కార్డియాలజిస్ట్ గాంధీ మరణం వెనుక అసలు నిజం | హార్ట్ ఎటాక్ తో.. హార్ట్ స్పెషలిస్ట్ మృతి

Поділитися
Вставка
  • Опубліковано 7 чер 2023
  • dr gandhi heart specialist, dr gandhi death, dr gandhi gujarat, dr gandhi death telugu, dr gandhi heart, dr gandhi Cardiologist, dr gandhi heart attack, dr gandhi cardiac arrest
    #DrGandhiHeartSpecialist
    #DrGandhiDeath
    #DrGandhiHeartAttack
    #DrGandhiCardiologist
    #DrGandhiGujarat
    #DrGandhiDeathTelugu
    Say Hello!
    Our Website: thepulseheart.com/
    Call us: +91 99128 66966
    Contact: thepulseheart.com/contact-us/
    Follow us:
    Facebook: / mypulseheart
    Instagram: / pulseheartcentre
    Location:
    Pulse Heart Center 24/7
    MIG 287, 4th Street, opp. Global Edge School, K P H B Phase 1, Kukatpally, Hyderabad, Telangana 500085
    Phone: +91 99128 66966
    Email: pulseheartcentre@gmail.com
    Google Map: bit.ly/PulseHeartMaps
    Health Disclaimer:
    ___________________
    The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems.

КОМЕНТАРІ • 1 тис.

  • @RPavankumar-MusicComposer
    @RPavankumar-MusicComposer Рік тому +27

    ఇద్దరూ ప్రముఖ డాక్టర్లకు దన్యవాదములు....🙏
    డాక్టర్లు కూడా జాగ్రత్త లు పాటించాలి...
    మీరు ప్రజలకు చాలా అవసరం...

  • @balajiramana4588
    @balajiramana4588 Рік тому +63

    మంచి విశ్లేషణ. డాక్టర్ గాంధీ గారు చిన్న వయసులో హఠాత్తుగా మరణించడం విచారకరం, దుఖదాయకం. గానీ బతికినన్నాళ్ళూ గొప్పగా బతికారు, ఆయన మరణం కూడా గొప్పదే. శాస్త్రవేత్తలూ, వైద్యులూ ఇంకా తెలుసుకోవసింది ఎంతో ఉంది. ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫన్ హాకింగ్ రెండు సంవత్సరాల కంటే ఎక్కువ బతకరని 1963 లో వైద్యులు భావించారు. అటువంటిది ఆయన 2018 వరకూ జీవించారు.

  • @prabhakarrajusarikonda9106
    @prabhakarrajusarikonda9106 Рік тому +46

    మీ వలన మేము ఎన్నో మెలకువలు తెలుసుకుంటున్నాం sir, కృతజ్ఞతలు. వైద్య సౌకర్యాలు ఎన్ని పెరిగినా, ఆధునిక చికిత్సలు ఎన్ని వచ్చినా, మనం ఎంతకాలం బతకాలో నిర్ణయించేది మనం చేతిలో లేదని ఈ సంఘటన ద్వారా అనిపిస్తున్నది సర్.

    • @drsathyamchanda007
      @drsathyamchanda007 Рік тому

      Yes....
      God is there to control human life in arias where they can't control....

  • @padmaadiraj8598
    @padmaadiraj8598 Рік тому +24

    మీరు మనుషుల లో దేవుళ్ళు.. మీ ఇ ద్ధ రు డాక్టర్స్ కు ధన్య వాదములు.🙏🙏

  • @evsatyanarayana58
    @evsatyanarayana58 Рік тому +112

    గ్రేట్ సార్! మీ ఇద్దరు డాక్టర్లు. గుండెల డాక్టర్లు ఎంత శ్రమ, ఒత్తిడి లో పని చేస్తారో మాకు కళ్ళకు కట్టినట్టు చెప్పారు. వందల వేల గుండెలు పదిలంగా ఉండాలంటే మీరు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించేలా ఆ దేవుడు చూడాలని మనసారా కోరుకుంటున్నాను.❤

  • @kukkadapuYadagiri
    @kukkadapuYadagiri Рік тому +19

    ధన్యవాదములు ఇద్దరు ప్రముఖ డాక్టర్స్ కి 🙏🙏🙏🙏🙏
    మీరు ఎలాంటి లాభపేక్ష లేకుండా ఈ ప్రోగ్రామ్ చేసినందుకు 🙏🙏🙏🙏
    ప్రతి సామాన్య మానవునికి అర్ధమయ్యేలా వివరించారు.
    డబ్బు ముఖ్యం కాదు, "మానవసేవయే భగవంతుని సేవ "
    మీ లాగా ప్రతి స్పెషలిస్ట్ డాక్టర్స్ ఇలాంటి ప్రోగ్రామ్ లు చెయ్యాలి.
    వారి జన్మలు సార్ధకం చేసుకోవాలి.
    " డాక్టర్స్ భగవంతుని స్వరూపాలు "

  • @mulakalapallipentarao4017
    @mulakalapallipentarao4017 Рік тому +8

    మా తెలుగు వారికి దేవుడు ఇచ్చిన గిఫ్ట్. మీరు ఇద్దరు డాక్టర్స్... మా ఆరోగ్యం పట్ల మీరు ఇచ్చిన సలహాలు అదుభతమైనవి..

