నీకు రెస్పెక్ట్ కావాలి కదా..! | If You Want To Be Respected

Поділитися
Вставка
  • Опубліковано 26 лис 2024

КОМЕНТАРІ • 162

  • @PadmaSree-o6b
    @PadmaSree-o6b 3 дні тому +80

    మీకు మ్యారేజ్ ఐ యిందా, ఐతే మాత్రం మీ వైఫ్ అదృష్ట వంతురాలు,ఎందుకంటే లైఫ్ మీద మీకు ఎంతో క్లారిటీ వుంది,తప్పకుండా మీరు బాగా సంపాదించి మీ గోల్స్ రీచ్ అవుతారు. బెస్ట్ ఆఫ్ లక్.

    • @Pandu56709
      @Pandu56709 3 дні тому +3

      His wife is so lucky ❤

    • @SURESH-ni7wc
      @SURESH-ni7wc 19 годин тому +5

      తెలివైన వాడు పెళ్లి చేసుకోడు...😂😂😂

    • @maheshvamshi4333
      @maheshvamshi4333 2 години тому

      ఎస్😂😂😂​@@SURESH-ni7wc

    • @AnandkumarChandu
      @AnandkumarChandu 10 хвилин тому

      👌👌👌🙏👍

  • @Satyasaikumar007
    @Satyasaikumar007 3 дні тому +13

    Yes you are Right.
    ఈ రోజులలో మానవ సంబంధాలన్నీ
    ఆర్థిక సంబంధాలు లేదా అవసర బంధాలు.

  • @kondruvenkataramulu4468
    @kondruvenkataramulu4468 3 дні тому +15

    మీ వీడియోస్ వల్ల నా ఆలోచన విధానంలో చాలా మార్పులు చేసుకున్నాను తమ్ముడు థాంక్యూ సో మచ్ గాడ్ బ్లెస్స్ యు

  • @SriLaxmi-d5b
    @SriLaxmi-d5b 3 дні тому +17

    Prudvi NV life lo oka top position ki velli oka range ki vellali ani heart full ga korukuntunnaaa ☺️☺️☺️👍👍👍👍🌹

  • @ilovemyindia06
    @ilovemyindia06 3 дні тому +15

    సూపర్ అన్న... ఇది నాకు సంబంధించింది. Almost నా లైఫ్ కి దగ్గరగా ఉంది...
    డబ్బులు సంపాదించాలని అని అనుకుంటా, చేతిలో డబ్బులు ఉన్నప్పుడు మాత్రం నాకు చేతనైనంత సహాయం చేస్తాను అంతే కానీ ఎదుటి వ్యక్తి నుండి ఏమ్ ఆశించను... అన్న.

  • @panetikrishna1276
    @panetikrishna1276 3 дні тому +26

    Money+money+money+money+money= RESPECT 🔥💯

    • @geethamadhuri4.033
      @geethamadhuri4.033 3 дні тому +2

      DHANAM MULAM IDAM JAGATH 🔥 MONEY IS GOD 🙏🙏🙏.!!!!!!

  • @anithabandi947
    @anithabandi947 3 дні тому +6

    Super bro...thank you bro ❤❤❤
    మీరు అనుకున్న గమ్యానికి తొందరగా చేరువ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను...

  • @SURESH-ni7wc
    @SURESH-ni7wc 19 годин тому +1

    ఎవడ్రా నువ్వు ఇంత బాగా చెప్తున్నావు...👌👌👌

  • @nallagantimanoj190
    @nallagantimanoj190 3 дні тому +8

    అన్నీ మంచి చేసి ఏదో ఒకటి చిన్న తప్పు చేస్తే మన ఇంట్లో వల్లే ఒప్పుకోరు 😮

  • @harishharish9816
    @harishharish9816 День тому +1

    నువ్వు చెప్పింది 100% కరెక్ట్ అన్న నా లైఫ్ లో ఇది చూశాను

  • @mkavitha8830
    @mkavitha8830 3 дні тому +4

    Very valid valuable information advice you say all januin words thank you Prudvi garu👍

