పడవలో లారీ ని నది దాటించినామ్🚛 ఉల్లిగడ్డ లోడ్ అగర్తల కి 🧅

Поділитися
Вставка
  • Опубліковано 12 гру 2024
  • www.facebook.c...
    Follow our Facebook page👆
    Please support🙏our old page was hacked at 80k🥲

КОМЕНТАРІ • 1,1 тис.

  • @sarmasripada1262
    @sarmasripada1262 4 місяці тому +7

    పంటు..పడవ అనకూడదు.
    గోదావరి వాసులకు అనుభవపూర్వకమైన రవాణా సాధనం.
    #పశ్చిమగోదావరి.❤

  • @kanthurupavankumar4259
    @kanthurupavankumar4259 9 місяців тому +62

    మీకు మీ కుటుంబ సభ్యులకు అలాగే బన్నీ & యాదన్న కుటుంబ సభ్యులకు కూడా శివ రాత్రి పండుగ శుభాకాంక్షలు సోదర

  • @veerababubanothu6346
    @veerababubanothu6346 9 місяців тому +673

    ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ కాకుండా చూసే వాళ్ళు ఎంత మంది👍👍👍

    • @sampathreddy6273
      @sampathreddy6273 9 місяців тому +9

      Nane chusta

    • @Nouse98765
      @Nouse98765 9 місяців тому +6

      ఏం చేద్దాం అంటావ్ మరి. Like కోటల్నా neeki ఇపుడు..ఇంకా ఎన్ని రోజులు కొడతారు ఈ డైలాగ్...ఒక్క ఎపిసోడ్ కూడ మిస్స్ కాకుండా చూసిన వాళ్ళు అని

    • @shaikimran-jd9zm
      @shaikimran-jd9zm 9 місяців тому +1

      naynubro

    • @anilyerra6666
      @anilyerra6666 9 місяців тому +1

      Nenu

    • @Karthi99496
      @Karthi99496 9 місяців тому +1

      Ninu

  • @arunkumar.adapa7842
    @arunkumar.adapa7842 9 місяців тому +53

    Yadhanna expression vere leval undi Mahesh anna 🤣😅

  • @saisai8066
    @saisai8066 9 місяців тому +65

    Love from Karnataka ❤🤗
    Safely drive bro😊
    Respect drivers🙏🙏
    Jai driver 🚩

  • @babuboddu4900
    @babuboddu4900 9 місяців тому +17

    ఈ సారి జర్ని గొరంగ ఉన్నాది అన్న నచ్చలె నాకు మీరు కస్టంగ ఉన్న లొడింగ్ కు వెళ్లారు సూపర్ ❤❤❤

  • @nagasaideswaraoannvarapu7035
    @nagasaideswaraoannvarapu7035 9 місяців тому +13

    మా ఊర్లో కూడా అటువంటిది ఉన్నది దాని పేరు బల్లకట్టు కృష్ణా నది మీద ఉన్నది

  • @lalithajyrm5353
    @lalithajyrm5353 9 місяців тому +17

    Thank you M@hi Nd Bunny broh for showing us such good locations....
    Take care...
    Safe journey...
    Our truck looks super....😍

  • @mrkumara2354
    @mrkumara2354 9 місяців тому +7

    చాలా బాగుంది పడవ ప్రయాణం చూడనివి చూపిస్తున్నారు మహేష్ ఆల్ ద బంస్ట్🎉

  • @Ak_REDDY_123
    @Ak_REDDY_123 9 місяців тому +27

    Happy shivratri mahesh,yaddanna

  • @somelinagendra116
    @somelinagendra116 9 місяців тому +3

    ఫస్ట్ టైం లారీ నీ పెర్రీ లో తీసుకువెళ్లడం చూసాను చాలా బాగా అనిపించింది సూపర్ సూపర్ యదన్న గారు మీరు మమ్మలిని ఎంతో మైమరపించే సన్నీ వేశలిని చూపిస్తున్నారు సూపర్ మీకు జన్మ కి కూడా మర్చిపోలేను సూపర్ కెమేరా మెన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అన్ని వీడియో షూట్స్ చక్కగా చేస్తున్నారు సూపర్ మి యొక్క ప్రతి వీడియోస్ చూస్తాను మహేష్ బ్రో హ్యాపీ జర్నీ❤❤❤❤❤❤❤❤