  • @user-kg8fs2zp8m
    @user-kg8fs2zp8m Рік тому +10

    సైన్స్ కు కూడా అందని అంచనాలతో మన హృదయం పనిచేస్తున్నదంటే చాలా జాగ్రత్తగా జాగ్రత్తలు పాటించకపోతే ప్రమాదమే అని అర్థమైనది సార్!! మీకు ధన్యవాదాలు 🙏

  • @krishnadurvasula8767
    @krishnadurvasula8767 Рік тому +14

    కారణ జన్ముడు, ఆయన నిష్క్రమణ కూడా మనకి ఒక సందేశాన్ని ఇస్తుంది.

  • @prabhakarrao2854
    @prabhakarrao2854 Рік тому +11

    అందరికీ ఉపయోగపడే విధంగా మంచి వీడియో ఇచ్చినందుకు మీ ఉభయులకునుచాలా చాలా కృతజ్ఞతలు డాక్టర్ గారూ.

  • @venkateshwarlum1489
    @venkateshwarlum1489 Рік тому +29

    డాక్టర్స్ ఇద్దరికీ ధన్యవాదాలు

  • @madhusudanraju7715
    @madhusudanraju7715 Рік тому +4

    నమస్కారములు. మీరు ఇరువురు మా వంటి సామాన్యుల కొరకు ఎన్నో విషయాలు, సూచనలు తెలియచేయడం అభినందనీయం. చనిపోయిన డాక్టర్ గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.

  • @mahimamahesh3509
    @mahimamahesh3509 Рік тому +34

    ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నా.దేవుడు తోడుగా ఉండాలి అని కోరుతూ...మహేష్ . డాక్టర్స్ కి ధన్యవాదాలు. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chinnamsrinivasarao3632
    @chinnamsrinivasarao3632 Рік тому +104

    మనిషి రూపంలో ఉన్న దేవుడులు మీరు... చక్కగా వివరించినారు.

  • @allabakshushaik9576
    @allabakshushaik9576 Рік тому +21

    డాక్టర్ శ్రీ నివాస గారికి, డాక్టర్ ముఖర్జీ గారికి హృదయపూర్వక🙏🙏 కుృతఞతలు సర్ వీూరు చాలా.. చాల విలువైన మఖ్యమైన ,సమాజానికి అవసరమైన సమాచారం అందించారు ఇలాగే వీూరు ఈరోజుల్లో సర్వ సాధారణం అయిన ప్రాణాంతక వ్యాధుల పై అవగాహన కల్పించాలని విుక్కిలి ప్రార్థిస్తూ 💐💐🙏🙏🙏🙏🙏

  • @osnmurty6317
    @osnmurty6317 Рік тому +9

    వైద్యో నారాయణో హరిః
    ఒకరికి సేవ చేసిన మాహానుభావులు వారి స్వవిషయం పట్టించుకోరు

  • @srinujoseph8898
    @srinujoseph8898 Рік тому +3

    చాలా గొప్ప విశ్లేషణ మరియు ఇన్ఫర్మేషన్ అందించిన,డాక్టర్స్ కి మా శతకోటి నమస్కారాలు అండి🙏🙏
    Srinu Babu

  • @sriharikaturu3671
    @sriharikaturu3671 Рік тому +8

    చాలా విచారకరం. వారి ఆత్మ కి శాంతి కలుగుగాక 🙏

  • @mamathamultispecialityhosp7987
    @mamathamultispecialityhosp7987 Рік тому +10

    డా.గౌరవ్ గారు ఎంతో మంది ని కాపాడారు..వారి సేవలు ఆగిపోవడం బాధాకరం సార్....
    cardiologist లు 3 or 4 members కలిసి team లాగా హాస్పిటల్ ని పెట్టుకోవడం better సార్.
    we miss u sir dr.gourav gaaru

  • @srivenkateshwarabajanatvar3321

    Explaining was EXCELLENT sir BOTH the DOCTORS always gives very Good advice to us,
    కానీ సార్ అలా ఆలోచించ కూడదు, కొంతమంది అన్ని అలవాట్లు ఉన్న ఎక్కువ కాలం హ్యాపీ గా జీవితం గడుపుతున్న సందర్భాలు ఉన్నాయి సార్,

  • @RamanaMurthyBV
    @RamanaMurthyBV Рік тому +31

    I missed my MBBS seat in a thin margin because there are only 9 medical colleges in United AP in 1989. I joined Agriculture. Due to my inclination towards medicine I spent most my learning after M.Sc - Agriculture in plant Pathology and MBA. I purchased Principles and Practices of Medicine, Medical Microbiology , Human Pathology, Human Physiology , Pharmacology and Psychiatry. Now I am watching videos of eminent Doctors of different discipline. I am fortunate to subscribe your videos Doctor. Now I am able to track my health with lot of precautions. But my touring life and hotel food is not allowing me to follow proper diet and Exercise. I am preferring to take more salads after watching your videos ❤❤❤