  • @shivachoppa8774
    @shivachoppa8774 15 годин тому +1

    I am big fan of your voice from way 2 news Sunday podcasts

  • @geetharani6038
    @geetharani6038 День тому +1

    Super & Nice👍👌 prudivi garu...!!!!I respect your words...... Thanq more much 👏👏👏

  • @chiranjivibotla5186
    @chiranjivibotla5186 2 дні тому +2

    Nenu kuda chusanu.... Money is very important

  • @UmaMaheshwariKolipaka-gm4ft
    @UmaMaheshwariKolipaka-gm4ft 14 годин тому

    Anna am a Krishna bakth krishnudi cheppinattu unty edi dwaparayugam kadu yudhalu cheyalem .kani meru ah krishnudi la kaliyugam lo Geetha cheothunnattundi exact thigs u are teaching the way of life ..naku suicide thoughts undy anna kani me videos chusthu I started understanding myself. Respect and all blessings for you..share cheskodaniki naku evaru leruanna kani na heart lo undy bada antha me video clear chesthundi...thank you so much.❤

  • @harshaarts7002
    @harshaarts7002 2 години тому

    Meru great 👏👏👏👏👏chala Baga cheippru

  • @ambatihemalatha5777
    @ambatihemalatha5777 3 дні тому +7

    Nice video prudhvi..... God bless you..... ❤

  • @btrajubtraju4823
    @btrajubtraju4823 День тому

    బ్రదర్ నువ్వు చెప్పింది 100% కరెక్ట్ సూపర్❤❤

  • @NoneNone-du7zw
    @NoneNone-du7zw 3 дні тому +4

    Good afternoon bro.
    Meeru chestunte chaala motive ga untundhi.
    Meeru bhagavatgeeta mee way lo. cheptheee... baaguntundhi...mee voice chaala baaguntundhi...vinaki anipistundi.

  • @pyaarikhabootar3525
    @pyaarikhabootar3525 3 дні тому +13

    ఒక పెద్దాయన చాల కోట్లు సంపాదించుకున్నాడు, 70 గంటలు పని చేయాలి అప్పుడే దేశం అభివృద్ధి పడుద్ది అన్నాడు. ఆయనకి ఎవరైనా రెస్పెక్ట్ ఇస్తున్నద్దా బ్రో? ఆయన తో లక్ష కొట్లో డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు ఏమైంది బ్రో? ఇక్కడ నీతో ఎంత డబ్బుంది అని కాదు, ఎదుటి వాడికి ఎంత ఇస్తున్నారు అనేది మెటర్!! కొందరు డబ్బుకి అమ్ముడు పోతారు కొంతమందికి దానికీ మించింది కావాలి.
    రతన్ Tata గారిని మనం కేవలం డబ్బులు ఉన్న మనిషిగా గౌరవిస్తున్నామా? డబ్బుకు మించి ఆయనలో ఏదో ఉంది అది వాల్యూస్ అంటారు. డబ్బులు ఉంటే గుర్తింపు వస్తుంది. అందుకని ఇష్టమొచ్చినట్టు ఆడితే రెస్పెక్ట్ ఎంత అడుక్కునే వాడు అయినా ఇవ్వడు. అందుకే కొంతమంది పెద్దలు అంటారు, ఇష్టమొచ్చినట్టు డబ్బు సంపాదించు తర్వాత అన్ని వదిలేయి అని. అది అర్థం చేసుకునే వయసు లేదు, డబ్బులు లేదు.డబ్బు అనేది రెస్పెక్ట్ పొందడానికి కావలసిన ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ నిజమే. డబ్బు ఇచ్చాము కదా అని , ఎదుటి వాడిని బానిసల చూస్తే ఇవాళ ఆ లక్ష కోట్ల బిజినెస్ మెన్ కి , జీవితాంతం సంపాదించుకున్న ఆ రెస్పెక్ట్ మొత్తం పొద్ది. ఒక్కడొచ్చి నీ కుటుంబానికి 1000 కోట్లు ఇస్తాం జస్ట్ నీ తల నరికేసుకో అంటే నరికేసుకుంటావ? 70 గంటలు పని చేయమని చెప్పి నా పెద్దాయన తగినంత పే చేసి అదే మాట చెప్పినా కూడా, ఎంతవరకు ఎన్నెలు సేమ్ పని చేయగలూరుతావు? డబ్బులు ఎక్కువగా ఉన్నప్పుడు డబ్బు ఆరోగ్యాన్ని నెమ్మదిని ఇవ్వదు అనే realisation వస్తుంది. డబ్బు అసలు లేనప్పుడు, డబ్బు ఎంత విలువైంది అని తేలుస్తది. డబ్బులు ఉన్న చాలా మంది పెద్ద నిర్మాత , ఆకర్ట్స్ ల పిల్లలు సినిమాలో సక్సెస్ కాలేదు. వాళ్లకి ఉన్న అడ్వాంటేజ్ అంటే మనకన్నా ఎక్కువ అవకాశాలు దొరుకుద్ది అంతే. కానీ సక్సెస్ నీ డబ్బు తో కొనలేక పోయార్. డబ్బు లేని వాడికన్న డబ్బు ఉన్న వాడే చాలా నిరూపించు కోవాలి వస్తుంది ఈ సిని ఉద్యమాల్లో. ఎందుకంటే వాళ్లకి ఎక్కువ డబ్బుతో పాటు ఎక్కువ ప్రాబ్లమ్స్. బైట వస్తె నెపోటిజం అని అరిచే వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఈ సమాజంలో.

