ఇంత చిన్న వయస్సులో మానవజీవితానికి ఉపయోగకరమైన విషయాలు చెప్పగలగ టం గ్రేట్ . యువతీయువకులు మీలాగే సొసైటీకి పనికొచ్చే విధంగ నాలెడ్జ్ తో అభివృద్ధి చెందితే బాగుంటుంది.
బాబు మీకు కృతజ్ఞతలు చెప్పడానికి ఏ భాషలో కూడా పదాలు దొరకవు, నాకు కంటతడి పెట్టించావు అంతబాగా చెప్పారు బాబు, మీరు చెప్పిన విధానం నేను ఈ ఈరోజు నుండే అమలు చేస్తాను బాబు నాకు కనువిప్పు కలిగించారు మీకు జీవితాంతం ఋణపడి ఉంటాను వయసులో నాకంటే చాలా చిన్నవాడివి అయినా నీకు పాదాభివందనం బాబు , మీ వీడియోలు లక్షలాభి మందికి ఉపయోగపడా లని ఆ భవంతుణ్ణి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను బాబు 🙏🙏🙏🙏🙏
పిసినారి గా బతకడమే currect, మా వారి job situation బాలేదని పొదుపు గా ఉంటే నన్ను వెక్కిరించారు, కరోనా లో job పోతే ఎవర్ని అడగకుండా మళ్ళీ జాబ్ వచ్చేవరకు manage చేసుకున్నాం, పిసినారి కి ఎవరిని అడగాల్సిన అవసరం రాదు పిసినారి లా బత కండి తప్పు ఏమి లేదు
నేను డబ్బు సంపదించేటప్పుడు frnds కి పార్టీ లని బిభక్షం గా కర్చు పెట్టేవాడిని కాని ఇప్పుడు నా జేబు కాలి అయింది ఎవడు కనబడటం లేదు. నువ్వు చెప్పింది నిజం ఇక నుంచి నేను సంపా దించే డబ్బు నాకే విరాత్తి వచ్చేలా సంపాదిస్తా this is true
అన్న మీరు చేసిన వీడియో నాకి చాలా జరిగింది రీసెంట్గా 4 ఇయర్స్ నేను చిన్నప్పట్నుంచీ ఎవరైనా అడగలేదు 3 యర్స్ బ్యాక్ ఎవర్ని ఇచ్చారు కానీ పోయాయి ఇప్పుడే అర్థం అవ్తుంది బాధపడుతున్నాను ఇక నుంచి కష్టపడి ఏదో విధంగా డబ్బు సంపాదిస్త అన్న పోగొట్టుకున్న డబ్బు పరువూ మర్యాద నేను సంపడిచుకుంటా అన్న వీడియో చేసిన దానికి చాలా అర్థం అయింది అన్న మీకు కృతజ్ఞతలు 🤝🙏🙏🙏🤝
😅అన్న నువ్వు చెప్పిన మాటలు బాగున్నాయి. నా పరిస్థితి కూడా ఇలాగే ఉంది. బంధువులు, స్నేహితులు కూడా చులకన గా చూసిస్తున్నారు . నేను ఏమి చేయాల్లో అర్ధం కావట్లేదు.. రిప్లై ఇవ్వ్వగలరు
అన్న ఈ వీడియో ఎంతమందికి కనెక్ట్ అయ్యిందో ,ఎంతమందికి జ్ఞానోదయం అయ్యిందో తెలీదు కానీ ,నువ్వు చెప్పే ప్రతీది నాకు ఐతే కనెక్ట్ అయ్యింది.....సూపర్ అన్న అంతా ఓకే గానీ ఇంతకీ నువ్వు జాగర్త పడ్డా వా
What a clarity bhayyaa Life లో ఎన్ని బాధలు పడ్డావో, అందరూ గొప్పగా బతకాలనే మంచి మనసు ఎలా పెంచుకున్నావో..... నిజం గా నువ్వు సూపర్బ్ భయ్యా, నీ మార్గదర్శికత్వానికి Thanks a lot భయ్యా
అన్నా నా బాడీలో వణుకు పుట్టింది... నేను చాలా డబ్బులు నాకోసమే కాకుండా వేరే వారి కోసం కూడా ఖర్చు పెడతాను... ఈ వీడియో చూసిన తర్వాత మారుతానని ఆశిస్తున్నాను... నాకోసం ఈ వీడియో నాకు షేర్ చేసిన మా మిత్రుడికి ధన్యవాదాలు థాంక్యూ...
