Chicken Fry Piece Biryani || చికెన్ ఫ్రై బిర్యానీ || Simple Recipe for Chicken Biryani

Поділитися
Вставка
  • Опубліковано 11 жов 2024
  • #chickenbiryani #chickenfrypiecebiryani #frypiecebiryani #chickenbiryanirecipe #chicken #biryani #biryanirecipe

КОМЕНТАРІ • 1 тис.

  • @amalanannepaga7455
    @amalanannepaga7455 2 місяці тому +19

    Mouth watering sir
    ఏదైనా మీకు మీరే సాటి
    మీ వంట రుచి చూసే భాగ్యం మాకు ఎప్పుడు దొరుకుతుందో 👍👍🙏

  • @clearmine
    @clearmine 2 місяці тому +1

    The way he explains the dishes with utmost care really amazes me, he might be old but delivers dishes which will be liked by all age groups.

  • @raviavuru5114
    @raviavuru5114 2 місяці тому +43

    బాబాయ్ గారు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని చూసిన తర్వాత నాకు ఎలాంటి ఆనందం కలుగుతుందో అలాగే మీరు వంటలు చేసిన తర్వాత పెట్టే వీడియో చూశాక కూడా మాకు అలాగే ఆనందం కలుగుతుంది మీరు ఎప్పుడు ఎల్లకాలం నూటికి నూరు శాతం మీరు ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను

    • @FoodonFarm
      @FoodonFarm  2 місяці тому +11

      😊🙏🙏🙏🙏🙏

  • @NaguKagithapalli
    @NaguKagithapalli 2 місяці тому +110

    ఇప్పుడే సింహాచలం దర్శనం కి వెళ్లి వచ్చాను బాబాయ్ వెంటనే మీ వీడియో నాకు కనిపించింది నీకు ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను మీ గోపాలపట్నం నాగు

    • @NiharAmbati-nk7bu
      @NiharAmbati-nk7bu 2 місяці тому +2

      Birla epudu ina vachara meru

    • @nihanariofficial5963
      @nihanariofficial5963 2 місяці тому

      ​@@NiharAmbati-nk7buua-cam.com/video/bcKPfLXJQ_I/v-deo.htmlsi=9nqxlMxvnHj8Oj-v

    • @BabysanaganaSanagana
      @BabysanaganaSanagana 2 місяці тому

      ua-cam.com/users/shortsVnY7Pymhxuw?si=8VanbZtxLA5em8TL

  • @velpulasunny9677
    @velpulasunny9677 2 місяці тому +227

    పచ్చని చెట్లు, ఆరోగ్యకరమైన వాతావరణం, అందులో వర్షం, వేడి వేడి భోజనం అద్రష్టవంతులు మీరు🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nareshnetha1263
    @nareshnetha1263 2 місяці тому +4

    బాబాయ్ ఇది చూస్తే ఆకలి అవుతుంది కానీ తిన్నడానికి మనీ లేవు సూపర్ వీడియో బాబాయ్

  • @usharani-gd5uu
    @usharani-gd5uu 2 місяці тому +3

    Eppati nundo fry piece biryani recipe kosam me channel lo chustunnaanu babai garu . asalu meeru vandutunte naku eppudu eppudu vundali anipistundi .meeru tint unte nenu eppudu eppudu tinaali anipistundi 🤤
    Ippatikina naku perfect fry piece biryani recipe dorikindi . thank you so much babai garu.
    namaste.

  • @saikumar8732
    @saikumar8732 2 місяці тому +114

    చుట్టు పచ్చని చెట్లు చల్లని వాతావరణం అందులో లైట్ గా వర్షం వేడి వేడి ga మంచి fry piece biryani abbba super babai 🤤🔥❤️

