Aachuki Full Film | ఆచూకీ | 4K | Prasanna Bold | TTR | Live Your Life First, Then Act In Film

Поділитися
Вставка
  • Опубліковано 18 гру 2024

КОМЕНТАРІ • 637

  • @madhukarbollam4037
    @madhukarbollam4037 4 місяці тому +15

    హృదయ ❤వేదన అందరికి అర్థం అయ్యేలా చిత్రీకరించారు. అద్భుతంగా ఉంది 👏👏👏 అక్క. సమస్త మహిమ ఘనత మన దేవునికే చెల్లును గాక 🙏

  • @m_akhil
    @m_akhil Рік тому +87

    లోకానికి ఇది పిచ్చే... కానీ ఒంటరి అయిన మనసుకు తెలుసు ఆ వేదన ఎంత ఘోరమైనదో... అటువంటి సమయాల్లో మనల్ని కనుగొనే దేవుడు చాలా గొప్పవాడు... ఇది చాలా మందికి నిరీక్షణ కలిగించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను....

  • @sankarpaultolapi5429
    @sankarpaultolapi5429 Рік тому +17

    Wonderful heart touching. 500 రూపాయలు అడిగే విధానం చాలా బాగుంది. నేనూ చాలాసార్లు ఆవిధమైన పరిస్థితి అనుభవించాను. Very heartful congratulations అండి.

  • @yesejeevamministries6154
    @yesejeevamministries6154 Рік тому +16

    Praise the lord sister your testimony life is very great ఈ లోకములో సాధారణంగా కొంత మంది
    స్త్రీలు భర్తను దైవంగా భావిస్తారు అతను ఎలాంటి వాడైన సరే అతనికోసం ఏమన్నా చేస్తారు అతను ఏ తప్పులు చేసిన , కందించరు భర్తకోసం ఏమైనా చేస్తారు దేవుదన్నా అసలు భయం ఉండదు ఎందుకంటే స్త్రీ కి భర్త తలగా ఉంటాడని భర్త లేని స్త్రీని సమాజం ఒక వింతలా చూస్తుందని వాడు ఎలాంటోడయిన వారిని వెనకేసుకొస్తారు అలాంటి ఈ సమాజములో మీ భర్త మిమ్ములను మీ పిల్లలను విడిచి పెట్టి వెళ్లిన మీరు ఎంతో ధైర్యంగా దేవుని కొరకు నిలబడ్డారు.This is a great wonderful beliving on jesus .మీ విశ్వాసము దేవుని మీద కట్టబడినది కనుక ఎన్ని తుఫాను లాంటి శ్రమ ఎదురైన మీరు దేవుని సేవలో దృడంగా నిలబడ్డారు ఇది అందరి సాధ్యం కాదు ఎవరైతే దేవునిపై నిజముగా ఆధారపడి దేవునీకై సమస్తము పోగొట్టుకున్న సమస్తము విడిచిపెట్టిన వారిని దేవుడు ఎన్నడూ విడువడని ఎంతో దృడంగా మీ సాక్ష్య జీవితం ద్వారా చాలా మంది ఈ film ద్వారా చూస్తున్నారు తెలుసుకుంటున్నారు దేవుని నామము ఈ రీతిగా మీరు ఘన పరుస్తున్నారు అందుకు బట్టి దేవునికి సమస్త స్తుతి ఘనత ప్రభావాలు కలుగును గాక 29:28 29:28

  • @dpeterpaul7474
    @dpeterpaul7474 Рік тому +47

    God Bless You Sister...😢😢😢ఎంత ఏడుపు వచ్చిందో చెప్పలేను హృదయం కరిగిపోయింది...గొప్ప సాక్ష్యం మీది, అన్నీ ఉన్నవారికి మీ సాక్ష్యం అర్ధం కాదు...అలాంటివారిని అందరిని దేవుడు ఈ ఆచూకీ ద్వారా ఆయన సన్నిధి యొద్దకు నడిపించును గాక...ఆమేన్ ఆమేన్ ఆమేన్

  • @praneethnagalaxmi
    @praneethnagalaxmi Рік тому +30

    అన్నీ ఉన్నవారికి యేసయ్య అవసరం లేదు,. యేసయ్యా ఉన్న వారికి ఎవరి అవసరం రానివ్వడు❤❤...