  • @d.n.r.varmadakshiraju7144
    @d.n.r.varmadakshiraju7144 21 годину тому

    Super Bhaiya thank you your valuable information

  • @harikakota9329
    @harikakota9329 3 дні тому +1

    Superb topic👌👌👌 chala correct gaa baaga chepparu

  • @kanna_kumari
    @kanna_kumari 3 дні тому +2

    100% 5poent’s correct ga chepparu annaya

  • @nithinsai1631
    @nithinsai1631 День тому

    Huge respect to you buddy, watching first time your video on the UA-cam. I’ve watched so many videos regarding to various categories which never impressed me. But for the first time, I’ve impressed by you and this is my first ever comment for any UA-cam video. Good luck and Thank you. 😊

  • @shivasai8833
    @shivasai8833 3 дні тому +1

    Next level bro e video no words to say 🎉🎉🎉🎉

  • @usersmallfamily
    @usersmallfamily 3 дні тому +4

    సూపర్ అండీ

  • @karakavalasalaxmi5355
    @karakavalasalaxmi5355 День тому +1

    Super 👌😊

  • @venkateshnetha
    @venkateshnetha 2 дні тому

    Thank you Anna I respect your words 🙏

  • @ChittiK-xw5mp
    @ChittiK-xw5mp 3 дні тому +1

    Super ga cheppavu bro

  • @raheemraheem3688
    @raheemraheem3688 3 дні тому

    Anna ni videos chusinappudalla manchi motivation la untundi❤

  • @LathaSiddu
    @LathaSiddu 3 дні тому +2

    Super annaya

  • @chiranjivibotla5186
    @chiranjivibotla5186 2 дні тому

    Correct chepparu sir 🙏

  • @SrohithgoudBajjuri
    @SrohithgoudBajjuri День тому

    Super Anna 💗💗💗💯💯💯💯💯

  • @nareshrock8761
    @nareshrock8761 3 дні тому +1

    Bro meru cheppindi. 💯 Correct

  • @madhurimidde5796
    @madhurimidde5796 3 дні тому +5

    Tq for this clarification

  • @brorajeshnyp8956
    @brorajeshnyp8956 17 годин тому

    1. డబ్బు సంపాదించాలి
    2. డబ్బు సంపాదించాలి
    3. డబ్బు సంపాదించాలి
    4. డబ్బు సంపాదించాలి
    5. డబ్బు సంపాదించాలి

  • @విశ్వజ్ఞ
    @విశ్వజ్ఞ 2 дні тому

    బ్రో నీ మంచి వీడియో చూసి చాలా రోజులు అయింది

  • @mallireddy4507
    @mallireddy4507 День тому +1

    షేర్ మార్కెట్ ట్రై చెయ్ బ్రో. బాగా సంపాదించి సినిమాలు తీయొచ్చు.

