B&W to Color conversion - Sivashankari

Поділитися
Вставка
  • Опубліковано 31 гру 2024

КОМЕНТАРІ • 625

  • @keshavgoud1722
    @keshavgoud1722 4 роки тому +48

    ఇది నిజంగా నిజం ఇప్పటి రచయితలు ఇలాంటి పాటలు రాయలేరు ఇలాంటి పాటలు పాడే వారు లేరు నటించే వారులేరు ఎవరు ఒప్పుకున్న ఒప్పుకోకున్న ఈ నిజాన్ని అంగీకరించాలిసింది.

  • @naiduyoutubechannel2301
    @naiduyoutubechannel2301 4 роки тому +22

    శివశంకరీ శివానందలహరి
    శివశంకరీ శివానందలహరి
    శివశంకరీ
    శివానందలహరి శివశంకరీ
    చరణం:1
    చంద్రకళాధరి ఈశ్వరీ...
    చంద్రకళాధరి ఈశ్వరీ...
    కరుణామృతమును కురియుజేయుమా
    మనసు కరుగదా మహిమ జూపవా
    దీనపాలనము చేయవే
    శివశంకరీ
    శివానంద లహరి శివశంకరీ
    శివశంకరీ శివానందలహరి శివశంకరీ
    శివశంకరీ
    చంద్రకళాధరి ఈశ్వరీ
    రిరి సనిపమగా రిసధా నీరీనీసా
    రిమపదా మపనిరి నిసదప
    చంద్ర కళాధరి ఈశ్వరీ
    దనిస మపదనిస
    సరిమగరిమపని దనిస్
    మప నిరి సరి నిస దనిప
    మపనిసరీసని సరిగా రిస రిరి సని
    సనిపనిపమ పమ గమరిసనిస
    సరిమపనిదానిస
    సరిమపనిదానిస
    సరిమపనిదానిస
    చంద్రకళాధరి ఈశ్వరీ
    ఆ....
    చంద్రకళాధరి ఈశ్వరీ
    శివశంకరీ...
    శివశంకరీ...
    తోం తోం తోం
    దిరిదిరి తోం దిరిదిరి తోం
    దిరిదిరి తోం దిరిదిరి తోం
    దిర్ ద్రి యానా దరితోం
    దిరిదిరి తోం దిరిదిరి తోం
    తోం తోం
    దిరిదిరి దిరిదిరి దిరిదిరి
    నాదిరి దిరిదిరి దిరి దిరి దిరిదిరి దిరి
    నాదిరి దిరిదిరి తోం దిరిదిరి దిరి
    నాదిరి దిరిదిరి తోం దిరిదిరి దిరి
    నాదిరి దిరిదిరి తోం
    నినినిని నినినిని దనిని దనినినిని దప
    రిమరి సరిసనిసని పనిప మపమరిగా
    సరి సస మపమమ సరిసస సససస
    సరిసస పనిపప సరిసస సససస
    మపమమ పనిదద
    మపమ పనిదద
    మపమ పనిద మపమ పనిద
    పదపప సరిసస
    పదప సరిస పదప సరిస
    మమమ పపప దదద నినిని
    ససస రిరిరి గరిసనిసరిపా "శివశంకరీ"
    Mee,
    Kolla.Seshappa Naidu

  • @kranthikumar356
    @kranthikumar356 5 років тому +7

    వినసొంపైన మథురమైన ది ఈ పాట

  • @seelamraju9809
    @seelamraju9809 7 років тому +208

    నెను వున్నంత కాలం ఇలాంటి పాటలు వింటూనె వుంటాను

  • @rrs3555
    @rrs3555 6 років тому +63

    ఘంటసాల గారికి మాత్రమే సాధ్యము ...మాటల్లో చెప్పలేని సాహిత్యం

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram7027 Рік тому +9

    నటులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు గారి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్ధం పని మనో ఆత్మలకు శాంతి కలుగవలెను అని సతుల సమేత భగవంతునికి దేవునికి ప్రార్ధన..

