Manam anni countries ki vellalem, entha rich vallina Sare but anni places chusthu, thelusukuntu enjoy chesthunamante adhi kevalam anvesh anna valla matrame tq bro tq so much🎉🎉😊😊❤❤
డ్రోన్ షాట్స్ సూపర్...వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ చైనీస్ మూవీస్ లో చూడడం తప్ప నిజంగా చూడటం ఫస్ట్ టైం బ్యూటీఫుల్ గా ఉన్నారు...కలర్ ఫిష్ సూపర్ సూపర్ సూపర్...ఎక్కడ చూసినా క్లీన్ సూపర్❤😍
మీరు మీ మాటలు వింటే నవ్వు వస్తుంది, మీకు రెండు కళ్లు సరిపోవడం లేదు అనిపిస్తుంది. ఆ స్థలం ఐతే చాలా అందంగా ఉంది, మన దేవుండ్లు ఆ చైనా చూస్తూ ఉంటే నాకూ చాలా సంతోషంగా ఉంది తమ్ముడు 🙂
అక్కడ వాళ్ళ గెటప్స్ వేరే లెవెల్ లో ఉన్నాయి.ఇక్కడ ఇండియా లో అలాంటి ట్రెడిషనల్ గేటప్స్ వేసుకోడానికి చాలా మొహమాట పడుతారు.వాళ్ళు నిర్భయంగా స్వేచ్ఛగా గెటప్స్ వేసుకున్నారు.చాలా అందంగా ఉన్నారు వాళ్ళు చాలా బాగుంది వీడియో super 👌
అన్వేష్ బ్రో, నీ ట్రావెలింగ్ వీడియోలు అన్నింటికీ మించిన వీడియో ఇదే, నీ వల్ల నిజమైన చైనా చరిత్ర గురించి తెలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అద్భుతమైన వీడియోలు ఇంకా మరెన్నో మంచి ప్రదేశాలను మీ కళ్ళతో చూపించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ❤😮
వీడియో నిజంగా చాలా చాలా బాగుంది అండి చైనా ప్రజలు మన ఇండియన్ దేవుళ్లకు అంత రెస్పెక్ట్ ఇచ్చి టెంపుల్స్ కూడా కడుతున్నారు కానీ మన దేశ ప్రజలు మాత్రం చైనాని ఒక శత్రుదేశం గానే చూస్తున్నారు ఎందుకో తెలియదు కానీ మీరు చైనానీ చాలా బాగా చూపించారు చైనా అమ్మాయిలు అచ్చు దేవతలా ఉన్నారు రియల్లీ గ్రేట్ పర్సన్ మీరు ఐ లవ్ థిస్ యువర్ వీడియోస్ 👌👌😊😊👍👍
చైనాతో మన దేశానికి వ్యాపార పరంగా ఎలాంటి శత్రుత్వం లేదు. కానీ బోర్డర్ దగ్గర అనవసరంగా చైనా చేసే పనులు ఇంకా మన పూర్వ శత్రువు పాకిస్తాన్ తో స్నేహం చేస్తూ దానికి హెల్ప్ చేస్తూ మన కాశ్మీర్ విషయంలో కలగజేసుకోవడం ఇలాంటి విషయాలు వల్ల చైనా అంటే కోపం అంతే
👏అద్భుతం! తప్పకుండా చైనా లో ఉన్న గొప్ప వింతలు,విశేషాలు అందరూ తెలుసుకోవాలి... నిజంగా అందగత్తెలు చైనాలో ఉన్నారు...ఒక్క క్షణం మనం "వేరే మనుషుల మధ్య ఉన్నాం" అన్న విషయం మరిచిపోయి ఈ అందమైన ప్రపంచంలో ఒకరిగా ఇవన్నీ చూస్తున్నందుకు ఎంతో గర్వపడాలి
We want to know more about china, try to show atleast 75percent Anvesh……nobody will stop a traveler 🧳 you are a real Traveler menu vellani and vellaleni places chupistunav Thanks bro
నాయనా అన్వేష్..నీకు రోజు రోజుకు ఆదరణ ఎందుకు పెరుగుతోంది అంటే ..నీ కంటెంట్ గురించి నువ్వు చెప్పిన విధానం గానీ చూపించే విధానం గానీ నూటికి నూరు శాతం నీ అభిమానుల మనస్సును తాకుతుంది రా నాయనా అన్వేష్....ఏది ఏమైనా నువ్వు గ్రేట్ రా అన్వేష్....❤❤❤
అబ్బో అబ్బో సూపర్ అండి, కానీ ఒకరోజు వీడియో రాలేదు ఎదురుచూసినము, మీరు చేసే విధానం చాలా బాగుంటది ఒక మూవీ చూస్తున్న ఫీలింగ్ మా కళ్ళకు కట్టినట్టుగా ఉంటది అందుకే మీ వీడియోలు హైలైట్ ,మేము ఎలా అయితే చూడాలనుకుంటున్నాము ఆ విధంగా చూపిస్తారు చాలా చాలా బాగుంది. ఇక అక్కడ చైనీస్ అయినా మన బ్రహ్మ దేవుని, విష్ణువుని పూజించటం ఎంతో గర్వంగా ఉన్నది ,వాళ్ల డ్రెస్సింగ్ హిందూ సంప్రదాయంగా ఉండటం చాలా చాలా బాగుంది. ఒరిజినల్ అందాలు చూపించారు.thank you
అన్న ఒకప్పుడు నీ వీడియోస్ చూసీ వాడిని కాదూ.. మీ మాట తీరు అది చూసీ... కానీ ఇప్పుడు రెగ్యులర్ గా చూస్తుంటే మీ value మీ వ్యక్తిత్వం అర్ధం అవుతుంది అన్న... చాలా చక్కగా నవ్విస్తూ విడియో చేస్తున్నారు అన్న.. మీ subscriber అయినందుకు గర్వపడుతున్నాను అన్న 🥰🥰😊😊😊
ఈ ఎందుకంటే ఈ మాట అంటున్నాను అంటే ఈరోజు నా ఫ్రెండ్స్ అందరూ నీకు పెద్ద ఫ్యాన్ అన్న నువ్వు చాలా పాపులర్ ఈ టీవీ ఛానల్ వాళ్ళు నిన్ను పట్టించుకోకపోయినా పరవాలేదు నువ్వు ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రతి ఒక్కరికి నా అన్వేషణ ఎవరు అని తెలుసు
బ్రహ్మదేవుని గుడి చూపించి నందుకు ధన్యవాదాలు అన్వేష్ గారు. ఏదో కొత్త లోకంలో విహరించినట్లు వుంది. ప్రత్యక్షంగా చూసిన మీరు ధన్యులు. ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ అన్వేష్ గారు జిందాబాద్.
