ఈవీడియో డిలీట్ చేయకముందే చూసేయండి||Prasanna Bold Testimony Trolls Part-2||Karunakar Sugguna

Поділитися
Вставка
  • Опубліковано 3 тра 2024
  • Prasanna Bold Testimony Trolls By Karunakar Sugguna || Srilakshmi
    First Part Video Link : • Prasanna Bold Testimon...
    యేసయ్య కార్ క్యామెడీ
    Prasanna Bold Testimony Trolls Part -2
    Karunakar Sugguna, Srilakshmi
    యేసయ్య ని కార్ అడిగాను..
    మీ ఇంట్లో పార్కింగ్ ఉందా? అని అడిగాడు
    యేసయ్య డ్యూయెట్ సాంగ్ కూడా పాడాడు
    Shiva Shakthi fighting with evil forces to protect our ancient culture & Sanatana Dharma. In this noble cause need your valuable support.
    Join Shiva Shakthi: / @shivashakthi
    Call or Whatsapp*: *8886600412 or 7288809222
    to DONATE
    SUPPORT SHIVA SHAKTHI:
    Google Pay/Phone Pay/Paytm: 7207307408
    Shiva Shakthi Foundation
    AC NO: 5020 0050 6957 10
    IFSC: HDFC0009609
    Follow Shiva Shakthi On
    Facebook: / bharathashivashakthi
    Twitter: shivashakthiorg?l...
    Our Website: shivashakthi.org/
    Join Telegram: t.me/shivashakthiorg
    Follow Karunakar Sugguna On
    Facebook: / karunakarsuggunapage
    Twitter: / ksugguna
    Instagram: karunakarsu...
    ఆత్మీయ హైందవ సోదరసోదరీమణులకు నమస్సుమాంజలి. ఎన్నో జన్మల పుణ్యఫలం చేత మనం ఈ పుణ్యభూమిలో, సనాతనధర్మంలో జన్మించాం.
    యుగ ప్రభావం చేత మన ధర్మంపై అనేకరకాల దుష్టశక్తులు నానావిధాలుగా దాడి చేస్తున్నాయి. నేడు సమాజంలో ఎక్కడ చూసినా వేదాలు, పురాణాలు, ఇతిహాసాలయిన రామాయణ మహాభారతాల పైన విషప్రచారాలు, బహిరంగ విమ్మర్శలు సర్వసాధారణం అయిపోయాయి. మనవాళ్లల్లో చాలామందికి మన ధర్మంపై సరైన అవగాహన లేదు (ఈ పరిస్థితి కి నేటి విద్యావ్యవస్థ కూడా ఒక కారణం అయి ఉండవచ్చు). అందువల్ల వారు ఇతరుల మాయలో తేలికగా చిక్కుకుంటున్నారు.
    మనలో ఐక్యత లేకపోవడం వలన రాజకీయ పార్టీలు హిందువుల మనోభావాలను, సంక్షేమాన్ని గురించి ఆలోచించే పరిస్థితి లేదు. పూర్వం ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో శంకరులు, రామానుజులు, స్వామి వివేకానంద లాంటి మహానుభావులు సనాతనధర్మాన్ని తమ భుజస్కందాలపై నిలబెట్టారు. వారి అవిరళ కృషి ఫలితంగానే ఈనాటికీ మన ధర్మంయొక్క పునాదులు దృఢంగా ఉన్నాయి. ఇప్పుడు ఆ మహామహుల కృషిని, త్యాగఫలాన్ని మనం వ్యర్థం కానీయరాదు. వారి స్పూర్తితో మనమంతా ఒక్కొక్కరూ ఒక్కో శంకరులు, రామానుజులు, వివేకానందుల వలే మారాలి.
    స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనే అదృష్టం మనకి దక్కకపోయినా, మన ధర్మరక్షణలో భాగస్వాములై మన జన్మ సార్ధకం చేసుకుందాం.
    ఈ సంకల్పంతోనే 2015 ఆగష్టు 31వ తేదీనే “శివశక్తి” ఆవిర్భావం జరిగింది. సామాజిక మాధ్యమాలలో, బహిరంగసభల్లో కొన్ని సంస్థలు, వ్యక్తులు పనిగట్టుకుని హిందూ ధర్మాన్ని విమర్శించడం, హిందూ దేవీ దేవతలను అవమానించడం చూసి భరించలేక “సనాతన ధర్మ రక్షణే జీవిత ధ్యేయంగా 30 మంది కలసి స్థాపించిన శివశక్తి నేడు వేలమందితో కూడిన సంస్థగా భాసిల్లుతోంది.
    హైందవ మత గ్రంధాలను వక్రీకరిస్తూ వస్తున్న గ్రంథాలు “వేదాలలో ఏసు, పురాణాలలో మహమ్మద్ ప్రవక్త, హైందవ క్రైస్తవం, త్రైత సిద్ధాంత భగవద్గీత” లాంటి వక్రీకరణ గ్రంథాలను కూడా “శివశక్తి” వ్యతిరేకీస్తూ వాటిని ఖండిస్తూ సవివరంగా సనాతన ధర్మ గ్రంథాల తత్వాన్ని వివరిస్తుంది. ఈ లక్ష్య సాధనలో భాగంగా ఆధ్యాత్మిక గ్రంథాలపై జరుగుతున్న అసత్య ప్రచారాలను, అన్ని మత గ్రంథాలలో ఉన్న సత్యాన్ని ప్రజలకు తెలియజేసి ప్రజలని చైతన్యవంతులని చేయడం కోసం ప్రజల సమక్షంలో బహిరంగ చర్చా వేదికలను నిర్వహించడం జరిగింది. పూర్తి సమాచారం కోసం youtube నందు karunakar sugguna అని కాని లేదా shivashakti అని కాని సెర్చ్ చేసి వీడియోలు వీక్షించవచ్చు.
    ఇవి కాక మన ధర్మం యొక్క ఔదార్యం గురుంచి సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేస్తున్నాము మరియు పండుగలు పర్వదినాలలో దేవాలయాలలో భక్తులకు కరపత్రాల ద్వారా అవగాహన కలిపిస్తూ సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాము.
    పై కార్యక్రమాలు ఇంకా విస్తృతంగా నిర్వహించడానికి క్షేత్ర స్థాయిలో హిందూధర్మం ఎదుర్కొoటున్న సమస్యల పరిష్కారానికై వ్యవస్థ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది.
    ఈ మహాత్కార్యంలో మీరు కూడా భాగస్వాములై మీ సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ సాదరంగా ఆహ్వానిస్తిన్నాము. మాత్రుధర్మానికి సేవ చెయ్యాలనే సోదర సొదరీమణులకు మన శివశక్తి మంచి వేదిక కావాలనే ఉద్దేశం. సనాతన ధర్మ రక్షణలో మీ శక్తికి శివశక్తి తోడవుతుంది.
    బ్రహ్మణ్యాధాయ కర్మాణి సజ్ఞం త్యక్త్వాకరోతియః
    తిష్యతేన సపాపేన పద్మపత్రమివామ్భసా
    భావం: కర్మఫలములన్నింటిని భగవానునికి అర్పించి తన ధర్మములను నిర్వహించువాడు నీటిచే అంటబడని తామరాకు వలే పాపకర్మ ఫలితములచే ప్రభావితుడు కాడు.
    ధర్మో రక్షతి రక్షితః
    #savesanatana #joinshivashakthi #supportshivashakthi #hindu #christianity #prasannabold #prasannaboldsongs #prasannaboldcomedy
    #prasannaboldtrolls

КОМЕНТАРІ • 2,9 тис.