  • @sathishboddu9623
    @sathishboddu9623 5 років тому +9

    ఘంటశాల గారి వంటి గొప్ప గాయకుడు ఈ కాలంలో మళ్ళీ పుట్టాలి

  • @kurvaravi6901
    @kurvaravi6901 3 роки тому +10

    ఇలాంటి ఆణిముత్యం ను కలర్ లో మర్చినందుకు వారికి నా ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏🙏

  • @nageshmohiddin2285
    @nageshmohiddin2285 4 роки тому +13

    మహా దేవా హైమవతీ పతీ, GRAPHICSలేని ఆకాలంలో ఈ అద్భుతమా!!

  • @kannurirao5903
    @kannurirao5903 4 роки тому +18

    🙏 తెలుగు లో ఏ పాటైనా ఇ పాటని కొట్టె శక్తి ఏ పాట కి లేదు రాదు జై హో ఘంటసాల గారు కి.

  • @rajeshchinthala2063
    @rajeshchinthala2063 6 років тому +11

    ఇప్పుడుకూడా. ఇలాంటి. పాటలువస్తే. బాగుండు

    • @alaxminarayana1185
      @alaxminarayana1185 6 років тому +1

      Evaraina ntr Anna taruvate

    • @krishnareddy4172
      @krishnareddy4172 12 днів тому

      యన్ టి ఆర్. ఘంటసాల గార్లు
      లేరుగా
      ఆపాటలువినితృప్తిపడవలసిందే

  • @anandakrishna659
    @anandakrishna659 4 роки тому +4

    Tanku ghantasala garu, Indian cinema lo greatest song.

  • @manoharvanise2314
    @manoharvanise2314 5 років тому +13

    Oscar award should & must be given to this song.

    • @vedhkrishna5170
      @vedhkrishna5170 Рік тому

      It was copied from a Tamil song portrayed by Sivajiganeshan .

  • @TheKatarisoma
    @TheKatarisoma 4 роки тому +2

    ఆ..ఆ..ఆ..ఆ....................
    శివశంకరీ..శివశంకరీ..శివానందలహరి...
    శివశంకరీ...శివానందలహరీ..శివశంకరీ..
    శివానందలహరి..శివశంకరీ..
    చంద్రకళాధరి.. ఈశ్వరీ..ఆ..ఆ..ఆ..ఆ
    చంద్రకళాధరి ఈశ్వరీ..
    కరుణామృతమును కురియజేయుమా..
    మనసు కరుగదా.. మహిమ జూపవా..
    దీనపాలనము చేయవే.... ఏ ..
    శివశంకరీ...శివానందలహరీ...శివశంకరీ..
    శివశంకరీ...శివానందలహరీ...శివానందలహరి..
    శివశంకరీ...శివశంకరీ...
    శివా....నంద...లహరీ...శివశంకరీ...
    శివశంకరీ..శివానందలహరి..శివశంకరీ..
    చంద్రకళాధరి...ఈశ్వరీ..రిరి సని..దనిసా..
    మపదనిసా..దనిసా.. దనిసా..దనిసా..
    చంద్రకళాధరి..ఈశ్వరీ...రిరి సనిపమగా..
    రిసదా..నిరినిసా..రిమపద..మపనిరి..నిసదప
    చంద్రకళాధరి..ఈశ్వరీ..దనిస..మపదనిస..
    సరిమ గరి
    మపని..దనిస..మప..నిరి,,సరి..నిస..దనిప..
    మపని సరిసని..సరిగా..రిస..రిస రిరి సని..
    సని పని పమ..పమ..గమరి సనిస..
    సని పని పమ..పమ..గమరి సనిస..
    సరి మపని దానిస.. సరి
    మపనిదానిస..సరిమపని దానిస...
    చంద్రకళాధరి ...ఈశ్వరీ
    చంద్రకళాధరి...ఈశ్వరీ.....ఆ..ఆ..ఆ..
    శివశంకరీ......ఆ..ఆ..ఆ..శివశంకరీ
    తోం..తోం..తోం..దిరిదిరితోం..
    దిరిదిరితోం....దిరిదిరితోం..
    దిరిదిరితోం..దిరిదిరి యానా..దరితోం..
    దిరిదిరితోం..దిరిదిరితోం..దిరిదిరి
    తోం..తారీయానా..
    దిరిదిరితోం..తోం..తోం..దిరిదిరి
    తోం..తోం..తోం..
    దిరిదిరి తోం..తోం..తోం..దిరిదిరి
    తాన దిరితోం..
    దిరిదిరి దిరిదిరి దిరిదిరి దిరిదిరి
    నాదిరి దిరిదిరి దిరి దిరిదిరి దిరి
    నాదిరి దిరిదిరి తోం దిరిదిరి
    దిరి నాదిరి దిరిదిరి తోం..
    నినినిని..నినినిని..దనిని..దనినిని..దప
    పసస..నిససనిద..నిరిరి..సరిరి..సని..
    సగగ..రిగగ...రిస సరిరి..సరిరి..సని
    నిసస..నిసస..నిద..దనిని దనిని దప..
    నిని దద..ససనిని..రిరిసస..గగరిరి..
    గగ సస రిరి..నిని..సని..రిరి..సస..సస..
    రిరిరిరిరి..నినిని
    రిరిరిరి..నినినిగాగగగ...
    నినిని రిరిగరిమా...
    రిమరి..సరిసనిసని..పనిస..మపమరిగ..
    సరి సస..మప మమ..సరి సస..సససస..
    సరి సస...పని పప... సరిసస... సససస..
    మప మమ... పని దద...మపమ...పనిద..
    మపమ..పనిద..పదపప..సరి సస..
    ప ద ప.. సరిస.. పదప.. సరిస.. మమమ..
    పపప..దదద...నినిని..ససస..రిరిరి..
    గరి సస రిపా..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..
    శివశంకరీ.