అబ్బాయి , బాగ చెప్పావయ్యా , సూపర్ , నీ ప్రసంగం విన్నవారు బాగు పడతారు , ఇది నిజం , ఇదే నిజం, ఇదే జీవిత సత్యం , నేను వుదారంగా అప్పులు ఇచి సర్వము కోట్లు నష్ట పోయను , నాకు చెడు ఆలవాట్లు లే వు , నా కొడుకుల్లో ఒకడు మమ్మల్ని పోషిస్థున్నడు , వాడె దిక్కు , అప్పులు తిసుకున్న వారు ఎవరూ డబ్బులు ఇవ్వడం లేదు , దయచెసి ఎవరూ ఎవరికి డబ్బుని ఎవరికి అప్పుగా ఇవ్వవద్దు, Gold గా కొని దాచుకొండి, అదే మీకు శ్రీ రామ రక్ష ,
డబ్బు విలువ ప్రస్తుత యువత కి అర్థం అయ్యేలా చాలా బాగా చెప్పారు బ్రో... సమయానికి డబ్బు లేక, డబ్బు అందక ఇబ్బంది పడిన వారికే బాగా అర్థం అవుతుంది.. ఫస్ట్ టైమ్ ఒక యూట్యూబ్ వీడియో లింక్ నా వాట్సాప్ స్టేటస్ గా పెట్టుకున్నాను బ్రో నాకు తెలిసిన వారు కూడా చూడాలి, చూసి మారాలి అని... Good job bro 👏
అనుబవించిన వారు మాత్రమే.. ఇలా చెప్పగలరు. సూపర్ బ్రో.. తెలిసిన విషయం.. ఇలా విన్నప్పుడే.. దాని విలువ తెలుస్తుంది. వినే వారికే... ఓపిక ఉండటం లేదు.మన తప్పు.. మనం తెలుసుకోవడం.. మనలోని మార్పు కు గుర్తు.
Bro really నువ్వు చెప్పిన మాటలు అందరికీ తెలిసికూడా చెప్పలేనివి. మీరు really super గా చెప్పావు bro. ఇంత బాగా చెప్పడం కూడా చాలా great బ్రదర్. Really iam impressed with your words super awesome brother. ❤❤❤❤❤
నాకు job లేనపుడు 10000 మా మావయ్య గారి అబ్బాయిని అడిగాను undi కూడా లేవు అన్నాడు. అపుడే డబ్బులు viluva తెలిసింది అవుడు నుంచి ఎవరిని చేయి చాచింది లేదు. ఈ రోజు నేను కస్టపడి నెలకి 6 అంకెల జీతం సంపాదిస్తున్నాను.
చాలా బాగా చెప్పారు. ఇది నిజం ఫ్రెండ్స్. దయచేసి ఈ విషయాన్ని మనసులో పెట్టుకుని. కర్చుపెట్టే తప్పుడు గుర్తు చేసుకోండి. ప్లస్ రోజుకి ఎంత ఖర్చు దేనికి పెడుతున్నావు అని ఒక బుక్ లో రాసుకో.
2:47 yes నేను కూడా చాలా వృధాగా ఖర్చులు చేసేసా. వృధా అంటే ఎవరు అడిగిన ఇవ్వడం.ఇప్పుడు నాకు అవసరం అంటే ఎవరు ఇవ్వట్లేదు. ఇప్పుడు చాలా ఎంత బాధ అనిపిస్తుంది. కానీ ఏం చెయ్యలేను. కానీ ఇప్పుడు అనిపిస్తుంది ఇకనుండి ఎవరికీ ఎలాంటి help చెయ్యకూడదు అనిపిస్తుంది.
అన్న ఇప్పుడు నువ్వు నాకు కాల్ చేసి మాట్లాడకపోతే నువ్వు చాలా ప్రాబ్లం లో పడతావ్ అన్న నా నెంబర్ కావాలంటే youtube లో హాయ్ అని పెట్టు ఏంటి లే వాడికి పెట్టేది అని అనుకుంటే నీ ఇష్టం అన్న చాలా స్ట్రగుల్ ని నువ్వు వెయిట్ చేయాల్సి వస్తుంది
ఇపుడున్న జనరేషన్ కి చాలా మంచి సందేశం...ఇది ప్రతి ఒక్కరికీ చాలా ఉపయోగపడే విషయం ...నిజజీవితంలో మనం ఎంత కష్టంలో ఉన్న...అప్పు చేయకుండా...అనవసరంగా డబ్బునీ ఖర్చు పెట్టకుండా... స్ట్రగుల్ ఎంత అనుభవిస్తావో..తర్వాత అంతా ఆనందంగా ఉండగల్గుతావ్...బే careful dear friends...
