అవును.. నేనూ మంచిగా వుండి చూశా.. అందరినీ మన అని సర్దుకుని పొతే..చాల సింపుల్ గా చూస్తారు..కాబట్టి ఎప్పుడు ఫైర్ బ్రాండ్ గా ఉండాలి...మన జోలికే రారు..పలుకరించలేరు...మెయిన్ గా మన కుటుంబీకులు...వాళ్ళ ముందు సింపుల్ గా వుంటే కుదరదు..ఏ మాట కి ఆ మాట మాట్లాడాలి...కుటుంభం అంటాం కానీ దాని లో వున్న దరిద్రం అంత కుళ్ళు మనుషులూ మరెక్కడా వుండరు శత్రువులు...
తల్లితండ్రులు, అన్నదమ్ములు మధ్య కూడా తగ్గకూడదు.. వాళ్ళు కూడా చేత కానీ వాడిలానే చూస్తారు నేను ఇది face చేసా మొత్తం life అంతా అయిపోయింది అయినా తగ్గలేదు సరికదా... చాలా చులకన చేసి... చూసి అస్సలు పట్టించుకోలేదు అవసరానికి వచ్చేసారు నేను పట్టించుకోవడం మానేసాను అప్పుడు value ఇవ్వడం మొదలు పెట్టారు.
అవును family members చాలా చులకన చేస్తారు... వాళ్ళను కొన్ని రోజులు పక్కన పెట్టి మన సొంత పనులు చూసుకోవడం best... నీ మీద నువ్వు నమ్మకం ఉంటే అందరూ గౌరవం ఇస్తారు.it's true
చాలామంది ఇష్టం వచ్చినట్లు మాట్లాడీ మరుసటిరోజు వాళ్ళ అవసరాల కోసం అన్నీ మర్చిపోయినట్లు అసలు ఏమీ జరగలేదు అన్నట్లు నాటకాలు ఆడుతూ వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి మంచి వాళ్ళుగా అందరికీ ప్రకటించుకోవడానికీ మంచిగా మారిపోయినట్లు డ్రామాలు ఆడుతూ మళ్ళీ మాట్లాడడానికి ట్రై చేస్తూంటారు
నేను ఇక నుండి ఇంకా స్ట్రాంగ్ గా వుండాలని అనుకుంటున్నాను నా లైఫ్ లో కూడా చాలా జరిగాయి వాళ్ళ అవసరం వుంటే ఏం జరిగినా కూడా మర్చిపోయి అవసరం తీర్చుకుంటారు మళ్ళీ మామూలే ఈ వీడియో నాకైతే చాలా హెల్ప్ అయ్యింది TNq పృథ్వి గారు
బాగా చెప్పావు తమ్ముడు మీరు చెప్పే ప్రతి విషయం చాలా బాగుంటాయి మీ మనస్తత్వం నా మనస్తత్వ ఒకటే తమ్ముడు ఒకరు మనకు మంచి చేసిన చెడు చేసిన జీవితాంతం జ్ఞాపకం పెట్టుకోవాలి అప్పుడు మనతో మాట్లాడాలంటే ఆచి తూచి మాట్లాడుతారు మనకు గౌరవం నిలబడుతుంది సంఘమిత్ర
నిజమే అన్న గారు నాకు చాలా మంచి తనం అలవాటు అయింది దానివల్ల చాలా నష్టపోయాను. ఎ ప్పుడైనా గొడవ జరిగితే త్వరగా మరిచి పోతాను ఇంకా మారలేక పోతున్న కొద్ది రోజులకే మాట్లాడుతాను అది కేవలం మా కుటుంబం విషయం లో నేను ఎక్కువగా బాధపడ్డ రోజులే తప్ప ఎదుటి వారిని ఎప్పుడు బాధపెట్టలే ఎందుకో తెలియదు.
Meeru cheppindi Aksharala nejam endukante elanti Sichuvashons chala face chesanu nanna eppudu Sagajeevetum aepoyaka Gnanodayam vachindi oka three years nundi meeru cheppinatlu naa compound wall ni nenu build chesukovadum start chesanu now I'm ok thank you so much nanna God bless you🙏
అన్నా నువ్వు చెప్పేది 101% కరెక్ట్...నా జీవితం నువ్వే చెప్పినట్టే జరుగుతుంది..ఇంతవరకు నేను చేతకాని వాడిని, ఇది విన్న తర్వాత నాకు ఆత్మ అభిమానం స్థాయి చాలా దిగజారి పోయింది..దాని తిరిగి పొందుకుంటాను..చాలా చాలా థాంక్స్ అన్నా ...❤❤
ఇప్పుడు నువ్వు చెప్పిన మేటర్ అంతా సిచువేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది బ్రో.. నెలలు తరబడి మాట్లాడకపోతే మనకే నష్టం అనుకున్న వాడు మాట్లాడుతాడు. ఇక నువ్వు చెప్పే కాన్సెప్ట్ కొన్నిటికి వర్కౌట్ అవుతుంది అది అన్ని ఉన్న వాడికి. అవసరం డిపెండెన్సీ ఉన్నవాడికి తప్పదు మాట్లాడుతాడు మాట్లాడాలి
అవును అన్నా మనం పోనీలే అని వలని దగ్గరకి తీసుకుంటే మనల్ని చేతగాని వలల చూస్తున్నారు చిన్న పెద్ద తేడా లేకుండా మాట్లాడుతున్నారు ని vidios baguntai పృథ్వి brother ❤
సూపర్ అన్నాయా వీడియో చూసి చాలా నేర్చుకుంటున్న. ఈ వీడియో మొత్తం నా మైండ్ గురించి చేపినటు ఉంది. నేను ఎప్పుడూ ఇలానే ఉండేవాడిని.. But from today I change. No excuse, no compromise.
