విడియో చాలా బాగుంది, వెంకటేష్. నీ పొలం, చుట్టుపక్కలవాతావరణం కనువిందుగావుంది. ఈమధ్య, మా అమ్మాయి ప్రతిభ, అల్లుడు, మనమడు విజయవాడ నుంచి మీ ఇంటికి వచ్చి పోయారు. చాలాబాగా చెప్పారు నీ గురించి. మీ పిల్లలు బాగున్నారు.
Looks perfect. The stuffing seems delicious. Adding spinach to the potatoes was something new. Please can you also post a recipe for Pongal. Liked the fun teaser banter between father and son.😂 Thank you.
Sir the way you explain the south Indian recipes in Telugu why not in Hindi or English language Your vedio will be more popular Thank you Sir for your precious share
బాబాయ్ నువ్వు చేసే వొంటల్లో నీకు ఇంకా ఆనందం కలగాలంటే నీకో ఉపాయం చెబుతా అది నీకు తెలిసినదే, కాకపోతే నా తరుపునుంచి కూడ ok, ఫస్ట్ మీ పిల్లలిద్దరికీ పెళ్లిళ్లు చేసేయి అప్పుడు నీకు మనవళ్ళు, మనువరాళ్ళు వొస్తారుకదా వాళ్లకు 5 నుండి 10, 15 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు ఈ ఫుడ్డు వాళ్లకు చేసి పెడుతూ ఉంటె వాళ్ళు తాతయ్య చేసిన ఈ ఫుడ్డు లొట్టలేసుకొని తింటూ ఉంటె అప్పుడు ఉంటదిగా నా సామిరంగా ఆ ఆనందమే వేరు మాటల్లో చెప్పలేనిది.....
Baabayi water thagutha hydrated undandi ekkuva exhaust avadhu aa kattela toh fire and vedi baga dehydrate chesestadi body ni...Amazing recepie as usual❤
Namaste Peddananna garu Aalu bonda super nanna garu miru chupinchina prati item memu chala easy ga chesukogalugutunnamu enduku ante miru cheppe pratidi chala chakkaga ardamaiyyelaga cheptaru chala easy ga cheppestaru anduke memu manchiga chesi ma intlo valaki pettuntunnamu tq nanna garu Teja bro miru chala lucky nanna chesinavi tintunnaru makeppu vastado a adrustam
Chala bagundi pedda నాన్నగారు మీరు తింటూ ఉంటే మాకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి 😊👌👌😋
బ్రదర్ సూపర్ 👌 🙏🙏🙏
మీరూపకాయ బజ్జి చెయ్యండి అన్నయ్య ప్లీజ్ 👏🏽 👏🏽👏🏽
😊😊😊😊😊😊😊qqqqqq😊🎉 13:34 hu🎉
❤
వంట వచ్చిన భర్త దొరికితే ఎంత అదృష్టం
Adhrstam kavali vanta vachina husband dhirakali antte
😂
Na husband vandurhadu but ma browni kuda thinadhu😂😂😂
Adrushatama inkemanna na vallaki vantage vasthr manam emchesina vonkalu pedatharu😅
సూపర్ మీరు 😍
మీరు ప్రకృతిని చూపించే విధానం నాకు చాల చాల బాగా నచ్చుతుంది పెద్దయ్య😍🌾👍
Love u daddy, nice family. Meeru elage always happy ga vundali. ❤❤
సార్, బాబాయ్ గారు, ఇంత నోరూరించే వి మీరోక్కరే తీనేయడం చాలా అన్యాయం. నన్ను కూడా పిలవండి. 😊 మీకు సాయం కూడా చేస్తాను.
