Beautiful Shanghai City in China | Shanghai Nightlife

Поділитися
Вставка
  • Опубліковано 22 сер 2024
  • Beautiful Shanghai City in China shanghai night walk, Shanghai nightlife, shanghai, china nightlife, shanghai nightlife vlog
    #naaanveshana #china #shanghai #nightlife #telugutraveller #prapanchayatrikudu #travel #traveller #traveling #travelvlog #adventure #budgettraveling #budgettravel

КОМЕНТАРІ • 4,1 тис.

  • @Handle_with_care_
    @Handle_with_care_ Рік тому +3199

    సిసిలి ఫ్యాన్స్ ఇక్కడ.... ఎంతయినా సిసిలి మా బంగారం...మంచి మనసు... సిసిలి స్మైల్ సూపర్ ❣️❣️❣️❣️

    • @NaaAnveshana
      @NaaAnveshana  Рік тому +772

      Naa bangram

    • @Nayak886
      @Nayak886 Рік тому +88

      @@NaaAnveshana tondaraga okatii avalani korukuntunam anna..❤️

    • @fearlessboys4572
      @fearlessboys4572 Рік тому +18

      @@NaaAnveshana bro next a country velthav bro

    • @flashevolflayor
      @flashevolflayor Рік тому +20

      ​@@fearlessboys4572North Korea 😅

    • @pulinadugamer9161
      @pulinadugamer9161 Рік тому

      అన్న ...... సిసిలీ ను ఇండియా కు పట్టుకొచ్చే.

  • @GSA446
    @GSA446 Рік тому +91

    అన్నా , నువ్వు ఇలాంటి దేశాలన్నీ చూపిస్తూ మాట్లాడుతుంటే నిజంగానే ఇండియా అన్నా , ఇండియా రాజకీయాలన్నా విరక్తి కలుగుతుంది. నిజంగానే మీరు మాట్లాడింది నిజం. ఒక దేశ అభివృద్ధి ఆ దేశ పౌరుల మౌళిక సదుపాయాల మీద ఆధార పడి వుంది. నిజంగా మంచి మాట చెప్పారు మీరు.

  • @sureshroyyuri3397
    @sureshroyyuri3397 Рік тому +167

    నీ వీడియో చూసాక చైనా పైన నా అభిప్రాయం మారింది. ఇంత అభివృద్ధి, పరిశుభ్రత నా ఇండియా లో ఎప్పుడు చూస్తామో

  • @vinodhkumar2976
    @vinodhkumar2976 Рік тому +9

    చైనా కి అల్లుడు సిసలి కి మొగుడు 💖💖💖😎 i's too handsom మా అన్వేషణ అన్న 😎😎 @ Shanghai రాష్ట్రం చాలా అందంగా వుంది అన్న చూపించిననంకు Tq 🙏 సిసలి Cat walk sooooo Hossam 💃

  • @ourworld12538
    @ourworld12538 Рік тому +86

    ఇంత బాగా ప్రపంచాన్ని నీకంటే బాగా ఎవరు చూపించలేరు అన్న.. నిజంగా ఒక్క సెకన్ కూడా వీడియో మిస్ అవ్వకుండా చూసాను..నిజంగా చైనా అందాల్ని మాకు చూపిస్తున్నన్దుకు ధన్యవాదాలు అన్నా మీకు....

  • @koyyasai1186
    @koyyasai1186 Рік тому +58

    ఉదయం పూట సూర్యడు రవడమైన లేట్ అవుతుంది ఏమో కాని నీ video రావడం మాత్రం late అవ్వదు అన్న......ఇలాగే మరింత ఆరోగ్యం తో మిగిలిన ప్రపంచం ని కూడా నీ camera తో బంధించే అన్న❤️......

  • @PRamu-hm9jd
    @PRamu-hm9jd Рік тому +9

    సిసిలీ బ్లాక్ డ్రెస్ లో చాలా అందంగా ఉంది...❤❤

  • @venkatrao7424
    @venkatrao7424 Рік тому +9

    Really iam also done this journey we can't beat chlna after 100 years.
    Iam finished my journey in 2017 ...
    Chinese are very like our Indians ....
    Really great china
    Best memory

  • @gereshnayak8045
    @gereshnayak8045 Рік тому +95

    సిసిలి ఇండియాకి రావాలని ఎంతమంది కోరుకుంటున్నారు....👍😍

  • @peddadanarasingarao9957
    @peddadanarasingarao9957 Рік тому +31

    Roads are cleaned with water to arrest dust to settle down on the ground and not to mix with air we breath so that it will not cause respiratory diseases. The Government is So protective towards their subjects. Very Good. Toilets are immaculately cleaned. 👍👍👍