  • @keshettisaikrishna4032
    @keshettisaikrishna4032 День тому

    Thank you anna.🎉

  • @srinivasregula3157
    @srinivasregula3157 21 годину тому

    Super brother

  • @GanganakurthicVaralakshmi
    @GanganakurthicVaralakshmi 3 дні тому

    It' s true sir thank you 😊

  • @partheepkumar9621
    @partheepkumar9621 3 дні тому

    I love you bro ❤ Mee lanti valu chala avasam Ana definitely ur genius Ana❤

  • @SrikanthGattu-bk9tg
    @SrikanthGattu-bk9tg 2 дні тому

    Exlent tq bro

  • @VikramKumar-be2hi
    @VikramKumar-be2hi 3 дні тому +2

    Self respect Kavali

  • @Prasadspd98
    @Prasadspd98 26 хвилин тому

    👌👏👏

  • @yegireddycharanya9173
    @yegireddycharanya9173 3 дні тому

    Yes ur videos will improve n change mindset .but it takes one mnth time.thanku for your videos 😊

  • @venuuu564
    @venuuu564 3 дні тому

    nice bro appreciate you

  • @nagarajumuthyala3157
    @nagarajumuthyala3157 3 дні тому

    Thank you sir.

  • @bhavanisunkara8498
    @bhavanisunkara8498 День тому

    Super bro❤

  • @Bangaramstitchingandrecipes
    @Bangaramstitchingandrecipes День тому

    Respect ఇవ్వలేదు అని వదిలేసి వెళ్ళిపోయారు నన్ను...na friends... వాళ్ళు నా comment చూస్తే బాగుండు..raju garu

  • @rajyalakshmihanumanthu7119
    @rajyalakshmihanumanthu7119 3 дні тому

    Just it's true Bhayyaa 😊

  • @kavethapooja5531
    @kavethapooja5531 3 дні тому

    Supar annaya chala baga చెప్పారు

  • @UdaySri-y5f
    @UdaySri-y5f 2 дні тому +1

    Correct te bro nen chesina manchi eeroju chudatledu bro intla vale motham nan pichodu antunaru bro

  • @merajsyed6987
    @merajsyed6987 3 дні тому +1

    1000% right

  • @AnandkumarChandu
    @AnandkumarChandu 9 хвилин тому

    👌👌👌🙏🙏anna

  • @venkatareddykotapati9492
    @venkatareddykotapati9492 3 дні тому +1

    Money ane concept ni chala close ga understand chesukunnavu chinna age lone !
    still inka ee maturity inka mundhe emduku raledu anipisthundhi may be neeku kuda !
    Money ane concept entha early understand chesukuni self & selfish earning start chesthe life antha beautiful & confident ga mundhuku velthundhi !
    Mothhaniki KGF lo dialogue ni repeat chesavu !
    Dabbu lekapothe chavu kuda prasanthmga radu ani !!
    Nijamina kastam lonche nijamina experience bayatiki vasthayi !!
    Nuvvu nijamina kastalu paddavu may be i think !!

  • @AvinashKumar-yd6un
    @AvinashKumar-yd6un 3 дні тому +1

    Prudhvi anna army gurinchi oka video chey anna

  • @srinivasdegala5560
    @srinivasdegala5560 3 дні тому +1

    In world, money is everything 💯

  • @VinodSaiForYou
    @VinodSaiForYou 3 дні тому

    💯 write annaya.... write msg echavuuuu....tnqss....Bro I love ur videos 🎉🎉 nice msg ... super Annayaa......❤😘