  • @SHIVASHAKTHI
    @SHIVASHAKTHI  Місяць тому +216

    Prasanna Bold Testimony Trolls By Karunakar Sugguna || Srilakshmi
    First Part Video Link : ua-cam.com/video/VaMYCmPDD1k/v-deo.html
    యేసయ్య కార్ క్యామెడీ
    Prasanna Bold Testimony Trolls Part -2
    Karunakar Sugguna, Srilakshmi
    యేసయ్య ని కార్ అడిగాను..
    మీ ఇంట్లో పార్కింగ్ ఉందా? అని అడిగాడు
    యేసయ్య డ్యూయెట్ సాంగ్ కూడా పాడాడు
    Shiva Shakthi Working for Enlightening People Towards Satya & Dharma.
    In this noble cause need your valuable support.

    DONATE SHIVASHAKTHI
    Google Pay/Phone Pay/Paytm: 720 730 7408,
    SHIVASHAKTHI FOUNDATION
    AC NO: 5020 0050 6957 10
    IFSC: HDFC0009609

    Call or Whatsapp : 88866 00412 or 72888 09222

    • @kavithapinninti982
      @kavithapinninti982 Місяць тому +3

      😊😊😊about
      😊😮😊😊o

    • @nationfirstnothingbutnatio4386
      @nationfirstnothingbutnatio4386 Місяць тому +3

      Hello ShivaSakti team ,
      Ee aunty chala Mandi tho akrama sambhadalu pettukundi colleges lo, tharuvata oka 3rd setup family pettindi, vaadi ki nachhinappudu vastadu adi vadi istam 3rd setup family

    • @narendra3481
      @narendra3481 Місяць тому +7

      వాళ్ళు ఇద్దరూ కలిసి ఉన్నాడే 1 సంవత్సరం, 5 సంవత్సరాలు దూరంగా ఉన్నా అని చెప్పింది.....30:02 .malli పిల్లలు ఎక్కడ నుండి వచ్చారు....🤣 ఒక వేళ 2nd year lo pillalu పుట్టిన భర్త దగ్గర ledu అని చెప్పింది గా

    • @naveenregandla2404
      @naveenregandla2404 Місяць тому

      Akka India lo ledu Japan lo vachindi kuda Japan lo unna jessus... Vachadu

    • @Happy-tm6fz
      @Happy-tm6fz Місяць тому

      ​@@narendra3481super point pattaru

  • @user-mr5sk7zk7f
    @user-mr5sk7zk7f Місяць тому +720

    అన్నయ్య నేను జబర్దస్త్ ఢీ చూడటామ్ మానేసాను,....😂😂😂

  • @Vasili_venugopal
    @Vasili_venugopal Місяць тому +508

    మీ క్రైస్తవులకు ఒక క్లారిటీ ఉండదా??ఒకసారి ఏసు ప్రియుడు అవుతాడు ఒకసారి డాడీ అవుతాడు... ఒకసారి బిడ్డ అవుతాడు... 😂అసలు యేసుని ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు??😂😂😂

    • @swamy8115
      @swamy8115 Місяць тому +80

      పాపి నామంలో గెసుకే మోసం జరుగునుగాక ఆమ్లెట్ 😂😂😂

    • @chandrasekharpenumudi4897
      @chandrasekharpenumudi4897 Місяць тому +28

      దయ్యం అనే విషయాన్ని దాచి పెడదాము.

    • @GodsSon-gq1yg
      @GodsSon-gq1yg Місяць тому +46

      యేసు రెండవరాకడ వస్తె క్రైస్తవులు కోసుకొని తినేస్తారేమో 😂😂😂😂😂

    • @attitudekiller2482
      @attitudekiller2482 Місяць тому +22

      Complete ga Hindu ga change chesthunnaru 😅😅

    • @prasanthyerramsetti9257
      @prasanthyerramsetti9257 Місяць тому +35

      స్టెప్ ఫాదర్, స్టెప్ బ్రదర్, స్టెప్ సన్ 😂😂😂😂 total ga three some.... 😂😂😂

  • @krishnag4185
    @krishnag4185 Місяць тому +55

    పిచ్చోళ్లు గురుంచి వినటమే, కరుణాకర్ గారి దయ వల్ల ప్రత్యక్షంగా చూస్తున్నాము.

  • @sashidharan100
    @sashidharan100 23 дні тому +29

    ఎందుకండీ డెలీట్ చెయ్యటం. ఈ నిప్పు లాంటి నిజాలు ఇంకా జనాలకు ప్రతి ఒక్కరికి తెలియనివ్వండి. చూడనివ్వండి ....!

  • @SivaNageswarRao-fc1sx
    @SivaNageswarRao-fc1sx Місяць тому +1006

    నరేంద్ర మోడీగారి నాయకత్వం వర్ధిల్లాలి , కమలం గుర్తుకే మన ఓటు వెయ్యాలి 🪷🙏

    • @Janakiramfc
      @Janakiramfc Місяць тому +15

      Enduku veyali babu enni jobs echadu

    • @ravindharreddybolanka2892
      @ravindharreddybolanka2892 Місяць тому +91

      @@Janakiramfc దేశంలో ఎక్కడ ఉగ్రదాడి జరగకుండా కాపాడాడు ఇది సరిపోదా

    • @chinnu2110
      @chinnu2110 Місяць тому +76

      ​@@Janakiramfc ఈ ప్రపంచంలో ఏ దేశంలో అయినా పూర్తిగా జాబ్స్ ఇచ్చిన దేశం ఏది లేదు ఉండదు కూడా అది తెలుసుకో యెర్రి

    • @jagadeeshmallela2952
      @jagadeeshmallela2952 Місяць тому

      99😊​@@Janakiramfc8😮😊9

    • @sitaramarajupenmetsa2648
      @sitaramarajupenmetsa2648 Місяць тому +11

      Ram

  • @MSR.Krishna2077
    @MSR.Krishna2077 Місяць тому +604

    ఈవిడ వలన ఏసుకు వచ్చినంత పబ్లిసిటీ పెద్ద పెద్ద పాస్టర్ల వలన కూడా రాలేదు.

  • @ajithsampath8461
    @ajithsampath8461 12 днів тому +4

    సార్ కరుణాకర్ గారు మీరు వండర్ సార్ నిజంగా మీ లాంటోళ్లు లేకపోతే ఈ కామెడీ విని మేము ఎంత ఆనందంగా ఉండే వాళ్ళం కాదు సార్ థాంక్యూ సో మచ్ సార్🎉🎉🎉

  • @dearEnglish007
    @dearEnglish007 25 днів тому +6

    World BEST COMEDY.... INTERVIEW...ముఖ్యంగా..ఆశీర్వదిస్తూ.....నేతి వస్తాను... పాట...అద్భుతం...నేను కూడా పాడాలి....