ఈ వీడియో చూశాక మన సనాతన ధర్మం ఎంత గొప్పదో అర్ధం అవుతుంది అన్నా.... అందుకే మన ధర్మం గురించి బుక్స్ చదువుతున్న...life orama UA-cam channel బ్రో బాగా చెపుతారు. జై అఖండ్ భారత్ 🇮🇳🕉️
అన్న రోజుకి ఒక ఊరు, రోజుకి ఒక వాతావరణం & భోజనం చాలా కష్టం. అయినా ఏ మాత్రం వెనక అడుగు వెయ్యకుండా ఎన్నో ప్రదేశాలు చూపిస్తున్నావు. మేము స్వయంగా వెళ్ళినా కూడా ఇంత బాగా చూడం ఏమో. ఇంత బాగా మాకోసం కష్ట పడుతున్న నీకు ఏమి ఇచ్చు కో గలం. ఒక like మరియు share tappa😊😊😊😊. దయ చేసి చైనా అభివృద్ధి గురించి కూడా విడియో చెయ్యండి.మీ హానరబుల్ రిక్వెస్ట్ 🙏🙏🙏
This youtubers are just making videos for money. China is a enemy to wolrd world and developed the country by releasing covid to the world. Don't be a stupid or fool by believing such videos
Anvesh, చైనాలో బ్రహ్మ దేవుని గుడి పరిసర ప్రాంతాలు చాలా బాగున్నాయి ద్రోన్ షాట్స్ సూపర్ మొత్తం మీద వీడియో కలర్ ఫుల్ గా ఉంది బ్రహ్మ దేవుని దర్శన భాగ్యం కలిగించినందుకు ధన్యవాదాలు
అన్నా బ్యూటిఫుల్ ప్లేసెస్ చూపిస్తున్నావ్ మేము మా కళ్ళు తో చూస్తున్నట్టు ఉంది మన భారతదేశ దేవుళ్ళు అక్కడ ఉండడం చాలా గొప్ప మన సంప్రదాయాన్ని గౌరవించడం ఇంకా మంచిది బ్రహ్మ దేవుడి గుడి చాలా బాగుంది
Bro do continue china series, i want to know more about china and their culture. So more indians can enlight want india really need. Dont take critics personally
అన్వేష్ చాలా చాలా ధన్యవాదాలు, మన సంస్కృతీ సంప్రదాయాలు అన్నీ దేశాల వాళ్ళు పాటిస్తారు, గుడి అంటే మనం చెప్పులు ఒక్కటే వేసుకోంగాని, పరిసరాలన్ని అష్ట దరిద్రంగా ఉంటాయి. చైనా వాళ్ళ పరిసరాలు ఎంత నీట్ గా వున్నాయి. అక్కడ అమ్మాయి చెప్పింది నేను ఇండియా కి రుణపడి వుంటాను అను, ఐనా మనం శత్రు దేశoగానే చూస్తాం, నేర్చుకుందాం అన్నా ఆలోచనే రాదు ఇండియన్స్ కి
గుడ్ మార్నింగ్ బయ్యా ...మీకు ఆ బ్రహ్మ కృపాకటాక్షసిద్ధిరస్తు ఉండాలి . మీ ఆరోగ్యం బాగుండాలి. మీరు ప్రపంచాన్ని మొత్తం తిరిగి రావాలి .మాకు ఎటు దేవుడు అనుగ్రహించలేదు .మీరు బావుంటూ...మాకు భావితరానికి గుర్తుండి పోయేలా చూపిస్తున్నందుకు ధన్యవాదాలు. 🤝👌
చైనా సీరీస్ చూసిన తర్వాత మీ వీడియోస్ కొన్ని కొన్ని చూస్తున్నాను అన్వేష్ గారు...wow Each and Every Video Excellent 👏👏Drone Shots Awesome... Thank You Anvesh Anna
There are thousands of such temples in China and they are all protected by the government as tourist attractions. Buddhism is the largest religion in China.
