ఈ చిన్న తప్పే సింగర్ సాయి చంద్ మృతికి కారణమా? | Singer Sai Chand Death

Поділитися
Вставка
  • Опубліковано 27 сер 2024
  • singer sai chand news, sai chand death, singer sai chand death, singer sai chand death video, sai chand death mystery, sai chand details
    #SingerSaiChandNews
    #SaiChandDeath
    #SingerSaiChandDeath
    #SingerSaiChandDeathVideo
    #SaiChandDeathMystery
    #SaiChandDetails
    Say Hello!
    Our Website: thepulseheart.com/
    Call us: +91 99128 66966
    Contact: thepulseheart.c...
    Follow us:
    Facebook: / mypulseheart
    Instagram: / pulseheartcentre
    Location:
    Pulse Heart Center 24/7
    MIG 287, 4th Street, opp. Global Edge School, K P H B Phase 1, Kukatpally, Hyderabad, Telangana 500085
    Phone: +91 99128 66966
    Email: pulseheartcentre@gmail.com
    Google Map: bit.ly/PulseHe...
    Health Disclaimer:
    ___________________
    The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems.

КОМЕНТАРІ • 555

  • @pax.007
    @pax.007 Рік тому +7

    చక్కగా అర్థమయ్యే భాషలో వివరించారు.కోటి కోటి దండాలు మీకు.ఎంతో ధైర్యం వచ్చింది సర్.ఇలా కొంచెం తెలుసు కాబట్టి నా భర్తను నేను 13 యేండ్ల క్రితం కాపాడుకున్నాు ను.

  • @sampathpuram9086
    @sampathpuram9086 Рік тому +150

    చాలా బాగా చెప్పినారు సిర్
    మన తెలంగాణ రాష్ట్ర ప్రభత్వానికి విన్నపం
    ఇలాంటి అబులెన్స్ ప్రజల కోసం అందించగలరు
    కెసిఆర్ గార్కి మా విన్నపం సార్ 🙏🙏🙏🙏🙏

  • @kandurichandrakumar3154
    @kandurichandrakumar3154 Рік тому +29

    డాక్టర్ గారికి పాదాభివందనం చాలా బాగా విశదీకరించారు అందుకే వైద్యో నారాయణ హరి అన్నారు భగవంతుడు జన్మనిస్తే వైద్యులు పునర్జన్మ నిస్తారు అనే దానికి ప్రత్యక్ష నిదర్శనం మీరు ఆరోగ్యపరంగా అందరికీ ఎన్నో మంచి విషయాలు తెలిపారు తెలియపరుస్తున్నాము మీ ఇద్దరు డాక్టర్లకు మా కుటుంబ సభ్యులందరి పాదాభివందనం సహస్ర శతకోటి వందనాలు

  • @mr3sss860
    @mr3sss860 Рік тому +36

    చాలా చక్కగా వివరించారు సార్.. మీరు ఇలాగే ప్రజలకు అవగాహన కల్పిస్తే.. ఎన్నో ప్రాణాలు కాపాడే అవకాశం వుంటుంది..

  • @RRS.VLOGS5882
    @RRS.VLOGS5882 Рік тому +45

    హార్ట్ ఎటాక్ పై హవగాహన కల్పించినందుకు ధన్యవాదాలు సర్🙏🙏🙏

  • @koteshyadav9756
    @koteshyadav9756 Рік тому +10

    డాక్టర్ హృదయపూర్వక నమస్కారాలు, చాలా మంచిగా వివరించారు డాక్టర్ 💐

  • @pinkpurple1301
    @pinkpurple1301 Рік тому +126

    జనాలకి హెల్త్ మీద అవగాహన కల్పిస్తున్న మీకు పాదాభివందనాలు.

  • @jonnalagadda_short_flims
    @jonnalagadda_short_flims Рік тому +30

    ఇలాంటి మంచి చర్చలు, మంచి విషయాలు తరచుగా రావాలి. మీకు ధన్యవాదాలు.