  • @akirafactchannel
    @akirafactchannel Рік тому +137

    అక్క మీరు చేసే డాన్స్ లు పాటలు లోకానికి అభ్యఅంతరం గా ఉన్నాయని అనుకునేవాన్ని కానీ మీ హృదయం లో యేసయ్య మొదటి స్థానం ఇచ్చారు అందులో నుండి ఈ పాటలు వచ్చాయని ఎవరికి తెలుసు దేవుడు మిమ్మల్ని బలముగా తన సేవలో వాడుకోవాలని కోరుకుంటున్నాను

  • @banavathumanyanayak5043
    @banavathumanyanayak5043 Рік тому +7

    మొడూబారిన జీవితాలను చిగురిoపచేయు 🙏🏻 సిస్టర్ మిలో దేవుడు గొప్ప ఊజ్జివo కలిగిస్తున్నాడు తగ్గిoచుకొనువాడు హేచ్చిoపబడును praise the Lord 🙏🏻

  • @DEVOTIONAL_CHRISTIAN_SONGS
    @DEVOTIONAL_CHRISTIAN_SONGS Рік тому +15

    Wonderful love of God.
    Sister you are really bold by holding His Name.
    Tears rolled by while seeing this .
    Every Praise n Honor to our Lord Jesus.

  • @KSathoshi
    @KSathoshi 8 місяців тому +3

    సూపర్ అక్క దేవుడి గురించి చాలా బాగా చెప్పారు దేవుడు మీద విశ్వాసం లేని వాళ్ళకి మీరు చేపించిన ఈ వీడియో చాలా బలం వస్తుంది అక్క చాలా ధైర్యాన్ని కూడా ఇస్తది దేవుడి పట్ల ఆసక్తి ఇంకా పెరిగిపోతుంది అక్క చాలా బాగా చేశారు గాడ్ బ్లెస్స్ యు ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటున్నాం

  • @RajkamalaBoilla
    @RajkamalaBoilla 10 місяців тому +3

    Praise God 🙏🙏 Prabhuva meke Sthothramulu, Sister sakhshyam chala hrudaya vedana tho undi Sister devudu meku thodu undina vidanam batti devuniki mahima , Sthothramulu Amen Amen 🙏🙏🙏

  • @rajkumarnaiduvlogsandmotivatio
    @rajkumarnaiduvlogsandmotivatio Рік тому +31

    నిజంగానే యేసయ్య ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు అనిపిస్తుంది.... కన్నీళ్లు ఆగడం లేదు....

  • @JOSEPHATYALA-tm4xd
    @JOSEPHATYALA-tm4xd 5 місяців тому +3

    Begger గా చేసిన brother excellent👍 Ultimate short film. చాలా మంది జీవితాలు ఇలానే వున్నాయి. అయినా ప్రభువు వారితో వున్నాడు. God bless you team.

  • @BlessingTemple53787
    @BlessingTemple53787 Рік тому +4

    మనసు పడే వేదన మనుషులు చూడలేరు కానీ ఆ మనసుని ఆ మనిషిని చేసిన దేవుడు చూడగలరు...
    అక్క నిజంగా మీరు పడ్డ ప్రతి వేదనకు బదులుగా దేవుడు స్వయంగా పుడంధను మీకు వేశారు.. ఇక మీరు చేసే సేవ, మీరు వేసే అడుగు ప్రతిదీ దేవునికి మరింత మహిమ ను తెస్తుంది.. మీ మీద ట్రోల్ చేసిన వారు కూడా కంఠతడి పెట్టుకుంటున్నారు... ఇదే మీరు సాధించిన గణ విజయం.. చాలా సంతోషం అక్క... నిజంగా మీరు ప్రాణంగా ప్రేమించే మీ ప్రియుడు మిమ్మల్ని గణపరిచాడు.. శత్రువుల ఎదుట మీకు భోజనం సిద్ధం చేసాడు... చాలు అక్క.. మీ కోసం మేము చేసిన ప్రార్ధన మీరు పడ్డ ప్రయాస అన్ని దేవుడు చూసాడు... ప్రత్యేకంగా యేసయ్య పాత్ర లో మా శ్రీకాంత్ క్రిస్ అన్నయ్య ఒక్క మాట లేకుండా హృదయం కన్నీళ్లతో నిప్పే విధంగా చేసారు.... శ్రీకాంత్ అన్నయ్య మీతో దేవుడు ఉన్నారు అనే చెప్పుటకు ఇంతకన్నా నిదర్శనం ఎం లేదు.. మీలాంటి వారు మాకు అన్నగా దొరకడం మాకు దేవుడు ఇచ్చిన భాగ్యం గా భావిస్తునం... 🙏🙏🙏
    ప్రసన్న అక్క గారి జీవితం కళ్ళకు కట్టినట్టు చూపించే ఈ ఆచూకీ మూవీ ని సాధ్యమైనంత మందికి చూపిస్తునాం....
    చాలా థాంక్స్ అక్క...దేవుని అదృశ్య రూప స్వభావం ఈ లోకానికి తెలియచేసారు 🙏🙏🙏🙏🙏🙏
    😭😭😭.. నిజం గా కన్నీటి తో నీకు వందనాలు చెప్తున్నాం అక్క..... 🙏🙌🙌

