Jagadeka Veeruni Katha Movie | Shiva Sankari Siva Nandha Video Song | NTR, Saroja Devi

Поділитися
Вставка
  • Опубліковано 10 лип 2013
  • ► Subscribe us goo.gl/dM5GO7
    ► Like us on Facebook / shalimarcinema
    ► Follow us on Twitter / shalimarcinema
    Click Here to Watch More Entertainment :
    ► Full Movies : goo.gl/eNE2T6
    ► HD Video Songs : goo.gl/DUi9XI
    ► Comedy Videos : goo.gl/NvlqPh
    ► Action Videos : goo.gl/9KzExQ
    ► Telugu Classical Movies : goo.gl/baIwmx
    ► Old Video Songs : goo.gl/pVXxPg
    ► Hyderabadi Movies : goo.gl/qGM2Uk
    ► Devotional Movies : goo.gl/RLnHx0
  • Розваги

КОМЕНТАРІ • 816

  • @bstelectronics9627
    @bstelectronics9627 2 місяці тому +11

    2024 లో చూస్తున్నవారు.. ఒక ❤

  • @MuhammadShamsTabrez
    @MuhammadShamsTabrez 5 років тому +39

    మళ్ళీ ఇలాంటి పాట రాదు రాలేదు కూడా.

  • @harikumar8837
    @harikumar8837 6 років тому +371

    శివశంకరీ..శివశంకరీ..శివానందలహరి
    శివశంకరీ..శివానందలహరీ..శివశంకరీ
    శివానందలహరి..శివశంకరీ
    చరణం::1
    చంద్రకళాధరి..ఈశ్వరీ..ఆ..ఆ..ఆ..ఆ
    చంద్రకళాధరి ఈశ్వరీ
    కరుణామృతమును కురియజేయుమా
    మనసు కరుగదా..మహిమ జూపవా
    దీనపాలనము చేయవే..ఏ
    శివశంకరీ..శివానందలహరీ..శివశంకరీ
    శివశంకరీ..శివానందలహరీ..శివానందలహరి..శివశంకరీ
    శివశంకరీ..శివా..నంద..లహరీ..శివశంకరీ
    శివశంకరీ..శివానందలహరి..శివశంకరీ
    చరణం::2
    చంద్రకళాధరి..ఈశ్వరీ..రిరి సని..దనిసా
    మపదనిసా..దనిసా..దనిసా..దనిసా
    చంద్రకళాధరి..ఈశ్వరీ..రిరి సనిపమగా
    రిసదా..నిరినిసా..రిమపద..మపనిరి..నిసదప
    చంద్రకళాధరి..ఈశ్వరీ..దనిస..మపదనిస
    సరిమ గరి మపని..దనిస..మప..నిరి..సరి..నిస..దనిప
    మపని సరిసని..సరిగా..రిస..రిస రిరి సని
    సని పని పమ..పమ..గమరి సనిస
    సని పని పమ..పమ..గమరి సనిస
    సరి మపని దానిస..సరి మపనిదానిస..సరిమపని దానిస
    చంద్రకళాధరి..ఈశ్వరీ..ఆ..ఆ..ఆ
    చంద్రకళాధరి..ఈశ్వరీ..శివశంకరీ..శివశంకరీ
    తోం..తోం..తోం..దిరిదిరితోం..దిరిదిరితోం..దిరిదిరితోం
    దిరిదిరితోం..దిరిదిరి యానా..దరితోం
    దిరిదిరితోం..దిరిదిరితోం..దిరిదిరి తోం..తారీయానా
    దిరిదిరితోం..తోం..తోం..దిరిదిరి తోం..తోం..తోం
    దిరిదిరి తోం..తోం..తోం..దిరిదిరి తాన దిరితోం
    చరణం::3
    దిరిదిరి దిరిదిరి దిరిదిరి దిరిదిరి
    నాదిరి దిరిదిరి దిరి దిరిదిరి దిరి
    నాదిరి దిరిదిరి తోం దిరిదిరి దిరి నాదిరి దిరిదిరి తోం
    నినినిని..నినినిని..దనిని..దనినిని..దప
    పసస..నిససనిద..నిరిరి..సరిరి..సని
    సగగ..రిగగ..రిస సరిరి..సరిరి..సని
    నిసస..నిసస..నిద..దనిని దనిని దప
    నిని దద..ససనిని..రిరిసస..గగరిరి
    గగ సస రిరి..నిని..సని..రిరి..సస..సస
    రిరిరిరిరి..నినిని రిరిరిరి..నినినిగాగగగ
    నినిని రిరిగరిమా
    రిమరి..సరిసనిసని..పనిస..మపమరిగ
    సరి సస..మప మమ..సరి సస..సససస
    సరి సస..పని పప..సరిసస..సససస
    మప మమ..పని దద..మపమ..పనిద
    మపమ..పనిద..పదపప..సరి సస
    ప ద ప..సరిస..పదప..సరిస..మమమ
    పపప..దదద..నినిని..ససస..రిరిరి
    గరి సస రిపా..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
    శివశంకరీ..