  • @user-em2uz3xt6n
    @user-em2uz3xt6n Рік тому +5

    మీరు మన ఇండియా అయినందుకు గర్వపడుతున్నాను అన్వేష్ అన్న 😍

  • @nandinipillolla-ub6so
    @nandinipillolla-ub6so Рік тому +14

    Omg shanghai is wonderful,and the technology which they have is amazing
    Indians have to learn from china then India is no longer a developing country ,I hope India will be like that in future 🇮🇳🇮🇳

  • @MagaaduBava
    @MagaaduBava Рік тому +24

    ఏమాటకి ఆమాట! చైనా సీరీస్ చితక్కొట్టి ఆరగొట్టి మాకు చూపిస్తున్నావ్! ఒక లైక్, కమెంట్ కన్నా ఏమిచ్చుకోగలం! 👏🏻👍🏻🔥

  • @naveenmaruthi8558
    @naveenmaruthi8558 Рік тому +132

    ఈ ప్రపంచం చాలా అందమైనది..... ఈ అందమైన ప్రపంచాన్ని చూపిస్తుందుకు ధన్యవాదాలు అన్న...🥰🥰

  • @nirmalarekhathanam9389
    @nirmalarekhathanam9389 Рік тому +3

    అన్వేష్ షాంఘై వెరీ బ్యూటిఫుల్ గా ఉంది వీడియో అదిరిపోయింది

  • @samsanileela
    @samsanileela Рік тому +5

    చైనా అందాలు ఇంతా బాగా చూపిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు... 🙏🏻🙏🏻

  • @gowrisankarbuddha5933
    @gowrisankarbuddha5933 Рік тому +8

    చైనా గురించి ఏదో అనుకున్నా గానీ అన్న, మీ వీడియో ఈ వీడియో చూశాక ఎంత బాగుంటుందా చైనా అని అనిపించింది. సూపర్ సూపర్ సూపర్❤❤❤

  • @NANI-ug8gy
    @NANI-ug8gy Рік тому +156

    త్వరగా " ప్రపంచయాత్రికుడు కధ " బుక్ రావాలి,
    ఇండియాలో కొత్త మార్పుకి కారణం అవ్వాలి. ❤️❤️

    • @andhrakashmirlammasingitri5582
      @andhrakashmirlammasingitri5582 Рік тому +1

      👌👌👌👍

    • @shaikallavuddin940
      @shaikallavuddin940 Рік тому +1

      బూతుల రారాజు బుక్

    • @NANI-ug8gy
      @NANI-ug8gy Рік тому

      త్వరలో "ప్రపంచయత్రికుడు కధ "బుక్ వస్తుంది.. వస్తాది 👌👌

  • @maradaramesh.8263
    @maradaramesh.8263 Рік тому +11

    Richest place..beautiful country..with beautiful సిసిలీ ❤️‍🩹..

  • @nagababu2430
    @nagababu2430 Рік тому +2

    చైనా వెళ్లిన అనుభూతి కలిగింది థాంక్యూ వీడియో చాలా బాగుంది

  • @cloudlearn2181
    @cloudlearn2181 Рік тому +10

    అయ్యా అన్వేషి... అది ఊరా స్వర్గమా...చైనని మనం ఎన్నటికీ బీట్ చేయలేము... excellent video👏👏👏

  • @lifeistillyoung
    @lifeistillyoung Рік тому +28

    Timelapse super!! Music super!! Video taking super!!!! మనకి గడిపే అప్పుడు తెలియనిది గాడిచిపోయాక కావాలి అనుకోనేది ఒక్క *బాల్యం* మాత్రమే!!!!అప్పటి బొమ్మలు ఆటలు మధురానుభూతులు!!!

  • @user-ko3pc7fw9c
    @user-ko3pc7fw9c 7 місяців тому +1

    నిజానికి చైనా స్వతంత్రం వచ్చిన సమయానికి చాలా కష్టాల్లో ఉంది చెప్పాలి అంటే ఇండియా కంటే ఆర్థికంగా వెనుకపడి ఉంది కాని ఇప్పుడు ఇండియా ను దాటి ముందుకు దూసుకొని పోతుంది దీన్ని ఇన్స్పిరేషన్ చేసుకొని ఇండియా కూడా ముందుకు దూసుకోవాలి కోరుకుంటున్న

  • @BalaDharmarajulu
    @BalaDharmarajulu 10 місяців тому +2

    సిసిరి బాగుంది చూపించిన ప్లేసు బాగుంది. ❤️❤️. బాల

  • @boyathirumalesh8508
    @boyathirumalesh8508 Рік тому +39

    షాంగాయ్ "నగర అందాలను తక్కువ టైమ్ లో అయినా కూడ చాలా అందంగా చూయించారు అన్న... వామ్మో వాట్ ఎ కలర్ ఫుల్ సిటీ 🙏❤️❤️... 👏🎉

