The doctor’s dilemma II ఏ శిక్ష కైనా సిద్ధం

Поділитися
Вставка
  • Опубліковано 1 тра 2024
  • The doctor's dilemma at Pulse Heart delves into the intricate decisions and dilemmas faced by cardiologists as they navigate through complex cases. Join us on a journey through the world of cardiology and witness the expertise and dedication of our team in delivering compassionate care and life-saving treatments to our patients.
    #doctorsdilemma #cardiology #heartcare #medicaldecisions #cardiologist #medicaldilemmas #healthcare #heartdisease #cardiacsurgery #patientcare #medicalprofession #healthcareindustry #medicaldecisionmaking #doctorpatientrelationship #medicalpractice #heartfailure #cardiacissues #patienthealth #medicaladvice #healthinformation
    Hello!
    Our Website: thepulseheart.com/
    Call us: +91 99128 66966
    Contact: thepulseheart.com/contact-us/
    Location:
    Pulse Heart Center 24/7
    MIG 287, 4th Street, opp. Global Edge School, K P H B Phase 1, Kukatpally, Hyderabad, Telangana 500085
    Phone: +91 99128 66966
    Email: pulseheartcentre@gmail.com
    Google Map: bit.ly/PulseHeartMaps
    Health Disclaimer:
    ___________________
    The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems.
  • Ігри

КОМЕНТАРІ • 1,6 тис.

  • @sruthiramu8956
    @sruthiramu8956 Місяць тому +115

    Sir మీరు చేసింది 1000% కరెక్ట్..మీరు god తో సమానం..అతనికి..నిండు నూరేళ్లు..మీరు జీవించాలి..సర్

    • @KrishnaMurthy-gd2su
      @KrishnaMurthy-gd2su 29 днів тому +1

      నల్లంటివాళ్ళు aute badiripulaku బయపడి రిజెక్ట్ చేస్తా కానీ మీరు confidence గా sucees చేసారు you are well done sir

    • @muralidharpendyala3113
      @muralidharpendyala3113 29 днів тому +1

      I am a lawyer.U did the best humanitarian service. No successful legal issue will arise.of course launching a legal proceeding is not in our hands but will be of no avail.

    • @sreenivasarajukosuri1126
      @sreenivasarajukosuri1126 29 днів тому +2

      100% sir mee kanna peddavadini deergayushmanbava

    • @ashishmj211
      @ashishmj211 28 днів тому +1

      Sir meru chesinadi 100% ok andi
      Meru devudula kapadaru well done Sir ammavari meku Thodu unnaru

    • @raghavareddythogaru9066
      @raghavareddythogaru9066 28 днів тому +2

      అలాటి వాడు సడన్ గా పొతే ఏడ్చి ఊరుకుంటారు
      తల్లిదండ్రులు ఆ వయసు వాడికి ఏం చెప్తారు, ఎంత విసిగి పోయారో

  • @user-dh9zw7oy5s
    @user-dh9zw7oy5s 28 днів тому +21

    ఇంత బహిరంగంగా వివరించే, దమ్మే మీ నిజాయితీ కి చిహ్నం 👍🌹🌹🌹🌹🌹

  • @janakisankara5936
    @janakisankara5936 Місяць тому +51

    ఈ రోజుల్లో కూడా ఇలాంటి డాక్టర్స్ ఉన్నారంటే ఆశ్చర్యం గానూ, చాలా ఆనందం గానూ ఉన్నది sir.🙏🙏🙏

  • @vishwanathreddyn1242
    @vishwanathreddyn1242 28 днів тому +20

    ప్రాణాపాయ స్థితిలో ఉన్నఆ యొక్క యువకుడికిగుండె ఆపరేషన్ చేసి ప్రాణాలు కాపాడినమీరే నిజమైన దేవుడు డాక్టర్ సార్ గారుమీకుమా యొక్క పాదాభివందనాలు

  • @dattashaktipeetam
    @dattashaktipeetam 28 днів тому +22

    వైద్యుడు దేవునితో సమానం కనుక మీరు దేవునిలా చేశారు మీరు చేసింది 100% మంచి నిర్ణయం మీకు మా శుభ అభినందనలు

  • @adhivasiyerukalahakkulapor296
    @adhivasiyerukalahakkulapor296 Місяць тому +25

    డాక్టర్ గారు మీరు చేసిన ఆపరేషన్ 100% కరెక్ట్... మీరు ఆ యొక్క వ్యక్తి ప్రాణాలు కాపాడారు...చాలా గొప్ప పని చేసారు..., మీకు హ్రృదయపూర్వక అభినందనలు.

  • @sivaprasad-vo9zg
    @sivaprasad-vo9zg 29 днів тому +8

    మీది చాలా పెద్ద మనసు సార్ ఫ్రీగా చేస్తామన్నారు ఏ హాస్పిటల్లో వాళ్ళు గాని క్లినిక్ వాళ్ళ గాని కనీసం సలహా కూడా ఫ్రీగా ఇవ్వట్లేదు సార్

  • @sunilratnakumar6636
    @sunilratnakumar6636 29 днів тому +14

    Doctor Garu మీ వీడియోలు చూస్తూ వుంటాను, కనిపించే దేవుడు డాక్టర్ అంటారు సర్, ఈవిషయం లో మీరు చేసింది 100పర్సెంట్ కరెక్ట్ సర్,your one of the good doctor sir, best councillor sir 👍👍👍