సూపర్ సూపర్ వీడియో బ్రో నా సిచువేషన్ అలానే ఉంది అంటే అడిగే విషయంలో కానీ తప్పట్లేదు అడుగుతున్న ఇంకా కొంచెం టైం అడగాల్సి వస్తుంది నా పరిస్థితి బాగాలేదు మీరు చెప్పింది కూడా నా మైండ్లో రన్ అవుతూనే ఉంది నాకు మెచ్యూర్ ఉంది కానీ ట్రై చేస్తా ఇంకా ఇమేజ్ మంచి తెచ్చుకోవడం కోసం
సార్ థాంక్యూ సార్ మీరు బాగా చెప్పారు డబ్బులు ఉన్నప్పుడు బాగా లక్కీ నేను ఇంటికి ఖర్చు పెట్టాను ఈరోజు అప్పుడు జాగ్రత్త పడలేదని బాధపడుతున్న కానీ నో ప్రాబ్లం మళ్ళీ ఎలా సంపాదించాలి అని నేర్చుకున్నాను థాంక్యూ సో మచ్ వీడియో బాగా నచ్చింది❤❤❤❤
అవును, నిజమే నెల జీతం సరిపెట్టుకోవాలి, suddenly వచ్చే situation లో అప్పు చేస్తే వేరు, ఎపుడూ అప్పులు చేస్తే వారి జీవితం కష్టం, కొంత మందికి bad habits ఉండవు, కానీ చిన్నదే గా అని ఖర్చు చేస్తూ ఉంటారు, ఏమి అమర్చుకో లేక పోయామని బాధ పడుతుంటారు, వారిని నేను తక్కువ చేసి మాట్లాడ ట్లేదు...వార్ని close గా చూస్తున్నాను blood relation లో, చాలా బాధ గా ఉంటుంది
Ma mother matalu meeru malli gurthu chesaru prudhvi ...😊anyways nenu kooda 2yrs back chala worst ga karchu pettethani .shoppings,n cosmetics all girls crazy things know makeup items costly vi ani , now stopped all that nonsense , now since 2yrs important things only i spent.. unnecessarily dont buy , 10times rethink to shop anything related to cosmetic...as u said after i had break for 1yr to my work got to know. Entire life n pocket weight value...so realistic n true words andi antha genuine ga chepparu..k .thnq
నిజమే మీరు చెప్పిన వాన్ని కరెక్ట్ కానీ భార్య భర్త మాట కలవాలి లేదంటే జీవితం ముందుకు ఎదుగుదల ఉంటుంది 😢😢😢మీ వీడియో లు టిక్ టాక్ లో కూడా చూసాను అన్ని 👌👌👌👌❤tq somach మా లాంటి వారు మారాలని వున్నా మా భర్త లు మాట వినరు మా కర్మ సిద్ధాంతం 🙏🙏🙏🙏🤝🤝🤝🤝🤝🤝
ఇలాంటి స్పీచ్ ఇవ్వడానికి నువ్వు ఆలోచించాలి అన్న కానీ నువ్వు ఇచ్చేసా నీకే ప్రాబ్లం అందుకే నాకు హాయ్ అని పెట్టు దీని నుంచి బయటపడే సొల్యూషన్ నేను చెప్తాను ఏంటి వాడికి ఆయన ఎందుకు పెట్టాలి అనుకుంటే నీ ఇష్టం అన్న
మీరు చెప్పింది కరెక్ట్ అందరూ వింటున్నారు వదిలేస్తున్నారు కానీ మీరు చెప్పిన పాటిస్తే జీవితం చివరి వరకు లోటు లేకుండా హ్యాపీగా గడుస్తుంది మా నాన్నగారు కూడా నాన్న రోజులు బాగాలేదు తొందరగా సంపాదించుకుని జాగ్రత్త పడాలి నానా అని ఎన్నో మంచి మాటలు చెప్పేవారు నీ మాటలు మా నాన్నగారిని గుర్తు చేశాయి గాడ్ బ్లెస్స్ యు బాబు
ఎంతో బాగా బతికాను నా షాప్ దగ్గరికి వచ్చే రిప్రజెంట్ ని నీకు శాలరీ ఎంత అని అడిగేవాడిని 12,000 అంటే ఎలా బతుకుతున్నావ్ 12000 తోనే అడిగావని కానీ అదే షాపు తీసేసిన తర్వాత 4500 రూపాయలకు ఒక షాపులో పని చేశాను అప్పుడు తెలిసింది డబ్బు విలువ ఏంటో
నిజం అన్న నువు చెప్పినది నేను సౌదీ లో ఉన్న పుడు నాకు ఇండియా లో జెస్ట్ rs 10.000/_ అవసరం వుంది అని అడిగితే ఇపుడు లేవు అన్నరు అన్న నేను ఇపుడు నసొంతంగా షాప్ పెటు కున అన్న
Naaku alanti avasaram vochindhi anna naa paapa hand bone viriginapudu 😢😢 andhuke mali alanti situation rakudadhani job cheyalani fix aya oka two thousand thakuvuga vundatam vala chala badha padam alanti situation evariki rakudadhu Hsptl lo vunapudu 😢
ఇంత చిన్న వయస్సులో మానవజీవితానికి
ఉపయోగకరమైన విషయాలు చెప్పగలగ
టం గ్రేట్ . యువతీయువకులు మీలాగే
సొసైటీకి పనికొచ్చే విధంగ నాలెడ్జ్ తో అభివృద్ధి చెందితే బాగుంటుంది.