చాలా వెరైటీగా చేస్తున్నారు బాబాయ ఇలా చూస్తుంటే నోరు ఊరిపోతోంది బాబాయ్ సూపర్ గా చేశారు 👌👌👌😋😋😋☺️👍👍👌👌
మంచి వాతావరణం మంచి కుటుంబం బాగున్నారు బాగుండాలి👌👌👏👏🌹🌹
విడియో చాలా బాగుంది, వెంకటేష్. నీ పొలం, చుట్టుపక్కలవాతావరణం కనువిందుగావుంది. ఈమధ్య, మా అమ్మాయి ప్రతిభ, అల్లుడు, మనమడు విజయవాడ నుంచి మీ ఇంటికి వచ్చి పోయారు. చాలాబాగా చెప్పారు నీ గురించి. మీ పిల్లలు బాగున్నారు.
ఎక్కడ అండి.. బాబాయ్ ఉండేది ?
11:53 Dad and Son fights are just osm😂
Super Peddananna!! Gonna try this recipe for sure ❤
నోరు ఊరే దాకా ఎందుకూ అండి ఆ పెద్దాయన హ్యపీగా చెప్పినట్టు చెస్తే సరి
Babai garu mi house ekkada andi😂😂😂
Meru malli hotel start chesta line lo public taste kosam Mee kosam kalvadani vastaru🎉
Hii హాయ్ అంకుల్ నలచిన కారం సంగటి రొయ్య poట్టు చేసి చూపియండి
సూపర్ బాబాయ్ బోండా బాగుంది ఆలు బోండా సూపర్ గా ఉంది టెస్ట్ మేము కూడా చూస్తున్న తిన్నట్టుంది
అంకుల్ నాకు వంకాయ బజ్జి అంటే చాల ఇష్టం.మాకు అ వీడియో చేసి పెట్టండి.
Plzzz అంకుల్
Babai fans like here ❤
8:20 musalodi expressions 😮 ah sounds ummmmm ummmm 😂 abababababab abababababa ahhhhhhh 😊 nenu only expressions kosame chustanu hahaha 🤣😂🤣
Tappu Ala Anakudadhu Peddayana Kada Babai Anu Musalodu Anakudadhu
Allugadda antae tomato kadha uncle😂
ఏ వూరు బాబు
Babai oka vegetable chopper tisukondi around 200 untadi......onions cutting ki chala use untadi
ఆఖరి లో మీరు తినే విధానం చూడటానికి మాత్రమే చివరి వరకు మీ వీడియో చూస్తుంటాను పెద్దయ్య....అమోఘం
Abbababab veg ayina kuda miru tinetapudu notlo lalajalameeeee
Adrustam aunty Neela undale babai
Babai......... meeru manchi prawn biryani cheyandiii
దద్దోజనం టెంపుల్ స్టైల్ లో చేసి చూపించండి
United Cheerful Family ❤❤❤ God bless your family always and always for ever ❤❤❤❤❤❤❤
చూస్తుంటే వెంటనే తినాలనిపిస్తుంది😋
Cheseyandi late enduku 😄😄
Mee vantalu Ela vunna Mee matalu vintumte noru urutunndi
నేను ఎన్నో రకాల ఆలు బోండా చూసాను గాని ఇలా పాలకూర వేసి చేశారు చాలా డిఫరెంట్గా ఉంది కచ్చితంగా ట్రై చేస్తాను sir
Wow 👌 Super ga chesaru babai garu meeru ❤😋👌
చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది మి తండ్రి కొడుకులని చూసి 😍
Bonda looking 😋 , next time sweet bonda chupistara master
తాతయ్య గారు మీరు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి 😊😊
Babai garu vankaya bajji chesthara if possible
2👍 done
బాబాయ్ గారు ఆలూ బోండా పాలకూర రెసిపీ చూస్తున్నా మీరు super & మీరు పాడే పాటలు ఇంకా super👌
How are you family members Babai garu mee videos kosam waiting babai super vere levallu babai👌👌👌love you love you videos ❤❤💞😍🥰👌👌👌
Hai uncle, mouth watering recipe.I tried today evening, came out very well, Thank u for sharing uncle. 😊😊
10:17 ababababa babababa ahhhhh swargam 😅 eee sounds ee expressions thone channel top range ki tiskocharuga
ఆశ దోశ అప్పడం వడ
Poyyi lo meeru chese prathi vanta 👌....😋babai...norroori pothundi..Abba🤣
Babai meru edhi chesina adhi super.Meru naku cooking teacher or guru.