  • @Vasili_venugopal
    @Vasili_venugopal Місяць тому +464

    ప్రసన్న:- నాతో వస్తావా! నాతో వస్తావా!....😂 నీ మేకులు మూడు పీకేస్తాను నాతో వస్తావా?🤣
    ఏసు :- నీతో వస్తానే... నే నీతో వస్తానే..😂
    జనాలను గొర్రెలను చేసేటందుకు నీతో వస్తానే...😂😂😂

    • @AsatomaSatgamayaOmNamahsivaya
      @AsatomaSatgamayaOmNamahsivaya Місяць тому +13

      😂😂😂

    • @sujatasapavat1110
      @sujatasapavat1110 Місяць тому +13

      🤣🤣🤣

    • @user-dt4hk2ie2e
      @user-dt4hk2ie2e Місяць тому +16

      Super super

    • @gowdradhakrishna8812
      @gowdradhakrishna8812 Місяць тому +9

      🥱

    • @kravibabu7641
      @kravibabu7641 Місяць тому +35

      గమనిక:-
      మేకులు పీకడానికి ముందుగా ఇంజన్ ఆయిల్ కొద్దిగా వేయాలి లేదా కొబ్బరి నూనె వేయాలి ఆ తరువాత సుత్తితో అటు ఇటు నాలుగు సార్లు కొట్టాలి నాలుగు వైపులా కొట్టాలి ఆ తరువాత కటింగ్ ప్లేయర్ తో వంకరగా ఉన్న మీకును కత్తిరించి సమానంగా ఉన్నచోట దానితో పట్టుకుని జాగ్రత్తగా పెకిలించి తీసివేయాలి (తీసివేసిన మేకులను ఎవరికి గుచ్చుకొని చోట జాగ్రత్తగా పారవేయాలి లేదా భూమిలో గుంత తీసి పూజ చేయాలి)

  • @sripalyogi8599
    @sripalyogi8599 Місяць тому +146

    ఎవరైనా నవ్వి నవ్వి చచ్చిపోతే శివశక్తి పైన కేస్ అవుతది జాగ్రత్త 😂😂😂😂

  • @Saipallavifans3818
    @Saipallavifans3818 29 днів тому +10

    ఏసుప్రభునీ బొమ్మల ఆడుకుంటుంది
    ఈ మాటలకే వదిలేసి వెళ్లొచ్చు

  • @sirasalarajeswari1619
    @sirasalarajeswari1619 29 днів тому +10

    బాగా నవ్వించారు థ్యాంక్యూ

  • @Vasili_venugopal
    @Vasili_venugopal Місяць тому +391

    ఒసేయ్ ప్రసన్న శివశక్తి లో నీ వీడియో పెట్టినందుకు కాపీ రైట్ పెట్టి తీసేస్తే.... ఆగిపోతారు అనుకుంటున్నావావే...😂😂😂😂.... గొర్రెల విషయంలో తగ్గేదెలే!!🤣🤣

  • @GodsSon-gq1yg
    @GodsSon-gq1yg Місяць тому +440

    మోదిగారే PM గా రావాలి. ప్రతి హిందూ బీజేపీ కి మాత్రమే ఓటు వేయాలి ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @oursoils2405
      @oursoils2405 Місяць тому +3

      There is no relation between religion and politics, moreover your voteing to a candidate not modi

    • @GodsSon-gq1yg
      @GodsSon-gq1yg Місяць тому +6

      @@oursoils2405 Every person will become Modi. Modi means Master of developing INDIA.

    • @mohanpearl1822
      @mohanpearl1822 Місяць тому +5

      Brother Modi ji ki Hindus matrame kaadu prati okka voter veyali. Enduku ante country economical ga army paranga strong avvali anna prati okkaru peaceful ga undali anna Modi ji ki vote veyali. #namoagain

    • @prajwalram3088
      @prajwalram3088 Місяць тому

      Bagundhi mee mathapracharam yenthicharu BJP valu

    • @oursoils2405
      @oursoils2405 Місяць тому +1

      I'm pretty on the mindset of you friends, there is no relationship with Hindu religion with Modi or BJP. Politics are different from religion

  • @AkarapuSanjeeva
    @AkarapuSanjeeva Місяць тому +12

    Shiva Shakti ko 100 likes Sanatan Dharm thank you

  • @DhanalaxmiCh
    @DhanalaxmiCh 28 днів тому +24

    అన్న మీరు అంటే నాకు చాలా అభిమానం యేసు పై మీకు గౌరవం ఉందని తెలిసింది ఇలాంటి వాల్ల వాలె మిరు అంటున్నారు మీరు రక్షణ పొందు కోవాలని కోరుకుంటుంన

  • @WriterSrinivas71
    @WriterSrinivas71 Місяць тому +163

    సామాజిక స్మగ్లర్లు ఈ పాస్టర్లు ఇది ఒక మని మాఫీయా ఎవరు నమ్మవద్దు ఇలాంటి వారి మాటలు ,,,నేను ఒక క్రిస్టియన్ అయినా,, వీళ్ళమాటలు ఎందుకు నమ్మ వద్దు అని ఎందుకు చెపుతున్నాను అంటే వీళ్ల మోసాలకు నేను కూడా నష్ట పోయాను

    • @pagunta.mallikarjunMallikarjun
      @pagunta.mallikarjunMallikarjun Місяць тому +5

      మరి మీరు ఘర్వాపాసి అయ్యారా శ్రీను గారు

    • @ramakrishnavalavala4123
      @ramakrishnavalavala4123 Місяць тому +2

      శ్రీనివాస్ కిరస్తానీ 😄

    • @user-xx9jn3hs4t
      @user-xx9jn3hs4t Місяць тому +2

      ట్రాన్స్ సినిమా చూడండి......తప్పకుండా చూడండి....
      ఎలాంటి మోసమో అర్థం అవుతుంది.

    • @venugopalyeshaswinichvs6190
      @venugopalyeshaswinichvs6190 Місяць тому

      Valavalavalala😢​@@ramakrishnavalavala4123

    • @kattabharati
      @kattabharati Місяць тому +1

      Nastapoi kuda okavela meeru inka Christianity follow aite mee anta asamardudu vunderemo nandi,inta darunam ga janalu mosamchese religion lo meeru continue aite meeru kuda janalu Mosam chestunatte

  • @Nikhil-zo3tr
    @Nikhil-zo3tr Місяць тому +209

    కరుణాకర్ గారు ఇలాంటి వీడియోస్ కి ఒక disclaimer ముందు వేయండి నవ్వి నవ్వి కడుపు నొప్పి వచ్చి కన్నీళ్లు వస్తే మాకు సంబంధం లేదని ఇలా డైరెక్ట్గ వేస్తే మేము ఫస్ట్ ప్రిపేర్ అవ్వాలి మేము

  • @bheemeswararaop257
    @bheemeswararaop257 Місяць тому +4

    కరుణాకర్ గారు అసలు ఏంటిది ఏంటంట ప్రజలు అంత గొర్రెలు అనుకుంద లేక ఏసుని నమ్ముకున్న వారు గొర్రెల్లాగ ఆలకిస్తారు అనుకుంద,జై బిజేపి

  • @varaprasad6745
    @varaprasad6745 29 днів тому +3

    కరుణాకర్ గారు, ఈ వీడియో చూసిన తర్వాత ఆమెను భర్త వదిలి పెట్టడానికి కారణం ఒక్కటే, ఆ దిబ్బ ముక్క భార్యను కొట్టి కొట్టి చేతులు నొప్పి పుట్టి నమస్కరిం చి, వదిలి పెట్టాడు, బలుపు ను ఏసు కూడా తగ్గించ లేడు అని అర్థం అయ్యింది

  • @SudhakarSudhakar-pr6yq
    @SudhakarSudhakar-pr6yq Місяць тому +70

    3 లేదా 4 వాక్యము లు. 1వ ఏసు, రెండవ ఏసు, 3 వ ఏసు. 4 లవ్ స్టోరీ లు మనమే నట్లు, బోల్ట్ లు వేసి సరిచేసికోవాలి.

