థాంక్యూ సో మచ్ మేడం గారు.. శృతి గురించి చాలా వివరంగా విడమరిచి చెప్పారు.🎉 ఎలాగో పాడుతున్నో మాకు ఒక పద్ధతి ప్రకారం నేర్పించుకుంటూ వెళ్తున్నారు. స్టెప్ బై స్టెప్ నేర్పిస్తున్నారు. మీకు ధన్యవాదములుమేడం🎉🎉
Chala santosham madam garu naaku 71 years chinnappatinunchui ante sumaru naaku 10 years vayasu nunchi patalante chala chala pranam naaku patalu vini padukuntu unta asalu sruthi ante ento kudaa naaku teleyadu mee valla mee channel valla chala telusukunnanu 🙏🙏
Madam నాకైతే ఉన్న డౌట్ మీరు అన్ని శృతుల్లో కూడా బాగా పాడుతున్నారు కదా అప్పుడు మీ ఒరిజినల్ శృతి ఏది?? ఈ ప్రశ్న ఎందుకంటే నేనుకూడా ఈ వీడియో లో మీతోపాటు అన్ని శృతులు కూడా బాగానే పాడాను అనిపించింది 🙏 నా భావన తప్పుగా ఉంటే క్షమించగలరు🙏 నేను jatiswara వరకు వచ్చిన విద్యార్థిని madam
థాంక్యూ సో మచ్ మేడం గారు..
శృతి గురించి చాలా వివరంగా
విడమరిచి చెప్పారు.🎉
ఎలాగో పాడుతున్నో మాకు ఒక పద్ధతి ప్రకారం నేర్పించుకుంటూ వెళ్తున్నారు. స్టెప్ బై స్టెప్ నేర్పిస్తున్నారు. మీకు ధన్యవాదములుమేడం🎉🎉
చాలా బాగా వివరించారు అమ్మ, గమకాలు, స్వరస్థానాలు గురుంచి కూడా తెలియజేయండి అమ్మ ధన్యవాదములు 🙏💐
Amm mee phone no and address kavali😊
చాలా చక్కగా వివరించారు గీతాంజలి గారూ... మీకు బోలెడు ధన్యవాదములండీ...
చాలా మంచి వీడియో పెట్టారు గీతాంజలి గారు.మీకు మీ బృందానికి ధన్యవాదములు.
చాలా బాగా వివరిస్తున్నారు మేడం 🙏🌹🙏
చాలా.......బాగా....వివరించారు ధన్యవాదాలు madam 👏👍
Thank you so much Mam. గమకాలు అంటే ఏమిటి చెప్పండి దయచేసి
అమ్మ గురువుగారి 🙏🙏🙏🙏🙏ఇలగ,మిరు, సంగీత, నెచుకునెవలకు,చాలా బాగు ఉంటుంది 🙏🙏🙏🙏🙏🙏
Chala chala help autundi ee video🙏
ThaaLaalu kuda vivarinchagalaru
Thank you so much maa
Ninnane nenu anukunna meeru ivala video pettaru chala 🙏🏻
చాలా బాగా చెప్పారు
Thank you so much అమ్మా
తల్లి గురువుగారు నమస్కారం అమ్మ నాకు శృతి ఇప్పటికే అర్థమైంది తల్లి చాలా ధన్యవాదాలు తల్లి
Dhanyavadhamulu amma meeku ❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️
Thanqu vivaramga chappinanduku
Thank you Madam. Very good explanation indeed. Thank you once again.
ధన్యవాదాలు అమ్మ చాలా చక్కగా వివరించారు
గొప్ప సేవ చేస్తున్నారు...
Chala baga chepparamma Danyavadhalu
Madam gd evng, chala chakkaga vivarinchaaru💐💐💐💐
Excellent madam chala baaga chepparu
ధన్యవాదాలు అమ్మ 🙏🙏❤️
చాలా చక్కగా చెప్పారు
Very simple understanding mam.
