Vermi Compost ఎరువు తయారీ వ్యాపారం మాది | Jyothi Organic
Вставка
- Опубліковано 26 лис 2024
- గత 12 సంవత్సరాలుగా వర్మీ కంపోస్ట్ తయారు చేస్తూ.. రైతులకు ఆర్గానిక్ ఎరువులు సరఫరా చేస్తున్న జ్యోతి ఆర్గానిక్ సంస్థ ప్రతినిధి జ్యోతి గారు ఈ వీడియోలో సమగ్ర సమాచారం వివరించారు. హైదరాబాద్ లో మొత్తం 4 చోట్ల వర్మీ కంపోస్ట్ యూనిట్లు నిర్వహిస్తున్నామని తెలిపారు. కంపోస్ట్ తయారీ విధానాన్ని వివరించారు.
whatsapp.com/c...
ఈ పై లింక్ ను క్లిక్ చేస్తే.. రైతుబడి వాట్సాప్ చానెల్ ఓపెన్ అవుతుంది. మరిన్ని అప్ డేట్స్ కోసం ఫాలో కావొచ్చు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫేస్ బుక్ పేజీ ఇంకా ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు.
Facebook : / telugurythubadi
Instagram : / rythu_badi
తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : Vermi Compost ఎరువు తయారీ వ్యాపారం మాది | Jyothi Organic
#RythuBadi #రైతుబడి #vermicompost
whatsapp.com/channel/0029Va4lp1s5Ui2SLt2PEf0G
ఈ పై లింక్ ను క్లిక్ చేస్తే.. రైతుబడి వాట్సాప్ చానెల్ ఓపెన్ అవుతుంది. మరిన్ని అప్ డేట్స్ కోసం ఫాలో కావొచ్చు.
Price cheppandi
Ap Ku pampistaara?
Madam how to contact madam
Madem pries chapandi
Price?
Terrence garden vaallaki send chaystaara sir?
ఆర్గానిక్ వ్యసాయం మన పిల్లలకు మనం ఇచ్చిన గొప్ప ఆస్తులు
1000/currect brother 🙏🙏👍👍👍👍
జ్యోతి గారు మీరు చాలా గొప్ప పని చేస్తున్నారు అండి..tq
రాజేందర్ రెడ్డి గారు, మీరు రైతు బడి ఛానల్ ద్వారా వ్యవసాయ రంగంలో నూతన ఆవిష్కరణలు రైతులకు చేర్చడం ద్వారా రైతులకు ఏంతో ఉపయోగ పడుతుంది.. మీరు వ్యవసాయ రంగంలో నూతన వరవడులకు మరియు రైతుకి మధ్య ఎనలేని సేవలు చేస్తున్నారు...మీ కృషి అభినందనీయం...👍👍👍👍
రాజేందర్ రెడ్డి గారు మంచి సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదాలు 🎉
Namasthe Rajendher Reddy garu, I have been following you since you had 50 followers,Congratulate you on your 1 Million followers, hope you continue doing your great work on providing useful information to people who really need it,I’m a US returned software tech guy currently living my life happily farming, you are an inspiration to a lot people , Thank you very much and more strength to you.👏🏻👏🏻
Thank you so much 🙂
దేవుడు ప్రకృతి ఆధారిత వాళ్ళను ఎప్పుడు తోడ్పాటు ఇస్తాడు
Jyothi garu doing great job. U r role model for present genaration.
మంచి సమాచారం అందించినందుకు ధన్యవాదాలు sir
చాల సంతోషం మంచి ఆరోగ్యం కోసం ఆర్గానిక్ ఎరువుల తయారీ విధానం తయ్యారు చేస్తున్న మీరు ధన్యవాదాలు
అన్న వీడియో మొత్తం చూశాను చాలా క్లియర్ గా వివరంగా క్యూస్షన్స్ ఆన్సర్స్ ఉన్నాయి అన్నగారు మీకు జ్యోతి గారి దంపతులకు ధన్యవాదములు
Thank u andi
మీరు చేసే వీడియో పూర్తి ఉపయోగం గా ఉంటది 💐సూపర్ సార్
నిజంగా మీరు చేస్తున్న ఈ కృషి చాలా అద్భుతమైనది.
ఇలాంటి ప్లాంట్ మరిన్ని అన్ని ప్రాంతాల్లో రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Kindly make necessary arrangement for online business. So that the terrace gardeners or small farmers will utilise the facility.
జ్యోతి గారు మంచి వ్యాపారం చేస్తున్నారు .ధన్య వాదాలు.
జ్యోతి గారు మీరు చాలా మంచి పని చేస్తున్నారు, thank you so much 🙏🙏🙏🙏💐🌹
చాలా మంచి పని చేస్తున్న మీకు నా హృదయపూర్వక అభినందనలు
Juothi garu raithula kosam intha manchi pani chesthunaru God bless you🙏
🙏🙏🪴🪴
It is a noble work for the promotion of agriculture, horticulture. God bless them with all prosperity.
2,3 bags delivery isthara ?? For terrace garden
Intha manchi saravanthamaina eruvu athi takkuva dhara ki istunnaru.. great 👍
Madam please add this as a product in Flipkart or Amazon. So it helps all over India for terrace gardeners
Last month nenu direct velli teesukunnanu very good bag open chesaka chala vanapamulu vunnayi all mix bags teesukunnanu
How much cost bro and nadargul location share cheyandi pls
Good information and good effort Jyothi garu. Very useful for formers.
Raithu badi channel naa favourite channel in UA-cam...🎉🎉
Jyothi garu clearly explain chesaru. Raithu badi Chanel variki thanks
Namasthe Jyothi Madam. Wonderful Video. I am a retired employee and would like to start my terrace garden.