  • @kurellavenkateshwarlu8387
    @kurellavenkateshwarlu8387 Рік тому +10

    చాలా చక్కగా వివరించారు .ఇం తో చక్కగా వివరించిన మీకు శతకోటి వందనాలు

  • @sivaprasad6040
    @sivaprasad6040 Рік тому +51

    మీరిద్దరూ గుండెజబ్బుల గురించి చాలా అవగాహన కల్గిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలందరి తరఫునా ధన్యవాదాలు 🙏

  • @ippakrishna7415
    @ippakrishna7415 Рік тому +17

    అభినందనలు సార్ మంచి అవగాహనా కల్పించారు

  • @madhavitammineni3639
    @madhavitammineni3639 Рік тому +5

    మీలాంటి దేవుళ్ళు ఊరికి ఇద్దరు ఉంటే ఎంత బాగుంటుంది

  • @vakilsaab6574
    @vakilsaab6574 Рік тому +78

    ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు గారు తగు చర్యలు తీసుకోవాలని విన్నపం ❤❤

    • @laxmidevikancherla7650
      @laxmidevikancherla7650 Рік тому +1

      Very good valuable suggestions

    • @lalithavani5547
      @lalithavani5547 Рік тому

      first roads bhagupadali govt roads vaysintaruvatha people maintain chayyali

    • @lalithavani5547
      @lalithavani5547 Рік тому

      only because of improper traffic many of hyd are becoming very tence and weak . if see the area of the hyd it is not much big only because of improper roads people are leading hard life

    • @lalithavani5547
      @lalithavani5547 Рік тому

      so kindly first preference must be given laying of roads please please please.,...,

    • @vakilsaab6574
      @vakilsaab6574 Рік тому

      హైదరాబాద్ విపరీతంగా పెరిగపోయింది అందుకే ట్రాఫిక్ సమస్యలు emergency లో వచ్చినా ఇక్కడ ఇరుక్కపోతారు.అందుకే 2nd tire సిటీలను ప్రభుత్వము develop చేయాలి.

  • @theweekendguy4720
    @theweekendguy4720 Рік тому +12

    గుండె జబ్బుల పై అవగాహన కల్పిస్తున్నందుకు ధన్యవాదాలు. ఇక ముందు కూడా మీ నుంచి ఇలాంటి మంచి చర్చలు రావాలని కోరుకుంటున్నాను సార్

    • @mohammedsubanuddin7972
      @mohammedsubanuddin7972 Рік тому

      ప్రతీ విలేజీ R m p డాక్టర్ దగ్గర మీరు చెప్పే మందులు పెట్టి వారికి ట్రయినింగ్ ఇవ్వండి సార్ ఇది 100%సక్సెస్ అవుతుంది

  • @davidsa2159
    @davidsa2159 Рік тому +8

    సార్ సాయిచంద్ మా ఊరు అబ్బాయి. చిన్నప్పటి నుండి తెలుసు. అతనికి 2010లో హార్ట్ ప్రాబ్లం వచ్చింది. నీమ్స్ లో స్టంట్స్ వేశారు. ఒకసారి స్టంట్స్ వేసిన వ్యక్తి ఎలాంటి జాగ్రతలు తీసకోవాలో చెబితే బాగుంటుంది. మీ సలహాలు సూచనలు చాలా బాగున్నాయి.

  • @dasari9009
    @dasari9009 Рік тому +24

    చాలా బాగా వివరించారు డాక్టర్ గారు .. ఇది అందరికీ ఎంతో అవసరం..

  • @vijayamayalaram4237
    @vijayamayalaram4237 Рік тому +12

    సార్ మీ కు.🙏🙏🙏🙏 చాలా బాగా చెపుతున్నారు

  • @tv.shapard.8715
    @tv.shapard.8715 Рік тому +7

    సార్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు

  • @rasalamamatha3564
    @rasalamamatha3564 Рік тому +2

    Epudu Chala mandhiki chinna age lone hearttak vastundhi e video dwara konthamandhiyan bratiki a avakasham undhi🙏🙏💐💐tq so much sir👍🌷🌷

  • @adabala100daysclub
    @adabala100daysclub Рік тому +9

    అద్భుతం గా చెప్పారు. కృతజ్ఞతలు డాక్టర్ గారు. 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @easy_techniques1977
    @easy_techniques1977 Рік тому +11

    ఇది కదా మనకి కావాల్సింది ......! Drs
    ఇద్దరికీ చాలా చాలా ధన్యవాదాలు.....మీలో మీరు ప్రశ్నలు వేసుకుంటూ చాలా భగా చెప్పినారు..