  • @VenkataRamana-wt4cy
    @VenkataRamana-wt4cy 4 роки тому +19

    ఎంత అదృష్టం చేసుకొని ఉండాలి ఇలాంటి ఉన్నతమైన సాహిత్యం తో దైవత్వం ఉట్టి పడేలా తీసిన పాటలు వినడానికి ఐనా చూడ డానికి ఐనా....అసలు ఘంటసాల గారు అంత అమోఘం గా అద్భుతం గా పాడటం, దానికి తగ్గట్టు ఆ విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు NTR గారు పెదాలు పలికించడం ఐనా....అత్యద్భుతం.

  • @murthydns936
    @murthydns936 2 роки тому +14

    Sr NTR ಕೃಷ್ಣ ರಾಮ ಇನ್ನೂ ಕೆಲವು ಪಾತ್ರಗಳಲ್ಲಿ ಜನವನ್ನೇ ಗೆದ್ದ ಜನದೇಕ ವೀರ 🙏

  • @santoshboosi8366
    @santoshboosi8366 Рік тому +11

    ఇది కదా తెలుగోడి సంగీతం అంటే, ఏ పాత్ర అయినా అన్న గారు కుదిరినట్టు ఎవరూ కుధరరు.❤❤❤

  • @hemanth7119
    @hemanth7119 4 роки тому +17

    కలియుగం ఉన్నంతకాలం మనందరి అభిమాన అమర గాయకుడు మాష్టారు వెంకటేశ్వరరావు గారి పేరు మారుమ్రోగుతూనే ఉంటుంది.

  • @ammanasaibhargav481
    @ammanasaibhargav481 Рік тому +5

    చాలా మంది గాయకులు పుట్టారు ఇక మీదట కూడా పుడతారు కానీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి లాంటి గాయకుడు మాత్రం మళ్ళీ పుట్టరు, తెలుగు పాట ఎంతో అదృష్టం చేసుకుంది. ఆ దేవుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారిని పుట్టించాడు భూమి మీద కి వెళ్లి పాడు అని
    పుట్టించాడు ఎమో

  • @hemanth7119
    @hemanth7119 6 років тому +27

    అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన పింగళి నాగేంద్ర రావు గారి అర్థవంతమైన శాస్త్రీయ గీతానికి పెండ్యాల నాగేశ్వరరావు గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా అమర గాయకుడు మాష్టారు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఈ వీణ పాటను ఆలపించి అనిర్వచనీయమైన మధురానుభూతిని కలిపించారు.

    • @rajarajadhi2249
      @rajarajadhi2249 Рік тому +1

      Full telugu cini CTmassongs ft

    • @hemanth7119
      @hemanth7119 Рік тому

      @@rajarajadhi2249 గారు ధన్యవాదాలు.

  • @MrDatta3
    @MrDatta3 6 років тому +143

    రాజకుమారుడు అంటే ఇలా ఉండాలి అని ఒక మాన్యువల్ గా నిలిచారు ఎన్టీఆర్

  • @sivasrinivas3716
    @sivasrinivas3716 4 роки тому +77

    ఘంటసాల గారి లాగా ఈ దేశం లో ఎవ్వడూ పాడలేదు. కొంచం దారిదాపుల్లోకి బాలు గారు వస్తారు. మిగతా భాషల పాటగాళ్ళు మన తెలుగు గాయకులకి దిష్టితీయడానికి మాత్రమే పనికొస్తారు.

    • @nischel4486
      @nischel4486 Рік тому +3

      బాలు గారు కూడా పాడలేరు, ఘంటసాల గారితో ఎవరినీ పోల్చలేమ్. తెలుగు సినీ సంగీత జగత్తుకు ఆయన దేవుడు

    • @rambabupunati2011
      @rambabupunati2011 Рік тому +5

      Naaku ee song lo ntr gari expressions superrrr ga nachai

    • @muralimurali5012
      @muralimurali5012 10 місяців тому +2

      ఘంటసాల gari gathram అమోఘo.❤❤❤❤❤❤ amazing voice ❤❤❤

    • @rangamunivepakayala5103
      @rangamunivepakayala5103 9 місяців тому

    • @josephnaiduvanga3825
      @josephnaiduvanga3825 9 місяців тому +1

      మనవారు ఘనులే ....! ఐనను బయటవారిని కించపర్చటము తగదు.

