Sankara Nada Sareera Video Song - Sankarabharanam Movie Songs | Somayajulu JV | K Viswanath

Поділитися
Вставка
  • Опубліковано 7 вер 2024
  • Sirivennela Sitarama Sastry Last Conversation || Sirivennela Jagamantha Kutumbam Series 🎵🎶
    👉 Episode 4 : • Sirivennela Sitarama S...
    👉 Episode 3 : • Sirivennela Sitarama S...
    👉 Episode 2 : • Sirivennela Sitarama S...
    👉 Episode 1 : • Sirivennela Sitarama S... Watch and enjoy "Sankara Nada Sareera" full video song from the movie Sankarabharanam. #Sankarabharanam starring J.V. Somayajulu, Manju Bhargavi, Chandra Mohan among others. Directed by K. Viswanath and Produced by Edida Nageswara Rao, Aakasam Sriramulu. Music composed by KV Mahadevan.
    Sankarabharanam Full Movie: goo.gl/qNHdjA
    Click Here To watch More Videos,
    👉 Talking Movies with iDream - Exclusive Interviews : goo.gl/N4SvZR
    👉 LOL OK - Comedy Series : goo.gl/zLUzLa
    👉 Komali Tho Kaburlu Interview Series : goo.gl/PrQSYe
    👉 Indian Political Legue (IPL) with IDream : goo.gl/cFXESm
    👉 Dil Se With Anjali Interview Series : goo.gl/ZPM632
    👉 Saradaga Swetha Reddy Interview Series : goo.gl/Uq8BAH
    👉 Frankly With TNR - Exclusive Interviews : goo.gl/Lwa8ui
    ► For Your Movie Promotions And Promotional Interviews
    Please Call @ +91 7093 162 162
    (Or) Email Us @ Promotions@iDreamMedia.com
    Click here for more Latest Movie updates,
    ►Subscribe to our UA-cam Channel: / @idreammedia
    ►Like us on / idreammedia

КОМЕНТАРІ • 145

  • @naseermd5867
    @naseermd5867 Місяць тому +15

    ఏం పాట అండి ఎన్ని సార్లు విన్నా చూసిన తనివి తీరడం లేదు.ఈ పాట రాసిన వేటూరి గారు పాడిన బలు గారి జన్మలు ధన్యం అయినవి.🙏🙏🙏🙏🙏🙏 వింటున్న వినబోయే వాళ్ళందరి తరుపున పాదాభివందనం చేస్తున్నాము మీకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @sandyyymr
      @sandyyymr Місяць тому +2

      Mari vinnavalla janma?😮

  • @avinashreddy6381
    @avinashreddy6381 6 місяців тому +64

    శంకరా... నాదశరీరా పరా...
    వేదవిహారా హరా.. జీవేశ్వరా
    శంకరా... నాదశరీరా పరా...
    వేదవిహారా హరా జీవేశ్వరా
    శంకరా...
    ప్రాణము నీవని గానమె నీదని.. ప్రాణమె గానమనీ...
    మౌన విచక్షణ.. గాన విలక్షణ.. రాగమె యోగమనీ...
    ప్రాణము నీవని గానమె నీదని.. ప్రాణమె గానమనీ...
    మౌన విచక్షణ.. గాన విలక్షణ.. రాగమె యోగమనీ...
    నాదోపాసన చేసిన వాడను.. నీ వాడను నేనైతే
    నాదోపాసన చేసిన వాడను.. నీ వాడను నేనైతే
    ధిక్కరీంద్రజిత హిమగిరీంద్రసితకంధరా నీలకంధరా
    క్షుద్రులెరుగని రుద్రవీణ నిర్ణిద్ర గానమిది అవధించ రా...
    విని తరించరా ...
    శంకరా... నాదశరీరా పరా...
    వేదవిహారా హరా జీవేశ్వరా
    శంకరా...
    మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరుచిరు నవ్వులు కాబోలు
    ఉరిమే ఉరుములు సరిసరి నటనల సిరిసిరి మువ్వలు కాబోలు
    మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరుచిరు నవ్వులు కాబోలు
    ఉరిమే ఉరుములు సరిసరి నటనల సిరిసిరి మువ్వలు కాబోలు
    పరవశాన శిరసూగంగా... ధరకు జారెనా శివగంగా
    పరవశాన శిరసూగంగా... ధరకు జారెనా శివగంగా
    నా గానలహరి నువు మునుగంగ
    ఆనందవృష్టి నే తడవంగా ఆ... ఆ... ఆ... ఆ..
    శంకరా... నాదశరీరా పరా...
    వేదవిహారా హరా జీవేశ్వరా
    శంకరా... శంకరా... శంకరా...