    • @jeevanarahasyam
      @jeevanarahasyam Рік тому +1

      I am also very passionate about medical sciences.. unfortunately I couldn't become a doctor.. I read a lot on this science.. very very noble profession.. very challenging profession that gives immense satisfaction.. recently my neighbour's daughter gave me several medical books as she completed her MBBS and moving to next level. 😊

    • @ks6326
      @ks6326 Рік тому

      Now you aooear fir neet. Colleges increased

  • @venkateswarlugude5275
    @venkateswarlugude5275 Рік тому +13

    ఆత్మకు శాంతి కలగాలి 🕊️

  • @ravikumarnimmala62
    @ravikumarnimmala62 Рік тому +79

    ఇంత వర్క్ టెన్షన్ లో కూడా.. మీరు ఇలా వీడియోలు చేయాలని సంకల్పించడం నిజంగా అభినందనీయం...
    వైద్యం ఒక అవసరం..
    వైద్యుడు ఒక నమ్మకం..
    కనిపించే దైవం డాక్టర్...
    సార్... నాకు 2011 లో MVR జరిగింది..2016 లో stent వేసారు.నేను యాక్టివ్ గానే ఉంటాను.కానీ గత రెండు నెలలుగా ఆయాసం మొదలైంది.అది పెరుగుతూ వస్తుందని విజయవాడ రమేష్ హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యాను.అపుడు నాకు హార్ట్ రేట్ ఎక్కువగా ఉంది.నాలుగు రోజులుకి క్రమేణా తగ్గింది. ఫైనల్ గా రమేష్ గారు మీ హార్ట్ బీట్ రికార్డ్ చేసాము. డిజార్డర్ లో కొట్టుకుంటుంది అని ecospirin బదులు Rivaroxaban 20mg పెట్టారు. దానివల్ల యూరిన్ ట్రాక్ ప్రక్క నుంచి బ్లడ్ లీక్ అయ్యింది.i have some doubts..నా నెంబర్ 9248 656 919 క్షమించగలరు.. please call me once SIR🙏

    • @venkannabindusarikela6009
      @venkannabindusarikela6009 Рік тому +2

      Sir naku left leg lo blocks vachayi daniki rajahmundry lo treat chesaru naku kuda ecospirin75 rivaroxaban20 mg icharu naku kuda meelage urin loninchi blood padindi cardiologist ki chepthe rivaroxaban 10 mg vadamannaru continue chesthunnanu urine nundi blood ravatledu sir

    • @deeptirao5982
      @deeptirao5982 Рік тому

      Very informative interview. Dr. Mukherjee is speaking excellent Telugu.

    • @saradadevikalavacharla8389
      @saradadevikalavacharla8389 Рік тому

      శ్రీ గౌరవగాంధీ గారి నిర్యాణం సమాజానికే నష్టం.

    • @saradadevikalavacharla8389
      @saradadevikalavacharla8389 Рік тому

      చాలా ఉపయోగకరమైన సమాచారమిచ్చారండీ.మీ యిద్దఱికీ హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏

    • @balajirao8882
      @balajirao8882 Рік тому

      He is a Telugu man

  • @raajakumar9645
    @raajakumar9645 Рік тому +16

    డాక్టర్స్ గారైన అందరికీ నమస్కారములు. డాక్టర్ గారు మరణించిన విషయమై ప్రజల ప్రాణము నిలిపే దైవం డాక్టర్ అని ఈ విషయం అందరికి బాధ కలిగించింది. ఒకవేళ ఇతర కారణాలు ఏమైనా ఉంటాయేమో వాటిని డాక్టర్లు ఇతర పేషెంట్స్ విషయంలో శ్రద్ధ తీసుకోవాలని మా కోరిక అందుకై, మీ అందరూ చర్చించుకొని కారణము కనుగొనవలసి ఉన్నది. ఏదే ఏమైనా దైవ నిర్ణయమును ఎవరూ నిలపలేము. ఇది దేవుని నిర్ణయంగా ఆయన ఇచ్చిన ఆయుష్షు అంతవరకే అని తలంచుచున్నారు. దయచేసి నా తలంపు తప్పుగా భావించకూడదని మనవి చేయుచున్నాను. నమస్తే - ఆర్. యస్.

  • @apparaokanakamedala3607
    @apparaokanakamedala3607 Рік тому +10

    Both of you are doing great service to the society

  • @DrVLNSastry
    @DrVLNSastry Рік тому +10

    *"మానవప్రయత్నం లేనిదే దైవసహాయం ఫలింపనేరదు"* అనే సామెత మనకు తెలుసు. *"గాలిలో దీపం పెట్టి దేఁవుడా! నీదేభారం"* *అని అనకూడదనీ తెలుసు. గుండె ఆపరేషన్లు విజయవంతంగా చేయడం... ఆతని చాతుర్యానికి ప్రతీక. ఆహారవిహారాలపై(Diet regime & Life style including exercise) అవగాహన, అభ్యాసం మరో కోణం. ఇంతకీ ఆయుర్దాయాన్ని ( except accidents) genes నిర్ణయిస్తాయన్నది ఓ సిద్ధాంతం. భయంకర వ్యాధులు.. మనుషుల్ని చాలా ఇబ్బంది పెడతాయి... ఆ ఇబ్బందులతోటే కొందరు చాలా కాలం బతుకుతారు. కొందరు త్వరగా చనిపోవచ్చు*. *Longevity is prompted by genes*... *One postulate*.
    *Useful Theoritical principles తెలిసికూడా... పాటించకపోవడాన్ని ఆయుర్వేదం.. "ప్రజ్ఞాపరాధం"(misuse of intellect/wisdom) అని వివరించింది.* *Pandemics/Epidemics/ Endemics.. are described as "జనపదోధ్వంస" వ్యాధులు. In that context, ప్రజ్ఞాపరాధ is attributed as an etiology(causitive factor). *...చిత్తోద్వేగ (psychic stress) & నిద్రాభావం (deficiency of sleep): ఎన్నో వ్యాధులకు కారణమని ఆయుర్వేదం చెప్పింది.Dr. VLN Sastry, MD(Ay)(BHU), Rtd. Adl. Director, Dept.of AYUSH. (9963634484)