  • @avrinspiration230
    @avrinspiration230 Рік тому +4

    Sister... No words to say. Highly inspirational and natural. చూస్తున్నంత సేపు.. నాకు కన్నీళ్లు వస్తూనే ఉన్నాయి akka. మీరు నా ముందు unte... మోకాళ్ళ మీద నిలబడి.. అభినందనలు తెలియ జేయాలని ఉంది akka. ఈ movie... తర తరలుగా ఉండి పోతుంది akka. 🙏🙏🙏🙏🙏🥰

  • @listan2sanjay
    @listan2sanjay Рік тому +26

    ఏడిపించావు అక్క నిజంగా ఏడిపించావు అక్క😭😭😭గొప్ప సాక్ష్యం అక్క మీది

  • @luxmil5416
    @luxmil5416 Рік тому +10

    తంమ్ముడు చాలా చాలా బాగా చేసారు ఇంకా మంచి గా ముందుకు వేల్లాలి అనీ నేను కోరుకున్న

  • @Apostlesadhana
    @Apostlesadhana Рік тому +83

    అచ్చంగా ఇవే పరిస్థితులు నేను అనుభవించినపుడు నా తండ్రి నన్ను ఇలాగే ఆదరించారు...ఎడవకుండ ఉండలేకపోయాను అమ్మ...ఎన్నో రాత్రులు మీ పాటలు వింటు ఏడుస్తూ ధైర్యం తెచ్చుకున్నాను... specially నాన్నే ప్రేమిస్తున్నా వు song..... మీ యాక్టింగ్ స్కిల్స్ అసలు చాలా అద్భుతంగా...ఎంతో నాచురల్ గా ఉన్నాయి....movie తీస్తున్నారు అని తెలిసిన దగ్గర్నుంచి అనేకులు అనేక రకాలుగా మిమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు కానీ ఈ వీడియో కింద కామెంట్స్ చూస్తుంటే మనుషులు పెట్టే నిందకు భయపడకుము ... ఎక్కడైతే అవమానించారో అక్కడే ఘనపరచబడ్డారు.అదే.. సోషల్ మీడియాలో huge response పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.... ఫస్ట్ టైం మీ వీడియో కింద నెగిటివ్ కామెంట్స్ లేకుండా చూసాను... మీరు ఇలాంటి అద్భుతమైన సినిమాలతో నాలాంటి యవ్వనులను దైర్యపరచాలని ఆశిస్తూ...
    మీ ఆత్మీయ బిడ్డ

    • @NirmalaKondani
      @NirmalaKondani Рік тому +5

      God bless you sister ❤

    • @valabajjimariyamma2141
      @valabajjimariyamma2141 Рік тому +1

      Avnu sister nijam ga meru chepindi nijame ee movie dairyam ichindi manasu ni kadilinche vidam ga undi. All Glory to Jesus

  • @DurgamMahesh-ok8kt
    @DurgamMahesh-ok8kt Рік тому +23

    మాటల్లో చెప్పలేను సిస్టర్ ......నాకు నా హృదయంలో నుండి కన్నీరు వచ్చింది ....ఇన్నాళ్లు మీ గురించి కొంచం....తప్పుగా అనుకున్నా కానీ ఇప్పటి నుంచి ఎవరిని ఇలా అనుకోవడం సరికాదు.....నన్ను క్షమించండి🙏....చాలా బాగా తీశారు సిస్టర్.. ఈ షార్ట్ విడియో...ఇలాంటివి ఎన్నో వీడియోస్ తీయాలని నా మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున దేవునికి ప్రార్ధిస్తున్నాను🙏🙌👏👏👏✝️💐📖🛐

  • @brothervasanthbandela4193
    @brothervasanthbandela4193 Рік тому +28

    Praise God 🙌 sister మీ మూవీ లోని ప్రతీ సన్నవేశం హృదయాన్ని కదిలించే విధముగ వున్నది అదినపరిస్తితి నుండి దేవుడూ మిమ్మల్ని లేవనెత్తిన విడమునకై దేవుని నామమునకు మహిమ కలుగును గాక

  • @anandbonthu6859
    @anandbonthu6859 Рік тому +33

    Praise the lord 🙏sister garu నన్ను క్షమించండి 🙇‍♂️మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను ఎందుకు ఈమె ఇలా ఉంటాదా అని. కానీ మీరంటే ఏమిటో ఇందులో చూపించారు 😭😭😭ఏడ్వ కుండా ఉండలేక పోయాను 😭sorry amma 🙏దేవుడు మీకు ఇంకా గొప్ప ఘనత దయ చేయును గాక 🙏🙏

  • @spiritualvlogs3898
    @spiritualvlogs3898 Рік тому +2

    🙏.akka film ante andaru acting chestaru story raasi/konukkuni..but yesayya ni life ni save chesina roju numdi e roju ki ni life ....live ni jivininchi film lo reflect chesaru.
    live is life
    Life is live
    Love is real
    Real is 💕
    Acting nevar dominate real...👍.
    Real lo unnappudu acting bale chesavu anevallu yavarakka🤔
    .
    So age is just number U R INSPIRATION TO MANY GENERATIONS 👌🏻👌🏻👌🏻. Glory to Jesus alone akka

  • @Priscilla.regenerationministry

    Wonderful testimony sister May God use you mightly for this generations
    God bless you

  • @jennymaddala2558
    @jennymaddala2558 10 місяців тому +2

    Extraordinary short film sister. By this God will move many hopeless people into His Glorious hope. By watching this film definitely people will be captured by God's love. God bless you and protect you to enlarge His kingdom more and more.