  • @khvsprasad6233
    @khvsprasad6233 18 днів тому +1

    ఆ రోజులు మళ్ళీ రావాలిమై మరిచియ్ సంగీతం 🙏🙏🙏

  • @samabala6348
    @samabala6348 4 роки тому +4

    Really it is possible...but with impeccable devotion..and faith..

  • @vasudadi2383
    @vasudadi2383 5 років тому +8

    శవ. శంకరి. హరిహర మహదేవ్ సోబో శంకర్ 🌺🌺🌺🙏🙏🙏👏👏👏

  • @satyanarayanamurthyv2573
    @satyanarayanamurthyv2573 6 років тому +4

    👌🙏🙏🙏 Amritadharalu aaanaati madhurageethalu. Ghantasala gare Ghantasala garini adhigaminchagalaru. Mana Telugu vari adrishtam.

  • @s.s.prasad519
    @s.s.prasad519 4 роки тому +14

    తరాలు మారినా వన్నె తరగని అద్బుత కళా ఖండాలు...

  • @alugunoori
    @alugunoori 5 років тому +5

    అద్బుతం . ప్రసన్న

  • @rrs3555
    @rrs3555 6 років тому +7

    ఇలాంటి పాట లేదు ...రాదు.

  • @r.chandrasekharsarma7461
    @r.chandrasekharsarma7461 5 років тому +12

    Mellifluous Ghantasala garu, Marvellous NTR garu. What a great composition! Eminent Director and a wonderful lyricist. All put together an eternal song. Jai Telugu thalli.

  • @kravisekhar3501
    @kravisekhar3501 3 роки тому +1

    E pataki nenu emani వర్ణించను🙏🙏🙏🙏🙏🙏

  • @unarresh1271
    @unarresh1271 Рік тому +2

    చాలా బాగుంది very good

  • @shantybpskrishnasamy5823
    @shantybpskrishnasamy5823 4 роки тому +2

    வேம்பார் மணிவண்ணன் - பழைய பாட்டு புத்தகம் [OLD SONG BOOK] -- Rare Songs (1932

  • @nallapothulasudhakar4725
    @nallapothulasudhakar4725 5 років тому +28

    శివా... నిపాటలు వినుటకె నాకు ఈ మానవ జన్మ ఇచ్చి ఉన్నావు కదా .. శివయ్యా . నిపాటలు విన్నందుకేనేమొ నాజన్మ దన్యమైనది శివయ్యా..

