Never interfere in others life if u don't know any thing// surely U will get back// PRASANNA BOLD

Поділитися
Вставка
  • Опубліковано 19 сер 2024

КОМЕНТАРІ • 269

  • @PrasannaBold
    @PrasannaBold  9 місяців тому +68

    ua-cam.com/video/uhak_EESC9E/v-deo.htmlsi=a5NScOMxWowbaKtj
    Y?? I said "wah ,Wahhu"
    Listen behind the story....!!!
    Don't judge simply
    What u sow u reap.

  • @RamyKumar-bt9hs
    @RamyKumar-bt9hs 9 місяців тому +322

    అయ్యా నీ చెల్లి అనుకో... అమ్మా నీ అన్న అనుకో.. జనము, సాతాను, దేవుడు చూస్తున్నారు, 🙏🏿

  • @truthredeemer5084
    @truthredeemer5084 9 місяців тому +307

    మత్తయి 7:1
    మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మునుగూర్చి తీర్పు తీర్చబడదు.
    మత్తయి 7:2
    మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడును, మీరు కొలుచుకొలత చొప్పుననే మీకును కొలువబడును.

  • @JamesDaya
    @JamesDaya 9 місяців тому +142

    దేవుని గురించి మాట్లాడండి..
    ఇతరుల గురించి చెడ్డగా మాట్లాడి మీ విలువలు కిల్పోకండి.
    దేవుడిని మెప్పిద్దాం.. మనుష్యుల దృష్టికి కాదు దేవుని దృష్టిలో గొప్పవారిగా బ్రతుకుదాం.
    God be with you and bless you more Akka ❤

  • @Dhivasi
    @Dhivasi 9 місяців тому +370

    అక్క నీవు సేవకూరలు అయితే మంచి మాటలు మాట్లాడాలి.
    సమాజంలో ఉన్నానమని గుర్తు పేటుకోవలీ.అక్క.

    • @PrasannaBold
      @PrasannaBold  9 місяців тому +21

      ఏం చేద్దాం బ్రదర్?
      నాకు సమాజంలో ఒకరకంగా ఉండడం!!!
      ఇంట్లో ఒకరకంగా ఉండడం తెలియదు!!!!
      I'm soooo innocent. What to do ?

  • @vijaykumarsodi4069
    @vijaykumarsodi4069 8 місяців тому +52

    క్రైస్తవులమని చెప్పుకొనే కొందరి వల్ల క్రైస్తవ్యం వీది కెక్కుతుంది. వ్యక్తి ని పరిశోదించువాడు యెహోవా యే.

  • @anilkumarmalhotra7510
    @anilkumarmalhotra7510 7 місяців тому +4

    Yes everyone,every preacher gone through agony,pain ..yes know one knows other life..online plat form for exalting preachers one another.....Sister God Bless You.Brother Don't take examples God servants.

  • @veeraswami6576
    @veeraswami6576 9 місяців тому +237

    Mee language soo bad sister

    • @PrasannaBold
      @PrasannaBold  9 місяців тому +13

      Yes.... Veera swami brother
      కోపం వస్తే అలాగే మాట్లాడతా!!!

  • @pvgrao645
    @pvgrao645 7 місяців тому +47

    మత్తయి సువార్త 7:1
    మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మునుగూర్చి తీర్పు తీర్చబడదు.

  • @nandininarayanan5818
    @nandininarayanan5818 8 місяців тому +24

    It's vey sad that gods children are fighting with each other. Satan is happy there but my Lord is sad.

  • @MojessVadlapudi
    @MojessVadlapudi 7 місяців тому +9

    Praise the lord brother maximum avoid judgement about others that is better for you.

  • @Gracemary325
    @Gracemary325 9 місяців тому +13

    Praise The Lord Ayyagaru.ఎవరిని గురించి తీర్పు తీర్చకూడదు. యేసయ్య ఒక్కరే అక్కడ తీర్పరి అక్క ఒక్కటేనా అలా ఉంది ఎంత పెద్దపెద్ద దైవసేవకుల కూతుర్లు కోడళ్లు సేవకురాల్లు అనిచెప్పుకొని లిప్ స్టిక్స్ వేసుకొని ఆరాధనా చేయడం లేదా సారు వాళ్లు.అయిన అది వారి ఇష్టం. దేవుడు హృదయాన్ని చూస్తారు కాని పైవేషాన్ని కాదు అయ్యాగారు.అయిన అక్క పాపం ఆమె యే బాధలో ఉండి అలా ఉందొ తెలియకుండ అలా ఎవరిని వ్రెలు ఎత్తి చూపకూడదు. మీరు పెద్దవారు చెప్పే అంత పెద్ద దానిని కాదు ఓక దేవుని బిడ్డగా చెప్పుకుంటున్న దేవుని ప్రేరేపనతో తప్పు ఉంటే క్షమించండి.