  • @srinu.vsrinu.v3432
    @srinu.vsrinu.v3432 Місяць тому +97

    సుగుణ గారు శ్రీ లక్ష్మీ గారు జబర్దస్త్ కామెడీ షో జై శ్రీరామ్ బిజెపికి మాన ఓటు

  • @shantikumari403
    @shantikumari403 25 днів тому +6

    సూపర్ అండి నవ్వలేక్కా చచ్చాను

  • @gorresrishailam6960
    @gorresrishailam6960 17 днів тому +2

    Karunakar & Team Thanks for
    Fighting for Hindus. One day or other day you will become greatman
    Padabivandanam to you & Your Team

  • @rakes397
    @rakes397 Місяць тому +86

    ప్రసన్న బోల్ట్ కీ నా కృతజ్ఞతలు
    మమల్ని ఎంతగానో నవ్విస్తున్నారు జై శ్రీరామ్ 🚩భారత్ మాతాకి జై 🙏🏻

    • @Rockstar-456
      @Rockstar-456 Місяць тому +4

      🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

    • @subhashinikorati9931
      @subhashinikorati9931 14 днів тому +1

      health ku manchedi navvandi😊

    • @rakes397
      @rakes397 14 днів тому

      @@subhashinikorati9931 😆😆జై శ్రీరామ్ 🚩

  • @gopisettilaxmananaidu429
    @gopisettilaxmananaidu429 Місяць тому +192

    పిచ్చోళ్లు గురుంచి వినటమే, కరుణాకర్ గారి దయ వల్ల ప్రత్యక్షంగా చూస్తున్నాము. శివశక్తి సంస్థకి ధన్యవాదములు 🙏.

    • @konduruanusha3761
      @konduruanusha3761 26 днів тому

      Karuna kar mokhamey pichollaki nidarshanam voorlo evaru evaru em matladithey eeyanaki endhuku eeyana matladevi anni subhashitalu ayinattu

    • @shivakumar-ho3qe
      @shivakumar-ho3qe 24 дні тому

      Gorre spoted here​@@konduruanusha3761

    • @harikayeligireddy1313
      @harikayeligireddy1313 24 дні тому

      Karunakar Garu logical gane matladataru tapani miku anipiste ekada tapu matladaro chepandi

  • @chandraraodevaguptapu-zb1tl
    @chandraraodevaguptapu-zb1tl 22 дні тому +4

    కరుణాకర్ బయ్య ఇటువంటి వీడియోలు దయవుంచి పెట్టో దని కోరుకుంటున్నాను.మీవిదియోలు చూసి చాలా మంది పొట్ట లు ఉబ్బిపోయి రోడ్ల మీద బానపొట్టలుతో తిరుగుతున్నారు.పాపం

  • @user-bm3ox7ij8x
    @user-bm3ox7ij8x 6 днів тому +4

    దేవుడు ఏ శిక్ష వేస్తాడో గానీ మీకు రెడీ గా ఉండండి

  • @SivaNageswarRao-fc1sx
    @SivaNageswarRao-fc1sx Місяць тому +57

    జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ 🕉️ 🙏

  • @sudhakar.k9433
    @sudhakar.k9433 Місяць тому +29

    కరుణాకర్ గారు మీరు ఇంత సంతోషంగా నవ్వుతూ వుండగా చూడడం ఇదే మొదటిసారి, మీరు ఇలాగే ఎప్పుడూ వుండాలని కోరుకుంటున్నాము.

  • @Raamadhuta888
    @Raamadhuta888 28 днів тому +3

    10:32 min వద్ద ఎడిట్ మిస్సింగ్ అయింది అన్నా ఎందుకో.. Ram dhutha ఛానెల్ జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై

  • @SwachaIndia
    @SwachaIndia Місяць тому +74

    మీకు తోడుగా శ్రీ రామ రక్ష,హనుమంతుడు వుండాలి జై శ్రీరామ్ 👌👌🙏🙏🙏

  • @sambasivakola5105
    @sambasivakola5105 Місяць тому +67

    కారు పార్కింగ్ కోసం ఇద్దరిని విడదీసిన దేవుడి మిరకిల్

  • @iruguemmanuelnoble4273
    @iruguemmanuelnoble4273 13 днів тому +1

    తీర్పు దినమున తప్పక లెక్క చెప్పాలి.సోదరా.మనకెందుకు ఈ కథ

  • @balakrishnadyfi1652
    @balakrishnadyfi1652 22 дні тому +3

    మీరు రైట్.. I support with u

  • @GARUDAGAMANA558
    @GARUDAGAMANA558 Місяць тому +97

    కరుణాకర్ గారూ, లక్ష్మి గారు నమస్తే జై శ్రీ రామ్ మంచి హార్డ్ వర్క్ ఇద్దరూ మీకూ ధన్యవాదాలు 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @shankare5529
    @shankare5529 Місяць тому +145

    దిన్నమ్మ బడివా ఇంత కంటె జోక్స్ ఏ సినిమాలో ఉండదు

  • @venkatballampally8994
    @venkatballampally8994 29 днів тому +4

    Who sang song her Flower 🌺🌹 open in C G . What a crazy Lady Culprit . God's save Cristan Ladies 🎉 Spoiling their Good family kick the posters Basted's 🐅

  • @Bharath99.
    @Bharath99. 26 днів тому +3

    100% కష్టం బ్రో ఎందుకంటే సెంట్రల్ లో 🇮🇳🤚కాంగ్రెస్ వస్తుంది ..నేను సృష్టించి చెప్పటం లేదు సుమీ మన దేశమే చెబుతుంది కల్లారా చూస్తున్నారు కదా అందరూ..
    🤔😤ఎందుకంటే మనకు స్వాతంత్ర్యం గుడులలో , మసీదులలో, చర్చిలలో కూర్చుంటే రాలేదు సెక్యులర్ మతాలు కలిసి పోరాడి లక్షల మంది ప్రాణత్యాగాలు చేసి స్వాతంత్ర్యం తెచ్చుకున్నాము 🇮🇳🇮🇳💪💪
    🤦🤦🤦మనకు ప్రతిచోట blp మీద వ్యతిరేకత ఎక్కువైపోయింది.. మన blp palty మతాల మీద విధ్వేషపు ప్రచారాలు మీద మత రాజకీయాలు మనం చేస్తున్న ఈ పోరాటం నచ్చట్లేదు ఈ దేశానికి...🤦🤦సెక్యులర్ భావాలతో ఉంటేనే మన పార్టీ బాగుపడుతుంది అని ఎప్పుడు అర్థం చేసుకుంటుందో మన blp party..
    😡మతాల మీద కులాల మీద రాజకీయం చేసే ప్రతి ఒక్కడు మడతపెట్టి ఇంట్లో పెట్టుకోవాల్సిందే అది ముస్లిం అయినా హిందువైనా క్రిస్టియన్ అయినా ఎవడైనా ఒకటే..🤫కొత్తగా మత విద్వేషాలు సృష్టించి చీల్చి వేరుచేసి నాది మనది ఇలాంటి మాటలు మాట్లాడితే సెక్యులర్ ప్రజల బొంద పెట్టేస్తారు..🧐ఇది తెలుసుకోనివారు మూర్ఖులే సునామీలో చెత్త కొట్టుకుపోయినట్టు కొట్టుకుపోతారు
    Pls Forward this msg🙏🏼🙏🏼
    జై హింద్ 🇮🇳🇮🇳🇮🇳💪💪

  • @auaramesh1304
    @auaramesh1304 Місяць тому +73

    పిచ్చోలు గురించి వినడమే కానీ, చూడటం ఇదే మొదటిసారి.