  • @sagarvarma1262
    @sagarvarma1262 6 років тому +23

    గంటసాల గారు...చాలా కష్టపడి వుంటారు.....మిస్ యూ సర్

    • @himasekharrajulapati8279
      @himasekharrajulapati8279 5 років тому +1

      @@sureshg7567 kani 1 month practice chesaru ani spb garu Chepparu

    • @ramrambabu929
      @ramrambabu929 4 роки тому +1

      @@sureshg7567 ledhu andi epatakosam chalatekulo thisaranta s p b garu padutha thiyaga program cheparandi nenu vinanu

  • @gopich1975
    @gopich1975 4 роки тому +6

    ఎంత మంచి గాయకుడు మన ఘంటసాల మాస్టారు!!! దైవాంశ సంభూతుడు. కారణ జన్ముడు. ఇలా ఎంత చెప్పినా, ఎన్ని విశేషణాలు వ్రాసినా వారి ప్రతిభ ముందు తక్కువే!!!

  • @sivvalaramu6431
    @sivvalaramu6431 Рік тому +13

    ఎలా పాడారు ఈ సాంగ్ అసలు నోరు తిరగడం లేదు .... జోహార్ ఘంటసాల ...జోహార్ NTR

  • @Venkat-n5r
    @Venkat-n5r 6 років тому +18

    NTR gari performance, Ghantasalagari singing, Pendyala gari music. Amogham

  • @sudhabaims5871
    @sudhabaims5871 3 роки тому +4

    ದೇವಲೋಕದಿಂದ ಇಳಿದುಬಂದ ದೇವರಂತೆ ಇದೆ ntr .beauty.

  • @RajeshYadav-ej7wf
    @RajeshYadav-ej7wf 7 років тому +58

    First we appriciate The Legend Gantasala garu.second music Director.Third Lyricist And finally our legendary Actor Natasaarva bhouma Anna NTR Garu.

  • @kasivishwanth584
    @kasivishwanth584 4 роки тому +4

    Lyric Pingali negendra gaaru...music.pendyala .... singing legendary ghantasaala gaaru... actor ntr gaaru....naa drustilo God tho samaanm....koti dandalu...

  • @venkyvenkat6754
    @venkyvenkat6754 Рік тому +5

    2022 లో ఈ పాట విన్న వారు ఎవ్వరు

  • @mrss2749
    @mrss2749 4 роки тому +4

    Aa darunam tharuvatha ekkadiki vacha manasuku haaee ga vunndi

  • @srinusrinu4002
    @srinusrinu4002 6 років тому +54

    మనసు పులకించే పాట

  • @narendrab9429
    @narendrab9429 4 роки тому +140

    ఎవరెవరు బాలయ్య గాత్రం విని ఇక్కడికి వచ్చారు....like kottandi

  • @saisagartata9464
    @saisagartata9464 2 роки тому +9

    One of the greatest songs ever sung on planet earth!!

  • @kvssmurty736
    @kvssmurty736 6 років тому +9

    Amogham ga undi. Ghantasala garu really GREAT.

  • @kothurmurthy
    @kothurmurthy 5 років тому +5

    awesome..ఆలాపన వినండి.. అద్భుతంగా ఉంది.. చివర చరణం,, మహా అద్భుతమ

  • @RAJendraRAJ999.9
    @RAJendraRAJ999.9 4 роки тому +4

    Telugu film industry loki yentho mandi hero’s vastuntaru but andaru legend avaleru ONE ☝️ ONLY NTR GARU 🙏🏻
    Jai jr NTR THE COMPLETE ACTOR

  • @TheJovial1970
    @TheJovial1970 4 роки тому +3

    పాట వింటున్నంతసేపూ తన్మయత్వంలో మునిగిపోయాము మా ఇంట్లో వాళ్ళందరూ. ఆహా.. ఏమా గాత్రం, ఏమా రాగాలాపన, ఏమా శ్రావ్యమైన కంఠం. ఈపాట జోలపాటలాగ పుట్టిన ప్రతీ పిల్లవాడికి తప్పనిసరిగా వినిపించాలి. తెలుగు నేలపై పుట్టిన ప్రతీ తెలుగు బిడ్డ ఈపాట విని తీరాలి. ఇకపై బాలకృష్ణ గారు తన సినిమాలలో పాటలన్నీ తనే పాడాలి. జై బాలయ్య.

