Intermittent Fasting : మీ ఫాస్టింగ్‌ మీ శత్రువు..! - TV9

Поділитися
Вставка
  • Опубліковано 18 бер 2024
  • Intermittent Fasting : మీ ఫాస్టింగ్‌ మీ శత్రువు..! - TV9
    Watch LIVE: goo.gl/w3aQde
    తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    #IntermittentFasting #Health #tv9telugu
    Credits : #VishwaGajagouni
    #TV9TSNewsUpdates

КОМЕНТАРІ • 179

  • @narayanarajusagi3831
    @narayanarajusagi3831 4 місяці тому +42

    మా ఇంట్లో మా అమ్మ కి బ్రదర్స్ కి బీపీ షుగర్ లు వున్నాయి నా వయసు 51 నేను 20 ఇయర్స్ నుండి intermittent పాస్టింగ్ చేస్తున్నాను నాకు బీపీ గాని షుగర్ గాని లేదు శరీరం చాలా తేలిగ్గా వుంది వీళ్ళు ఇచ్చింది రాంగ్ ఇన్ఫర్మేషన్

    • @IamKalyani94
      @IamKalyani94 Місяць тому

      Sir రోజు మర్చి రోజు ఒపవాసం చేస్తున్నాను చోయొచ్చా అండి రిప్లై

    • @Rockyhin515
      @Rockyhin515 26 днів тому

      Yes bro veellu abaddalu cheptunnaru😮

  • @gopigandarapu
    @gopigandarapu 4 місяці тому +90

    ఒకసారి తింటే యోగి , రెండు సార్లు తింటే భోగి , మూడు సార్లు తింటే రోగి . మన వేదాలు , పురాణాలు , యోగులు మనకి అన్నీ సరిగ్గానే చెప్పారు . విదేశాల వాళ్ల మాయలో పడొద్దు . జై హింద్ 🇮🇳

    • @gashokkumar9600
      @gashokkumar9600 4 місяці тому +9

      ఆకలి అయినపుడు మాత్రమే తినాలి . తిన్నప్పుడు కడుపు నిండా కాకుండా కొంత ఖాళీ ఉంచాలి. తినడానికి ఒక గంట అరగంట ముందు నీళ్ళు తాగాలి . తిన్న తర్వాత మినిమం గంట తర్వాత నీళ్ళు తాగాలి . తిన్నప్పుడు ఒకటి రెండు గుటకలు తాగితే మంచిది .

    • @Lifebizandopinion
      @Lifebizandopinion 4 місяці тому +1

      Super

    • @Rajupawar-143
      @Rajupawar-143 4 місяці тому

      Dinine antaru intermittent fasting

    • @asdf-qh7gx
      @asdf-qh7gx 4 місяці тому

  • @koratanamurali7513
    @koratanamurali7513 4 місяці тому +35

    వీరి మాటలు ఎవరూ నమ్మొద్దు. ఉపవాసం చేయటం వల్ల చాలా లాభము ఉంది. కాకా పోతే ఒకేసారి ఎక్కువ తినద్దు, ఉపవాసం చేస్తే చాలా రోగాలు తగ్గతున్నాయి. ఈ ఫార్మా company వారి మాటలు నమ్మొద్దు. ఉపవాసం లో fruits లిక్విడ్ ఎక్కువ తీసుకోండి

  • @ramanababu8559
    @ramanababu8559 4 місяці тому +23

    ఇది ఒక నాటకం!
    ఫార్మా కంపెనీలు సృష్టించిన అతి పెద్ద మాయ !
    ఈ మాటలు ఎవరూ నమ్మకండి!
    ఉపవాసం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది.

  • @bhumanagapavan6478
    @bhumanagapavan6478 4 місяці тому +39

    Nanu 4 years nunchi intermittent feasting chestunnaanu happy ga vunnaanu naa age 53 years

  • @pvrrao6041
    @pvrrao6041 4 місяці тому +58

    ఎవరి రోగాన్ని వారే తగ్గించుకుంటే వైద్య రంగం వారికి నచ్చడు .