  • @MagaaduBava
    @MagaaduBava Рік тому +584

    Evening to Night time lapse video on the river is absolutely amazing and have never seen before! 🔥🔥 This one scene with sincere hard work and effort stole our hearts! 👌🏻👏🏻👍🏻

  • @rajagopalkonda
    @rajagopalkonda Рік тому +1

    అన్వేష్ నేను లోపల ఒక గొప్ప దర్శకుడు ఉన్నడబ్బా వీడియో బోర్ కొట్టకుండా మధ్య మధ్యలో సిసిలీ నీ గెలుకుతు స్వీట్ రొమాంటిక్ గా పిల్లలు పెద్దలు చూసే విధంగా వీడియోస్ తీసుకుంటూ గుడ్ నాలెడ్జ్ అందిస్తున్నారు కీప్ ఇట్ అప్

  • @nareshharika
    @nareshharika Рік тому +4

    Heaven of City # wat a spectacular cinematic video # treat to watch # eyes feast #

  • @kotaiahmiriyam2755
    @kotaiahmiriyam2755 Рік тому +5

    ఇన్ని అందాలు అత్యంత అత్బుతం గా చూపించి నందుకు అన్వేష్ గారికి ప్రత్యేక మైన ధన్యవాదాలు❤🎉

  • @s.allabakashs.g.allabakash1991
    @s.allabakashs.g.allabakash1991 Рік тому +28

    25 minutes కే 26 k views నువ్వు సూపర్ అన్న మా వదిన నువ్వు సూపర్ జోడి❤😮

    • @sivamuliki8799
      @sivamuliki8799 Рік тому

      Vadhina ani commit ayipoyava bayya😂😂

    • @s.allabakashs.g.allabakash1991
      @s.allabakashs.g.allabakash1991 Рік тому

      @@sivamuliki8799 ఈడు జోడు బాగా సరిపోయారు గా బ్రో అరటి తొక్క వల్ల గొడవ కూడా అయిపోయింది 😂

  • @aalatesrinu2448
    @aalatesrinu2448 Рік тому +16

    What a beautiful city 🌆

  • @HemabhushanKakularum-eo9uv
    @HemabhushanKakularum-eo9uv Рік тому +12

    Beautiful Shangai, 13 years ago I taken pics in same place, love nanjing road, pearl tower area..... U r super bro

  • @raghuramjallipalli2796
    @raghuramjallipalli2796 Рік тому +113

    You China videos changed my view on that country.. RESPECT!!!. NYC TIME SQUARE looks nothing before Shanghai or Shenzhen ❤. Thanks bro

    • @NaaAnveshana
      @NaaAnveshana  Рік тому +3

      Thanks you

    • @user-gd1ji9xj4w
      @user-gd1ji9xj4w Рік тому

      Nonono.this is fake video. We China is behind to India 5000years

    • @user-zg1he7iv5t
      @user-zg1he7iv5t Рік тому +1

      No!dont say that….New York is much better

    • @gujg2010
      @gujg2010 Рік тому +3

      as a native shanghai, Manhattan island is better than shanghai, but with a scale of city shanghai is 10 times large than NYC, overall in terms being developed Shanghai wins by evenly developped in a much larger scale

    • @weizhang2834
      @weizhang2834 Рік тому

      @@gujg2010native BC

  • @saratbabuginjupalli6778
    @saratbabuginjupalli6778 Рік тому +61

    Did not expect it from China, It is much better than many cities in USA.

    • @stevel5806
      @stevel5806 Рік тому +28

      that's fine, the American president will still tell you their democracy is much better, and their people have the ultimate freedom which Chinese people will never have - such as being a homeless on the street.

    • @daz9101
      @daz9101 Рік тому +13

      No homeless and Addict in China.
      It's hardly see a begar, maybe once month if you lucky.

    • @user-de6mi9tm3h
      @user-de6mi9tm3h Рік тому

      @@stevel5806 hahahaha

    • @yaqiwang5242
      @yaqiwang5242 Рік тому

      Many cities should be all cities...

    • @Kotak8
      @Kotak8 Рік тому +4

      The U.S. & Canada are proud of their graffiti and homeless ppl at every corners of their cities.

  • @Vasu_panchadarla
    @Vasu_panchadarla Рік тому +15

    5:00 to 6:00 wonderful timelapse bro, nice edit and that bgm was 👌

  • @sivaprasadrapeti8466
    @sivaprasadrapeti8466 Рік тому +13

    really a developed nation... Congratulations and all the very best to you

  • @raghusaikatta7807
    @raghusaikatta7807 Рік тому +23

    ఈ వీడియో చాలా బాగా వచ్చింది......
    Timelapse కూడా చాలా బాగా చిత్రీకరించారు.....
    I hope this video should go for Trending ....😘