  • @anandkrishna3293
    @anandkrishna3293 4 роки тому +12

    బాలయ్య స్వరం విన్నాక కర్ణభేరిని శుభ్రం చేసుకోవడానికి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి నా ప్రణామాలు.. 🙏

  • @mylapalliankarao3615
    @mylapalliankarao3615 5 років тому +5

    గానామృతాన్ని హావభావాలతో చిలుకరించిన పాట..

  • @MuraliKrishna-hr2um
    @MuraliKrishna-hr2um 6 років тому +32

    No one in this world can sing like gantasala sir ... Legends r legends

  • @gopiallda4780
    @gopiallda4780 6 років тому +154

    కొన్ని వ్యాధులు నయం అయితాయి ఈ పాటకి

    • @giridharvavilakolanu2468
      @giridharvavilakolanu2468 5 років тому +1

      Swaralu chalavaraku miss inai

    • @shankarambati3669
      @shankarambati3669 5 років тому +2

      I. Miss. U. N. T. R

    • @sridharyama9478
      @sridharyama9478 4 роки тому +2

      OKKATI MAHESWARI ANTEY ESWARINILO SAGAM
      ANTEY SAKHATHU MAHESWARUDEE ANGA
      MAHASHAKHI EVARU AMMANI AAPALEERU
      YEE SHAAAAPAM AYINA ILAAGE POLISINDHEE

    • @vinodsivanoor6950
      @vinodsivanoor6950 2 роки тому +2

      @@giridharvavilakolanu2468 ఘంటసాల గారినే కించపరుస్తూ ఉన్నావ్ ....
      నువ్వు ఏ దేశ సంగీత దర్శకుడు వి చెప్పగలవా .....సంగీతం లో PHD చేసినట్లున్నవ్....

    • @vojuashokchari522
      @vojuashokchari522 2 роки тому +1

      @@giridharvavilakolanu2468 sulliga athanu gantasala ra m antunnav ra Den.... Vallam pata veredi aithe bathikipoinav devuni pata kabatti

  • @sridevi109
    @sridevi109 5 років тому +3

    அற்புதமான பாடல்... சிறு வயதில் கேட்டது . பல வருடங்களாக இதை தேடி இன்றுதான் கண்டிபிடித்தேன். பதிவிட்டதிற்கு நன்றி .

  • @surendranadh9865
    @surendranadh9865 10 років тому +56

    Yes, Only the Ghantasala sir definitely melt the rock with his songs.

  • @Ve_z1
    @Ve_z1 2 роки тому +2

    ఈ పాట‌ఒక కళాఖండం,,,, అలాగే ఈ పాటలో ప్లేబ్యాక్ సాంగ్స్ లో నటుడి పెదవుల అనుకరణ అమోఘం ,,,,LIP Moment excellent.

  • @Mb-ng4de
    @Mb-ng4de 4 роки тому +16

    Balayya song tarwata ikkadiki vachinavallu oka like kottandi.... Jai Balayya ♥️♥️

    • @Mb-ng4de
      @Mb-ng4de 4 роки тому +1

      @snsrsnjr try chesaru kada bro.. adi valla nanna meeda prematho. Daaniki appreciate ayna cheyyali kada manam ♥️

  • @trendingcharts7835
    @trendingcharts7835 4 роки тому +3

    చాల హాయిగా వుంది ఈ పాట విన్న తరువాత ! అద్భుతంగా పాడారు ఘంటసాల గారు.

  • @vishnu4929
    @vishnu4929 7 років тому +4

    Yuganiki okadee untaduu..mana telugu jathi chesukunna adhrustam Ghantasala nu pondadam... true legend

  • @mahalakshmikrishnakumar8274
    @mahalakshmikrishnakumar8274 4 роки тому +15

    One of the greatest songs ever... we are privileged to have lived in the age of Shri Ghantasala

  • @vijayabhaskarreddydodda5767
    @vijayabhaskarreddydodda5767 10 років тому +43

    No comparison till now. Ever green song and no body dare to perform in public with such clarity.

  • @ramesh-bp1ub
    @ramesh-bp1ub 6 років тому +92

    1000 dasavatharams by kamal is less than this single song by NTR.