  • @rajeshmosa8570
    @rajeshmosa8570 9 місяців тому +123

    😢 దయ చేసి ఇటువంటివి వీడియో స్ పెట్టకండి

    • @PrasannaBold
      @PrasannaBold  9 місяців тому +9

      Adi cheppalsindi athadiki!!! If he won't post my post not even exist!
      Have minimum commonsense where to post ur comment

  • @sumanthkathi6502
    @sumanthkathi6502 5 днів тому

    😂😂😂😂😂😂
    Good counter sister

  • @user-cw7jf1yn6l
    @user-cw7jf1yn6l 9 місяців тому +28

    Akka cheptuna ani kadu kani aa vedio ipatidi kadu actually long back adi...recent ga pastor garu maroka vedio lo cheparu .....aa sister personal life gurinchi ayte naku teledu kani...oka sari meeting lo nenu vakyam cheptunte oka chota...aa sister song padi velipovali tanaki bus ticket book ayi una kani...vakyam vintune undi...bhakti undi ani telusukuna aa sister gurinchi...ani nijanga ila matladaru sister...aa vedio ayte baitaki raledu kani itla matladindi matrame baitaki ochindi.....please idi nammandi oka kuturu ga cheptuna miku

  • @kamarajugaddasunilkumar4654
    @kamarajugaddasunilkumar4654 7 місяців тому +16

    Praise the Lord akka!
    I'm not taking anyone's side. I saw this video shared by my non believer friend in a group of our college friends. It was shared by them for mocking us(believers). I accept he is wrong in taking your name, but why should you scold him akka? He just said a line or two about you. But you have kept 4 mins video scolding him in very derogatory manner. Afterall he is anointed preacher akka. Might David did not disturb Saul as he was anointed. Who are we and our faith level compared to David? What I'm trying to say is Its not eye for an eye or tooth for tooth. Follow the commands of Lord Jesus to forgive. There is a judgement day. Leave it for god if you believe him. Im writing this with very much pain as its really a bad experience as a Christian due to god's people scolding one another. Please i beg you in the name of jesus.

    • @PrasannaBold
      @PrasannaBold  7 місяців тому +1

      Dear Sunil....
      Let them share!!
      Don't feel bad.
      Gentiles don't know any thing about this true God. They heard all about this true God is.... all ornaments must remove.
      Only wear white sarees // no mettalu // these chetha candidates preached all about out side appearance// because they don't know who is Jesus//
      I'm tired of these foolish fellows
      And u don't know they simply talk one line. But how much bad impression go to the public. How badly people watch me.
      What you know Sunil???
      Simply sitting n giving lecture with pain
      Who will see my pain.??? Ha....
      His chamchaaa batch sending messages using L•••@@@@
      Can u bear?? Such language?
      Let him preach about God
      Not About me. I never met him
      I saw some clippings which are sent by my last brother ! He always laugh about his shoutings.
      He always says about him n when ever he opens social media his shorts comes itseems. In every short he shout some people heair style or pant 👖 some or other.
      Even when I saw ...
      I kept quit. I never even reply my brother.
      That is me. Even behind screen also I never open my mouth . Such a decent women I am.
      But ....
      If any one talk rubbish about me.
      Surely cut the tail.

    • @PrasannaBold
      @PrasannaBold  7 місяців тому +3

      Dear Sunil....
      Let them share!!
      Don't feel bad.
      Gentiles don't know any thing about this true God. They heard all about this true God is.... all ornaments must remove.
      Only wear white sarees // no mettalu // these chetha candidates preached all about out side appearance// because they don't know who is Jesus//
      I'm tired of these foolish fellows
      And u don't know they simply talk one line. But how much bad impression go to the public. How badly people watch me.
      Even though I have a great testimony n had a burden to lift broken people these fellows destroy total kingdom work just simply spreading one bad word about just lipstick. Just lipstick can destroy the kingdom work !!! Don't underestimate!!
      I am a kingdom worker. I just left every thing just because they stand against my calling. Who is He? To destroy a women reputation just by talking cheep words about her.
      What you know Sunil???
      Simply sitting n giving lecture with pain
      Who will see my pain.??? Ha....
      His chamchaaa batch sending messages using L•••@@@@
      Can u bear?? Such language?
      Let him preach about God
      Not About me. I never met him
      I saw some clippings which are sent by my last brother ! He always laugh about his shoutings.
      He always says about him n when ever he opens social media his shorts comes itseems. In every short he shout some people heair style or pant 👖 some or other.
      Even when I saw ...
      I kept quit. I never even reply my brother.
      That is me. Even behind screen also I never open my mouth . Such a decent women I am.
      But ....
      If any one talk rubbish about me n post on social media,Surely i ✂️ cut the tail.