ఈ కాలంలో యూత్ కు మంచి మెసేజ్ మంచి మోటివేషన్ మీ ఈ విడియో ఇలాంటివి చెయ్యండి ఎంతో మందికి ఇన్ స్వి రేషన్ కావాలని కోరుతూ _ థ్యాంక్స్ బ్రో
బాబు నీ వీడియో ఈరోజు నా కంట పడడం నేను వినడం నా అదృష్టం నా కళ్ళు తెరిపించాడు థాంక్యూ బాబు
Avunu andi😢😢
Annaya
100 100 karenta
E kallalo nijam annaya
బాబు మీకు కృతజ్ఞతలు చెప్పడానికి ఏ భాషలో కూడా పదాలు దొరకవు, నాకు కంటతడి పెట్టించావు అంతబాగా చెప్పారు బాబు, మీరు చెప్పిన విధానం నేను ఈ ఈరోజు నుండే అమలు చేస్తాను బాబు నాకు కనువిప్పు కలిగించారు మీకు జీవితాంతం ఋణపడి ఉంటాను వయసులో నాకంటే చాలా చిన్నవాడివి అయినా నీకు పాదాభివందనం బాబు , మీ వీడియోలు లక్షలాభి మందికి ఉపయోగపడా లని ఆ భవంతుణ్ణి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను బాబు 🙏🙏🙏🙏🙏
నిజమే పృథ్వి గారు..... కష్టం వచ్చిందని ఎవరి దగ్గర చేయి చాచే పరిస్థితి రాకూడదు.....🙏🙏💐
Àÿ
ఏం చెప్పార్ అన్న mindblowing ❤అసలు superb 👏👏👏👌👌👌👌ఈ విషయం అందరికి తెలిసిన కాని ఎవరు ఒప్పుకోరు అదే విచిత్రం 💯🙏
ఎంత అవసరమో అంతే ఖర్చు పెట్టాలి మన అవసరాలకి మనమే దాచుకొంటే ఒక్కరిని అడగాల్సిన అవసరం లేదు కరెక్ట్ గా చెప్పారు బ్రదర్ 👍👍👍👍🫶
గొప్పగా బ్రతకడు కోసం ఆలోచించే పరిస్థితి సిద్ధం కావాలని కోరుకుంటున్నారు
పిసినారి గా బతకడమే currect,
మా వారి job situation బాలేదని పొదుపు గా ఉంటే నన్ను వెక్కిరించారు,
కరోనా లో job పోతే ఎవర్ని అడగకుండా మళ్ళీ జాబ్ వచ్చేవరకు manage చేసుకున్నాం,
పిసినారి కి ఎవరిని అడగాల్సిన అవసరం రాదు
పిసినారి లా బత కండి
తప్పు ఏమి లేదు
Correct 🎉
Baga chepparu 🙏🙏🙏
Super
Super super annaiah
Nice Madam...🎉
ఇంత చిన్న వయసులో మీకు ఇంత knowledge వుండ డం గొప్ప విషయం .God bless you .
నేను డబ్బు సంపదించేటప్పుడు frnds కి పార్టీ లని బిభక్షం గా కర్చు పెట్టేవాడిని కాని ఇప్పుడు నా జేబు కాలి అయింది ఎవడు కనబడటం లేదు. నువ్వు చెప్పింది నిజం ఇక నుంచి నేను సంపా దించే డబ్బు నాకే విరాత్తి వచ్చేలా సంపాదిస్తా this is true
Edi Nigam
Yes
Yes
అన్న మీరు చేసిన వీడియో నాకి చాలా జరిగింది రీసెంట్గా 4 ఇయర్స్ నేను చిన్నప్పట్నుంచీ ఎవరైనా అడగలేదు 3 యర్స్ బ్యాక్ ఎవర్ని ఇచ్చారు కానీ పోయాయి ఇప్పుడే అర్థం అవ్తుంది బాధపడుతున్నాను ఇక నుంచి కష్టపడి ఏదో విధంగా డబ్బు సంపాదిస్త అన్న పోగొట్టుకున్న డబ్బు పరువూ మర్యాద నేను సంపడిచుకుంటా అన్న వీడియో చేసిన దానికి చాలా అర్థం అయింది అన్న మీకు కృతజ్ఞతలు 🤝🙏🙏🙏🤝
😅అన్న నువ్వు చెప్పిన మాటలు బాగున్నాయి. నా పరిస్థితి కూడా ఇలాగే ఉంది. బంధువులు, స్నేహితులు కూడా చులకన గా చూసిస్తున్నారు . నేను ఏమి చేయాల్లో అర్ధం కావట్లేదు.. రిప్లై ఇవ్వ్వగలరు
అన్న ఈ వీడియో ఎంతమందికి కనెక్ట్ అయ్యిందో ,ఎంతమందికి జ్ఞానోదయం అయ్యిందో తెలీదు కానీ ,నువ్వు చెప్పే ప్రతీది నాకు ఐతే కనెక్ట్ అయ్యింది.....సూపర్ అన్న
అంతా ఓకే గానీ ఇంతకీ నువ్వు జాగర్త పడ్డా వా
Bro నువ్వు చెప్పింది ఆలోచిస్తే 💯 correct, నేను ఇంత వరకు ఎంత money వేస్ట్ గా కర్చుపెట్టానో అర్థం అయ్యింది
What a word sir జేబు కాళిదే దాని వెయిట్ యెంతో......నిజంగా ఇధి అనుభవించిన వాళ్ళకి మాత్రానే తెలుస్తుంది
డబ్బు ఉంట్ నే ఫ్రెండ్స్ ఊంటారు డబ్బు చూట్ట లు ఊంటారు డబ్బు ఉఉంటే మన పిల్లలు మనతో ఉఉటారు
నా స్టొరీ నే చెప్పినట్టుంది...