    • @user-gd1tf4zq4h
      @user-gd1tf4zq4h 5 років тому +7

      This is by ghantasaala gaaru sir first n last give credit to that legendary VOICE only

    • @riviereganessane9128
      @riviereganessane9128 2 роки тому

      This song was originally Tamil and sung by the legend seerkazhi Govindarajan.

    • @CupidCasanova
      @CupidCasanova Рік тому

      Because of u i came to know that the original was in Tamil by Govindarajan garu. Thanks for the information. As beautifully sung in Tamil as in Tamil.

  • @kkNari-fd9cw
    @kkNari-fd9cw 4 роки тому +1

    This song song has been considered as the toughest in India so far.

  • @naveenmvnaveenmv270
    @naveenmvnaveenmv270 5 років тому +16

    Wow what a wonderful song
    Jai NTR

  • @ahanaahana2435
    @ahanaahana2435 4 роки тому +4

    Balayya song vini bayapadi original song vinna vallu oka like veskondi ayya baliyya meeru dhaya chesi maa pranaalatho chelagaatam aadakandiah 🙏🙏🙏🙏

  • @prasadmaddali9646
    @prasadmaddali9646 4 роки тому +4

    శివశంకరి శివానందలహరి అమృతభరితమైన చక్కటి పాట చాలా సంతోషంగా వుంది

  • @mahenderkannemoni7039
    @mahenderkannemoni7039 3 роки тому +2

    Amruthom laga undhi e song 🙏🙏😍😍

  • @avunurishiva9930
    @avunurishiva9930 5 років тому +4

    ఆహా మహాద్భుతమైన పాట ...శివ శంకరి

  • @kishoreprabhala8507
    @kishoreprabhala8507 4 роки тому +9

    I heard over ten thousand songs of Telugu movie industry this is the best with Rasika Rajataguvaramu Kama or Madi Sarada Devi Mandirame. I am proud of Telugu simply because of these golden hits of old days. Look at the alapana, scintillating

    • @sriramkadiyala6546
      @sriramkadiyala6546 3 роки тому

      Same 3 songs and manikyaveenaam song also my father used to say all time great songs.👏👏 He is a doctor and he is no more. Thank you sir

    • @nagabhushanaredddy8788
      @nagabhushanaredddy8788 2 роки тому

      And also Bhairava dweepam sri Thumbura Narada song 👌👍

  • @balajibobby5513
    @balajibobby5513 6 років тому +17

    When ever saw this song , automatically tears comes from my eyes at the end of the song ...what a great song .. Ghantasala Gari voice okka adbhutham 😊

  • @dineshn2149
    @dineshn2149 4 роки тому +4

    బాలయ్య బాబు పాట విని ఎక్కడికి వచ్చి గంటసాల గారి గొంతు వినడం చాలా హాయిగా ఉంది

  • @som_divate
    @som_divate 5 років тому +25

    I get goosebumps every time I listen to this.

  • @bhavanamrajendra8108
    @bhavanamrajendra8108 7 років тому +22

    The legend K V Reddy gari adbutha srushti

  • @badarinathkattekola259
    @badarinathkattekola259 10 років тому +33

    enni saarlu vinna malli malli vinaalanipinche adbhutamaina sangetam,saahithyam...

  • @aravindspk1
    @aravindspk1 3 роки тому +2

    The toughest song for me is always KASHMIIR by LedZeppelin, Robert Plant,Jimmy Page and RIP Keith Moon , will be laughing the butt on me by showcasing what culture i am from just by this single GEM of Ghantasala Garu, and what talent by NTR garu , how many more hidden gems are like this

    • @ckamalakanth9532
      @ckamalakanth9532 2 роки тому

      Truly many gems are there from Ghantasala. After him, i admire AM Raja, Kamukara, TMS, Thyagaraja Bhaagavathaar etc. though i know no Thamil or Malayalam. Here is one more gem of Ghantasala, this time from a social movie.
      ua-cam.com/video/faU6YUsVfGw/v-deo.html

  • @AG-yb4ul
    @AG-yb4ul 5 років тому +23

    wonderful to have stumbled upon this masterpiece. Stunning tune and arrangement, classicism, and The singer, oh boy! Such electrifying spark in his voice and and the "harkat" and mukrhiyaan in his voice are like fireworks!

    • @1212wolverine
      @1212wolverine Рік тому +1

      The song is in Darbari Kaanada raga. Its a mix of both Hindustani and Carnatic styles. Sri Ghantasala garu was a legendary singer who sung this song in one take.

