స్పీకర్ గారు నేను ధైర్యంగా చెపుతున్నాSPK పద్దతిలో వ్యవసాయం చేస్తే ఎకరానికి Rs300000/- సంపాదించవచ్చు!

Поділитися
Вставка
  • Опубліковано 27 гру 2024

КОМЕНТАРІ • 140

  • @gourisankarreddybasireddy3749
    @gourisankarreddybasireddy3749 2 місяці тому +28

    మూడు లక్షల మంది ప్రకృతి వ్యవసాయ రైతులను తయారు చేయాలని విజయ రంగరి ఆశయం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

    • @backtoroots1
      @backtoroots1  2 місяці тому +3

      ధన్యవాదములు సోదరా

  • @vithalb
    @vithalb 2 місяці тому +4

    మీరు చేస్తున్న సామాజిక మార్పు కృషిలో మా భుజం కలుపుతాం.

  • @ramirosy403
    @ramirosy403 2 місяці тому +11

    You are inspiration to many....back to Agriculture is really great....

  • @swadeshinaturalspiritual3752
    @swadeshinaturalspiritual3752 2 місяці тому +4

    మహానుభావులు విజయరాం గారు.......
    జై గోమాత

  • @mashettylaxman1169
    @mashettylaxman1169 Місяць тому

    Sir miru chesadhi
    Carect Sir నేను
    Kuda అగ్రికల్చర్ చేస్తాను
    Sir eppudu మిమ్మల్ని
    Falo అవుతున్న Sir థాంక్స్ సర్

  • @satyatakasi8417
    @satyatakasi8417 2 місяці тому +9

    మీరు చాలా గొప్ప వారు

    • @backtoroots1
      @backtoroots1  2 місяці тому

      ధన్యవాదములు

  • @maheshkumar.8516
    @maheshkumar.8516 2 місяці тому +2

    Wish you all the best sir

  • @udaykumargella3628
    @udaykumargella3628 2 місяці тому +3

    🙏🙏🙏🙏🙏
    ప్రకృతి దేవోభవ
    నా వయస్సు 50
    రావచ్ఛా సర్ ఏల

  • @ramprakruthi8951
    @ramprakruthi8951 2 місяці тому

    Thankq so much for sharing with us Mr.Vijaya Ram sir garu and managing director of back to roots Mr.Srinivas reddy sir garu

  • @LachannaPotte
    @LachannaPotte 2 місяці тому +3

    రిజిస్ట్రేషన్ మొదలైనప్పుడు సమాచారం ఇవ్వండి 🙏🙏🙏🙏

  • @suryaprakashrao7663
    @suryaprakashrao7663 2 місяці тому

    Unstoppable..Vande Gomatharamu n Vande Bhoomaatharamu🙏🙏

  • @VasanthaBadam
    @VasanthaBadam 2 місяці тому +2

    🙏🌾spk vyavasam cheyali bagundhi.🫡nenu meeting ke ravale anukuntunnanu. Ela ela ela ela

  • @Jayam567
    @Jayam567 2 місяці тому +3

    చాలా గొప్ప విషయం చెప్పిరు సార్ 🙏🙏🙏

    • @backtoroots1
      @backtoroots1  2 місяці тому

      ధన్యవాదములు

  • @sreenathbv5586
    @sreenathbv5586 2 місяці тому +4

    Irrespective of the party each and every one must follow the natural farming zbnf