We know it originated in ancient India and came to China about 2000 years ago. Journey to the West, one of China's four great classical novels, tells this mythical story. Every Chinese has seen it!
Thank You bro for showing Brahma Temple. Excellent Video. Please Continue China Series Videos. Dont stop China Tour. Stay more days in China and show Videos.
Anna ippativaraku ninnu subscribe cheskole anna..but monna nuv oka video chesav India youth and Chinese ki comparison ga❤..I became a fan of u anvesh anna..nijamaina desabaktudivi nuvvu ...lots of love.
Drone shoot chala bangundhi meeru ma kosam Enno manchi videos high temperature heatlo risk chesi akkada unna technology ni chupistunnaru chala reality ga unnai thank you soo much
Thank you Anvesha today is Guru Pournami Lord Brahmma Guru Temple video seeing. Very happy. Please continue your tour in china. From Kishore Kumar Megharaj Hyderabad
3:02 LoL 😂 😂 😂 Mi badha naku ardham avuthundhi brother, last 2-3 videos nunchi aa pilla tho communicate chesi edhokati video lo matladindham anukuntunaru kani aa pilla meku coperate cheyatle may be aa pilla ki either language problem ina avi undali ledha baga introvert aye undachu andhuke matladatledhu anukunta.... Meru Off camera kuda valatho travel avutharu kabatti aa vishyam meke teliyali mari 😅
This is just an ancient building. The Chinese protect it as a cultural relic and develop it into a tourist attraction. You can ask him to interview those people. They don’t care what it is, and they just regard it as a tourist attraction. Don’t take it I think too highly of myself,
@@atifiqbal6388orey casual ga adugutha Mee history endhi undhi ra thurakoda oka puncture shop thappa unna civilizations ni Destroy cheyadam eppudu France antha modda gudipisthunar
@@atifiqbal6388 1000 years demolition thappa em chesar ra humanity ki thurakam...72 lanjala kosama bomb Li vesthar nuvu kooda cheppadema ra thurakoda 🤣😂😂😂
Meru avaru pettina cmnt ki chala feel ayeru naku.... Chala badha anipechedi.... Kanni meru ala em pattichukokuda meru anni desalu vedesalu chupichadi.... Meku nenu big fan ni.... Alany nala meku fans unnaru meru badha padadhu... Plz😍😍😍 u r great person
Proud to be indian mana culture ni chiana lo kuda follow avvadam bagundhi anna and drone shots fans unte like cheyandi anna ee sunday members live pettu anna
ఒకప్పుడు, ఆసియా మరియు ఇండో-ఆసియా మరియు యురేషియా ప్రజల మధ్య సాంస్కృతిక మార్పిడి ఉండేది. నేడు పాశ్చాత్య ''జాతి భావన'' మనలను పాశ్చాత్య భావజాలం కోసం పోరాడే ఆధిపత్య శిబిరాలుగా విభజించింది మరియు అందరికీ శాంతి మరియు శ్రేయస్సుకు బదులుగా అసమానతను సృష్టిస్తుంది.
Anvesh.....today u show us Brahms is beautiful and marvelous I am thankful and proud of you From Andhra Pradesh,West Godvari District,Tadepalligudem India .
There is one Brahma temple here in Pushkar, Rajasthan. I wish it was this developed and well documented as this one. Please do view that one as well sir 😊😊
అన్ని దేవాలయాలు చూసే అదృష్టం భగవంతుడు నీకు ఇచ్చేడు సోదర
Ammo thanks
సృష్టికి మూలమైన బ్రహ్మ , విష్ణు దేముళ్ళ గుళ్ళు చైనా లో ఉండడం ..మీరు వెళ్లి మాకు చూపించడం చాలా గ్రేట్ అన్వేష్ గారు..❤❤❤
Loop
మీ వీడియో ద్వారా మాకు కూడా బ్రహ్మ దేవుని దర్శనం కలిగింది.....🙏🙏👌👌
mental its buddhist temple.. not brahma
@@riddunyra4373 video lo anvesh anna cheppaaru vinaleda.....Baimasu ani ante brahma devuni gudi. Bhudda , vishnu , brahma devuni gudilu chupincharu.
@@Lakshmipoojitha1 chinese dont believe brahma ..only buddha
@@riddunyra4373ee video thumbnail chudu.