Nenu cheysanu na family members andharu nacharu supper Tasty 😋
Aalu bajji super babai garu Palakura yenta fresh ga vundo meeru cut chestunte yento bagundi
Excellent Alu Bonda recipe. Your kids eating all your Bondas is so funny.
What to do , they must be very tasty.👍
Bonda combineashion kanna mee muggru combination chaala baagundi sir mugguru chaala enjoy chesukoni tintaaru naakadi chaala baaga nacchindi sir
Looks perfect. The stuffing seems delicious.
Adding spinach to the potatoes was something new. Please can you also post a recipe for Pongal. Liked the fun teaser banter between father and son.😂 Thank you.
MEERU VANTA CHEYADAM ANTA OKA ETTU, TARVATA MEERU TASTE CHESAKA ICHE EXPRESSIONS MARO ETTU SUPER SIR.
Super recipe food super test
Abaa abaa abba nooru uooru thuing babay garu tamala paku bajjeelu chesi chupandi baabay very nice good veediyo ❤❤❤❤❤
Em food babai 😂😊❤...... nannu adopt chesuko babai 😊 vochesthanu.....
చాలాబాగా చేశారు బాబాయ్ గారు చూస్తుంటే నోరు వురుతుంది తినాలని పిస్తోంది
Hi..uncle.. very very liking delicious aloo bonda ..can i get the ingredients in English please...thanking you so much...Uncle🎉
Sir the way you explain the south Indian recipes in Telugu why not in Hindi or English language Your vedio will be more popular Thank you Sir for your precious share
Meeru chestunte వెంటనే cheyalanipistundi
Hiii namaste chala super ga chestaru ee receipe aina... Thankyou for showing very gud receipes..
namaste babai madhi me vuri dhaggare babai ❤
Aaloo Bonda Maharashtra lo famous Street food, bun cut chesi lopala aaloo Bonda petti "vada pav" peru to ammutaru
నేను ఈరోజు మీ వీడియో చూసి మైసూర్ బొండం రెడీ చేస్త్తున్నా ఈవెనింగ్ బాబాయ్
Addiripoyindi Babai noruooruthondi
Tq for recepie
Uncle Meru tine style ki naku notlo nellu vostunnayi 😁❤oil food manesina but e bonda matram chesi tinalsinde andi
Nadi Ongole,Nenu maharasta kodalini ma side adi famous Street food Dani bun lo petti istaru
Uncle please vegetable currys cheyandi like mullangi beetroot carrot cabbage cauliflower please please please please please please please
Meetho kurchoni Bojanam thinali babai garu
Chandra
Tirupati
My first like
meeru thintu vundaga chusthe naaku kuda thinalani vundi. Nanu kuda ade vidhmga try chesthanu.
Babbi garu meru chaysay vantalu chalabaguni
Super ga chesaru babai garu 🚣♀️🚣♀️❤❤👨🚒👨🚒
బాబాయ్ నువ్వు చేసే వొంటల్లో నీకు ఇంకా ఆనందం కలగాలంటే నీకో ఉపాయం చెబుతా అది నీకు తెలిసినదే, కాకపోతే నా తరుపునుంచి కూడ ok,
ఫస్ట్ మీ పిల్లలిద్దరికీ పెళ్లిళ్లు చేసేయి అప్పుడు నీకు మనవళ్ళు, మనువరాళ్ళు వొస్తారుకదా వాళ్లకు 5 నుండి 10, 15 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు ఈ ఫుడ్డు వాళ్లకు చేసి పెడుతూ ఉంటె వాళ్ళు తాతయ్య చేసిన ఈ ఫుడ్డు లొట్టలేసుకొని తింటూ ఉంటె అప్పుడు ఉంటదిగా నా సామిరంగా ఆ ఆనందమే వేరు మాటల్లో చెప్పలేనిది.....