  • @ytubid
    @ytubid 7 років тому +18

    amazing chorus at the end and music is great. evergreen song by Amara Gaayakulu Ghantasala garu.

  • @IAMKARTHIKJADE
    @IAMKARTHIKJADE 4 роки тому +31

    To know the value of good apples you need to taste bad apples... Like balayya song

  • @wmrajput
    @wmrajput 3 роки тому +7

    What a masterpiece of darbari.
    So many gems like this never get to us due language barriers

  • @MsSsuvarna
    @MsSsuvarna 5 років тому +2

    Shranamrutam Ghantasala gari gaanam, nayanamrutam NTR gari natana. Only word to say is Adbhutham! Thanks to the team of this movie.

  • @anapurnakoneru43
    @anapurnakoneru43 6 років тому +15

    Could anyone doubt this song?This song is the most favourite of all my other Telugu songs.ntr acting and ghantasala singing is the greatest.

  • @greatvideos4051
    @greatvideos4051 6 років тому +8

    Great song in darbari raagam and ghantasala garu sung very traditionally 😁

  • @shankararamuthan3343
    @shankararamuthan3343 3 роки тому +6

    I just love this song..! It's impossible to hear in nowadays movie's..! Love from Tamil Nadu ♥️

  • @sagarvarma1262
    @sagarvarma1262 6 років тому +33

    ఎన్టీఆర్... గాడ్

  • @chandrasekharj6604
    @chandrasekharj6604 5 років тому +68

    Sri Ghantasala Venkateswara Rao garu left this world at an early age! He always lives in all Telugu people's hearts through these immortal songs !

    • @devin2578
      @devin2578 5 років тому +3

      Not only among telegu and kanadaga people, for Tamil people also.

  • @venpeddapalli7189
    @venpeddapalli7189 7 років тому +86

    One of the greatest songs ever recorded on the planet.

    • @malleswaripasupuleti3452
      @malleswaripasupuleti3452 6 років тому +1

      very veryinte resting song in Telugu film industry ntr action beautiful face inka inka hudalanipistundi

    • @MegaHkvideos
      @MegaHkvideos 6 років тому +1

      Never tired listenning. Have not rested yet

    • @thivakaran8867
      @thivakaran8867 5 років тому +1

      When I listen this song. I feel so happy and peaceful!

    • @bhanuprakashp8488
      @bhanuprakashp8488 5 років тому +2

      In a single take, that is.

    • @subbudevendra
      @subbudevendra 4 роки тому +2

      Better dont come out from your world, you must realize that there is endless music .
      Please listen to DK jayaraman, voleti and other stalwarts songs.
      Then u will definitely realized what is the music.

  • @kameswararao8977
    @kameswararao8977 6 років тому +5

    Thanks GOD for sending a great singer like GHANTASALA .Listening his songs and feeling divine ectasy is a boon you have granted.Kudos to the unforgettable maestro.

  • @kirankumararumulla4013
    @kirankumararumulla4013 3 роки тому +1

    Extraodinary..
    Mind blowing...
    Fantastic...
    Superb...
    Ee words kuda saripovu ee song ki...

  • @vijayabhaskarreddydodda5767
    @vijayabhaskarreddydodda5767 6 років тому +9

    Recorded in single take and maintain such clarity is not simple task. The best combination - NTR the Telugu legend hero + K V Reddy direction + Ghantasala voice + Pendyala music + Marcus bartley camera + Pendyala liric + Vijaya banner production. This film dubbed and runs 100 days in 8 different languages. one of the top TEN movies in Telugu. Don't miss to watch this movie.

  • @sudhabaims5871
    @sudhabaims5871 2 роки тому +1

    Nijamaina rakumarudu ntr garu. He is a legend for all types of costumes.

  • @radhagopi3939
    @radhagopi3939 4 роки тому +3

    We are malayalis I used to watch and hear old telugu and Tamil songs of Ghandasala his voice rendering are excellent why God take him early N T R is the most handsome actor in India any role is suitable to him Everbody is praising Jesudas why Ghandasala is not praised

    • @dollartreeshark6786
      @dollartreeshark6786 3 роки тому

      Ghantasala is legend. Jesus as is great voice as well. Of course new improved recordings help. Ghantasala’s bhagavadgeetha is platinum standard and will be played in tirumala for at least another 100 years minimum.