  • @jaipaljai1383
    @jaipaljai1383 8 місяців тому +45

    ఇద్దరు పోయి... నీలు లేని బాయిలో దుకండి

    • @PrasannaBold
      @PrasannaBold  8 місяців тому

      Y re??? Ur idias Rubbing on others
      You go n do !!! Don't give suggestions if no one ask u !!!

  • @pushpasreeponnuru
    @pushpasreeponnuru 9 місяців тому +5

    Sister నాకు ఎందుకో తెలియదు మీరంటే ఇష్టం. I can understand your struggles. దేవుని కోసం మీరు నిలబడిన తీరు మీ ధైర్యం చాలా గొప్పది. అసలు మనం ఎవరికి explanation ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇవ్వాల్సి వస్తే కొంచెం తిట్ట కుండా ఇస్తే బాగుండే దేమో

  • @kannavadde2309
    @kannavadde2309 9 місяців тому +5

    Akka miru super, evaru emanna pattinchukoku, miru devunilo entho anandhistoo untaru. Naku adhi chala nachuthadhi. God bless you akka

  • @prabhakarnandru2532
    @prabhakarnandru2532 8 місяців тому +32

    దేవుని వాక్యం చెప్పి చెప్పట్లు కొడితే దేవుడు సంతోషిస్తాడు.... అంతే గాని ఇలా ఒక్కళ్ళు అని చెప్పట్లు కొడితే దేవునికి మహిమ వస్తాద..? దేవుని సేవా చాలాగొప్పది..... ప్రతి మాటలో ఆయన కనిపించాలి... ఆయన మహిమ కనపడాలి.... అంతే గాని ఇలా మైకు పట్టుకొని ఒకళ్ళని అంటే దేవునికి మహిమ వస్తాదా??? ఇదేనా దేవుడు మీ నుండి కోరుకొనేది?....ఇదేనా సేవా అంటే??? ఒక్కళ్ళని అనగానే సేవాన??? దేవుని వాక్యం ఏది???ఈ మాటల వాళ్ళ దేవుడు సంతోషిస్తాడా????Just think Brother... దేవునికే మహిమ కలుగును గాక....!🙏

  • @prajasreyassua4657
    @prajasreyassua4657 9 місяців тому +23

    ఇద్దరు కు ఇద్దరు సరిపొయారు

  • @PrasannaBold
    @PrasannaBold  9 місяців тому +20

    Dear Sindhu
    Truly I'm tired in my life...
    ఎవ్వడు చూసిన రాయి తీసుకోవడం నామీద విసరటం ....
    చాలా గాయాల పాలయ్యాను ఇప్పటికే ...
    అయిన వదలడం లేదు!!!
    ఇంకా ఇంకా గాయపరుస్తూనే ఉన్నారు!!😢
    Already అయిన గాయాలు ఇంకా మానలేదు ...
    అవి ఇంకా రక్తం కారుతూనే ఉన్నాయి!!
    వాటి మీద మరల రాయి తీసుకుని కొడితే ఎలా ఉంటుంది???😭😭😭😭😭😭
    ఇంకా ఎంతమంది మాటలు నేను పడాలి ??నా జీవితం గురించి వీడికి అస్సలు తెలియదు!!!
    వీడు ఒక మెసేజ్ చెప్పాలంటే కచ్చితంగా
    ఎవడినో ఒకడిని తీసుకొస్తాడు వాడి గురించి చెప్తాడు!
    అదే వాడి మెసేజ్ !!!
    ఎవరో చిరిగిపోయిన పాయింట్లు వేసుకున్నారు
    దాని గురించి ఒక గంట మెసేజ్!!!
    జుట్టు ఎందుకు అలా కట్ చేసుకున్నారు???
    వాళ్ళను గంటసేపు తిడతాడు....
    " వీడు సబ్జెక్టులన్నీ ఒకరిని పిలుచుకొని తిట్టటమే" ఎప్పుడూ నేను వీడు జోలికి వెళ్లలేదు ఈరోజు వీడు అన్నాడు కాబట్టి I gave strong counter.
    నేను ఇతరులను చాలా గౌరవిస్తాను until unless అవతలవాడు వాడంతలకి వాడే , ఇజ్జత్ తీసుకుంటే తప్ప...!!!
    Please don't interfere
    I never ask ur suggestion.
    If u really have truthful heart
    & dareness go n tell that white dress person

  • @user-cp6rg6cq8o
    @user-cp6rg6cq8o 25 днів тому +1

    Well Answered

  • @SRK_B
    @SRK_B Місяць тому +1

    Sister.. దొంగ శివ భక్తుడు.karunakar గాడి ni ఎందుకు వదిలేశారు...you are a thunder ⚡⛈️⚡⚡⚡ and fire brand in contemporary spiritual leaders. we are expecting your strong voice against him... please.