Abbbbbbbbbba..... Super ga cheppaarandi ok alaagecheddam
Super super Nanna ❤️👌🙏🙏🙏🙏🙏🙏
Haahaa. Ee aloo bonda ni minchina.. Snake prapanchamlo yeadhu uncle garu..
Pedananna garu, meru ela cook cheyalo matrame kadu.. ela tinalo kuda nerpistaru.. I like that
Baabayi water thagutha hydrated undandi ekkuva exhaust avadhu aa kattela toh fire and vedi baga dehydrate chesestadi body ni...Amazing recepie as usual❤
Ok andi 😊❤️
Babai super ga vunnai Naku tinalanipistundhi
Waiting for thamalapaku bajjillu video please make it
Baagundi peddananna gaaru Mee Recipe and me father sons bonding 👌👌👌
Thank you 😊
Thanks for reply pedananna ❤️
Nyc family babai Garu Mee videos anta maku chala istamu babai garu
మన కర్నూల్ రాయలసీమ బాషా కూడా జోడించండి
Babai mi videos ni like chestanu kani comments yemi cheyyanu
Putharekulu chayandi sir please
Andharika avasaram sir
Babai garu super andi... waiting for subscribe meet sir
Namaste Peddananna garu Aalu bonda super nanna garu miru chupinchina prati item memu chala easy ga chesukogalugutunnamu enduku ante miru cheppe pratidi chala chakkaga ardamaiyyelaga cheptaru chala easy ga cheppestaru anduke memu manchiga chesi ma intlo valaki pettuntunnamu tq nanna garu Teja bro miru chala lucky nanna chesinavi tintunnaru makeppu vastado a adrustam
😄😄😄 thank you very much andi
uncle garu bread tho cheste taste bibatsanga untundi
Oka roju mee farm ki invite cheyandi babai......
Uncle me farm ekkado chepthara okasari mimmalni direct ga chudalani undi
Aalu Bonda adurs superrrrrrrrrrrr😋😋😋
Venkatgaru meeku avard vachinanduku congrats
మా కాలేజీ డేస్ లో ఆలూ బోండాలు, పునుగులు, గారెలు తినే వాళ్ళం.....
బాబాయ్ మనభాష లో ఉల్లగడ్డ ,యర్రగడ్డ ,పచ్చిమిరక్కాయలు అంటే వంట కూడ అఃత రుచిగా ఉంటుంది 🎉🎉🎉🎉🎉
ఆలు బోండా సూపర్ బాబాయ్.
మీ లాగా నాన్నతో సరదాగా గడపాలని ఎంత ఆశగా ఉందో కానీ మా నాన్న నన్ను వదిలి వెళ్ళిపోయాడు...😢😢
Tattayya Mee fights super chala cute ga anipincharu same like my family
ఆలుగడ్డ అంటే ఏంటి ఫ్రెండ్స్.. మన ap వాళ్ళు చెప్పండి 😂😂
Meeru chepithe andaru thelusykuntssru bhayya please
Uncle meru tintuntee naku norruu water vachesthunai 🤤
Uncle kobbari boori chesi chupinchandi plz ❤
Meeru akkada teentuuntae maku ekkada notilo nneeru oorutundi.
Mirchi bajji kuda chesi chupinchandi babai garu....
Babai mi village akkada nenu oka saari mi cheativanta tinali ani undi
Bachelor ki chicken curry chesi pettandi please
Chala Chala Chala Baga Chesaru Babai
😋😋😋😋😋
Love You ❤ Babai
Super Babaya Garu Recipe
బాబాయ్ గారు బాగున్నారా బాగుందండి మీ ఆలు బోండా బాబాయ్ గారు నెక్స్ట్ వీడియోలో అయినా ఎన్టీఆర్ గారి పాట పాడండి