  • @mamidijyothi4428
    @mamidijyothi4428 Місяць тому +20

    దైవం మానుష రూపేణ
    అంటే ఇదేనేమో!
    పది కాలాల పాటు మీ వంశం
    చల్లగా ఉంటుంది ❤

  • @Sriram11294
    @Sriram11294 Місяць тому +19

    న్యాయం గా ధర్మం గా కూడా మీరు చేసింది correct doctor gaaru. ఈ సంఘటన చెప్పి చాలా మంచి పని చేశారు. 🙏

  • @vamsik5960
    @vamsik5960 29 днів тому +8

    డాక్టర్ గారు నమస్తే మీరు 26 సంవత్సరాల అబ్బాయి గురించి మా అభిప్రాయం అడిగారు మీరు చేసింది చాలా చాలా మంచి పని డాక్టర్ పని ప్రాణం కాపాడటం మీరు అదే చేసారు

  • @ravikumar-wi1vv
    @ravikumar-wi1vv 29 днів тому +17

    మీరు అతని తండ్రి మాట పట్టుకుని ట్రీట్ చెయ్యక పోతే ప్రాణం పోతుంది అని ఇంకొక govt doctor గారి తో certify చేయించి treatment చేసిన యెడల యెటువంటి legal issues రావు. కానీ మీకు అతని ప్రాణం నిలబెట్టాలి అనే ధ్యాస లో ప్రాణ భిక్ష పెట్టారు. You did fantastic job. Real doctor మీరు. చచ్చిన శవాన్ని కూడా డబ్బు ఇవ్వక పోతే ఇవ్వని రోజుల్లో చాలా tension తో free గా treatment చేసిన మీరు చాలా గొప్పవారు. చాలా మంది కి స్ఫూర్తి మీరు. మీ clinic address చెప్పగలరు.

    • @chavanageswararao4482
      @chavanageswararao4482 29 днів тому +1

      Meeru carect

    • @SalmanKhan-bl1ok
      @SalmanKhan-bl1ok 29 днів тому +1

      Heart attack lo antha time undadhu sir... manam em chesina with in 2-3 hours cheyyali

    • @ashokkumar-nu9nn
      @ashokkumar-nu9nn 28 днів тому +2

      ఆ పేషంట్ పర్మిషన్ అడిగినప్పుడు ఎట్ లీష్ట్ వీడియో తీయించి వుంటే ..ప్రూఫ్ గా ఉండేదేమో ..కానీ మీరు చేసింది 100% కరెక్ట్ డాక్టర్ గారు
      ఈ రోజుల్లో మీలాంటి వారు కూడా ఉన్నారు అంటే అది చాలా గొప్ప విషయం సర్
      God bless you and your family..all the best sir❤
      ...

    • @VuramAnandamma
      @VuramAnandamma 28 днів тому

      Liuy6⁶​@@chavanageswararao4482

  • @srinivassrinivasarao3190
    @srinivassrinivasarao3190 Місяць тому +40

    ఒక పేసెంట్ ప్రాణాపాయ స్థితిలో వున్నపుడు, డాక్టర్ గా ప్రాణాలు కాపాడడం డాక్టర్ గారి దర్మం. మీరు చేసింది 100% కరెక్ట్ సార్.

  • @jramakrishnachowdary4095
    @jramakrishnachowdary4095 Місяць тому +33

    మీరు చేసింది నూటికి నూరు పాళ్ళు నిజం సర్. అతని తండ్రి మూర్ఖంగా మాట్లాడినప్పటికీ మీరు దేవుడిలా ా యువకుడికి స్టెంట్ వేసి అతని ప్రాణాన్ని కాపాడారు. మీకు మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. లీగల్ గా మీ మీద ఎటువంటి చర్య తీసుకునే ఛాన్స్ లేదు. మీ వైద్య సేవలు, మీ వీడియోలు ప్రజలకి ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయి. మీకు కృతజ్ఞతలు. God bless you! 🙏🙏💐💐🤝🤝👍👍

  • @meruguanithagood7291
    @meruguanithagood7291 29 днів тому +9

    సార్ మీరు డాక్టర్లు అందరిలో ఎత్తుకి ఎదిగారు డబ్బులు తక్కువ అయితే కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడిన ఈరోజుల్లో ట్రీట్మెంట్ చేయట్లేదు ఒక మనిషికి ప్రాణం పోయటానికి మీరు దేని గురించి ఆలోచించలేదు చివరకు మీ గురించి కూడా ఆలోచించుకోలేదు మీరు గ్రేట్ సార్ మీ లాంటి వాళ్ళు నూటికో కోటికో ఒకరు ఉంటారు ఆ దేవుడు ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి నిస్వార్ధంగా చేసే పనులు మొదట ఇబ్బంది అనిపించిన తర్వాత మీరు ఏంటి అనేది ప్రపంచానికి తెలుస్తోంది మీకు మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను సార్

  • @Prasanthivara
    @Prasanthivara Місяць тому +5

    దైవం మానుష రూపేణ" అన్నది మీ లాంటి మహానుభావులను చూసే చెప్పింటారు. ధర్మో రక్షతిరక్షితః. మీ ధర్మాన్ని మీరు నెరవేర్చారు . ఇక ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది dr. Gaaru. విధ్యో నారాయణో హరిః