    • @PrasannaBold
      @PrasannaBold  Місяць тому +2

      మనుషులకు కౌంటర్ ఇవ్వగలుగుతాము!!!
      కానీ పందులకు కూడా కౌంటర్ ఇవ్వగలుగుతామా చెప్పు???
      ఒక male పంది- ఫిమేల్ పంది
      బుడదలో కూర్చొని ఇతరుల మీద బురద జల్లుతూ ఉంటారు !!!
      పందులు కదా...
      బురదలోనే జీవిస్తాయి
      బురద జల్లుతూ ఉంటాయి !!
      అది వాటి స్వభావం!!
      వాటిని పట్టించుకోవటం
      అన్నంత బుద్ధిహీనత ఇంకొకటి ఉండదు!!!
      God said in the Bible....
      సామెతలు 26:4
      వాని మూఢతచొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తర మియ్య కుము ఇచ్చినయెడల నీవును వాని పోలియుందువు.
      Answer not a fool according to his folly, lest thou also be like unto him.

  • @GurralaNagaraju-sg6co
    @GurralaNagaraju-sg6co 9 місяців тому +36

    Daiva janunni thidithe chastav
    Address lekunda pothavu
    Noru adhupu lo petteuko

  • @jayasimhansatheeshkumar4375
    @jayasimhansatheeshkumar4375 8 місяців тому +13

    Praise the lord Sister దావీదు కూడా నాట్యంతో ఉత్సాహంతో పాటలు పాడుతూ మన దేవుని స్తుతించారు మీలాగే 👍👏👏👏

  • @user-dv8rh7cw6u
    @user-dv8rh7cw6u 9 місяців тому +4

    Yes sister you are absolutely right.. please don't judge others..mind your business which God has assigned to you. Judging others is not your job.

  • @nalukurthimohan6443
    @nalukurthimohan6443 9 місяців тому +8

    Praise lord sister..Yes sister..don't judge the others without knowing anything....your songs glorifying god. Go head with gods lead...don't bother about other words..god be with you...

  • @chetanpramod5420
    @chetanpramod5420 9 місяців тому +41

    Akka l am happy for this man, he made me know the tough faith story, behind the song🙌🙌

  • @mvrao5236
    @mvrao5236 9 місяців тому +6

    Sister,
    WHO are these People to CRITICIZE YOUR LIPSTICK 🙏, YOUR STEPS🙏, YOUR ACTIONS🙏, YOUR WORSHIP🙏, YOUR SONGS🙏, and YOUR AMOTIONS.
    Every thing GOD knows. U need not answerable to these people.
    So " FEAR ONLY TO THE GOD "🙏 Sister

  • @aswinanandkeys3368
    @aswinanandkeys3368 9 місяців тому +7

    గలతీ 2:6
    దేవుడు నరునివేషము చూడడు.
    (God does not judge by external appearance)
    1సమూ16;7
    మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును.(The LORD does not look at the things man looks at. Man looks at the outward appearance, but the LORD looks at the heart.")
    Akka first lo nenu ne appearance chusi a pastor lane anukunna but ne sakshyam vinnaka devuni kosam nikunna rosham, samarpana, desire chusaka paina unna vakyala adharam chesukuni alochiste nuvve correct anipinchindi
    I like ur spirit sis, don't mind this type words, move forward, our dream and ,our goal is establish the kingdom of god
    I like u so much sister

  • @gospelyouthy.g.r3579
    @gospelyouthy.g.r3579 9 місяців тому +30

    Mee matalu Sariga levu sister
    pastor garu meeru vakayam chypadi solu kadu

    • @PrasannaBold
      @PrasannaBold  9 місяців тому +2

      Correct ma 👍 i agree !!!
      "Naa mata sarigga ledu
      Because of his sollu vagudu !!!"

