బంగ్లాదేశ్ లొ డబ్బులు అయిపోయినాయి 😔 ఉల్లిగడ్డ దిగుమతి ఎలా చేస్తారు 🧅రాత్రి బండి ఆపేసారు

Поділитися
Вставка
  • Опубліковано 25 гру 2024

КОМЕНТАРІ • 880

  • @somelinagendra116
    @somelinagendra116 Рік тому +4

    యాధన్న గారు నికు మంచి దోస్తు అయ్యనడు అతని పర్మినే గా ఉంచు కొండి మహేష్ బ్రో హ్యాపీ జర్నీ కల కాలం నవ్వుతూ ముందుకు కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ❤❤❤❤❤❤

  • @somelinagendra116
    @somelinagendra116 Рік тому +2

    యాదన్న గారు మీకు మంచి జోడీ కుదిరింది మహేష్ బ్రో ఈ ట్రిప్ సూపర్ సూపర్ నెక్స్ట్ లెవెల్❤❤❤❤

  • @prashanthreddy266
    @prashanthreddy266 Рік тому +540

    మహేష్ బ్రో నీకు లవర్ ఉందా..

  • @shekarmandagalla4093
    @shekarmandagalla4093 Рік тому +2

    హై మహేష్ బ్రో రాజు బ్రో ఎక్కడికి పోయాడు అనుభవం ఉన్న మనిషి ఉండడం చాల మంచిది బ్రో ❤❤❤❤❤

  • @g.nareshkeerthana1932
    @g.nareshkeerthana1932 Рік тому

    మహేష్ బ్రో నువ్వు చాలా స్వయంకృషితో కష్టపడి పదిమందికీ ఎంతో సాయం చేస్తూ వాళ్ళకి సహాయపడుతూ ప్రతి ఒక్క డ్రైవర్ క్షేమం కోరుతూన్నారు మీ మంచి మనసుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఇలాగే అందరికి సహాయం చేస్తూ మీరు నిండు నూరేళ్ల ఆరోగ్యం గా ఉండాలని కొరుకుంటూ .......మీ అభిమాని...

  • @One-army-boy48
    @One-army-boy48 Рік тому +5

    బ్యాక్ గ్రౌండ్ తంబిరాజు photo తీసేయ్ అన్న

  • @YaminiYamini-nh5qr
    @YaminiYamini-nh5qr Рік тому

    నువ్వు ఎక్కడికి వెళ్ళినా క్షేమంగా వెళ్లి లాభంగా రావాలలి బ్రో నీకు ఎప్పుడు ఆ భగవంతుడు తోడుగా ఉండాలి

  • @rameshminitruck
    @rameshminitruck Рік тому +5

    అన్న నీ బండిలో ఉన్న తమ్మి రాజు ఫోటో రిమూవ్ చెయ్యు తను చేసిన నమ్మకద్రోహం నీకు గుర్తుకు రాకుండా ఉంటుంది

  • @abrahambolla
    @abrahambolla Рік тому +2

    తెలంగాణా వాళ్లు వంట చేయడం లో చాలా ఫాస్టు గా ఉంటారు బ్రదర్ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @rabbanisk4399
    @rabbanisk4399 Рік тому +6

    ఆ వెనక మాల ఉన్న ఫోటో తీసేయ్ అన్న

  • @moinuddinmoin667
    @moinuddinmoin667 Рік тому

    హాయ్ హలో బ్రదర్ మహేష్
    యాదయ్య కు అస్సలు వదలొద్దు మనిషి మనసు తత్వం ఉన్న మనిషి లాగా ఉన్నాడు సూపర్.
    నీకు మంచి చెడూ చెప్పడానికి బాగుంటుంది మీ జోడి