  • @pabbavinod2085
    @pabbavinod2085 9 місяців тому +3

    ఈ ఓడలో🚛 ఇది ఎక్స్పెక్ట్ చెయ్యలే ఇంతవరకు కానీ బాగుంది సూపర్ వీడియో జై జవాన్ జై కిషన్ 🚛🚛జై డ్రైవర్ 🚛🚛

  • @sriharigummadi6204
    @sriharigummadi6204 9 місяців тому +16

    Mana Andhra Telangana madhayalo krishna river pina elanti unaii annaa
    Naku experience undhi anna ❤

  • @sreekantareddysubbammagari6737
    @sreekantareddysubbammagari6737 3 місяці тому +2

    తెలంగాణ హుజూర్ నగర్, కృష్ణా నది సమీపంలో నాగార్జున సిమెంట్ ఫ్యాక్టరీ సమీపంలో 2016లో మట్టపల్లి బాలా ఒక లారీ ధర 1060 ,బ్రిడ్జ్ లేదు,మట్టపల్లి పడవ కేవలం ఒక కిమీ rs1060, vehicleఇపుడు వంతెన మీధ నడుస్తోంది

  • @Maresh589
    @Maresh589 9 місяців тому +49

    మహేష్ అన్న ఫస్ట్ లైక్ నాదే అన్న

  • @bakirali_
    @bakirali_ 9 місяців тому +2

    ଦାଦା ମୁଁ ଆପଣଙ୍କୁ NH 12 ରେ ଦେଖିଲି, କିନ୍ତୁ ତୁମକୁ ଭେଟିଲି ନାହିଁ 😢| ମୁଁ ତୁମର ଗ୍ରାହକ |
    Love from murshidabad(west Bengal)

  • @praju8832
    @praju8832 9 місяців тому +12

    LOVE FROM KARNATAKA💛❤ KOLAR 👑🤘MALUR 👑🤘

  • @mmalleshmchinna8665
    @mmalleshmchinna8665 9 місяців тому +3

    అన్న మేముకూడా వరి కోత మిషన్ లారి తమిళనాడు నుంచి కేరళ కీ అంటే ఒక 20 km పడవలో ప్రయాణం చేసాం కానీ మీరు కూడా జాగ్రత్తగా ప్రయాణం చేయండి అన్న and లవ్ యు అన్న..✨️🤍

  • @rajapatnala
    @rajapatnala 9 місяців тому +8

    E trip chala interesting undhi oka oka video kotha experience ga undhi bro

  • @p.karthik2636
    @p.karthik2636 9 місяців тому +24

    ఒక్క Episode కూడా Miss కాకుండా చూసే వాళ్ళు ఎంత మంది ❤🤗

  • @Karimnagar_royal_sandeep
    @Karimnagar_royal_sandeep 9 місяців тому +6

    mahesh thammudu happy journey safe driving yadhanna expression super vere leval undhi anna meeru ekadha unna happy gaa undhali eppudu navutu undhali thammudu happy journey safe drive respect drivers jai drivers❤❤

  • @ShivaShankar-sf6pr
    @ShivaShankar-sf6pr 9 місяців тому +3

    అన్న మన తెలంగాణకు ఎప్పుడు వస్తారు మహేష్ అన్న

  • @chinababurai3520
    @chinababurai3520 5 місяців тому

    ఇలాంటి కష్టమైన రోడ్డులు మీద లోడుకి వెళ్ళకండి బ్రో చాలా ఇరుకు రోడ్డులు చూట్టానికి చాలా భయంగా ఉంది బ్రో

  • @sanjupriyavlogs6978
    @sanjupriyavlogs6978 9 місяців тому +15

    కాదు మహేష్ bro యదన్నని తీసుకెళ్ళి ఎం లాబం చెప్పు నువ్వె నడుపుతున్నవ్ బండి మొత్తం

  • @1955Hani
    @1955Hani 5 місяців тому +1

    Great experience

  • @narasimhulukuruva
    @narasimhulukuruva 9 місяців тому +10

    Okka episode miss avvakunda chusevallu like vesukondi

  • @j.sureshbabu.surrsh8337
    @j.sureshbabu.surrsh8337 9 місяців тому +2

    అన్న ఎస్పీసోడ్ సూపర్ ఉంది అన్న డ్రైవింగ్ సూపర్ అన్న 🙏🙏🙏💞💞💞🌹🌹🌹ఐ లవ్ డ్రైవింగ్ 💞💞💞జై డ్రైవరన్న 🙏🙏🙏🌹🌹🌹💞💞💞