  • @uskranthi3307
    @uskranthi3307 Місяць тому +24

    మీరు చేసింది million % మొదట correct.. మీలో వున్న మానవత్వం ప్రపుటంచింది ఆ సందర్భం లో.. కాని అతు vanti మూర్ఖపు వాళ్ళతో మీ సమయం వృథా అయింది.. ఇంకొంచెం మానసిక క్షోభ.. తప్పదు జీవితము లొ ఇటు వంటి సందర్భం లొ మనో విజ్ఞాన మానవత్వం కావాలి.. అదే వెయ్యి ఏనుగుల జయించి నంత మనో సైర్ధ్యాన్ని ఇస్తుంది..ఆ ఆనందం మీకు డోపమైన్ కన్నా ఎక్కువ kick ఇస్తుంది...🎉🎉🎉🎉🎉🎉🎉🎉

    • @pedduluvelpula1139
      @pedduluvelpula1139 Місяць тому

      మీరు చేసింది చాల సరియైన చికిత్స అందులో ఏమాత్రం సందేహం లేదు కుమారుని ఆరోగ్యం పట్టించుకోని తండ్రికి కేసువేసే అర్హతలేదు ఒకవేళ వేసిన వేగిపోతుంది మీరు ప్రశాంతంగా ఉండండి sir

  • @narayanathegreat
    @narayanathegreat Місяць тому +18

    మానవత్వం ముందు ఏ "లా" ఐనా దిగదుడుపే... మీరు చేసింది వందశాతం మీ వృత్తి ధర్మాన్ని పాటించారు... ఏం శక్తీ మీకూ ఎదురు రాలేదు. ఏ ప్రొఫెషనల్ కు అయినా ఇలాంటి క్లిష్ట పరిస్థితులు, వడిదుడుకులూ వస్తాయి, వస్తుంటాయి కూడా. మీరు జయించారు...🎉 అంతే... హృదయ పూర్వక అభినందనందనలతో కూడిన శుభాకాంక్షలు. సుఖీభవ., ఎల్లపుడూ ఆ దేవదేవుని ఆశిస్సులు మీకుంటాయ్...
    Go Head 👌👌💐🎉

  • @sreenivasaraokondepudi7912
    @sreenivasaraokondepudi7912 29 днів тому +5

    సార్, మీరు చేసిన పని100% correct, గత 15 సంII గా మీ వద్దకు వస్తున్నా నేను.....మీ సహనం, patients పట్ల వ్యవహరించే విధానం(friendly nature),treatment, సలహాలు, అద్భుతం. మీరు వైద్యో,నారాయణో హరిః ధర్మం నిర్వర్తించారు. 🙏

  • @syamsundarkolli5565
    @syamsundarkolli5565 28 днів тому +1

    U R 100%correct and Great sir 🙏, మీలాంటి వైద్యులు ఉండడం సమాజం యొక్క అదృష్టం ❤️

  • @madhavitagala9376
    @madhavitagala9376 Місяць тому +23

    నమస్తే doctor గారు 🙏. Doctor అంటే భగవంతునితో సమానం అంటారు. అది మీరు prove చేసేరు sir. U r not only a best doctor u r great human being. మీ మీద ఇంకా respect పెరిగింది sir. నేను 2 times మా husband ని తీసుకుని మీ దగ్గరకు వచ్చేను sir. Anxiety వలన అని చెప్పేరు. ఒకసారి మా father ని కూడా మీ దగ్గర చూపించాను. U r ఏ wonderful doctor.up to date knowledge కల doctor మీరు. God bless u sir.మీ లాంటి humanitarian thinking గల doctors ఈ రోజుల్లో చాలా తక్కువ sir. Doctor Sashank urologist from kims ఆయన కూడా అంతే చాలా చాలా మంచి great human being. మీ లాంటి వారి అందరికి శత కోటి పాదాభి వందనాలు. God bless u forever 🙌

  • @MeghanaSaranya
    @MeghanaSaranya Місяць тому +5

    Hi sir, what you have done is 💯 right 👍. ఆత్మీయతతో గుండెవైద్యం అన్న మాటకు సంపూర్ణంగా న్యాయం చేకూర్చారు. You are amazing sir👍
    Kudos.

  • @ramakrishnatadimalla4122
    @ramakrishnatadimalla4122 29 днів тому +3

    మీ educative వీడియోస్ చూస్తూ వుంటాను . మీరు కరోనా అప్పటినుంచే ఎడ్యుకేట్ చేస్తున్నారు.
    చాలా క్లారిటీగా చెప్తారు.
    మిమ్మల్ని follow అవటమే చెయ్యాల్సింది .

  • @subbalakshmikalinadhabhotl2426
    @subbalakshmikalinadhabhotl2426 28 днів тому +2

    ఇలాంటి సందర్భం లో లిగాలిటీ కన్నా హ్యుమానిటీ గొప్పది.hatsoff Dr garu.