వా వా తమ్ముడుgreatకళ్ళు తెరిపించావునేను అదే ప్రతిదానిమాట పడేదాన్నిఇప్పుడు మీ వల్ల నా కళ్ళు తెరిపించారుచాలా చాలా ధన్యవాదాలుthank you thank you thank you very muchఈరోజు నుండి ఫాలో అయిపోతున్నాలైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడ మోద టిసారి ఇంత బాగా చెప్పావు ఎవరు ఇంకా ఇలా చెప్పాల్
***నన్ను కన్నా వారితో కూడా నేను compromise కాలేదు.. ఇక బయట ఉన్న society లో ఇంత వరకు నేను అంత గొప్ప పతితులు పతి వ్రతాలను చూడలేదు... రారు.. రాలేరూ.. ఇక్కడ అంతా scrap..... Note :చిన్నప్పుడు నుండి రోజూ వరకు sorry చెప్పా లేదు... ఆ అవసరం రాలేదు... చూడండి! Prudvi మేము రాయలసీమ వారు...basic ఎవ్వరి ని వదలను.....నన్ను అంటే ఎవరూ అయినా అంటే విడు రోడ్డు మీదే తీడాతాడు అని అంటారు.....నన్ను direct అనేలేక నా వెనుక అంటారు... మనిషి తోలు కప్పుకొన్న గుంట నక్కలు... నా తప్పు లు చూపించి కొట్టు మూగోడువి అయితే... అంట ను.... ఉండే వాళ్ళు ఉంటారు.. పోయే వాళ్ళు పోతారు... ఎవ్వరూ ఇక్కడ శాశ్వితము కాదు అంటాను... 💪✍️🙏
బాబు నిన్ను నీ చుట్టూ వుండే దుస్టమనుషులు చాలా బాధించినట్లు వున్నారు , నువ్వు కోలుకొని మా లాంటి వాళ్ళు బలికాకుండ కాపాడటానికి పునుకొన్నావు ,god bless you .keep it up 👍
E madya nenu marudam anukunna currect time ki pettaru e video naku dayryam vachindi na marpu tappu kadu ani avari daggara chethakanidani la undakudadu anukuntunna Tq naku ne matala support appudu untadi ani korukuntunna
తమ్ముడు మీరు చెప్పిన ఈ విషయాలు నాకు సంభందించవిలా నన్ను నా మనస్తత్వాన్ని దగ్గరగా చూసి చెప్తున్నట్లు వుంది మీరు చాలా బాగా చెప్పారు 🙏 నా జీవితంలో ప్రతీ రోజు జరుగుతున్నవే నేను తప్పకుండా మారతాను 🙏thank you so much
నిజం sir, నేను ఒక కంపెనీలో జనరల్ మేనేజర్ని, వివ్వాసంగా ఉండడం నానైజం, చిన్న సాయానికి కూడా పెద్ద కృతజ్ఞత చెప్పడం నా నైజం, దాన్ని మా కంపెనీ మేనేజ్మెంట్ చేతగానితనంగా తీసుకొని, చులంకణంగా చూస్తున్నారు, మీరు చెప్పింది ముమ్మాటికీ నిజం 🙏🙏🙏🙏
అన్న నా కుటుంబం లో నా తోడికోడలు నన్ను చాలా చులకనగా చూస్తున్నారు నేను ఎం చేసిన ఎం తిన్న ఎం కట్టుకున్న ప్రతిదానికి పేర్లుపెడుతున్నారు కానీ నేను ఆలా లేను అన్నయ్య నేను వాళ్ళ ని ఆలా చూడలేకపోతున్న పైగా నేను వాళ్ళ మీద చదువు కున్న జాబ్ చేస్తున్న వాళ్ళు ఏమి చదవ లేవు ఇంట్లోనే ఉంటారు కానీ వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు వాళ్ళ మీద నేను bavuntanu
మీ వీడియో చూస్తుంటే, నేను ఏమి సాధించలేను అని అనుకున్న కానీ నేనుకూడా సాధించగలను అని అనిపిస్తుంది మీరు చెపుతుంటే నాకు నేనే చెప్పుకుంటూనట్టు ఉంది sir ఏది ఏమైనా మీ vidio చూస్తుంటే మా అన్న తమ్ముడు మన ఇంటిలో మనిషి మనకు ఓదార్పు లాగా మోటివేషన్ లా ఉంది. Very very thanks sir...
Value తగ్గడానికి కారణాలు: 1. మీరు చెప్పింది ఫస్ట్ compromise అవ్వడ్డం 2. Too much గా వాళ్ళ కోసం available లో వుండడం 3. No చెప్పడం తెలేకపొడం 4. కమెడియన్ గా behave చేయడం... చివరిగా ఇంటర్ లో చెప్పిన సంస్కృత శ్లోక గుర్తు వస్తుంది వస్త్రం, వపుస=పర్సనాలిటీ, వాచా= మాట తీరు, విద్య, వినయం.. ఇవన్నీ వుంటేనే వాల్యూ వుంటాది...
Pridvi Office lo manam ఎంత నిజాయితీ గా ఉన్న , comments chestaru, gothulu thestaru , చాడీలు మోస్తరు, నేను ఎంత ధైర్యంగా ఉన్న ఒక్క సారి మనసు వేదన పడుతుంది, ఈ విషయం మీద వీడియో చేయవా నాన్నా
తమ్ముడు! నువ్వు చెప్పింది చాలా కరెక్ట్. నిత్యసత్యాలు. ఇంకొందరుంటారు. వాళ్ళు తప్పు చేసికూడా మనదే తప్పు అన్నట్టు నోరుపారేసుకుంటారు . పైగా జనాలు కూడావాళ్ళు ఎటువంటి వాళ్ళా, అక్కడ తప్పు ఎవరిదా అనేది స్పష్టంగా తెలుస్తున్నా వాళ్ళకుభయపడి వాళ్ళదే కరెక్ట్ అంటారు ఇలాంటివాళ్ళు సమాజానికి చీడపురుగులు.