  • @mainuddinshaik726
    @mainuddinshaik726 2 місяці тому +184

    Fry piece Biryani lovers over Dham biryani🤤

  • @musicmeadows1810
    @musicmeadows1810 2 місяці тому +27

    వాన కురుస్తుండగా, ఎంతో మక్కువతో వంట చేసి, అంతే ఇష్టంగా ఆస్వాదిస్తూ భుజించడం ఒక ఆర్ట్ 👍 !
    అంతేకాదు సార్ ! మీరు మా అందరితో అభిమానంగా మాట్లాడటండం ఒక మంచి అలవాటు 🤗 !
    వాన చినుకులు తాటాకు చూరు నుండి ముత్యాలల్లే రాలడం, నన్ను ఇంకా ఆహ్లాదపరిచినదేంటంటే, సీతాఫలం ఆకు ( లేక మల్లాకు ) మీద నిలిచిన నీటి బొట్లు, బొప్పాయి ఆకు నుండి వాన చినుకు అలా జర్రున జారడం ఎండ్ రెండు ఫర్ ఏంజల్స్ చూరు కింద కూర్చుని ఈ ఘుమఘుమలాడే బిర్యానీ వంటకం వీక్షించటం😀.
    బాబు ఫోటోగ్రఫీ సూపర్👍👌👏💐

    • @FoodonFarm
      @FoodonFarm  2 місяці тому +1

      @@musicmeadows1810 😊❤️🙏🙏🙏🙏 thanks andi

  • @yoyoking6065
    @yoyoking6065 2 місяці тому +2

    Super fry piece biryani your videos are absolutely nice coooking place &nice recipes

  • @lathareddy7468
    @lathareddy7468 Місяць тому +3

    Life long meru happy ga vondala babai. Present situation lo life busy busy ga vontundi anadreki. Okasri me videos chusta .aa happy aa varu maru😊. Koteshwarudu kuda enta happy live lead chayaka povochu babi. Ur good impression for us. And tq babai and camer man ke kudaa tqs. To shows us so beautiful 😍 🤩. Be happy both of u🎉🎉

  • @ballubalaji9991
    @ballubalaji9991 2 місяці тому +3

    చికెన్ ఫ్రై బిర్యానీ 👌👌👌 మంగళవారం శుభాకాంక్షలు ఆడియోన్స్ అందరకి 🌹🌹🌹🌹

  • @krishnamounisridevi
    @krishnamounisridevi 2 місяці тому +18

    చూస్తుంటే నోరూరిపోతుంది.

  • @mdbasheer6438
    @mdbasheer6438 Місяць тому +2

    Chala bhaga chesaru babai fry pice biryani chala bagundi babai

  • @kasiraju65
    @kasiraju65 2 місяці тому +5

    మమ్మల్ని కూడా పిలవండి బాబాయ్ పైన వర్షం ఇలా బిర్యాని పచ్చని పొలాలు లొ తింటే ఉంటది బాబాయ్ సూపర్

  • @srigayatricollections
    @srigayatricollections 2 місяці тому +385

    Video chudakundane likes kottestunnaru ante me vanta meeda entha premano ❤ artam aitundi 👍🙏

    • @FoodonFarm
      @FoodonFarm  2 місяці тому +45

      😊🙏🙏🙏🙏🙏

    • @sayyadheena8653
      @sayyadheena8653 2 місяці тому +3

      Yes

    • @shajahanshaik2329
      @shajahanshaik2329 2 місяці тому +3

      ​@@FoodonFarm babai hydarabadh dum biryani chesi chupinchandi

    • @SathyakumariKanumuri-xj5kc
      @SathyakumariKanumuri-xj5kc 2 місяці тому +2

      హాయ్ బాబాయ్ గారు మీరు చెప్తుంటేనే నోరూరిపోతుంది మీరు చేయకుండానే తినాలనిపిస్తుంది బాబాయ్ గారు టేస్టీ ఫుడ్ బాబాయ్ గారు 👌❤🙏

    • @UNK0001
      @UNK0001 2 місяці тому +1

      Abbaaaaa😊

  • @SRD-gd2ig
    @SRD-gd2ig 2 місяці тому +13

    Matallev matladukodalu lev super food in super place ❤❤❤😋😋😋😋😋😋😋😋😋

  • @Sireesvlogs
    @Sireesvlogs Місяць тому +3

    Ippudae thinnam meeeru chesina vidhmga memu chesukoni thinnam, bagundhi superoooh superrrrr

  • @PadigeSrinivas
    @PadigeSrinivas 2 місяці тому

    థాంక్స్ బాబాయ్ ని వాళ్ళ మేము కూడా అన్ని రకాల వంటకాలు నేర్చుకున్న మీరు ఇలాంటి రుచికరమైన వంటలు మరెన్నో మాకు పరిచయం చెయ్యాలి అని మనుస్ఫూర్తి గా కోరుకుంటున్నాను 💐