  • @dhanalifestyleofficial888
    @dhanalifestyleofficial888 Рік тому +4

    Praise the lord 🙏🏻 akka movie super akka devudu inka మిమ్మల్ని బహుగా వాడు కోవాలి నా life lo konni సన్నివేషాలు gurthuochye

  • @sridevimallidi569
    @sridevimallidi569 Рік тому +1

    Yes lokaniki nijam ontari avuthumdhani telidhu kaani
    Ontari aina mahila e lokaniki Chala lokuvagaa vumtumdhi
    Kani devudu maathram annivelala thodumdi nadipisthadu
    Tq sister good msg for world

  • @Sravanisravs06
    @Sravanisravs06 10 місяців тому +1

    Hi akka. Praise the lord. Nijamga asalu matalli yala cheppalo theliyatledhu. Edhi maku andhinchinanduku chaala thanks.
    Miku ee alochana ichi, jariginchinanduku prabhuvukee mahima 🙏🙏

  • @yesumahimayoutubechannel777
    @yesumahimayoutubechannel777 Рік тому +2

    Wonderful muvie..akka ..praise god

  • @rajithakumar8792
    @rajithakumar8792 Рік тому +8

    దేవుడు మిమ్మల్ని ఇంకా గొప్ప గా వాడుకొను ను గాక 🙏

  • @Mohan_Geetha
    @Mohan_Geetha 8 місяців тому +3

    👏👏👏🙏🙏🙏 దేవుడు మిమ్ములను మీ పిల్లల్ని దీవించును గాక

  • @jessynissyleoofficial1880
    @jessynissyleoofficial1880 Рік тому +2

    I cried so much sister. No words. Wow ur amazing. Chala Mandiki mi paina unna negetive alochana pothundi e shortfilm tho.

  • @surapallisukanya4676
    @surapallisukanya4676 Рік тому +1

    Super akka nenu edchukuntu chasanu.naa life lo kuda enno badhalu akka kani devudu thana darshanaani enno sarlu naku anugrahinchi badhalni tholiginchi vasadu.praise the lord god bless you akka

  • @KondalChary847
    @KondalChary847 8 місяців тому +1

    Praise the Lord Akka mee testimony vittunaa naa life kuda alana uudi Akka Edaru adapillu putarru ani naa Husband nanu vadlivesaruu Akka

  • @vssarapusantoshisantoshi7453
    @vssarapusantoshisantoshi7453 Рік тому +33

    ✝️🙌✝️🙌 supar akka. దేవుడి ని చూస్తే ఎంతటి kastamina చిన్నదే thank you so much dad

  • @KranthiBeera
    @KranthiBeera 8 місяців тому +1

    Akka God may use you in his ministry your testimony is message to everyone to know our God's love.once i have negative feeling on you but l came know by this shortfilm.Praise god for his everlasting love.

  • @arpithapilli
    @arpithapilli Рік тому +12

    Really Heart touching story అక్క మీది ......మాటల్లో చెప్పలేను అంత బాగా చూపించారు .నేను మీ మెసేజెస్ regular ga చూస్తాను అక్క అందులో కచ్ఛితంగా మీ సాక్షం చెపుతూ వుంటారు.ఆ సమయంలో దేవుడు నాతో మాట్లాడతాడు అక్క.ఆచూకీ పార్ట్ 2,3, 4మరెన్నో మీనుండి ఆశిస్తున్నాము అక్క Praise God 🙌🏼🙌🏼😊

  • @borabhudevi3559
    @borabhudevi3559 Рік тому +2

    Praise the lord 🙏🙏 sister andaru negative comments chesarani akkade agipokunda positive ga tesukoni heart touching movie tesaru wonderful sister inka munduku sagipotu mamlni Inka balaparchalani korukuntunanu God bless you sister

  • @gayathripachipala4666
    @gayathripachipala4666 Місяць тому

    Wonderful maa,evaru meetho lekunna kooda meeru aa tough situations lo devudi kosam nilabaddaru,idi chala goppa vishayam ma ,anduke DEVUDU meeku thoduga vunnaru,BOLD is correct name to u maa ,given by GOD