Exactly, I am following this attitude. I always avoid people who criticize without any reason. I was thinking whether it is correct or not. After watching your video got clarity.
అన్న నువ్వు చెపింది 👍కానీ నాపరిస్థితి కూడా అదే మా ఈ టి లో కూడా నాకు మా అత్తగారు మా అడబాడుసు నాను ఈ లనే చేస్తున్నారు వాళ్లు ఏ మన నవలే అని అనుకున్నాను కానివలు నన్ను వాళ్లు ఇ క ఇక మాటలు అటునేవునారు కానినెను ఇపుడు కొంచం కఠినంగా వున్నావు కానిదినివాలా నాకు లాభంనష్టమ్ నాకు తెలీదు కానినెను వివతో నువ్వు చేపినట్టు వుంటాను కానీ మావారు వాలని ఏ మీ అన్నాడు నన్ను సదరుకుపో అంటాడు అదే వాళ్లకి స్పాట్ కానీ నేను మాత్రమే ఒకదాని కానీ ని వీడియోలు సు తు టే నాకు కాస్త దర్యం గాఉది 🙏కానీ వాళ్లతో ఇ లనే వుంటాను నేను ఏ తప్పు చేయలేనపుడు ఎం దుకు భయపడాలి
నిజమే నా మంచితనం ప్రతిసారి దిగజారి పోతనే ఉంది ఎందుకంటే వాళ్లంటే ఇష్టం కానీ వాళ్లకి నేనంటే ఇష్టమే లేదు ప్రతిసారి నేనే సారీ చెప్పి చెప్పి అలసిపోయా నా బ్రతుకు నేను బ్రతుకుదాం అనుకుంటున్నా థాంక్యూ మీ వీడియోస్
You are very very wise 👏👏👏 Relatives home was just 20km away from my PG! Nenu job join ayna kottalo, Valla intiki velli every weekend chala face chesanu ! Rakapothe raledu ani godava! Velte, Too much torturing! Insulting !! Valla kids tv chuste, I need to work! Vellakapotye partents ki complaining that nenu rakunda yekadaki vellipoyana ani!( btw i am than them! But i don’t know why she made me work and tell that their kids will relax! 😢) Valla kids ni bayata ki tiskellinapudu, my leg got fractured! Nannu hospital ki tiskellaledu one whole day! Money karchu avtadi ani! I gave my card which has 1 LAKH! to spend on me! But they didn’t! Intiki bus ekkistam antnaru!! I am not walking and crying whole day and night with extreme pain!!! Finally nene cab book cheskoni veltunte, ma aunty vachindi bike lo.. naku incident tarvata siggu vachindi! Immediately !!!I stopped going to their home! 2 years ayindi! They try to do sentimental blackmailing, complaining to my parents and also trying to be lovely with me etc to make me visit them! 2 years! And I will never go! I am free from them! I went because I valued my aunts kids! ( they are good) But when it is harming me on a different level, I am ok let them gooo too for my own good!
Good video brother, I had been this situation and when I started being firm and straight forward I saw the difference, but unfortunately few years ago some unexpected circumstances taken place in my life and am completely shuttered I feel. This video reminded me how I was and to stand again. Thanks GOD for everything, our yes should be yes and no should be no. No need to compromise in every situation.
అవును brother your 100% correct, na life antha nenu ala thaggi vundatam valla nenu na thalli, thandi, పుట్టింటి వాళ్ళ దగ్గర, భర్త అత్తగారు దగ్గర నా life చులకన అయ్యిపోయాను, దాని result day and night no peaceful, no sleep, kudhuru ledhu, badha matrame migilindhi brother, thanks for your video👍
Thank u so much intha chinna age lo intha maturity unna neeku naa abhinandanslu I sm ur moms age naaku ilage jarigindi try to follow ur advice and c amma God bless u
Self fishlu ga untai Valli toppu andu kantai manam ok Serial kani movie kani chustamu adulo valla Family valla valla story llu Gurinchi tappa pakkavara life bagundalli anukoru kabbati avery Family vallu self fishlu Ga unddalli yee kalli yugam lo avery telliva vadidhee Feelings Express chyyadu avasaraniki tappa avkuvga parichallu pattukokudau Appudu Elanti sechuvation ravu avaryraitai talivaga selfish ga battuku taro valli e roju NRI lu Rich family ego maturity kutomballu samajamlo oka manchi place level unataru (manchiki nijayeetiki roju ledu mataramaa)🎉
నిజమే andi కానీ బైటవాళ్ళైతే మీరన్నట్టు గట్టిగా ఉండొచ్చు కానీ ఇంట్లో వాళ్లే పేరెంట్స్ అన్నదమ్ములు ఇలా ఉంటే ఏంచెయ్యాలి అనేవాళ్ళు ఆంటు నే ఉంటారు మళ్ళీ కలుపుకొని మనమే తిరగాలి వాళ్ళచుట్టూ పైగా అంటారుకదా మనుషులని కలుపుకుంటూ సూదిలాగా వెళ్ళిపోవాలి కత్తెరలాగా కట్ చేసుకుంటూ పోకూడదు అంటారు ఏంటదగ్గరైన దూరం పెడుతుంటే ఏంచెయ్యాలి చెప్పండి
హన మనల్ని ఇష్టంగా ప్రేమించిన వాళ్ళు మనల్ని నమ్మించి మోసం చేసి వేరే వాళ్లతో వెళ్లిపోయి వాళ్ల దగ్గర సంతోషంగా ఉండగలరా లేకుంటే మనతో ఎలాగైతే ఉన్నారో అలా అదే విధంగా ఉంటారా జీవితంలో వాళ్లు కర్మ అనేది అనుభవిస్తారా కచ్చితంగా దీని గురించి ఒక వీడియో చెయ్ అన్న
ఇ రోజుల్లో అతి మంచితనం పనికి రాదు బ్రో నువ్వు చెప్పింది నిజమే
Yes,
అది అందరికీ చేయొద్దు ఎవడికి చేయాలో వాడికి చేయాలి మంచితనం
Yes
Avunu pilli kuda pulila avuthadi
Avunu
అవును.. నేనూ మంచిగా వుండి చూశా.. అందరినీ మన అని సర్దుకుని పొతే..చాల సింపుల్ గా చూస్తారు..కాబట్టి ఎప్పుడు ఫైర్ బ్రాండ్ గా ఉండాలి...మన జోలికే రారు..పలుకరించలేరు...మెయిన్ గా మన కుటుంబీకులు...వాళ్ళ ముందు సింపుల్ గా వుంటే కుదరదు..ఏ మాట కి ఆ మాట మాట్లాడాలి...కుటుంభం అంటాం కానీ దాని లో వున్న దరిద్రం అంత కుళ్ళు మనుషులూ మరెక్కడా వుండరు శత్రువులు...
