ప్రాణం అనుకున్నవాళ్ళే దూరం పెడతారు🥺 | why people ignore you

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024
  • #ignoring #lifelessons #prudhvipods #telugupodcast #life #avoid
    why does my girlfriend ignore me around her friends,what to do if my ex ignores me,ignore,why do people ignore me,why he ignores me,he ignores me,why does a man ignore you,ignore me,how to ignore someone,they ignore me,what to do when someone ignores you,girlfriend ignores me,why is he ignoring me,ignored,why people ignore you,why does my girlfriend,why does he text you and then ignore your response?,what does it mean when a guy ignores you prudhvi pods

КОМЕНТАРІ • 1,1 тис.

  • @ashokkothuri3960
    @ashokkothuri3960 2 місяці тому +39

    అరే వాహ్.... బ్రదర్
    చాలా మంది జీవితాలను
    కదిలించే హృదయ సంకెళ్లను
    కదించే సూపర్ సొల్యూషన్ వీడియో బ్రో...

  • @SathupaatiSurekhaSathupaatiSur
    @SathupaatiSurekhaSathupaatiSur 2 місяці тому +86

    ఇన్ని రోజులు నేనే మొసపోయా అని చాలా ఏడ్చాను కానీ ఈ కామెంట్స్ చూస్తోంటే అమ్మో ఇంత మంది మోసపోయి బాధపడుతున్నారా అని బాధగా వుంది ఇంకా నైన బుద్ధి తెచ్చుకోవాలి యీ బ్రదర్ మాటలు కొంచం మనసుని తెలికాక మెరుస్తున్నాయి

  • @ahalyak8726
    @ahalyak8726 3 місяці тому +248

    తమ్ముడూ ,వెయ్యేండ్లు వర్ధిల్లు.ప్రస్తుతం నేను నువు చెప్పిన status లోనే ఉన్నాను.మేం దూరంగా ఉండబట్టి 17 సంవత్సరాలు. పిల్లల కోసం అతనికి విడాకులు ఇవ్వలేదు.కానీ అతను మాత్రం ఇంకో పెళ్లి చేసుకుని happy గా ఉన్నాడు. నేనే 17 సంవత్సరాల నుండి ఏడుస్తూ బ్రతుకుతున్న.మాది పెద్దలు చేసిన పెండ్లే. నీ వీడియోలు చూసినప్పటి నుండి మబ్బులు తొలిగిపోయినయ్. అతనికి విడాకులు పారేసి హాయిగా ఉంటా తమ్ముడు .thank you

    • @shivaji7402
      @shivaji7402 3 місяці тому +5

      Good be brave, god with you sister ✌️🙏👌

    • @kanakadurga4750
      @kanakadurga4750 3 місяці тому

      Mail id please brother

    • @karunakar863
      @karunakar863 3 місяці тому +3

      Come on that's the spirit....start new again....

    • @karunakar863
      @karunakar863 3 місяці тому +1

      Come on that's the spirit....start new again....

    • @atmurisuresh8656
      @atmurisuresh8656 3 місяці тому +10

      నిజం అండి 😍 చాలా మంచి decision 👍 మగాడి తోడు లేకుండా ఆడది బ్రతకలేదు అనేది పాత ఆలోచన....ఇప్పుడు ఆడవారు ధైర్యంగా నిలబడి ఉద్యోగం చేసుకుంటూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బ్రతుకుతూ పిల్లల్ని చదివిస్తున్నారు....నాకు చాలా ప్రేమగా చూసుకునే భర్త దురదృష్టవశాత్తూ చనిపోయారు... diploma చదివి AutoCAD drawings గీస్తూ ఒక 20k సంపాదిస్తున్నాను...మనలో ధైర్యం ఉంటే, బ్రతుకుతో పోరాడే సత్తా ఉంటే నిజాయితీగా నీతిగా సూటిగా బ్రతికితే దేవుడితో పాటు ఈ సమస్త సృష్టి మనకి అండగా ఉంటుంది😍👍all the best maaaa 🥰🫂

  • @degondakumar358
    @degondakumar358 Місяць тому +31

    Superr bro
    భగవంతుడిని మించిన బంధం లేదు ❤️‍🩹

  • @anithabandi947
    @anithabandi947 3 місяці тому +85

    మనతో మనం ఉంటేనే హ్యాపీ గా ఉంటాం.
    మళ్ళీ తెచ్చుకున్న దారం కూడా ఎప్పటికైనా దూరం అయ్యేదే bro...
    అందకే మనసులో ఉన్నా బారం తీసి అవతల పడేసి ,జీవిత సారం తెలుసుకుని మనుషులకి కొంచెం దూరంగా ఉండడం మేలు ...