  • @anushagalanki8662
    @anushagalanki8662 Рік тому +1

    akka..mee nija jeevitham lo jarigina konni sannivesalanu chusthu vunte .naa jeevithamlo devudu chesina karyalu anni kallaku kattinatlu naa munduku vacchayi..kannitini apukolekapoyanu..devudu mimmalni bahuga deevinchi mari inkanu vadukonunu gaka❤

  • @aromaharmony3938
    @aromaharmony3938 Рік тому +16

    Akka వందనాలు .." ఆచూకీ మూవీ చూసాను.... చాలా అద్భుతంగా ఉంది.... నేనైతే ఏడ్చేశాను......ముఖ్యంగా mentally disturbed person దగ్గర help తీసుకొనే scene అయితే ... ఏడుపు తట్టుకోలేక పోయాను...మీరు నటించినట్లు అనిపించలేదు.... నిజంగా చాలా involve అయ్యి చేశారు... హృదయాన్ని హత్తుకుంది ...." ఆచూకీ" movie కాన్సెప్ట్ కి ఎవ్వరైనా కనెక్ట్ అవుతారు అంత బాగుంది... thank you అక్క వందనాలు

  • @richirichards5264
    @richirichards5264 3 місяці тому +1

    Prasanna Garu chalaa Baga cheasarandi reality ga chesaru dheni valla chala mandi bala padalani nen korukuntuna andii devudu me ministry ni divinchunu gaakaaa 😊

  • @Lasya-ih9rj
    @Lasya-ih9rj 6 днів тому

    అక్క ఆత్మీయంగా ఏడిపించావు అక్క. తట్టుకోలేకపోయాను అక్క..great akka ni sakcham nii viswasam balanga undi akka nii sakcham valla nenu edchanu balapadina akka spr😭😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏

  • @madhukosuri99-nb2lq
    @madhukosuri99-nb2lq 3 місяці тому +2

    ఆకలి బాధ నాకు బాగా తెలుసు పిల్లలు ఆకలి చూస్తూ ఉంటే నాకు చాలా ఏడుపు వచ్చింది.

  • @johndayanand8717
    @johndayanand8717 10 місяців тому +1

    This is ur life story,love marriage fail,soul struggling, turn in to god good message to youth Direction and camera man ,songs nice

  • @shanthirajuraju8198
    @shanthirajuraju8198 Рік тому +10

    Nijanga ఏడుపు ఆపుకోలేక పోయాను అక్క .చూసిన వాళ్ళకే ఇలా వుందంటే అప్పుడు ఎలా బరించవో అక్క ఆ కష్టాలు.సూపర్ అక్క❤

  • @kothakishore8601
    @kothakishore8601 Рік тому +1

    Super ga undhi chala mandhi ontari vallaki help ga untundhi ......praise the lord. .....amen

  • @joanna413
    @joanna413 Рік тому +4

    Praise the lord sister God bless you beautiful acting waiting for 2nd part

  • @yesudaschalanti2554
    @yesudaschalanti2554 5 місяців тому +1

    Praise the Lord Sister
    Excellent short film, please try to make the remaining part of the film for the glory of the Lord

  • @NaniIndu-m1u
    @NaniIndu-m1u 2 місяці тому

    అక్క చాలా బాగా తీశారు నేను మాటల్లో వర్ణించలేను గాని నేను ఇప్పుడిప్పుడే దేవుణ్ణి తెలుసుకుంటున్నాను వందమంది వెయ్యి మంది అన్నారు కదా నేను ఇంకా తెలుసుకుంటున్నాను ఇది ఈ చూడంగానే ఏదో తెలియని బాధ చాలా బాగుంది అక్క ఇలాంటి మరెన్నో తీయాలి ఆమెన్

  • @devaraju3511
    @devaraju3511 Рік тому +3

    20 min tharvatha mataram
    ...very extrodnary nen emo anukunna......chala bagundhi...keep it up Akka

  • @pmk8285
    @pmk8285 8 місяців тому +1

    అమ్మ mi songs అంటే చాలా ఇష్టం ❤miru బాగా chupincharu❤

  • @mariamallipudi8516
    @mariamallipudi8516 Рік тому +1

    Praise the Lord akka. Devudu mee dwara ayana swaroopanni manaki chupinchadaniki,ye vidamga ayana mana vente untaro e film dwara mee jeevitham dwara andariki chupincharu. Devude meelo undi ayanni bayaluparuchukunaru e film dwara. Chusinanthasepu gundello nundi badha kaneella rupamlo bayatiki vachesindi 😭😭😭😭