  • @AlluThirupathi
    @AlluThirupathi 2 місяці тому +4

    Aaa climate ki mee vanta mee matalu chustunte mind peaceful❤ ga undi babai

  • @clearmine
    @clearmine 2 місяці тому

    This uncle cooks really well, i like his dishes, want to try them some time by making myself at home. Truely a legend

  • @Devarayau
    @Devarayau 2 місяці тому +7

    బాబాయ్ నాకు మీరు తినే పద్ధతి నచ్చుతుంది బాబాయ్ మీరు తింటుంటే నాకు కూడా నోరు ఊరుతుంది 😋😋😋

  • @lionrapaks8165
    @lionrapaks8165 2 місяці тому +3

    అన్నా నువ్వు చెప్పే విధానం, చేసే విధానం సూపర్ గా ఉంది అన్న 🎉🎉

  • @PalvaiLaxmi
    @PalvaiLaxmi Місяць тому +3

    ఆ వర్షం లో వేడి వేడి బిర్యానీ తింటుంటే నా స్వామి రంగా దే❤🎉

  • @rajkumarv6110
    @rajkumarv6110 2 місяці тому +2

    చూస్తుంటే తినాలని ఉంది. ఒక్క సారైనా మిమ్మల్ని కలవాలి బాబాయ్

  • @SathyakumariKanumuri-xj5kc
    @SathyakumariKanumuri-xj5kc 2 місяці тому +4

    హాయ్ బాబాయ్ గారు టేస్టీ ఐటమ్ బాబాయ్ గారు మీరు చేస్తుంటేనే నోరు పోతున్నాయి చెప్తుంటేనే అనిపిస్తుంది తినాలని సూపర్ ఫుడ్ మంచి వంట వీడియో టేస్టీ ఫుడ్ 👌❤❤♥️

  • @ramakrishnachintalapudi2523
    @ramakrishnachintalapudi2523 2 місяці тому +2

    ఇలాంటి జీవితం అందరికీ రాదు బాబాయ్ మీరు చాలా అదృష్టవంతులు

    • @Kamalamemoriesvlogs
      @Kamalamemoriesvlogs 2 місяці тому

      I am supporting you then u support me 🎉#tvrkamalavlogs

  • @Srikakulam_Jhansi
    @Srikakulam_Jhansi 2 місяці тому +420

    Babai nenu pregnant tho vunna . Naku fry piece biryani thinalani vundhi.. Adhi mi chetho chesina vanta..Naku parents leru..meeru pampisthara

    • @Jamesbond007-z
      @Jamesbond007-z 2 місяці тому +16

      Naaku kuda parents leru sister 😢😢😢

    • @sriharsha2792
      @sriharsha2792 2 місяці тому +59

      Amma jhansi Garu jagrataga undu..Biryani lantivi tinadam Maney ...asalu Mundu UA-cam delete chey

    • @krishnalingala9833
      @krishnalingala9833 2 місяці тому +7

      😂😂

    • @santhoshpraveen8190
      @santhoshpraveen8190 2 місяці тому

      😂😂😂​@@sriharsha2792

    • @srestaKumar-y5m
      @srestaKumar-y5m 2 місяці тому +24

      Maa parents kuda leru trip ki vellaru Naku kuda rendu potlalu pampandi thatha gaaru

  • @AparanjiYeluri
    @AparanjiYeluri 2 місяці тому +2

    Babai garu e resipi e roju ma intlo chesanu chala bagundi me prathi vanta chala chala baguntayi

  • @sreenivasareddyk8141
    @sreenivasareddyk8141 2 місяці тому +9

    చాలా simple గా చెప్పారండీ..బాబయి గారు

  • @abhinayamuniganti6890
    @abhinayamuniganti6890 2 місяці тому +2

    ninna try chesa taste ayithe super vachindi thank u so much for the recipe babai garu

  • @shravanidavala3689
    @shravanidavala3689 2 місяці тому +4

    E weekend definite ga mee recipe try chesthanu babai garu... Eagerly waiting....