  • @user-xb4mx5cu9w
    @user-xb4mx5cu9w 3 місяці тому +41

    మన ప్రాణంకే గ్యారెంటీ లేదు అలాంటి అపుడు నువ్వు ప్రాణం అంటూ వచ్చే వాళ్ళు ఎంత వరకు గ్యారెంటీ అడుక్కునీ బతకం కంటే దూరం మంచి ంది విశ్వ

  • @sanjaygoud1257
    @sanjaygoud1257 2 місяці тому +24

    బ్రో నువ్వు ఏం చెప్పావో అది నాకు మాత్రం చాలా బాగా అర్థమైంది ఈరోజు అదే ట్రై చేస్తా

  • @atmurisuresh8656
    @atmurisuresh8656 3 місяці тому +97

    తమ్ముడూ god bless you maaaa ❤😍నాకు మా husband చనిపోయి 7months అవుతుంది....32yrs only... మా వారు నాకు మేనత్త కొడుకు...so ఇష్టపడడం పెద్దవాళ్ళు కూడా ఒప్పుకుని పెళ్ళి చేసారు...మాకు 10yrs బాబు ఉన్నాడు...ఇప్పుడు 5th class...చాలా happy ga ఉండేవారం...మొన్న దీపావళి రోజే కృష్ణా నదిలో ప్రమాదవశాత్తు మునిగి చనిపోయారు...చాలా ఏడుస్తూ అలానే job చేసుకుంటూ పిల్లాడిని చూసుకుంటూ ఉన్నాను...అప్పటికే జరిగిందేదో జరిగిపోయింది ధైర్యంగా ఉండాలి అని ఆలోచిస్తున్నా కానీ నీ videos నాలో కొత్త ఉత్సాహం నింపాయి...ఇప్పుడు job చేస్తూనే చిన్న business start చేసి నేనేంటో proove చేసుకోవాలి అనే పట్టుదల పెరిగింది...ఇంట్లోనే చాక్లెట్స్,కేక్స్ తయారు చేసే business start చేయాలి అనుకుంటున్నా తమ్ముడు❤ TQ so much maaaaa 😍🥰

  • @KarthikKoripilli
    @KarthikKoripilli Місяць тому +6

    అన్న మాటలు ధైర్యం ఇవ్వాలన్న ప్రతి ఒక్కరం మారాలి చాలామంది మోసం చేసిన ఉన్నారు అన్న ఆల్ మారి చాలా స్ట్రాంగ్ గా ఉండాలి 👍

  • @mallidimahalakshmi9218
    @mallidimahalakshmi9218 Місяць тому +6

    తుమ్ముడు నువ్వు చాలా బగా చెప్పేవు నాకు చాలా దర్యం వచింది. 27 సం నుంచి చాలా బాదపడుతున్న ను ఇలా చాలా మంది బాదపడుతున్నారు

  • @poornimachinni5591
    @poornimachinni5591 2 місяці тому +20

    తమ్ముడు నువ్వు చెప్పింది100 పర్సన్ నిజం నువ్వు సూపర్ తమ్ముడు ఉన్నది కరెక్ట్ గా మాట్లాడావు తమ్ముడు❤❤❤

  • @Wordsbyasha36
    @Wordsbyasha36 3 місяці тому +16

    Right time lo ni video chustuna Anna 💯👍👏
    Tnq tnq so much anna

  • @minimins4973
    @minimins4973 3 місяці тому +20

    UA-cam lo chala motivational videos unna sare nee videos ki connect ayinattu deniki connect avvaledu annayya.pratisari nenu ye mood lo unte daniki related videos ostaai nee daggarnunchi.nee matalu vinte,chala relief ga anipistundi annayya.nee videos valle na alochana lo chala change occhindi.chala happy ga unnanu nee valla.ilaage ma life ki upayogapade videos continue cheyy anna.thank you ❤❤❤

  • @patankarishma3491
    @patankarishma3491 2 місяці тому +5

    Manam okari mida caring, love,chupistun namu ante val laki echina importance yavariki evalemu ani.kani val lu yem chesina manam unaru Ani val lu ala feel ayi vil la ki use chesukundam aana thought lo unte adi ye relationship ayina vadileyali.val la gurinchi alochincha kuda du.meru cheyp pina prathi mata anna nenu epudu face chestun na situation ade anna....