  • @nandi3d
    @nandi3d Місяць тому +22

    100% కర్రెక్ట్ సర్ , ఎప్పుడు మీరు కర్రెక్ట్, మానవీయ కోణం లో రోగి వద్దని అన్న మీరు చెయ్యొచ్చు ,, డాక్టర్ గా మీకు ప్రాణం కాపాడే అధికారం హక్కు రెండు వున్నాయి, స్వంత ప్రాణం తీసుకునే అధికారం హక్కు ఎవ్వరికి లేదు ,

  • @avighnainteriors2148
    @avighnainteriors2148 Місяць тому +5

    Sir మీరు ఒక ప్రాణం నిలబెట్టడానికి తీసుకున్న నిర్ణయం 100%రైట్ sir, great humanbeing, ఈ సమాజంలో మీలాంటి మానవత్వం కూడిన మహనీయులు వుండటం మా అదృష్టం.ధర్మో రక్షితి రక్షితః🙏

  • @bendalamkrishnarao1741
    @bendalamkrishnarao1741 28 днів тому +2

    మీరు మానవత్వంతో ఎంతో అంకిత భావంతో మీ కర్తవ్యం నిర్వర్తించారు... 🙏🌹

  • @ravikumarcheemala6129
    @ravikumarcheemala6129 29 днів тому +3

    ధన్యవాదాలు డాక్టర్ గారు. మానవతా దృక్పథంతో యువకుడి ప్రాణాలు కాపాడా రు. ఇటువంటి పరిస్థితుల్లో సరి ఐన నిర్ణయం తీసు కోవ టాని కి, ధైర్యం, సామాజిక స్పృహ, self confidence కావాలి. అవి మీకు పుష్కలంగా వున్నాయి. Go ahead doctor ❤

  • @murthyvsn7836
    @murthyvsn7836 Місяць тому +4

    డాక్టర్ గా మీ ధర్మం మీరు నిర్వర్తించారు. మీరు సున్నిత మనస్కులు అవడం తో చిక్కొచ్చి పడింది. కానీ .You are great.👏👏 God is with you.🙌🙌

  • @yochanakrithika275
    @yochanakrithika275 Місяць тому +71

    మీరు ముమ్మాటికీ కరెక్టే చేశారు అని నా అభిప్రాయం సార్...

    • @kanthadevi4958
      @kanthadevi4958 Місяць тому

      మీరు నిండునూరేళ్లూ బ్రతకాలి.ఒక నిండు నూరేళ్ళ జీవితాన్ని కాపాడారు. ఇంకా ధర్మం బ్రతికి వుండటానికి కారణం మీరే ఉదాహరణ. ఆ తండ్రి ఎంత విసిగిపోయాడో ఈ కొడుకుతో.

    • @ramarao2962
      @ramarao2962 27 днів тому

      Sir ,you have done a good job,you have saved his life by taking bold decession being a professioal

    • @prathaparao
      @prathaparao 25 днів тому

      You did the right thing, Doctor. 🙏🙏🙏

    • @prathaparao
      @prathaparao 25 днів тому

      A doctor is a Saviour of Life …

    • @guttulanarasimhamurty1300
      @guttulanarasimhamurty1300 23 дні тому

      Doctor garu correct sir

  • @purushothampulluri9266
    @purushothampulluri9266 9 днів тому +1

    మీరు చేసింది చాలా మంచిపని 🙏పేసెంట్ తండ్రి ప్రవర్తన దుర్మార్గం.

  • @dhananjaynaidu2367
    @dhananjaynaidu2367 29 днів тому +4

    I am an advocate Sir. What you have done is a good job, is not a crime under law. You have taken the consent of the patient. It's enough. Pl keep it up doctor.

    • @ashokasusarapu
      @ashokasusarapu 25 днів тому

      Sir you have said correct I am not aware of what law says but never say against a person who is in danger

  • @raosneni
    @raosneni Місяць тому +6

    మీరు genuine గా ఒక ప్రాణం కాపాడటానికి చేశారు sir, ప్రాణం కాపాడితే, కేసు వేయడం ఏమిటో, ఆ ఫాదర్ అర్థం కావట్లేదు.

  • @seetharamasastry8660
    @seetharamasastry8660 Місяць тому +4

    మీరు చాలా కరెక్ట్ గా మానవత్వంతో వ్యవహరించారు. అయినప్పటికీ సమాజంలో మానవత్వం లేని మనుషులు కూడా ఉంటారు మీరు చేసిన పనికి 🙏🙏🙏

  • @telugudisciplesofchrist3204
    @telugudisciplesofchrist3204 17 днів тому +1

    Case పెట్టినా పెట్టకపోయినా... Sir వాళ్ళకి ప్రాణం పైనా వాళ్ళకి ,విలువ తెలియకపోవచ్చు,, దయ కనికరం ఆ patient age chusi, ఆ దయతో డబ్బులు కూడా తీసుకోకుండా చేశారు అంటే... అది గొప్ప విషయం. Sir i will support you. Patient father voice record+ patient okay చెప్పినపుడు VIDEO తీసుకొని ఉంచుకోండి... ఇది SAFE EVEN IN LAW PROBLEMS ❤❤❤❤ కృతజ్ఞత భావం అంటే ఇలాంటి సమయం లోనే ,,వల్ల తరుపున నేను మీకు చెప్తున్న sir,, ఎంతో మంది ఇలాంటి helps kosam చూస్తున్నారు... Thank you so much god bless you ❤

  • @gktechviews2603
    @gktechviews2603 14 днів тому +1

    మీరు చేసింది 100% కరెక్ట్ మీ మానవత్వానికి జొహార్లు..... 🙏
    All The Best Sir 👍

  • @akkapakaramulu1386
    @akkapakaramulu1386 Місяць тому +6

    మానవత ద్రృక్పదంతో చేసిన పని గొప్పది. వైద్యడే దైవమై ప్రాణం కాపాడారు. కన్నతండ్రి అ మాటలన్న తరువాత మీ నిర్ణయం దైవసంకల్పం.దేనికైన మేము మీతో ఉంటాం.