  • @ramakrishnaagrapu438
    @ramakrishnaagrapu438 Рік тому +2

    డాక్టర్స్ కి పేషెంట్ జీవితం ఎంత బాధ్యత తో ఉంటారో దానికి మీరు ఎంత ఒత్తిడి కి గురి అవుతుంటారో మి మాటలు లో తెలుస్తుంది అందుకే డాక్టర్స్ ని ప్రత్యక్ష దైవం గా అభివర్ణిస్తుంటారు

  • @raghavareddythogaru9066
    @raghavareddythogaru9066 Рік тому +7

    మేము ఏమాత్రం ఊహించని గుండె చికిత్స చేసే డాక్టర్లకు స్ట్రెస్ వల్ల ప్రమాదం ఎలా ఉందొ చాలా బాగా చేప్పారు
    ఒక గొప్ప డాక్టర్ కు ఆలా జరగడం విషాదం వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం 😢
    🙏🙏🙏🙏

  • @subbareddypeketi1491
    @subbareddypeketi1491 Рік тому +3

    డాక్టర్ ముఖర్జీ గారు, డాక్టర్ శ్రీనివాస్ గారు చాలా బాగా మాట్లాడుతూ, వైద్యపరమైన అంశాలపై చక్కటి విరణ ఇచ్చారు అది ప్రతి సామాన్యుడికి కూడా అర్థం అయ్యేలాగా ఉంది..!!
    లోకంలో నడక అనేది సర్వసామాన్యంగా ఒక మంచి వ్యయామంగా, పరిగణిస్తున్నారు మాన్యులు,సామాన్యులు కూడా..!!
    కానీ *యోగ శాస్త్రం* మాత్రం నడకను దిగువ స్థాయి వ్యయామంగా పరిగణిస్తుంది..!!
    దీనికి కారణం ఏమంటే.. ఇహ ఇక్కడ నుండి శ్రద్ధగా గమనించండి,
    మీరు కాఫి ని తయారుచేసే మిషన్ ను చూసే ఉంటారు, అందులో పాలు, పంచదార, కాఫి గింజలు లాంటి ముడి సరుకులు వేసి ఉంచాలి అంతే.. మనకు కాఫి కావాలనుకున్నపుడు ఒక కప్ ను ఆ మిషన్ క్రింద ఉంచగానే ఖచ్చితంగా ఒక కప్ మాత్రమే కాఫి ఇస్తుంది..!!
    అలాగే.. మన శరీరానికి కూడా సుమారుగా 90 శాతం ప్రాణవాయువు,86 శాతం నీరు, 25 శాతం ఆహారం (పీచుపదార్ధం) అందించినట్లైతే.. *స్వతాః శుద్ధి, స్వతాః సంవృద్ది, అనే రెండు వ్యస్థల ద్వారా, మరియు *భస్మీకరణ,భాష్పికరణ* రెండు విసర్జన ప్రక్రియల ద్వారా మన శరీర కణజాలం కలుషితం కాకుండా రక్షించే రక్షణ వ్యవస్థను సహజంగా మనం రూపొందించుకునే మార్గం *యోగ సాధన* ద్వారా సాధించవచ్చును..!!
    మా *విశ్వంభరయోగం (సూక్ష్మయోగా) సాధనలో ముఖ్యంగా *సూక్ష్మ ప్రాణాయామం* ద్వారా ఊపిరితిత్తులు శుద్ధి జరుగుతూ, ప్రాణవాయువు సమృద్ధిని సాధించుకోవచ్చును.. !!
    పంచభూతలతో,పంచకోశాలను శుద్ధి చేసుకునే మార్గం సులభం అవుతుంది..!!
    అదే ఏరోబిక్ వ్యాయామం చేయడం వలన ఊపిరితిత్తులు శుద్ధి జరకపోగా ఉన్న కొద్దిపాటి ప్రాణవాయువు కూడా ఖర్చు అయిపోయి ప్రాణహాని సంభవిస్తుంది.. కాబట్టి ప్రస్తుత వాతావరణ,పర్యావరణ, దృష్ట్యా కూడా..
    *యోగ మార్గం* ప్రమాద రహితమైనది కావున నా సహోదరులారా నా విన్నపాన్ని మన్నించి..
    ముందుగా *ప్రాణాయామం* నేర్పించి తదుపరి వ్యాయామం ఆచరించే యోగ నేర్చుకోండి..!!
    *ఆయుష్షు ప్రమాణం ముఖ్యం కాదు ఆయుష్షు ఉన్నంతవరకు ఆరోగ్యం ముఖ్యం*
    మతిని బట్టి గతి
    *ఈసురోమని ప్రజలంటే దేశమేగతి బాగుపడునోయ్*
    సర్వేజనాః సుఖినోభవంతు
    లోకాసమస్తా సుఖినోభవంతు
    ఆమ్ శాంతి,శాంతి,శాంతిః
    💐💐💐💐💐💐💐💐