  • @lingampasula7582
    @lingampasula7582 4 місяці тому +11

    నేను 15 సంవత్సరాల నుండి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్న

  • @neeru291009
    @neeru291009 4 місяці тому +22

    అతి సర్వత్ర వర్జయేత్.... అనేది మొదట తమరు తెలుసుకోవాలి యాంకర్ గారు...

  • @prasadgunnam7985
    @prasadgunnam7985 4 місяці тому +12

    Intermittent fasting చేసే వారికి ఏ రకమైన అనారోగ్యం రాదు. అదే వీళ్ళ problem. Docters అందరు కాలి అవుతారు గనుక ఈ రకమైన wrong message చేసి confuse చేయడం తప్ప మరొకటి లేదు. Nuts, dry fruits, fiber food, low carbohydrates తీసుకోవాలి

  • @lakavathmohanrao5095
    @lakavathmohanrao5095 4 місяці тому +44

    Fasting is always part of our life since many years,So Don't Bring wrong information please

  • @vutukurubhaskarrao905
    @vutukurubhaskarrao905 4 місяці тому +17

    ఒకరి శరీర ధర్మం ఇంకొకరికి వర్తించదు. ఒక దేశ పరిస్థితి ఇంకొక దేశ పరిస్థితి వాతావరణం వేరువేరుగా ఉంటాయి.ఎవరి ఆలోచనలు వాళ్ళు పేపర్ మీద పెడతారు... అంతే ఉపవాసము అనేది

  • @harithasai5299
    @harithasai5299 4 місяці тому +13

    ఉపవాసం మంచిది

  • @satishbabu3943
    @satishbabu3943 4 місяці тому +33

    ఏ ఇబ్బందులు రావు మేడం
    12 గంటలు తినండి 12 గంటలు తినొద్దు
    అంతగా ఆకలి అయినప్పుడు తినండి దీనిమీద ఒకరికి నోబుల్ ప్రైసే వచ్చింది
    ఈ సృష్టిలో ఏ పశువు కూడా ఆకలైనప్పుడు మాత్రమే తింటుంది
    రోజుకు మూడుసార్లు తినేది మనమే

  • @kanapareddisrinu4478
    @kanapareddisrinu4478 Місяць тому +2

    ఎవడ్ని నమ్మాలో ఎవడ్ని నమ్మకూడదో అంత గందరగోళం

  • @pranavasvoice6478
    @pranavasvoice6478 4 місяці тому +13

    It is olden way in our indian culture. Fasting is more powerful don't confuse

  • @MichePaul-qo5sr
    @MichePaul-qo5sr 4 місяці тому +7

    I'm sorry to say I'm patient with fatty liver grade 2 and I'm in Europe .all doctors here advised me for fasting. But u must always think of pros and cons accordingly

  • @venkateswarlududdela887
    @venkateswarlududdela887 4 місяці тому +15

    Fasting meeda parishodana chesi athadu ki Nobel Prize vachindi

  • @AnnoyedGolfCart-fr9wm
    @AnnoyedGolfCart-fr9wm 4 місяці тому +47

    Tv9అంటేనే ఏ న్యూస్ అయినా ఫేక్ 🤦‍♂️

  • @momsthoughts7403
    @momsthoughts7403 4 місяці тому +5

    అమెరికాలో సైంటిఫిక్ రీజన్స్ తప్పితే ఇండియాలో సైంటిఫిక్ రిజల్ట్స్ లేవా, మీరు ఇండియాలో ఉన్న సైంటిఫిక్ రిజల్ట్స్ ను ఫాలో అవ్వరా డాక్టర్ గారు

  • @madsure2704
    @madsure2704 4 місяці тому +10

    fasting is good

  • @ynageswarrao6635
    @ynageswarrao6635 4 місяці тому +2

    మీరు చాలా బాగా అద్దాలు చెపుతున్నారు

    • @user-rj7rt3xe5j
      @user-rj7rt3xe5j 2 місяці тому

      ఈ ఛానెల్ పనే అది

  • @pratapseshachalam2859
    @pratapseshachalam2859 4 місяці тому +14

    Wrong information ..

