చిన్నప్పుడు అమ్మ దగ్గర డబ్బులు లేనపుడు ఆదివారం అందరూ చికెన్ మటన్ వండుకుంటే నాకు అక్కలకూ ఇదేచేసేది పాపం అమ్మ నాన్న నీళ్ళు పోసుకుని తినేవాళు. మా అమ్మ గుర్తుకొచ్చిం సార్
ఈ కర్రీని చిన్నప్పుడు మా అమ్మ ఉండేది పెద్దయిన తర్వాత నాకు ఈ కర్రీ మర్చిపోయాను కానీ మీరు తింటూ ఉంటే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి పెదనాన్న చాలా బాగా చేశారు మళ్ళీ మా అమ్మ చేసిన కర్రీని గుర్తు చేశారు నేను ఈరోజు సాయంత్రమే చేస్తాను
Idhi kadha life antey ...manasuki nachhina pani manisiki telisina pani njoy chesthu cheyyadam ...super idhi deenikosame 100% people bayata panichesthunnaru but they can't
నమస్తే అంకుల్ గారు🙏... సింపుల్ గా భలే చేశారు,చిన్న రెసిపీ అని అనుకుంటాం గానీ ఇలాంటివి ఈ వర్షాకాలంలో తింటే నోటికి భలే రుచిగా 😋 ఉంటాయి. త్వరలో మీరు 1 million 🎯 subscribers కి రీచ్ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను👍.
Nanu try chasanu uncle super ga vachindi meru chappinatu chasanu super ga vachindi thanks for the information and video 😊 nanu first time me video chusi chasanu thankyou so much 😊
We are in Australia today 27.6.2023 at 9pm we tried this procedure we got it. We tried in our night direr we very much satisfied sir excellent. Thank you very much to you and Gopi.
Wow బాబాయ్ గారు!మీరిప్పుడు పెట్టిన కోడిగుడ్డు వెల్లుల్లి కారం రెసిపీ చాలా బాగుంది.వెల్లుల్లి కారం రోట్లో వేసి దంచుతూ పాడిన పాట ఏ సినిమాలో ఏమో తెలియదు కానీ మీరు చాలా చక్కగా పాడారు,పాట చాలా బాగుంది బాబాయ్ గారు!
Namasthe uncle, mi videos chala chala bagunai. Eroje you tube on cheyagane mi video vachindi yellipaya karam kura chusanu alane anni videos chustune una continue ga. Chala chala bagunai mi videos.Asalu nenu fever to undi em tinali anpinachaledu.Kani mee videos chusina tarvata egg curry tinali anpinchindi. Chala happy ga anpistundi mi videos chustunte mi polalu anni chustunte chala haiga undi. E urukulu parugula jeevitham lo ilanti videos ni chustunte entho prashatamga anpistundi. Maku akadki vachi mi vantalu tinali ani undi. Mimalni chustunte ma family member la anpiatunaru. Thank you so much uncle. Nenu antha easy ga evarni subscribe chesukonu kani mi videos chudangane mi subscriber ni ipoyanu.
నమస్తే బాబాయి గారు మీరు చాలా మల్టీ టాలెంట్ ఎంత అద్భుతంగా పడతారు అబ్బో దేవుడు మీకు చాలా కళలు ప్రసాదించాడు 🤝🤝🙏🙏🙏 బాబాయి గారు నమస్తే - మంజు కర్ణాటక నుండి మీ సబ్స్క్రయిబర్ నేను
Hi uncle mee vantalatho ma amma ni mee old songs tho maa daddy ni gurthuchesaru... Ee egg curry ma amma chesedhi naa chinnappudu eppudu vaallu edharu leru but mee valla naa memories anni gurthochaie tq so much uncle🤗
బాగా చెప్పారు సర్..ఇదే మొదటిసారి మీ వీడియో చూడటం. నేను కరీంనగర్. మా దగ్గర ప్రేమలు ఆప్యాయతలు ఎక్కువ.. మీ దగ్గర చక్కని మాట సంస్కారం మర్యాద చాలా ఎక్కువ, గర్వం ఉండదు...మొత్తానికి అందరం తెలుగు వాళ్ళమే...తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. ఇంత మంచి వీడియో చేశారు. మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. S.రవికుమార్ 09-07-2023
Uncle mi video challa helpful ithundi beginners ki clear ga challa ga explain chesthunaru uncle pregnant ladies ki a food tinde manchido recipe cheyandi plzzzzzzz❤
నొరూరు తుంది బాబాయ్
నేను ఖచ్చితంగా try చేస్తా ఈ వంట.