  • @yugandhardevagiri7122
    @yugandhardevagiri7122 Рік тому +7

    మీ విలువైన సమయాన్ని కేటాయించి సామాన్య ప్రజలకు కూడా అర్థం అయ్యేలా చాలా చక్కగా వివరించారు... ధన్యవాదాలు సర్🙏😍💝

  • @satyalakshmi6368
    @satyalakshmi6368 Рік тому +12

    God's will....Noone can stop....but for the family.... Big loss.... May God give strength to recover the loss of main family members 🙏🙏

  • @stanleyvijayakumar
    @stanleyvijayakumar Рік тому +10

    వాన రాకడ, ప్రాణం పోకడ ఎవరు చెప్పగలరు? సామెత ఉంది గా!

  • @Srinivas-rc3ip
    @Srinivas-rc3ip Рік тому +10

    Very useful discussion, please continue for ever

  • @srinivasrao7673
    @srinivasrao7673 Рік тому +1

    అద్భుతమైన ప్రోగం అని నా అభిప్రాయం ఇద్దరు దేవుళ్ళ కు నా శిరస్సు వంచి నమస్కిరిస్తున్నా🙏🙏🙏🙏❤️❤️❤️💐💐💐👏👏👏👏👏

  • @gadesivasankarareddy2014
    @gadesivasankarareddy2014 Рік тому

    Sir, గౌరువ డాక్టర్స్ కి నమస్కారములు. మీ వీడియోస్ ఎన్నో చూస్తున్నాను పేషంట్స్ కి కావలసిన ఎన్నో విషయాలను నిస్వార్థంగా వెల్లడించారు op కొరకు 7,8 వందలు ఇచ్చి చూపించుకుని వాల్లా డౌట్స్ తీరక అసంతృప్తి తో వచ్చే పేషన్ట్స్ మీరిచ్చే సలహా లు కూ ప్రజలు ఎంతో ఋణపడి ఉంటారు సార్ మీ లాంటి డాక్టర్స్ కి కృతజ్ఞతా అభినందనలు.

  • @ananda6878
    @ananda6878 Рік тому +9

    కరోనా వాక్సినేషన్ ప్రభావం కూడా ఉండవచ్చు నేమొ! ప్రపంచం ఉపయోగించిన వ్యాక్సిన్సు అన్ని కూడా మామూలుగా అన్ని రకాల పరీక్షలు నిర్వహించిన తర్వాత వచ్చిన వ్యాక్సిన్లు కావు. అప్పటికప్పుడు వచ్చిన ఈ పెనుభూతాన్ని రాకుండా చేయడం కోసం పూర్తి పరీక్షలు చేయకుండానే మనకందరమూ వేయించుకున్నాం కాబట్టి దాని ప్రభావం కూడా ఉండొచ్చు. కరోనా తర్వాతనే ఇలాంటి ఆకస్మిక మరణాలcomplaints రావడం మనం ఉంటూ ఉన్నాం.

  • @sekhar3877
    @sekhar3877 Рік тому +11

    ప్రజలను కాపాడే దేవుళ్ళు 🙏🙏

    • @gopalkrishnaputchala9840
      @gopalkrishnaputchala9840 Рік тому

      Thanks a lot for your inputs and suggestions. I don't know how many are doing the relaxation technique (savasanam) after completing the exercise. I strongly believe it is a must.

    • @chandrasekharmukunda9236
      @chandrasekharmukunda9236 Рік тому

      Doctor కూడా మనిషే
      యమధర్మ రాజు పిలిస్తే ఎవరియిన వొకటే. సొల్లు డబ్బు దొబ్బడానికే . Most un ethical proffession. నీతి లేని మనుష్యులు మీరు

  • @venkatpothineni5574
    @venkatpothineni5574 Рік тому +1

    చాలా మంచి విషయాలు చెప్పారు. చాలా ఉపయోగకరమైనవి. మీ regular OP లో అందరికి ఇలా చెప్పడం సాధ్యం కాని పని.
    మీ దగ్గరకు వచ్చే రోగులకు మీరు చేస్తున్న వీడియోలు కూడా prescription గా కూడా ఇవ్వవచ్చు. మరిన్ని వీడియోస్ చేసి ప్రజలకు ఇంకా దగ్గర అవ్వాలని ప్రార్ధన

  • @mancheelamuralikrishna5075
    @mancheelamuralikrishna5075 Рік тому +7

    Thanks for sharing your thoughts and scientific insights by both of you Dr Mukherjee garu and Dr.Srinivas garu .
    At this point my prayers to Dr Gandhi family.