  • @ramakrishnajampani1360
    @ramakrishnajampani1360 8 місяців тому +93

    పైకి కనబడే, వినబడే SPB గొంతు కాదు గొప్ప, వేటూరి సుందర రామ మూర్తి గారు శివుడి గురించి రాసిన భక్తి పంక్తులు గొప్ప ఇంకెవ్వరూ సినిమా ఇండస్ట్రీ లో అల పరమేశ్వరుని స్తుతిస్తూ రాసే దమ్ము లేదు , ఈ జనరేషన్ లో , సిరివెన్నెల గారికి ఉండచ్చు, వెనకటి జనరేషన్ లో ఉన్నారు మళ్ళీ సముద్రాల , ఆరుద్ర లాంటివారు

    • @vinayvictory6696
      @vinayvictory6696 7 місяців тому +10

      Lyricist ni Singer ni compare chesi Ela chepthav asal goppa kadu ani evari importance valladhe. Ee mindset change chesuko brother

    • @girishkumar5612
      @girishkumar5612 6 місяців тому +1

      ​@@vinayvictory6696 correct brother music ki song ki link enti asalu

    • @sreenivasaraobilla7675
      @sreenivasaraobilla7675 5 місяців тому +2

      Infact yamaho ni yama yama Anna, bangaru kodi petta Anna, nene mutha mestiri anna, kurralloy kurrallu Anna sandarbhanu saram advitiyamga pade baluni endulonu takkuva cheyyalem

    • @user-yf9hh2dh9g
      @user-yf9hh2dh9g 2 місяці тому +6

      భక్తితో శర్దధతో రాసే వాలు ఎందరో గొప్ప కవులు ఉన్నారు మన తెలుగు ఇండస్ట్రీలో కాని ఎంత గొప్పగా రాసినా దానిని అర్థ వంతమైన ఉచ్చెఁఱనఁతో పాట పాడే శక్తి సామర్ధ్యం ఓక బాలు గారి కె ఉంది So Please Don't underestimate singers Singers s

    • @KO.QUOTES
      @KO.QUOTES Місяць тому

      మరీ తీసికట్టుగా మాట్లాడొద్దు. దిగ్ధంతులనదగ్గ గేయ రచయితలు ఎందరో ఉన్నారు. లైలా మజ్ను చిత్రం (1949) లో సముద్రాల రాసిన పాటల గురించి ఎన్ని విమర్శలు మరి. అలా అనుకుంటే ప్రతీ ఒక్కరిలో పేలవమైన ప్రదర్శనా ఉంది. అంతకుమించి ఉత్కృష్టమైన సన్నివేశమూ ఉన్నది. మీకు వేరే చెప్పాలా?