    • @backtoroots1
      @backtoroots1  2 місяці тому

      గొప్పగా చెప్పారు

  • @విశ్వకర్మ-డ6త
    @విశ్వకర్మ-డ6త Місяць тому

    Superb

  • @raniyj9203
    @raniyj9203 2 місяці тому +3

    SPK farming and Vijaya ram garu meku 🙏🙏

    • @backtoroots1
      @backtoroots1  2 місяці тому

      ధన్యవాదములు

  • @rangercycle6208
    @rangercycle6208 2 місяці тому

    Dayachesi meetings details pettandi next munday . Thanks in advance

  • @jhansi6559
    @jhansi6559 2 місяці тому

    Really super sir

  • @aloneboycarrom2733
    @aloneboycarrom2733 2 місяці тому +2

    Mee padhalaku namaskaramulu guruvu gaaru

    • @backtoroots1
      @backtoroots1  2 місяці тому +1

      ధన్యవాదములు

  • @rkbl3800
    @rkbl3800 2 місяці тому

    సూపర్ సార్ మిమ్మల్ని ఫోలో అవుతాను

  • @BrahmakumarYadagiri
    @BrahmakumarYadagiri 2 місяці тому +1

    Om Shanti Telangana speaker brother

    • @backtoroots1
      @backtoroots1  2 місяці тому

      ధన్యవాదములు

  • @avinashreddy2766
    @avinashreddy2766 2 місяці тому

    Can you please share the complete details...we are interested in prakruthi sedyam and also we have 4desi Ongole cow's also..If you have a chance please forward me

  • @harishkomma3876
    @harishkomma3876 21 день тому

    Ela enroll chesukovali meeting sir

  • @rajithapagilla169
    @rajithapagilla169 2 місяці тому

    Super

  • @rajashekaryadavs1508
    @rajashekaryadavs1508 2 місяці тому

    Thank you sir 🙏🙏🙏

  • @maniag3231
    @maniag3231 2 місяці тому

    Hon'ble Speakergariki! Vijayaramgariki ! AnekaVandanal u🎉 ❤🎉Our Dream of green revolutionary is going to be fruitful fulfilled shortly I Hope as good optimestic farmerson Rythubidda tq GMP

    • @backtoroots1
      @backtoroots1  2 місяці тому

      ధన్యవాదములు

  • @maniag3231
    @maniag3231 2 місяці тому

    Great response appreciable adoptable like learner culture of SP ZBA IN INDIA Trg in Telangana🎉 GMPTQ

    • @backtoroots1
      @backtoroots1  2 місяці тому

      ధన్యవాదములు

  • @pprajachannel2959
    @pprajachannel2959 2 місяці тому

    సూపర్

  • @nagarajuponnala5705
    @nagarajuponnala5705 2 місяці тому

    nenu farming cheyyalanukuntunnanu kani maku own lond ledhu guruvu garu meru naku emina sahayam cheyyagalaru

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina8916 2 місяці тому

    Great person 👍

    • @backtoroots1
      @backtoroots1  2 місяці тому

      ధన్యవాదములు

  • @rajurajukumar3263
    @rajurajukumar3263 2 місяці тому +1

    నేను నేర్చుకోవాలి అనుకుంటున్నాను ఎవరిని సంప్రదించాలి

  • @vasukavuri
    @vasukavuri 2 місяці тому

    Very good program

    • @backtoroots1
      @backtoroots1  2 місяці тому

      గొప్పగా చెప్పారు

  • @chinnahanumanth9454
    @chinnahanumanth9454 12 днів тому +1

    పెద్దాయన ప్రోగ్రాం కి నేను రావాలనుకుంటున్నాను... ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో తెలియడం లేదు ఎవరైనా కామెంట్ సెక్షన్లో ఉంటే మాకు హెల్ప్ చేయగలరు....

  • @srisis-balaji2429
    @srisis-balaji2429 2 місяці тому

    How can we connect Vijaya Ram Sir

  • @Krishnakk690
    @Krishnakk690 25 днів тому

    Sir ninu a program ki ela ravali

  • @lingalpradeep5912
    @lingalpradeep5912 2 місяці тому

    SIR iam interested to learn

  • @yourssantosh
    @yourssantosh 2 місяці тому

    how do we register for the Feb 10 days event

  • @uduthamallikarjuna6674
    @uduthamallikarjuna6674 2 місяці тому +1

    😊Sairam guru

  • @praveenji9954
    @praveenji9954 2 місяці тому +5

    తాటి విత్తనాలు కావాలి, దయచేసి వివరాలు తెలుపగలరు.

    • @backtoroots1
      @backtoroots1  2 місяці тому +1

      SAVE Number 6309111427

    • @praveenji9954
      @praveenji9954 2 місяці тому

      @@backtoroots1 ధన్యవాదాలండీ

  • @Devakrupanandarao
    @Devakrupanandarao 2 місяці тому

    Sir gedalu sari pova... Cow yekkuva CORBODIOhd vidudsls setsie ....

