My home tour 🏡 అమ్మ నాన్న తొ దసరా కి మన బండి కి పూజ చేపించా 🚛

Поділитися
Вставка
  • Опубліковано 14 гру 2024

КОМЕНТАРІ • 1,2 тис.

  • @kumuramarun7429
    @kumuramarun7429 Рік тому +34

    మమ్మీ డాడీ ఆశీర్వాదం తీసుకొని చల్లగా వుండాలి.

  • @satyanarayanal2576
    @satyanarayanal2576 11 місяців тому +4

    మహేశ్ నువ్వు చేస్తున్నది, ఆలోచిస్తున్నది. వందశాతం కరెక్ట్. సుఖ సంతోషాలతో వర్ధిల్లుతూ, అభివృద్ధిలోకి రావాలని ఆకాంక్షిస్తున్నాను.

  • @ssss6294
    @ssss6294 Рік тому +49

    అమ్మ నాన్న ఉంటే చాలు మనికి ఏమి చేయాల్సిన అవసరం లేదు... వాళ్ళు ఉంటే అదోక దైర్యం...

  • @sankararao5956
    @sankararao5956 Рік тому +2

    Very good మీ అమ్మానాన్న చాలా ప్రేమగా చూసుకుంటున్నా. తల్లిదండ్రి.ప్రేమించిన వాడు జీవితంలో అంతా మంచి జరుగుద్ది

  • @kurammallesh1426
    @kurammallesh1426 Рік тому +110

    మహేష్ అన్న హ్యాపీ దసరా శుభాకాంక్షలు మస్కట్ మల్లేష్

  • @moinuddinmoin667
    @moinuddinmoin667 Рік тому +1

    దసరా శుభాకాంక్షలు, మీ కుటుంబానికి, నీకు మహేష్ బ్రదర్.
    మీ అమ్మ నాన్న అదృష్ట వంతులు ఎందుకంటే అన్ని రకాలుగా ఆలోచించి నువ్వు ఇప్పుడు వాళ్ళకి కూర్చుండబెట్టి చూస్తున్నావు చూడు అందుకు, అమ్మ నాన్న పిల్లలా దగ్గర కోరుకునేది ఒక్కటే మంచిగా బతుకాలి, మమ్మల్ని సంతోషంగా చూసుకోవాలి అని, ఆస్తులు అంతస్తులు కాదు,
    చాలా గర్వంగా ఉంది నిన్ను చూస్తుంటే చిన్న వయసులో కూడా ఇంతా మంచి ఆలోచనలతో కుటుంబం మొత్తంతో కలిసి మెలిసి జీవించడం సూపర్ స్టార్ మహేష్

  • @rabbanisk4399
    @rabbanisk4399 Рік тому +3

    హ్యాపీ దసరా అన్న వచ్చే సంవత్సరం నువ్వు సింగల్ గా కాకుండా జంటగా నీ బండితో దసరా ఆయుధ పూజ చేయాలని మనసారా కోరుకుంటున్నాను అన్న

  • @VenkataRamana-bq4gz
    @VenkataRamana-bq4gz Рік тому +5

    హలో బ్రదర్, ఒక మనిషి ఎలా ఉండాలి అంటే తప్ప కుండా నిలా వుండాలి అని అంటాను. ఎందుకంటే ఓక కొడుకు గా ‌ఒక ఫ్రెండ్ గా ఒక సాటి మనిషి గా ఎలా ఉండాలో చూపించావు. హెట్సాప్ టు యు.ధన్యవాద్. రమణ కొత్తగూడెం.

  • @devaramesh2359
    @devaramesh2359 9 місяців тому +4

    వెరీ గుడ్ బ్రో
    అమ్మా నాన్న కోసం చాలా బాగా చెప్పేవా 💞💞💞💞

  • @kavury7302
    @kavury7302 11 місяців тому +2

    చాలా రిస్క్ డ్రైవింగ్ తమ్ముడు జాగర్తగా వుండు. Be happy 🎉

  • @jettiradhakrishna8950
    @jettiradhakrishna8950 9 місяців тому +3

    Mi amma nanaku దేవుడు echhina varam మహేశ్

  • @RKVAJJA
    @RKVAJJA Рік тому +1

    నీవు కష్టాన్ని నమ్ముకున్నావు మహేష్ బ్రో కష్టపడిన వాడు ఎప్పుడు నష్టపోడు నీవు ఇలాగే మీ అమ్మ నాన్న తో సంతోషంగా వుండాలని కోరుకుంటూ. చివరిగా "నీవు నీలాగే వుండు"

  • @AprilEightoclock
    @AprilEightoclock Рік тому +12

    తంబీ ఫోటో ఎందుకు బ్రో.. పిన్ని బాబాయ్ ఫోటో వేపించు ఎం వద్దు.. ఒక సైడ్ శ్రీవారి ఫోటో వేపించుకో.. బాగుంటది. 🙏🏻