S bro
Exactly bro. Present nenu chala badha padutunna
Sagam jeevithalu sanka nakupovadiniki karanam kutumba sabyule, valla idealanu vere valla medha ruddutharu
సూపర్ 🎉
@@kadapamahesh5732 okay
అన్న నువ్వు చెప్పేవి అన్ని జీవిత సత్యాలు నా జీవితం లో 90% జరిగాయి
Ya 😢🙏
Yes
Yes
Yes ❤
😒😪🙏
అన్నయ్య నా జీవితంలో దీన్ని స్పెస్ చేసా ...మంచిగా ఉండీ ఉండాలి అందరితో కలిసిమెలిసి అనేనాకు బాగా అందరూకి దూరం గా ఉండేలా చేశారు మీరు చెప్పింది 100% నిజం
తల్లితండ్రులు, అన్నదమ్ములు మధ్య కూడా తగ్గకూడదు..
వాళ్ళు కూడా చేత కానీ వాడిలానే చూస్తారు
నేను ఇది face చేసా
మొత్తం life అంతా అయిపోయింది
అయినా తగ్గలేదు సరికదా... చాలా చులకన చేసి... చూసి అస్సలు పట్టించుకోలేదు
అవసరానికి వచ్చేసారు
నేను పట్టించుకోవడం మానేసాను
అప్పుడు value ఇవ్వడం మొదలు పెట్టారు.
True.family members kuda chala chulakana chestharu😢
@@swapnamamidi10 yes
100%Real
అవును family members చాలా చులకన చేస్తారు... వాళ్ళను కొన్ని రోజులు పక్కన పెట్టి మన సొంత పనులు చూసుకోవడం best... నీ మీద నువ్వు నమ్మకం ఉంటే అందరూ గౌరవం ఇస్తారు.it's true
Same my family kuda anthye family valle chulakanagachustharu chala pain ga undunde 😢😢😢😢
చక్కగా చెప్పారు.మనమంచితనమే మనల్ని నలుగురు లో చేతకాని వాడిగా చేస్తాయి.
Hi అన్న నా లైఫ్ లో పడే భాధను నీ videos ద్వారా తగ్గించుకున్నను. నీ వీడియో నాకు motivation
Inkaa matham maraledaa nuv
Pastor vachi marpinchi vuntade
ఎవ్వరితోను గొడవ పడడం ఇష్టం లేక ఎందుకులే పోనీ అని వదిలేస్తాం, కానీ మీరు చెప్పింది correct brother 😊
చాలామంది ఇష్టం వచ్చినట్లు మాట్లాడీ మరుసటిరోజు వాళ్ళ అవసరాల కోసం అన్నీ మర్చిపోయినట్లు అసలు ఏమీ జరగలేదు అన్నట్లు నాటకాలు ఆడుతూ వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి మంచి వాళ్ళుగా అందరికీ ప్రకటించుకోవడానికీ మంచిగా మారిపోయినట్లు డ్రామాలు ఆడుతూ మళ్ళీ మాట్లాడడానికి ట్రై చేస్తూంటారు
Meerucheppidi nijamenandi
Aalanti vaalanni parakotho kottali 1:27 1:30 1:31
Vani Krishna meeru cheppindi nijam kalikalam kada alane untaremo?
Really, idi actual ga ippudu ekkuvaga jarigedi
😭😭
నన్ను నా కుటుంబ సభ్యులే చులకనగా చూశారు. నాకున్న అతి మంచితనం వలన. కానీ ఈ రోజు నుండి నేను మారుతున్నాను. దెబ్బకు దెబ్బ
N❤
Same problem Naku kuda undi
🤝
Same problem
Same problem
ఒకప్పుడు పోనీలే అంటే పనికొచ్చేవి.... ఇపుడు అట్లా కాదు.... మనసులో పెట్టుకొని సాధిస్తేనే విలువుంది.... రియల్ వర్డ్స్... In this real world
Yes 😢🙏
Is true
12:00 12:53
Yeah alane vundi present. 😒
నేను ఇక నుండి ఇంకా స్ట్రాంగ్ గా వుండాలని అనుకుంటున్నాను
నా లైఫ్ లో కూడా చాలా జరిగాయి
వాళ్ళ అవసరం వుంటే ఏం జరిగినా కూడా మర్చిపోయి అవసరం తీర్చుకుంటారు
మళ్ళీ మామూలే
ఈ వీడియో నాకైతే చాలా హెల్ప్ అయ్యింది TNq పృథ్వి గారు
Avoid chey bro phone ethaku appudu nuvvu strong Ani avathali variki artam avutundi
అవును, నేను ఇలానే చేస్తా తమ్ముడు, గొడవ pette వ్యక్తితో దూరంగా ఉంటాను, మనం ఎం చేసిన తప్పు పడతారు అందుకే దూరం గా ఉండటమే మంచిది
బాగా చెప్పావు తమ్ముడు మీరు చెప్పే ప్రతి విషయం చాలా బాగుంటాయి మీ మనస్తత్వం నా మనస్తత్వ ఒకటే తమ్ముడు ఒకరు మనకు మంచి చేసిన చెడు చేసిన జీవితాంతం జ్ఞాపకం పెట్టుకోవాలి అప్పుడు మనతో మాట్లాడాలంటే ఆచి తూచి మాట్లాడుతారు మనకు గౌరవం నిలబడుతుంది సంఘమిత్ర
నిజమే అన్న గారు నాకు చాలా మంచి తనం అలవాటు అయింది దానివల్ల చాలా నష్టపోయాను. ఎ ప్పుడైనా గొడవ జరిగితే త్వరగా మరిచి పోతాను ఇంకా మారలేక పోతున్న కొద్ది రోజులకే మాట్లాడుతాను అది కేవలం మా కుటుంబం విషయం లో నేను ఎక్కువగా బాధపడ్డ రోజులే తప్ప ఎదుటి వారిని ఎప్పుడు బాధపెట్టలే ఎందుకో తెలియదు.