Really Amazing Bro 👌
Naku alanti పరిస్తితి వచ్చింది.అమ్మకు ఆపరేషన్ కి డబ్బు ఎవ్వరికీ అడిగిన ఇవ్వలేదు reletives కూడా హెల్ప్ చెయ్యలేదు.delay అయిన ఆపరేషన్ sucessful అయ్యింది
God is with you 🙏
Correct verytrue
Same situation andi kani expired
🤣@@shivaji7402
It’s real fact
What a clarity bhayyaa
Life లో ఎన్ని బాధలు పడ్డావో,
అందరూ గొప్పగా బతకాలనే మంచి మనసు ఎలా పెంచుకున్నావో..... నిజం గా నువ్వు సూపర్బ్ భయ్యా,
నీ మార్గదర్శికత్వానికి
Thanks a lot భయ్యా
అన్నా నా బాడీలో వణుకు పుట్టింది...
నేను చాలా డబ్బులు నాకోసమే కాకుండా వేరే వారి కోసం కూడా ఖర్చు పెడతాను...
ఈ వీడియో చూసిన తర్వాత మారుతానని ఆశిస్తున్నాను...
నాకోసం ఈ వీడియో నాకు షేర్ చేసిన మా మిత్రుడికి ధన్యవాదాలు
థాంక్యూ...
🙏🙏🙏🙏🙏
Same situation bro
Super explanation brother 👍
ఇలాంటి వీడియోలు మన సమాజానికి చాల అవసరం. మీరు మీ సమయాన్ని ఖర్చు పెట్టి ఇలాంటి విలువైన మాటలు చెప్పటం చాలా ప్రియమైన విషయం. ధన్యవాదములు.🙏
అన్నా నేను చచ్చిపోయోలోపు నిన్ను ఒక్కసారి కలవాలి అన్నా 👍👍👍ట్రై చేస్తాను ❤❤❤
Nice analysis, very very useful matter
Jok super 😂😂😂😂😂😂
అబ్బాయి , బాగ చెప్పావయ్యా , సూపర్ , నీ ప్రసంగం విన్నవారు
బాగు పడతారు ,
ఇది నిజం , ఇదే నిజం,
ఇదే జీవిత సత్యం ,
నేను వుదారంగా అప్పులు ఇచి
సర్వము కోట్లు నష్ట పోయను , నాకు చెడు ఆలవాట్లు లే వు ,
నా కొడుకుల్లో ఒకడు మమ్మల్ని
పోషిస్థున్నడు , వాడె దిక్కు ,
అప్పులు తిసుకున్న వారు ఎవరూ
డబ్బులు ఇవ్వడం లేదు ,
దయచెసి ఎవరూ ఎవరికి డబ్బుని
ఎవరికి అప్పుగా ఇవ్వవద్దు,
Gold గా కొని దాచుకొండి,
అదే మీకు శ్రీ రామ రక్ష ,
Sir. Namasthe. Maa life lo ide same. Jarigi. Anni. Kolpoyi yedo brathiki unnamu
నగ్న సత్యాలు..
ఇప్పుడు వేపాకు లాగే చేదుగా ఉంటాయి. పోను పోను ఆ చేదులో ఉన్న ఆరోగ్యం,ఆనందం,ఆహ్లాదం వెనుక వారికి మర్గదర్సాలవుతాయి..❤
అన్నా thank you so much నిజానికి నేను అలానే డబ్బును చాలా జాగ్రత్తగా ఖర్చు చేస్తాను... నాకున్న హ్యాబిట్ మంచిది అయితే నేను ఇదే కంటిన్యూ చేస్తాను..
నువ్వు దేవుడివి సామీ....🙏🙏🙏
Brother..... నిజమైన లైఫ్ చాలా బాధ గా నే ఉంటుంది ప్రాక్టికల్గా చెప్పావ్ సూపర్ bro.... thanks very much...
నిజము చేదుగా ఉంటుంది.....నిజమైన జీవిత సత్యం చెప్పారు........
మంచికీ రోజులు కావు.....
కొంచెం పిసినరిగా ఉండడంలో తప్పులేదు...!!!!
Yes sir idhi Nijam meeru cheppe prathidhi Naa life lo jarigindhi 😢
నేను కూడా నాకు జాబ్ ఉన్నప్పుడు ఇలాగే విచ్చలవిడిగా ఖర్చు చేశాను. ఇప్పుడు అనుభవిస్తున్న...
బుద్ది వచ్చింది.
రూపాయి విలువ తెలిసింది.