  • @kurapatiravi1241
    @kurapatiravi1241 4 місяці тому +1

    మంతెన సత్యనారాయణ గారికి కరోనా వచ్చినప్పుడు7 Days continuously fasting చేశాడు..
    బాగానే ఉన్నాడు కదా..

  • @mahendrachinta9456
    @mahendrachinta9456 4 місяці тому +4

    nenu kuda youtub lo chusi 1month fasting chesa eppudu health chedipoyi hospitel chuttu tirugutuna eppati varaku 1laksh karuhu ayyindi fasting cheyakamunde health bagundi

  • @bhaskararao5694
    @bhaskararao5694 4 місяці тому +8

    I have been doing intermediate fasting for the last two years my sugar levels are in control

  • @seshagiriraobindana
    @seshagiriraobindana 4 місяці тому +8

    Weekly once or twice vupavasam vunde varu olden dayslo

  • @rjmediatelugu
    @rjmediatelugu 4 місяці тому +10

    B.A.S (BIRYANI ALCOHOL SMOKING ) DURAM UNTE CHALU HEALTHY GA UNTARU

    • @arunprabha7061
      @arunprabha7061 3 місяці тому

      Challa baaga chepparu.. Adi nijaaam

  • @jayavallivadrevu8571
    @jayavallivadrevu8571 4 місяці тому +5

    Problem is if people do fasting, eventually they will start feeling better in the long run. How will the hospitals amd food industry survive if everyone has minimal medical needs. No wonder if more surveys come out saying fasting is dangerous.

  • @rajendranunna8097
    @rajendranunna8097 4 місяці тому +4

    ఓరి నీ పిచ్చిపాడుగాను పాడుగాను మన పూర్వీకులు అలా ఉపవాసం ఉండటం వలన ఏరోగాలు లేకుండా ఆరోగ్యం గా నూరు సంవత్సరాలు బ్రతికారు అమెరికా వాళ్ళు కూడా భారత‌ దేశం అలవాట్లు మంచివి అంటున్నారు

  • @subhashinireddy4867
    @subhashinireddy4867 4 місяці тому +10

    Intermittent fasting lo yem tinnaru anedi kuda impact untundi kada.. carbs fats alcohol
    yekkuva tesukunna valla llo heartattacks yekkuva vachayemo

  • @cdp8414
    @cdp8414 4 місяці тому +2

    మా ఇంట్లో మా యంగర్ సిస్టర్, తల్లి తండ్రులు చాలా సంవత్సరాలు గా - లంచ్ 12.40 పీఎం కి మంచి లంచ్ వెజ్ తీసుకుంటారు ( పప్పు, కూర, పచ్చడి, బాగా నెయ్యితొ, అలాగే బాగా పెరుగు అన్నం), తరువాత అరౌండ్ 6 పీఎం కి ఒక చిన్న దోస, లేదా రెండు/మూడు ఇడ్లి లేదా ఒక చాపతి తింటారు.
    ఒక రోజులో కాస్త నాలుగు గ్లాసులు వాటర్, రెండు కాఫీస్ , రెండు సార్లు మజ్జిగా తాగుతారు.
    అమ్మా, నాన్న లు 77,84 ఇయర్స్ - షుగర్, బీపీ, ఎలాంటి రోగాలు లేవు. అన్ని పరామీటర్స్ 4 రోజుల ముందు తీసిన మాస్టర్ హెల్త్ చెక్ up లో : అన్ని రిపోర్ట్స్ లో - లాబ్ యొక్క మినిమం - మాక్సిమం రేంజ్ లో మినిమిం కంటే 20% ఎక్కువ... రెండు మూడు మాక్సిమం కంటె కొద్ది తక్కువ.
    2 D Echo లో : ఫాదర్ 84 yrs - severe ఆస్తమా పేషెంట్, ఎట్ EF 66% ?