  • @brother.barla.aravind1513
    @brother.barla.aravind1513 Рік тому +4

    దేవునికి సమస్త మహిమ కలుగును గాక ఆమెన్

  • @teresaneet19
    @teresaneet19 Рік тому +6

    Beautiful ❤.... love the BGM and all the songs... all glory to God

  • @PapuDas-ks9to
    @PapuDas-ks9to 11 місяців тому +2

    Good movie good action❤

  • @vijjivasa7772
    @vijjivasa7772 Рік тому +5

    Praise the lord 🙏 brodher s and sisters super గా ఉంది చివర్లో ఇచ్చిన వాక్యానికి తగినట్లుగా ఈ సినిమా పర్ఫెక్ట్ గా ఉంది ప్రతి క్రైస్తవుడు సమస్యలు, బాధలు, ఇబ్బందులు వచ్చినప్పుడు , మనుషుల యొద్దకు వెళ్లొద్దు అనేది చాలా బాగా చూపించారు, ఈ రోజుల్లో దేవుడు కంటే దేవుని సేవకుడుకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న వారికి , ఇందులో ఉన్న సీన్ దేవుడు తప్ప మరెవరూ మనకు సాయంచేయలేరని చెప్తుంది, ముఖ్యం గా ప్రసన్న అక్క మీ మీద ఉన్న నెగిటివ్ థౌట్ ఈ సినిమా తో చాలా వరకు పోతుంది. Great work , ఈ సినిమా ద్వార అన్యులకు రక్షణ కలగాలని కోరుకుంటున్నాను ప్రార్ధిస్తున్నాను praise the lord 🙏 🙏 🙏 అక్క.

  • @rameshthirupathi8696
    @rameshthirupathi8696 10 місяців тому +2

    అక్కా చాలా బాగుంది నా హృదయమును అత్తుకుంది అక్కా

  • @paidikala6017
    @paidikala6017 5 місяців тому +2

    చాలా బాగా హృదయాన్ని కదిలించే..😢😢😢

  • @GarikalaMoses
    @GarikalaMoses Рік тому +5

    నా హృదయాన్ని కదిలించింది అక్క 😄🙏🏻👏👍😀💐🌹🌹

  • @sravanthip5400
    @sravanthip5400 Рік тому +3

    అక్క ఎంత బాగా యాక్టింగ్ చేశావు...సూపర్

  • @lalitharockwell3559
    @lalitharockwell3559 Рік тому +4

    No words..only tears....👏👏by repentance... hearing God's voice 🙏

  • @nihaniharika3034
    @nihaniharika3034 11 місяців тому +2

    😢😢😢 God's love is true love that is enough for me nice film sister god is with you be even more bold 💖 we love you tq

  • @NeerajKumar-iu9gd
    @NeerajKumar-iu9gd Рік тому +2

    Real ga sister na husband covid lo chanipoyaru appudu andaru vadilina God vadalaledu thank you Jesus

  • @darasowjanya9167
    @darasowjanya9167 Рік тому +5

    Chala bagundi kani life lo jarigina inkonni incidents add chesinte chala bagundedi twaraga ayipoyindi director wonderful God bless your team. Praise God for everything.

  • @daggupatikavitha8227
    @daggupatikavitha8227 Рік тому +5

    Song and lyrics of o na deva is awesome glory to god 🎉 god bless your team ❤

  • @KavithaBojja-v8l
    @KavithaBojja-v8l 3 місяці тому

    Praise the Lord Akka nice ea short movie andhariki ardham kadhu dhevuni vedhuku varu matrame kanugontaru 26:08

  • @Praveenmandadi-j2g
    @Praveenmandadi-j2g Рік тому +23

    అక్క.. ఇది సినిమా కాదు మీ జీవితం అనేకుల జీవితాలను ప్రబావితం చేయబోతోంది..అనేకులు కన్నీటికీ నిజమైన ఆచూకీ..
    మీ జీవితంలో ప్రతిది పోరాటమే.. కాని ఎంత పెద్ద పోరాటమో అంత పెద్ద *విజయం*
    *యేసయ్య* మీతో ఉన్నాడు..🙏

  • @Rayeespaul-AhmedHussain-j5s
    @Rayeespaul-AhmedHussain-j5s 2 місяці тому

    Praise the lord 🙏 pastor Amma God bless you and your ministry ur story is a really a very heart touching

  • @rajuboya3042
    @rajuboya3042 Рік тому +4

    Excellent,.....viswasam tho saguthunapudu vache kashtallo devude chupe prema ni thaluchukunte kanniru aagadu😢....I personally feeling the love of christ😊....my God is real God😊

  • @basannagaripriyanka4275
    @basannagaripriyanka4275 Рік тому +4

    Praise God ❤ 🙌🙌 All Glory to Jesus alone ... Great akkaa ... congratulations team🎉🎉

  • @Rameshbabuchinnam
    @Rameshbabuchinnam Рік тому +7

    JESUS క్యారెక్టర్ AWESOME 👌👌👌👌 చాలా చాలా బాగా సెటయ్యారు 👌👌👌

  • @JS_TELUGU_ff
    @JS_TELUGU_ff Рік тому

    Madam ee film chala baagundi. Choostunnanthasepu edupu vastune undi. Naa kastalalo na devudu ilane adarinchadu madam. Nijanga jesus leka pothe life oohinchalemu akka. Super akka🎉🎉