  • @vievkavathiviveka5105
    @vievkavathiviveka5105 3 місяці тому +19

    No words 10000000 parsent nijam 😢 👍👌chepparu edi andaru telusu kovali ardam chesukovali avaru avariki sarender avvakandi nenu kuda cheptunna

  • @sandyathellam343
    @sandyathellam343 2 місяці тому +6

    👌చెప్పావు అన్నయ్య. చాలా ధైర్యాన్ని ఇచ్చావు

  • @jyothiprasad7433
    @jyothiprasad7433 Місяць тому +11

    ఎదుటి వాళ్ళ మనసుల్ని మార్చి హ్యాపీగా ఉండేటట్టు చేసే నీ మాటలు ఆ దేవుడు నీకిచ్చిన వరం అన్నయ్య సూపర్

  • @m.dileep5504
    @m.dileep5504 2 місяці тому +12

    ఇలా చెప్పేవాళ్ళు లేక నరకం చూసా అన్నా చాలా థాంక్యూ

  • @maheswari4170
    @maheswari4170 3 місяці тому +15

    100 ki 200 percent nijam anna nuv cheppindi. nenu okabbai ni love chesa that too one sided for 8 long yrs. vadiki kooda idekkadiki potundile ane dheema vachesi chala maripoindi behaviour. to be frank aa low, sadness nundi baitiki raataniki nijam ga mi videos, mi matalu chala use ayyay. thank you anna 🥺🥺🥺🥺🥺

  • @dugyalaswathi6102
    @dugyalaswathi6102 3 місяці тому +11

    Super chapparu bro, same na life lo kuda ilane unddi, chinna mistake ni thisukoni naku nv vaddu ani anttadu malli brathimiladi matladatha, prathisari naku nv vaddu ane anttadu,

  • @VenkatakomalsaiMantha
    @VenkatakomalsaiMantha 2 місяці тому +7

    Chala correct ga chepparu brother. Live life like you wish.... poye valu potaru unde valu untaru........

  • @user-bm9sy6ub5w
    @user-bm9sy6ub5w 15 днів тому +2

    Avunu bro....currect....evaro life lo numdi vellipoyarani bada padutu health paduchesukimtey....mana meda adharapadda jeevetalu emi ipotayo ani alochinchali manam...... Ok marali.....maradam amdaram.

  • @thungaladurga616
    @thungaladurga616 3 місяці тому +8

    Challa baga chepparu. Evarikosam Anna kocham oka mettu dhiggithay vadesuntaru. Evarini care cheyakudadhu asalu.

  • @VijayaKattula-ge1ls
    @VijayaKattula-ge1ls 10 днів тому +1

    Tq brother for ur valuable word's e video na kosame chesinattu undi nenu same alane feel ayya but ippudu miru chippinattu a person ki dooranga unna no messages no calls ippudu nenu chala happy ga relief ga unna tq soooooo much brother

  • @laxmidaramoni9301
    @laxmidaramoni9301 2 місяці тому +3

    True words ..I am also in same situation..i got married and its been three years .just one month he is normal with me after that he didn't care about me..not even eye contact in same house also ..i love him very much but he didn't understand me i tried alot but till now no change .. i always take care about him but he didn't even concern m.just sake of society he married... your words makes me feel better thank you

  • @madigabhaskar8692
    @madigabhaskar8692 2 місяці тому +6

    నిజం అన్న బాగా చెప్పావు వందేళ్లు నా యాష్ నా ఆయుషు కూడా పోసుకొని బ్రతుకు తండ్రి నువ్వు

  • @Eeswari555
    @Eeswari555 3 місяці тому +3

    Thanks Anna
    Ee video vintunte na life chustunatlu undhi same ditto anna.
    Ippudu nenu totally change ayyanu.iam so happy now. Tq so much annyya