  • @KiranNidiganti
    @KiranNidiganti 4 місяці тому +1

    Anna safe ga drive chey anna and we are always support you anna

  • @SaiTushar-v9r
    @SaiTushar-v9r 9 місяців тому +1

    Meru videos theyatam kosame adventures cheasthunatlu undhi Anna 😂😂
    Poni le Anna me adventures valla me vlogs Inka intresting ga untunai Anna ❤❤

  • @pranayvlogs9500
    @pranayvlogs9500 9 місяців тому +2

    Anna cooking video paru we missing lots of the yadi anna comedy ❤😂

  • @perisuryavenkatasubrahmany5773
    @perisuryavenkatasubrahmany5773 5 місяців тому

    ఈ పడవని బల్లకట్టు అని, పంటు అని కూడా అంటారు 🎉❤

  • @kirangoud3063
    @kirangoud3063 9 місяців тому +3

    Hi mahesh thank you for sharing your new Roads experience Take care

  • @nanipoosarla6020
    @nanipoosarla6020 9 місяців тому

    That driver Ramudu Tammudu lorry driver's difficulties are showing well. Happy journey

  • @kellaleelasaikumar4214
    @kellaleelasaikumar4214 9 місяців тому

    యాది బ్రో కి ట్విస్ట్ చూసి అదిరిపోయాడు పావం
    ఏదైనా బ్రో ఎంజాయ్ చేయండి
    బాగా కష్టపడుతున్నారు
    మంచిగా తినండి బాగా సంపాదించండి కష్టపడిన 💰 జాగ్రత్తగా

  • @muralimurali-fs6sm
    @muralimurali-fs6sm 9 місяців тому +1

    Editior bunny bro fans entha mandhi❤ happy journey❤ jai drivers😊 respect drivers 🙏

  • @KirankumarSoyam
    @KirankumarSoyam 9 місяців тому +1

    Hii anna❤❤
    Love from adilabad dist utnoor❤❤
    Happy journey
    Respect tha driver s🙏🏻🙏🏻
    Jai driver s✊✊

  • @amithvinodraj8481
    @amithvinodraj8481 Місяць тому

    Karnataka lo unddi Sagara Ane urulo akkada amma vari temple unddi😊

  • @siddapanga.nagarajus.nagar8814
    @siddapanga.nagarajus.nagar8814 9 місяців тому

    దాన్ని బల్లకట్టు అంటారు మాదగ్గర, మట్టపల్లి కృష్ణనది దగ్గర ఉండేది. జాగ్రత్త bro👍

  • @galidevarasatyanarayana2295
    @galidevarasatyanarayana2295 9 місяців тому

    మహేష్ కూ యాదన్నకూ మహాశివరాత్రి శుభాకాంక్షలు.
    మాకు నదులపై పంటి పై బస్సు లు లారీలు పాటించుట గోదావరి జిల్లా ల్లో కామన్ మీకు పంటి పాటించుట ఎడ్వంచర్
    కానీ హిమాచల్ ప్రదేశ్ ఘాట్ రోడ్లు లోయ లొ చాల బాగా చూపించారు.