  • @nalinikumar4478
    @nalinikumar4478 8 місяців тому +16

    This pastor has no write to insult you no one’s is very perfect he cannot judge others
    He will be judged by God
    I like way of your singing do not get discouraged

  • @geethamadhuri4.033
    @geethamadhuri4.033 7 місяців тому +4

    Praise the lord amen ❤️

  • @gugulothuprasad1477
    @gugulothuprasad1477 7 місяців тому +2

    Amen

  • @abhigospelmusic3313
    @abhigospelmusic3313 9 місяців тому +24

    Sister please change yourself
    🙏🙏🙏

    • @chetanpramod5420
      @chetanpramod5420 9 місяців тому +1

      What about the changing of that man? Are you okay with the indignity of that man? Are you ok with him,abusing a woman? Are you ok with him speaking bullshit from the pulpit instead of telling the word of God? By the way
      What is there for her to change? If at all she has to change,let God change her.
      You pray for your change..

  • @jesusismylife6902
    @jesusismylife6902 9 місяців тому +13

    Prassanna sister..praise the lord...
    Sister mee badha maaku ardham avutundi ....Ayina tappu pracharam cheseru correct...kaani manam ilanti audio petti answer ivadam valla naluguru drusti lo manamu valla toh samanam avutamu...
    Ee video annyalu chuste manake parihasammchestaru kada ....!!!!
    Kabati elanti Vanni personal ka gaa slove cheskunte better.....ilanti matalu anadam valla atanki manaki enka em teda untundi....????
    Naa uddesam manaki evvaru vellu chupinchakadudu Ani..😊
    God bless you...I love ur songs...

    • @PrasannaBold
      @PrasannaBold  9 місяців тому +13

      అలసిపోయాను తమ్ముడు!!!
      😭😭😭😭😭
      రోడ్ల పోయే ప్రతి కుక్క కరవాలని ప్రయత్నిస్తుంది!!! అందుకే చెప్పు తీసుకొని ఎదురు నిలబడ్డ!!!!
      నన్ను ఎవరు ఏమనుకున్నా ఐ డోంట్ కేర్ !!!
      I am very truthful before myself & before God
      That's morethan enough....
      I don't want anyone's favour!!
      My God's favour is plenty that's enough.
      If people Loves me
      Let them Love
      Hates me let them hate
      నాకు ఏమి ఫరక్ పట్టదు!!!!!
      I have a good friend
      He is Jesus.
      Isn't enough???? Mmmm

  • @shalumeshalume7703
    @shalumeshalume7703 8 місяців тому +5

    Brothergaru meekendhuku andisarichesukoleni varigurinchi meekenduku thapana 🌹🌹👏👏👏👏👏👏🌹🌹

  • @voiceofchristpvn1579
    @voiceofchristpvn1579 8 місяців тому +7

    Sister please delete cheyandi video miru ala yepudu cheyakandi e video dhora mi status debthintundhi sare na

    • @PrasannaBold
      @PrasannaBold  8 місяців тому +3

      Dear brother....
      My status will decided by heaven not by human minds.
      If u really want to delete this video ask him to delete my video n let hi tell me then I do delete.

  • @PriyaBillmoriya
    @PriyaBillmoriya 9 місяців тому +14

    If you both fight like this how other religion people will change

  • @johntech8292
    @johntech8292 7 місяців тому +4

    Praise the lord 🙏🙏.

  • @dayamani5618
    @dayamani5618 9 місяців тому +1

    కరెక్ట్ గా చెప్పారు... నికు ఇష్టం ఐనది...విధానం నీది.. కొందరికి నచ్చుతుంది కొందరికి నచ్చదు...అతని విధానం అతనిది... అతని విధానం అందరికీ నచ్చదు
    అతని మానసిక స్థితి అలా వుంది

  • @santosha435
    @santosha435 9 місяців тому +21

    ఇద్దరు రీదరే 😂

    • @PrasannaBold
      @PrasannaBold  9 місяців тому +2

      Hey cunning 🐕 dog
      Get last.!!!!

  • @sweetrokalla
    @sweetrokalla 8 місяців тому +14

    Plz dnt judge people ,preach gospel only

  • @bindugovada3454
    @bindugovada3454 9 місяців тому +7

    Praise the Lord sister. We all go through this kind of pain one day Or the other. There is a verse through which God healed me. Hope it will help you also sister.
    Job(యోబు గ్రంథము) 5:21 నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగులకుండ ఆయన నిన్ను చాటుచేయును ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు.
    More stones... more huge mansion for you in the kingdom of God. If possible just smile and let go sister. It's difficult, but I'm sure you won't accept failure. All the best dear sister.

  • @asdfgh23462
    @asdfgh23462 7 місяців тому +3

    See wat the northern Indian pastors r doing , flim stars r confessing Jesus Christ is the lord. Come to our Chandigarh , they dance in presence of with bagada dance , Few south Indian pastors mind and thinking level gone down .