  • @chandrakanthchandrakanth9934
    @chandrakanthchandrakanth9934 2 місяці тому

    Guruvu garu memu akadiki ravali adress date timings chepandi dayachesi

  • @srisailamv7441
    @srisailamv7441 2 місяці тому

    🙏🙏🙏సాయిరాం

  • @chandrakanthchandrakanth9934
    @chandrakanthchandrakanth9934 2 місяці тому

    Guruvugaru akaram3 lakshalu nelaka leka yearly na guruvu garu

    • @backtoroots1
      @backtoroots1  2 місяці тому +1

      సంవత్సరానికి మీరు గత వీడియోలు చూస్తే అర్ధం అవుతుంది

  • @trytoknow8906
    @trytoknow8906 2 місяці тому

    How to join that meeting ?

  • @madhuchinna3175
    @madhuchinna3175 2 місяці тому +3

    Sirమాపిల్లై సాంబ,కులకర్ బియ్యం ఎక్కడ దొరుకుతాయి చెప్పగలరు.

    • @sriassociations
      @sriassociations 2 місяці тому

      @@madhuchinna3175 విత్తనమా లేక బియ్యమా

    • @arogyadhanrocksalt8758
      @arogyadhanrocksalt8758 2 місяці тому

      Support to Back to Roots channel for better society 🎉🎉

    • @arogyadhanrocksalt8758
      @arogyadhanrocksalt8758 2 місяці тому

      Support to Back to Roots channel for better society 🎉🎉

    • @mgokari6953
      @mgokari6953 2 місяці тому

      మా పిళ్లై సాంబ బియ్యం మా దగ్గర ఉన్నాయి కిలో బియ్యం 180 మినిమం 25 కేజీలు

  • @sreenivasulupatnam9932
    @sreenivasulupatnam9932 2 місяці тому

    How to register our names to the training.

  • @pachureddy
    @pachureddy 2 місяці тому +1

    Please keep these politicians away🙏🙏🚩🚩

  • @padmasree8304
    @padmasree8304 2 місяці тому

    🙏విజయ్ రామ్ గారు,
    పసి పిల్లల కు పెట్టే బియ్యం పేరు, ఎక్కడ దొరుకుతాయి చెప్ప గలరు.🙏

  • @vantakureddinaidu1355
    @vantakureddinaidu1355 2 місяці тому

    నమస్తే గురువర్యా నా వయస్సు 58 నేను రావచ్చా ఎలారావాలి.

  • @sailooprathama4484
    @sailooprathama4484 2 місяці тому

    Training address pettandi.

  • @aravindmudhiraj4567
    @aravindmudhiraj4567 2 місяці тому

    Guru garu nenu prakruthi vyavasayam chedhamanukuntunamu. Mi salahalu maku chala avasaram. Miru 2025 lo conduct chese program ki ravalante ela apply chesukovali. Information ivandi guru garu.

    • @backtoroots1
      @backtoroots1  2 місяці тому

      SAVE ఆఫీస్ నెంబర్ 6309111427 కి కాల్ చేయండి

  • @nareshk1112
    @nareshk1112 2 місяці тому

    Sir speaker speech

    • @backtoroots1
      @backtoroots1  2 місяці тому +1

      అప్లోడ్ చేసాను దయచేసి చూడండి

  • @PragathiRythuNestham
    @PragathiRythuNestham 2 місяці тому +5

    జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మీటింగ్ పెట్టడం వీలు అవుతుందా సార్ !...

    • @backtoroots1
      @backtoroots1  2 місяці тому +1

      త్వరలో ఆలోచన చేయాలని విజయరామ్ గారికి తెలియ పరుస్తాము

    • @PragathiRythuNestham
      @PragathiRythuNestham 2 місяці тому +2

      మాది
      జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యవసాయ సంక్షేమ సంఘం
      అనే పేరు మీద ఒక రైతుల సొసైటీ ఉంది.
      మీరు మీటింగ్ పెడితే అన్ని ఏర్పాట్లు మేము చూసుకుంటాము.