  • @user-lu4pr1xg5f
    @user-lu4pr1xg5f Рік тому +5

    Chala Baga vivarincharu sir thanks for the information 🙏🙏🙏

  • @LakshmiNarayana-ut7yx
    @LakshmiNarayana-ut7yx Рік тому +5

    మంచి కార్యక్రమం
    చాలా వివరాలు తెలియచేశారు.వైద్యులకు ధన్యవాదాలు.

  • @venkati.mmurla2503
    @venkati.mmurla2503 Рік тому +3

    చాలా మంచి సూచనలు ఇచ్చినందుకు.
    హృదయ పూర్వక ధణ్యవాదములు.

  • @padmamandapaka9887
    @padmamandapaka9887 Рік тому +13

    Excellent information doctors really very helpful channel got to know many things regarding health .

  • @maryalasrinivasulu2026
    @maryalasrinivasulu2026 Рік тому +22

    Dear Doctors,
    Thanks for creating awareness regarding heart problems. your valuable information is very helpful to all needy patients

  • @nomularavikumar5171
    @nomularavikumar5171 Рік тому +39

    కల్తీ ఆహారం పదార్థాల వలనే ఇన్ని సమస్యలు ఇది నిజం కానీ ఎవరూ ఒప్పుకోరు

  • @sureshvadala7875
    @sureshvadala7875 Рік тому +6

    Srinivas garu mukharjee garu me krushi chala amulyamainadi. Prati sari meru chala chala jagratalu cheptunaru me amulyamaiana samayam ketainchi. E awareness valla kontha Mandi pranalu kapadagaligina chalu sir. Uvatha lo chala bayalu yerpadai e heart attacks valla .thanks to you both . Ma andari tharupuna meku danyavadalu.

  • @gojuvakajayamchary9706
    @gojuvakajayamchary9706 Рік тому +1

    సార్ మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు గవర్నమెంట్ ప్రైవేట్ అయినా ప్రతి ఆంబులెన్స్ లో ఒక నర్స్ ఉండేటట్టు గవర్నమెంట్ ఆర్డర్ చేయాలి దాని వలన పేషెంట్ కు ప్రథమ చికిత్స అందుతుంది కావున మీరు చెప్పే దానిపై గవర్నమెంట్ వెంటనే యాక్షన్ తీసుకొని ప్రజల యొక్క ప్రాణాలను కాపాడే ఈ విధంగా గవర్నమెంట్ చేయాలి

  • @simhanarasimha4974
    @simhanarasimha4974 Рік тому +6

    Good morning Sirs,
    your advices are worth to watch n more useful to the viewers esp for the people who are more conscious about health care. we are very much thankful to you both Sir

  • @guvvalasabitha7589
    @guvvalasabitha7589 Рік тому +2

    Ma dad ki mire open heart surgery chesaru, ma dad chala healthy ga unnaru ippudu thanks a lot sir

  • @appreciatelife87
    @appreciatelife87 Рік тому +9

    Excellent analysis and advice 🙏🙏

  • @krishnas2855
    @krishnas2855 Рік тому +6

    Thank you both for all your efforts sharing important health information. I hope government will collaborate with you to better utilize your knowledge.

  • @venkateswararaokancharla7821

    చాలా ఉపయోగకరమైన గుండెకి సంబందించిన సమాచారం తెలుసుకున్నాము. మీకు ధన్యవాదములు.

  • @padmavathim969
    @padmavathim969 Рік тому +12

    సామాన్యులకు అర్థమయ్యే రీతి లో వివరిస్తునందుకు ధన్యవాదములు sir!
    నాకొక డౌట్ sir! ECG test లాంటివి వెంటనే available గా లేనపుడు patient లక్షణాలని బట్టి stat medication ఇవ్వవచ్చా లేదా
    ఒకవేళ అది MI కాకపోతే అలా ఇవ్వడం వల్ల ఏమైనా problem అవుతుందా?
    Thank you sir!

  • @haladinamdevnamdev712
    @haladinamdevnamdev712 Рік тому +1

    చాల చక్కగా వివరించారు సార్

  • @mudurakolalaxman524
    @mudurakolalaxman524 Рік тому +2

    చాలా బాగా చెప్పారు sir
    మీరు చెప్పినట్టు అంబులెన్స్ లో మరుపు తీసుకురావాలి Govranment

  • @lucky_56980
    @lucky_56980 Рік тому +3

    చాలా బాగా చెప్తున్నారు సార్ మీకు ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏

  • @bha150
    @bha150 Рік тому +7

    #Pulse heart
    Dear Docs
    You guys doing amazing job
    All the best, much appreciated for creating a new awareness ❤

  • @krishnabandla6380
    @krishnabandla6380 Рік тому +6

    Excellent information sir...