Same bro
Nijamu mruchi pidhi
సూపర్ 👌 ఈ వీడియో చూడకపోతే నాలో మార్పు వచ్చేది కాదు. థాంక్ యూ
మంచికి విలువ లేదు అని చాలా సార్లు జరిగింది నా లైఫ్ లో
Meeru cheppindi Aksharala nejam endukante elanti Sichuvashons chala face chesanu nanna eppudu Sagajeevetum aepoyaka Gnanodayam vachindi oka three years nundi meeru cheppinatlu naa compound wall ni nenu build chesukovadum start chesanu now I'm ok thank you so much nanna God bless you🙏
అన్నా నువ్వు చెప్పేది 101% కరెక్ట్...నా జీవితం నువ్వే చెప్పినట్టే జరుగుతుంది..ఇంతవరకు నేను చేతకాని వాడిని, ఇది విన్న తర్వాత నాకు ఆత్మ అభిమానం స్థాయి చాలా దిగజారి పోయింది..దాని తిరిగి పొందుకుంటాను..చాలా చాలా థాంక్స్ అన్నా ...❤❤
బ్రదర్ నువ్వు చెప్పింది 100 నిజం
ఇప్పుడు నువ్వు చెప్పిన మేటర్ అంతా సిచువేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది బ్రో.. నెలలు తరబడి మాట్లాడకపోతే మనకే నష్టం అనుకున్న వాడు మాట్లాడుతాడు.
ఇక నువ్వు చెప్పే కాన్సెప్ట్ కొన్నిటికి వర్కౌట్ అవుతుంది అది అన్ని ఉన్న వాడికి. అవసరం డిపెండెన్సీ ఉన్నవాడికి తప్పదు మాట్లాడుతాడు మాట్లాడాలి
🙏 సమాజంలో ఇలాంటి సంఘటనలు జరగటం 100% నిజమైనది మీరు ఇచ్చిన మెసేజ్ 100% నిజమైనది ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది
అవును అన్నా మనం పోనీలే అని వలని దగ్గరకి తీసుకుంటే మనల్ని చేతగాని వలల చూస్తున్నారు చిన్న పెద్ద తేడా లేకుండా మాట్లాడుతున్నారు ని vidios baguntai పృథ్వి brother ❤
సూపర్ అన్నాయా వీడియో చూసి చాలా నేర్చుకుంటున్న. ఈ వీడియో మొత్తం నా మైండ్ గురించి చేపినటు ఉంది. నేను ఎప్పుడూ ఇలానే ఉండేవాడిని..
But from today I change. No excuse, no compromise.
వా వా తమ్ముడుgreatకళ్ళు తెరిపించావునేను అదే ప్రతిదానిమాట పడేదాన్నిఇప్పుడు మీ వల్ల నా కళ్ళు తెరిపించారుచాలా చాలా ధన్యవాదాలుthank you thank you thank you very muchఈరోజు నుండి ఫాలో అయిపోతున్నాలైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడ మోద టిసారి ఇంత బాగా చెప్పావు ఎవరు ఇంకా ఇలా చెప్పాల్
***నన్ను కన్నా వారితో కూడా నేను compromise కాలేదు.. ఇక బయట ఉన్న society లో ఇంత వరకు నేను అంత గొప్ప పతితులు పతి వ్రతాలను చూడలేదు... రారు.. రాలేరూ.. ఇక్కడ అంతా scrap..... Note :చిన్నప్పుడు నుండి రోజూ వరకు sorry చెప్పా లేదు... ఆ అవసరం రాలేదు... చూడండి! Prudvi మేము రాయలసీమ వారు...basic ఎవ్వరి ని వదలను.....నన్ను అంటే ఎవరూ అయినా అంటే విడు రోడ్డు మీదే తీడాతాడు అని అంటారు.....నన్ను direct అనేలేక నా వెనుక అంటారు... మనిషి తోలు కప్పుకొన్న గుంట నక్కలు... నా తప్పు లు చూపించి కొట్టు మూగోడువి అయితే... అంట ను.... ఉండే వాళ్ళు ఉంటారు.. పోయే వాళ్ళు పోతారు... ఎవ్వరూ ఇక్కడ శాశ్వితము కాదు అంటాను... 💪✍️🙏
బాబు నిన్ను నీ చుట్టూ వుండే దుస్టమనుషులు చాలా బాధించినట్లు వున్నారు , నువ్వు కోలుకొని మా లాంటి వాళ్ళు బలికాకుండ కాపాడటానికి పునుకొన్నావు ,god bless you .keep it up 👍
E madya nenu marudam anukunna currect time ki pettaru e video naku dayryam vachindi na marpu tappu kadu ani avari daggara chethakanidani la undakudadu anukuntunna
Tq naku ne matala support appudu untadi ani korukuntunna
💯 correct. ఇది బయట వాళ్లకే కాదు ఇంట్లో వాళ్లకు కూడా వర్తిస్తుంది.. చక్కటి వీడియో చేశారు
నా గురించే చెప్తున్నట్లు ఉంది తమ్ముడు....👍 చేశా
తమ్ముడు మీరు చెప్పిన
ఈ విషయాలు నాకు సంభందించవిలా నన్ను నా మనస్తత్వాన్ని దగ్గరగా చూసి చెప్తున్నట్లు వుంది
మీరు చాలా బాగా చెప్పారు 🙏
నా జీవితంలో ప్రతీ రోజు జరుగుతున్నవే నేను తప్పకుండా మారతాను 🙏thank you so much
నిజం sir, నేను ఒక కంపెనీలో జనరల్ మేనేజర్ని, వివ్వాసంగా ఉండడం నానైజం, చిన్న సాయానికి కూడా పెద్ద కృతజ్ఞత చెప్పడం నా నైజం, దాన్ని మా కంపెనీ మేనేజ్మెంట్ చేతగానితనంగా తీసుకొని, చులంకణంగా చూస్తున్నారు, మీరు చెప్పింది ముమ్మాటికీ నిజం 🙏🙏🙏🙏
అన్నా నా లైఫ్ లో ఎలాంటి మాటలు వినలేదు.....సూపర్....