  • @SureshBabu-pr4uw
    @SureshBabu-pr4uw 3 роки тому +23

    Sankaraa.... naada sareera para...
    Sankaraa.... naada sareera para...
    veda vihaara haraa... jeeveswaraa...
    Sankaraa.... naada sareera para...
    veda vihaara haraa... jeeveswaraa...
    Sankaraa....
    Praanamu neevani gaanamey needani.. praanamey gaanamani...
    Mouna vichakshana Dhyaana vilakshana.. raagamey yogamani
    Praanamu neevani gaanamey needani.. praanamey gaanamani...
    mouna vichakshana Dhyaana vilakshana.. raagamey yogamani
    Naadopaasana chesina vaadanu nee vaadanu nenaithe...
    Naadopaasana chesina vaadanu nee vaadanu nenaithe...
    dhikkareendhrajitha himagireendrasita kandhara.. neelakandhara...
    Kshrudhrulerugani rudraveena ninnidra gaanamidi avatharinchara vini tarinchara
    Sankaraa.... naada sareera paraa...
    Veda vihaara haraa... jeeveswara...
    Sankaraa....Aa..Aa.aaa..
    Merise merupulu murise pedhavula chiru chiru navvulu kaabolu..
    Urime Urumulu sari sari natanala... siri siri muvvalu kabolu
    Merise merupulu murise pedhavula chiru chiru navvulu kaabolu..
    Urime Urumulu sari sari natanala... siri siri muvvalu kabolu
    paravasana sirasooganga.. dharaku jaarena siva ganga...
    paravasana sirasooganga.. dharaku jaarena siva ganga...
    na gaana lahari nuvvu munuganga...
    aananda vurshtine tadavgaa....Aaa...
    Sankaraa.... nadha sareera para...
    veda vihaara haraa... jeeveswara...
    Sankaraa....Sankaraa.....Sankaraa.....

  • @vidhyaacharya9422
    @vidhyaacharya9422 6 місяців тому +49

    One of my favourite song even in 2024❤🎉

  • @ThirupatayyaG
    @ThirupatayyaG 6 місяців тому +9

    మన గాన గంధర్వుడు మన SP, బాలసుబ్రమణ్యం గారు అద్భుతంగా పాడినారు బాలు గారికి మరణం లేదు మహాదేవుడు దగ్గర ఉన్నాడు మన బాలసుబ్రమణ్యం గారు

  • @narayanankp6735
    @narayanankp6735 3 роки тому +21

    മനസ്സും, ശരീരവും, ശുദ്ധമാവാൻ, oru നേരമെങ്കിലും കേൾക്കുക

  • @chaituff3616
    @chaituff3616 3 роки тому +31

    ఎంత బాధలో ఉన్నాసరే ఈశ్వరుని పాటే ఓదార్పు. ఆ ఓదార్పు ఆయన ఉన్నాడని అని అర్ధం

  • @SuperPrabhasfan
    @SuperPrabhasfan 4 роки тому +9

    SPB గారి పేరు విన్న వెంటనే నాకు ఈ అద్భుతమైన పాట స్ఫురణ వస్తుంది.... సోమయాజులు మరియు SPB గారి ఆత్మలకు శాంతి చేకూరాలి