    • @arogyadhanrocksalt8758
      @arogyadhanrocksalt8758 2 місяці тому

      @@PragathiRythuNestham Support to Back to Roots channel for better society 🎉🎉

    • @LathasricherrySrilatha-kb6un
      @LathasricherrySrilatha-kb6un 2 місяці тому

      @@PragathiRythuNestham Hai andi mi name cheppandi village entti madhi sem dist ninu e problem ki vellali anukunttunna

    • @LathasricherrySrilatha-kb6un
      @LathasricherrySrilatha-kb6un 2 місяці тому

      ​meeting pettina roju ninu vosthanu waiting

  • @FarmerLaxmivlogss
    @FarmerLaxmivlogss 2 місяці тому

    మా వికారాబాద్ డిస్టిక్ తాండూర్ మండల్ మీటా రావాలని అనుకుంటున్నాం సార్ ఎలా బుక్ చేసాక కోవాలో తెలుపండి

  • @Sthitapragnyaa
    @Sthitapragnyaa 2 місяці тому +1

    Madhi kakinada city andi naku agriculture istam kani raadhu nenu ravochha feb 2025 program ki ...vaste yela ravaali registration cheyinchukovala munduga

    • @backtoroots1
      @backtoroots1  2 місяці тому

      తప్పకుండా హాజరు కాగలరు

    • @Sthitapragnyaa
      @Sthitapragnyaa 2 місяці тому

      @@backtoroots1 yela andi register chesukovala date time place

    • @chandrakanthchandrakanth9934
      @chandrakanthchandrakanth9934 2 місяці тому

      ​@@backtoroots1akada hazaru kavali guruvu garu

  • @sudharani5759
    @sudharani5759 2 місяці тому +1

    👏👏🙏🙏

    • @backtoroots1
      @backtoroots1  2 місяці тому

      ధన్యవాదములు

  • @GunnaRajitha
    @GunnaRajitha 2 місяці тому

    Hi sri

  • @bogimahender6095
    @bogimahender6095 2 місяці тому

    సార్ హన్మకొండ జిల్లా కు విజయ్ రామ్ సార్ ఎప్పుడు వస్తున్నారు

    • @backtoroots1
      @backtoroots1  2 місяці тому

      త్వరలో మీకు తెలియ పరుస్తాము

  • @gharithaswamy1755
    @gharithaswamy1755 2 місяці тому +1

    👏🏼👏🏼👏🏼

    • @backtoroots1
      @backtoroots1  2 місяці тому

      ధన్యవాదములు

  • @krishnachandnaidup9823
    @krishnachandnaidup9823 2 місяці тому +3

    SIR WHEN THIS 10 DAYS TRAINING WILL BE THEIR

    • @satyanarendra4582
      @satyanarendra4582 2 місяці тому +4

      2025 ------ February 15- 24th at Hyderabad
      Register in advance
      Hare krishna

    • @backtoroots1
      @backtoroots1  2 місяці тому +2

      Kanha shanti vanam, Ramachandra's mission, chegoor, timmapur

    • @krishnachandnaidup9823
      @krishnachandnaidup9823 2 місяці тому +2

      To register please give contact number sir

  • @shivakumar-dy5sl
    @shivakumar-dy5sl 2 місяці тому

    Gaddam Prasad garu Meeru nijam ga praja palakulu, prajala sreyasu korevaru aitey VijayRam garu adigindi cheyandi polaniki road vepiyandi...

  • @katarikishore8
    @katarikishore8 2 місяці тому

    Sir maku mapilli samba rice kavali

  • @srinivas912
    @srinivas912 2 місяці тому +1

    Sir I am 58 yrs old. I don't have land. Can I attend.