  • @RameshTeja-ef5hv
    @RameshTeja-ef5hv 2 місяці тому +1

    అన్నా Miru చెప్పే మాటలు మీ life లో మీకు అనుభవం జరిగింది అనుభవతో చెప్పేమాటలు మీ గుండెకు గట్టిగ దెబ్బతగిలింది నాకు కూడా ఇలానే జరిగింది అన్నా thanks అన్నా

  • @abbidianitha2250
    @abbidianitha2250 3 місяці тому +4

    S true nen 2019 to 2022 varaku waste chesa but 2022 oka goal set chesukuna goal reach avvadaniki effort pedthuna

  • @ChinnariAnaparthi
    @ChinnariAnaparthi 13 днів тому +1

    Meeru chala baga explain chesaru...... Manam ante istam leni valla kosam karchu chese time ni manam grow avvataniki use cheste baguntundi... Ex:భార్య obviously pillalni poshinchataniki bhartha help theesukuntundi... Adhe time use chesi career built cheste thanu ante pattinchukoni bhartha nu..... Vise versa......depression ni goal ga change cheyali... Psychology says it is as a Sublimation

  • @ramjiprasad5129
    @ramjiprasad5129 3 місяці тому +3

    Anna ......entha ga anubhavinchi unte..Ila matladagalinavu......koncham better feel avutunna....never surrender to any one...tq

  • @user-ex9cc9cm5j
    @user-ex9cc9cm5j 26 днів тому +2

    Miru na kosam a chepthunatu vundi annaya tq so much

  • @anilkumarkoppanati1250
    @anilkumarkoppanati1250 3 місяці тому +6

    Excellent bro thanks for your valuable information ❤

  • @TejaswiniBabhadra
    @TejaswiniBabhadra 7 днів тому +1

    Nijam ga chalaa bagaa chepparu 🫡 kuchamu badhaa vundipodhi ga Anna 😢

  • @user-rz9vj7vc2i
    @user-rz9vj7vc2i 3 місяці тому +3

    Tears in my eyes. Beause off your words tq ❤

  • @jyothsnadarasahil3267
    @jyothsnadarasahil3267 2 місяці тому +2

    Anna chala baga cheppav anna naku edaru chinna babulu kani vadilesi vellipoyadu two years edchanu nijam ga life vennaki thirigi chusthe em ledhu kani ni matalu vintunte chala encouragement ga anipinchidi thanks anna

  • @singanamoniraghavendhra2151
    @singanamoniraghavendhra2151 3 місяці тому +3

    Nijam ga Annaya miru chepindhi it's true words crack vachesindhi.... Relationship ki aalanti swichivetions lo self love sefl confidence gaa untundhi you are video's super Annaya nijame miru chepina Topic very toooo good helping watching people's.... Prasent my swichivetion also same I am right time watching this video time God 🙏🙏🙏🤝🤝🤝🤝🤝🤝❤️❤️❤️❤️❤️ it's me your small sister Telangana distic 😊🤝❤️❤️

  • @SivaKannuru
    @SivaKannuru 2 дні тому

    Correct manalini first time chusinapudu ela unnaro chachevaraku manalini okela chuse valle manalini preminche vallu snehitulu inkevaraina chala bagundi edi baga chepparu

  • @user-fj3jx5th8m
    @user-fj3jx5th8m 2 місяці тому +3

    Chaala baga chepparu... Nijame meru chepindi.. Thans for u

  • @sunithas8497
    @sunithas8497 12 днів тому

    Tnq bro super motiovtio wrds 100% correct ga cheparu, prsnt chala suffering unna,me words vinnaka chala happy anipistundhi bro

  • @Sanjana__Creations
    @Sanjana__Creations 3 місяці тому +6

    చాలా బాగా చెప్పారండి

  • @dangerrrr7043
    @dangerrrr7043 3 місяці тому +2

    Exactly 💯
    right time lo ee video chusthunna
    Thank you soo much bro..❤

  • @suryadigitaltv1268
    @suryadigitaltv1268 3 місяці тому +6

    మనసు 😂కొబ్బరి కొమ్మ 😂😂too good

  • @user-zw3qc6ez1z
    @user-zw3qc6ez1z 5 днів тому

    Chala baaga explain chastunnaru bro. Chala dharyamga undi.