అన్న నా కుటుంబం లో నా తోడికోడలు నన్ను చాలా చులకనగా చూస్తున్నారు నేను ఎం చేసిన ఎం తిన్న ఎం కట్టుకున్న ప్రతిదానికి పేర్లుపెడుతున్నారు కానీ నేను ఆలా లేను అన్నయ్య నేను వాళ్ళ ని ఆలా చూడలేకపోతున్న పైగా నేను వాళ్ళ మీద చదువు కున్న జాబ్ చేస్తున్న వాళ్ళు ఏమి చదవ లేవు ఇంట్లోనే ఉంటారు కానీ వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు వాళ్ళ మీద నేను bavuntanu
Tq Babu nee matallo chala nijamu unnadi ma intlone maa kutumbasabyulu alane chestunnaru jeernichukoleka potunnanu ne matalu chala diryanni icchayi😊
మీ వీడియో చూస్తుంటే, నేను ఏమి సాధించలేను అని అనుకున్న కానీ నేనుకూడా సాధించగలను అని అనిపిస్తుంది మీరు చెపుతుంటే
నాకు నేనే చెప్పుకుంటూనట్టు ఉంది sir ఏది ఏమైనా మీ vidio చూస్తుంటే మా అన్న తమ్ముడు మన ఇంటిలో మనిషి మనకు ఓదార్పు లాగా మోటివేషన్ లా ఉంది. Very very thanks sir...
నా లైఫ్ నాకు 90% ఇలాగే జరిగింది అన్న గారు 🙏🙏🙏
very good..chala correct చెప్పినారు sir
తమ్ముడు చాల correct ga చెప్పావు నేను మంచితనం అనుకున్న నాకు ఇంత వయస్సు vasthy గానీ అర్థం కలేదు
వెర్రిపుష్పం లాగా ప్రతిదీ మన మీద వేసుకోకూడదు అన్నదమ్ములు అయినా తల్లిదండ్రులు అయినా
Exactly 😂 family chese scam teluskune sariki ni life end poyyiddi 😂
Value తగ్గడానికి కారణాలు:
1. మీరు చెప్పింది ఫస్ట్ compromise అవ్వడ్డం
2. Too much గా వాళ్ళ కోసం available లో వుండడం
3. No చెప్పడం తెలేకపొడం
4. కమెడియన్ గా behave చేయడం...
చివరిగా ఇంటర్ లో చెప్పిన సంస్కృత శ్లోక గుర్తు వస్తుంది
వస్త్రం, వపుస=పర్సనాలిటీ, వాచా= మాట తీరు, విద్య, వినయం.. ఇవన్నీ వుంటేనే వాల్యూ వుంటాది...
ఇప్పుడు కాలం లో ఎక్కువ అన్నదమ్ముల మధ్య గొడవలు
మోసం చేసేది సొంత అన్న ,లేక తమ్ముడు ,లేక అక్క
ఇంట్లో వాళ్ళతో jagrathha గా ఉండాలి జావెల్ గా ఉండకూడదు😢
అవును మనం చంకనాకి పోవడానికి కారణం మన అతి మంచితనమే
సూపర్ బ్రదర్ చాలా బాగా చెప్పారు
ఇది 100/నిజం
Naa age 50+ayina nee video s valla chala నేర్చుకుంటున్నాను
Pridvi
Office lo manam ఎంత నిజాయితీ గా ఉన్న , comments chestaru, gothulu thestaru , చాడీలు మోస్తరు, నేను ఎంత ధైర్యంగా ఉన్న ఒక్క సారి మనసు వేదన పడుతుంది, ఈ విషయం మీద వీడియో చేయవా నాన్నా
100 శాతం కరెక్ట్ మీరు చెప్పిన మాటలు నా జీవితంలో నిజంగానే జరిగాయి, ఇప్పటికీ జరుగుతున్నాయి కూడా.
Value asalu undadu , Okkasari thaggite, chala chulakana aipotam….
You are really right …. I am following you …
తమ్ముడు! నువ్వు చెప్పింది చాలా కరెక్ట్. నిత్యసత్యాలు. ఇంకొందరుంటారు. వాళ్ళు తప్పు చేసికూడా మనదే తప్పు అన్నట్టు నోరుపారేసుకుంటారు . పైగా జనాలు కూడావాళ్ళు ఎటువంటి వాళ్ళా, అక్కడ తప్పు ఎవరిదా అనేది స్పష్టంగా తెలుస్తున్నా వాళ్ళకుభయపడి వాళ్ళదే కరెక్ట్ అంటారు ఇలాంటివాళ్ళు సమాజానికి చీడపురుగులు.