    • @backtoroots1
      @backtoroots1  2 місяці тому +1

      దయచేసి హాజరు కావాలని కోరుకుంటూ ఉన్నాము

    • @srilakshmichalicheema1534
      @srilakshmichalicheema1534 2 місяці тому

      Where u r from srinivas gaaru

  • @dnaresh7833
    @dnaresh7833 2 місяці тому

    🙏🙏🙏💐💐

  • @sriassociations
    @sriassociations 2 місяці тому +2

    ఖచ్చితం గా సంపాదించుకోవచ్చు - త్వరలో జరుగబోతున్నది

    • @backtoroots1
      @backtoroots1  2 місяці тому

      మీ నమ్మకానికి, మీ సమయానికి ధన్యవాదాలు

    • @arogyadhanrocksalt8758
      @arogyadhanrocksalt8758 2 місяці тому

      Support to Back to Roots channel for better society 🎉🎉

    • @arogyadhanrocksalt8758
      @arogyadhanrocksalt8758 2 місяці тому

      Support to Back to Roots channel for better society 🎉🎉

  • @FarmerLaxmivlogss
    @FarmerLaxmivlogss 2 місяці тому

    హాయ్ సార్ నా పేరు లక్ష్మి

  • @renukaram3526
    @renukaram3526 2 місяці тому

    How to participate in the meeting.

  • @ebr553
    @ebr553 2 місяці тому +1

    ఒక meeting లో ఒక వ్యక్తి కి 100/- అన్నారు. ఇప్పుడేమో 350/- అంటున్నారు.person కు 150 చాలు.

    • @backtoroots1
      @backtoroots1  2 місяці тому +5

      మీరు పొరపాటు గా అర్ధం చేసుకుని ఉండవచ్చు
      ఒక రైతుకు ఒక రోజు కన్హా శాంతివనం వారు ఛార్జ్ చేసేది 350/-, దానిలో 50/- రాంచంద్ర మిషన్ వారు తగ్గిస్తున్నారు, రైతు దగ్గర 100/- ఛార్జ్ చేస్తున్నారు, ఈ 100/- ఫుడ్ మరియు అకామిడేషన్ తో కలిపి, మిగిలిన 200/- నిర్వాహకులు అయినా Save సంస్థ వారు ఏర్పాటు చేస్తున్నారు, రైతు వద్ద తీసుకునేది 100/- ఒక్కరోజుకి, పది రోజులకు 1000/- అని గమనించగలరు

  • @PuttaKrishnamurthy-w2d
    @PuttaKrishnamurthy-w2d 2 місяці тому

    🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉

  • @susthiraorganicagri6759
    @susthiraorganicagri6759 2 місяці тому +7

    ఈ రోజులలో, ఒక సాధారణ జంట, ఒక రోజు పొలంలో కూలీకి వెళ్తే Rs 1000/- ఇంటికి తీసుకువస్తున్నారు. అంటే, సంవత్సరానికి షుమారుగా Rs 3 లక్షలు, ఎటువంటి రిస్క్ తీసుకోకుండా అంత సంపాదించే రోజులివి. అలాంటిది, పెట్టుబడి పెట్టీ, రిస్క్ తీసుకుని కూడా సంవత్సరానికి అదే Rs 3 లక్షలు మీరు సంపాదించండి అంటే ఎవరు ముందుకు వస్తారు Sir? ఈ దిశగా ఆలోచించండి🙏

    • @backtoroots1
      @backtoroots1  2 місяці тому +1

      వారి ఉద్దేశ్యము ఆదాయము అని మాత్రమే ... లాభము కాదు.... శ్రమ అయితే చేయాలి.
      SPK వ్యవసాయ విధానములో ఎరువులు , పురుగు మందులు కొనే అవసరము వుండదు.... యజమాని అయితే శ్రమ అయితే చేయాలి.
      ఒక ఎకరానికి 10 యూనిట్లు వస్తాయి. ఒకయునిట్ 500 గజాలు.... 500 గజాలలో ఒకయునిత్ కు Rs. 30,000 oka నెలలో అయితే సంపాదించ వచ్చును.... అయితే ఏకరము అంతా శ్రమ చేయగలిగితే అంత సంపాదించవచ్చును.

    • @susthiraorganicagri6759
      @susthiraorganicagri6759 2 місяці тому +1

      ​@@backtoroots1మీరు చెప్పే ఆదాయం యూనిట్ మొదలు పెట్టిన ఎన్ని సంవత్సరాలకి మొదలుఅవుతుందండి?