  • @SambasivaroBattula
    @SambasivaroBattula 3 дні тому

    100% కరెక్ట్, bro

  • @sainagalakshmipeddinti3397
    @sainagalakshmipeddinti3397 3 дні тому

    I wish you must be succeed in cinema field

  • @pavanialbums
    @pavanialbums День тому

    100% correct...👍

  • @ranjithpallati
    @ranjithpallati 3 дні тому +2

    Money ala sampadinchalli chepandi anna. , please reply

  • @Ascendify5
    @Ascendify5 3 дні тому +1

    Seek wealth but not to showoff but to shut the mouths of those who showed off infront of you, Seek Power but not to dominate others but to make others fear you when they think of dominating you💣

  • @s-gaming9445
    @s-gaming9445 2 дні тому +1

    5 Rupee's ఒకతనికి ఇచ్చేదుంటే నెక్స్ట్
    డే అడిగాడు, నేనెంతో మందికి 500 Rupee's ఇచ్చాను.నీవు చెప్పేది నిజమే బ్రదర్

  • @NoneNone-du7zw
    @NoneNone-du7zw 3 дні тому +1

    Pillalanu ethics values cheppa galigithe... baaguntundhi..
    Meeru pillalanu use ayye videos cheyandi

  • @ananthalakshmisudarsanam3889
    @ananthalakshmisudarsanam3889 2 дні тому

    Mi vedioes chala ishtam, ee vedio maatram naku ee angle lonu nachaledu, money money money money money, eppudu mi nundi kotga thought vache naku, ee vedio lo only money ee na anipinchindi, ability+money combo to chepite baagundedi, money money ani ability(pechukodam marchipoi, vadilesi kuda) money money ani already safe lo unna kuda bokkaborla padi palluralagottukuntunnaru, 1000, 1000 save cheyam ekanga kattalu vacheyalani

  • @rajkumarkittu9722
    @rajkumarkittu9722 3 дні тому

    8:00 eyes lo water vachai anna, nen kuda chala vex ayi poyi unna. Finally Respect=money

  • @VenkatraoUrlagunda-vpa6
    @VenkatraoUrlagunda-vpa6 3 дні тому +1

    Fitness gurinchi kuda cheppandi bro

  • @g.rajesh6251
    @g.rajesh6251 3 дні тому +1

    Anna wonderful video kani e pani cheyadam start chedam anukuna kani valu emanukuntaro nenu cheyagalana shy fear Dani nunchi bayitiki vastey emanachestam.

  • @Busylife-123
    @Busylife-123 3 дні тому +1

    Super

  • @MohanGaneshPisini
    @MohanGaneshPisini 3 години тому

    Yes 100/120

  • @pillisrundan1229
    @pillisrundan1229 3 дні тому +10

    💔 break up motivation video chey bro 😢.... Pain nunchi bayatiki ravali 😢😢

  • @Bujji-407
    @Bujji-407 3 дні тому +1

    U looking smart ❤ my dear crush

  • @saiswaroop9217
    @saiswaroop9217 3 дні тому

    Briooo........ Meeeeee personal life gurinchi kuda cheppandi.......ur love,occupation,family,kids etc.............

  • @MohanGaneshPisini
    @MohanGaneshPisini 3 години тому

    Yes 100

  • @Udaykirandevara
    @Udaykirandevara 3 дні тому +1

    He is genuine ❤

  • @kranthikumar6911
    @kranthikumar6911 3 дні тому

    It's true words

  • @SrinivasGundu-s2b
    @SrinivasGundu-s2b 3 дні тому +1

    Exlent Anna

  • @PavanKumarSarla-be5to
    @PavanKumarSarla-be5to 3 дні тому +2

    Dabbunte Subbigadine Subba Rao garu antaru 😂😂😂 song...

  • @sureshmeka6669
    @sureshmeka6669 3 дні тому +1

    X lant bro❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @madhavreddy9083
    @madhavreddy9083 5 годин тому

    Bro money fails but behaviour never after your death people remember the person who with good behaviour not who is rich. Money makes sense only when your living.