  • @visnoopreyanaidu978
    @visnoopreyanaidu978 3 місяці тому +9

    Annayya! Thank you so much for making this video 🤝🤝🤝🤝

  • @khari1831
    @khari1831 2 місяці тому +1

    Me matalu vintunte manasu lo bharam teesesinatlu vundi Prudhvi garu.Thank you so much

  • @vijaykumarmothukuri160
    @vijaykumarmothukuri160 3 місяці тому +9

    సొంత మనిషి చూపినట్టు వున్నాయి నీ మాటలు.

  • @itsourheaven2814
    @itsourheaven2814 2 місяці тому +2

    Gap tiskovadam valla avatala vallu change aina kakapoina .. nilo kastha change vastundi vallu lekapoina nv undagalav , brathukutav bcz already e gap lo brathikesav so u learned a new point from this gap ..so pause chesi root marchali edho oka Pani cheskovali anthe evaro ninnu control chese karma undakudadhu life lo .. parents control chesthe nachadu manaki bayata manishi chesthe k na ?? So take pause from present situation.. nothing is permanent even" PAIN"

  • @officialjobnotificationand3721
    @officialjobnotificationand3721 2 місяці тому +8

    Erojullo love ani peru cheppi avasaralu kosam vadukoni odilesthunnaru neenu oka abbayini genuine ga love chesa marriage chesukundham anukunnam kaani vaalu dabbu manushulani sambhandham ki vellaka thelisindi final ga vala nanna,haa abbayi dabbu peru cheppi nannu odilinchukunnaru dhayachesi evarini nammi mosapodhu piga valu adigina daniki meemu ecche katnam ki 2 lakhs variation undi aeinappatiki haa abbayi nijanga love chesi unte parents ni oppinche vadu estam ledhu kabatti 2 lakhs addupottukoni odilesadu erojullo dabbu kosam tappa nijamina premalu levu

  • @SriDivya-o9c
    @SriDivya-o9c Місяць тому +1

    Entha bhaga cheptunnav thammudu ...nuvvu 100%correct ga cheptunnav ...ni matalu tucha thappakunda patistanu ..

  • @MadhuriSree999
    @MadhuriSree999 3 місяці тому +3

    Excellent 👍

  • @noorjahannoor1563
    @noorjahannoor1563 2 місяці тому +1

    అవును 100 కి 1000 టైమ్స్ కరెక్ట్ మనం ఎంత నమ్మినా ఏం చేసినా వాళ్లు కరెక్ట్ అన్ని ప్రూఫ్ చేస్తారు ఐ రియల్లీ అప్రిషియేట్ యు ఆర్ టూ వర్డ్స్ నిజంగా మీ మాటలు మనసుకి చాలా హాయిగా అనిపిస్తుంది కొంతమంది ఇలా వీని నేర్చుకుంటే లైఫ్ అనేది ఏంటి అని చూస్తారు వేరే వాళ్ళ ప్రేమలో భ్రమలో పడకుకుండా రియల్లీ సో స్వీట్ ఆఫ్ యు యు సో మచ్ అఫ్ మోటివేట్ 🙏🙏

  • @sanjanareddysanjana6146
    @sanjanareddysanjana6146 2 місяці тому +4

    చూడు తమ్ముడు ఇది చాలా టూమచ్ మా పక్కింట్లో ఎక్కడ ఉండి నేనే నా లైఫ్ లో ఏం జరుగుతుందో తెలుసుకొని నువ్వు వీడియోలు చేస్తున్నావ్ నాకోసం కదా 😭😭

    • @pallamajnu2572
      @pallamajnu2572 2 місяці тому

      Chudu thammudo ni kosam annvu kada nivvu happy ga uandatam kada athanu korukontunnadu

  • @SivaKannuru
    @SivaKannuru 2 дні тому

    Manchi motivation video brother correct ga chepparu meru

  • @marthasoumya1571
    @marthasoumya1571 Місяць тому

    Nizamga 1000 yers vardillanti... Mee matalu vinte chala gusubooms vachaiii... Chala correct cheppi motivate chesaruuu.. Tq annayya

  • @VinayKumar-su3nb
    @VinayKumar-su3nb 5 днів тому

    Prudhvi annaya your videos or very useful for this generation. And changing mind set of people.