  • @msravani7534
    @msravani7534 Рік тому +4

    Praise the Lord sister😊
    ఎంతో దైర్య పరిచే msg e film lo icharu
    నిజంగా ఎవరు ఉన్నా లేకున్న దేవుడు ఎప్పుడు మనల్ని viduvadu ఎడబయడు
    Mana మనసు చూసేది కేవలం దేవుడు మాత్రమే🥰🥰
    Na ప్రాణమ నీవేల క్రుంగి యున్నావు
    నీవేల నాలో తొందర పడుచున్నావు
    Ni దేవున్ని యందు Nirikshana ఉంచుము 🙏🙏🙏🙏
    Amen. Praise the Lord ❤❤❤
    God bless you🥰 sister.

  • @karanammojesh3262
    @karanammojesh3262 Рік тому

    Really it's good 👍 yevari sahayam lenappudu,Yesayya vachinappudu kannillu aagaledhu. Chaalaa bagundhii

  • @Jyo3905
    @Jyo3905 8 місяців тому +2

    Praise the Lord 🙏

  • @chillimunthabuddamma6415
    @chillimunthabuddamma6415 11 місяців тому +2

    God bless you my lovely sister❤❤❤❤

  • @prudhvirajuvolgs2139
    @prudhvirajuvolgs2139 10 місяців тому

    God bless you Akka Devudu ni paricharyanu inka deevinchalani prayer chestunnanu tq praise the Lord 🙏🙏🙏

  • @BLESSYtravels
    @BLESSYtravels Рік тому +3

    Amma nenu e roju unna పరిస్తితిలో చాలా కృంగిపోయను దేవుని దయవల్ల e roju e movie chusi chala ధైర్యం వచ్చింది మీకు తోడున్న దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని భయపడను thank you amma❤ praise the lord 🙏

  • @arjunjohnofficial1376
    @arjunjohnofficial1376 Рік тому +8

    దేవునికే మహిమ కలుగును గాక 🙏ప్రతీ సన్నివేశం హృదయాన్ని కదిలించేదిగా ఉంది
    ఆమెన్ 🙌

  • @Rameshbabuchinnam
    @Rameshbabuchinnam Рік тому +20

    Dear అక్క it, s Really Wonderfull short film👌👌హృదయాన్ని కదిలించేసింది 👌👌👌చాలా చాలా చాలా అద్భుతంగా తీశారు.. దీనిలో చేసిన ప్రతిఒక్కరు 100 కి 150/న్యాయం చేశారు 👌👌👌ప్రతి ఒక్కరికి సూటబుల్ క్యారెక్టర్ 👌👌👌👌చూస్తున్నంతసేపు కళ్ళల్లో కన్నీళ్లు ఆగలేదు 😭😭😭ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా నిన్ను విమర్శించే ప్రతి నోరుని.. నిన్ను ప్రశాంసించే నోరుగా దేవుడు చేసిఉన్నారు.. ఆమెన్ 🙌ఇంత గొప్ప విజయాన్ని అనుగ్రహించిన దేవునికి సమస్త మహిమ కలుగును గాక.. Amen🙌అక్క ఇంకా ఇలాంటి ఘనమైన కార్యములు అనేకమైనవి పూనుకొని ఘనవిజయం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకొంటూ... నీ తమ్ముడు🎉🎉🎉

  • @hadassahruben4825
    @hadassahruben4825 Рік тому +5

    Prasanna Akka మీరు చాలా బాగా నటించారు..మి జీవితం ఎంతో ... మందికి ఆదరణ కలిగించింది అక్క... చాలా emotional movie 😭చాలా heart మెల్ట్ అయింది... మనకు దేవుడే సహాయకుడు... దిక్కులేని వారిని ఓదార్పు కలిగించడానికి దేవుడే మనకు దైర్యం...
    మీ ఈ testimony ద్వారా అనేకులు మేలు పొందాలని ఆశ పడుతున్నాను
    ఇంకా remaining part కూడా చేయండి అక్క 🙏 సాక్ష్య జీవితం... ఎంతో ఆదరణ, కలిగించింది... నాకూ
    మిమ్మలని అవమానించి, నిందించిన వారు... తరువాత సిగ్గు తో తల దించుకోవాలి...
    దేవుడే వారిని... మారుస్తాడు...
    విడువని దేవుడు మనకు వుండగా మనకెందుకు దిగులు ! అక్క మీరు ఇంకా ఆత్మీయంగ మాకు మాదిరిగా, దేవునికి నమ్మకంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.. praise the LORD 🙏

  • @akshayathacharitabletrust648
    @akshayathacharitabletrust648 Рік тому +4

    Very good నిర్ణయం mom. మీ జీవితం లో తీసుకొన్న నిర్ణయం మీ జీవితం మారింది. మీ జీవితం మార్చిన దేవుడు, మా జీవితం మారుస్తాడు. Amen. Thank you medam, thank you so munch.