  • @maheshreddymanyam1524
    @maheshreddymanyam1524 Місяць тому +2

    Super Babai 😋 Garu 🍗🍗🍗🍗🍗🍗😋😋😋😋😋🤩

  • @srinuch6651
    @srinuch6651 2 місяці тому +5

    సూపర్ గా చేశారు బాబాయ్

  • @HEALTHYTELUGUCOOKINGCHANNEL
    @HEALTHYTELUGUCOOKINGCHANNEL 2 місяці тому +1

    బిర్యానీ చూస్తుంటే నోరూరుతుంది సూపర్ గ ఉంది సార్👌

  • @prasadkoragani
    @prasadkoragani 2 місяці тому +3

    Superb climate andulo chicken fry peace biryani abbaa abbababaa baa Superb babai

  • @sravanivalli
    @sravanivalli 2 місяці тому

    Naku.marriage ayyi 4 yrs avuthundi biryani cheyatam ante bayam now kachitam ga try chestha ma husband ke chala istham biryani .Thankyou very much

  • @Yaswanth-hr9yy
    @Yaswanth-hr9yy Місяць тому

    Eesari nenu chesthe meeru chesinatte chesthanandi super my fevret racepi

  • @manepallyvijay1827
    @manepallyvijay1827 2 місяці тому +3

    Miru tintunte ...maku noru uri sachipotunam .chala bagundhi .memu chesukuntam .tq .God bless you.

  • @Muscle.canvas
    @Muscle.canvas 2 місяці тому +2

    I have tried it uncle garu miruu fantastic mihii biryani recipe fantastic 😻

  • @sriramanjanaya5634
    @sriramanjanaya5634 2 місяці тому +24

    మా పెద్ద అమ్మాయి us లో వుంటుంది మీ వీడియో చూసినప్పుడు మా నాన్న గారు గుర్తుకు వస్తారని చెప్పింది ఈ రోజు ఉదయం మా నాన్న గారు మీలాగానే నుదుట నిలువుగా బొట్టు పెట్టుకునేవారు

    • @Vinaykumar-iy2px
      @Vinaykumar-iy2px 2 місяці тому +1

      🫡🫡🫡

    • @FoodonFarm
      @FoodonFarm  2 місяці тому +4

      @@sriramanjanaya5634 😊❤️❤️❤️❤️

  • @mmsisters184
    @mmsisters184 2 місяці тому

    Me inspiration tho memu kuda meru chesinavanni chesthunnam babai garu. Meru chala clear ga explain chesthunnaru. Ma kids eroju chicken fry piece biryani chesaru... Chala Baga vachindhi... Meru noorooristhu thintunte maku kuda tinali anipisthundhi. Next day ne cheskoni tinesthunnamu. memu kuda arati aku lone tinnamu yi biriyani.

  • @padmavathiarepalli4966
    @padmavathiarepalli4966 2 місяці тому +11

    Varshamlo yummy yammy gavundi babai

  • @KavuruNagajyothi
    @KavuruNagajyothi 19 днів тому

    😮suprbabaigarubiryanirecipe chalabagundi🍗🍗🍗😋

  • @attaullakhanable
    @attaullakhanable 2 місяці тому +4

    అన్ని గౌరవాలతో సర్ మీ వంట నైపుణ్యాలు చాలా సరళంగా మరియు అద్భుతంగా ఉన్నాయి నిజానికి స్పష్టంగా చెప్పాలంటే మేము మీ వంట వంటకాలన్నీ నేర్చుకుంటున్నాము🙏

  • @vijjunani4110
    @vijjunani4110 Місяць тому

    యంత్తైన మీరు మీరు అదృష్టవంతులు బాబాయ్ దేవుడు మీకు మంచి తేవిని ఇచ్చాడు

  • @PoojyaSree
    @PoojyaSree 2 місяці тому +7

    Waiting for this favourite recipe 🤤 super 🎉

  • @malleshwari4963
    @malleshwari4963 Місяць тому

    బాబాయ్ గారు మీరు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటూ మంచి వంటలు తయారు చేసి మాకు చూపిస్తారని కోరుకుంటున్నాను❤

  • @murikisrinivas930
    @murikisrinivas930 2 місяці тому +6

    సూపర్ భాభాయ్ గారు చూస్తేనే తినాలనిపిస్తుంది❤❤🎉🎉🎉

  • @541vanitha9
    @541vanitha9 2 місяці тому

    Nen try chesanu same alane ....chala bagundi taste and chala baga vachindi

  • @yadavaravindkumar4600
    @yadavaravindkumar4600 2 місяці тому +3

    Ma favourite chicken fry biryani ❤

  • @thotamahalakshmi7411
    @thotamahalakshmi7411 2 місяці тому

    Nenu first time try chesa super ga undi andi 🥰

  • @mrsairocky2652
    @mrsairocky2652 2 місяці тому +7

    Babai garu cooking madhyalo paata missing ❤😂

  • @veeradigitalstudio5078
    @veeradigitalstudio5078 2 місяці тому +1

    అంకుల్ నెను ఈ ఆదివారం తప్పనిసరిగా చెస్తాను చాలా బాగా చెసారు చూస్తుంటే నొరు వురిపొతుంది అంకుల్ మాంచి రసం చెయ్యండి