  • @nandinidoijode8755
    @nandinidoijode8755 3 роки тому +12

    ಶಂಕರಾ....
    ನಾದ ಶರೀರ ಪರಾ...
    ವೇದವಿ ಹಾರ ಹರಾ ಜೀವೇಶ್ವರಾ
    ಶಂಕರಾ ನಾದ ಶರೀರ ಪರ
    ವೇದವಿ ಹಾರ ಹರಾ ಜೀವೇಶ್ವರಾ
    ಶಂಕರಾ…
    ♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫
    ಪ್ರಾಣಮು ನೀವನಿ ಗಾನಮೆ ನೀದನಿ
    ಪ್ರಾಣಮೆ ಗಾನಮನೀ
    ಮೌನ ವಿಚಕ್ಷಣ ಗಾನ ವಿಲಕ್ಷಣ
    ರಾಗಮೆ ಯೋಗಮನೀ
    ಪ್ರಾಣಮು ನೀವನಿ ಗಾನಮೆ ನೀದನಿ
    ಪ್ರಾಣಮೆ ಗಾನಮನೀ
    ಮೌನ ವಿಚಕ್ಷಣ ಗಾನ ವಿಲಕ್ಷಣ
    ರಾಗಮೆ ಯೋಗಮನೀ
    ನಾದೋಪಾಸನ ಚೇಸಿನ ವಾಡನು
    ನೀ ವಾಡನು ನೇನೈಥೆ
    ನಾದೋಪಾಸನ ಚೇಸಿನ ವಾಡನು
    ನೀ ವಾಡನು ನೇನೈಥೆ
    ಧಿಕ್ಕರೆಂಧ್ರ ಜಿತ ಹಿಮಗಿರೀಂದ್ರ ಸಿತ
    ಕಂಧರ ನೀಲ ಕಂಧರ
    ಕ್ಷ್ರುಧ್ರು ಲೆರುಗನಿ ರುದ್ರವೀಣ ನಿರ್ ನಿದ್ರ ಗಾನಮಿದಿ ಅವತರಿಂಚರ ವಿನಿತರಿಂಚರ
    ಶಂಕರಾ ನಾದ ಶರೀರ ಪರಾ
    ವೇದ ವಿಹಾರ ಹರಾ ಜೀವೇಶ್ವರಾ
    ಶಂಕರಾ... ಆ ಆ ಆ ಆ
    ♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫
    ಮೆರಿಸೆ ಮೆರುಪುಲು ಮುರಿಸೆ ಪೆದವುಲ
    ಚಿರು ಚಿರು ನವ್ವುಲು ಕಾಬೋಲು
    ಉರಿಮೆ ಉರು ಮುಲು ಸರಿಸರಿ ನಟನಲ
    ಸಿರಿಸಿರಿ ಮುವ್ವಲು ಕಾಬೋಲು
    ಮೆರಿಸೆ ಮೆರುಪುಲು ಮುರಿಸೆ ಪೆದವುಲ
    ಚಿರು ಚಿರು ನವ್ವುಲು ಕಾಬೋಲು
    ಉರಿಮೆ ಉರು ಮುಲು ಸರಿಸರಿ ನಟನಲ
    ಸಿರಿಸಿರಿ ಮುವ್ವಲು ಕಾಬೋಲು
    ಪರವಶನ ಶಿರಸೂಗಂಗಾ
    ಧರಕು ಜಾರೆನಾ ಶಿವಗಂಗಾ
    ಪರವಶನ ಶಿರಸೂಗಂಗಾ
    ಧರಕು ಜಾರೆನಾ ಶಿವಗಂಗಾ
    ನಾ ಗಾನ ಲಹರಿ ನುವ್ವು ಮುನುಗಂಗ
    ಆನಂದ ವೃಷ್ಟಿನೇ ತಡವಂಗಾ
    PP.MM RR SS NN PP
    Aa..........
    ಶಂಕರಾ ನಾದ ಶರೀರ ಪರಾ
    ವೇದ ವಿಹಾರ ಹರಾ ಜೀವೇಶ್ವರಾ
    ಶಂಕರಾ.... ಶಂಕರಾ..... ಶಂಕರಾ.

    • @gopalakrishna5035
      @gopalakrishna5035 2 роки тому +2

      ಹಾಡುವುದರ ಜೊತೆ ಒಳ್ಳೆಯ ಸಾಹಿತ್ಯವನ್ನು ಅಳವಡಿಸಿರುವ ನಿಮಗೆ ಅನಂತ ಧನ್ಯವಾದಗಳು.

    • @draghu-gv4vs
      @draghu-gv4vs 6 місяців тому +1

      Telugu

  • @girishnair2754
    @girishnair2754 4 роки тому +20

    Great song of all times. Pranamam SPB garu.

  • @vajith123
    @vajith123 4 роки тому +17

    Great loss, you will live for ever through your songs sir

  • @adhikaralasomashekar3503
    @adhikaralasomashekar3503 2 роки тому +6

    SHANKARABHARANAM is THE GREATEST MOVIE IN WORLD CINEMA.
    🙏🙏🙏🙏

  • @yam5889
    @yam5889 3 роки тому +12

    I can't believe there are thumbs down for this song. 🙄

  • @sabubhattathiri5197
    @sabubhattathiri5197 4 роки тому +12

    Oh..vow..great rendition..who else can do it greater than this wonderful singer.. he's God in every way..thank you spb sir for giving us these kind of blissful time in this world.. you're a legend , god , everything for people who love music..