ఆహా ఏమి వాయిస్ గురువు గారు చాలా బాగా పడుతున్నారు
చిన్నప్పుడు అమ్మ దగ్గర డబ్బులు లేనపుడు ఆదివారం అందరూ చికెన్ మటన్ వండుకుంటే నాకు అక్కలకూ ఇదేచేసేది పాపం అమ్మ నాన్న నీళ్ళు పోసుకుని తినేవాళు. మా అమ్మ గుర్తుకొచ్చిం సార్
😢avuna?
Don't worry bro ur mum and dad always with u
😢😢
🥺
😢😢😢😢
కొత్త కొత్త వంటలను పరిచయం చేస్తున్నారు మీరు సూపర్ పెద్దాయన...
😂😂😂😂😂
Daadama
Nenu miru cheppina vidhanga chesanu chala superb ga vacchindhi andi thank you for sharing this video 🎉
Aaha, thiyani Pata,kammani vanta,
Supero Super
మీ తండ్రి కొడుకుల అనుబంధం చాలా బాగుంది. సూపర్ ఎల్లిపాయ కారం 😋
ఈ కర్రీని చిన్నప్పుడు మా అమ్మ ఉండేది పెద్దయిన తర్వాత నాకు ఈ కర్రీ మర్చిపోయాను కానీ మీరు తింటూ ఉంటే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి పెదనాన్న చాలా బాగా చేశారు మళ్ళీ మా అమ్మ చేసిన కర్రీని గుర్తు చేశారు నేను ఈరోజు సాయంత్రమే చేస్తాను
Misplaced
😮😮
🎉
@@tinglikarnagamani8747to
No
😊 సూపర్ తాతయ్య గారు మీ వంటలూ చాలా బాగున్నాయి 😊😊😊😊
బాబాయి గారు నేను ట్రై చేస్తాను చూడగానే చేయాలని అనిపించింది థాంక్స్ అండి ఈ రోజు మా వారి లంచ్ బాక్స్
❤ కోడి గుడ్డు కారం చూడటం... ఫస్ట్ టైం బాబాయ్ ❤️🙏
Super tasty kodiguddu velluli karam, preparation and presentation super,great rcipe!!
సూపర్ గా చూపిస్తారు బాబాయ్ కొత్త కొత్త రకం వంటకాలు
Superb, easy and tasty,iroju teluli ,,kakarkai karam podi chesanu iroju ,super,tq
మిమల్ని చూస్తూ ఉంటే ఎంతో ఆనందంగా ఉంది పాత రోజులు గుర్తు కొస్తున్నాయి
ఎల్లిపాయ కారం సూపర్ గా ఉంటుంది. గుడ్లతో ఎల్లిపాయ కారం సూపర్. 👌👌👌👌👌
అన్న తమ్ముళ్లు కలిసి తింటుంటే కారం కూడా అమృతమే 🤤
Anna thammullu kaadu vallu..koduku thandri..
¹7😮 9 , . 5
Nenu try chesanu babai garu chala baga vacchindi thanks for the recipe
కోడి గుడ్లు వెల్లుల్లి పాయల కారం సూపర్ బాబాయ్ 👌👌👌👌🎉🎉🎉🎉
Namaste baabayi..monna rasam alu fry chusanu chala baagundi..
Idhi kadha life antey ...manasuki nachhina pani manisiki telisina pani njoy chesthu cheyyadam ...super idhi deenikosame 100% people bayata panichesthunnaru but they can't
నమస్తే అంకుల్ గారు🙏...
సింపుల్ గా భలే చేశారు,చిన్న రెసిపీ అని అనుకుంటాం గానీ ఇలాంటివి ఈ వర్షాకాలంలో తింటే నోటికి భలే రుచిగా 😋 ఉంటాయి.
త్వరలో మీరు 1 million 🎯 subscribers కి రీచ్ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను👍.
Thank you somuch andi 😊😊😊🙏🙏
Me recipes super and meeru and Gopi combination super please do combination with gopi
@@vinodkumar31351
Fantastic watched your new home with new plants .... everything is just excellent
Simple recipe...
Chala powerful recipe superb 👌
Chuste ne ventane try cheyali anipistundi....❤️
Anna super ga chesaru tq e recipe ma husband ki chala estam tq
Nanu try chasanu uncle super ga vachindi meru chappinatu chasanu super ga vachindi thanks for the information and video 😊 nanu first time me video chusi chasanu thankyou so much 😊
Mee vantalu super babaygaru chala healthga palleturi placelo chesthunnaru andhuke meru intha healthyga unnaru mereppudu happyga undali babaygaru maku inthamanchi vantalu chesi chupisthunnandhuku dhanyavadhalu babaygaru
Babai, ఘంటసాల పాట విన్నట్టు అనిపిస్తుంది...అద్భుతం.