  • @mahadevkorra7972
    @mahadevkorra7972 Рік тому +7

    వీడియో వేరే లెవెల్ గుంటలే గుంటలు మీ చేతిలో పడ్డ ఏ వీడియో అయినా అదుర్స్ నైట్ వ్యూ నెక్స్ట్ లెవెల్.... All Tha Best Anvesh Anna.... 🥰🥰🥰👍👍👍

  • @nlaravind6161
    @nlaravind6161 Рік тому +8

    The middle water shoot was awesome never seen before. loved it

  • @indiranair7557
    @indiranair7557 Рік тому +2

    Iam watching ur china vedios. Iam really enjoying. I don't know bout china beauty. I have no words to describe this vedio about Shanghai. Iam wondering. Iam admired.
    My God what a great china. Feel like to go n see.
    Fantastic vedio. Iam senior citizen but still iam enjoying.
    God bless you. Take care of U babu.

  • @user-gs6tx1sk8e
    @user-gs6tx1sk8e Рік тому +5

    నీ వీడియోలన్నీ చాలా క్రేజీ క్రేజీగా ఉన్నాయి అన్న 🔥🔥🔥🔥 నీకు ఫీచర్లో కెమెరామెన్ గా దర్శక్కునిగా మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ♥️👍

  • @achandrasekhar1984
    @achandrasekhar1984 Рік тому +52

    Hatsoff to you bro, u showed China in a great way. By looking China we r understood where we r now 😞

    • @karthiknetha8504
      @karthiknetha8504 Рік тому

      If we vote for BJP next ten years we will become greater than china

    • @karthiknetha8504
      @karthiknetha8504 Рік тому +1

      @@callmeliger763 are you blind. Can't you see the development happened in the last 9 years and how much India developed..

  • @nsraju1386
    @nsraju1386 Рік тому

    డిస్కవరీ ఛానెల్ మొదలైనవి నగరం యొక్క స్థూలదృష్టిని మాత్రమే చూపుతాయి, అయితే మీరు పర్యాటకులు తెలుసుకోవాలనే ఆసక్తిని గురించి వివరణాత్మక వీక్షణను చూపుతున్నారు. చాలా బాగుంది.

  • @vijju2488
    @vijju2488 Рік тому +2

    Roadlu kadukkuntnarante pichinakodukulu kadhu bro .....neat ga unchuthuru.......mana roadlu varsham vasthe chetha kottukupodhi Ane mind lo unnam.....prathi road meeda mana India roads ummulu, chetha , panparaklu.......dream country lo unnav....dreaminchu baga

  • @anishroshan994
    @anishroshan994 Рік тому +100

    Love from Visakhapatnam ❤️❤️.!! Jai Telugu.!!

  • @user-pg9ml4xo3s
    @user-pg9ml4xo3s Рік тому +295

    很高兴越来越多的旅游youtuber来中国,通过你们的视角,让更多的人了解这个国度,希望能到更多乡村去看看,越是如此,越能真实地让全世界感受这个国家的人民,这些年不懈努力,为美好生活奋斗得到的回报!同在地球村,我们都期待通过努力去赢得美好生活!美好的祝愿!

    • @muralikarthik7311
      @muralikarthik7311 Рік тому +25

      Bro idi Telugu channel ikkada ilanti cmt cheste andaru emayi povaali understand chesukoleka heart attack vastundi 😂😂😂😂😂l

    • @smilemoments
      @smilemoments Рік тому +2

      Good message

    • @turbo3173
      @turbo3173 Рік тому

      Please stop selling dog meat in China then many doglovers will visit ur country

    • @praweenzion9909
      @praweenzion9909 Рік тому +4

      Love from india

    • @sureshprince4239
      @sureshprince4239 Рік тому +5

      Ok i am coming to china

  • @pavanglv8647
    @pavanglv8647 Рік тому +22

    I think its right time for you to make your videos with water mark, copyrights and more security. Seriously, your videos are such a high resolution with quality output, where no one has done perfectly till now, which definitely needs copyrights. 😊

  • @golemprasad164
    @golemprasad164 7 місяців тому +2

    సినిమాకెళ్లిన ఫీలింగ్ వచ్చింది

  • @mikeliu-te3vk
    @mikeliu-te3vk Рік тому +145

    Shanghai has 12 world records.Shanghai has the most Michelin restaurants in the world, with 129.The longest subway line in the world is 831 kilometers in Shanghai.Shanghai has the world's largest transportation hub.Shanghai has the world's largest indoor skating rink.Shanghai has the world's largest underground music theater.Shanghai has the lowest elevation hotel in the world, located 80 meters underwater.Shanghai has the world's largest extreme sports park.The most expensive F1 track in the world is in Shanghai.Shanghai is the city with the most coffee shops in the world.There are 6913 coffee shops.The world's largest tunnel project is located in Shanghai.The world's largest steel arch bridge is located in Shanghai.