  • @sekhar7430
    @sekhar7430 Рік тому +7

    Hatsoff to both Doctors. Well explained

  • @lalithavidya2005
    @lalithavidya2005 Рік тому +8

    My deepest condolences to Dr.Gandhi garu.. Thankyou very much sir for educating us regarding the health issues. My mother (67)
    will be following you regularly and inform us with ur valuable suggestions 🙏

  • @bhaskararaovaska1832
    @bhaskararaovaska1832 Рік тому +1

    Dr Mukarj garu
    Dr Srinivas garu
    బాగా చెప్పారు మీకు
    నా నమస్కారములు
    మీరు చెప్పిన మాటలు నేను
    పాటిస్థాను.🙏🙏🙏

  • @srinivasapadmakar3057
    @srinivasapadmakar3057 Рік тому +5

    Thank you Dr. Movva Srinivas garu and Dr. mukherji garu. Really you both educating public. Highly thankful to both you my beloved doctors. Take care of your health also. God bless you both

  • @vijayakumariraphael2365
    @vijayakumariraphael2365 Рік тому +5

    Thank you so much for your valuable, precious, and informative response to us dear doctor's. We are always thankful to all our God's gifted doctor's 🙏 please keep the awareness of the society 🙏

  • @rayapugopu8825
    @rayapugopu8825 Рік тому +6

    You two doctors are God's gift to society praise the lord

  • @user-lx1lg4gv8k
    @user-lx1lg4gv8k Рік тому

    డాక్టర్ గారూ మీరు మంచి విలువైన ఆరోగ్య సూత్రాలు తెలియ చేశారు మీరు తెలియజేసిన విషయాలు ఖచ్చితంగా పాటిస్తాము ధన్యవాదములు

  • @jaswanthjahnavi
    @jaswanthjahnavi Рік тому

    Good awareness programme... థాంక్స్

  • @sasikanthalluru9790
    @sasikanthalluru9790 Рік тому +6

    You both doctors made very useful & informative discussions and creating health awareness in society. God bless you both

  • @subrahmanyeswararao3852
    @subrahmanyeswararao3852 Рік тому +4

    Dr sir,
    This video is very informative and knowledgeable for all.
    Thank you for both doctors and God bless ❤

  • @Gamechanger_984
    @Gamechanger_984 Рік тому +2

    Huge respect for both of you and high appreciation as well, thank you very much for sharing valuable insights...

  • @mohanamuralipasupuleti8408
    @mohanamuralipasupuleti8408 Рік тому

    మీ వివరణ చాలా బాగుంది.ప్రజాలు తప్పుగా ఆలోచించకుండా ,అంత మన విధి అనుకోకుండా. మాంచి వివరణ .TQ respected dr ముఖర్జీ&dr శ్రీనివాస్

  • @darabuchaiah7029
    @darabuchaiah7029 Рік тому +3

    డాక్టర్లకు ధన్యవాదాలు మీరు దేవుండ్లు సార్ 🙏

  • @vinaykthota
    @vinaykthota Рік тому +5

    Very enlightening discussion sir!

  • @sidharthateja1871
    @sidharthateja1871 Рік тому +2

    Dear Doctors, wonderful! Well said!!! Your this talk besides giving great deal of hope confidence and assurance to lakhs of viewers. All your talks are very valuable though simple but unravel intricate nuances of medical science! Thanks a lot ! 💐💐💐🙏

  • @kampelli72
    @kampelli72 6 місяців тому

    Chala super sir mee lanti Dr's intha risk chesi public ni educate chestunnaru, mee time ni entho busy GA undi kuda time istunnaru

  • @ask7055
    @ask7055 Рік тому +4

    Sincere and interesting discussion... thanks a ton to both of you...

  • @vedarajuv7376
    @vedarajuv7376 Рік тому +8

    జాతస్య మరణం ధ్రువం - భగవద్గీత
    కానీ మనం ప్రకృతి కి దగ్గరగా వీలైనంత ధర్మంగా జీవించడమే మనం చేయవలసినది. ఆధునిక విజ్ఞానం తో సమస్తం మనం అధీనంలోకి వస్తుందనుకోవడం భ్రమ

    • @TheJovial1970
      @TheJovial1970 Рік тому

      The concept of existence of God is just a belief and those who are weak hearted only believe in God. Telugu lo cheppalante MANASIKA DURBALATVAM. Adi tappu kaadu, kanee ade nijam ani vadinchadam tappu.

  • @_gaming3100
    @_gaming3100 Рік тому

    గూడెవెనింగ్ సార్, ధన్యవాదాలు 💐💐

  • @ramuduchinna8360
    @ramuduchinna8360 Рік тому

    మీరు ఇద్దరు కలిసి చేసిన ఈ వీడియో ఎప్పటికి స్తిరస్తాయిగా గుర్తుంచు కోవలసిన చాలా చాలా మంచి vedio సార్. మీకు హృదయూర్వక నమస్కారములు సార్🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-qb2tw8by2d
    @user-qb2tw8by2d Рік тому +15

    Excellent explanation by both the doctors and it elevated the Noble profession. Deep condolences for the sad demise of the young doctor who gave life to 16k people.

  • @allumallusreeramarao6344
    @allumallusreeramarao6344 Рік тому +3

    Very good advice by both eminent doctors. We thankful to them.