  • @PravinKumarAmbatipudi
    @PravinKumarAmbatipudi 9 місяців тому +11

    background for the song is explained very well amma. As long as you are right before the Lord you do not need to worry about such narrow minded comments. May God bless and use you thalli

  • @kumarimopidevi5033
    @kumarimopidevi5033 9 місяців тому +2

    Pi ruppani chudani devudu, mana hrudayyani chuche devudu ani pastarle cheppi, meeru yenduku aa sister gurinchi matladuthunnaru.

  • @kalyanambharath1296
    @kalyanambharath1296 8 місяців тому +9

    Praise The Lord 🙏

  • @user-gy8yj4zl8g
    @user-gy8yj4zl8g 9 місяців тому +1

    Please Bold garu be strong
    Andaru mammalni criticise chesthunaru ani anukovaddu we are with you amma garu ❤
    My mom a pastor, thanu mi songs and messages dvara chala balapaddaru ,mi lanti situations face chesi hopeless stage lo mi songs and messages ma mummy ni nilabettayi
    From today I'm going to remember you in my prayer
    Naku kuda assalu nachadu kondaru male and female pastors eppudu ladies mida padi edusthunnaru avi vini kondari husbands rechipothunnaru 😢 eppudu wife lobadali lobadali anthe... Inkem telidu vallaki
    Vallakem telsu single mothers face chese problems, emotional weaknesses
    Be strong 💪 be " Bold "

  • @Jeevanophir_7416
    @Jeevanophir_7416 7 місяців тому +1

    Sunday school pillaki chala istamina song andi style marindi ane song

  • @user-jf1sz3ev7v
    @user-jf1sz3ev7v 9 місяців тому +3

    Pastor.. నీకు..
    ఆ.. Sister... నీకు...సరిగా.. బుద్ది చేప్పింది.
    Message... మాత్రమే... చెప్పుము...... మారు... MALYADRI.. Bandlamudi.... 🤣🤣🤣

  • @PraveenPraveen-yn5tp
    @PraveenPraveen-yn5tp 2 місяці тому +1

    This white shirt guy who has given authority to say about prasanna bold garu

  • @TwilightSoul-zz4kp
    @TwilightSoul-zz4kp 9 місяців тому +11

    Praise the lord sister.
    I just wana say that no one has the right to pass comments on a women and that too on a gods servant .
    Ministry - is to preach gospel and only gospel not to comment on lipsticks etc.
    Lastly well said sister appreciate the blunt words as some people need this way of statement.
    Kondariki elanti matale ardam aithadi .

  • @chitturpadmavathi7095
    @chitturpadmavathi7095 7 місяців тому +3

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @surendragundlurisurendra6304
    @surendragundlurisurendra6304 22 дні тому

    అక్క ప్రైస్ ది లార్డ్ జీసస్

  • @GnanagulikaFacts
    @GnanagulikaFacts 9 місяців тому +2

    బోల్డ్ అక్క... ఫస్ట్ నిను తిట్టుకున్నా ట్రోల్ల్స్ చూసి...... But ఒక యూట్యూబ్ song చూసా చాలా impress అయ్యా.. చాలా బాగా వుంది ఆ song అందుకే అంటారు dont judge enyone👍👍👍

  • @MosesVadlapudi
    @MosesVadlapudi 9 місяців тому +1

    Correct ga matladaavu Sister, ippudu pastors messages kanna personals tho yekkuva amdaru judgement ichesthunaaaruu.

  • @sillylovers7304
    @sillylovers7304 5 місяців тому

    Punjabi style lo song padindi aame ..why comment on another God's servant? Sister please continue your good works ❤ Love and blessings

  • @mounikayelagam8175
    @mounikayelagam8175 9 місяців тому +9

    Akka miru verey level..
    Super 👍🎉
    Patala Inner meaning malli malli vintey ardam avtundi..
    The way u see god the way u trust god the way u love god is next level..
    Praise the lord sister

  • @davidprasad3334
    @davidprasad3334 9 місяців тому +1

    Sister, they are not understand your attitude.
    Your testimony is great sister

  • @Hanu-kt5bs
    @Hanu-kt5bs 2 місяці тому +2

    She is singing well and very good it is not wrong

  • @srirammurtiv6930
    @srirammurtiv6930 7 місяців тому +2

    దేవుడు మిమ్మల్ని దీవించును గాక

  • @chetanpramod5420
    @chetanpramod5420 9 місяців тому +42

    I feel sorry to see preachers like him...😢😢

  • @m.dgamerpro
    @m.dgamerpro 7 місяців тому

    True Sister, I think Pastors should preach the word of God and not criticize other Pastors & Believers.