  • @rajalingamuthyampet1438
    @rajalingamuthyampet1438 9 років тому +38

    The songs of Ghantasala are everlasting. Time cannot diminish the fame of is songs and his megaphonic voice is inimitable

  • @srinivasgogulakonda6860
    @srinivasgogulakonda6860 Рік тому +1

    ❤❤❤❤❤❤ కాలం ఉన్నంతసేపు గానం ఉంటుంది అని నమ్ముతాను

  • @rameshbabumopidevi40
    @rameshbabumopidevi40 4 роки тому +6

    This is the toppest and wonderful song in Ghantasala list.

  • @rajeshwarikrishnan2262
    @rajeshwarikrishnan2262 8 років тому +67

    great singer ghantasalaji

  • @creativelinescreativelines317
    @creativelinescreativelines317 5 років тому +4

    Such a melodious song by the LEGENDARY Ghantasala garu. I think he is undisputed king of singer in India

  • @raampraas
    @raampraas 5 років тому +7

    ఈ పాట, నభూతో నభవిష్యత్ కు అక్షర సత్యం...

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 2 роки тому +2

    ❤️ बहुत-बहुत अच्छा दृश्य है वेरी वेरी वेरी नाइस है वेरी वेरी गुड वाइब्रेशन इधर उधर आए हुए हैं थैंक्यू फरिश्ता सभी फरिश्ता है ओम शांति ओम शांति ओम शांति 🎉 दिल सेशुक्रिया और मुबारक हैं सभी परिवारों को दिल से शुक्रिया और धन्यवाद कोटि-कोटि प्रणाम है शुभकामना है वेरी गुड श्री ललिता जी को सभी फैमिली मेंबर्स को सभी दुनिया मेंबर्स आत्मा के लिए दिल से प्रकृति पंचतत्व को 84 लाखों जिओ राशियों को 🙏🙏🙏 बहुत बहुत धन्यवाद कोटि कोटि प्रणाम है ❤️*****+/*/******🎉*****🙏*****👍

  • @simhadriramakrishna8902
    @simhadriramakrishna8902 4 роки тому +12

    Legendary singer ghantasala garu with legendary actor NTR Sir always great 🙏 🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏

  • @mahaperiyadhanam5495
    @mahaperiyadhanam5495 3 роки тому +2

    🙏🌹🌻Chandhrakaladhari Easwari, Very nice to Hearing,🌹🌻🙏

  • @veeramanishankar2378
    @veeramanishankar2378 4 роки тому +1

    Super Darbar Kannada. Great Ghantasalaji

  • @gkvc2844
    @gkvc2844 2 дні тому +1

    Request to convert total film to colour and do justice this memorable devotional legend film gkvc ballari

  • @durgaprasadcherukuri2236
    @durgaprasadcherukuri2236 Рік тому +2

    🌷ఓం 🌷శ్రీ 🌷మాత్రేనమః 🌷🌷🌷🙏🙏🙏.

  • @anjaneyulurapolu9461
    @anjaneyulurapolu9461 8 років тому +98

    Really one of the greatest song in Telugu

    • @madhuabburi8185
      @madhuabburi8185 8 років тому

      Anjaneyulu Rapo

    • @yashodammaa2025
      @yashodammaa2025 4 роки тому +1

      Super song very proud of our sweet telugu and music and actor. Nobody bin world film industry