    • @juventus6728
      @juventus6728 Рік тому +1

      Also one of the most polluted cities in China

    • @justwonder6344
      @justwonder6344 Рік тому +18

      ​@@juventus6728not true

    • @mikeliu-te3vk
      @mikeliu-te3vk Рік тому +13

      @@justwonder6344
      Without objective data, please don't talk nonsense.

    • @mikeliu-te3vk
      @mikeliu-te3vk Рік тому +14

      @@juventus6728
      Nearly half of Shanghai's cars are electric vehicles, and its motorcycles are also electric motorcycles. Shanghai is a very green and environmentally friendly city.

    • @sleepyjoe4529
      @sleepyjoe4529 Рік тому +17

      @@juventus6728 stop lying lmao -- if you're jealous of China just say that haha

  • @ramanakapurapu216
    @ramanakapurapu216 Рік тому +5

    మీరు మా కోసం చాలా కష్టపడి వీడియోలు తీసుకున్నారు
    చాలా సంతోషంగా ఉంది ❤

  • @naraharitalari210
    @naraharitalari210 Рік тому +22

    Shanghai very beautiful city love from somandepalli ❤🇮🇳

  • @yaggonipavankumar761
    @yaggonipavankumar761 Рік тому +1

    సిసిలీ నైస్ బ్యూటిఫుల్ ఆహా 😊😊

  • @rajannat3339
    @rajannat3339 Рік тому +6

    షాంగాయ్ అందాలు వర్ణించడానికి మాటలు రావు.,... అద్భుతమైన నగరం, అందమైన నగరం

  • @Inshaallah419
    @Inshaallah419 Рік тому +25

    Shanghai is a beautiful city, thanks to Naa Anveshana for creating this kind of content.

  • @kmmurthy9880
    @kmmurthy9880 Рік тому +1

    1.మన దేశంలో స్వచ్ఛ భరత్ వచ్చింది కానీ మనం స్వచ్చందంగా పాటించలేము
    2. రాజకీయనాయకులను ఎన్నుకుంటాము కానీ ఎవర్ని ఎందుకు ఎన్నుకోవలో తెలియదు ✌️
    3. వంశ పారం పర ఆస్తి చూసి వ్యాసనాలకు అలవాటు పడటం తప్ప.. వ్యవస్థ గురించీ తెలియని యువకులు ఎక్కువుండటం 🙏
    4. పేరుకి రియలఎస్టేట్ కానీ వెస్ట్ పేపర్.. చెత్త బుట్టలో తెలియని మాలోకాలు మన పౌరులు 😇
    5. రైతే రాజు కానీ వాడి సింహాసనం చేతులో ఉంచి ఆడించేది రాజకియనాయకుడు 🤗
    6. సోలార్ ప్లాంట్ కీ బదులు ఎడారిలో సోదబండి పెట్టె రాజకియనాయకులు ఉన్నారు ఇక్కడ 😂
    7. చచ్చాక దొరికే 7ఏడు అడుగుల కోసం ఎకరాలు బీరువాలో పెట్టుకుని తిరిగే రాజకీయాలు &ప్రజలు 🙄
    8. విద్యకి బదులు గోర్లు 🤗చేపలు పంచి అనాది మానవుడిగా ఉండమన్న దేశం నాయకులు 🔥😢
    9. మొదటి లాంగ్వేజ్ గా వేరే దేశం లాంగ్వేజ్ పెట్టినపుడే వెనకాపడ్డం అని తెలుసుకోవాలి 😅😅
    10. రిజెర్వేషన్ అనేది రాజ్యాంగలో ఉన్న.😮. పరిస్థితులను పట్టి మార్చమని రాసేనవాడే చెప్పాడు🙏 అంబేద్కర్ 😇
    11.NCC అంటేనే మతోన్మాద కుట్ర అనే దూరలోచనతో బ్రతికే యువత వున్నా దేశం బయ్యా 😢😢
    12.ఆత్మ రక్షణ కోసం నేర్చుకునే విద్య కంటే... అడ్డమైన గాడిదల మోత మోసే బుక్కులే మనకి తెలుసు 😢😂
    13. కనీసం దేశ భాషలో పాఠ్య పుస్తకాలు నడిపించాలి అన్న జ్ఞానం కూడా లేదు మన రాజకీయానికి 🙄
    14. దేశం అంటేనే ఏంటో తెలీదు బయ్యా నాకి ఇంకా GDP గురించీ ఎం తెలుసు
    15.హీరోలు. రాజకీయనాయకుల ఫొటోస్ డీపీ కీ పెట్టుకుంటా కానీ నా సొంత కంపెనీ పేరు పెట్టటం తెలియని మూర్కున్ని నేను ఇండియన్ ✌️🙏
    16. నేను పార్టీ జండా ఒకచేతో.. మందు బాటిల్ ఇంకో చెతో పట్టుకున్న నేనే ఇండియన్ 🤗👍
    17. మాది పెద్దకులం.. మేమే పాలించాలి అంటే.. మరి చదుకున్న వాడి కీ తెలుసున ముందే పెద్దకులంలో పుట్టాలని 😇😢
    18.బయ్యా నువ్ చెప్పినట్టు మన యువత ఇప్పటినుంచే పాటించిన మన దేశం బాగుపడాలంటే ఇంకో రెండు తరాలు పడుతుంది..
    19. రిజర్వేషన్ ఉన్న వాడు అంటే తెలీవి తాక్కువ ఉన్నవాడు అని అన్నటుంది అంటుంది మన తెలీవి 😂తెలివిలేని వాడికి పగ్గాలు ఇస్తే వాడు కనీసం ఏ పగ్గామ్ లాగితే ఎటు ఎడ్ల బండి కదులుదో తెలీదు 😂😂
    20.. బయ్యా మనం కాదు మన పూర్వికులు గొప్పోలు వాళ్ళు ప్రపంచానికి భారత దేశాన్ని చూపించారు కానీ మనం.. Kanisam😇గ్లోబల్ మ్యాప్ ని కూడా సరిగా చూడలేదు 😂🙏థాంక్యూబయ్య bhi