Avunu Anna manalni manam tagginchukovadam Valle problems
Yes 🥺🥺🥺🙏 💯 right
మాకు ఇంత దైర్యం ఇస్తావ్వు పృధ్వీ..like ముందుగానే చేస్తాం...నువ్వు అంటే చాలా అభిమానం నాకు ...
మంచితనం ఇ రోజుల్లో పనికిరాదు
Ss
Yes 💯
yes bro
ఎప్పటికైనా మంచితనం యే పనికి వస్తుంది... ఎందుకంటే కర్మ అన్నికంటే శక్తివంతమైనది...
నేను కూడా అన్న కొన్నిసార్లు మన వాళ్ళే కథ అని గుడ్డిగా నమ్మేస్తాను కానీ మనకి తెలిసిన వాస్తవం ఏంటి అంటే డబ్బులు ఉంటేనే మనిషిని మనిషిలా చూస్తారు అని
Exactly, I am following this attitude. I always avoid people who criticize without any reason. I was thinking whether it is correct or not. After watching your video got clarity.
అన్న నువ్వు చెపింది 👍కానీ నాపరిస్థితి కూడా అదే మా ఈ టి లో కూడా నాకు మా అత్తగారు మా అడబాడుసు నాను ఈ లనే చేస్తున్నారు వాళ్లు ఏ మన నవలే అని అనుకున్నాను కానివలు నన్ను వాళ్లు ఇ క ఇక మాటలు అటునేవునారు కానినెను ఇపుడు కొంచం కఠినంగా వున్నావు కానిదినివాలా నాకు లాభంనష్టమ్ నాకు తెలీదు కానినెను వివతో నువ్వు చేపినట్టు వుంటాను కానీ మావారు వాలని ఏ మీ అన్నాడు నన్ను సదరుకుపో అంటాడు అదే వాళ్లకి స్పాట్ కానీ నేను మాత్రమే ఒకదాని కానీ ని వీడియోలు సు తు టే నాకు కాస్త దర్యం గాఉది 🙏కానీ వాళ్లతో ఇ లనే వుంటాను నేను ఏ తప్పు చేయలేనపుడు ఎం దుకు భయపడాలి
Voice కి action కి 1 second తేడా వస్తున్నట్లు ఉంది.. రెండూ sync కాలేదు..
S
Manaki kavalsindi athani motivation kada.Action kadu kada bro
Correct
Mix problem
Currect gessing
థాంక్యూ అన్న మంచి సమయంలో మంచి మాటలు నాకు చెప్పినందుకు జ్ఞానోదయం కలిగించారు థాంక్యూ సో మచ్
అనిల్ రావిపూడి లా ఉన్నారు
నిజమే నా మంచితనం ప్రతిసారి దిగజారి పోతనే ఉంది ఎందుకంటే వాళ్లంటే ఇష్టం కానీ వాళ్లకి నేనంటే ఇష్టమే లేదు ప్రతిసారి నేనే సారీ చెప్పి చెప్పి అలసిపోయా నా బ్రతుకు నేను బ్రతుకుదాం అనుకుంటున్నా థాంక్యూ మీ వీడియోస్
Nuvvu devudu ra annaaa
నీవు చెప్పిన అన్ని 100%నిజం బాబు.చాలా బాగా చెప్పావు👏👏👏
Correct ga chepparu..chala situations face chesa ila..Thanks for the vedio
You are very very wise 👏👏👏
Relatives home was just 20km away from my PG! Nenu job join ayna kottalo,
Valla intiki velli every weekend chala face chesanu !
Rakapothe raledu ani godava!
Velte, Too much torturing! Insulting !!
Valla kids tv chuste, I need to work!
Vellakapotye partents ki complaining that nenu rakunda yekadaki vellipoyana ani!( btw i am than them! But i don’t know why she made me work and tell that their kids will relax! 😢)
Valla kids ni bayata ki tiskellinapudu, my leg got fractured! Nannu hospital ki tiskellaledu one whole day! Money karchu avtadi ani! I gave my card which has 1 LAKH! to spend on me! But they didn’t! Intiki bus ekkistam antnaru!!
I am not walking and crying whole day and night with extreme pain!!! Finally nene cab book cheskoni veltunte, ma aunty vachindi bike lo..
naku incident tarvata siggu vachindi!
Immediately !!!I stopped going to their home! 2 years ayindi! They try to do sentimental blackmailing, complaining to my parents and also trying to be lovely with me etc to make me visit them!
2 years! And I will never go!
I am free from them!
I went because I valued my aunts kids! ( they are good) But when it is harming me on a different level, I am ok let them gooo too for my own good!
నిజం అన్న నేను అలా వుండి పోయి ఇప్పుడు అందరి ముందు దిగజారి పోయాను
నిజంగా చాలా మంచి టాపిక్ చెప్పావు అన్నయ్య చాలా చాలా బాగుంది టాపిక్
Correct ga chepperu, same situation with my life
Four years nundi na badha artham chesukone vallu vunnaru ani anipisthundi. Thanku
Good video brother, I had been this situation and when I started being firm and straight forward I saw the difference, but unfortunately few years ago some unexpected circumstances taken place in my life and am completely shuttered I feel. This video reminded me how I was and to stand again. Thanks GOD for everything, our yes should be yes and no should be no. No need to compromise in every situation.