  • @user-br1ls7dc7j
    @user-br1ls7dc7j Місяць тому +4

    Mukarjee Gariki Namaskaaramulu.
    Meeru chesindi 100 % correct. Meeru maanavatvam kaligina asalaina Dr. as per my personal opinion. Hatsoff to your humanity.

  • @umarajashekar
    @umarajashekar 17 днів тому

    డాక్టర్ గారు...
    కరొనా అప్పటి నుండి మిమ్మల్ని చూస్తూ ఉన్నాము ప్రజల పట్ల సమాజం పట్ల బాధ్యతగా ఉన్నారు ఆరోగ్య విషయంలో మి విడియోల ద్వారా ఎంతో మెరుగైన అవగాహన కలగచేస్తూ ఉన్నారు
    ధన్యవాదములు 🙏 మీ పట్ల విశ్వాసం కలిగి ఉన్నాము మీకు అండగా ఉంటాము ❤

  • @pradeepkumar-no8dg
    @pradeepkumar-no8dg 29 днів тому +1

    Being a doctor u give priority to save patient . Because u know the patiet condition,, so u did 100 % correct sir.u followed professional ethics

  • @nmvsreenu4879
    @nmvsreenu4879 Місяць тому +6

    ఒక డాక్టర్ గా ప్రాణం పోసారు మీరు చేసింది 100శాతం కరెక్ట్ 🙏🏽డాక్టర్ గారు

  • @goudveeru2426
    @goudveeru2426 Місяць тому +7

    Valla farther ne convence చేయలసింది sir .. అతను బతికాడు కాబట్టి అందరూ మీరు great ani comments chestunnaru but mi time bagoka athanu చనిపోతే e comments Chase Valle mi hospital ki vachi godava Chase vallu .... thank you sir 🙏

    • @sairam4798
      @sairam4798 Місяць тому +1

      Patient major. Chavu bathukullo father permission avasaram ledhu.

    • @srilanth23
      @srilanth23 Місяць тому

      ​@@sairam4798😂😂😂

  • @vunnamvenkat9232
    @vunnamvenkat9232 27 днів тому +1

    Pranam kapatam correct, mee dhairyam kuda correct .ee case vachina nilabade dhairyam melo vundhi sir.chatam mukyam kadhu pranam mukyam sir.👏👏👏👏

  • @shaikmunwarbasha9983
    @shaikmunwarbasha9983 29 днів тому +2

    మీరు మానవత్వం తో చేసిన పని ఇది, మీరు 100% కరెక్ట్ సార్. May God bless you

  • @shaulhameedshaik1613
    @shaulhameedshaik1613 29 днів тому +3

    సార్ నమస్తే
    మీ videos చూస్తాము
    నేను ఒక హార్ట్ ప్రాబ్లం ఉన్న వాడిని నాకు స్వీమ్స్ తిరుపతి లో cad అని చెప్పారు
    మీరు చేసిన దానిలో చాల మంచి పని చేసారు ఒక డాక్టర్ గా ,
    మనిషి మీద కోపం లో ఉన్నపుడు ఫ్యామిలీ వారు అలానే అంటారు కానీ మనిషి బ్రతికి ఉంటే మళ్ళీ కలుస్తారు
    మీరు నిజంగా మoచి పని చేసారు ,చాల కరెక్ట్ సార్ మీరు చేసిన పని

  • @Sivaji6
    @Sivaji6 29 днів тому +3

    డాక్టరు గారూ, మీరు కల్లాకపటం ఎరుగని కరుణామయులు. కరోనా ఎంతో మందికి ప్రాణహాని తలపెడుతున్న సమయంలో కూడా మీరు నిజాన్ని నిర్భయంగా మాట్లాడారు, ఎంతో మందిని కాపాడారు. ఇపుడు 26 సంవత్సరముల వయసున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి మీరు చేసింది వందకి రెండు వందల శాతం కరెక్ట్ డాక్టర్ గారు. కన్న తండ్రి కరకుగా ప్రవర్తించి, కఠినం గా మాట్లాడినా, నిజమైన వైద్యుడిగా మీరు ప్రాణాలకు తెగించి ఎంతో నమ్మకంతో మేలు చేశారు. మీరు వైద్యులందరికీ ఆదర్శం సర్. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు చల్లగా చూడాలి🙏🕯️🌹💐🧎

    • @ravisekhar3425
      @ravisekhar3425 27 днів тому

      Sir you are always good
      Weather is alive or not

  • @bharathudukasturi704
    @bharathudukasturi704 27 днів тому +1

    వైద్యోన్నారాయణో హరిః . మీరు చేసింది కరెక్టే అని పిస్తోంది. Now a days everything is commercial. Humanitarian Grounds. As a Doctor to save a life, did Good Thing .

  • @mallichithirala251
    @mallichithirala251 29 днів тому +3

    సర్, మీరు చేసిన పని 100% సరిగా మానవతా హృదయం తో చేశారు. వాళ్ల నాన్న గారు మీతో మాట్లాడిన రికార్డు భద్రపరచండి. ఈ రోగిని ఇంక చూడవద్దు, ఎందుకంటే మరల ఇదే విధంగా 3వ సారి అయినా చేసుకుంటాడు. అప్పుడు మీరు ఇబ్బంది పడతారు. మీ మానవతా హృదయం కి జోహార్లు. దేశం ఇలాంటి వైద్యులు కావాలని, వారు 100 సంవత్సరాల అయుష్ తో జీవించాలని కోరుకుంటున్నాను.