    • @dollartreeshark6786
      @dollartreeshark6786 Рік тому

      He died early that is why

  • @kondasrinivas2470
    @kondasrinivas2470 3 роки тому +3

    ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలి అని పించె భక్తి పాట

  • @nnarendhar2423
    @nnarendhar2423 Рік тому +1

    ఘంటసాల గారి గానం ఎవెరగ్రీన్ మై అల్ టైమ్ ఫేవరేట్ సాంగ్

  • @mastanshariefshaik6253
    @mastanshariefshaik6253 2 роки тому +2

    I watched this movie. Wonderful ntr dedicated himself to goddes Parvathi matha. Parvathi matha helps in difficult situations. Very nice movie

  • @bhavanamrajendra189
    @bhavanamrajendra189 6 років тому +4

    The great director kV Reddy and singer Ghantasala and NTR.how god found these legendaries?hats of to every one who makes and give these song for us

  • @kothamadhavi279
    @kothamadhavi279 5 років тому +4

    No song can compared with This Master Piece

  • @ericbana191
    @ericbana191 3 роки тому +3

    Insane level singing this is. The voice control on high notes is absolute and the outro is mesmerizing. Reminds me of Pt. Paluskar from 'Aaj Gawat man mero jhumke' from Baiju Bawra. Ghantasala and Manna dey were way ahead in classical singing compared to their peers, yes including Rafi Sahab and mind you Rafi was no slouch in classical. Only Rafi could sing 'Ajhun na aye Balma' so smoothly. I wish more of the younger generation could emulate and take inspiration from these stalwarts.

    • @ckamalakanth9532
      @ckamalakanth9532 2 роки тому

      Nice to read. Pl also listen to this classical song of him from a social movie.
      ua-cam.com/video/faU6YUsVfGw/v-deo.html

  • @sanesane8330
    @sanesane8330 4 роки тому +5

    Amazing amazing amazing. I have been listening to this master piece since childhood. Ghantasala garu is matchless. If there is a perfectionist in acting, it is only NTR. Just observe how well he plays instruments. That is actor par excellence.

  • @kokilanileena5647
    @kokilanileena5647 6 років тому +86

    only fools mindless senseless jealous hatred poisonous dreadly minds can dislike such greatest song. I don't understand why such partiality. Music has no limits and language.

    • @srinivasareddyedururi3295
      @srinivasareddyedururi3295 6 років тому +7

      Partiality for their religion

    • @sureshbabusri9331
      @sureshbabusri9331 5 років тому +6

      Kokila Nileena there are Christians, Muslims who can dislike this song.

    • @padmajaammoncherla550
      @padmajaammoncherla550 4 роки тому +4

      Vallantha christian mundakodukulu

    • @sriraghavtanikella
      @sriraghavtanikella 4 роки тому +1

      It is not anything got to do with partiality or religion. Ghantasala has been spreading the word of god, and those who disliked the video don't respect god. If we use such words to curse them, then what is the difference between us and them? They disrespect us, and we disrespect them.

    • @naresh6437
      @naresh6437 4 роки тому +2

      @@padmajaammoncherla550 ante e song ni Hindu Muslim Sikh Jain andaru like chesara? Only Christian dislike chesara? Endukamma antha mathonmadam. E song ni nenu chinappudu eppudu tv lo vachina ventane channel change chesevadini because Naku slow songs nachavu. But song mottam vinnaka last lo vache raagalu chala baguntay. Song mottam vinnolake idi chala goppa song ani last ki ardam avtundi. Starting lo em anipinchadu. So nalane chalanmandi starting lo vini nachaka dislike kotti untaru. Song mottam vinundaru. Daniki oka perticular religion pina unna dwesham tho mundakodukulu ani vallani dweshinchadaniki e song ni vadukunav

  • @PvnagaJayanth
    @PvnagaJayanth 4 роки тому +17

    Who came here to clean their ears and mind after listening to shiva shankari by bala krisha ?

  • @sitaramsarmakappaganthu664
    @sitaramsarmakappaganthu664 5 років тому +3

    sivashankari written by pingali music composed by pendyala and sung by ghantasaala is extradinary
    it is one of the evergreen song