Super very informative useful to organic farming, price is reasonable
She has good knowledge about cultivation.
Thank u andi
@@jyothiorganics2341 Enni bags ayithe delivery istharu madam
Soo ...Nice Information
Thank You......Meeru
Home Gardening ki Pampincharaa!!!! One bag...2 bags ...ala...???
TQ very much for sharing this informative video Madam 👌💐🍎🍎💃
super madam anna mee vedios chala bagunnai
Very useful information
Very good information Amma.
Single 1 bag kaavalante dorakadu. Ok anddi. N vijayalakshmi
Chala bagundi madam EDI formers ku chala use outundi
Madam garu very good job thank you🙏
Super information for formers thanks bro
Good service Mrs. Jyothi garu and Mr. Venkat Reddygaru
Good information rajender Anna raitu bhadi is really wonderful thought super anna
Good job jyothi garu
Super ❤namaste
Good job 👏thanks for the valuable information 👍
Anna 2 bags kavali ante terras garden ki bus delivery cheyara anna
అలాగే పశుసంపద కూడా(ఆవులు,ఎడ్లు,బర్లు)పెంచాలి.
Good video anna ryithu bavisythu maradaniki varadhi miru🙏
Straight lu giving information sutti lekunda..
Rajender bro good information ℹ️❤
Very use full interview thank you so much
❤❤ great effort ❤❤ God bless.jai kisan
Jyoti garu chala manchi video share chesaru Tq very much for sharing the informative video Madam inta pedda unit chustunte chala happy feel ianu .I am from VIZAG. maaku ela vastundi andi.Super unit . very useful to every Gardener.👌💐👍🏻🌿🌱🌼🍎🍅🍆🌶️🍇💃🏻
Thank uu So much andi meeku kranthi transport lo pampisthaamu andi
@@jyothiorganics2341hello akka price cheppandi akka.maaky kuda kavaali vermicompost
Jyoti garden ma home gardening ki vermi compost kavali.. madi gajuwaka .. Ela pampistaru?? Minimum entha order cheyali??
@@joshnakomal4256madam if u buy tell me I am from kurmannapalem
Location detail gaa pedhithe baguntundhi
Madam super expulnation... anchor garu kuuda chala clear ga chepparu
Baga explain chesaru madam and good information una video chesaru brother thank you
Yes good I studied shubhash palekar videos .
Dung should be dried in open space under shade and not directly under open sunlight as it’ll lose it’s fertility and nutrients partially to some extent under direct sunlight exposure
Nice. Entaruw. Rajendar Reddy..garu..
Chaala baagundii
Noble work Jyothi garu 🎉💪
Very good yousefull imprmation thanks 🙏👍
Kindly put title in English also after Telugu it would be more useful for other state people like us
Rajender Reddy garu me Pani lo nijayithi undi wish u good luck
Good information brother.
Hatsoff to Jyotigaru
Thank you for informing
Chala great akkayya ❤
Good job jyothi...
Great👍 job madam
Tq information bro
Good work 🙏🏽
Hydroponic agriculture gurinchi okasari cheyandi bro
Hai anna very good impermation allfarmers very usefull mixed culter pries enta
sir, one sincere advice----organic matter wont increase drastically by applying manure...the conversion rate is darn low i.e like 8% approx, the best way to increase organic matter is folowing regenerative practices like living mulch....i am not saying putting compost is bad....my point is its very inefficient way to grow food or increase carbon in u r soil...
Great job both of you 👏 ❤
మేడం దగ్గర మేము ఆయిల్ ఫామ్ మొక్కల కొసం తెచ్చాం మేడంనుంచి మంచి గా రెస్పాన్స్ వుంది ట్రాన్స్పోర్ట్ కూడ వుంది
Madam number message cheyara
Great job 🌾🌾🌾
Good job medam❤
Great idea madam..
Madam, potting mix cost kuda cheppagalara and potting mix lo what are the ingredients will be there at what ratio the mix will be.
ధరణి శుద్ది,నానో గోల్డ్ మందుల గురించి వీడియో చై బ్రో
Earthworm won't die if they cut into pieces, each piece will love independently
Good information 👍
Nice....good job anna❤❤
Super madam 👌🏼👌🏼🙏
Super video anna
Thanks for usefull information to the farming community
Direct penta challukovadam best
Good information agriculture Nmc
Wonderful video.
Oka bag tranceport cheyara Hyderabad lone madi terracegarden , potting mix rate
Anna nice information
Very nice info.. But they shd provide boots and gloves to the workers..
Madam gardening కీ అవసరమైన 4 to 5 bags Nandyal కి delivary చేయగలరా మేడం?
Rasayanika Aruvula valana bumiki chala pramadam edhi prathi raithu telusukovali raboye tharaniki manchi vathavaranaani evvali ,🙏🙏🙏🙏🙏🙏🙏
Anna organic farming atuvanti vatikosam clear ga explain cheyandi
Jyoti garu meeru terrace garden vallaki home delivery cheatara
Vaanapamulu ekkada dorkutayo kuda cheppandi anna
అన్న మొక్కజొన్న సెలెజ్ తయారుచేసే విడియో తియ్యండి....
Good information bro
రెడ్డి ur రియల్లీ great
Good information anna.. 🙏
Namaste rajendra reddy garu me vedios continuega chustunna sir nenu pandlathota pettukovali ani anukuntunna a fruit ite better chepandi sir
Jyothi garu.. Namaskaram. Wonderful Video. I am a retired employee. I would like to start my terrace garden. I am residing at Addanki and would like to order for cultured vermi compost, cocapit and soil also. Kranti transport is available near to us. Please advise the modalities to send the required material.