చైనాలో బ్రహ్మ దేవుని గుడి అంటే గ్రేట్ నీవల్ల బ్రహ్మదేవుని చూడడం జరిగింది సూపర్ బ్రో❤🎉
అన్నా ఎప్పుడు చూడని అందాల దేవకన్యలాను చూపించావు... చూడడానికి నా రెండు కాళ్లు సరిపోలేదు 😮😮😮
Manam anni countries ki vellalem, entha rich vallina Sare but anni places chusthu, thelusukuntu enjoy chesthunamante adhi kevalam anvesh anna valla matrame tq bro tq so much🎉🎉😊😊❤❤
డ్రోన్ షాట్స్ సూపర్...వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ చైనీస్ మూవీస్ లో చూడడం తప్ప నిజంగా చూడటం ఫస్ట్ టైం బ్యూటీఫుల్ గా ఉన్నారు...కలర్ ఫిష్ సూపర్ సూపర్ సూపర్...ఎక్కడ చూసినా క్లీన్ సూపర్❤😍
చైనీస్ పౌరవులు చూసి చాలా సంతోషంగా ఉంది
చైనా ప్రజలు కృషి కష్టం ఫలితం కనిపిస్తుంది అభివృద్ధి ఐ లవ్ చైనా ప్రజలు ❤
బ్రహ్మ దేవుడు కి నమస్కారం 🙏 ఈ దేవుని చూపించిన మా అన్న కి ధన్యవాదాలు ❤️👌
హాయ్ అన్వేష్ అన్న నీ అన్వేషణ
చాలా బాగుంది.నీ వీడియోల మాకు
ఇంట్లోనే ఉండి ఎన్నో విషయాలు తెలుస్తూన్నాయి..నీకుధన్యవాదాలు❤❤❤❤❤❤❤❤❤❤❤
మీరు మీ మాటలు వింటే నవ్వు వస్తుంది, మీకు రెండు కళ్లు సరిపోవడం లేదు అనిపిస్తుంది. ఆ స్థలం ఐతే చాలా అందంగా ఉంది, మన దేవుండ్లు ఆ చైనా చూస్తూ ఉంటే నాకూ చాలా సంతోషంగా ఉంది తమ్ముడు 🙂
అక్కడ వాళ్ళ గెటప్స్ వేరే లెవెల్ లో ఉన్నాయి.ఇక్కడ ఇండియా లో అలాంటి ట్రెడిషనల్ గేటప్స్ వేసుకోడానికి చాలా మొహమాట పడుతారు.వాళ్ళు నిర్భయంగా స్వేచ్ఛగా గెటప్స్ వేసుకున్నారు.చాలా అందంగా ఉన్నారు వాళ్ళు చాలా బాగుంది వీడియో super 👌
అన్వేష్ బ్రో, నీ ట్రావెలింగ్ వీడియోలు అన్నింటికీ మించిన వీడియో ఇదే, నీ వల్ల నిజమైన చైనా చరిత్ర గురించి తెలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అద్భుతమైన వీడియోలు ఇంకా మరెన్నో మంచి ప్రదేశాలను మీ కళ్ళతో చూపించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ❤😮
అభివృద్ధి మన దేశానికి china కి చాలా అంటే చాలా తేడా ఉంది ................................................
వీడియో నిజంగా చాలా చాలా బాగుంది అండి చైనా ప్రజలు మన ఇండియన్ దేవుళ్లకు అంత రెస్పెక్ట్ ఇచ్చి టెంపుల్స్ కూడా కడుతున్నారు కానీ మన దేశ ప్రజలు మాత్రం చైనాని ఒక శత్రుదేశం గానే చూస్తున్నారు ఎందుకో తెలియదు కానీ మీరు చైనానీ చాలా బాగా చూపించారు చైనా అమ్మాయిలు అచ్చు దేవతలా ఉన్నారు రియల్లీ గ్రేట్ పర్సన్ మీరు ఐ లవ్ థిస్ యువర్ వీడియోస్ 👌👌😊😊👍👍
చైనాతో మన దేశానికి వ్యాపార పరంగా ఎలాంటి శత్రుత్వం లేదు. కానీ బోర్డర్ దగ్గర అనవసరంగా చైనా చేసే పనులు ఇంకా మన పూర్వ శత్రువు పాకిస్తాన్ తో స్నేహం చేస్తూ దానికి హెల్ప్ చేస్తూ మన కాశ్మీర్ విషయంలో కలగజేసుకోవడం ఇలాంటి విషయాలు వల్ల చైనా అంటే కోపం అంతే
నీ యాత్ర మాకు చాలా కను విందు గా ఉంది నీకు మా ధన్యవాదాలు
మాది వైజాగ్ అన్న
👏అద్భుతం! తప్పకుండా చైనా లో ఉన్న గొప్ప వింతలు,విశేషాలు అందరూ తెలుసుకోవాలి... నిజంగా అందగత్తెలు చైనాలో ఉన్నారు...ఒక్క క్షణం మనం "వేరే మనుషుల మధ్య ఉన్నాం" అన్న విషయం మరిచిపోయి ఈ అందమైన ప్రపంచంలో ఒకరిగా ఇవన్నీ చూస్తున్నందుకు ఎంతో గర్వపడాలి
ఇంత technology lo unna, వాళ్ళు traditional ki chala value ఇచ్చారు చూడు అన్న grate ❤❤
Grate kadhu great
అసలు చైనాలో మన ఇండియా దేవుండ్ల గుడులు ఉండడం అంటే చాలా గ్రేట్
నిజంగానే అమ్మాయిలు బాగా ముద్దుగా వున్నారు రోజు చూస్తూవుంటే నచుతున్నరు❤❤