  • @prasadcalvary808
    @prasadcalvary808 Рік тому +3

    మాటలు రావట్లేదు కేవలం కేవలం.. కృతజ్ఞతతో కూడిన కన్నీళ్ళే వస్తున్నాయి.. హృదయాన్ని కదిలించింది మూవీ.. దేవునికే మహిమ కలుగును గాక!! మీ పట్ల దేవుని కృప బహుగా విస్తరించును గాక..!

  • @angelatmani7335
    @angelatmani7335 Рік тому +4

    Well done.. congratulations dear team ❤

  • @kodirekkarose1532
    @kodirekkarose1532 10 місяців тому

    Mana devedu goppa devudu sister chala proud ga undi meru life story ni chupencharu great ❤❤❤me family

  • @anithasandy5474
    @anithasandy5474 11 місяців тому

    Akka movie chalabagundi devudu mee prati panini deevinchunugaka, ur acting super nenuchala adchanu God bless sister 🙏💐💐

  • @paulsonbethesdachurchjulur6701

    మానవుని జీవితంలో, ఎన్నో కష్టాలు బాధలు ఎదురై, అందరూ వదిలేసినా, దిక్కు తోచని స్థితిలో ఉన్నప్పుడు, నేను నీకు తోడైయున్నాను అని మన హక్కున ఉంటున్న దేవుడు...
    నిజంగా ఈ చిత్రం, గొప్ప ఆదరణ కలిగిస్తుంది అని నమ్ముతున్నాను..
    జీవితంలో ఓడిపోయి కష్టాల కడలిలో కూరుకు పోయిన వారిని, ప్రేమతో చేర్చుకునీ ఓదార్పు కలిగించే ప్రేమ ఆయన ప్రేమ అని చిత్రము ద్వారా నిరూపించారు...
    దేవుణ్ణి ఎరుగని వారు దేవుని ప్రేమను తెలుసుకునే అద్భుతమైన చిత్రం అక్క....
    మీకు నిండు వందనాలు...

  • @Dwaraka-ol4lq
    @Dwaraka-ol4lq Місяць тому

    May you story be an eye-open to all those who are waiting sister.May God Bless You and your ministry.

  • @kaliprasadchowdhary3259
    @kaliprasadchowdhary3259 6 місяців тому +1

    Good short movie with excellent lyrics song

  • @abielamulya2340
    @abielamulya2340 Рік тому +1

    Superb aunty
    This is so wonderful
    Our Lord never leaves and he is a very present help in the Times of troubl

  • @peopleforjesus
    @peopleforjesus 10 місяців тому

    Excellent....God Bless you Prasanna Ma'am

  • @santhisanthipallisanthi4393
    @santhisanthipallisanthi4393 15 днів тому

    Great Prasanna Madam Glory to jesus ❤👌🙏👍

  • @vaseemallela1608
    @vaseemallela1608 10 місяців тому

    Antho mandhi goppa goppa sakshulu unnaru lokamlo vyartamaina cinemala kanna etuvanti devuni sakshula sakshyam chupiste antho mandhi rakshana pondukuntarani bhavistunna glory to our God jesus

  • @ramyadamodara8292
    @ramyadamodara8292 Рік тому

    Praise God
    Excellent short film sister
    Really jesus love is only unconditional..
    God bless you more and more

  • @TG-ABHI-JOD_gaming_telugu_ff.
    @TG-ABHI-JOD_gaming_telugu_ff. Місяць тому

    Great story + Great direction + Great acting + Great God

  • @boggulavijay1092
    @boggulavijay1092 Рік тому +2

    Chala manchi sandhesham akka.... praise the lord..

  • @sudharanikandikattu3950
    @sudharanikandikattu3950 12 годин тому

    ఎవరు నమ్మిన నమ్మకపోయిన ఇది నిజం సిస్టర్ మీ గురించి తప్పు గా అనుకున్న క్షమించండి 😭😭😭😭😭😭

  • @sirivenkateshcheduri2077
    @sirivenkateshcheduri2077 9 місяців тому

    Really heart touching ❤❤❤

  • @pastoraharonofficial299
    @pastoraharonofficial299 10 місяців тому

    Ayana lantti Dhayvdu evaru leru .. video chusthuunapudu na ontari payanmlo na dhayvdu nanu dharshinchina vedhanm antha gurthu vachindhi....Akka bless you aakka

  • @manikyaraovempalli1783
    @manikyaraovempalli1783 Рік тому

    Excellent Movie" Achuki"..... Super......Praise the Lord Prasanna garu. 🙏🙏🙏🙏🙏🙏🙏