉంది
Exellent ga unnay sir lyrics
Patavintunte sivaparvathula saksathkaram kallamunde kanapadu thodi. So great👏👏👏 deerghayu shmanbhava
Sastrigaru adbhutamaina lyrics.
అద్భుతం Sir
Entha bagundi song eeni sarullu vinano challa bagundi 👍👍👍👍👍🙏 🙏🙏
Chala baagundi Sastry garu....mani sharma garu🙏🙏🙏🙏🙏
Superb Sir, What a song❤️
Meelanti valla vallane telugu sahithyam viluva inka perugutoo undi....asalu a lyrics ela vachayi meeku....hats off to you
Superb sir.great lyrics and composition sir
Ramajogayya sastri gaariki .Manisharma gaariki paadaabhi vandanaalu .enni awardlichhinaa saripodu .entagaa pogidinaa saripoodu sir mee rachnalaki mee music ki dhanyavadhamulu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤u sir so much.
Super ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ 🙌 lyrics
Wow sir Mee explanation taravata pata vintey motham artham ayyindi
🙏🙏🙏
మీకు మిలియన్ డాలర్ల opportunity నో కాదో మాకు
తెలియదు కాని , ఈ కాలం లో
ఇంత మృదువైన వైదిక భాషను
ఆస్వాదించె భాగ్యం ( Carona భయాన్ని కూడా మరచి పోయేలా)
కలిగించారు.
శత కోటి నమస్కారాలు
Superb songggggg................🙏🙏🙏🙏
అర్ధనారీశ్వర తత్వము సూపర్
Sc st dhevathala parvathi devi avtharala meedha paata rasindhuku tq sir kula samarasyam samajika aikamathyam song lo chupincharu kondajathi giribala parvathi avtharam st ammai,maathanga maharshi sc madhiga maharshi sri mathangi sc parvathi devi avtharam superb andi tq
Dhanyavadalu sir mee nundi marenno swaralu ravalani korukuntunnanu
🙏🙏🙏🙏🙏
Super song no words sir 🙏
Simply superb jogi sir and music is also awesome mani sir👍
Super song sir
What lyrics and explaining sir.. song very nice..
21 వ శతాబ్దంలో ఈ నాగరిక ఆధునిక సాంకేతిక ప్రపంచంలో కమ్మని కవులు రచయితలు లేరని ఎవరన్నారు...
మన ఎదుటి నిలువెత్తు నిదర్శనం...
శ్రీ రామ జోగయ్య శాస్త్రి
సూపర్ సార్
మీయొక్క ఊహా శక్తి కి పాదాభివందనం.🙏🙏🙏🙏🙏🙏🙏
Very interesting & great analysis of lyric.