నా స్టోరీ నేను చెప్పినట్టు ఉంది అన్న నువ్వు చెప్పింది 100% కరెక్ట్ సూపర్ మెసేజ్ థాంక్యూ అన్న 👌🏻
కరెక్ట్ చెప్పవా తమ్ముడు పృద్వి జీవిత సత్యం ఇది సూపర్ నాన్న బాగా చెప్పావు
డబ్బు విలువ ప్రస్తుత యువత కి అర్థం అయ్యేలా చాలా బాగా చెప్పారు బ్రో... సమయానికి డబ్బు లేక, డబ్బు అందక ఇబ్బంది పడిన వారికే బాగా అర్థం అవుతుంది.. ఫస్ట్ టైమ్ ఒక యూట్యూబ్ వీడియో లింక్ నా వాట్సాప్ స్టేటస్ గా పెట్టుకున్నాను బ్రో నాకు తెలిసిన వారు కూడా చూడాలి, చూసి మారాలి అని... Good job bro 👏
అన్న మీరు చెప్పె ప్రతీదీ. నా జివితం లో జరిగిన విషయాలు ❤❤❤❤
జీవితం చెప్పే పాఠాలు ఇలాగే ఉంటాయి బ్రదర్ ఇలాంటి సంఘటనలు ఎప్పటికీ మరచిపోలేను, thankyou for video.👍
గుడ్ ఆఫ్టేర్నూన్ జూనియర్ 👍all the best frist కామెంట్
నిజంగా ఇదే నాజీవితం నన్ను నీకు తెలిసేలా చేసావు థ్యాంక్స్ బ్రో
Excellent బ్రో...
అందరికీ use అవుతుంది ❤❤❤
Thank you so much brother' ❤❤❤
నీకు మనసారా హృదయ పూర్వక ధన్యవాదములు బ్రదర్, బాగా చెప్పావు
Exactly nuv na gurunchi chepinattuga undi THAMMUDU
అనుబవించిన వారు మాత్రమే.. ఇలా చెప్పగలరు. సూపర్ బ్రో.. తెలిసిన విషయం.. ఇలా విన్నప్పుడే.. దాని విలువ తెలుస్తుంది. వినే వారికే... ఓపిక ఉండటం లేదు.మన తప్పు.. మనం తెలుసుకోవడం.. మనలోని మార్పు కు గుర్తు.
Super ga chepparu dabbu ok dharyam..... Thank you 😊👍🏼
Bro really నువ్వు చెప్పిన మాటలు అందరికీ తెలిసికూడా చెప్పలేనివి. మీరు really super గా చెప్పావు bro. ఇంత బాగా చెప్పడం కూడా చాలా great బ్రదర్. Really iam impressed with your words super awesome brother. ❤❤❤❤❤
nenu money vichala vidiga karchu chesthanu Eroju nundi money assalu karchu pettanu tq sir
Super Satta annaya 👍👍🌟
Super Boss..
Nuvvu cheppe matalu nijam....
Correct guruji
సోదర, నీ మాటలు నేటి యువతకు మార్గదర్శకం ❤❤❤
నాకు job లేనపుడు 10000 మా మావయ్య గారి అబ్బాయిని అడిగాను undi కూడా లేవు అన్నాడు. అపుడే డబ్బులు viluva తెలిసింది అవుడు నుంచి ఎవరిని చేయి చాచింది లేదు. ఈ రోజు నేను కస్టపడి నెలకి 6 అంకెల జీతం సంపాదిస్తున్నాను.
Thoda buttina valle ivvatledu...
చాలా బాగా చెప్పారు. ఇది నిజం ఫ్రెండ్స్. దయచేసి ఈ విషయాన్ని మనసులో పెట్టుకుని. కర్చుపెట్టే తప్పుడు గుర్తు చేసుకోండి. ప్లస్ రోజుకి ఎంత ఖర్చు దేనికి పెడుతున్నావు అని ఒక బుక్ లో రాసుకో.
థాంక్యూ అన్నయ్య ఈరోజు నా లైఫ్ ని చాలా మార్చావు 🙏🏻🙏🏻
2:47 yes నేను కూడా చాలా వృధాగా ఖర్చులు చేసేసా. వృధా అంటే ఎవరు అడిగిన ఇవ్వడం.ఇప్పుడు నాకు అవసరం అంటే ఎవరు ఇవ్వట్లేదు. ఇప్పుడు చాలా ఎంత బాధ అనిపిస్తుంది. కానీ ఏం చెయ్యలేను. కానీ ఇప్పుడు అనిపిస్తుంది ఇకనుండి ఎవరికీ ఎలాంటి help చెయ్యకూడదు అనిపిస్తుంది.
అన్న ఇప్పుడు నువ్వు నాకు కాల్ చేసి
మాట్లాడకపోతే నువ్వు చాలా ప్రాబ్లం లో పడతావ్ అన్న నా నెంబర్ కావాలంటే youtube లో హాయ్ అని పెట్టు ఏంటి లే వాడికి పెట్టేది అని అనుకుంటే నీ ఇష్టం అన్న చాలా స్ట్రగుల్ ని నువ్వు వెయిట్ చేయాల్సి వస్తుంది
Hi
ఇపుడున్న జనరేషన్ కి చాలా మంచి సందేశం...ఇది ప్రతి ఒక్కరికీ చాలా ఉపయోగపడే విషయం ...నిజజీవితంలో మనం ఎంత కష్టంలో ఉన్న...అప్పు చేయకుండా...అనవసరంగా డబ్బునీ ఖర్చు పెట్టకుండా... స్ట్రగుల్ ఎంత అనుభవిస్తావో..తర్వాత అంతా ఆనందంగా ఉండగల్గుతావ్...బే careful dear friends...