  • @kdillesureddy-yx9to
    @kdillesureddy-yx9to 28 днів тому +2

    దయచేసి ప్రతి ఒక్కరు బీజేపీ కి vote వెయ్యండి ప్లీజ్

  • @raajkoochana8021
    @raajkoochana8021 Місяць тому +7

    జై బీజేపీ. జై మోడీ...జై భారత్...
    అందరూ ఓటు వేయాలి..అది కూడా మోడీ గారికే వేస్తారని ఆశిస్తున్న...జై శ్రీరామ్.....
    ....రాజ్ హిందు

  • @Saisudharshanavlogs
    @Saisudharshanavlogs Місяць тому +118

    కరుణాకర్ అన్న గారు ఇవాళ చాలా ఫుల్ జాలీ గా ఉన్నారు 😂😂😂😂

  • @AsatomaSatgamayaOmNamahsivaya
    @AsatomaSatgamayaOmNamahsivaya Місяць тому +212

    ఈవిడకి మానసిక చికిత్సవాలయమున పార్కింగ్ ప్లేస్ అలాగే ఒక ఖాళీ గది ఇప్పించుము పరిశుద్ధాత్మ 🤣🤣🤣

    • @srinivasaraok7207
      @srinivasaraok7207 Місяць тому +8

      parishuddhaatma daggariki vaddu sir, vaadu kammestaadu, kummestaadu.

    • @AsatomaSatgamayaOmNamahsivaya
      @AsatomaSatgamayaOmNamahsivaya Місяць тому +9

      @@srinivasaraok7207 🤣🤣🤣 ఏసు రెండోసారి పుట్టాలంటే ఇలాంటి పతివ్రతే కదా పరిశుద్ధాత్మకి కావాల్సింది. ఏసు రాగానే మళ్ళీ 3 మేకులు రెండు చెక్కలు రెండు కొరడాలు రెడీ చేద్దాం 🤣🤣🤣

    • @swatis6785
      @swatis6785 Місяць тому +2

      🤣🤣😂😂😂😂😂

    • @ISowmya-qi7ok
      @ISowmya-qi7ok Місяць тому

      ​@@srinivasaraok7207మీ గుడులు మీద ఉండే బూతు బొమ్మలు చూసి చూసి చూసి నీవూ అదే ధ్యానం లో ఉన్నట్లు ఉన్నావు ముందూ అక్కడ నుండీ బయటకు రా రా

    • @ISowmya-qi7ok
      @ISowmya-qi7ok Місяць тому

      ​@@AsatomaSatgamayaOmNamahsivayaశ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము పేజీ నంబరు 743 చూడు.తులసిని మానభంగం చేసిన శ్రీహరి. నీ భార్యను లేదా నీ అమ్మను ఎవడైనా శ్రీహరి లాగా మానభంగం చేస్తే వాడిని దేవుడూ అనీ పూజలు చేస్తావా? ఇవేనా దేవుడు చేసే పనులు?

  • @rvnmalleswararao7161
    @rvnmalleswararao7161 17 днів тому

    చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం.విజ్ఞానం తో పాటు వివేకాన్ని వినోదాన్ని పంచుతున్నారు.🎉🎉🎉🎉🎉🎉🎉

  • @chrisjoseph4354
    @chrisjoseph4354 5 днів тому +1

    దేవుణ్ణి ఎగతాళి చేస్తున్నారు
    జాగ్రత్త

  • @gopisettilaxmananaidu429
    @gopisettilaxmananaidu429 Місяць тому +24

    మనస్ఫూర్తిగా నవ్వుకున్నాం కరుణాకర్ గారు. We enjoyed a lot andi 👌🤣🙏.

  • @mahendrch_crtn3146
    @mahendrch_crtn3146 Місяць тому +33

    ఈరోజు నవ్వినంతగా ఇంకెప్పుడు నవ్వలేదు.. ఎండింగ్ లో కరుణాకర్ గారు పాట పాడడం మాత్రం యేసుని ఇమిటేట్ చేస్తు😂😂👌👌వేరె లెవెల్ కామెడీ.. ఎంత మూడ్ అవుట్ లో ఉన్నా ఇంత నవ్విస్తున్నందుకు గొర్రెలకు థాంక్స్..

  • @victoryvcreations2915
    @victoryvcreations2915 24 дні тому +2

    కరుణాకర్ భయ్యా ఎందయ్యా ఎందిది మాకు?????
    నవ్వి నవ్వి చచ్చిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ 😂😂😂😂😂

  • @globewile7526
    @globewile7526 28 днів тому +3

    Super counter Anna karunakar annaya aa pig pillaki debbaku debba debba adurs
    Annaya Mee yaatra jaithra yaatra kavali jayaho Bharatha simham

  • @anand_vihare
    @anand_vihare Місяць тому +84

    కరునాకర్అన్నా.
    మీరు మా ఊరు ఒకసారి రండి అన్నా.
    ఒక్క గొర్రె కుటుంబం లేని మా ఊరులో ఇప్పుడు 3 కుటుంబాలు తయారయ్యాయి. మీరు మీ విలువైన జ్ఞానాన్ని వారికి తెలియచేసి గర్వాపసి చేయండి.
    చీరాల మండలం,జాండ్రపేట గ్రామం ,బాపట్ల జిల్లా ,ఆంధ్రప్రదేశ్.

    • @Vasili_venugopal
      @Vasili_venugopal Місяць тому +24

      Contact Radha manohar das guriji❤

    • @SKumar-tz3kl
      @SKumar-tz3kl Місяць тому +1

      Vaaritho shiva Shakthi channel subscribe cheyinchandi Ghar vaspasi & Bible THARAGATHULU episodes CHUPINCHANDI kachitamugaa gharvapasi avutharu .. mundhu meeru initiate theesukoni prayathninchandi tharuvatha karnakar gaari tho phone lo matladinchandi ...

    • @tharunkumar6269
      @tharunkumar6269 Місяць тому +15

      Ex Cristian book let's walaki panchu , wala tho patu wala banduulu snehithulu Ela pakana walaki motham ok 50 boklets panchi thy ee mahamari nunchi bayata padochu jai sri ram

    • @srinivas1192
      @srinivas1192 Місяць тому +14

      Mire cheppu chundandi virus adi uri mottam pakutundi😂

    • @anand_vihare
      @anand_vihare Місяць тому +11

      @@Vasili_venugopal Vastha annaru guruji garu

  • @ayyagaru3317
    @ayyagaru3317 Місяць тому +77

    సాతాను ను ఎదుర్కోలేనివాడు దేవుడు ఎలా అవుతాడు? భూమి, ఆకాశం స్రృష్టించినవాడు సాతాను ను ఎందుకు ఎదుర్కోలేక పోతున్నాడు. కిలో బరువు మోయలేనివాడు క్వింటా బరువు మోయగలడా? కనీసం ఈ లాజిక్ తెలియనివారు జీవితంలో తనను నమ్ముకున్న వారికి (కుటుంబ సభ్యులకు) ఏం న్యాయం చేయగలరు? నిజంగా పిచ్చి హాస్పిటల్స్ లో ఉండే వాళ్ళు పిచ్చి వాళ్ళు కారు. అసలైన, నిజమైన పిచ్చి వాళ్ళు చర్చిలలో ఉంటారు అనటానికి ఇంతకన్నా ఉదాహరణ ఏముంటుంది చెప్పండి.