  • @keshavadarla2023-iz3en
    @keshavadarla2023-iz3en Рік тому

    You deserve much appreciation.Please inform the public on rational and scientific investigations on cardiology.

  • @gopikrishnareddy3784
    @gopikrishnareddy3784 Рік тому +1

    మంచి famous doctor in Jamnagar... తన దగ్గర నేను tests చెయించుకున్నాను

  • @saratkumar2484
    @saratkumar2484 Рік тому +16

    Excellent video, thanks to two doctors for very clear explanation.Hope everyone follows their advice.
    Thanks from an 82 y old pharmacist. I had a mild cerebral stroke ten years ago, which disabled me only 10% on my right arm n leg.

  • @t.s.sbhargavateja6196
    @t.s.sbhargavateja6196 Рік тому +3

    nice information sir.
    good learning for all the doctors who usually keep their health as least priorities.
    lots of information today which is required for every individual.
    thank you🙏🙏

  • @GKVVx
    @GKVVx Рік тому +2

    చాలా బాగా చెప్పారు. ధన్యవాదములు.

  • @k.s740
    @k.s740 Рік тому +1

    Thank you dear doctors, you are rendering great service to the people by posting this valuable video and looking forward for your vedieos.

  • @sridhararaonuthaki3834
    @sridhararaonuthaki3834 Рік тому +3

    Kudos to all live saving cardiologists : real stressful life ! God bless you all !

  • @kubervk7073
    @kubervk7073 Рік тому +12

    I had bypass surgery in the year 2001 at Appollo Hospital Chennai and operation done by Honourable Doctor Shri M.R.Girinath and daily I use to do exercises as well as yoga. I am happy to hear your suggestions for reducing the heart attacks.👍👍🙏

    • @avulamadhusudhanrao2682
      @avulamadhusudhanrao2682 Рік тому

      పోష్టమార్టమ్ చేస్తే ప్రాబ్లమ్ తెలిసిఉండేదేమో?

  • @faheemuddin5254
    @faheemuddin5254 Рік тому

    నమస్కారం సార్ మంచి సలహాలు ఇచ్చారు మీరుకూడా చాలా జాగ్రత్త వహించాలి అదేవుడు మీకు చల్లగా చూడాలి మీవల్ల లక్షల మంది బాగుంటారు.

  • @DPrakashenglish
    @DPrakashenglish Рік тому +2

    Wonderfull explanation sir.... 🙏🏻🙏🏻🙏🏻

  • @mastansharief2293
    @mastansharief2293 Рік тому +7

    Sir which oil vadali.. Ee topic meeda discussion cheyochuga... Can you include who prepare oils in industries too in discussion

  • @sasifabricpaintings
    @sasifabricpaintings Рік тому +5

    Parents give priority to take care of children, forget about themselves, same with you doctors SIR. Rip for Dr. Gandhi sir.

  • @rajusiriki3791
    @rajusiriki3791 Рік тому

    చాలా సంతోషం సర్ మీ ఇద్దరకు నా అంస్కారాములు 🙏🙏🙏🙏🙏🙏

  • @poornachandrarao6651
    @poornachandrarao6651 Рік тому +2

    Very good information. Thanks to both of you sir

  • @johnwickbond2050
    @johnwickbond2050 Рік тому +13

    Our deep Condolence to his family.

    • @udaykiran4370
      @udaykiran4370 Рік тому

      Instead of condolences to Family, say RIP atlleast he will be in peace, now a days people are dying with heart diseases due to family tensions..

  • @vimaladevineeredu2878
    @vimaladevineeredu2878 Рік тому +4

    Doctors are real god on the Earth 💐💐💐

  • @trinadhulunalla2108
    @trinadhulunalla2108 Рік тому

    Both of you very great, sir.your helping nature is excellent .so many people are being educated.God will surely like both of you and help you and your families .

  • @chinnaraonanda
    @chinnaraonanda Рік тому

    వీడియోలో విషయాన్ని క్లుప్తంగా తెలియపరచినందుకు ధన్యవాదాలు సార్............

  • @azadshaik3688
    @azadshaik3688 Рік тому +3

    Doctors I thank you for your efforts in educating common people about cardiac problems.❤🙏

  • @venkateswarlugude5275
    @venkateswarlugude5275 Рік тому +5

    Stress is most unfortunate...with out education life no stress happy maind

  • @emanikamesh5165
    @emanikamesh5165 Рік тому

    మంచి విషయాలు సూటిగా స్పష్టంగా చెప్పారు. కానీ ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలిపారు.కనీసం చేయవలసిన పనులు తెలిపారు. ముఖ్యంగా కడుపు పై భాగంలో గ్యాస్ నొప్పి ప్రమాదకారి అన్నారు.చాలామంది దీనిని తేలికగా తీసుకుంటారు.నేనుకూడా అదే భ్రమలో ఉన్నాను. కొంచెం జాగ్రత్తగా ఉంటాను ధన్యవాదాలు సార్.మీ సందేశం, చాలా అవసరం. మీ సేవా దృక్పథానికి నమస్సుమాంజలి,

  • @narasamambavutukuri1987
    @narasamambavutukuri1987 Рік тому

    ఎంతో బిజీబిజీగా వుండే మీరిద్దరూ మాఅందరికీ చాలా మంచి వివరణాత్మక వీడియోలు షేర్ చేస్తున్నారు. చాలా ధన్యవాదాలు మీకు.