Excellent message mee video first vini unte Nanu present chala loss aviundedi kadu bro... good message tq once again..
Super 100 persent correct brother God bless you and your family and work and thinking 🎉
mee valla chala motivational class vinnanu anna thank you somuch anna👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
బ్రో ఈ వీడియో చుస్తే నా గురించి చెబుతున్నావని అనిపిస్తుంది. ఈ రోజు నుంచి ఖర్చు తాగిస్తాను తాంక్స్ బ్రో బాగా చెప్పావు
Mr. Prithvi, u have shown me... Im the person who does such....
100% fact real..
Appreciating ur video with clarity
సూపర్ సూపర్ వీడియో బ్రో నా సిచువేషన్ అలానే ఉంది అంటే అడిగే విషయంలో కానీ తప్పట్లేదు అడుగుతున్న ఇంకా కొంచెం టైం అడగాల్సి వస్తుంది నా పరిస్థితి బాగాలేదు మీరు చెప్పింది కూడా నా మైండ్లో రన్ అవుతూనే ఉంది నాకు మెచ్యూర్ ఉంది కానీ ట్రై చేస్తా ఇంకా ఇమేజ్ మంచి తెచ్చుకోవడం కోసం
తమ్ముడూ, చిన్న వయసైనా జీవితానికి అవసరమైన పెద్ద సందేశమిచ్చావ్.
ఎక్సజాక్ట్ నా గురించే చూపినట్టు ఉంది ఆమ్మో నేను కానీ మారకుంటే నా లైఫ్ అయిపోనట్టే
సూపర్ అన్న జీవిత సత్యం👌👌
Pridhvi love your way of communicating.
నా మనసులో ఉన్నా ఆలోచన నేను చెప్పలేకపోయాను అన్న మీరు చేప్పినందుకు థాంక్స్ 🙏🙏💯
సార్ థాంక్యూ సార్ మీరు బాగా చెప్పారు డబ్బులు ఉన్నప్పుడు బాగా లక్కీ నేను ఇంటికి ఖర్చు పెట్టాను ఈరోజు అప్పుడు జాగ్రత్త పడలేదని బాధపడుతున్న కానీ నో ప్రాబ్లం మళ్ళీ ఎలా సంపాదించాలి అని నేర్చుకున్నాను థాంక్యూ సో మచ్ వీడియో బాగా నచ్చింది❤❤❤❤
Nijamga chala experienced ga chepparu ee video chusi chalamandi vaari life baguparchukocalani korukuntunna
నాకోసమే చెబుతున్నట్టు ఉంది అన్న.. same నా జీవితంలో జరిగింది
Thank you for be with me like a sharing friend.me videos lo nenu chala nerchukunnanu..thank you very much sir.keep going
Good చాలా మందికి ఉపయోగపడే విడియో చేశారు
ఈ ప్రపంచంలో ఏ ఒక్కరూ ఆలోచన కూడా వేరే వాళ్ళకు సరిపడదు
yes ....=
Chala baga chepparu anna first time skip cheyyakunda chusa super
అవును, నిజమే
నెల జీతం సరిపెట్టుకోవాలి, suddenly వచ్చే situation లో అప్పు చేస్తే వేరు, ఎపుడూ అప్పులు చేస్తే వారి జీవితం కష్టం,
కొంత మందికి bad habits ఉండవు,
కానీ చిన్నదే గా అని ఖర్చు చేస్తూ ఉంటారు,
ఏమి అమర్చుకో లేక పోయామని బాధ పడుతుంటారు, వారిని నేను తక్కువ చేసి మాట్లాడ ట్లేదు...వార్ని close గా చూస్తున్నాను blood relation లో, చాలా బాధ గా ఉంటుంది
Very excellent words. You said Correct words babu
God bless you babu .😊
Nuvvu cheppina Prathi maata kuda nijam brother 100%👏🏾
👌👌 Anna ...it's reality of life...every rupee counts one day definitely.