Namaste guruvu garu
TQ. Amma.meeku paadaabhi vandanam🙏🙏
Thankew so much Madam
Thank you ma'am u r my inspiration ❤️
Chala bagundi vivvarana🙏
Chala santosham madam garu naaku 71 years chinnappatinunchui ante sumaru naaku 10 years vayasu nunchi patalante chala chala pranam naaku patalu vini padukuntu unta asalu sruthi ante ento kudaa naaku teleyadu mee valla mee channel valla chala telusukunnanu 🙏🙏
excellent madam.G.K.Revathi.chennai.
Thank u andi
Vishnu sahasranamam nerpenchandi amma
Amma kanjadalayataakshi kaamaakshi full keertna nerpimchandi long video lo please 🙏
Thank you so much amma, 🙏 🙏🙏
Mam this is hasanti I am from USA can you do Annapurna visalakshi please I always learn by your videos thank you
Good morning mam
Thank you mam ❤❤
Madam. How to play tatami in bhajas. Pl. Explain
Thank you amma
Super
Good morning ma'am, learn Datta Stavam
Geethalu lirikes tho Saha chepandi medam namskaram
Thank u maaaa❤❤❤❤❤
అమ్మ నా వయసు 42 సంవత్సరాలు నేను సంగీతం నేర్చుకోవాలని అనుకుంటున్నాను ఏలా నేర్చుకోవాలి
ప్రస్తుతం నేను వ్యాపారం చేస్తున్నాను నా గొంతు సంగీతానికి పనికొస్తుందా లేదా ఎలా తెలుసుకోవాలి
🙏🙏🙏♥️♥️
Madam garu ,pahimam Sri రాజరాజేశ్వరి కూడా నేర్పించండి.
Neelilapatakutalamchepamdiamma🙏
Tqmadam
Madam soundrayalahari neripiyandi mam pls
❤❤❤❤❤
G,G#,A,A# .... Shruthi... keyboard lo .. second oct lo nundi chudala .. lekapothe third oct lo chudala.....
Gamaka lake swaralu ala telusukole mom.à kara Sadana chycena artam kalaydu mom
Medam Naku sangeetam ante chala istam 50 years na vayassu.ela cheyya mantaru.
Lalitha Sahasranama Lu 45 inchi cheppandi meaning ardham kavatam ledu please reply madam
Madam garu online lo music nerputhara andi🙏
పద్మ శ్రీ రాయి udi
🙏🙏🙏
Naskaram amma naku music telidhu but mukundha munkundha song tune tho nerchukovalani vundhi dhayachesi nerpinchandi amma🙏🙏🙏🙏
Medam varnalu cheppadi madam
Medam song padetapuu naku voices stak avutundi plz yemaina chephandi
Devi kadgamala nepinchandi amma
Mam offline classess unnaya
👌👌👌👌👌💐💐💐
మిడిల్ స్థాయిలో అన్ని శృతి లోని పాడగలం అలా ఎలా తెలుసు కోగలం మన శృతి ని
శృతి A,Asharp ఉంటే Gents కి ఏ శృతి అవుతుంది.
Madam శృతి ప్రతి సాంగ్ కి ఒక్కటే ఉంటుందా ?
C,C#,D,D# third oct ye ga ....
Prathi oct lo aah notes untaiy kadha anna.
❤❤❤❤❤❤🙏🙏🙏👌🌺🌹❤️
Play Store lo em app sis
Tanpura
Madam నాకైతే ఉన్న డౌట్ మీరు అన్ని శృతుల్లో కూడా బాగా పాడుతున్నారు కదా అప్పుడు మీ ఒరిజినల్ శృతి ఏది?? ఈ ప్రశ్న ఎందుకంటే నేనుకూడా ఈ వీడియో లో మీతోపాటు అన్ని శృతులు కూడా బాగానే పాడాను అనిపించింది 🙏 నా భావన తప్పుగా ఉంటే క్షమించగలరు🙏 నేను jatiswara వరకు వచ్చిన విద్యార్థిని madam
Thank you very much madam
Tqmadam
Thankyou madam 😍😍🙏🙏🙏
🙏🙏🙏
Tq soomuch Amma
🙏🙏🙏🙏
🙏🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏
🙏🙏🙏