    • @pramodchary8408
      @pramodchary8408 Місяць тому

      యెహోవా ఎవరు ఏసు ఏవరు ఇ-సాతను కు ఎందుకు భయపడుతున్నారు. వీడినీ ఏవడు సృుష్ట్రి చేసాడు. ఇది గోర్లకు సమాదానం చెప్పగలరా అన్న నేను కట్టర్ హిందు జైశ్రీరాం

    • @revanthkumar7239
      @revanthkumar7239 Місяць тому +2

      అయ్యగారు నమస్కారం .. జై శ్రీ రామ్ 🚩🙏.. మీరు ఈ మద్య Live లో కనిపించటం లేదు అండి

    • @ayyagaru3317
      @ayyagaru3317 Місяць тому

      @@revanthkumar7239 ఈ మధ్య నేను వాస్తు, జాతక పరిశీలన కార్యక్రమంలో బిజీగా ఉండి అలసి పోవటం వలన లైవ్ లో రాలేకపోయాను సార్. అంతే. మీ అభిమానానికి సర్వదా క్రృతగ్న్ డిని. చాలా సంతోషం. జై శ్రీరామ్

    • @ISowmya-qi7ok
      @ISowmya-qi7ok Місяць тому +2

      పద్మ పురాణం, సృష్టి ఖండము 44 వ అధ్యాయం, శ్లోకము నంబర్ 125 నుండీ 127 వరకూ చూడు. అగ్నీ నోటిలో తన పురుషాంగాన్ని పెట్టీ ఔట్ చేసుకున్న శివుడూ. ఇలాంటి వెదవ పనులు చేస్తే లాజిక్ ఉన్న దేవుడు అవుతాడా?

    • @ayyagaru3317
      @ayyagaru3317 Місяць тому

      @@ISowmya-qi7ok అవును. తండ్రి ఎవరో తెలియని వాడు అయితే అది నిజంగా లాజిక్. శివుడికి తండ్రి ఎవరో తెలుసు కదా. ఇంకా లాజిక్ ఏముంటుంది?

  • @kameswararaoperepu2332
    @kameswararaoperepu2332 5 днів тому +2

    ఇలాంటి మెంటల్ దాన్ని ఇంటర్వ్యూ చేస్తున్న anchor గారికి నలుగుచేతులతో దండం పెట్టాలి

  • @sniperboybunny1145
    @sniperboybunny1145 Місяць тому +1

    Karunakar Suguna Garu please make some short videos let people understand easily and not very much long videos thank you sir you are great person Hindu Sanatan Dharma you are really role model for Hindus

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne Місяць тому +318

    ఎసులేడు పీసులేడు.అమాయక ప్రజలను టచ్చ్.....చేసి దశమాగాలు దోచుకునే దోపిడి బిజినెస్ పరమపాపి పాస్టరుల బ్యాచ్ ను ఇస్రాయిల్కు తరిమేయాలి.ఈబైబిల్ దరిద్రాలు మన భారతదేశానికి అవసరం లేదు.కరుణాకరుగారికీ జైశ్రీరామ రక్షా 🚩🌹🙏

    • @hessonite4
      @hessonite4 Місяць тому +4

      😂

    • @VedikHome
      @VedikHome Місяць тому +11

      😂😂 Israel vallu adugu kuda pettaneeru, Yesu devudante 2 years jail to severe punishment akkada

    • @ramaiahdomathoti-cy4qg
      @ramaiahdomathoti-cy4qg Місяць тому +2

      Bible gurinchi neeku emi telusuraa

    • @anilbabu6692
      @anilbabu6692 Місяць тому +6

      ​@@ramaiahdomathoti-cy4qgనీకేం తెలుసురా....

    • @rajeshkesarla8653
      @rajeshkesarla8653 Місяць тому +5

      ​@@ramaiahdomathoti-cy4qg బూతుల పుస్తకం అని తెల్సు. Sorry దానిని పుస్తకం అని గ్రంథం అని అంటే వాటికున్న value పోతాది.

  • @adivijay478
    @adivijay478 Місяць тому +43

    కరుణాకర్ అన్న మీ అమ్మానాన్నా కి 🙏🏻 పెట్టాలి సనాతన ధర్మం కోసం ఒక సమీదని సమాజానికి ఇచ్చారు

  • @bhavanibhavani5483
    @bhavanibhavani5483 15 днів тому

    ఏదో అనుకుంటున్నారు కానీ గ్యారంటీగా దేవుడు చూస్తారు... ఇలాంటి వాళ్ళందరికీ కరెక్ట్ సమాధానం ఎలాగైనా వస్తది మీరు చెప్పేది వాస్తవమే నీలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళందరికీ తగులుకుంటే గుర్తొచ్చే విధంగా సిగ్గు అన్న వస్తది

  • @mangalampallivmmuralikrish5873
    @mangalampallivmmuralikrish5873 8 днів тому +2

    దేముడు, ఆమె steps వేసుకుంటూ డ్యూయట్స్ పాడుకుంటున్నారు 😂😂😂

  • @Saisudharshanavlogs
    @Saisudharshanavlogs Місяць тому +110

    బ్రహ్మానందం,M S నారాయణ, అలీ,సునీల్,ధర్మవరపు సుబ్బారావు,కళ్ళు చిదంబరం,వడివేలు, చార్లెస్ చాప్లిన్ , Mr Bean ,యేసు..... యెహోవా , పరిశుద్ధ ఆత్మ Best comedians😅

    • @nivi8881
      @nivi8881 26 днів тому

      అవునా... What an epiphany...( Dictionary lo వేతుకో) aa Prasanna bold ఓక పోరంబోకు మళ్ళీ దానికి, ఇంకో బోకు trolling time waste . Cartoon network మతం కదా నీది.. కామెడీ లా నే వుంటుంది

    • @konduruanusha3761
      @konduruanusha3761 26 днів тому

      Excuse me devidni endhuku kaluputhunnav siggu vundha neeku konchem ayina mee ramudu krishnudu sivudu ye pedda comedians ramudu banam virechetappudu andaru navvaru ga pedda comedy show krishnudu andharu ammayilu navvaru ga valla kanna pedda comedians evaru leru vallaki thodu poyina vallu veellu ee shiva shakthi anta bokkalo mokam gadu vadu inkokallaki finger choopistunnadu he has forgetten that remaining three fingers are showing towards him RIP for all of u

  • @narenderparvathapuram1398
    @narenderparvathapuram1398 Місяць тому +86

    ఈ మతం మనుషులను మానసిక రోగులుగా మారుస్తుంది

    • @ISowmya-qi7ok
      @ISowmya-qi7ok Місяць тому

      బూతు బొమ్మలు ఏంగిల్స్ ఉండే మీ గుడులు దగ్గరకు మీ అమ్మనూ, నీ భార్యను తీసుకొని వెళ్ళు వాళ్ళూ మంచిగా ఉంటారు

    • @narenderparvathapuram1398
      @narenderparvathapuram1398 Місяць тому +3

      @@ISowmya-qi7ok మీకు లోతు ఆయన ఇద్దరి కూతుర్ల కథ తెలుసనుకుంటాను

    • @ISowmya-qi7ok
      @ISowmya-qi7ok Місяць тому

      @@narenderparvathapuram1398 శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము పేజీ నంబరు 743 .తులసిని మానభంగం చేసిన శ్రీహరి. బైబిల్ లో నీలాంటి మనుషులు తప్పు చేశారు దేవుడు కాదూ, కానీ మీరు దేవుళ్ళు అనీ నమ్మే వాళ్ళు ఆడవాళ్లను మానభంగాలు చేశారు