  • @gcbiary
    @gcbiary 5 місяців тому +2

    Great composition by the great K V Mahadevan..... We are blessed to listen to such great songs......the only music director who can compose after songs written by the lyricist ........

  • @ramkheeroyals4736
    @ramkheeroyals4736 6 місяців тому +3

    పల్లవి :
    శంకరా... నాదశరీరా పరా...
    వేదవిహారా హరా.. జీవేశ్వరా
    శంకరా... నాదశరీరా పరా...
    వేదవిహారా హరా జీవేశ్వరా
    శంకరా...
    చరణం 1 :
    ప్రాణము నీవని గానమె నీదని.. ప్రాణమె గానమనీ...
    మౌన విచక్షణ.. గాన విలక్షణ.. రాగమె యోగమనీ...
    ప్రాణము నీవని గానమె నీదని.. ప్రాణమె గానమనీ...
    మౌన విచక్షణ.. గాన విలక్షణ.. రాగమె యోగమనీ...
    నాదోపాసన చేసిన వాడను.. నీ వాడను నేనైతే
    నాదోపాసన చేసిన వాడను.. నీ వాడను నేనైతే
    ధిక్కరీంద్రజిత హిమగిరీంద్రసితకంధరా నీలకంధరా
    క్షుద్రులెరుగని రుద్రవీణ నిర్ణిద్ర గానమిది అవధించ రా...
    విని తరించరా ...
    శంకరా... నాదశరీరా పరా...
    వేదవిహారా హరా జీవేశ్వరా
    శంకరా...
    చరణం 2 :
    మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరుచిరు నవ్వులు కాబోలు
    ఉరిమే ఉరుములు సరిసరి నటనల సిరిసిరి మువ్వలు కాబోలు
    మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరుచిరు నవ్వులు కాబోలు
    ఉరిమే ఉరుములు సరిసరి నటనల సిరిసిరి మువ్వలు కాబోలు
    పరవశాన శిరసూగంగా... ధరకు జారెనా శివగంగా
    పరవశాన శిరసూగంగా... ధరకు జారెనా శివగంగా
    నా గానలహరి నువు మునుగంగ
    ఆనందవృష్టి నే తడవంగా ఆ... ఆ... ఆ... ఆ..
    శంకరా... నాదశరీరా పరా...
    వేదవిహారా హరా జీవేశ్వరా
    శంకరా... శంకరా... శంకరా...

  • @satyanandam3444
    @satyanandam3444 5 років тому +9

    Sri KvMahadevan and Sri k.viswanadh are good combination sankarabaranam ever green great ... satyanandam

  • @Pravalika.111
    @Pravalika.111 2 місяці тому +2

    What a song... Heart touching..no words😢

  • @manoj.s.kvellanad984
    @manoj.s.kvellanad984 4 роки тому +9

    SO.. GREATFULL. SPB SIR

  • @markandeyaaswathappa8581
    @markandeyaaswathappa8581 4 роки тому +14

    SPB really took us to Kailasa, to show us how Lord Shiva is.... by this song and by his voice... God bless him...

  • @dharmavarapunarasimharao5227
    @dharmavarapunarasimharao5227 6 місяців тому +3

    ఈ పాట అంటే నాకు ప్రాణం ఎస్పీ బాలసుబ్రమణ్యం చాలా మంచిగా పాడారు వారిని నా జన్మలో మరచి పోలేను.