  • @ravindrababuvundigala5713
    @ravindrababuvundigala5713 10 днів тому

    Sir what you did is absolutely correct. Saving a life is the noblest thing in the world. Human touch is absolutely missing in these days. We are really lucky to have a great Doctor like you among us. You are a torch bearer and trend setter. May God shower his choicest blessings on you and your family. We all love you Sir.

  • @dijubalaji8024
    @dijubalaji8024 3 дні тому +1

    Sonta vaalle pattinchukoni ee rojullo meeru chaala chesaru, pranamu ennu kotlu pettinaa kuda dorakadhu. . Really truly you are great Dr. Patient has very lucky to have you sir.. my mom died because of heart attack sir, no one helped her at that time.. I know what is the value of life. 😢

    • @dijubalaji8024
      @dijubalaji8024 3 дні тому

      Meeru ee message chadhivithe chalu mukharjee garu.. thanks alot for giving such an information. .

  • @kirankumara1044
    @kirankumara1044 29 днів тому

    Sir I following your videos from covid time onwards you are really really perfect . You have so much of humanity . We like you and we support you. Thtough your videos you are giving so much awareness really hatsup for taking time in your busy schedule to create awareness . By this expereince do one thing Sir create a list of these type of schenarios take legal suggetion so that in future you can take approapriate actions .You needed for so many people Sir so please take advice and then take risk . In this case saving one persons life is so much greatful .Thank You Sir . Your Fan

  • @veerrajutv1642
    @veerrajutv1642 29 днів тому

    100% Correct Sir, Saving an Innocent Young age Man life is very very important. At that age, youngsters don't know the value of Life, the Value of Health, and the Value of Relationships. Many Youngsters are spoiling their precious only life because of Bad Friends around them present either in the Office or in their PG Hostels. If not today, tomorrow, Lifelong this man remember your Help and Praise your commitment to the Hippocratic Oath. I am sure that this man will change himself and become a Good Citizen and a Good Son to his family and country. In today's World of Money minting Hospitals, Society requires a Doctor like you. I would like to bow my head in front of you and request you to accept my pranamalu. You are a GOD.

  • @sivaramprasad4087
    @sivaramprasad4087 9 днів тому

    Doctor - you have justified the Hippocratic oath and did your duty as a doctor & responded well in time as a human being. Keep it up 👍

  • @RAJUPOLUMARU
    @RAJUPOLUMARU 11 днів тому

    Sir, hat's off to you. What you have done is Godly compassion. May GOD Bless you and your family and practice. We as a team are with you.

  • @rachamalladurga2048
    @rachamalladurga2048 29 днів тому

    Sir, First legal ga you are 100 percent correct by taking the patient's consent b'caz he is a major. Patient is a lucky fellow being in your hands , timely help done by his friends , leave it about his dad, I am not going to comment on his(dad) behaviour in that critical situation . In case of major people (who completed 18 years, legally in case of male children who completed 21 years) their consent is enough to do operation/ angioplasty. More over I'll appreciate your generosity to do angioplasty freely also, even for no guarantee whether it is supported by his insurance or by his parents, you thought it is most human/ important to save a life , this nature of you is highly appreciated sir!

  • @dgsandhya
    @dgsandhya 10 днів тому

    Sir, meeru chesindhi correct humanitarian grounds..but... Manalani risk lo pettukoneantha manchithanam eerojullo anawasaram....may god bless you and your family with abundance of health wealth and prosperity...

  • @hariginjpalli1567
    @hariginjpalli1567 29 днів тому

    You did a wonderful thing. You have exhibited extraordinary kindness and selflessness in saving this person despite his family inattentiveness. I wish at least ten percent of our doctors are like you. There is nothing satisfying other than doing right thing. God bless you.

  • @cbk85
    @cbk85 29 днів тому

    Mee manasakhi ni nammukoni niswardamga okari prananni kapadatam kosam risku thisukonnaru. Hats off to you sir. You are the better judge than us. Please follow your manasakshi judgement.

  • @tvrao4725
    @tvrao4725 13 днів тому

    You one of the greatest servant of God to save human lives.Your intention is 100% right.God will take care everything.Even in future also please be confident and continue your service.The greatest power behind you is God so he has to take care of you.God bless you sir. Tvrao

  • @shalemurajuch9707
    @shalemurajuch9707 13 днів тому

    Superb Sir. We Love you Sir. Great message to the world. And Sir yours is great 💕 heart.

  • @dhananjayanuthi6689
    @dhananjayanuthi6689 27 днів тому

    డాక్టర్ గారు మీరు ఆసందర్భంలో తీసుకున్న నిర్ణయం అత్యద్భుతం.ప్రాణం చాలావిలువైనది.మీ ఉన్నతమైన మనస్సుకు అభినందనలు.