Chala bhaga cheisaru tatayya
Nanu kudha cheisa super ga undhi tatayya 🥰
Chala bavunnai sir Mee vanta kodoguddu yellipai Karam, Mee pats super
సర్ మీరు సింపుల్ గా చాలా బాగా చేస్తున్నారు మేము ఇది చేస్తాము మాది డోన్ కర్నూల్ దగ్గర మీకు 🎉🎉
Sakshety
Mana babai lo manchi vantavade kadu manchi gayakudu kuda vunadu ❤
Love you babai
Alage keep on going 👍🏻
Nen try sesa super guddu karam super
Annaih thankyou for the singing old melodies. Your personality is awesome. You remember my unche. Your voice is super. God bless you annaih.
We are in Australia today 27.6.2023 at 9pm we tried this procedure we got it. We tried in our night direr we very much satisfied sir excellent. Thank you very much to you and Gopi.
❤
Babai garu meru chala baga chesthunnaru inka mariyu mee patalu kuda chala baga padutharu vantalu chesthunnappudu
Wow బాబాయ్ గారు!మీరిప్పుడు పెట్టిన కోడిగుడ్డు వెల్లుల్లి కారం రెసిపీ చాలా బాగుంది.వెల్లుల్లి కారం రోట్లో వేసి దంచుతూ పాడిన పాట ఏ సినిమాలో ఏమో తెలియదు కానీ మీరు చాలా చక్కగా పాడారు,పాట చాలా బాగుంది బాబాయ్ గారు!
Super uncle gaaru madi kuda Rayalaseema kurnool daggara
Very nice..miru traditional methods follow avutnaru..cook cheydaniki i love it
Chala testy untadi... Karam thatha Supar test👌👌
I tried it now it was excellent taste thank you so much pedanana garu
Super recipe ouncle nenu e roju ma intlo try chesanu Super 👌
Wow.ఇలా ఎవరూ recipe చెప్తూ పాట పాడలేదు.మీరు super.మీ voice బావుంది.
Thank you
Namasthe uncle, mi videos chala chala bagunai. Eroje you tube on cheyagane mi video vachindi yellipaya karam kura chusanu alane anni videos chustune una continue ga. Chala chala bagunai mi videos.Asalu nenu fever to undi em tinali anpinachaledu.Kani mee videos chusina tarvata egg curry tinali anpinchindi. Chala happy ga anpistundi mi videos chustunte mi polalu anni chustunte chala haiga undi. E urukulu parugula jeevitham lo ilanti videos ni chustunte entho prashatamga anpistundi. Maku akadki vachi mi vantalu tinali ani undi. Mimalni chustunte ma family member la anpiatunaru.
Thank you so much uncle. Nenu antha easy ga evarni subscribe chesukonu kani mi videos chudangane mi subscriber ni ipoyanu.
Nijanga superooooeee adiripoendhi guruvu garu.....ma avva lakshuma elane chesedhi 1990 lo
Nice fist time chusthunna song bhagundhi bhapu
Super voice peddaiah meeru singer kuda bhalega paduthunnanu. Mee vantaluykuda super
నమస్తే బాబాయి గారు మీరు చాలా మల్టీ టాలెంట్ ఎంత అద్భుతంగా పడతారు అబ్బో దేవుడు మీకు చాలా కళలు ప్రసాదించాడు 🤝🤝🙏🙏🙏 బాబాయి గారు నమస్తే - మంజు కర్ణాటక నుండి మీ సబ్స్క్రయిబర్ నేను
L😮l
Meeru super 😊😊 basss
అన్నా నీ వీడియో చూస్తూ మా ఆవిడతో ఇలాగే వండించాను చాలా బాగా వచ్చింది
Naku cold babai anduke e curry search chesanu mi channel lo thank you so much babai
Super... Nanu today try chasanu super ga undhi teaste 👍🏻
పాట బాగా పాడారు super
వంటలు సూపరో సూపర్
బాబాయ్ సూపర్ నలభీమపాకం
సూపర్ హిట్ గుడ్ల కూర 👍👍
బాబాయి గారు చాలా రోజుల తరువాత కనిపించారు🎉🎉🎉❤❤❤
Mee vayasuki anubhavaniki ippudu mee enjoymente correct!sesha jeevitham happy ga undandi tensions lekunda!😊😊