  • @priyasrisri9857
    @priyasrisri9857 4 роки тому +6

    We Miss You Sir
    No One Can Replace Your Place.🙏🙏

  • @user-ed9lu4gz9h
    @user-ed9lu4gz9h Годину тому

    I love this song❤️

  • @ramakrishnaraor5329
    @ramakrishnaraor5329 2 роки тому +4

    Excellent voice🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @narayanamotupalli334
    @narayanamotupalli334 Місяць тому +1

    ఓం నమః శివాయ

  • @prasadkotha8819
    @prasadkotha8819 6 місяців тому +2

    Avatharinchara, vini tharinchara paata raasina veturigariki, gaathram and hi china sp Bala subrahmanyamgaariki satha koti padhaabhivandhanamulu

  • @murali.s.karunagappally8864
    @murali.s.karunagappally8864 3 роки тому +4

    +We are very much like respected Sri. Bala Subramannyamji and his marvilous song of this sankaraa..Nadhasareepara....*

  • @shaijuprakkulam2628
    @shaijuprakkulam2628 3 місяці тому +1

    എന്റെ മഹാദേവ.. എന്നിലെ സങ്കടങ്ങൾ എല്ലാം നീക്കി എന്നെ അനുഗ്രഹിക്കണേ 🙏🌹💞

  • @Senthil_Kumar0
    @Senthil_Kumar0 4 роки тому +4

    So grateful & humble man

  • @aryasuresh9630
    @aryasuresh9630 4 роки тому +4

    It's my all time favourite of yours, sir. Condolences!

  • @majorkkr
    @majorkkr 4 роки тому +4

    Thnks SP sir ...for everything ...we miss you always

  • @kalyanbhogadi6645
    @kalyanbhogadi6645 3 роки тому +5

    Listen with headphones 🔥🔥

  • @tsuresh4225
    @tsuresh4225 2 роки тому +2

    Very melodies song by singing god spb sir

  • @shirishaa2315
    @shirishaa2315 2 місяці тому +1

    🙏🙏my most favourite song forever

  • @Anjuzz810
    @Anjuzz810 7 місяців тому +3

    Hara Hara Mahadeva 💙🤍💙🤍

  • @user-0Tribalvibes001
    @user-0Tribalvibes001 4 місяці тому +4

    2024 may 1 still watching

  • @divyaa6601
    @divyaa6601 2 роки тому +2

    One of my fav song.....🙏💫💫

  • @k.s.shivakumarsr.lecturer9008
    @k.s.shivakumarsr.lecturer9008 3 місяці тому

    It is from this song, spb who was just a singer emerged as a super singer. Since then he didn't look back and reigned the south indian cinema as an emperor. Though a legend, he was very humble and down to earth. A big salute to our ever beloved SPB

  • @sawasawa8483
    @sawasawa8483 13 днів тому

    Omnamashivaya Omnamashivaya Omnamashivaya Omnamashivaya Omnamashivaya Omnamashivaya Omnamashivaya Omnamashivaya Omnamashivaya Omnamashivaya Omnamashivaya Omnamashivaya Omnamashivaya Omnamashivaya Omnamashivaya Omnamashivaya Omnamashivaya Omnamashivaya Omnamashivaya Omnamashivaya Omnamashivaya Omnamashivaya Omnamashivaya Omnamashivaya Omnamashivaya Omnamashivaya Omnamashivaya Omnamashivaya

  • @preethidinesh8309
    @preethidinesh8309 3 місяці тому

    One of the golden jewels..of spb❤❤❤❤... Love to hear this song

  • @talarinarayanaswami848
    @talarinarayanaswami848 16 днів тому

    Epatarasinaveturi,padinabalu,epata,korina,viswanath garu,maraninchina,patavinnamanam,maraninchina,epata,kotlataralubatiki,vallanibatikistayi

  • @hampammam8591
    @hampammam8591 3 місяці тому +1

    Excellent ಹಾಡು.

  • @srinivasareddytanubuddi2913
    @srinivasareddytanubuddi2913 Рік тому +2

    Excellentsong

  • @bhanusreechandu
    @bhanusreechandu 4 роки тому +2

    Super song

  • @gudiyaganapathi249
    @gudiyaganapathi249 5 місяців тому +1

    ఓం నమఃశివాయ 🙏💐

  • @venkataramana3744
    @venkataramana3744 2 роки тому +2

    Excellent..