వీడియో ఎంత బాగుంది అంటే వాళ్ళకి తెలుగు రాకపోయినా మీరు వాళ్ళకి తెలుగు లోనే కంపిలిమెంట్స్ ఇస్తున్నారు చూడండి 😂😅😊❤adhi కదా తెలుగు ట్రావెలర్ ❤❤
ఒక మన తెలుగువ వాడుప్రపంచాన్ని మా కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నందుకు నిజంగా గర్వంగా ఉంది❤
We want to know more about china, try to show atleast 75percent Anvesh……nobody will stop a traveler 🧳 you are a real Traveler menu vellani and vellaleni places chupistunav
Thanks bro
ఈ వీడియో వన్ మిలియన్ చేరిన సందర్బంగా శుభాకాంక్షలు అన్వేష్. నీ ప్రతి వీడియో మిలియన్స్ అవ్వాలని నా భావన
నాయనా అన్వేష్..నీకు రోజు రోజుకు ఆదరణ ఎందుకు పెరుగుతోంది అంటే ..నీ కంటెంట్ గురించి నువ్వు చెప్పిన విధానం గానీ చూపించే విధానం గానీ నూటికి నూరు శాతం నీ అభిమానుల మనస్సును తాకుతుంది రా నాయనా అన్వేష్....ఏది ఏమైనా నువ్వు గ్రేట్ రా అన్వేష్....❤❤❤
అబ్బో అబ్బో సూపర్ అండి, కానీ ఒకరోజు వీడియో రాలేదు ఎదురుచూసినము, మీరు చేసే విధానం చాలా బాగుంటది ఒక మూవీ చూస్తున్న ఫీలింగ్ మా కళ్ళకు కట్టినట్టుగా ఉంటది అందుకే మీ వీడియోలు హైలైట్ ,మేము ఎలా అయితే చూడాలనుకుంటున్నాము ఆ విధంగా చూపిస్తారు చాలా చాలా బాగుంది. ఇక అక్కడ చైనీస్ అయినా మన బ్రహ్మ దేవుని, విష్ణువుని పూజించటం ఎంతో గర్వంగా ఉన్నది ,వాళ్ల డ్రెస్సింగ్ హిందూ సంప్రదాయంగా ఉండటం చాలా చాలా బాగుంది. ఒరిజినల్ అందాలు చూపించారు.thank you
కమ్యూనిస్టు చైనాలో భావప్రకటనా స్వేచ్ఛ ఉన్నట్లుగా కనిపిస్తోంది.
@@kengsenchong4010how laughable and idiot of you.
@@kengsenchong4010ఇక్కడ కూడ ఉంది గా...ఇష్టం వచ్చినట్టు ఎవరీనైన తిట్టచ్చు....😂
స్రుష్టి కర్త ప్రజా పితా బ్రహ్మ దేవుని కు ప్రణామాలు 🙏🙏🙏🙏
అన్నా మీరు బహుశా భూలోక స్వర్గానికి వెళ్లినట్టున్నారు అందుకే దేవ కన్యలు కనబడుతున్నారు. ❤️❤️
భయ్యా బ్రహ్మదేవుడు సూపర్ గా ఉందిఅందులో చిన్న పాపని గా సూపర్ గా ఉంది
అన్న ఒకప్పుడు నీ వీడియోస్ చూసీ వాడిని కాదూ.. మీ మాట తీరు అది చూసీ... కానీ ఇప్పుడు రెగ్యులర్ గా చూస్తుంటే మీ value మీ వ్యక్తిత్వం అర్ధం అవుతుంది అన్న... చాలా చక్కగా నవ్విస్తూ విడియో చేస్తున్నారు అన్న.. మీ subscriber అయినందుకు గర్వపడుతున్నాను అన్న 🥰🥰😊😊😊
భక్తి ముక్తి రక్తి 🙏 గురు పౌర్ణమి శుభాకాంక్షలు
మధ్యలో కామెడీ సూపర్ తమ్ముడు.. మన ఉత్తరాంధ్ర పేరు నిలబెట్టావ్.. You are great
బ్రహ్మ దేవుని,విష్ణు మూర్తి, బుద్ధుడు, లాఫింగ్ బుద్ధ అన్ని టెంపుల్స్ చాలా బాగున్నాయి. ఆ డ్రెస్ లు వెబ్ సిరిస్ లో వేసుకుంటారు.
You are Absolutely Right Sister And Chinese Light Novels Manwhas and Chinese Dhonghuas anime too
Even Chinese Games too
ఈ ఎందుకంటే ఈ మాట అంటున్నాను అంటే ఈరోజు నా ఫ్రెండ్స్ అందరూ నీకు పెద్ద ఫ్యాన్ అన్న నువ్వు చాలా పాపులర్ ఈ టీవీ ఛానల్ వాళ్ళు నిన్ను పట్టించుకోకపోయినా పరవాలేదు నువ్వు ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రతి ఒక్కరికి నా అన్వేషణ ఎవరు అని తెలుసు
బ్రహ్మదేవుని గుడి చూపించి నందుకు ధన్యవాదాలు అన్వేష్ గారు. ఏదో కొత్త లోకంలో విహరించినట్లు వుంది. ప్రత్యక్షంగా చూసిన మీరు ధన్యులు. ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
అన్వేష్ గారు జిందాబాద్.
❤❤అన్వేష్ అన్నా తోపు దమ్ముంటే ఆపు🎉🎉
బోడి ఏం కాదు ఏం తెలిరదు
అనువేష్ అన్న తోపు దానముంటే అప్పు గొప్ప యూట్యూబర్ అన్న మీరు 👌👌👌💗
ఈ వీడియో చూశాక మన సనాతన ధర్మం ఎంత గొప్పదో అర్ధం అవుతుంది అన్నా....