  • @shivasaimusic
    @shivasaimusic 2 місяці тому +3

    Chaala baga chesaaru nen try chestaa ❤❤😊

  • @RamanaYamalavalasa
    @RamanaYamalavalasa 2 місяці тому

    My favorite chicken 🐔 friye briyani 😋

  • @skgowada2107
    @skgowada2107 2 місяці тому +5

    Hai Babai garu bagunnara chustunte nooru oorutundi mouth watering 😋

  • @avinashkumaravinashkumar6245
    @avinashkumaravinashkumar6245 2 місяці тому

    గుడ్ ఆఫ్టర్ నూన్ బాబాయ్, మీరు చేసిన వంటలలలో ఒక 10 రకాలు నేర్చుకున్న బాబాయ్ గారు, నేను ఇంట్లో చేసిన వంటలు బాగున్నాయని మా కుటుంబ సభ్యులు చాలాబాగా చేసావు అని అన్నారు, ఇదంతా బాబాయ్ మహత్యం అన్నాను. Tq బాబాయ్.

  • @InnocentBirdBath-is7ou
    @InnocentBirdBath-is7ou 2 місяці тому +13

    సూపర్ బాబాయ్ గారు

  • @ramakeerthy
    @ramakeerthy 2 місяці тому +1

    Miru cook chese style,tine style ha climate ha words ultimate 🤤🤤🤤🤤🤤🤤 melting

  • @mattesudhakarsuppersir3094
    @mattesudhakarsuppersir3094 2 місяці тому +4

    గురువుగారు నేను మీ అభిమానిని. గురువుగారు మీరు అవకాశం ఇస్తే నేను మీ దగ్గరికి వచ్చి వంటలు నేర్చుకోవాలని ఉంది గురువుగారు plz🙏🙏🙏🙏

  • @rizwanagooty2409
    @rizwanagooty2409 2 місяці тому

    Tried this today, it came tasty but careful while adding water. You guys can try this at your home. Very tasty 🤤

  • @SureSure-jf7js
    @SureSure-jf7js 2 місяці тому +11

    😊బాబాయ్ నువ్వు తింటుంటే నోరూరిపోతుంది బాబాయ్

  • @HiHi-jz8tr
    @HiHi-jz8tr 2 місяці тому

    Thellagarja koora antaru gaa adi vandadi ee varsha kalam lo a koora bayata chala peruguthadi gaa ❤❤

  • @Miss-Sneha-96
    @Miss-Sneha-96 2 місяці тому +2

    Iam first ❤❤❤

  • @sangeethak4995
    @sangeethak4995 Місяць тому

    I will try now

  • @Vijayalakshmi-gm7hu
    @Vijayalakshmi-gm7hu 2 місяці тому +7

    Hi babai garu super recipe 👌👌

  • @BanswadaBhagyalaxmi
    @BanswadaBhagyalaxmi 2 місяці тому +1

    Babai garu chala enjoy chestunnaru climate form house chala bagundhi

  • @dkdivakar699
    @dkdivakar699 2 місяці тому +5

    8:13 *Abba super ga undhandi* 😂😂

  • @hanumanthakhanumanthgaded2807
    @hanumanthakhanumanthgaded2807 2 місяці тому +2

    Enti babay maakokasaari thinapettaveaa eppifu chusinaa meere abbabba ahaaha antaaru❤karnataka

  • @potturubhagyalakshmi6782
    @potturubhagyalakshmi6782 2 місяці тому +2

    Super peddananna❤❤❤

  • @khadarrockzz9832
    @khadarrockzz9832 29 днів тому

    Tq babai garu mee recipe chusi first time biryani chesi intlo surprise chesa first time ayina super ga chesa tq very much babai garu