  • @user-wb1kc9qi3z
    @user-wb1kc9qi3z 9 місяців тому +6

    సాక్ష్యం చెప్పి ఆ సాంగ్ ఓపెన్ చేసిఉంటే బాగుండు అక్క

  • @maryammulu5147
    @maryammulu5147 9 місяців тому +23

    Male Pastors should take control of themselves, specially when it comes to ladies, Akka he is looking at your physical appearance but forgot God looks at our heart; sister continue Gods calling in your life.
    Watching from Kenya

    • @sharonluther6246
      @sharonluther6246 9 місяців тому

      Exactly mam theses call themselves as pastors . So disgusting.

  • @m.shobharani3426
    @m.shobharani3426 9 місяців тому +1

    Yevari life varidi. Alantappudu ila okarini okaru thittukovadam badhaga vundi. Akka meeremi pattinchukovaddu devudu mimmalni yela vadukunte ala vadabadandi mee venaka, mee mundu yevarenni matladuthunna pattinchukovaddu. Meeru rasina yenno పాటలు నాకు చాలా ఇన్స్పిరేషన్ గా ఉన్నాయి. Avi padukuntunte నాలో చాలా happiness adoka సంతృప్తికరంగా అనిపిస్తుంది. హృదయాన్ని తాకే సాంగ్స్ akka. Meeru yelanti anubhavalloninchi rasaro mee songs vinte ardhamavuthundi mee gurinchi yevaro cheppakkarledu, vinakkarledu, mee songs vinte chalu meeru yelanti paristhithulni face chesaro ardhamavuthundi akka.

  • @pavethrakumari9174
    @pavethrakumari9174 8 місяців тому +1

    Good Answer.Very Good

  • @MJ_Stanley
    @MJ_Stanley 6 місяців тому +1

    Nailed it!! God counter!

  • @Siojiobrome
    @Siojiobrome 7 місяців тому +1

    👌😀👑👏🎉

  • @mr.praneeth6344
    @mr.praneeth6344 5 місяців тому +1

    Praise the lord 🙏🏻🙏🏻

  • @chinthadavidrajareddychint5927
    @chinthadavidrajareddychint5927 9 місяців тому +9

    చెల్లి మంచిగా ఇచ్చావ్. ఈరోజుల్లో వాక్యం చెప్పడం కన్నా విమర్శలు చేయటమే గొప్ప తనంగా బావిస్తున్నారు.

  • @--26Div31
    @--26Div31 9 місяців тому +11

    ఒక్కో సేవకులకు ఒక్కో పిలుపు ఉంటది
    సాటి సేవకురాలిని ఎంకరేజ్ చేసి బ్లెస్ చేయాలి కానీ కించపరచవద్దు

  • @sureshm2633
    @sureshm2633 8 місяців тому +2

    Akka meru song chala baga padaru, don't worry meru eppudu santosham ga songs padandi

  • @gundalasatyakala7047
    @gundalasatyakala7047 9 місяців тому +1

    Correct cheppavu baby(bold) elanti varu vaakyam lo yemunndi chepparu yeppudu ladies gurinche chepputaru,first vBible gurinche telusuko Manu ladies gurinche kaadu

  • @bindas9329
    @bindas9329 9 місяців тому

    Correct sister, super answer, sollu vagudu vagetollu akkuvaipoinru, vakyam prakatinchamante, vagudu vaguthunru veelu. Andaru pastorlu hair color vestunru ga sir, Mari adi matladara. Thagu matuku ready avochu. Overga kavoddu.

  • @user-ss2bx7pq3u
    @user-ss2bx7pq3u 6 місяців тому

    Prasanna akka ni emi anakandy. Devudu akka ni piluchukunnaru ame entho kastham tho devuni kosam nilavabhaddaru hurt cheyakandy mi words tho plz pastor garu😭

  • @j.rajesh1437
    @j.rajesh1437 3 місяці тому

    Asalu evaru ela paadithe niku endhukaya😂

  • @SundruVenkateshwarao
    @SundruVenkateshwarao 9 місяців тому

    Praise the Lord Amma Garu 90 parset weast pastors.Bibilu low una vakeym chapakunada Bayata panekemalena vishayaalu chputhu unataru Amma Garu valake daily Mony Mony

  • @amsuzi3666
    @amsuzi3666 8 місяців тому +2

    Sister peta baagundhi jesus choskuntadu anni

  • @sowjanyakeerthineelam5363
    @sowjanyakeerthineelam5363 9 місяців тому +11

    Ela matladamu correct kadhu eddharu

  • @Rani-the-queen1110
    @Rani-the-queen1110 4 місяці тому +1

    సేవ చేస్తున్నప్పుడు విమర్శలు వస్తూనే ఉంటాయి అక్క వాటిని చూసి కృంగిపోవద్దు. మేమంతా మిమ్మల్ని బట్టి , మీరు రాసిన పాటను బట్టి దేవున్ని స్తుతిస్తున్నాము. మీ పాటలను పాడుతున్నము. మీ జీవితంలో మీరు ఎంత విరిగిన అలిగిన హృదయంతో ఉన్నారో ఎదుటి వ్యక్తి అర్థం చేసుకున్నప్పుడు ఇలా మాట్లాడరు.