  • @kanakadurgadulla1819
    @kanakadurgadulla1819 28 днів тому

    Great job done Doctor 🙏🙏 Thanks for your support and service to the profession

  • @subbu6166
    @subbu6166 23 дні тому

    Doctor mukharji Garu....
    I have great openion on you n your you tube videos... enlightening people medical issues we daily come across...what you have done is absolutely right as far as humanity point of view, but unfortunately the world we livein is becoming day by day filthy..any way congratulations...by almighty's Grace he survived... don't put you n your family in trouble sir..
    With regards subrahmanyam teacher rly school Vijayawada

  • @KrishnakumariBhupathiraju
    @KrishnakumariBhupathiraju 28 днів тому

    Covid timelo mee debate chala chusanu sir meeru chesindi correct sir Athani voice record cheyavalasindi evarini namme rojulu kaadu jagratha sir 👏👏

  • @janardhankalaru8049
    @janardhankalaru8049 28 днів тому +1

    మీరు చేసింది నూటికి నూరు శాతం మంచిపనిచేశారు ముమ్ములను పూర్తిగా అభినందిదుస్తున్న ❤️

  • @ravisankranti
    @ravisankranti Місяць тому

    I have been following your views sir. You are absolutely right.

  • @drnareshkumar9281
    @drnareshkumar9281 28 днів тому +1

    మీరు చేసినపని చాలా మంచిది. మానవత్వం అంటే ఇదే. అబ్బాయి బాగయ్యాడు అది ఆయన అదృష్టం. బాగు కాకపోయినా మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు.

  • @pka1949
    @pka1949 29 днів тому

    Sir you have saved a young man's life.
    Critical care!
    You risked your career, family, and your prestige. God is in your Firm
    You did the right thing. Thank you very much Sir

  • @guddetimastanrao8575
    @guddetimastanrao8575 29 днів тому

    Your kindness make this act, God bless you sir.

  • @parvathidevi3134
    @parvathidevi3134 Місяць тому

    You ate 100cent correct
    Video narayana
    Beyond every thing have given life
    Which can not ne taken if lost
    Ethics of a human hands off
    We always support namaste

  • @mamidelarajani2553
    @mamidelarajani2553 29 днів тому

    You have done a very good job.we are very proud of you doctor.respect to you has increased.prayers for the boy.hope he recovers soon.

  • @vijayareddy3722
    @vijayareddy3722 Місяць тому

    Doctor gaaru meeru chaala manchiga cheppinaaru meeku danyavaadalu🙏🙏

  • @nagarajukorivi5058
    @nagarajukorivi5058 29 днів тому

    Namaste, you are great human being God bless you

  • @sudheerdyveekar
    @sudheerdyveekar 26 днів тому

    Hello Doctor
    You are professional with good heart , you’ve listened to your inner voice at crisis, further saved a person from his ailment, further there are some people in the world with stone hearts ( father of the patient)
    we cannot help them to realise.
    All I can say is today you’re left with satisfaction that you could able to save a life professionally.
    I pray Heavenly God to bless you abundantly in all your endeavours
    God Bless You

  • @sanjeevapampana4535
    @sanjeevapampana4535 29 днів тому

    As a Doctor you have done a right thing. Legally also you have taken the precaution and obtained the patient's approval.After all it is mandatory for the Doctor to save the life of a youngman,it is paramount.I appreciate your good gesture to undertake the procedure without even taking the prescribed fee.I have been watching Video's in UA-cam presented by you and Dr.Movva and I have obtained good knowledge about heart and other related decease.Thank you .

  • @user-ki5cp9wx8g
    @user-ki5cp9wx8g 16 днів тому

    Meru chesundi 100% correct . Ippudu Meru vaalla father pilipinchi jarigina vishayanni clear vivarinchandi. Appudu father konchem aaveshamtho matladi vuntadu. Ippudu meeru vivaranga chepithe artham chesukuntadu. Idi naa abhiprayam.

  • @kisanfreshworld6079
    @kisanfreshworld6079 Місяць тому

    Sir, you have done a great job. It is very difficult to find a doctor like you. You are nothing less than a God in my opinion. We can imagine if there is some other doctor in place of you and left the patient for his fate, he would have definitely died. Nobody should hesitate to appreciate your great job. We want like you kind hearted doctors in society. Nowadays most of the hospitals have become commercial. But you are exceptional in this regard sir. People like me can have hopes on doctors like you.
    Hats off to you sir

  • @gvr9911
    @gvr9911 21 день тому

    Appreciate your efforts doctor garu. Also one more thing to share with you , the way you speak shows how good you are.god bless you sir

  • @laxminaraharisamudrala6047
    @laxminaraharisamudrala6047 29 днів тому

    Congratulations sir, on humanity grounds you have done your level best.saved one life

  • @jkmurthy2421
    @jkmurthy2421 29 днів тому

    You have done your best to save young heart and valuable life with most humanist humble doctor though he was careless about not using continuous life saving medicines, but you have reassured his healthy life only on his using regular medicines and give up his smoking unhealthy habits . Regarding judiciary they will understand your selfless ie. Not insisting any money but only saving life as truthful doctor to do your best treatment in time to save life. God bless you for ever

  • @sreekrishnamusicacademy3330
    @sreekrishnamusicacademy3330 10 днів тому

    You are correct sir.. In this case no legal issue.. Inka pyga meeru and aa patient kuda vaalla father meeda case pettachu.. Aa time lo mimmalni mentally humiliate chesi nanduku.. Oka responsiable doctor ga meeru kuda mee health ni chusukovaali kada.. Adi mee right and more over mee family ki kuda answer ichukovalsina situation meedi.. At that time your situation is so horrible... Hats off to you doctor sir...🙏

  • @ravib186
    @ravib186 29 днів тому

    sir, meeru chesundi 💯 correct, mee valana ma hearts ki safe don't take pain , we are all with you sir🙏🙏🙏