Ma mother matalu meeru malli gurthu chesaru prudhvi ...😊anyways nenu kooda 2yrs back chala worst ga karchu pettethani .shoppings,n cosmetics all girls crazy things know makeup items costly vi ani , now stopped all that nonsense , now since 2yrs important things only i spent.. unnecessarily dont buy , 10times rethink to shop anything related to cosmetic...as u said after i had break for 1yr to my work got to know. Entire life n pocket weight value...so realistic n true words andi antha genuine ga chepparu..k .thnq
నిజమే మీరు చెప్పిన వాన్ని కరెక్ట్ కానీ భార్య భర్త మాట కలవాలి లేదంటే జీవితం ముందుకు ఎదుగుదల ఉంటుంది 😢😢😢మీ వీడియో లు టిక్ టాక్ లో కూడా చూసాను అన్ని 👌👌👌👌❤tq somach మా లాంటి వారు మారాలని వున్నా మా భర్త లు మాట వినరు మా కర్మ సిద్ధాంతం 🙏🙏🙏🙏🤝🤝🤝🤝🤝🤝
మారాలి అన్న ఇప్పటికైనా నేను లేకపోతే నా అంత మూర్ఖుడు ఎవడు ఉండడు నా లైఫ్ లో జరిగేది కళ్ళకి కట్టినట్టు చెప్పావు బ్రదర్ అసలు నేనే షాక్ అయిపోయాను
ఇలాంటి స్పీచ్ ఇవ్వడానికి నువ్వు ఆలోచించాలి అన్న కానీ నువ్వు ఇచ్చేసా నీకే ప్రాబ్లం అందుకే నాకు హాయ్ అని పెట్టు దీని నుంచి బయటపడే సొల్యూషన్ నేను చెప్తాను ఏంటి వాడికి ఆయన ఎందుకు పెట్టాలి అనుకుంటే నీ ఇష్టం అన్న
Hiii
Hii
మీరు చెప్పింది కరెక్ట్ అందరూ వింటున్నారు వదిలేస్తున్నారు కానీ మీరు చెప్పిన పాటిస్తే జీవితం చివరి వరకు లోటు లేకుండా హ్యాపీగా గడుస్తుంది మా నాన్నగారు కూడా నాన్న రోజులు బాగాలేదు తొందరగా సంపాదించుకుని జాగ్రత్త పడాలి నానా అని ఎన్నో మంచి మాటలు చెప్పేవారు నీ మాటలు మా నాన్నగారిని గుర్తు చేశాయి గాడ్ బ్లెస్స్ యు బాబు
మీరు ఇలా మంచి మాటలతో వీడియోలు చేస్తూనే ఉండండి కొంతమంది అయినా మీ వల్ల విని కొందరు జీవితాలు అయినా బాగుపడతాయి ఆయుష్మాన్ భవ
Miru cheppindi 100℅ correct anna thank you
Super ga chapparu byya, thanks to information
ఎంతో బాగా బతికాను నా షాప్ దగ్గరికి వచ్చే రిప్రజెంట్ ని నీకు శాలరీ ఎంత అని అడిగేవాడిని 12,000 అంటే ఎలా బతుకుతున్నావ్ 12000 తోనే అడిగావని కానీ అదే షాపు తీసేసిన తర్వాత 4500 రూపాయలకు ఒక షాపులో పని చేశాను అప్పుడు తెలిసింది డబ్బు విలువ ఏంటో
LAST FIVE MINUTES NARRATION IS VERY IMPORTANT. SHUBHAM
ఒకప్పుడు మన ఇంటిచుట్టూ తిరిగి తిని. ఈరోజు దారుణంగా మారిపోయారు. మనిషి అనేవాలకి దూరంగా ఉండటం మంచిది. ఇంట్లో తలుపు వేసుకొని.
👏
Nuvvu cheppina ee sthithini Naa ee 73 age lo prathi nithyam chusthunnanu. God bless you
నా 40 ఏళ్ల జీవితం నా కళ్ళ కట్టినట్టు చూపించావు తమ్ముడు 😔🙏
చాలా బాగా చెప్పావు అన్న...👏
నిజం అన్న నువు చెప్పినది
నేను సౌదీ లో ఉన్న పుడు
నాకు ఇండియా లో జెస్ట్ rs 10.000/_ అవసరం వుంది అని అడిగితే ఇపుడు లేవు అన్నరు అన్న
నేను ఇపుడు నసొంతంగా షాప్ పెటు కున అన్న
Super message bro
Chala baga chepperu. Must watch video for everyone. Thank you so much
First time Nee video chusa bro! I became a huge fan of Your Words!❤
,👌👍 Super chlabagundi vinna prati vakkaru bagupadataru manchi
jnanodayam chesaru miku
Money money money 💸💸💸 >>>>>
We can solve 95% problems with money
99%
No no 100 to 100
Thanks bro, your speach is excellent, very useful
Nice ❤❤❤
,, చాలబాగా చెప్పరు స సార్🎉🎉❤
Super 💯
Meru cheppande 100%carrect Anna.....i am try to change my life....... Today I am change my life.....
ధన్యావాదాలు అన్న 🎉🎉🎉🎉🎉🎉
నిజంగా జీవితంలో నూరు శాతం కరెక్ట్ తమ్ముడు
Naaku alanti avasaram vochindhi anna naa paapa hand bone viriginapudu 😢😢 andhuke mali alanti situation rakudadhani job cheyalani fix aya oka two thousand thakuvuga vundatam vala chala badha padam alanti situation evariki rakudadhu Hsptl lo vunapudu 😢
Yes bro
@@prakashprakash4810 im girl bro
ayo😢😢epudu ela undi andi
Good message junior naku కొంత సీంక్ అయిది