  • @RajendraPrasad-np1nl
    @RajendraPrasad-np1nl 4 місяці тому +1

    Intermittent fasting scientifically proved by Jan scientist. He got noble prize.

  • @VanasthaliPuramVanasthalipuram
    @VanasthaliPuramVanasthalipuram 4 місяці тому +2

    మెడికల్ మాఫియా మొరుగుడు

  • @janiahania6454
    @janiahania6454 4 місяці тому +1

    Fasting వల్ల autofagi జరిగి cell rejunuvation జరుగును అనే research కు గత సం// నోబెల్ ఇచ్చారు కదా. మీ పేపర్ ఇందుకు విరుద్ధం గా ఉంది. తప్పు నోబెల్ దా, లేక ఫార్మాదా

  • @bonalasaraswati5752
    @bonalasaraswati5752 4 місяці тому +3

    Devi garu kocham slow ga chepandi

  • @vsatyanarayanach6664
    @vsatyanarayanach6664 4 місяці тому

    మన పూర్వీకులు ఏం తిన్నారో ,ఏం పాటించా రో ,వాళ్లకు సంబంధించిన జీన్స్ ఉన్న మనం.. సూర్యోదయం తర్వాత తిని ,పని పాట్లు చేసుకొని
    సూర్యాస్తమయం తర్వాత ఇంక ఏమీ తిన కుండా నిద్ర పోయే వారు...వారికి సర్కడియం సరిగ్గా పనిచేసేది..అలానే మనం కూడా ఉంటే...ఈ సమస్య ఇక ఉండవు...ఇప్పుడు ఈ విజ్ఞాన శాస్త్రం అంతా మేథస్సు కు సంబందించినది... ఆత్మకు సంబందించినది మాత్రం అధ్యాత్మిక త...

  • @vepurishalivahana
    @vepurishalivahana 4 місяці тому

    Health gurunchi healthy discussion... good

  • @jsconstructions3176
    @jsconstructions3176 10 днів тому

    ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మీద రిపోట్స్ అన్ని బోగస్, intermidiate fasting పై నోబెల్ ప్రైజ్ కనిపించలేదా.

  • @srideviyama9967
    @srideviyama9967 4 місяці тому

    నాకు ఐతే intermittent fasting వల్ల చాన health issues solve అయినాయి....

  • @sudhakarkanumuri9934
    @sudhakarkanumuri9934 4 місяці тому

    Genetics plays a major role in all diseases.....environmental or social can also affect to some extent- Dr sudhakar ,G physician and cardiologist from guntur

  • @shaikh3420
    @shaikh3420 4 місяці тому

    మన పూర్వీకులు అయిన ఆది మానవులు ఆహారం దొరకక రోజుల తరబడి పస్తు ఉండే వారు. 3 పుటల భోజనం అనేది ఆధునిక కాలం అంటే వ్యవసాయం మొదలు పెట్టాక మొదలయింది.
    ఈ అల్లోపతీ విధానం తమ వ్యాపారం కోసం ఎన్ని అపథాలు అయినా చెబుతారు.

  • @user-wj4yi3qz4z
    @user-wj4yi3qz4z 4 місяці тому +7

    Wrong information

  • @hanumasai9587
    @hanumasai9587 4 місяці тому +1

    Journalist has not prepared at all. Moreover, she was interrupting the expert (doctor) while he was provising some valuable information. The interview might have been more informative if the doctor was given more time to speak.