  • @monicanakka3824
    @monicanakka3824 Місяць тому

    Correct ga chepparu ... miku value istene vallaki value ivvandi ...evarni balavanthamga mana life lo unchalemu... Elanti situations vachina nuv natho matladithe chalu ane manushulu ki matrame value ivvali

  • @Sravanip4321
    @Sravanip4321 3 місяці тому +2

    Same problem...Nice words prudhvi correct ga chepparu

  • @user-qo5pg7qz5e
    @user-qo5pg7qz5e Місяць тому

    Nuvvu naa paalita devudu annayya....😢😢😢virigina manasutho entho vedhana lo unna naku entha dairyaanni ichavu.....😢😢😢😢😢 Thanks brother 👍👍👍👍

  • @srinubalabadruni-t8l
    @srinubalabadruni-t8l 14 днів тому +1

    హాయ్ తమ్ముడు. నా పరిస్థితి కూడా. అలాగే వుంది.

  • @praveendharmavaram6879
    @praveendharmavaram6879 18 днів тому

    సూపర్ చెప్పావు అన్న, నాకు ఇలాగే అయింది

  • @user-yo5dy6yq6i
    @user-yo5dy6yq6i 3 дні тому

    Brother nevu nijanga na life gurinchi cheputhunnatle vundhi meru cheppedhi correct

  • @dinnuswetha4116
    @dinnuswetha4116 7 днів тому

    Super annaiah chala baga chepparu mi cheppe prathi okka word correct annaiah ela badha pade varu e matalu vini chala prashanthagga unddanddi super Anna ❤❤❤

  • @SivaSandya-bo5wz
    @SivaSandya-bo5wz 3 місяці тому +2

    Yes bro ee rojulo alge vunnaru.. Avasraniki vadukunna valle bro.. Chala tnqs brother

  • @bantusandeep2866
    @bantusandeep2866 12 днів тому

    Bro meeru chepandi 1000% correct I agree with you straight forward matladaru i like it 100%

  • @blessyblessy2950
    @blessyblessy2950 19 днів тому

    Entha relax anipistundi Tammudu miru cheppe matalu 🙏🙏

  • @AshaBabu-pr2ui
    @AshaBabu-pr2ui Місяць тому +1

    Tq anddi chala baga cepparu entho manddi ela ne vunnaru me mattallu ventunte chala happy ga vunddi

  • @swathikondapalakala2509
    @swathikondapalakala2509 Місяць тому +1

    Chala baaga cheppavu brother chala correct 💯 GA chepparu

  • @sharmilareddy9735
    @sharmilareddy9735 2 місяці тому

    Yes, edhi nijam. Vaallu konchem change avuthe baagundedhi, kaani vaalla bhayankaramaina nija swaroopam kooda bayata paduthundhi. Nijam cheppaalante….. veella valla elaa jaragadam kooda mana manchike….., elaanti dharidrula valla eppatikainaa manalni manam kaapaadukogaligaamu.
    Elaanti vaallani preminchi, mana Pavitramaina Prema ni insult chesukunnaamu.
    Thank God 🙏

  • @purnamokini9516
    @purnamokini9516 День тому

    Thanks annayya ardham ayyela chepthunnav

  • @motupallivanitha1744
    @motupallivanitha1744 23 дні тому

    సూపర్ గా చెప్పరు బ్రో,నేను చాలా డిప్రెషన్ లో ఉన్నాను, ఇప్పుడు కొంచెం బెటర్ గా ఉన్నాను

  • @jalasankar6215
    @jalasankar6215 11 днів тому

    Super chepparu boss exactly 💯

  • @AnithaMotipalli-t3s
    @AnithaMotipalli-t3s 2 місяці тому +1

    Thank you so much Annayya, manasu thelika ayipoyindhi

  • @krishnakumarikatta4726
    @krishnakumarikatta4726 Місяць тому

    Abba, may God bless you
    Naaku kochem brave gaa Anipsthu
    Unnadi
    Chaala baaga chepparu bro
    Super topic which many women are waiting for this

  • @bhargaviyadav1892
    @bhargaviyadav1892 2 місяці тому +1

    Miru cheppindhi nijame amma, nanalu poina valla midha prema ela podho madhyalo vachina prema aina konni povvu adhi premikudaina, husband aina friend aina mana chivari swasavaraku vuntai 😢😢

  • @nareshdasari1354
    @nareshdasari1354 5 днів тому

    Thank you Anna You made me realise love you so much... Godfather..