  • @AnanthChintapalli-nw9mq
    @AnanthChintapalli-nw9mq Рік тому

    నేను విశాఖపట్నం నుండి కామెంట్ పెడుతున్నాను బ్రో మా కుటుంబ చిరకాలవంక్ష నీ ద్వారా తిరుచుకొంటున్నాము తమ్ముడు చాలా చాలా అద్భుతం గా వున్నాయి నీ ప్రపంచ యత్ర వీడియోస్ భగవంతుడు నీకు నిండు నూరేళ్లు ఆయురు ఆరోగ్య అశ్వారాయలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా మా అందరం కోరుకుంటున్నాము జై హింద్ భారత్మాతకు జై

  • @srinivasrao2036
    @srinivasrao2036 Рік тому +36

    Awesome bro Shanghai city development and cleanliness, even the public toilets are very clean. Hat’s off to China❤ people for doing their individual contribution in improving their country growth and GDP😍🙏👏👌👌

  • @PRAKASH-xb9dh
    @PRAKASH-xb9dh Рік тому +197

    No words to express the beauty of Shanghai. Your video frame to frame, second to second is so worthy and mind blowing. This video is really in very high resolution and Crystal clear. The time lapse of skyscrapers is so impressive. Thanks Anvesh.

    • @NaaAnveshana
      @NaaAnveshana  Рік тому +21

      Thanks you

    • @ravindramg7885
      @ravindramg7885 Рік тому +4

      @@NaaAnveshana andhari comntlu choodalanipistundhi naa comente ni yepudu choostavo 😡😡😡😡

    • @user-tb7kd3xf3d
      @user-tb7kd3xf3d Рік тому

      WE WILL GET ALL indians, philipinos and africans OUT OF ENTIRE FAR EAST

  • @venkateshk9191
    @venkateshk9191 Рік тому +5

    Superb china series.. shopping mall good. Time laps video superb. Night 🌃 time lighting superb 👌 video bro..
    This type of videos never before ever.
    From Vizag

  • @naveenkumarnagothi8786
    @naveenkumarnagothi8786 Рік тому +2

    అద్భుతం, కేక పుట్టించిన అన్వేష్ గారు 😮

  • @girl_quoter
    @girl_quoter Рік тому +107

    Wow!!! Every corner of Shanghai is a visual delight ⚡️⚡️⚡️

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln Рік тому +346

    చైనా అంటే కప్పలు పాములు కాదు,చైనా అంటే ఓ షాంగాయ్,ఓ బీజింగ్, ఓ Great wall of China,ఓ సిసిలి

    • @Mahesh-sy5hs
      @Mahesh-sy5hs Рік тому +1

      Wow

    • @allubhaskararao7097
      @allubhaskararao7097 Рік тому +3

      Anvesh be like : Ori babo merandharu gudi na gunta yenakala paddarentroii

    • @nagamani5455
      @nagamani5455 Рік тому

      21:55

    • @Suresh-mv6yz
      @Suresh-mv6yz Рік тому +7

      China ante O Sisili😂

    • @premajoshuvareddy7176
      @premajoshuvareddy7176 Рік тому +1

      China chala bagundi thank you for ur effort to make us happy.
      Shoot chala clear and knowledgeable
      Caeselii is good partner cute luvable.
      Thagarapuvalasa great

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao6942 Рік тому

    షాంఘై నగర అందాలనుమీ వీడియో ద్వారా చూసి చాలాచాలా ఆనందం&ఆశ్చర్యం కలిగింది అన్వేష్
    అన్నా!!!!!! ఆస్థాయికి మన (నా)దేశం ఎప్పుడు వస్తుందో అన్వేష్ అన్నా!!!!!
    పి.వి.రావు,,❤❤ఏలూరు❤❤❤
    ఆంధ్రప్రదేశ్..❤❤ఇండియా❤❤