  • @sivakota69
    @sivakota69 4 місяці тому

    Happy birthdaytoyou nana❤❤

  • @prameelareddy1877
    @prameelareddy1877 4 місяці тому +5

    Edi nammali 😮 artham kavadam ledu

  • @kinnerachippada
    @kinnerachippada 4 місяці тому +1

    This fasting study was sponsored by big pharma companies 😂

  • @vishalsetty2921
    @vishalsetty2921 4 місяці тому

    Jains will do many days fasting
    What about Muslims ramdaan month fasting

  • @bhanupoojitha1934
    @bhanupoojitha1934 4 місяці тому +5

    Doctor ni clear ga cheppeki chance evvandi meeru madyalo disturb cheyoddu please

  • @naveenvutturi
    @naveenvutturi 2 місяці тому

    Anni dhonga survay le...naku a fasting thelvadhu nenu morning 10 ki and evening 6 ki thintunna last 10 years nundi naku corona kyda raledhu asalu naku rogam ante thelvadhu

  • @vivekcandy
    @vivekcandy 4 місяці тому +2

    13:17 china వాళ్ళ సర్వే🤣🤣🤣 డిస్కషన్ close

  • @lifeinchrist6188
    @lifeinchrist6188 4 місяці тому +2

    Pharma companies profits పడిపోయాయి కాబోలు...

    • @user-xd1hu3zj6d
      @user-xd1hu3zj6d 4 місяці тому

      పేషంట్స్ దొరుట్లేదు😂

  • @bhavani3517
    @bhavani3517 4 місяці тому +1

    Devi gaaru meeru already chala slim.meeku fastings enduku?

  • @imvickie1497
    @imvickie1497 4 місяці тому

    Show them the Dr Pal Videos

  • @rajeshapoorva
    @rajeshapoorva 12 днів тому

    Intermittent fasting is completely fineeeee

  • @Rajupawar-143
    @Rajupawar-143 4 місяці тому

    Autophagy intermittent fasting thone authadi....edi long term cheyaru

  • @Knowledge_Talks_05
    @Knowledge_Talks_05 4 місяці тому +7

    Fake news

  • @duvvurisarveswararao9922
    @duvvurisarveswararao9922 4 місяці тому

    Nobody said you can eat anything your like during eating window period in IF, don't confuse people and dramatized.

  • @jaganadhamsubhashini4913
    @jaganadhamsubhashini4913 4 місяці тому

    Red fruits ante ABC juice pomegranate tamatar black grape juice thage vallaki heart disease radu

  • @mohammedraheem9164
    @mohammedraheem9164 4 місяці тому +1

    You needed TRP rating for that you can say anything 😂😂😂

  • @abdulrazak6974
    @abdulrazak6974 4 місяці тому +1

    Hello sis..yenduku thappudu videos chestunnaru fasting valla chala benfits unnai janalani mabya pettodu sis..miru thinte thinandi fasting undadam valana chala health ki benfits unnai cancer cells chani pothai inka chala benfits unnai janala kosam manchi videos thiyandi

  • @amruthacutiepie8752
    @amruthacutiepie8752 4 місяці тому +2

    Fasting andariki padadu

  • @pavankumar-yj5se
    @pavankumar-yj5se 4 місяці тому

    Vammooo....tinataniki kuda intha science and technology aaa...😅😅
    Andariki okae diet model kudaradu...kastapadi pani chese raitulu..karmikulu haayiga full ga tinochu...Kani day lo 12 hours AC room lo kurchoni pani chese vallu light food or intermitent ga tinte better..

  • @naveenvutturi
    @naveenvutturi 2 місяці тому

    Idhantha kaadhu mukharjee garu a diet follow avuthunnaru

  • @humanizam6786
    @humanizam6786 4 місяці тому +2

    ఛా... నిజమా...... వినేవాడు ఉండాలే గాని ఏమైనా చెప్తారు

    • @ganeshraj143
      @ganeshraj143 4 місяці тому

      వేట గాడు ఎర్రి పప్ప అయితే
      పిల్లి పువ్వు చూపించిదట😂

  • @vijayakumarparakala3229
    @vijayakumarparakala3229 4 місяці тому

    CAMANT PETETAPUDU MEKU NACHITE PETANDI ENTAVARAKU AVARIKI SERIRALU GARINCHI PURTIGA. TELIYADAMKASTAM DOCTOR GARU NIJAYNA SAMACHARAM ANDICHARU