  • @easy_techniques1977
    @easy_techniques1977 Рік тому +3

    చాలా బాగా చెప్పినారు ...🙏

  • @marripaatibhaskarreddy
    @marripaatibhaskarreddy Рік тому +1

    గుడ్ ఇన్ఫర్మేషన్ సార్
    🙏🙏🙏

  • @sumanthmyneni
    @sumanthmyneni Рік тому +6

    Excellent Knowledge Sharing session Sir. Thank you. Please suggest what should be there as FIRST AID KIT at home or at Apartments or Societies to deal with Heart attack.

  • @drvishnu52
    @drvishnu52 Рік тому +3

    Very useful suggestions, in special situations, dr.ch.vishnumurthy, amalapuram,AP

  • @lathakumari193
    @lathakumari193 Рік тому +3

    Thank you so much sir🙏🙏

  • @user-lu4pr1xg5f
    @user-lu4pr1xg5f Рік тому +6

    Superb sir good job 🙏🙏

  • @jayasreepavani9037
    @jayasreepavani9037 Рік тому +1

    Useful and informative. Thank you both Sir.

  • @yadagirivattikoti7942
    @yadagirivattikoti7942 Рік тому +50

    అందుకే sir విద్య వైద్యం అందుబాటులో ఉండాలి.. తీన్మార్ మల్లన్న సైన్యం

    • @KondalaRaoBalaga
      @KondalaRaoBalaga Рік тому +1

      ఇంతకీ మల్లన్న అంటే స్కాం గ్రేస్ వలలో చేపలా చిక్కుకున్న అవకాశవాద?!

  • @user-wx7ci4fb1f
    @user-wx7ci4fb1f Рік тому +4

    D R s garu meeru Chala baga chepparu

  • @pothugantivenkateswarlu6713
    @pothugantivenkateswarlu6713 Рік тому +32

    అసలు మనదేశంలో మనిషి ప్రాణాలకు విలువ లేకుండా పోయింది
    ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలి

  • @narayanaraovuriti2219
    @narayanaraovuriti2219 Рік тому +1

    It's a very useful information sir..Thank You

  • @Taxiwalavinod
    @Taxiwalavinod Рік тому +39

    గౌరవనీయులైన
    కార్దియాలజీ డాక్టర్స్ శ్రీనివాస్ గారు ముఖర్జీ గారు మీలాంటి గొప్ప డాక్టర్స్ మీ విలువైన సమయాన్ని ప్రజలకోసం ఇలా వీడియోస్ రూపంలో అందిస్తున్నందుకు మీకు పాదాభివందనాలు...
    డాక్టర్స్ ఇద్దరికీ చిన్న మనవి ఏమి అనుకోకుండా వివరణ ఇస్తారు అని ఆశిస్తున్నాను...
    ఈరోజుల్లో మీవంటి గొప్ప డాక్టర్స్ అరుదుగా ఉంటారు, అయితే ఈరోజుల్లో సామాన్యుడు ప్రయివేట్ హాస్పిటల్ అనేసరికి జబ్బు కన్నా, డబ్బు కోసం ఎక్కువ ఆలోచన చేయాల్సి వస్తుంది, ఎందుకంటే ఏదో బాలేదు అని వెళ్తే చాలా టెస్ట్ లు రాసి బిల్ ఎక్కువ లాగుతుంటారు అని అపోహ ప్రజలలో ఉంది, అంత కరోనా టైం లో కూడా డాక్టర్స్ ఎంతోమంది చాలా సేవ చేసారు, అయినా కూడా హాస్పిటల్ అంటే మోసం ఇదంతా మెడికల్ మాఫియా అని డాక్టర్స్ ని ప్రయివేట్ హాస్పటల్ ని తప్పు బట్టారు
    ఫైనల్ గా ఎవ్వరికి ఏ జబ్బు చేసిన కాపాడవాల్సింది డాక్టర్స్ వెళ్ళాల్సింది హాస్పిటల్ కి కానీ ఇలాంటి అపోహ ఎలా పోతోందో
    అలా అని కొన్ని హాస్పిటల్ చేస్తున్న ఇలాంటి మోసానికి
    మీవoటి గొప్ప డాక్టర్స్ కూడా చెడ్డ పేరు వస్తుంది
    ఇటువంటి అపోహ ని అటువంటి హాస్పిటల్స్ ని ఎలా నియంత్రణ చేయగలమో వివరించగలరు🙏🙏

    • @Vsudasey
      @Vsudasey Рік тому

      Please explain the genetical/ congenial heart problems and zero-based treatment.