  • @bairaboinaparameshwari3719
    @bairaboinaparameshwari3719 9 місяців тому

    Happy shivratri tammudu Mahesh ❤kaka yadana nelantolu vundalene kaka masthu happy ga vundhi kaka nenu chustunte ne expression vere level Navi Navi sachina love u from warangal

  • @DghuuRtyyuu
    @DghuuRtyyuu 7 місяців тому

    Nenu first time chustunna super vundhi anna

  • @baliankani8125
    @baliankani8125 9 місяців тому +1

    💐🙏😷🤝HI AMMA GET WELL SOON AMMA BROTHER YOU AND YOUR TEAMS FOR ALL BE CAREFUL AND TACK CARE AND VARY VARY GOOD JOBS BROTHERS YOUR ALL FACEBOOK VIDEOS AND INSTAGRAM VIDEOS AND UA-cam VIDEOS ARE SUPER BROTHERS YOU AND YOUR FAMILY MEMBERS AND YOUR FRIENDS AND YOUR TEAMS FOR ALL GODS BLESSINGS TO YOU BROTHERS 🙏😷🤝

  • @guntupallisrinivasrao3622
    @guntupallisrinivasrao3622 9 місяців тому +2

    Happy journey safe drive nd save life nana❤️🌹

  • @AshokKumar-vy4cu
    @AshokKumar-vy4cu 5 місяців тому

    👍Great Brother your hard work

  • @TSAIKISHOR
    @TSAIKISHOR 9 місяців тому +1

    అన్నా సుపర్ అదిరింది అన్న ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @shravankumarveerabathini8194
    @shravankumarveerabathini8194 8 місяців тому

    Google map ni car 🚗 pe petti location pettuko currect lorry lanti vachiles poye route chuisthadhi

  • @aretibaburao4687
    @aretibaburao4687 9 місяців тому

    మహేష్ గారు నరసాపురం లోwest గోదావరి జిల్లాలో 1973 సంవత్సరాల లో రెండు పడవలు కట్టి గోదావరి నదిపై దాటించే వారు రోజుల్లో ఇన్ని అవకాశాలు లేవు పడవలు మనుషులు తెడుళ్లు తో నడిపేవారు

  • @nagivaliki7962
    @nagivaliki7962 8 місяців тому +1

    Dani padava anaru ballakattu antaru makada undi mattampally lo undi eppudu bridge katinaru

  • @bjagan4174
    @bjagan4174 9 місяців тому

    Hi annaya
    Happy journey annaya ✊
    E trip chala beautiful place location ✊😘
    Jai driver ✊🚩😘

  • @indlapraneethkumar130
    @indlapraneethkumar130 9 місяців тому

    Happy shivratri to Mahesh bro,bunny,yaadhanna.. and all UA-cam family.. members..🎉 🥳

  • @pasupuletisatish6912
    @pasupuletisatish6912 9 місяців тому +2

    Happy journey and safe and secure brother ❤

  • @KanduriKanduriparvathalu
    @KanduriKanduriparvathalu 9 місяців тому +1

    యాదన్న కామెడీ సూపర్ గా ఉంది

  • @VINAYAK.VINAYAK.
    @VINAYAK.VINAYAK. 9 місяців тому +2

    ವಿಡಿಯೋ ಚೆನ್ನಾಗಿದೆ ಮಹೇಷ್ ಸರ್ ಅದ್ಬುತ ❤️

  • @mahiswareduvvana3661
    @mahiswareduvvana3661 2 місяці тому

    Best experience ❤

  • @manojraju22
    @manojraju22 9 місяців тому +1

    Karnataka lo sigandur temple velleki common route bro
    Experience super ga vuntundi 😊

  • @kishorefrancisco4527
    @kishorefrancisco4527 9 місяців тому

    వామ్మో వాయ్యా ఎందిది యదన్న...ఫుల్ 😂😢😅😊 కామెడీ

  • @gothralasailu4029
    @gothralasailu4029 9 місяців тому +1

    Hi Anna Mahesh Anna driving super camera man banny Anna ❤❤❤❤❤

  • @NagamalleshwarraoKanaparthi
    @NagamalleshwarraoKanaparthi 4 місяці тому +1

    ❤❤❤❤❤

  • @ChinnaBanoth-x5q
    @ChinnaBanoth-x5q 4 місяці тому +1

    ❤❤❤ Nani episode gussa Na episode October 2009

    • @ChinnaBanoth-x5q
      @ChinnaBanoth-x5q 4 місяці тому +1

      Anna happy journey

    • @ChinnaBanoth-x5q
      @ChinnaBanoth-x5q 4 місяці тому +1

      Anna Chinna episode adivasi karo Jo gussa Na nuvvante China item

  • @NarasimhaShashi
    @NarasimhaShashi 4 місяці тому

    Super annany❤❤

  • @rakinimmala
    @rakinimmala 9 місяців тому +1

    మన ఆంద్రా తేలంగాణ బోర్డర్ లో కూడా వుంది బ్రో

  • @javeedsk9810
    @javeedsk9810 9 місяців тому

    Continuously 4 videos ante 2hrs choosa😂
    Midnight 12:30 time
    Waiting for next video bro😍
    Drive safe ❤