అందుకే మన ధర్మం గురించి బుక్స్ చదువుతున్న...life orama UA-cam channel బ్రో బాగా చెపుతారు.
జై అఖండ్ భారత్ 🇮🇳🕉️
😂ante chaina kooda manadenaa
@@prakashmalyala3632 మరి వారెందుకు మా దేవుళ్ళ గుడులు ఉన్నాయి? కేవలం బుద్దుడి నీ మాత్రమే ఉండచ్చు గా
this is avalokaiteswara budha, Bodhisattva sect of Bhudism. try to Google and lean about it.
తూర్పు పడమరలు పక్క పక్క నా ఎక్కడుండవ్ అన్వేషణ బ్రో.... గుడిలో మీరు ఏమనుకొని మొక్కారో కానీ... దిక్కుల్ని మార్చేశారు..... i m big fan of you bro👌👌👌🙏🤝🇮🇳
అన్న రోజుకి ఒక ఊరు, రోజుకి ఒక వాతావరణం & భోజనం చాలా కష్టం. అయినా ఏ మాత్రం వెనక అడుగు వెయ్యకుండా ఎన్నో ప్రదేశాలు చూపిస్తున్నావు. మేము స్వయంగా వెళ్ళినా కూడా ఇంత బాగా చూడం ఏమో. ఇంత బాగా మాకోసం కష్ట పడుతున్న నీకు ఏమి ఇచ్చు కో గలం. ఒక like మరియు share tappa😊😊😊😊. దయ చేసి చైనా అభివృద్ధి గురించి కూడా విడియో చెయ్యండి.మీ హానరబుల్ రిక్వెస్ట్ 🙏🙏🙏
Good job Anvesh, you explained very well about China and cleared lot of misunderstandings about China.. Much appreciated for your great work
This youtubers are just making videos for money. China is a enemy to wolrd world and developed the country by releasing covid to the world. Don't be a stupid or fool by believing such videos
Real question is, why your gov and media want to brainwash you
Anvesh, చైనాలో బ్రహ్మ దేవుని గుడి పరిసర ప్రాంతాలు చాలా బాగున్నాయి ద్రోన్ షాట్స్ సూపర్ మొత్తం మీద వీడియో కలర్ ఫుల్ గా ఉంది బ్రహ్మ దేవుని దర్శన భాగ్యం కలిగించినందుకు ధన్యవాదాలు
Thanks you
కంటెంట్ ఉన్నోడికి కటౌట్ తో అవసరం లేద్ అన్వేష్ అన్న నువ్వు అస్సలు తగ్గద్దు... we are supporting you♥️🔥
చైనాలో బ్రహ్మదేవుడు గుడి చాలా బాగుంది వీడియో చాలా బాగా ఉంది
మీ వీడియో ద్వారా చాలా కొత్త విషయాలు , బ్రహ్మ గుడి - విష్ణు గుడి - బుద్ధుడి గుడి - గ్లాస్ బ్రిడ్జి, తెలుసు కున్నాను. థాంక్స్.
Thanks you
అన్నా బ్యూటిఫుల్ ప్లేసెస్ చూపిస్తున్నావ్ మేము మా కళ్ళు తో చూస్తున్నట్టు ఉంది మన భారతదేశ దేవుళ్ళు అక్కడ ఉండడం చాలా గొప్ప మన సంప్రదాయాన్ని గౌరవించడం ఇంకా మంచిది బ్రహ్మ దేవుడి గుడి చాలా బాగుంది
కృతజ్ఞతలు అన్న
28
బ్రహ్మ దేవుని గుడి🛕🛕🛕 చైనాలో చాలా అద్భుతంగా ఉంది సూపర్ 👌🏻
దేవకన్యలు 💃💃💃కూడా చాలా అందంగా ఉన్నారు 👍🏻
జై హింద్ 🇮🇳 అనంతపురం ❤️
Bro do continue china series, i want to know more about china and their culture. So more indians can enlight want india really need. Dont take critics personally
What he said is false, but what Western media said is true. Indians are the most loyal servants of the Anglo Saxons.🤣
అన్వేష్ చాలా చాలా ధన్యవాదాలు, మన సంస్కృతీ సంప్రదాయాలు అన్నీ దేశాల వాళ్ళు పాటిస్తారు,
గుడి అంటే మనం చెప్పులు ఒక్కటే వేసుకోంగాని, పరిసరాలన్ని అష్ట దరిద్రంగా ఉంటాయి. చైనా వాళ్ళ పరిసరాలు ఎంత నీట్ గా వున్నాయి. అక్కడ అమ్మాయి చెప్పింది నేను ఇండియా కి రుణపడి వుంటాను అను, ఐనా మనం శత్రు దేశoగానే చూస్తాం, నేర్చుకుందాం అన్నా ఆలోచనే రాదు ఇండియన్స్ కి
చైనా గురించి మంచి సమాచారం ఇచ్చారు. అలాగే అక్కడి కుటుంబ వ్యవస్థ ఎలా ఉంటుంది. కార్మిక హక్కులు ఏమిటి వాళ్ళ పని వేళలు ఎంత సమయం.తెలుపగలరు.