  • @ramakrishnarimmalapudi9004
    @ramakrishnarimmalapudi9004 4 місяці тому +5

    నోబెల్ బహుమతి ఎందుకిచ్చారు...వాళ్లకి ఇవేమీ తెలియదు అంటారా...😊

  • @drnreddy7
    @drnreddy7 4 місяці тому

    Yankergare ekkuva confuse chestunnaru.dr cheppindi poortiga vinandi

  • @panorama66366
    @panorama66366 4 місяці тому

    అతి సర్వత్రా వర్జయేత్ .. అనేది గమనించి .. ఏదైనా తినండి.. .. అతి సర్వత్రా వర్జయేత్ .... అతి సర్వత్రా వర్జయేత్ ........... అతి సర్వత్రా వర్జయేత్ .... అతి సర్వత్రా వర్జయేత్ ................ అతి సర్వత్రా వర్జయేత్ .... అతి సర్వత్రా వర్జయేత్ ................ అతి సర్వత్రా వర్జయేత్ .... అతి సర్వత్రా వర్జయేత్ ................ అతి సర్వత్రా వర్జయేత్ .... అతి సర్వత్రా వర్జయేత్ ................ అతి సర్వత్రా వర్జయేత్ .... అతి సర్వత్రా వర్జయేత్ ................ అతి సర్వత్రా వర్జయేత్ .... అతి సర్వత్రా వర్జయేత్ ...............

  • @ramprasadk942
    @ramprasadk942 4 місяці тому

    mukarji garu mimmalini meeru taginchukuntunaru meeku conformation lenappudu e interview upayogam emiti enduku vinali

  • @sivakrishna514
    @sivakrishna514 4 місяці тому

    Doctor ee cheptunnaru...idii published article kaadaniii...Then it seems time waste

  • @deekshithasowdamini7546
    @deekshithasowdamini7546 4 місяці тому +1

    యాంకర్ ని,doctor ని తన్ని తరిమేయండి,కరోనా తో రోగాలు పెరిగాయి

  • @Aan92230
    @Aan92230 4 місяці тому

    Wrong information, please accountable your news

  • @riderraj-marpally7176
    @riderraj-marpally7176 4 місяці тому

    యాంకర్ పారిపోగాళ్లది..... Comments chusi😅

  • @nagarajuponnamanda200
    @nagarajuponnamanda200 4 місяці тому

    Mana target enti ante janalani
    Hospital ki rappinchali

  • @shameemahmed7079
    @shameemahmed7079 4 місяці тому

    Meeru ilanti baseless studies ni publish cheyakandi,aa study ela jarigindi.entha mandi palgonaru. Vaari life style enti.vaari food habits .vaari psychological conditions enti.vari work out pattern. Aerobic, weight lifting emaina chesavara ivaani study lo consider chesara leda,ae awagahana lekunda views kosam janalni Bhaya pettakandi

  • @dharbhasujatha3625
    @dharbhasujatha3625 4 місяці тому

    Meke clarity ladu .vaksin gure.nchi elate chepparu😅

  • @AnilKumar-iz6lk
    @AnilKumar-iz6lk 4 місяці тому

    Don't mislead the public with this kind of information.

  • @deepakchimakurti2240
    @deepakchimakurti2240 4 місяці тому +1

    Don't judge by one report
    See the authenticity of report
    Consider where,how and on how many people was done.
    Don't make everything a sensation
    Is there a proper proof

  • @shanthikorasa5124
    @shanthikorasa5124 4 місяці тому

    News chaduvutunnava lekapote bayapedutunnava ...news em lekapote meku em nachite adi cheptunnara ..😡

  • @anithajogu676
    @anithajogu676 25 днів тому

    Mana healthy ga unte hospitals ke business kadhu kadha, andhuke elanti news channels ne use chesukone wrong message estharu

  • @user-yh4lm4ti7l
    @user-yh4lm4ti7l 4 місяці тому

    ......