    • @DCR2301
      @DCR2301 2 місяці тому

      @@susthiraorganicagri6759 good question, need answer for this

  • @srinivasulumalineni-y1v
    @srinivasulumalineni-y1v 2 місяці тому

    Hi sir I want to attend the training. Please mention your contact details

    • @backtoroots1
      @backtoroots1  2 місяці тому

      Save ఆఫీస్ కి కాల్ చేయండి 6309111427

    • @backtoroots1
      @backtoroots1  2 місяці тому

      Sure please attend

  • @KishoreKumar-gi9jm
    @KishoreKumar-gi9jm 2 місяці тому +1

    Hi,We have 10 Bags of Black Rice(Kalabhatti)of 1.5 years old in Anyone interested to buy Pls reply me.

    • @susthiraorganicagri6759
      @susthiraorganicagri6759 2 місяці тому

      BackTo Roots team వారు, ఫస్ట్ ఇటువంటి వారు ప్రకృతి వ్యవసాయంతో పండించిన ఉత్పత్తిని వారు ఈజీగా అమ్ముకొనే ప్రయత్నం చేయండి. వారు కష్టపడి పందించినవి, ఇట్లాంటి మాధ్యమాలలో మెసేజ్లు పెట్టాల్సిన స్థితిలో వారు ఉండకూడదు. ఇలాంటి మెసేజ్లు చూసి ఆసక్తి కనబరిచే వారు కూడా వెనక అడుగు వేస్తారు.

    • @srilakshmichalicheema1534
      @srilakshmichalicheema1534 2 місяці тому

      Cost?

  • @vijaybabupuppala1113
    @vijaybabupuppala1113 2 місяці тому

    🙏🌹🇧🇴🌹🙏

  • @susthiraorganicagri6759
    @susthiraorganicagri6759 2 місяці тому +4

    Sir, మీరు ఎకరాకు సంవత్సరానికి 3 లక్షలు ఆదాయం చూపిస్తానంటున్నారు, అది ఖర్చులు అన్నీ పోయినతరువాత లాభమా? కొంచెం clarify చేయండి please🙏

    • @backtoroots1
      @backtoroots1  2 місяці тому

      గతంలో కూడా చాలా వీడియోలు చేసాము, ఒకసారి చూడ గలరు

    • @sriassociations
      @sriassociations 2 місяці тому

      @@susthiraorganicagri6759
      ఖర్చులన్నీ పోయాకనే - మమ్ములను కూడా సంప్రదించవచ్చు - కాకపోతే మొత్తం వీడియో కూడా చుడండి.

    • @backtoroots1
      @backtoroots1  2 місяці тому +2

      ఈ పద్దతి లో ప్రతీ సారి దున్నటం ఉండదు, ఒక కుటుంబం ఎటువంటి కూలీలు అవసరం లేకుండా ఇంట్లో తినటానికి ఉపయోగించుకున్న తర్వాత బయటకు అమ్ముకోవటం ద్వారా అంతకంటే మీ భూమి కెమికల్స్ వాడరు కాబట్టి భూమిలో భూసారం పెరుగుతుంది

    • @arogyadhanrocksalt8758
      @arogyadhanrocksalt8758 2 місяці тому

      Support to Back to Roots channel for better society 🎉🎉

    • @arogyadhanrocksalt8758
      @arogyadhanrocksalt8758 2 місяці тому

      Support to Back to Roots channel for better society 🎉🎉

  • @ch.koteshch.kotesh3070
    @ch.koteshch.kotesh3070 2 місяці тому

    Neenu vatti poyina aavulanu saadhuthunna,2 years.

  • @arogyadhanrocksalt8758
    @arogyadhanrocksalt8758 2 місяці тому +2

    Support to Back to Roots channel for better society 🎉🎉

    • @backtoroots1
      @backtoroots1  2 місяці тому

      ధన్యవాదములు

  • @eshwarreddykerelly9001
    @eshwarreddykerelly9001 2 місяці тому

    ఇది ఎక్కడ మీటింగ్

    • @ebr553
      @ebr553 2 місяці тому

      Kanha shanthi vanam అని you tube lo కొట్టండి. అదే place.