    • @DN-pb3gu
      @DN-pb3gu Рік тому

      Correct ga chepparu

  • @yerriswamyreddy1988
    @yerriswamyreddy1988 Рік тому +1

    Thanks for making this program to provide awareness in the people and sharing valuable information.really both you doing great work sir

  • @narasingraobodanarasinga8385
    @narasingraobodanarasinga8385 Рік тому +3

    Thanks Doctor 🎉

  • @parvathidevi3134
    @parvathidevi3134 Рік тому +3

    Excellent programme

  • @TheMaddiboyina
    @TheMaddiboyina Рік тому +2

    Great doctors both you doing situational social medical social based problems analysis...exallent.exallents sir...❤🎉

  • @sivakvv4041
    @sivakvv4041 Рік тому +1

    Excellent advise chepparandi

  • @alladialladi42alladialladi29
    @alladialladi42alladialladi29 Рік тому +1

    ❤❤❤ THANK YOU VERY MUCH FOR VIDEO LOADING SIR GOD BLESS YOU TOGETHER SIR

  • @manjula4878
    @manjula4878 Рік тому +3

    Thanks for sharing 🙏🙏🙏

  • @parashuramraogande2339
    @parashuramraogande2339 Рік тому +1

    Shuch enlightening and educating public is praiseworthi

  • @routhusomeshwerrao3767
    @routhusomeshwerrao3767 Рік тому +5

    Good morning Respected Doctors🙏,
    it's an amazing video doctors.
    Your suggestions are an indication that you have stepped in to the shoes of patient/attendants present at the critical situation.
    1. The thought process and attitudes of Patients and Attendants in critical situations are clearly explained.
    2. Availability of basic facilities and their timely usage.
    3. True meaning of ambulance and it's importance.
    I thank you both of you doctors for making us rich.

  • @kolishettipadma859
    @kolishettipadma859 Рік тому +2

    Both Dr”s Real Gods.🙏🙏
    Good suggestions

  • @archanabaradi2691
    @archanabaradi2691 Рік тому +1

    Tq sir good information

  • @m.k.prasad2704
    @m.k.prasad2704 Рік тому +2

    Very good information reg cardiac pain and taking steps .
    Thanks to senior Doctors of above video shared to people staying in Rural areas .

  • @srinivasdesaboina8315
    @srinivasdesaboina8315 Рік тому +2

    Marvelous explanation sir both of you 🙏🙏🙏

  • @healthytechlife3684
    @healthytechlife3684 Рік тому +4

    Thank you for sharing your knowledge 🙏 Doctors
    Please keep on educating us.

  • @bhanuputrevu8347
    @bhanuputrevu8347 Рік тому

    It is valuable information. Thanks for advising Doctors

  • @saralapudtha9723
    @saralapudtha9723 Рік тому +1

    Doctor gariki Chala chala Danyavadamulu,🙏🙏🙏🙏🙏

  • @boddutimmareddy6966
    @boddutimmareddy6966 Рік тому +1

    Very good awareness sir🙏

  • @TheGopilal
    @TheGopilal Рік тому

    చాలా విలువైన సమాచారం ఇచించారు డాక్టర్ గారు 🙏🙏🙏

  • @palankigowrikameswararao4211
    @palankigowrikameswararao4211 Рік тому +2

    Well explaind sirs🙏🙏

  • @Suri36996
    @Suri36996 Рік тому +4

    Excellent sir we love u.

  • @ushanimmagadda7577
    @ushanimmagadda7577 Рік тому +2

    Super ga chepparu sirs

  • @mancheelamuralikrishna5075
    @mancheelamuralikrishna5075 Рік тому +2

    Highly informative clinical insights by both of you! Keep sharing more educational information on cardiac care .👏👏👏

  • @srinivasrao7673
    @srinivasrao7673 Рік тому

    Thank you sir ❤❤ చాలా మంచి విషయాలు చెప్పారు 🙏🙏

  • @KrithiAdvaitha9849
    @KrithiAdvaitha9849 Рік тому +1

    Thank you so much sir both of you.for giving valuable health information.