  • @unknownindian6276
    @unknownindian6276 Рік тому

    దేశం పై నీకున్న ప్రేమ చూస్తుంటే తెలుస్తుంది అన్నా,నువ్వు అన్నా నిజమైన దేశ భక్తుడిని❤, నువ్వు ప్రపంచ పర్యటన పూర్తిచేసుకొని రా అన్న మా subscribers అందరికీ ఎమ్మెల్యే గా వుందువు😊😉

  • @Crime7273
    @Crime7273 Рік тому +17

    మూడు గంటలు టైం కెమెరా తో తీసిన వీడియో మాత్రం కేక అన్న All the best anna for next video ❤🔥🙏🏻💙

  • @avann_7
    @avann_7 Рік тому +45

    What a beautiful city ❤

  • @SP-rc6yo
    @SP-rc6yo Рік тому +3

    God bless you for your efforts for showing how the humans live across the world in Telugu language

  • @irwinraja766
    @irwinraja766 Рік тому +22

    Hats off to china , such a mind-blowing country respect from india 👏

  • @middleclassporadu5672
    @middleclassporadu5672 Рік тому +52

    India Develop అయ్యేలోపు మనం అందరం అంతరించిపోతాం

    • @Eagle_Eye2
      @Eagle_Eye2 Рік тому +4

      నువ్వు అంత రించక ముందే ఈ దేశాన్ని develop చేయడానికి ప్రత్నించ వచ్చు గా...
      నెగెటివ్ కామెంట్స్ ఎందుకు ....
      ఈ దేశంలో పుట్టి ఈ దేశం తిండి తింటూ నువ్వు సచ్చిపోయే లోపు ఏదో ఒకటి మంచి పనులు చేయి

    • @mukundpalle8233
      @mukundpalle8233 Рік тому

      ​@@Eagle_Eye2accept the truth bro

    • @Eagle_Eye2
      @Eagle_Eye2 Рік тому

      @@mukundpalle8233 what is truth....

  • @sk-dw6ch
    @sk-dw6ch Рік тому +43

    Cicili is a kind hearted woman.............girls like her should be protected........ Anvesh our state governments should honor you for the services and spreading our language on an international dias............we are waiting for that day

  • @guru0503p
    @guru0503p Рік тому +7

    Bro, whatever you're speaking about India is absolutely true. I reckon you shouldn't back off it. Keep going! ❤

  • @nirmalababy3885
    @nirmalababy3885 Рік тому

    excellent vlog shanghi city chala beautiful ga undi china desham ante inta baguntundi anukoledu eedeshani meru inchi inchuga chala baga chupistunnaru ee video chala bagundi thanks andi anveshgaru

  • @user-ti8ye4cy1h
    @user-ti8ye4cy1h Рік тому +13

    Shanghai city most beautiful city in the world ❤❤❤❤❤🎉😢

  • @Krishna_water
    @Krishna_water Рік тому +5

    Nenu Chalaa Travel channels chustanu…! Kani Viewers point of view lo Videos chesedi Nivvokkadive Bro…! Hats Off. ❤

  • @myfoodshow2135
    @myfoodshow2135 Рік тому

    China phones chusi takkuva anchana vesharu anukunta enni days ee video tho china oka brand Ani ardham ayindi bro really amazing

  • @Foodiesimplymyvlogs
    @Foodiesimplymyvlogs Рік тому +1

    Shangai sisilee laage andham ga undhi😊Super Video Amazing 👌👌👌nv kuda handsome gane unnav annaya.nee tarwathe sisilee.iddari Jodi super.perfect

  • @nagu__bunny
    @nagu__bunny Рік тому +20

    Ne videos ki total ga addict aipoyanu anna...video inka length vunte bagunnu anipistundi😍 anyway good job annayya❤❤❤❤ from Srikakulam

  • @myoffice8376
    @myoffice8376 Рік тому +4

    Beautiful Shanghai...

  • @indiranair7557
    @indiranair7557 Рік тому

    2nd time iam watching shanghai city. Wonderful city. Link save chesanu. Wkly once choosina bore kottadu. Thanks.

  • @mvsvprasadarao
    @mvsvprasadarao Рік тому +3

    షాంఘై. భూమండలం లో ఒక స్వర్గం లాంటిది. ఆ నగర రాత్రి అందాలు అద్భుతం.