  • @rangareddy2236
    @rangareddy2236 4 роки тому +1

    ఘంటసాల గారు మీరు గ్రేట్

  • @dheerajboppana3878
    @dheerajboppana3878 4 роки тому +2

    అద్భుతంగా పాడారు

  • @balajior
    @balajior 3 роки тому +4

    60 years from the release date (9 August 1961) still very popular song and movie

  • @amanpathan4713
    @amanpathan4713 4 роки тому +37

    బాలయ్య ఈ సాంగ్ పాడాక...నా చెవులు శుభ్రం చేసుకోవడానికి వచ్చా అయ్య్యా

    • @sivasankaraosankarao9491
      @sivasankaraosankarao9491 3 роки тому +3

      ఒరేయ్ వెధవ నీ చెవులు శుభ్రం చేసుకోండి రా వెధవ అసలు పుట్టావు రా ఈ పాట వచ్చినప్పుడు దరిద్రపు నా కొడకా ఎందుకురా మన తెలుగు వాడు గౌరవం తీసేస్తున్నారు

    • @amanpathan4713
      @amanpathan4713 3 роки тому +5

      @@sivasankaraosankarao9491 ఒరేయ్ సొంబెరీ శుంఠ ,నువ్వు పూజించే దేవుడిని నువ్వు చూసావా రా లాఫుట్ గా , మరి పూజించటం లా ఆయనని. ఆలాగే ఈ తెలుగు గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కలకి ntr గారు తెలుసు అలాగే ఈ పాట అంత గొప్పగా పాడిన ఘంటసాల గారి గురించి తెలుసు . అలాంటి పాటని బుల్ బుల్ పాడడం వాళ్ళని అవమానిచడమే అవుతుంది రా దరిద్రపు గొట్టు గొట్టం గా👊

    • @skirshad6411
      @skirshad6411 3 роки тому

      Super Bhai 👍

  • @nanisongs
    @nanisongs 6 років тому +5

    Wonderful excellent nobody can sing like this that is one and only legend ghantasala hats off

  • @malliksharma
    @malliksharma 10 років тому +55

    Excellent direction of music by Pendyala and wonderfully sung by Ghantasala...

    • @MegaHkvideos
      @MegaHkvideos 7 років тому +4

      This song is a gem.

    • @lokbabu2732
      @lokbabu2732 6 років тому +1

      mallik sharma and wonderful acting by Anna garu

    • @MegaHkvideos
      @MegaHkvideos 6 років тому +1

      Who? N.T.R. I thing is the think in this song.

  • @parabrahmammadamanchiin8925
    @parabrahmammadamanchiin8925 6 років тому

    Legends won't reborn, in fact they don't die... classics like these are their marks.. Ghantasal Vanti Gayakudi , NTR vanti natudi malli puttaru.

  • @SuperTanglish
    @SuperTanglish 7 років тому +20

    Champion stuff from Ghantasala Sir!

  • @maruthietta8740
    @maruthietta8740 7 років тому +20

    very very super song gantasa gariki

  • @rameshbabudaggupati1908
    @rameshbabudaggupati1908 5 років тому +3

    ,ఘంటసాల గారి పాటకు జీవం పోశారు NTR గారు

  • @madugulasriramaharish7050
    @madugulasriramaharish7050 4 роки тому +1

    అజరామరమైన పాట 🙏🙏🙏🙏🙏 ఘంటశాల గారు తెలుగు వారైనందుకు గర్వ పడుతున్నాను

  • @pawansaikiran1491
    @pawansaikiran1491 6 років тому +1

    Gantasala garu,ntr,anr garu mana telugu valla avadam mana adrustham ...What a wonderful song..👌

  • @sreebhanu300
    @sreebhanu300 5 років тому +2

    Excellent performance by sir NTR n GHANTASALA garu

  • @tashokkumar7594
    @tashokkumar7594 5 років тому

    Adhbhuthamaina paata hats off Gantasala garu 🙏🙏🙏

  • @penchalaprasad4672
    @penchalaprasad4672 7 років тому +19

    హాయిగా వుంది

  • @seelamhareeshreddy6447
    @seelamhareeshreddy6447 4 роки тому +2

    The fact that either great ghantasala garu or sp balu garu never tried to sing the outside on any stage or program itself speaks to the greatness of the song .. one of the crown jewels of telugu film industry

  • @ravitejassu
    @ravitejassu 4 роки тому +2

    Superb amazing song

  • @muralipalaka2207
    @muralipalaka2207 5 років тому +1

    గ్రేట్ అన్నగారు

  • @nayeem890
    @nayeem890 5 років тому +7

    I am very greatfull to lisen this song.🙏🏽🙏🏽🙏🏽

  • @rameshr6839
    @rameshr6839 5 років тому +3

    Superb song and the great NTR and gantasala mastaru

  • @MegaHkvideos
    @MegaHkvideos 6 років тому +18

    N.T.R. is familiar with music? Quite a wonder, This is a phenomenal song. It is a once upon a while incident or composition.