  • @netajivadla5280
    @netajivadla5280 2 місяці тому +3

    Super

  • @alltogetherwithsri
    @alltogetherwithsri 2 місяці тому +1

    Nice recipe andi my favourite biryani andi. So tasty food yummy n dishes recipes andi

  • @battu.thirumal9058
    @battu.thirumal9058 2 місяці тому +3

    ఈ వానా కాలంలో వేడివేడి అన్నంలో ఆవకాయ కలుపుకొని తినాలని ఉంది అంకుల్...పంపండి

  • @pkeerthireddy6995
    @pkeerthireddy6995 2 місяці тому

    Pleasent ga untundi uncle me videos chustunte atmosphere nature antha

  • @RajaCookingRecipes
    @RajaCookingRecipes 2 місяці тому +3

    వావ్ అద్భుతం సార్ 🔥🔥👍👌 చాల బాగా చేసి చూపించారు సార్ 👍❤️❤️❤️

  • @Poojasuman3199
    @Poojasuman3199 2 місяці тому

    Babai biriyani recipe superb

  • @uvftimepass6850
    @uvftimepass6850 2 місяці тому +5

    బాబాయి క్లైమేట్ లో బాలయ్య బాబాయ్ మాక్సిమా హౌస్ 90 వేశాడు😂

  • @bandarilikitha655
    @bandarilikitha655 2 місяці тому

    Meru chepinatu try chesam super ga vachindi andi 😊

  • @GajarlaMallesh
    @GajarlaMallesh 2 місяці тому +3

    Suparu🎉🎉🎉🎉

  • @lakshmikala6361
    @lakshmikala6361 Місяць тому

    Nenu chicken biryani recipe chesanu babai super ga vachindi thank you so much babai😊

  • @madhupriya2801
    @madhupriya2801 2 місяці тому +2

    babai super

  • @bhagyamadgani3666
    @bhagyamadgani3666 2 місяці тому +1

    Super chustene thinnali anipistudi babai❤❤

  • @saiLoRmE00
    @saiLoRmE00 2 місяці тому +3

    babai❤

  • @krishna-drone-vlogs
    @krishna-drone-vlogs 2 місяці тому

    Bagundi

  • @zoya282
    @zoya282 2 місяці тому +4

    Yummy 😋

  • @Honesty7
    @Honesty7 2 місяці тому +2

    Pulav and chicken fry kuda baavuntadhi...andhra style. Super

  • @Talluirsrinivasarao
    @Talluirsrinivasarao 2 місяці тому +4

    🎉🎉🎉🎉🎉

  • @rajiniallada4079
    @rajiniallada4079 Місяць тому

    Today we tried this recipe, it really came out very well..must try for biryani lovers

  • @Kotrakaushik-q1s
    @Kotrakaushik-q1s 29 днів тому

    i like your recipes and making style uncle in that nature and with rain the hot hot fry piece biryani is thaluchukuntene nooru oriphothundhi

  • @ramadevi-t6r
    @ramadevi-t6r 2 місяці тому +1

    First like, first comment babai garu super recipes chestharu meru

  • @krani3386
    @krani3386 2 місяці тому

    Mouth watering 😋😋😋😋😋😋 uncle nijamgaaa super food chesthunnaru meeru ....devudu inka goppaga chudali mimmalni 🙏

  • @jaswamathew9061
    @jaswamathew9061 2 місяці тому

    Uncle ur the most loved foodie, just mouth watering ❤

  • @TH3ND
    @TH3ND 2 місяці тому +7

    Babai beer 🍺 + biryani + varsham 🌧️ + Ilayaraja songs 🥰 super combination

  • @rekhar9774
    @rekhar9774 20 днів тому

    I tried this very nicely it came tq babbai garu

  • @srinivasaraon9191
    @srinivasaraon9191 2 місяці тому

    హయ్ బాబాయ్ మాది రేపల్లె, మీరు చేసే ప్రతి వంట మేము try చేస్తాం చాలా చక్కగా వివరించారు❤
    Bringing the flavor game to a whole new level.🎉🎉🎉

  • @legendgaming3075
    @legendgaming3075 2 місяці тому

    Mi intlo unnavallu adrushtavanthulu babai garu maku mi vanta thene adrushtam ledu,mi vantala videos share chesthunnaduku very happy

  • @asampallyudaykumar111
    @asampallyudaykumar111 2 місяці тому

    Life Gormga Enjoy Chethunnaru Babai... Super