  • @NomadIndian
    @NomadIndian Рік тому +3

    11.58 abba maa KURNOOL vallani chuste anandam❤❤❤❤

  • @konetiramcharan3771
    @konetiramcharan3771 Рік тому +5

    తంబి రాజు ఫోటో ఎందుకు ఉంచావు అన్న తీసేయ్

  • @ahamedali4540
    @ahamedali4540 Рік тому +5

    మహేష్ బ్రో ముందు కెబింలో ఉన్న తంభి గాడి ఫోటో తీసివేయండి మాకు నచ్చడం లేదు

  • @nairdurgaraja3656
    @nairdurgaraja3656 Рік тому +1

    హలో మహేష్ బాబు యాదన్న బాబాయ్ తో జర్నీ చాలా ఆనందంగా అనిపిస్తుంది ఒక విషయం బాధనిపిస్తుంది క్యాబిన్ లో ఆ పక్కిరి నా కొడుకు ఫోటో తీసేసి ముందు యాదన్న ఫోటో పెట్టిన కూడా నేను చాలా సంతోషిస్తాను ముందు వాడి ఫోటోకు పెయింట్ అన్న కొట్టి పెట్టు నేను చాలా సంతోషిస్తా థాంక్యూ

  • @12345Rahul-u
    @12345Rahul-u Рік тому +1

    Mahesh anna మీరు అక్కడి సరుకులు ధరలు వాటి వివరాలు ఫోటోలు మనకు కావాలి అక్కడ ఏ ఏ సరుకులు తక్కువగా ఉంటాయి మరియు వాటి ధరలు వాటి వివరాలు తెలియ చేయండి ధన్య వాదాలు నమస్కారం

  • @madhumamidipally5952
    @madhumamidipally5952 Рік тому +1

    రీడింగ్ ఒకటి బాగా చూపెట్టుకోవాలి మధ్యలో ఇబ్బంది అవుతుంది కదా మహేష్ అన్న ❤

  • @Reddy885
    @Reddy885 Рік тому

    Mahesh bro తాత చూడడానికి చాలా manchiga vunaado అసలు తాతని వదలకు❤❤❤❤❤

  • @didhardfans789
    @didhardfans789 Рік тому +2

    Hii. Come to srisailam annaya ❤❤❤

  • @KARTHIK-YALLA
    @KARTHIK-YALLA Рік тому +2

    Bunny anna ekkadiki velladu mahi anna ...nv eyy drive&video theesthunnav...😊

  • @srikanthgeekampally3611
    @srikanthgeekampally3611 Рік тому

    మీ vlogs మూవీలా చూడాలనిపిస్తుంది,ఇలా ఎంత మందికి అనిపిస్తుంది.

  • @guntupallisrinivasrao3622
    @guntupallisrinivasrao3622 Рік тому +2

    Happy journey safe drive nd save life nana❤💐back side aa mosagadi photo teesai nana.

  • @vijju57-e7z
    @vijju57-e7z Рік тому +4

    Mari. Raju bro rada....😢😢😢😢😢😢 cheppu anna

  • @DivyasantoshDivyasantosh
    @DivyasantoshDivyasantosh Рік тому +3

    Back side photo delete chayandi bro thomberaju edi

  • @rajumarampelli2178
    @rajumarampelli2178 Рік тому +2

    నమస్తే మహేష్ అన్నా ఎవరికైనా డ్రైవర్ కావాలంటే చెప్పు అన్నా నేను చేస్తా నేను heavy డ్రైవర్ నే అన్నా కువైట్ నుంచి వచ్చి కాలిగానే ఉంటున్నా అన్నా కొంచెం చెప్పు అన్నా నాది కరీంనగర్

  • @saisai8066
    @saisai8066 Рік тому +1

    Love from Karnataka❤🤗
    Respect drivers🙏
    Safe drive bro😊

  • @sharinaryanama8255
    @sharinaryanama8255 Рік тому +2

    Hi bro safe and happy journey 🎉

  • @madhukumaryadavcmpc.m.p6437
    @madhukumaryadavcmpc.m.p6437 Рік тому +1

    తబ్మి రాజు గాడు ఫోటో తీసేయండి అన్న back said

  • @pramodsanthu7134
    @pramodsanthu7134 Рік тому +2

    Mahesh bro❤❤ Raju bro🎉🎉 yakadaa Mahesh bro niku lover hundha❤❤🎉🎉

  • @HVEERAHVEERA-hd6ry
    @HVEERAHVEERA-hd6ry Рік тому

    మహేష్ అన్న నువ్వు వీడియోస్ తొందర ఎడితే 1మిలియన్ కాదు నువ్వుహించలేవు వీడేమో తొందరగా పెట్టు మహేష్ అన్నయ్య ❤️