  • @subbaraju8135
    @subbaraju8135 9 місяців тому +1

    Happy journey ananya love for rajamundry have a safe journey ananya 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🫀🫀🥳🥳🥳🤙🤙🤙

  • @KaramKarthik-i9x
    @KaramKarthik-i9x 9 місяців тому

    భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవి పల్లి 0:37

  • @AdariSaiprakash
    @AdariSaiprakash 8 місяців тому

    Bro nenu miku pedha fan bro nenu ha States Ani nenu thiriganu bro mitho vaka trip ravalanukuntunan

  • @nagarajubangari
    @nagarajubangari 9 місяців тому +1

    మహేష్ అన్న ఫస్ట్ టైం కదా మన బండిని వడలు తీసుకోవడం అక్కడ దింపడం ఇక్కడ దింపడం ఫస్ట్ టైం కదా అన్న 🚛

  • @vijaysai2725
    @vijaysai2725 9 місяців тому +1

    Already e model ballakatt previous lo . Piduguralla lo undhi ...kodada nunchi bhavya cement dagara ki undadhi present bridge kattaru. .......

  • @Praveen.0416
    @Praveen.0416 9 місяців тому

    Hii Brother👋
    Love from saluru❤️
    Safe Drive and Safe Journey🤗🫰
    Take care Brother🙏
    All the Best🤝
    Jai Driver🚩
    Om namoh Srinivasa🙏

  • @regicidesailor3866
    @regicidesailor3866 9 місяців тому +1

    Mahesh bro I working in this type boat in Andaman and Nicobar islands...since 10 yrs...this type of boat called Vehicle ferry....I have experience in this type of boat

  • @SandhyaSandhya-y8j
    @SandhyaSandhya-y8j 9 місяців тому

    Love from godhavarikhani❤ respect drivers 🙏 drive safe Anna🙏❤️ phone display poyina kuda Amma phone chusthunna Anna nii videos okka like plzz❤❤

  • @achutaraokorada1645
    @achutaraokorada1645 9 місяців тому

    Safe journey thammudu, love from kotabommali, srikakulam district

  • @kummarilingam4248
    @kummarilingam4248 9 місяців тому

    బ్రో నీకు బన్నీ కి యాదన్న కు శివరాత్రి శుభాకాంక్షలు బ్రో

  • @JoneVeramalla
    @JoneVeramalla 7 місяців тому

    సూపర్ 🎉🎉🎉🎉🎉🎉🎉

  • @venky27339
    @venky27339 9 місяців тому +2

    లాస్ట్ ఇయర్ same experiance bro naku kuda purijagandh templeki velanu google map follow ayi వెళ్తే lak దగ్గరకి తీసుకుని వెళ్ళింది ఒరిసా లో
    అక్కడ నైట్ 7 అయింది నాటు పడవ తో సర్వీస్ అప్పుడు అక్కడ రెండు చెక్కలు వేసి ఎక్కించు అన్నారు కార్
    త్రిల్లింగ్ experinace బ్రదర్

  • @Mahesh_Mahi_Dj
    @Mahesh_Mahi_Dj 9 місяців тому

    బ్రదర్ నీతో ఉన్నతను మంచి మనిషి
    మీకు తెలుసోతెలువద్దో బ్రదర్... మీకు మంచి మనిషి దొరికిరు...