  • @Fprhacker
    @Fprhacker 4 роки тому +2

    My favorate song

  • @SureshBabu-pr4uw
    @SureshBabu-pr4uw 3 роки тому +3

    Who else can sing with perfection other than the SPB

    • @Vishnu-in3ws
      @Vishnu-in3ws 3 роки тому

      K J yesudas and Madhubalakrishnan

    • @kanalamanohar412
      @kanalamanohar412 3 роки тому

      @@Vishnu-in3ws wrong comparison.Rectify your comparison.

    • @Vishnu-in3ws
      @Vishnu-in3ws 3 роки тому

      @@kanalamanohar412 before that Mr Suresh Babu should mention that who ever sing this song after spb and their names and I can easily take a decision from that anyone here with better perfection than spb with the footage of singing this song by others

  • @RS-wr6qh
    @RS-wr6qh 4 роки тому +1

    S.P.B sir, no one can match you,
    you are true "YUGAPURUSHA"
    ಶತ ಕೋಟಿಗೊಬ್ಬರೆ, ಯುಗಕೊಬ್ಬರೇ
    "ಎಸ್.ಪಿ. ಬಾಲಸುಬ್ರಹ್ಮಣ್ಯಂ"

  • @knagendra451
    @knagendra451 3 місяці тому

    Oneofthegoldentohertthissong

  • @subramanianraja9575
    @subramanianraja9575 Місяць тому

    It's my favourite song.

  • @user-pv7kk9kj8l
    @user-pv7kk9kj8l Місяць тому

    సూపర్ హిట్ చిత్రం సూపర్ song ❤

  • @nasanpallyvenkatesh3953
    @nasanpallyvenkatesh3953 20 годин тому

    ఎన్ని.సార్లు.విన్న.తవిర్తే

  • @kotik6539
    @kotik6539 2 місяці тому

    దేశ భాష లందు తెలుగు లెస్స. తెలుగు సాహిత్యం నీ మించిన సాహిత్యం ఇహమందు లేదు. మోక్ష మార్గానికి తెలుగు మాధ్యమం... ఎంతో విలువైన ఇంకా సుగమమైన దారి. ఓం నమః శివాయ

  • @prashanthinaidu7722
    @prashanthinaidu7722 4 роки тому +2

    India lost such a great person.. no one can replace you sir..

  • @radhakrishnamurthykalamraj9630
    @radhakrishnamurthykalamraj9630 3 роки тому +1

    Sankara nada sareera
    para veda vihara hara

  • @hemavathislreddy1725
    @hemavathislreddy1725 10 місяців тому +1

    Shankara ,om namashivaya.

  • @bitlaramesh8093
    @bitlaramesh8093 5 місяців тому +1

    Om namo shivaya

  • @nramanareddy4070
    @nramanareddy4070 2 роки тому +1

    The song is recivetogodpower divineconnecation

  • @niranjandomal3399
    @niranjandomal3399 6 місяців тому +6

    2024... March 3 ....watch video

  • @murallemohan5918
    @murallemohan5918 2 роки тому +1

    E Song ante Naku pranam sivayya ante picchhi

  • @ravikumarch5867
    @ravikumarch5867 Місяць тому

    Om namah shivaya hara hara mahadev shambo Shankara

  • @somanadhanpillai7009
    @somanadhanpillai7009 4 роки тому +3

    RIP SPB SIR

  • @vasanthakumarn498
    @vasanthakumarn498 3 роки тому +4

    SPB will live in the heart of each every people of the world.