    • @ISowmya-qi7ok
      @ISowmya-qi7ok Місяць тому

      @@narenderparvathapuram1398 శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము పేజీ నంబరు 743 .తులసిని మానభంగం చేసిన శ్రీహరి. బైబిల్ లో నీలాంటి మనుషులు తప్పు చేశారు దేవుడు కాదు

    • @ISowmya-qi7ok
      @ISowmya-qi7ok Місяць тому

      @@narenderparvathapuram1398 శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము పేజీ నంబరు 743 చూడు.తులసిని మానభంగం చేసిన శ్రీహరి. బైబిల్ లో నీలాంటి మనుషులు తప్పు చేశారు దేవుడు కాదు కానీ మీరు దేవుళ్ళు అనీ నమ్మే వాళ్ళు ఆడవాళ్ళను మానభంగాలు చేశారు

  • @durgaraodurgarao6506
    @durgaraodurgarao6506 15 днів тому +2

    మీ ఇద్దరి కామెడీ ఫుల్ మిల్స్ 🙏🙏🙏

  • @prasadrajani1985
    @prasadrajani1985 13 днів тому +2

    Super comedy గా ఉంది sir..
    Marketing మతం 😂😂

  • @akgakg851
    @akgakg851 Місяць тому +26

    10th class - 15 years
    Inter( 2 years ) - 17 years
    Degree(3years). - 20 year's
    LLB. ( 3years). -23years
    LLB(3ydc) -- 23 years
    LLB (5years)--22years
    18 years LLB impossible

  • @GodSaithanhellheaven
    @GodSaithanhellheaven Місяць тому +102

    జై శివ శక్తి 🪷🦁మోడీ🦁🪷 గారికి మాత్రమే మన ఓటు,అందరు దయచేసి కమలం 🪷🗳️ గుర్తు మోడీ గారికి మాత్రమే ఓటు వేయండి . ఇటలీ లంగా కొదుకు మిషనరీ మార్క్సిస్టు ముళ్ళ్ళల ఎడారి మత ఖాన్ గ్రీసు పార్టీ కుక్కలను కాల గర్భంలో కలపండి.
    🚩జై శ్రీ సీతారామ్🏹 రామ్ 🪷ఓం నమః శివాయ గౌరీ 🔱జై శ్రీ కృష్ణ పరమాత్మ , మానవత్వము వర్ధిల్లాలి ఆగ్రా వర్గా కులగజ్జి అసమానత జాతి వివక్షత నశించాలి ఎడారి మతాలు వద్దు సనాతన ధర్మ హిందూత్వ మాత్రమే ముద్దూ 🙏🏻🔱🐚🦚🪷🚩🌟📿🤍🌿🏔️🧡🏹🕉️🦁🦅⚔️🌞🏡👨‍👩‍👧‍👧🙏🏻

  • @jagadeeshjaggu327
    @jagadeeshjaggu327 16 днів тому

    ఆ వేదిక మీద ఉన్నా మీరు చాలా గ్రేట్, మీ యొక్క మానసిక శక్తి చాలా దృఢంగా ఉంది... వామ్మో ఆమేను చూస్తే మాకే మెంటల్ వచ్చాయ్..... జై శివశక్తి

  • @user-oj2rq1br9t
    @user-oj2rq1br9t 12 днів тому +1

    One UA-cam video Ŕs 10000. Great Job. No work full pay...UA-cam income makes us lazy...🎉❤🎉

  • @MedaKoteswarao
    @MedaKoteswarao 11 днів тому +1

    నేను నవ్వాలి ఆంటే నీ వీడియోస్ నే చూస్తాను అన్నయ్య 🎉🎉🤣🤣🤣

  • @chandrashekharchalla6393
    @chandrashekharchalla6393 Місяць тому +47

    " ముట్టుకుంటే తన్నులే " టైటిల్ బాగుంది😝

  • @bharathkumar3110
    @bharathkumar3110 Місяць тому +51

    నిజాలు చెప్పేటప్పుడు ప్రాబ్లమ్ రాదు... అబద్దాలు చెప్పేటప్పుడు అవి అంత కరెక్ట్ గా గుర్తు పెట్టుకోవాలి లేదంటే ఇలాగే టైం లైన్ లు మిస్ అయిపోతాయి ఫస్ట్.😂😂😂

  • @mahalakshmi7834
    @mahalakshmi7834 29 днів тому +1

    Meeru navvuthunte naku navvostundi sir....jai sri Ram

  • @sravanthiprabhakar3448
    @sravanthiprabhakar3448 22 дні тому +1

    Karunakar garu at least weekly one testimony trolls cheyandi pls❤🙏👌👍

  • @pushpalathalatha8571
    @pushpalathalatha8571 Місяць тому +31

    దీనితో ఎప్పుడు ఎవరో ఒకరు లవర్ ఉంటాడేమో వాడి ప్లేసులో యేసు పేరు పెడుతుందేమో ఇన్ని love స్టోరీస్ మిక్స్ చేసి చెప్పింది కదా నార్మల్ గా ప్రతి ఒక్కరి లైఫ్ లో జరిగే వాటిని మీరాకిల్స్ అని ఎంత ధైర్యం గా చెప్తుంది ఇది మన హిందూ సంప్రదాయం లో ఎంత సంతోషం గా ఉంటాము దీని అసహ్యకరమైన జీవితాన్ని సిగ్గులేకుండా చెప్తుంది అంటే వీళ్ళ ని పాస్టర్ లనే అనాలి తప్పులేదు

  • @arjunnani1000
    @arjunnani1000 Місяць тому +46

    ఆంటీ పాటలే ఫేమస్ అనుకున్న కానీ కామెడీ కూడా ఫేమస్ ఏ 😂😂😂😂

  • @rajasekhar3634
    @rajasekhar3634 Місяць тому +6

    గొర్రె నై వస్తాను, గాడిద నెక్కి వస్తాను... లాంటి పదాలతో ఈ పాటను పూరిస్తే మరింత బాగుంటుంది కదా

  • @avsmedia3853
    @avsmedia3853 21 день тому +1

    Anna video motham last second varaku non-stop ga chusanu, navvaleka chachanu, ma friends andhariki share kida chesanu, super anna, samjam lo nundi ilanti holy psychologically un-balanced split personalities ni tharimi tharimi kottali, last ki valle thappu thelsukuni, maripovali.... Andharini malli marchali.... Keep going annaya, all the best, illnati vallani inkendharino bayatiki, lagali.
    **Jai Shree Ram**

  • @VijayaLakshmi-cb5es
    @VijayaLakshmi-cb5es Місяць тому +14

    నాకు తెలిసి ఈవిడ చేసిన ముందు లవ్ స్టోరీలు ఆ మొగుడికి తెలిసే కొట్టడం ప్రారంభించాడు అనుకుంటా లేకపోతే ఎందుకు కొడతారండి ఈ దరిద్రాలన్నీ తెచ్చి మన నెత్తిన రుద్దుతుంద మహా పతివ్రత🙏జై శ్రీ రామ్

    • @Bebi-jc5hp
      @Bebi-jc5hp Місяць тому +1

      100 ame tirugu botu yemo

  • @sathish6072
    @sathish6072 Місяць тому +24

    ఈమె దేవుడిని నమ్ముకుంది కానీ దేవుడు ఈమెని నమ్మలేదు ,అదే మాజీక్కు Thats why when she opened the book twice he rejected her prophecy bcz he know