  • @madeti
    @madeti 4 місяці тому

    నాని ఏమంటే అదే రైట్

  • @satyaniitd
    @satyaniitd 4 місяці тому

    eelanti stupid parishodhanalu evariki use avuthaayi? prapancham lo hums maatrame jivicnhatledhu enno kotla jeevulu unnayi? vaatannitiki manalaa 3 times food undadhu, dharikinappudu thintaayi. ante migathaa time antha fasting ee kadha? Fasting is very good for health its proved by many experimental reports.

  • @kondojusravya7619
    @kondojusravya7619 4 місяці тому

    Medical mafiya business dull ainattundi..papam andharu doctors kuda gattukoni false eligations create chesthunnaru papam valla business development kosom valla tantalu valu padthunnaru

  • @doppalapudimadhulatha9410
    @doppalapudimadhulatha9410 4 місяці тому

    Why this lady interupts the Doctor so much inbetween.. So annoying

  • @maddimanoharreddy1915
    @maddimanoharreddy1915 4 місяці тому

    False info ani report kottandi

  • @RizwanSkits
    @RizwanSkits 4 місяці тому

    Tindiiii ekkuvaiiii rogalu thappa thakkuvaiiii kaduuuu

  • @manikumar-sx9ig
    @manikumar-sx9ig 3 місяці тому

    Nuvvu doctor haa. Reports chusi cheppadam kadu. Analysis kavali doctor .

  • @badullag2840
    @badullag2840 4 місяці тому

    Carona raaledukada mandulu ammokovadani pharma company la dramalu, daniki bakaluga media, chusthunnadega

  • @rajeshapoorva
    @rajeshapoorva 12 днів тому

    Good Wrong Information
    No one will hear your bad.
    Mana Stomach ni oka 16 hour's empty ga unchithey manchidhey kadha.
    Noble Prize lu kuda vachinayi Autophagy meeda.

  • @hemanthaugust7217
    @hemanthaugust7217 4 місяці тому

    aa research sarigga cheyaledu ani english youtube channels lo already reject chesaru...u r tv doesn't even know how to analyse research..why to poke ur nose into these matters.
    Fasting is definitely beneficial, but one shouldn't overdo it; just as one shouldn't overeat. Anything in extreme kills you.
    BTW, Aa dress enti..kasta decent ga vesukovachu kada?

  • @mamidisuresh1036
    @mamidisuresh1036 4 місяці тому +1

    అంతా మాఫియా

  • @VamsiKrishna-ox9po
    @VamsiKrishna-ox9po 4 місяці тому

    భయం వేసి తినీసి వచ్చా😂

  • @rajkumarg5483
    @rajkumarg5483 4 місяці тому

    Fasting is always good its wrong information

  • @Ngldesigner99
    @Ngldesigner99 4 місяці тому +1

    Ni voice head ache 😅

  • @makineedisrinivas8441
    @makineedisrinivas8441 4 місяці тому

    Abadhanni kuda ila nijaluga bale marusthunnaraa babu?😅

  • @tpmfoundation1506
    @tpmfoundation1506 4 місяці тому

    Manushulani brathakanivvaraa miri 😢😢😢 enduku ilantivi spread chestunnaru ilantivi viral chesina vaallani ugravaadulaki appaginchali

  • @ynageswarrao6635
    @ynageswarrao6635 4 місяці тому

    Medical Mafia report మీకు

  • @nagarajr8014
    @nagarajr8014 4 місяці тому

    Biased studies and opinions

  • @user-xx3ir8jr8v
    @user-xx3ir8jr8v 4 місяці тому

    Nagavalli over action