  • @NeelapalavenkatDurgaPrasadvenk

    Edhi super anna Ela videos pedithe super ❤

  • @malleshmali4985
    @malleshmali4985 Рік тому +1

    Hi bro safe journey bro 💖💖💖💖💖💖💖💖💖

  • @baliankani8125
    @baliankani8125 Рік тому +1

    This is next part 5 back to back full videos brothers and wish you happy brothers

  • @p.karthik2636
    @p.karthik2636 Рік тому +3

    యాదయ్య Bro Fans Attention here 🤗

  • @vamsiambati8325
    @vamsiambati8325 Рік тому +2

    అక్కడ గుంటూరు మిర్చి లారీలు ఎక్కువగా వస్తాయీ

  • @maheshwarreddy8247
    @maheshwarreddy8247 Рік тому +1

    Aa thambi raju photo enduku bro dani cover cheyochu ga ledha tesi padeyochu ga

  • @ChantiChintada-x6d
    @ChantiChintada-x6d 4 місяці тому +2

    అన్నా ప్లీజ్ క్లీనర్ పోస్ట్ చూడు అన్న

  • @mangarajukalidindi1566
    @mangarajukalidindi1566 Рік тому +1

    Nice bro.happey journey❤🎉

  • @saiprasad2097
    @saiprasad2097 Рік тому +3

    తంబి రాజు గానీ ఫోటో తిసేపడయే తమ్ముడు వడువుంటే దరిద్రం

  • @Sathwik1411
    @Sathwik1411 Рік тому +1

    Mari Raju bro ni tesukellava ❤❤😊

  • @rajakumarperike842
    @rajakumarperike842 9 місяців тому +1

    చిన్న కుక్కర్ చిన్న cylinder, stove కొను అన్నా.

  • @kamalakarpittala79
    @kamalakarpittala79 Рік тому +1

    Hi bro, Uligada motham going out country ,,Uligada Rate Antha Bangladesh lo kg

  • @Mallijournalist
    @Mallijournalist Рік тому +2

    మీరు చేసిన ప్రతి నీ బాధలు మాకు తెలుసు అది నేను బ్రదర్ ఇప్పుడే గాని మీకు మెసేజ్ చేయలేదు మీతో పాటు ట్రావెల్ చేయాలనుంది

  • @mrteja5174
    @mrteja5174 Рік тому +1

    Hi Anna safe journey & safe drive ❤

  • @msy895
    @msy895 Рік тому

    Mahesh Anna nevu chala great❤️❤️❤️❤️❤️🫡🫡🫡🫡 Yadanna👌👌👌👌 yadana great 👌👌👌👌👌👏👏👏👏👏👏👏🫡🫡🫡🫡🫡🫡🫡 yadana metho vunthe me health mareyu anivedala chalabaguntundhi ❤❤❤❤❤❤❤❤

  • @ganeshLingala-vl7bu
    @ganeshLingala-vl7bu 6 місяців тому +2

    Mahesh garu you are🙏🙏🙏🙏🙏 a super hero anddi

  • @Sathwik1411
    @Sathwik1411 Рік тому +1

    Take care bro Raju bro ekkada kashmir eppdu veltav bro reply bro ❤❤❤😊😊

  • @TsriseilamT-bj4zg
    @TsriseilamT-bj4zg Рік тому

    Mahesh bro Bangladesh vellethapudu ee saare money velliandi andaru drivers supar information Mahesh bro chaha thanks Mahesh bro ❤

  • @batreddi3730
    @batreddi3730 Рік тому +1

    Congrated🎉🎉🎉🎉

  • @sumanthchinnachinnasuman
    @sumanthchinnachinnasuman Рік тому

    Meru apudu happy ga undale Anna ❤❤❤

  • @SubbuSubbu-k3s
    @SubbuSubbu-k3s Рік тому

    Annaya safe journey annaya Raju bhai Mari rada annaya jai Mana truck vlogs 🚛🚛🚛🥰🥰🥰

  • @raju8388
    @raju8388 Рік тому

    Yaddaiah bro super asalu..
    Old is Gold ani antaru andhukay..
    Mahesh thammudu tc all..

  • @kuwaitkurradu
    @kuwaitkurradu Рік тому +1

    Super యదన్న 👌

  • @yarramneediveeramanikanta
    @yarramneediveeramanikanta Рік тому +3

    అన్న నువ్వూ కూడ ఇంకో బండి తీసుకో వచ్చు కదా

  • @ChinnaChinna-f7b
    @ChinnaChinna-f7b Рік тому +1

    అన్న ఆయన కు చలి కాలం కదా మంచి స్వెట్టర్ కోని అన్న...