  • @lenkanabin8192
    @lenkanabin8192 9 місяців тому

    Happy mahashivratri anna maa odisha lo chilika Lake lo Koda Ela vessal undi anna ok all the best anna careful ❤❤❤

  • @gramashiva6520
    @gramashiva6520 9 місяців тому

    Jai Mahesh anna fan's ❤❤❤ Jai driver brother's ❤❤❤ happy journey anna ❤❤❤

  • @b.naveen6105
    @b.naveen6105 9 місяців тому

    కోటిపల్లి కూడా ఉంది పంటి
    మన సైడ్ కూడా పంటి అని అంటారు
    అన్న పడవ వేరు పంటి వేర పడవ జనాన్ని తీసుకుపోతుంది పంటిరవాణా చేస్తుంది మనుషులు వెహికల్స్ నీ

  • @MallineniPradeep-rd5id
    @MallineniPradeep-rd5id 9 місяців тому

    Anna happy shivratri adaianna happy shivratri 🎉🎉🎉

  • @madhavigarikina8396
    @madhavigarikina8396 9 місяців тому +1

    Hi bro ni ani videos miss kakunda chusta bro happy shivratri bro

  • @Vinjamuru3
    @Vinjamuru3 9 місяців тому

    Wow vary nice happy journey brother ❤❤❤ be careful

  • @naveengowtham5866
    @naveengowtham5866 9 місяців тому

    Darivers andhariki Happy Shivarathri anna,❤ take care bee safe😊

  • @HaneeshVallabhani_3579
    @HaneeshVallabhani_3579 9 місяців тому +1

    Love From TADEPALLIGUDEM ANNA PLEASE GIVE HEART

  • @harisanthi243
    @harisanthi243 9 місяців тому

    Hat's off to your driving skills brother 👌

  • @salmancheffood
    @salmancheffood 7 місяців тому

    Love form Odisha Jay driver

  • @zaheduddinkhaja4521
    @zaheduddinkhaja4521 9 місяців тому

    This episode is ❤Superr bro.. Take Care. Safe Driving

  • @ksridhar297
    @ksridhar297 9 місяців тому

    Love from kodangal fulley advencher boat and fun with Yade anna❤❤❤❤❤

  • @nvkirankumar7062
    @nvkirankumar7062 4 місяці тому

    1st time chustunna but..bayam ga undi.. Vedio chustey Ney? Meeru live lo ..yela feel inaaru? Brother.. lorry 🚛.. river lo padithey? WT situation? Brother.. Vammooo...

  • @r.bhargavasairam9185
    @r.bhargavasairam9185 9 місяців тому +2

    Wow super video mahesh anna ship and lorry❤

  • @kishorealur7856
    @kishorealur7856 9 місяців тому

    మేము కర్ణాటక లో భట్కల్ వెళ్ళినప్పుడు నది దాటడానికి బ్రిడ్జి లేకుండె, అప్పుడు మాబస్సును ఇలాగే దాటిచ్చినారు.

  • @srinivasreadysrinivas2572
    @srinivasreadysrinivas2572 9 місяців тому

    🎉🎉Happy shivaratri mahesh anna❤❤

  • @modalNaveen
    @modalNaveen 9 місяців тому +2

    Happy journey ANNA ❤

  • @Ganeshmudhiraj-d7q
    @Ganeshmudhiraj-d7q 5 місяців тому

    Annna nv super anna 💪

  • @sayedakbar9886
    @sayedakbar9886 9 місяців тому

    Good driving🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 Mahesh anna. 1000000000000

  • @MACHENDHARNADH
    @MACHENDHARNADH 9 місяців тому

    మహేష్ అన్న భారతదేశం మొత్తం ఒక్కసారి వెళ్లి చూడాలంటే మీ యూట్యూబ్ చానెల్ లో ఉంటాయి❤

  • @dasaripardhasaradhi9211
    @dasaripardhasaradhi9211 3 місяці тому

    మస్తు చూసాం.panaji(గోవా )

  • @spradeepkumarschandrasheka672
    @spradeepkumarschandrasheka672 9 місяців тому +1

    Awesome vlog bro 😊😊😊

  • @MahaboobMD9121
    @MahaboobMD9121 9 місяців тому +1

    Yadhana reaction Chala shocking i poindhu mahesh anna ❤

  • @dasaripardhasaradhi9211
    @dasaripardhasaradhi9211 3 місяці тому

    అండమాన్, నీకోబర్ దివి లో కూడా చూసాను.

  • @Rakeshmudhiraj344
    @Rakeshmudhiraj344 9 місяців тому

    Super bro small roads be careful happy journey ❤❤❤❤