  • @Edutainment360
    @Edutainment360 9 місяців тому +7

    Both are Sick in their hearts,

  • @sangepagumounika5366
    @sangepagumounika5366 7 місяців тому

    Edo normal ga song anukunna ...but very nice song. Mi testimony nundi rasara bagundhi

  • @ravinder.kindigallykindigally
    @ravinder.kindigallykindigally 9 місяців тому +1

    Akka mee patalu chala dept tho vuntai don't worry praise the lord akka

  • @chappidikumari7731
    @chappidikumari7731 7 місяців тому +1

    , ❤❤❤❤❤❤❤

  • @Doctor-bi2wg
    @Doctor-bi2wg 6 місяців тому +1

    Well said sister

  • @divilinanibabu3697
    @divilinanibabu3697 9 місяців тому +14

    సిస్టర్ గారు మీకు దేవుడు ఏ తలపించాడు అదే తలంపులతో మీ పరిచర్య కొనసాగించండి మిమ్మల్ని విమర్శించే ఈ పాస్టర్ గారికి కొంచెం ఎగస్ట్రాలు ఎక్కువే దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి నడిపించును గాక ఆమెన్🙏👍

  • @sumanthlakshman296
    @sumanthlakshman296 8 місяців тому

    Miru correct ey sister...miru enni kshatulu padivuntey...miku kopam ravadam correct ey sister....valley mimalini distrub cheysindi...mi thappu emledu sister...

  • @pswapna5875
    @pswapna5875 9 місяців тому +4

    Akka badhapadakandi,,,,plz. Price the Lord

  • @prakashbabu5881
    @prakashbabu5881 9 місяців тому +4

    Anna do your job . Please don't comment others

  • @baduguarun1043
    @baduguarun1043 8 місяців тому +3

    plz dont judge other pastors

  • @apst1738
    @apst1738 4 місяці тому

    వాక్యం లేనొడు ఇవన్నీ చెప్తారు సిస్టర్. మీరు బాధపడకండి

  • @polireddymallikarjunreddy9200
    @polireddymallikarjunreddy9200 17 днів тому

    సిస్టర్ మీకు దేవుడు ఇచ్చిన భారం తో ముందుకు వెళ్ళండి ఒక్కో సరి దేవుడు సేవ చేస్తున్న బిడ్డలని సాతాను ఇలా బలహీన బరుస్తాడు
    మనల్ని మనం నిరూపించుకోవాలంటే జీవితకాలం సరిపోదు
    దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు
    అని మీరు నమ్మితే చాలు
    దేవుడు మీమ్మల్ని గొప్పగా అయన పాత్రగా చేయును గాక

  • @jeremiahkothuri2369
    @jeremiahkothuri2369 9 місяців тому +4

    సబ్జెక్ట్ లేని వాళ్ళే ఇలాంటి భోదలు చేస్తారు. ఆమె తప్పు చేస్తే ఆ ఫలితం ఆమె పొందుతుంది, నీకెందుకు? నీకు వాక్యం మీద పట్టు లేదనినీ ఇందుమూలముగా అర్థమౌతుంది.

  • @geetapriyadarshini9523
    @geetapriyadarshini9523 9 місяців тому +2

    Akka, forgive. Let it go. They are jealous people. It's in their jealousy only, you are blessed.

  • @Madhu_1424
    @Madhu_1424 9 місяців тому

    Praise the akka, mi saksham nenu vinanu alagee mi songs kuda naki chala estam akka ,mi saksham chala goppa saksham akka nenu kuda chala mandhi pasters me gurinchi ela matladu thunte vinanu naki anipinchindi villu vedho vokaa video chusi yela judge chestaru ani anipinchindi chala badha vesindhi akka .Ala yela ardham lekunda matladutharo naki ardam kavadam ledhu akka miki devuudu dhiryam evalani nenu prardistunanu ✝️🙏

  • @bsabillion
    @bsabillion 9 місяців тому +8

    Good Sister, great testimony. Good to know the story behind this song and your stand for God. God bless you.

  • @vasu2653
    @vasu2653 7 місяців тому +1

    Sister your explanation is Good..