  • @raghuraghuveerareddy616
    @raghuraghuveerareddy616 3 дні тому

    I like your money therapy bro big fan bro

  • @deepthi7022
    @deepthi7022 День тому

    Hi brother mitho matladali ante ala pls personal problem

  • @sankesingaiah6726
    @sankesingaiah6726 День тому

    Money money denikaena money

  • @ec-050supriya3
    @ec-050supriya3 2 дні тому +1

    😌

  • @CricketLibrary-q1n
    @CricketLibrary-q1n 3 дні тому

    Nijaam cheppavu bro kani nenu chusta nanu chuskunatu undi bro

  • @abhiravela9482
    @abhiravela9482 День тому

    Self respect meedha video chey anna ,ala untunte edho la chustunar anna

  • @David.sam.1435
    @David.sam.1435 3 дні тому

    ❤️Anna 🤗🙏

  • @surampudisanjana462
    @surampudisanjana462 3 дні тому

    Anna mari earn chese dhaari cheppandi...naa friend vasudha intlo thana athagaru kudaa lokuvaga choosthunaru...thanani

  • @nagarajumuthyala3157
    @nagarajumuthyala3157 3 дні тому

    Me veera abhimaani sir.

  • @AWTLIFESTYLE
    @AWTLIFESTYLE 3 дні тому

    Watching at 12:15am bro again 😅😅😅

  • @Srinithreddy-kq8kb
    @Srinithreddy-kq8kb 3 дні тому

    💯

  • @y.sandhya9654
    @y.sandhya9654 3 дні тому

    👏👏👏👏👏

  • @balu-vlogs143
    @balu-vlogs143 3 дні тому +1

    ❤🙏

  • @praveenchinna6734
    @praveenchinna6734 3 дні тому

    👍👍👍

  • @Bharathi-pm3zp
    @Bharathi-pm3zp 3 дні тому +3

    Hi

  • @venkatlingala1318
    @venkatlingala1318 3 дні тому

    Ivvani ok anna oka vele repe chachipote

  • @priyakenguru
    @priyakenguru День тому

    Maa husband kuda ilane manchi tanam Ani ayana kashtapadhi earn chesindhu valla brother s ichesadu family property tisuko ledhu memu appulo vunna first valla gurinchi alichinchadu...nenu naa kids narakam anubavistunnamu...deniki bayapadadu...10 members attack cheste okkade fight chesi nila padadu...ye ariki Aina problem ante ichindhi adaga ledhu...parents kuda ayana property mosam cheste poni nenu malli sampadhinchu Kunta Ani vidichi pettadu...ma maridi koduku serious ga vunte ...motam financial ga cure ayyevaraku ...help chesadu...ippudu andaru mato ...chettaga behave chestunnaru...ma husband valla fore fathers property tisuko ledhu...ma property vallaku ichadu...ippudu vallu valla pila gurinchi idhi chesaru ippudu vallu chudatam ledhu malli vallanu nenu chudali antadu...nenu panchayathi petti kanisam na property nenu back tisu Kunta ante ma parents ye mosam chesaru andari mundu nenu right Ani prove avutanu kani valla paruvu potundhi antadu....plz don't do any one these type mistakes first ni pillalu vallaku nee avasaram. Meegata vallu hayeega vunnapudu valla gurinchi alochinchodhu....nenu selfish antaru...iam right or wrong suggest mee ...athi yedaina hanni karam...

    • @Sasi_1002
      @Sasi_1002 23 години тому

      Help cheyali kadhu anatledhu kani eppudu adhi mutual ga unnappudu ante miku kuda vaallu sahayam ga unnappudu.. Maree mi husband la unte adukkuthinali it's very wrong ala mottham dhana dharma lu cheskuntu pothe mi paristhithi enti pillalu emaipotharu vaallaki elanti life iddham ani chesthunnadu aayana ila.. Financial discipline ledhu mi husband ki miru control cheskopothe chala ibbandhi padatharu jagrattha andi..

  • @mallipedinaveen1432
    @mallipedinaveen1432 3 дні тому +1

    Bro vice lo ga vastunadi 5day nudi mee videos lo