    • @yashodammaa2025
      @yashodammaa2025 4 роки тому

      Bedalu marichi telu guwarantha anandinchandi. Politics marichi anandinchandi

    • @nagarajmreddy878
      @nagarajmreddy878 4 роки тому

      It is the greatest song

    • @sureshnaik9736
      @sureshnaik9736 4 роки тому

      @@yashodammaa2025 zmmzmzmzmzmmzzz
      🔜 kz. I'm z. Zkk. Zzzzz
      Zlmz
      Z
      F
      L
      Pm z
      Zszzzz
      Z.
      Bio-go o j7 screen.. Zs zs. Zs. Kskskzs. Ks. Zzsksk.. As.. Zks. Sks. See, mmzz., kmzzm, yesl. Z,.,zcry drop UGC v

  • @chirujeevi7492
    @chirujeevi7492 7 років тому +7

    super ghatasala garu and N.T.R very nice song

  • @jeevanlalvelaga9219
    @jeevanlalvelaga9219 9 років тому +35

    There are no words to describe his singing talents and his inimitable tone. He was a legend.

  • @gopalreddy9414
    @gopalreddy9414 4 роки тому +72

    మేము నారద తుంబురుల గానం విన నోపకుననేమి ?.... ఘంట సాల వారి గాత్రం విననోచితిమి
    రాములోరిని చూచితరింప లేకున్న
    మా రాముణ్ణి తనివి తీర చూడగలిగితిమి

  • @manjunathnavada170
    @manjunathnavada170 5 років тому +9

    Seriously, Mr. Ghantasala and NTR have created an everlasting legend which can never be diminished....I'm speechless.Great job👌👍👏👑

    • @kalyanraoandukuri2554
      @kalyanraoandukuri2554 Рік тому +1

      🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @kameswararao8977
    @kameswararao8977 Рік тому +1

    I can't describe the greatness of Ghantasala garu and Pendyala garu
    in creating this song. My mind is roaming in the ethereal space with
    Unlimited joy.

  • @kailashnathchennareddy9317
    @kailashnathchennareddy9317 7 років тому +6

    Great song nobody can sing like this great person ghantasala

  • @lokeshj430
    @lokeshj430 4 роки тому +3

    All time super songe

  • @arunachalashiva8718
    @arunachalashiva8718 5 років тому +2

    అద్భుతమైన పాట...చాలా చాలా బాగుంది...

  • @chandrasekharsandevula3661
    @chandrasekharsandevula3661 Рік тому +4

    ఎన్ని యుగాలకయిన నిలిచి పోతుంది ఈ పాట .

  • @kushikushi7327
    @kushikushi7327 5 років тому +6

    Awesome amazing marvolus beautiful super greatest nice well good song
    చంద్రకలా దారీ ఈశ్వరీ...

    • @sangareddy4208
      @sangareddy4208 5 років тому

      💐💐💐💐🌿🌿🌿🌿🌿

  • @poornimamohan3876
    @poornimamohan3876 Рік тому +1

    Absolutely Awesome Amazing very beautiful and wonderful Video 👌👌👌👌👌👌👌 very great Ganagandarwa Legend Ghantasala Very beautiful song my favourite song T u soooooo much 🙏🏼

  • @satyasheelaraju5206
    @satyasheelaraju5206 3 роки тому +1

    Ghantasala voice and singing is like a fire.
    It will be in the heart of everyone forever.

  • @YouME-od9nz
    @YouME-od9nz Рік тому +4

    ఇలా అలనాటి ఆణిముత్యం పాట Colour Version లో Nice. NTR కొన్ని Diamonds లాంటి మూవీస్ నీ Clour లో Remade చేస్తే బాగుటుంది

  • @saiprasanakumar5816
    @saiprasanakumar5816 4 роки тому +2

    Really a mind blowing song to NTR&Ganta sala garu,super action from *Natasarvabowmudu*

  • @m.shakuntalashaku8347
    @m.shakuntalashaku8347 4 роки тому +3

    On off the my favourite 😍 song 👌and colour version super 👌😍

  • @ratnakarkolli1319
    @ratnakarkolli1319 9 років тому +35

    All TIME FAVORITE SONG

  • @saiprasanakumar5816
    @saiprasanakumar5816 4 роки тому +1

    Super,duper,melodious,fantastic song,super action by Natasarvabowmudu*

  • @rajoonair3674
    @rajoonair3674 4 роки тому +4

    Smash bucking and spell bounding song which I used to listen to right from my childhood. High reverence to Pendialaji and Ghantashalaaji..