అవును brother your 100% correct, na life antha nenu ala thaggi vundatam valla nenu na thalli, thandi, పుట్టింటి వాళ్ళ దగ్గర, భర్త అత్తగారు దగ్గర నా life చులకన అయ్యిపోయాను, దాని result day and night no peaceful, no sleep, kudhuru ledhu, badha matrame migilindhi brother, thanks for your video👍
Anna ఇవి జీవిత సత్యాలు ఆన్న అంతా మంచిగా ఉండటం కరెక్ట్ కాదు anna meru chala baga chepparu anna 😍
మీరు చెప్పేవి అన్ని నిజాలే మీరు మాట్లాడే మాటలు కానీ మీరు పెట్ కోటిషన్ అన్ని సూపర్ అండీ 👍👍💯 కరేటు
yes nijam avunu bagachaparu. super
అన్న నువ్వు చెప్పేవి నా జీవితంలో జరిగాయి 100%
Mee too
Okemaata cheptanu 99parsent nenu am cheptano ade meru chepparu nene andariki sorry cheppedanni nene maatladedanni tarvata anni chusi ardam ayyi komchem jagrattaga untunna 👍💯👌anni manam anukunte yla anta manavallu ani vallu kuda anukovaliga epudu anta maaripoyavu antunnaru😊super ga chepparu andi
I experienced the same, Meeru cheppina prathi visham correct.
It's true same situation my life......
Thank u so much intha chinna age lo intha maturity unna neeku naa abhinandanslu I sm ur moms age naaku ilage jarigindi try to follow ur advice and c amma God bless u
Hithabodha.... Thanks bro... Aalochinchela chesav.... Thanks a lot
అన్నా నువ్వు చెప్పింది 100% నిజం అన్న నా జీవితంలో అదే జరుగుతుందన్న అందుకే నేను అందరికీ దూరం అయిపోతున్నాను
Chala Baga cheparu Bro.....
200℅true, I faced, god bless you bro
Super super anna
Hi prudhvi garu super andi
Mee videos valla chala nerchukuntunnanu..
TQ Prudhvi garu ❤
Very good quality words 🙏 ఎంత క్లారిటీగా అర్ధమయ్యేలా explain చేస్తున్నారు
బాబు మనతో బాగుండే వెనకాతల మన గురించి బ్యాడ్ గా మాట్లాడే వాళ్ళని ఎట్లా ట్రీట్ చేయాలి అది పెట్టండి
E consept midha video cheyandi sir
ఉద్యోగం చేసే చోట మన వెనుక గోతులు తొవ్వే వాళ్ళ దగ్గర సాధ్యం అవుతుందా
Super keep it up 👍👏👏👏
ధన్యవాదాలు అన్నయ్య 👌
ఈ వీడియో నాకోసమే చేశారు అన్నట్టుగా ఉంది 🙏🙏🙏
Self fishlu ga untai Valli toppu andu kantai manam ok Serial kani movie kani chustamu adulo valla Family valla valla story llu Gurinchi tappa pakkavara life bagundalli anukoru kabbati avery Family vallu self fishlu Ga unddalli yee kalli yugam lo avery telliva vadidhee Feelings Express chyyadu avasaraniki tappa avkuvga parichallu pattukokudau Appudu Elanti sechuvation ravu avaryraitai talivaga selfish ga battuku taro valli e roju NRI lu Rich family ego maturity kutomballu samajamlo oka manchi place level unataru (manchiki nijayeetiki roju ledu mataramaa)🎉
బ్రెదర్ చాలా బాగా చెప్పారు
Super 👌 పృథ్వి👏👏
నిజమే andi కానీ బైటవాళ్ళైతే మీరన్నట్టు గట్టిగా ఉండొచ్చు కానీ ఇంట్లో వాళ్లే పేరెంట్స్ అన్నదమ్ములు ఇలా ఉంటే ఏంచెయ్యాలి అనేవాళ్ళు ఆంటు నే ఉంటారు మళ్ళీ కలుపుకొని మనమే తిరగాలి వాళ్ళచుట్టూ పైగా అంటారుకదా మనుషులని కలుపుకుంటూ సూదిలాగా వెళ్ళిపోవాలి కత్తెరలాగా కట్ చేసుకుంటూ పోకూడదు అంటారు ఏంటదగ్గరైన దూరం పెడుతుంటే ఏంచెయ్యాలి చెప్పండి
Same situation bro
Ok ఇంకోసారి వీడియో చూసి ఫాలో అవుతాను 👍🏻😄
హన మనల్ని ఇష్టంగా ప్రేమించిన వాళ్ళు మనల్ని నమ్మించి మోసం చేసి వేరే వాళ్లతో వెళ్లిపోయి వాళ్ల దగ్గర సంతోషంగా ఉండగలరా లేకుంటే మనతో ఎలాగైతే ఉన్నారో అలా అదే విధంగా ఉంటారా జీవితంలో వాళ్లు కర్మ అనేది అనుభవిస్తారా కచ్చితంగా దీని గురించి ఒక వీడియో చెయ్ అన్న
Yes e video cheyandi anna
అవును అన్న మంచితనం పనికిరాదు. అందరినీ మన అని సర్దుకుని పొతే.. చాలా సింపుల్ గా చుస్తునారు
You are the best ❤
Thank u so much Andi chaala chakkaga chepparu. yes, this is exactly true.
Correct అండి అనీల్ రావిపూడి గారు...100%ture👌👌
Ur right bro రియాల్టీ గా చెప్పారు
Thankyou message
అన్న నవ్యు చెప్పేది నిజం నా జీవితం లో జరిగింది. ఇoక అలాగే జరుగుతుంది. ఇప్పటి నుంచి నువ్వు చెప్పినట్టు ఉంటాను.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఈ రోజుల్లో ఫ్యామిలీ కూడా అలాగే ఉంటున్నారు
waah crazy exact gaa cheppav Thank you Real life lo jarigina vichayam cheppav
నమస్తే గురు పగ పట్టడం తెలీనోడు నానానికి ఒక వైపే చూస్తాడు అన్నట్టు,ఎగతాళి చూసినోడికె, చేసేవాడికే ఈడు ఓటు వేసేది