  • @MrSubbaraod
    @MrSubbaraod 29 днів тому

    Good morning Sir 🙏🏽
    You have done good job and right action.
    Doctor's primary duty is to save patients..
    I think no legal issues.
    Hats off to you ❤❤❤❤

  • @anandguduru5785
    @anandguduru5785 18 днів тому

    మీరు నాకు 15 year s back stant వేశారు నేను ఇప్పటి కీ మందులు వాడుతూ వున్నాను now I am very happy and healthy thank you sir

  • @arunakumari8827
    @arunakumari8827 28 днів тому

    Meeru manavatvam vunna real doctor . God bless you abundantly meeru checindi 100% correct. Neeru pocina variki neeru poya badunu

  • @vanithakumari9511
    @vanithakumari9511 29 днів тому

    Your duty 💯 perfect sir danyavadhamulu

  • @Nsb22382
    @Nsb22382 Місяць тому

    Sir you did a great job. Patient opinion is final. You followed 100% correct procedure and saved his life.

  • @nageswararaodwara1037
    @nageswararaodwara1037 29 днів тому

    Sir, you have done a very good job on humanity gronds with very great risk of yours, it's 100 percent correct sir, hats of to you sir

  • @rajasekharraj7287
    @rajasekharraj7287 29 днів тому

    Meru 100% correct chepparu sir , Real Hero sir meru , Naku Chest pain ani bayapadutu Mee daggara ki vachanu , em kadu just gastric problem ani dhairyam cheppi pampincharu. 😊

  • @SivaKumar-ks4dl
    @SivaKumar-ks4dl 3 дні тому

    Meeru 100% Correct Sir, Father anipinchukune ayana correct kaadhu sir, Chanipoye avakasam undhi ani thelisi kuda oppukoledhu chasthe chavani annaarante Father Qualities thanaki levu Sir

  • @karunakermaryada5473
    @karunakermaryada5473 26 днів тому

    u are done fantastic job sir

  • @ramachandram8238
    @ramachandram8238 24 дні тому

    సర్ మీరూ చేసింది చాలా మంచి పని మీరూ తీసుకున్న నిర్ణయం గ్రేట్ ఫ్రీ గా నైనా ఆపరేషన్ చెస్తా అన్నారు అంటే మీరు దేవుడితో సమానం ఆ అబ్బాయికి . నిర్ధయ లేని తండ్రి వాడు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. మీరు చేసింది తప్పని ఏ లాయర్ ఏ జడ్జ్ అనలేడు 100% మీరు చేసిన ఈ వీడియో నే అందుకు సాక్ష్యం. LONG LIVE Dr. ముఖర్జీ గారూ 💐

  • @murthy8574
    @murthy8574 21 день тому

    SIR
    I will only confine to this issue only. What you have done to the 26 aged young man by not thinking of other ramifications is something which only a selfless service oriented person can do. You saved the PRECIOUS life of a young man. If his parents have any sanity they should be indebted to you through out their lie.
    My age is quite older to the boys father's age. On his behalf I prostrate to your kindheartedness and GOD WILL AND SHOULD GRANT A HEALTHY AND LONG LIFE FOR DOCTORS LIKE YOU SIR.
    SIR YOU AS A PERSON AND A DOCTOR HAVE DONE THE MOST NOBLEST SERVICE. VERY SELDOM ONE COMES ACROSS A DOCTOR LIKE YOU IN THE PRESENT DAY WORLD.
    I BOW TO YOU BOW TO YOU AND KEEP BOWING TO YOU.
    GOD IS THERE SIR.

  • @yogeshwarbiyyam9112
    @yogeshwarbiyyam9112 26 днів тому

    Very good sir, your are like a god. Bcz When you are knows someone told to I put to jail if do something, after you took a discussion for one young life given his next. So you don't worry sir. Anyway you are done great thing , and once you have proofed like a doctor is a God. Am appreciating anyway. Thanks .

  • @pvsr9
    @pvsr9 9 днів тому

    Dr garu .you are great doctor with high professional and individual ethics. If patient is not follow instructions of doctor, then how dr is responsible.

  • @showreddygade5635
    @showreddygade5635 28 днів тому

    Well done Sir. You were Showed the Greatest Humanity & did your job perfectly, Timely & 500%. Hats 🎉Off to you Sir & you are saving the so many Lives. God bless you & Your Family Absolutely Sir.

  • @vallikrishna5312
    @vallikrishna5312 27 днів тому

    You did a Great job Sir!! You are equally to God ! He survived because of you. He and his parents should grateful to you.

  • @AvsPrasad-zv1fi
    @AvsPrasad-zv1fi 8 днів тому

    You are Like God sir. You done great job. 🎉🎉🎉🎉🎉🎉. God bless you. You are absolutely god. My opinion is Lively god is A Doctor like you sir.

  • @varunlaxman2848
    @varunlaxman2848 28 днів тому

    100% You are done Your Duty Sir.. You are a great humanity person.. Doctor Like a God.. Anduke, Patient Ki Meeru Punarjanmani Yichchaaru Sir.. Don't Worry.. Be Strong.. Be Brave.. All is Well😊.. and ❤rtly Congratulations for Operation Sauces Sir 🤗🤝💐✌👍😍...

  • @yashyt5520
    @yashyt5520 15 днів тому

    Ethically you are 100 percent right.Legal problems if at all comes, can be sorted sir , keep going. Im a gynecologist. Its a real tough to judge nowadays; few people in society behaving wierd. But, one becomes much stronger after getting through such experiences . Salutes to you sir.