నీ వీడియోస్ చూసి ఓర్వలేక పోతున్నారు మిత్రమా.. నిజం చెప్తే ఎవ్వరికీ నచ్చదు .. నవు అస్సలు తగ్గకు జై అన్వేష్ ❤❤❤❤❤
All the best తమ్ముడు 🎉🎉
సూపర్ వీడియో చాలా బాగుంది 👌👌👌👌
ప్రపంచం దేశాలు తిరిగే ఈ ప్రపంచ యాత్రికుడి తలరాత ఆ బ్రహ్మ ముందే రాసాడు...మరెన్ని దేశాలు తిరగాలని❤...
నెంబర్ 1 ట్రావెలర్ ఒకటే కాదు dron షోర్ట్స్ లో నువ్ తోపు అన్వేష్ గారు హా మ్యూజిక్ హా క్లిప్స్ supperb
❤❤❤naa anveshana ❤❤❤
గుడ్ మార్నింగ్ బయ్యా ...మీకు ఆ బ్రహ్మ కృపాకటాక్షసిద్ధిరస్తు ఉండాలి . మీ ఆరోగ్యం బాగుండాలి. మీరు ప్రపంచాన్ని మొత్తం తిరిగి రావాలి .మాకు ఎటు దేవుడు అనుగ్రహించలేదు .మీరు బావుంటూ...మాకు భావితరానికి గుర్తుండి పోయేలా చూపిస్తున్నందుకు ధన్యవాదాలు. 🤝👌
Bro China series chala bagundi... please continue the series..
U r doing good job… after watching china series, many Indians changed their perception towards china…
ఆంధ్రుడా ప్రపంచ యాత్రికుడా నీ యాత్ర వలన మాకు బ్రహ్మదేవుడు అలాగే చైనా అందాల్ని మాకు చాలా బాగా చూపించి నందుకు ధన్యవాదములు భారత్ మాతాకీ జై
చైనా సీరీస్ చూసిన తర్వాత మీ వీడియోస్ కొన్ని కొన్ని చూస్తున్నాను అన్వేష్ గారు...wow Each and Every Video Excellent 👏👏Drone Shots Awesome... Thank You Anvesh Anna
నా జీవితంలో ఇలాంటి అందమైన గుడి చూడలేదు.డ్రోన్ షాట్ అయితే చాలా చాలా బాగుంది డియర్. 👍.
There are thousands of such temples in China and they are all protected by the government as tourist attractions. Buddhism is the largest religion in China.
కమ్యూనిస్టు చైనాలో భావప్రకటనా స్వేచ్ఛ ఉన్నట్లుగా కనిపిస్తోంది.
@@kengsenchong4010 s. No doubt
@@eatat s👍
We know it originated in ancient India and came to China about 2000 years ago. Journey to the West, one of China's four great classical novels, tells this mythical story. Every Chinese has seen it!
Thank You bro for showing Brahma Temple. Excellent Video. Please Continue China Series Videos. Dont stop China Tour. Stay more days in China and show Videos.
Anna ippativaraku ninnu subscribe cheskole anna..but monna nuv oka video chesav India youth and Chinese ki comparison ga❤..I became a fan of u anvesh anna..nijamaina desabaktudivi nuvvu ...lots of love.
చైనాలో మన హిందూ దేవాలయాలు ఉన్నాయని నీవల్లే తెలిసింది. 🎉
సూపర్ వీడియో...my favourite బుధుడు. I read bhudha books. నీ మాటలు time కామెడీ, సూపర్ అన్నా. Colour మామూలుగా లేదు.
చైనాలో మన హిందూ దేవుళ్ళు టెంపుల్ చాలా బాగుంది జై శ్రీరామ్
@@RaiderRaider18-me8fn జై అఖండ భారత్ 🕉️🇮🇳
Because of u we saw Brahma temple thank you so much bro
చాలా బాగున్నాయి ❤ super
గమనిస్తే , ఎక్కడ కూడా అడుక్కునే వాళ్ళు లేనే లేరు.. ఇది గొప్ప విషయం.
Drone shoot chala bangundhi meeru ma kosam Enno manchi videos high temperature heatlo risk chesi akkada unna technology ni chupistunnaru chala reality ga unnai thank you soo much
Excellent temples .Doctor cooperation very well bro...
అద్భుతం మహా అద్భుతం బ్రదర్ ❤❤❤❤
Your excitement shows how beautiful is the temple location and surrounding.
Very very good Naa Anveshana Anna.👌👌👌
చాలా చాలా బాగుంది మీరు చెప్పేది చాలా చాలా చాలా బాగుంది
Thank you Anvesha today is Guru Pournami Lord Brahmma Guru Temple video seeing. Very happy. Please continue your tour in china. From Kishore Kumar Megharaj Hyderabad
Avinash anna ji shreeram ⛳💪💪💪💪💪. your videos so superb & knowledgeable.
బ్రహ్మదేవుడికి నాలుగు తలకాయలు ఆయన అన్ని వైపులా చూస్తూ ఉంటాడు అని సంకేతం 🙏 గురు పౌర్ణమి రోజు బ్రహ్మ దేవుడి దర్శనం చేయించినందుకు tq నా అన్వేషణ
Thanks you
మేము చూసినంత ఆనందం అనుభవిస్తున్నాము
ఇండియా నుంచి వెళ్లే భారతీయుడు కి విమాన ఖర్చులు చెప్పండి మీరు చూపించే ప్రతి ప్లేస్ కు చాలామంది ఇదే విషయాన్ని తెలుసుకోవాలి అనుకుంటున్నారు
3:02 LoL 😂 😂 😂
Mi badha naku ardham avuthundhi brother, last 2-3 videos nunchi aa pilla tho communicate chesi edhokati video lo matladindham anukuntunaru kani aa pilla meku coperate cheyatle may be aa pilla ki either language problem ina avi undali ledha baga introvert aye undachu andhuke matladatledhu anukunta.... Meru Off camera kuda valatho travel avutharu kabatti aa vishyam meke teliyali mari 😅
నా దేశం యొక్క సంప్రదాయం అపూర్వం..