  • @naveenc277
    @naveenc277 5 років тому +4

    NTR acting and gantasala garu super hit combination salute sir

  • @sairavichandra5881
    @sairavichandra5881 7 років тому +6

    my favourite song from this movie and johar NTR garu

  • @nenmeli
    @nenmeli 5 років тому +4

    I love this song. Super and colour also

  • @devadi1960
    @devadi1960 5 років тому +5

    Fantastic. happy to see ntr sir in color, this experience is awesome. no words

  • @natarajansivasurya3659
    @natarajansivasurya3659 8 років тому +7

    An all time great by Ghantashala

  • @ramamurthykc2960
    @ramamurthykc2960 4 роки тому +1

    My favourite song, ghantasala tone is great.i am hearing so many times,hatse up lyrics righter.

  • @rajashekararaju6573
    @rajashekararaju6573 Рік тому +1

    ❤All time Ever Green Song

  • @srinivasaprasanna6819
    @srinivasaprasanna6819 2 роки тому +5

    ఈ పాట నూ "నేను "50"సంవత్సరాలనుండి రోజూ కూ ఒక్కసారైనా చూస్తాను 🙏

  • @vprvithalbhashyakarula3008
    @vprvithalbhashyakarula3008 4 роки тому +1

    Technically sound visually grand...sujper song...hats off to Ghantasala Masteru garu

  • @sathyagopal2845
    @sathyagopal2845 5 років тому +1

    Super song by gantasala
    This song will take us to different world

  • @jothiramalingam979
    @jothiramalingam979 7 років тому +5

    A wonderful song. Ghantasala voice is very sweet and great.

    • @kalyanifancy4651
      @kalyanifancy4651 6 років тому +2

      అపురూపం అసమానం అద్భుతం అహ్లదం అమోఝం
      ntr గారు ఝంటసాల గారు
      వందనం

    • @lakshmayal5417
      @lakshmayal5417 Рік тому

      7

  • @sathishkashyap4151
    @sathishkashyap4151 6 років тому +3

    Really, it's a melodious devotional song.

  • @jamesjamil593
    @jamesjamil593 6 місяців тому

    evergreen song.. super singing by the great Gantasala, Great performance by NTR👌👌👌👌🙏🙏🙏

  • @medisittysymbabu923
    @medisittysymbabu923 4 роки тому +2

    ఇటువంటి పాట లుఎంతోమదురమయం

  • @senjivenkatesan98
    @senjivenkatesan98 10 років тому +10

    What a devine voice heart melting song!

  • @Mokshahomeo
    @Mokshahomeo 6 років тому +5

    ntr ante ne performance elante songs mood balenapudu vinte chala relief vasthunde

  • @omprakash-zn6vy
    @omprakash-zn6vy 6 років тому +2

    Such a pleasurable song.good relief

  • @davalurimurthy6317
    @davalurimurthy6317 Рік тому

    This is the one of the greatest song sung by ghantasala master garu he is legendary singer how many times u listen this song u will be happy. Very pich songs🙏🙏🙏🙏🙏🙏🙏

  • @OmHaraHara
    @OmHaraHara 5 років тому +4

    EXCELLENT & BEAUTIFUL SONG

  • @ramaraocheepi7847
    @ramaraocheepi7847 Рік тому

    Only and only the legendary Ghantasala garu could sing such classical song flawless and immaculatly, par excellence. NTR was outstanding with his acting prowess. Indeed it's memorable song which was filmed in admirable ambiance.

  • @vijayram4963
    @vijayram4963 3 роки тому +3

    Thanks for transforming this from Black and white to Colour.

  • @eswar3466
    @eswar3466 8 років тому +14

    superrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr..................