  • @kripajohn01
    @kripajohn01 4 місяці тому

    Superb song

  • @yaragorlavenkatamanikanta5076
    @yaragorlavenkatamanikanta5076 5 місяців тому

    My ❤ favourite song all ways

  • @keshavamurthykb9558
    @keshavamurthykb9558 4 роки тому +1

    The great person is lost his life I pray God will give brave his family

  • @manin3567
    @manin3567 4 роки тому +1

    Great SP Balu sir

  • @aravindreddym2946
    @aravindreddym2946 4 роки тому +2

    S P BALU garu thondaraga kolukuni arogyamga manamunadhuku ravalani a PARAMESHWARUNINI vedukuntu e pata venalani korukuntunnanu

  • @deepusri4581
    @deepusri4581 3 роки тому +2

    🙏🌹

  • @muskusagar4172
    @muskusagar4172 Місяць тому

  • @manin3567
    @manin3567 4 роки тому +1

    Such song no body songs

  • @rameshpurohit7759
    @rameshpurohit7759 2 роки тому +1

    Mouna vichakshana gaana vilakshana @unique comparison

  • @Ramakrishna-rm5fk
    @Ramakrishna-rm5fk 8 місяців тому +1

    ❤🙏🙏👌👌

  • @Aishumakkie
    @Aishumakkie Місяць тому

    ❤🌏

  • @AnilKumar-to9oe
    @AnilKumar-to9oe 4 роки тому +2

    🙏🙏🙏🙏🙏🙏

  • @maheshbabu6770
    @maheshbabu6770 4 роки тому +2

    🙏🙏🙏

  • @alansatheeshvidyadharan2433
    @alansatheeshvidyadharan2433 4 роки тому +2

    Mmm

  • @ramachandrancramachandra1320
    @ramachandrancramachandra1320 4 місяці тому

    SPB Sir🎉🎉

  • @talarinarayanaswami848
    @talarinarayanaswami848 16 днів тому

    Epata,rasina,veturi,padina,balu,epatakorina,viswananat,garu,villu,manusulukadandi,devullu,kachitanga,epatavunnannallu,villubatikevuntaru

  • @rameshpurohit7759
    @rameshpurohit7759 2 роки тому +1

    Dharmo rakshati rakshitaha

  • @praveesh.r.prathnakaran6242
    @praveesh.r.prathnakaran6242 4 місяці тому

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nabinas4529
    @nabinas4529 4 роки тому +1

    External.
    ..

  • @Madhuchannel1
    @Madhuchannel1 6 місяців тому +2

    Any one after Instagram boy

  • @gudakesh0_051
    @gudakesh0_051 6 років тому +1

    1st comment

  • @KuttappanTholikkuzhi
    @KuttappanTholikkuzhi 2 дні тому

    RaRe

  • @maddikuntlasateesh9084
    @maddikuntlasateesh9084 3 місяці тому

    2024.05.15

  • @p.suneeth6171
    @p.suneeth6171 3 дні тому

    2nd stanza nundi irreplaceable

  • @keerthimeenakshikeerthijo9919
    @keerthimeenakshikeerthijo9919 3 роки тому +1

    karma spb facethaan kanmunnadi varudhu, somayajlu face missing. popular singers won't expose themselves, spb mistaken.

  • @araju3462
    @araju3462 3 місяці тому

    q

  • @dhamodhar2546
    @dhamodhar2546 2 роки тому +1

    @😂😂

  • @behappy-vp9cl
    @behappy-vp9cl 3 місяці тому

    Spb sir a legend .... Kiti koti namaskar

  • @Satya_780
    @Satya_780 6 місяців тому +1

    పుంభావ సరస్వతి వేటూరి సుందర రామమూర్తి గారు.

  • @kotakumar3833
    @kotakumar3833 4 роки тому +2

    Super song🙏🙏🙏🙏🙏

  • @kranthikumartentu3065
    @kranthikumartentu3065 2 роки тому +1

    Om namaha shivayya

  • @anaswaraprakash4253
    @anaswaraprakash4253 4 роки тому +2

    RIP SPB SIR

  • @vannurswamy7626
    @vannurswamy7626 4 роки тому +1

    ఓం నమః శివయా

  • @ramakrishnasp3681
    @ramakrishnasp3681 2 роки тому +1

    🙏