  • @IIBCARavikiran
    @IIBCARavikiran Рік тому

    Anna next video waiting appudu
    Esare Vijayawada ke ra Anna ❤❤❤❤

  • @thokalaobulesu2656
    @thokalaobulesu2656 Рік тому

    Haii Mahesh anna❤❤
    Love from Allagadda Anna ❤❤

  • @alwalasrinivasyadav4906
    @alwalasrinivasyadav4906 Рік тому +1

    Happy journey anna 🎉🎉🎉

  • @dokalaramarao9238
    @dokalaramarao9238 Рік тому +1

    ఎప్పుడు సంతోషం గా ఉండలి

  • @shrishailanusha4953
    @shrishailanusha4953 Рік тому

    మహేష్ అన్న ఈరోజు నేను ఒక లారీ డ్రైవర్ ని కలిచాను నీ గురించి చెప్పాను ఆయన నాకు చెప్పాడు మహేష్ అన్న చాలా మంచివాడు మహేష్ అన్న ఎల్బి నేచర్ ఎక్కువ ఉంది మహేష్ అన్నకు మహేష్ అన్న ఛానల్ నేను వీడియోలు డైలీ చూస్తాను అని చెప్పాడు నాకు చాలా ఆనందంగా అనిపించింది🤗😊😊

  • @gothralasailu4029
    @gothralasailu4029 Рік тому

    Hi Anna happy journey and safe journey and raju bro ekka Anna kanabadatamu ledu ekkadaku velladu Anna ❤❤❤❤

  • @subbaraju8135
    @subbaraju8135 Рік тому

    Jai drivers happy journey ananya lovely for rajamundry 🙏🏾🙏🏾💫🔥🤟

  • @CherukusaiduluSaidulu
    @CherukusaiduluSaidulu Рік тому +2

    మహేష్ తంబి రాజన్న ఫోటో తీసి పక్కన పడేయ్ ఎందుకంటే నిన్ను చాలా మోసం చేశాడు

  • @anilkumargulvi6643
    @anilkumargulvi6643 Рік тому +1

    Thambi avle gani photo thisey bro

  • @TArunkumar586
    @TArunkumar586 Рік тому +2

    బ్రో రాజు బ్రో ఎక్కడికి వెల్లడు రాజు బ్రో మల్ల వస్తడ లేదా బ్రో

  • @GOVINDYADAV-n8x
    @GOVINDYADAV-n8x Рік тому +3

    Anna Raju bro akkada unnadu vasthada raada anna clarity evvu anna

  • @Youtube_Ever
    @Youtube_Ever Рік тому +1

    Yadanna is very good person mahesh bro mee jodi baagundhi anni videos chusa

  • @venkatarao5747
    @venkatarao5747 Рік тому

    Bs 6/4 vehicals Delhi lo allow చేయడంలేదు

  • @Anuma9059
    @Anuma9059 Рік тому +1

    అన్న ఈసారి బంగ్లాదేశ్ వెళ్లినప్పుడు నన్ను కూడా తీస్కోని పో😊

  • @AravindUppili
    @AravindUppili Рік тому

    అన్న ప్లీజ్ ఒకసారి అవకాశం ఎవ్వూ అన్న .. నేను కూడా లారీ డ్రైవర్ నీ అన్న అల్ ఇండియా తిరిగాను అన్న ఒక్క అవకాశం evvu అన్న ప్లీజ్ నీతోనే వుంటా అన్న

  • @pradeeproyal3743
    @pradeeproyal3743 Рік тому

    Hi Bro Pradeep from Madanapalle ❤❤❤❤❤

  • @sridharkumarpulipati4568
    @sridharkumarpulipati4568 7 місяців тому +1

    డ్రైవర్ జీవితం చాల కష్టం కదా బ్రదర్

  • @prasanna_kumar90
    @prasanna_kumar90 Рік тому

    Anna don't worry u will reach 1million subscribe as soon as possible... All the best.. Have a safe journey... 🎉🎉🎉😂😂😂😂

  • @vinayprashanth6255
    @vinayprashanth6255 Рік тому +2

    Back side vaddi photo avasarama anna teseeyy mosam chesinavadii photo😡😡😡

  • @NammaMotorVlogs
    @NammaMotorVlogs Рік тому

    Malli Bangladesh ki vellava Mahesh Anna ❤❤😊😊

  • @udaykumar-vc8zn
    @udaykumar-vc8zn Рік тому +2

    Yadai ఎక్కడ రోజులు ఉండడు అనిపిస్తుంది .