  • @kalavathikala6913
    @kalavathikala6913 26 днів тому

    😁😁😁😁నవ్వలేక పోతున్నా సార్, ఆవిడా పాటలు వింటే చిరాకు కానీ, మీరు ఇలా ఆవిడా ఆడుకుంటుంటే మాత్రం చాలా సంతోషం గా ఉంది

  • @rgdhar291
    @rgdhar291 25 днів тому

    దేశం కోసం ధర్మం కోసం బీజేపీ🌹ఎన్డీయేకె ఓటు వేయండి మోడీ గారిని మూడో సారి గెలిపించండి..🙏

  • @LASYAANISH
    @LASYAANISH Місяць тому +34

    Husband lenppudu husband avtadu husband vachhesaka daddy avtadu😂😂😂how flexible 😂😂

  • @srimani1548
    @srimani1548 Місяць тому +16

    సనాతన ధర్మం ప్రకారం స్త్రీ జడ వేసుకోవాలి లేదా ముడిపెట్టుకోవాలి, జుట్టు అస్సలు విరబోసుకోకూడదుట, సామవేదం షణ్ముఖశర్మ గారు చాలా ప్రవచనాలలో చెప్పారు. దయచేసి శివశక్తి స్త్రీ సభ్యులు అది గమనించవలసినది ఆచరించవలసినది💐

    • @raidredemption3327
      @raidredemption3327 Місяць тому +1

      Reverse psychology baagane use chestunnav 🐑

    • @Indian12506
      @Indian12506 Місяць тому

      Acharana ledu bodi vadda ledu

    • @uhv13
      @uhv13 Місяць тому

      ​@@raidredemption3327atanu hinduve andi atanu cheppedi correct juttu virabosukukudadu maa intlo maa taatagaru cheppevaru juttu virabosukoni tirigite daridram vydhavyam vastai anevaru

    • @ramkrishna2698
      @ramkrishna2698 Місяць тому

      Evarra nuvvu intha talented ga unnav... hinduism lo loose hair pettukokudadu ani em ledu....

    • @ISowmya-qi7ok
      @ISowmya-qi7ok Місяць тому

      ​@@ramkrishna2698శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము పేజీ నంబరు 743. తులసిని మానభంగం చేసిన శ్రీహరి.ఆడవాళ్లను మానభంగాలు చేసే వాళ్లను దేవుళ్ళు అనీ నమ్మమని ఉందా?

  • @anandarao9350
    @anandarao9350 21 день тому

    భర్త కు ఈమె మీద ప్రేమ ఎక్కువ, అందుకనే ఆమెను driving చేయనియ్యలా.

  • @rimmalapudisravani8867
    @rimmalapudisravani8867 Місяць тому

    కరుణాకర్ గారు మీ కామెడీ సూపర్ వాళ్లకు సిగ్గ్ ఉండదు అంది మీరు సూపర్

  • @Rajeshgoud_nunemunthala7961
    @Rajeshgoud_nunemunthala7961 Місяць тому +56

    పిచ్చి దాని మాటలు ఎప్పుడూ వినలేదు శివశక్తి ద్వారా చూసాను ధన్యవాదాలు

  • @sivasankarababughanta6842
    @sivasankarababughanta6842 Місяць тому +32

    యేసు తో డ్యూయట్ అంటే... ఇప్పుడు ఈమె స్టేజ్ మీద పాడుతుందే యేసే నాప్రియుడు. మేమిద్దరం డీప్ లవర్స్ మీ అని. అదే డ్యూయట్ యేసు ఈమే కలసి అవ్వా ఆదాము కి ఇచ్చిన తోటలో వేసుకున్నారా...

  • @sathibujji6274
    @sathibujji6274 26 днів тому +1

    శివ శక్తి మహానుభావులకు నాయొక్క నమస్కారాలు
    ఇలాంటి వీడియోలు చూడడానికి అవకాశం ఇవ్వండి అంతేకాని subscribe చేసుకోవాలి అంటే చాలా పెద్ద అమౌంట్ అడుగుతుంటే ఎలా ఫాలోయింగ్ అవుతాము

  • @nsp9971
    @nsp9971 Місяць тому +6

    Stand for REFLECTION AMOG ANNA❤

  • @kishor1667
    @kishor1667 Місяць тому +38

    ఇదే సనాతన ధర్మలో దేవుడు దర్శనం ఇస్తే భక్తుడు కోరుకునే కోరిక స్వామి నన్ను నీలో విలీనం చేసుకో అంటారు, శారీరక సంబంధ మానసిక సంబందించిన విషయాలు ఎవరు కోరుకోరు.

  • @KingBasavaraju
    @KingBasavaraju Місяць тому +47

    కరుణాకర్ గారు మీరు చేసేది పెద్ద తప్పు మేము నవ్వి నవ్వి చస్తే ఎవరి బాధాత అంది😂😂

  • @Gurubhodha1
    @Gurubhodha1 25 днів тому

    Manasu disturbance ga unnapudu ilanti videos chusthe chalu mood change avthadi

  • @nvprasad4088
    @nvprasad4088 29 днів тому +2

    🤣🤣🤣ఇలాంటి సాక్ష్యాలు వింటుంటే.... యేసు ని ఎర్రిపప్ప ని చెయ్యాలి అంటే వీళ్ళే ఉండాలి...అని రుజువు అవుతుంది ఏమి కామిడి రా బాబూ 🤣🤣🤣 ఫైనల్ గా ఇది యేసు సాంగ్స్ లో బెస్ట్ సాంగ్ ఇది

  • @venkatabharghavp6838
    @venkatabharghavp6838 Місяць тому +29

    అబద్దం చెబితే అతికినట్టు ఉండాలి అని నట్ట ఊడిపోయిన బోల్టుకు చెబుతున్నా.

  • @user-nu8kk9ek7r
    @user-nu8kk9ek7r Місяць тому +32

    టెస్టిమోనియల్ ట్రోల్స్ లో -
    రిబ్కా అక్కకి shiva shakthi
    ఉత్తమ నటి మణిగా
    ప్రకటించాలి.

  • @pramodchary8408
    @pramodchary8408 Місяць тому +14

    పొద్దున డాడి మద్యనం ప్రియుడు రాత్రి గుడారాలు ఇది క్రైస్తవంలోని నీతి ఇది తప్పితే సాతాను పూనుకున్నాడు

  • @SKumar-tz3kl
    @SKumar-tz3kl Місяць тому

    Dheeni dhonga sakshalu Mee perfect counter good work team shiva shakthi
    Bolt cheppinadanlo nijam vunte karnakar gaari tho debate chesi nirupinchali ...

  • @krishnakonathala5657
    @krishnakonathala5657 29 днів тому +1

    అర్జెంటు గా చందాలు వేసుకుని కారు కొని ఇవ్వాలి. లేదు అంటే ఎర్రగడ్డ లో వేసేయాలి

  • @Saisudharshanavlogs
    @Saisudharshanavlogs Місяць тому +34

    జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణా హర హర మహాదేవ శంభో శంకరా శ్రీ మాత్రే నమః

  • @user-xg9jt8pw4i
    @user-xg9jt8pw4i Місяць тому +83

    నిజంగా కరుణాకర్ గారి యాక్షన్ దానికి శ్రీలక్ష్మి గారి రియాక్షన్ అద్భుతం

  • @KarnamRani
    @KarnamRani 29 днів тому

    Jai Sriram
    Jai Sriram
    Jai Sriram