  • @-ChoppaAshok
    @-ChoppaAshok 6 років тому +2

    Excellent song of all time Telugu songs

  • @svijayalakshmi897
    @svijayalakshmi897 3 роки тому +1

    This song is evergreen one of the most beautiful song sang by ghantasalagaru

  • @manchirajuramu1975
    @manchirajuramu1975 3 роки тому +3

    అమృతం ఎట్లా ఉంటదో గాని , గంటషాల వారి పాట అమృతం తాగినట్లు ఉంటుంది

  • @tejthephoenixgamer7572
    @tejthephoenixgamer7572 4 роки тому +2

    THIS IS THE GREATEST SONG IN THE WORLD, AND IAM VERY HAPPY TO SEE IT IN COLOUR

  • @kartheekdigitalstudio1379
    @kartheekdigitalstudio1379 7 років тому +3

    మహాద్భుతం

  • @ravindrakumar-cm6vx
    @ravindrakumar-cm6vx 6 років тому +2

    Great picture.... Very great actor.... Ever green song. Johar Anna NTR.

    • @meeraramesh3962
      @meeraramesh3962 4 роки тому

      Anna tharakarama nee tharamulo putting memu yentha adrusthavanthulam

  • @sarmasvsn7864
    @sarmasvsn7864 4 роки тому +2

    Nice color converstion

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 5 років тому +12

    *ఓం నమః శివాయ* 🙏🙏🙏

  • @meghananaga5863
    @meghananaga5863 5 років тому +6

    It's my favorite song of all time ♥️🙂...in NTR gaaru movie's

  • @rajkumarthangarasu5630
    @rajkumarthangarasu5630 8 років тому +11

    super song fantastic song solla vartai ellai

    • @glvijay9312
      @glvijay9312 7 років тому +1

      Rajkumar Thangarasu
      enakku terinjipochi nengal ghantasala avarugla fan

    • @hanumantharao2557
      @hanumantharao2557 7 років тому +1

      Gl vijay yhjmjjohuiiikkm

    • @தமிழ்Muni
      @தமிழ்Muni 6 років тому

      சுந்தரதெலுங்கில் கண்டசால அவர்கள் அருமை

  • @sukiakka
    @sukiakka 5 років тому +3

    wow.. what a composition and rendering.. Amazing and beautiful !! NTR looks very good too !!
    can listen to it any time of the day, again and again !!

  • @arunapuripanda7314
    @arunapuripanda7314 8 років тому +5

    Superb song with colour print

  • @maramvenkataramana
    @maramvenkataramana 8 років тому +3

    Really very nice in color video

  • @shivaprasad3129
    @shivaprasad3129 6 років тому +4

    It is a extraordinary, tuffested and melodious song ,I love very much

  • @winwision5183
    @winwision5183 5 років тому +2

    Excellent work great of u.

  • @drbadrinathbadrinath3351
    @drbadrinathbadrinath3351 5 років тому +1

    Anna Garu super

  • @adarasupallyvani8931
    @adarasupallyvani8931 3 роки тому +3

    Marvellous work👏🙏We are awaiting to see many more old golden classics in colour too

  • @manipriya3184
    @manipriya3184 Місяць тому +1

    పాటకు అనుగుణంగా అంతే తొందరగా పెదాలు కలపటం అందరికి సాధ్యం కాదు. ఫొటోగ్రాఫ్ దగ్గిరగా తీసేటప్పుడు తడబాటు సహజం కాని అది NTR విషయంలో తడబాటు అనేది ఉండదు. ఆయన పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తారు. 🙏🙏🙏

  • @amaasasamskritikakendravyc1587
    @amaasasamskritikakendravyc1587 7 років тому +10

    NTR... ONE AND ONLY ONE... No one is there .

  • @pappumudiraj7575
    @pappumudiraj7575 5 років тому +1

    Really Old is gold ..... Proved by song

  • @chandramouli2420
    @chandramouli2420 5 років тому +1

    Lord siva songs is very well
    I like gantashala sir songs