ప్రపంచ దేశాలకు విస్తరించిండం గర్వించ దగిన విషయం జైహో భారత్❤️🙏
This is just an ancient building. The Chinese protect it as a cultural relic and develop it into a tourist attraction. You can ask him to interview those people. They don’t care what it is, and they just regard it as a tourist attraction. Don’t take it I think too highly of myself,
@@干干干-e7o correct, its just entertainment value there and nothing else.
@@atifiqbal6388orey casual ga adugutha Mee history endhi undhi ra thurakoda oka puncture shop thappa unna civilizations ni Destroy cheyadam eppudu France antha modda gudipisthunar
@@干干干-e7oeverything related to Hinduism is tourism and myth but Jesus born to virgin and prophet r&ped child is history 🤣🤣🤣
@@atifiqbal6388 1000 years demolition thappa em chesar ra humanity ki thurakam...72 lanjala kosama bomb Li vesthar nuvu kooda cheppadema ra thurakoda 🤣😂😂😂
Excellent content, happy to know the Brahma temple in China.
చాలా బాగుంది మీ వీడియో అన్నా... కొత్త ప్రపంచాన్ని చూపించారు... సూపర్
Meru avaru pettina cmnt ki chala feel ayeru naku.... Chala badha anipechedi.... Kanni meru ala em pattichukokuda meru anni desalu vedesalu chupichadi.... Meku nenu big fan ni.... Alany nala meku fans unnaru meru badha padadhu... Plz😍😍😍 u r great person
Proud to be indian mana culture ni chiana lo kuda follow avvadam bagundhi anna and drone shots fans unte like cheyandi anna ee sunday members live pettu anna
Try chesta bro
ఒకప్పుడు, ఆసియా మరియు ఇండో-ఆసియా మరియు యురేషియా ప్రజల మధ్య సాంస్కృతిక మార్పిడి ఉండేది. నేడు పాశ్చాత్య ''జాతి భావన'' మనలను పాశ్చాత్య భావజాలం కోసం పోరాడే ఆధిపత్య శిబిరాలుగా విభజించింది మరియు అందరికీ శాంతి మరియు శ్రేయస్సుకు బదులుగా అసమానతను సృష్టిస్తుంది.
Big and beautiful temple
Anvesh.....today u show us Brahms is beautiful and marvelous I am thankful and proud of you
From Andhra Pradesh,West Godvari District,Tadepalligudem India
.
Mana telugu traveller's countries thirighe vallu chala mandhi unnaru kaani andhari kanna mire baga explain chestharu
అబ్బా ఏంటి అన్నా డ్రోన్ షార్ట్ చూపించాలి అంటి నీ తరువాతే ఎవరైనా చాలా భాగున్నాయి 👌👏👏❤
బ్రహ్మ దేవుని దర్శనం కలిగింది🙏🙏
China లో హిందూ దేవుళ్ళు
.. Great 🇮🇳🇮🇳🇮🇳🕉️🔱
There is one Brahma temple here in Pushkar, Rajasthan. I wish it was this developed and well documented as this one. Please do view that one as well sir 😊😊
This is not a brahma temple. This idiot doesn't know anything..
yes there are many
mental its buddhist temple.. not brahma
@@riddunyra4373 check your facts and then talk. I don't have time for your nonsense discussion!!
This is not bramha it's called Avalokitesvara budhha multiple headed statue
Guruv poornima శుభాకాంక్షలు గురూజీ. Rd naik
చాలా బాగుంది వీడియో 🎉
అన్వేషణ చైనా దేశ ప్రజలు మన భారతదేశం సాంప్రదాయాన్ని బాగా పాటిస్తున్నారు మనం చాలా గర్వ పడాలి జై భారత్ జై హింద్🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
చైనా బ్రహ్మదేవునికి నా నమస్కారములు 🙏
😂😂 porn star jesus ki na modda🤣🤣 .yevadu dengadu marry mi yevadiki puttado moddalo jesus 😂😂😂
@@RaiderRaider18-me8fnprathivrathuniki naa namaskaaramulu😂😂😂😂😂
అందరి బ్రహ్మ దేవుడునికి మా నమ్కారములు 🌹🙏
@@RaiderRaider18-me8fnni Christian jathini denga
Very beautiful🎉 apriciate china people and congratulation to you🙏🎂.
మీ వీడియోస్ లో మీరు మాట్లాడే మాటలు ఊరిలో మాటలు మాట్లాడే విధంగా ఉంటుంది... మన ఊరే అన్నటు ఉంటుంది....
తెలంగాణాలోని జగిత్యాల జిల్లా ధర్మపూరి మండల్ లో బ్రమ్మ దేవుని టెంపుల్ ఉంది బ్రో