  • @prakashdavedu9198
    @prakashdavedu9198 Рік тому +47

    Really Shanghai City is Looks Like A Heaven Anvesh🙋Upto Now My Thoughts About China Fully Wrong🙋Now I Knew China Country Devlopment & Peoples Hard Work & Friendly Nature After Seeing U R China Vlogs🙋THQ;Somuch Both Of U 🙏Love From VZAG(AP) 🙏💕♥️😀

  • @raniactorvlogschannel3467
    @raniactorvlogschannel3467 Рік тому +3

    సూపర్ వీడియో అండి చైనా చాలా చాలా బాగుంది చాలా బాగా చూపించారు మీరు ఎక్స్లెంట్ వీడియో మీరు వీడియోలో చూపించిన మాకు డైరెక్ట్ గా చూసినట్టు ఫీలింగ్ కలుగుతుంది అంత క్లారిటీ గా క్లీన్ గా చాలా క్లీన్ గా ఉంది చైనా ఎక్స్లెంట్ వీడియో థాంక్యూ😊😊

  • @vikkivijju6198
    @vikkivijju6198 Рік тому +1

    Bro Sicily smile superb.. don't miss her in your life..both are beautiful couple 💓 all the best

  • @vijaylaxmi2635
    @vijaylaxmi2635 Рік тому +6

    You are showing beautiful and amazing side of China.beautiful shots

  • @eswarasai
    @eswarasai Рік тому +7

    Superb Avnesh gaaru.
    Nenu 2019 lo Shanghai visit chesaa. The best part is big matket and night life in East Nanjing Road. Your video remembered me those days. Thank you.

  • @rajendraprasadthommandru9371
    @rajendraprasadthommandru9371 Рік тому +2

    Thanks!. Your video is far far better than. Rajmouli film... No gimmicks or graphics... You are real Hero... showing all parts of world... facing all the troubles . And you got real heroine Sicily... Really looks innocent n beautiful. She added fragrance to your videos. Please don't leave her... Infact what I observed ... Those people are not fighting after religions, not too after film heros... It seems work is worship for them. They are appearing to be more n more years forward than western countries next only to Japan.

  • @jhansilaxmiprattipati1637
    @jhansilaxmiprattipati1637 Рік тому +1

    No more word's to say shanghai beautiful buildings well developed in country good bagundi sisili God bless you Anv..........

  • @LaxmiRaj-eg4rc
    @LaxmiRaj-eg4rc Рік тому +4

    గుడ్ మార్నింగ్ అన్నయ్య మరియు బ్యూటిఫుల్ ఫుల్ సిసీలి వదిన 😍

  • @karvind5005
    @karvind5005 Рік тому +12

    Great video.. Shanghai is very neat and beautiful city.... ❤❤❤

  • @honestychannel7980
    @honestychannel7980 Рік тому +1

    China technology, development, infrastructure should shown in our school education

  • @rameshpukkalla2443
    @rameshpukkalla2443 Рік тому +1

    King 👑 of UA-camrs. Anna... ne gunde bathakali ... padhi gundelunu bathekestai anna 👑 rajuvu Anna nuvu RAJU 🎉❤

  • @veneethanavomi9264
    @veneethanavomi9264 Рік тому +24

    Shanghai is spectacular. Thank you for showing us the impossible.

  • @chinahamyku6583
    @chinahamyku6583 Рік тому +76

    Unlike Beijing, which is a political and cultural center, Shanghai is one of the largest commercial centers in China, and a metropolis that understands the development of modern China and is deeply integrated into internationalization.
    But I suggest that if you have plenty of time, you can visit some places around Shanghai, which will make you feel more interesting. For example, Mogan Mountain is very convenient to go there by train or tourist bus. The scenery there is beautiful and there are many characteristic homestays along the way, and there are many local specialties. The environment along the way is like the European countryside. . . Finally, I recommend you to go to Chongqing, a mountain city in southwest China, which is also a very distinctive international metropolis.

  • @kalyanrathod7400
    @kalyanrathod7400 Рік тому +1

    Annaya nuvu chala Lucky' 🤩🤩🤩

  • @gangumallasrihari7702
    @gangumallasrihari7702 Рік тому

    అన్న నీ వాయిస్ అయితే నేను పెద్ద ఫ్యాన్స్ అన్న ఏమైనా నువ్వు మాత్రం తోపు...❤❤❤❤❤

  • @jayasimha362
    @jayasimha362 Рік тому +71

    1 day lo 1 million views vachina trending lo vastha ledhu kada anna❤

  • @karridineshreddy7897
    @karridineshreddy7897 Рік тому +7

    Cinematic shots and Shanghai lighting super 🔥🔥🔥 technology 🤙🤙🤙

  • @sridharraomanda933
    @sridharraomanda933 9 місяців тому +1

    Annev manchi points chepparu

  • @skrafik4899
    @skrafik4899 Рік тому +1

    గుడ్ చైనా

  • @sateeshbi4184
    @sateeshbi4184 Рік тому +5

    Mind blowing vlog.. From 15.04 goosebumps 👌👌👌