Hi uncle mee vantalatho ma amma ni mee old songs tho maa daddy ni gurthuchesaru... Ee egg curry ma amma chesedhi naa chinnappudu eppudu vaallu edharu leru but mee valla naa memories anni gurthochaie tq so much uncle🤗
Video chala clarity ga vundhi super camera man
Thank you Andi chala easy ga Baga tasty ga vachindhi
Mi video kosam nenu wait chesthu vunta endhuku ante mi videos vacchaka nenu try cheyyali❤ thank you❤❤❤❤❤❤
అన్నయ్య గారు మీ వంటలు తో పాటు మీరు పాటలు కూడా చాలా బాగా పాడుతారు
Egg velluli karam bagundhi 2 nd time chessam super uncle
బాబాయ్ గారు చాలాబాగా వండారు సూపర్బ్ ✅
Meeru paduthunte mee intilo punju vini enjoy chesthundi😊
సూపర్ అన్న మా అమ్మ గుర్తుకొచ్చింది
Chala bagundi n song baga padinaru uncle
బాబాయ్ మీరు నిండా నూరేళ్ళు మా పిన్నిగారితో చల్లగా ఉండాలి ❤
Super thathya nenu try chesa nenu bagundi challa
Meru old songs chala baga padatharandi me Pata kosame nenu me vedios chustanu,songs selection kuda chala bavuntundhi,me channelki best of luck
Chala bavundi ipude chesukoni tintanu looking great very spicy n tasty TQ
Praise the lord sir mee vantalu mee songs super God bless you always
Mivantalage mi tone kuda baguntundi songe s Baga padatharu
baba super, first time naa vanta pillalu mechukunnaru. nenu Kamal Hassan fanni, ippudu mee tharvathe Kamal Hassan. thanku so much babai.
Thank you
Hello baba namaste egg Dum Biryani super❤❤❤❤
Babai super chesaru ... I will try
సూపర్ బాబాయ్ గారు మీ వంట ❤❤
హలో మంచి చేస్తుంది చాలా సూపర్ ఉంది
Chala Baga cheseru, nenu Guntur vachetappudu Donepudi vasta 😊
Gopi adrustavantundu 😢😢 noru vuri potunde😊😊 emina super babaygaru ❤❤
Very beautiful Uncle garu , nenu try chesanu. Super... Uncle 🎉🎉🎉🙏🙏🙏🌷🌷🌷🌷🌷
జన్మదిన శుభాకాంక్షలు గోపి 💐🎉🎊🎈🎂
Thankyou so much andi
Oh mausali Dana
మీ గొంతు గాయకుడి లా ఉంది సర్ నిజంగా
Super cooking andi babai garu 👌🙏 super ga padaru pata 👌
Today nenu chesanu super ga undhi uncle
బాగా చెప్పారు సర్..ఇదే మొదటిసారి మీ వీడియో చూడటం. నేను కరీంనగర్. మా దగ్గర ప్రేమలు ఆప్యాయతలు ఎక్కువ.. మీ దగ్గర చక్కని మాట సంస్కారం మర్యాద చాలా ఎక్కువ, గర్వం ఉండదు...మొత్తానికి అందరం తెలుగు వాళ్ళమే...తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. ఇంత మంచి వీడియో చేశారు. మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు.
S.రవికుమార్
09-07-2023
చాలా సంతోషం రవికుమార్ గారు 😊🙏
Hi daddy Meku chalaa opika undi Asalu meru chalaa baga chestharu Anna baga thisthunnaru video
Super sir meru chala Baga chythunaru me matalake thinalanipithunde sir
బాబాయ్ గారు మీ వాయిస్ చాల బాగుంది
❤ 9:21
Mee vedios exlent ga vuntayi mama
Babai garu meeru kakarakaya podi super ga chesaru
చాలా బాగా చేశారు బాబాయ్ గారు super నేను చేస్తాను రేపు తప్పకుండా ట్యాంక్ you బాబాయ్ 🙏🥰🌹🌹🌹
Thank you 😊🙏
Annyya pata bagundhi
Curry khuda super anna
Nenu try chesanu chala bagundhi👌👍
Chala baga paaduthunnaru uncle, superb performance
Super Babai e roju try chesthunnam
Thumbnail loo babai gari smile adiripoendhi 😊❤🎉
😄❤️
Superga undhi mem kuda try chestham
Super uncle I am watching your cooking vedios is vare nice excellent.thanq you
వంట ఏమో కానీ మీ పాట మాత్రం చాలా బాగుంది గురు గారు..🎉🎉
Uncle mi video challa helpful ithundi beginners ki clear ga challa ga explain chesthunaru uncle pregnant ladies ki a food tinde manchido recipe cheyandi plzzzzzzz❤