  • @JettiAristotle
    @JettiAristotle Рік тому +1

    Super bro ❤❤❤❤❤video

  • @achutaraokorada1645
    @achutaraokorada1645 Рік тому

    Safe journey thammudu, love from kotabommali, srikakulam district

  • @shivadrivenglover
    @shivadrivenglover Рік тому

    super video brother happy journey brother❤

  • @ganeshchimata181
    @ganeshchimata181 Рік тому

    Happy journey Mahesh annaya 🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤

  • @mudethularakeshrakesh1520
    @mudethularakeshrakesh1520 Рік тому +1

    తంబి రాజు ఫోటోలు తొలగించండి. అన్న

  • @saideepak4256
    @saideepak4256 Рік тому +1

    Ah thambiraju pic tisey bro

  • @KARTHIK-YALLA
    @KARTHIK-YALLA Рік тому

    Waiting for 1M celebrations ...from karthik 😊

  • @ksridhar297
    @ksridhar297 Рік тому

    Love from kodangal safe journey take care of health anna ❤❤❤❤❤

  • @arugollu
    @arugollu Рік тому

    Mallesh, Yadaiah garu is a good companion, guide to you. He is a hard worker. Please ensure that he does not steal anything. I saw him taking cauliflowers, onions without permission. This kakkurthi can invite troubles. You should address this.

  • @jinkalavishnu9526
    @jinkalavishnu9526 Рік тому +1

    1st comment Love From Achampet 😮

  • @chiruchotu3752
    @chiruchotu3752 Рік тому +1

    Avunu brooo lover udha brooo❤❤❤❤❤

  • @anji.goud.vlogs.
    @anji.goud.vlogs. Рік тому +1

    Hii Anna love you so much annaya 💕 keep going love from sirpur kaghaznagar ❤ okka dream to meet you anna okka reply evvu anna chalu

  • @aravindkumarkore2222
    @aravindkumarkore2222 Рік тому +1

    Love you broo safe journey 🎉

  • @saikumarveerannagari4304
    @saikumarveerannagari4304 Рік тому +2

    అన్న నీ బండి లో నుండి తంబీ రాజు ఫోటో తీసివేయాలి

  • @harishharish9816
    @harishharish9816 Рік тому +1

    హ్యాపీ జర్నీ బ్రదర్ 🤝🤝🤝

  • @SureshreddyVangala-s4b
    @SureshreddyVangala-s4b 4 місяці тому +1

    Brother kurnool to Bangladesh onion rent entha vuntundi

  • @S.A.D.I.Q
    @S.A.D.I.Q Рік тому +1

    Mahesh anna. Dongodu. Photo meeda. Sticker. Athikinchu

  • @mrsumanlocal2442
    @mrsumanlocal2442 Рік тому +1

    Anna mee truck mileage entha isthundhi anna

  • @nagendrakumarnagendra9431
    @nagendrakumarnagendra9431 11 місяців тому +1

    Anna nenu melane truck driver ni nenu daily ga Bangladesh velthunta 3 borders ki velthunta eppudu aina inko sari Bangladesh velthe munduga cheppandi akkada kaludham

  • @djganeshsmiley5726
    @djganeshsmiley5726 9 місяців тому

    Thambi Raju Anna photo thiyaledhu anna🤔

  • @bunnybobymadyt7718
    @bunnybobymadyt7718 Рік тому

    Anna plz cleaner ga vastha anna home promble undei plzz anna 😢

  • @sureshgundam5635
    @sureshgundam5635 Рік тому +1

    veakala thambi rajugadi photo thisey bro

  • @SurprisedFountainPen-ut8xt
    @SurprisedFountainPen-ut8xt 11 місяців тому

    Anna nuvvu ante naku chala estam ne videos chala baguntay

  • @venkateshkolluri81
    @venkateshkolluri81 Рік тому +1

    Happy journey bro ❤❤❤