  • @7.inckgm813
    @7.inckgm813 Рік тому +11

    డాక్టర్స్ సూచనలకు శతకోటి ధన్యవాదములు...❤ తెలంగాణ ప్రభుత్వం వారికి- ఆరోగ్యశాఖ మాంత్రివర్యులు వారికి ధన్యవాదములు...
    హంబుల్ రెక్వెస్ట్ ❤ to honarable health minister sir... భవిష్యత్ ప్రాణాలికలొ ఇంకా మెరుగైన... అత్యంత ఆధునిక సౌఖర్యాలు కలిగిన అంబులెన్సులు (❤ 108,104... ect.,) అందిచ ప్రార్ధన...
    ***from:- మీ RGV చిన్న KCR కళా(కా...ర్) RR zee

  • @mandalaanjaneyulu7764
    @mandalaanjaneyulu7764 Рік тому +4

    Valuable information, Thank you both of you

  • @dyapamamatha5721
    @dyapamamatha5721 Рік тому +1

    Very good information sir, thank u sir.

  • @srinivasgatla
    @srinivasgatla Рік тому +5

    మీ సామాజిక స్పృహ కి వందనాలు..

  • @koteshwardubasi1385
    @koteshwardubasi1385 Рік тому +1

    Thanq sir

  • @rajukadali844
    @rajukadali844 Рік тому +2

    Super sir good msg

  • @jaggiswamey8932
    @jaggiswamey8932 Рік тому +1

    Thanks Doctors.for wonderful information.what is the treatment for calificastion.

  • @venuk302
    @venuk302 Рік тому

    Thankyou for suggestions and god bleses for both the doctord. .

  • @thirupathaiahsadurla663
    @thirupathaiahsadurla663 Рік тому +2

    సూపర్ శ్రీ. హాట్ గురించి చెప్పినందుకు ధన్యవాదాలు

  • @anil-qx1xf
    @anil-qx1xf Рік тому +1

    మీకు ఏమి అవసరం sir ఇలాంటి viedios చేయడానికి థాంక్స్ sir

  • @krupanidhi912
    @krupanidhi912 Рік тому +3

    Excellent awareness given to the public. I am 70 years old. I am using Clopidogril, aspirin and staying tablet for the past four years asper the advice of physician. Is there any side effects due to prolonged use doctor. I am diabetic. No Bp
    Thanks

  • @carsudhir
    @carsudhir Рік тому +1

    Thank You So much Doctors.

  • @kuwaitq7842
    @kuwaitq7842 Рік тому +1

    TQ sir.... మంచి information ఇచ్చారు....

  • @vangaraharihari2676
    @vangaraharihari2676 Рік тому +1

    CHALA CHALA THANKS SIR

  • @sarithaballa3961
    @sarithaballa3961 Рік тому +1

    Excellent information thank you so much sir 🙏🙏🙏

  • @cherukukalpana3442
    @cherukukalpana3442 Рік тому +1

    Thanks doctor for useful information

  • @satish9912
    @satish9912 Рік тому +3

    Good information sir

  • @rameshadepu8951
    @rameshadepu8951 Рік тому +1

    Super dr garu

  • @jonnalagaddasrinivasarao1041
    @jonnalagaddasrinivasarao1041 Рік тому +1

    Very good information . Thank you

  • @MsadanandIndian
    @MsadanandIndian Рік тому +11

    ❤❤❤❤❤❤❤❤😭😭😭😭😭😭😭😭😭😭😭Sai chandu Anna amraverudu Johar johar

  • @rajendermatalarajendermata9695

    Thank you doctor garu entho manchi infermation ichharu miku nijanga padaabi vandanalu sir entho mandiki help avtundi sir..

  • @venkataiahpasula7669
    @venkataiahpasula7669 Рік тому +1

    Basic information about cardiac patient's is good 👍👍

  • @msreenivasamurty8182
    @msreenivasamurty8182 Рік тому +2

    Very Important topic about Heat attack

  • @kaprekha2998
    @kaprekha2998 Рік тому +1

    Thank you for your valuable information sir