  • @madhu59188
    @madhu59188 2 місяці тому

    Yes andi meeru cheppindi correct na life lo jarigindi.meeru cheppindi true brother.

  • @SriLaxmi-j7x
    @SriLaxmi-j7x 19 днів тому

    Thanks bro meeru cheppindi pachhi nijam

  • @BhargaviMotupalli
    @BhargaviMotupalli 3 місяці тому +1

    Super prudvi garu nalife lo chinna distrbence lo unna nu manchi solution dorikindi.

  • @ranib8198
    @ranib8198 3 місяці тому +1

    Wow right time lo perfect mi video wt a strength giving words Andi God bless you

  • @vidyasriram8426
    @vidyasriram8426 20 днів тому

    Yes bro,i have been suffering these from 13yrs.that person tortured me many years, from 2months iam staying with my baby, he used me as his worker ,he throughs me from his house and life.What you said its real words for me.

  • @nirmalae5635
    @nirmalae5635 2 місяці тому

    బ్రదర్ చాలా కరెక్ట్ గా చెప్పారు మీరు చెప్పింది 100% కరెక్ట్

  • @indumathi6011
    @indumathi6011 3 місяці тому +2

    Entha inspiring matalu bro thank u somach 🙏👏👏👏

  • @Minushree_fashions
    @Minushree_fashions Місяць тому

    Chala baga example isthu chala baga explain chesaru...thank you..so much

  • @RajuKumar-rx3dj
    @RajuKumar-rx3dj Місяць тому

    Ni matalu motham nake chepinatttu vundi bro thank you miru chepindi 100% correct

  • @sriramsriram4778
    @sriramsriram4778 18 днів тому

    సూపర్ తమ్ముడు నాకు కూడా ఇలా నే జారింది

  • @RollexRollex-vv9jo
    @RollexRollex-vv9jo Місяць тому

    Anna miru cheppindi vinnaka Naku chala releafe vachindi chala thank you anna.....nenu ippudu unna switchation ki correct ga undi ...ni mata....u are the goddess to me..... thank you so much anna...😊...na vodu inko Danni thagulukuni nannu avoid chesthunadu...

  • @TeluguMounika-pc2bt
    @TeluguMounika-pc2bt Місяць тому

    Miru cheppindi 100% correct sir compulsory miru cheppinatte unta e roju I promise you na life Nenu happy ga lead chesta

  • @ganeshvlogs6016
    @ganeshvlogs6016 3 місяці тому +1

    Thank you prudhvi annaya !
    mee videos chala baguntayiii
    now days your videos is really important

  • @yadagiri8158
    @yadagiri8158 2 місяці тому

    Tnq Anna nenu ivanni alochinchaanu roju but ippudu nee video chusaka aacharana lo pettaali anukuntunna, my mind is in my hand.

  • @Suneetha450
    @Suneetha450 6 днів тому

    💯 correct annaya 😢 thank you,na kallu teripinchavu 🙏👌🤍

  • @user-oi4xi2mk8f
    @user-oi4xi2mk8f 3 місяці тому +2

    Superrrr prudvi garu correct words chepparu thank you so much

  • @balajananiyoutubechannel3664
    @balajananiyoutubechannel3664 14 днів тому

    Super brother chala Baga chepparu ❤ godbles you

  • @aswith111
    @aswith111 28 днів тому

    చాలాబాగా చెప్పావు బ్రదర్ థాంక్స్ 🙏🙏

  • @janusree294
    @janusree294 3 дні тому

    Super chepavu annaya tqsm😊

  • @vijayakakarla8160
    @vijayakakarla8160 3 місяці тому +1

    Right time.. Right word.. thank you soo much bro❤ love you

  • @swapna_abiruchi
    @swapna_abiruchi 2 місяці тому +1

    Thank you brother chala baga cheparu

  • @challarajeswari5282
    @challarajeswari5282 3 місяці тому +1

    మీరు చెప్పిన్ని అన్ని కూడా వీడియో సు బాగుంటాయి....bro

  • @ChanduUnique-nf7bx
    @ChanduUnique-nf7bx 13 днів тому

    Thanks bro, manchi confusion lo unnapudu strong clarity ichavu 😅

  • @jalasankar6215
    @jalasankar6215 29 днів тому

    Yes Baga chepparu idi nijamga nijam bayya