  • @kannapurna5251
    @kannapurna5251 Рік тому +4

    Puneet raj Kumar sir,siddharth use to do very heavy work outs with special equipments in their homes,but we can do regular normal exercises, yoga/ dhyan,with atleast 15 to 20 minutes walking, in early morning, before 8: 30 am

  • @dn9416
    @dn9416 Рік тому +4

    may his family recover from his loss,

  • @rameshgorge6787
    @rameshgorge6787 Рік тому

    Rarely we come across this type of conversation by two eminent doctors. Very useful.

  • @jayapaultalathoti1504
    @jayapaultalathoti1504 Рік тому

    You both discussed well
    You gave good suggestions
    We need to listen such kind of
    Valueble discussions
    Thank you Sir
    T.Jayapaul
    Guntur
    AP

  • @sreedharpeddi9525
    @sreedharpeddi9525 Рік тому +75

    సార్ మరణం దేవుడు ఇచ్చే వరం...అంటే మీరు ఎన్ని జాగ్రత్తలు ఎక్స్సార్సిజులు చెప్పిన ఎన్ని కేలరీల ఆహారం వాడుకోవాలో చెప్పిన పుట్టిన ప్రతి ప్రాణి చనిపోక తప్పదు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వొచ్చే రోగం రాక తప్పదు...

    • @phanip3014
      @phanip3014 Рік тому +1

      baaga chepparu dhanya vaadamulu. Idi 100% nijam

    • @sreelakshmirayidi7782
      @sreelakshmirayidi7782 Рік тому

      ​@@phanip3014 7

    • @CRITISISMisgood
      @CRITISISMisgood Рік тому

      Chal bosadike, dobbey, agnanapu gorre

    • @jaganmohanp
      @jaganmohanp Рік тому +7

      నొప్పి లేకుండా చనిపోతే...బాగుంటుంది..
      ఎవరికైనా..

    • @teluguhla-hn5ft
      @teluguhla-hn5ft Рік тому

      Maree rogam thagginchadaniki vaidhyaranga nipunulu unnaru kadhaw

  • @nagarjunakonka4145
    @nagarjunakonka4145 Рік тому +3

    Recently i got chest pain....my ECG,troponin,treadmill test all were normal....after your discussion i got new doubts now.

    • @karthik1720
      @karthik1720 Рік тому

      Please share your doubts here I will try to solve

  • @apparaodasari2453
    @apparaodasari2453 Рік тому +2

    Very good topic.Thank you Sir.

  • @sunnyips2728
    @sunnyips2728 Рік тому

    Worth Watch Video thank you Pulse Heat Centre

  • @jaiho3382
    @jaiho3382 Рік тому +15

    If an expert doctor himself unable to diagnose on time,who else can do? Most unfortunate happened to Dr.Gandhi....RIP
    Thanks for your analysis dear doctors....you please manage the stress and save many others lives 🙏🙏

    • @nareshgurram8831
      @nareshgurram8831 Рік тому

      We can diagnose by 24 hr ECG holter monitering UPBEAT (Wireless instrument) by monitra Healthcare.
      So requesting all to take a test.

    • @suryaprakasam46
      @suryaprakasam46 Рік тому

      Doctors are also human beings with same anatomy. THEY ARE ALSO PRONE TO DISEASES.

    • @coconutbala
      @coconutbala Рік тому

      చాలా మంచి clarity itcharandi first hand information apohalu sandehaalu ఊహాగానాలు కి తావు లేకుండా dr muvva srinivas gariki ముఖర్జీ గారికి ధన్యవాదాలు

  • @venkataramanamurtychinta7139
    @venkataramanamurtychinta7139 Рік тому +20

    No one escapes from death

  • @nageswarareddynalabala7685
    @nageswarareddynalabala7685 Рік тому +2

    Thank Q, Doctors for secrets and important information.please continue this type of health tips.❤

  • @pinkpurple1301
    @pinkpurple1301 Рік тому

    Excellent information మీకు పాదాబి వందనములు.

  • @user-jq4io7mg7i
    @user-jq4io7mg7i Рік тому +4

    సార్ కరోనా ఇంజక్షన్ వెసుకోడంవలన వస్తేనయి సార్

  • @kaifhanmalli732
    @kaifhanmalli732 Рік тому +8

    వెధవ ఫుడ్ మానేసి మంచి ఫుడ్ తినండి,గుండె సంబంధిత వ్యాధులు రావు!

  • @narasimhamkaler8783
    @narasimhamkaler8783 Рік тому

    Very nice educative informative video sirs.Reality this video is timely posted sir and it clarifies lakhs of people’s doubts sir .HATS OF TO BOTH OF YOU SIRS

  • @meerb4u
    @meerb4u Рік тому

    Two Great Humans.. What an inspiration you are to the people. I sincerely boww down to both of you.

  • @chalaadbhutamabhivandanamu7553

    Respects to Late Sri Dr Gaurav Gandhi ji🙏🙏🙏🌹🌹🌹