  • @laxmansunka9939
    @laxmansunka9939 4 місяці тому

    మనకు జన్మను ఇచ్చినతల్లి తండ్రి నీ మించిన దైవం లేదు వారి ద్వారానే మనం లోకాన్ని చూస్తున్నాం సోదరా నీవు కూడా అదే చెప్పావు ❤❤

  • @sama.avinashreddy8439
    @sama.avinashreddy8439 Рік тому +3

    Happy Dasara bro
    Mahesh bro క్యాబిన్ లో తంబి ఫోటో తిసిపడేయి మీ అమ్మా నాన్న ఫోటో పెట్టించు బ్రో❤❤❤

  • @somelinagendra116
    @somelinagendra116 Рік тому +1

    మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు మహేష్ బ్రో ఆ దుర్గ మాత ఆశీస్సులు ఎల్లప్పుడూ మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హ్యాపీ జర్నీ గుడ్ లక్❤❤❤❤❤❤👌🙏🙏🙏🙏🙏

  • @gudhesrikanth3632
    @gudhesrikanth3632 Рік тому +3

    హాయ్ మహేష్ అన్న నమస్తే దసరా శుభాకాంక్షలు నువ్వు ఎప్పుడూ ఇలాగే సంతోషంగా నవ్వుతూ ఉండాలని కోరుకుంటున్నా

  • @anjaneyulusirigiri8761
    @anjaneyulusirigiri8761 Рік тому +1

    అమ్మానాన్న పడే గొడవ లోనే ప్రేమ ఉంటుంది❤❤❤❤❤😂😂😂😂😂 హ్యాపీ దసరా మహేష్ అన్న 🚛 లోడ్ దింపే టప్పుడు వీడియో పెటు

  • @tekamkiran8182
    @tekamkiran8182 Рік тому +4

    అన్న_నాకు_కూడా_డ్రైవింగ్_అంటే_పిచ్చి_అన్న_100%_పిచ్చి_అన్న._లారిస్_అంటే_ఇంకా_పిచ్చి_అన్న._ఐ_లవ్_యు_టు_లారీలు_♥️♥️♥️♥️♥️_🥰😘😍🤩🥳

  • @bhushanamchalla364
    @bhushanamchalla364 Рік тому +4

    సోదరా హ్యాట్స్అఫ్, verry good, కష్టే ఫలి, సోదరా లారీ సొంతమేనా

  • @mudhirajabbay
    @mudhirajabbay Рік тому +2

    20:52 ఇది అందరు తెలుసుకోవాలి అన్న. వాళ్ళు మనకి జన్మనిచ్చి ప్రపంచాన్ని పరిచయం చేసారు ఇంతకంటే ఇంకేం కావాలి

  • @narendranarendra1110
    @narendranarendra1110 Рік тому +3

    త్వరగా పెళ్లి చేసుకో మహేష్ నువ్వు పెళ్లి చేసుకుంటే నీకు వచ్చే భార్య మీ అమ్మకి చాలా ఉపయోగపడుతుంది😂😂😂😂😂

  • @bathinanani7929
    @bathinanani7929 Рік тому

    బాగుంది తమ్ముడు . ఇప్పుడే కాదు ఎప్పటికి నువ్వు నీలాగే ఇలాగే ఉండు.god bless you

  • @srisri03411
    @srisri03411 Рік тому +3

    "భార్య భర్త ల ప్రేమ ఆ లోల్లి లో నే ఉంటది అన్న " 10:49

  • @anjivideos1580
    @anjivideos1580 Рік тому +1

    ప్రతి లాగులో కన్నా ఇది లాక్ సూపర్ బ్రదర్ ఎందుకంటే అమ్మ నాన్నని చూపించవని కాదు

  • @padmajaHouseWife
    @padmajaHouseWife 9 місяців тому +3

    🚚👏amma ni baga chusoko thammudu.

  • @kummarilingam4248
    @kummarilingam4248 Рік тому +1

    మళ్లీ వచ్చే దసరా కు నువ్వు ఒక మంచి ఇల్లు కట్టుకొని ఒక మంచి పొజిషన్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దసరా శుభాకాంక్షలు

  • @kommajosyullashyamprasad1451
    @kommajosyullashyamprasad1451 Рік тому +1

    We appreciate your attitude, temperament.
    I appreciate for introducing father and mother.
    We wish you all the best.
    We are from Visakhapatnam, and Toronto, Canada

  • @CshivaCshiva-ki1kh
    @CshivaCshiva-ki1kh 5 місяців тому +3

    Anna midi a village anna

  • @bourechinnavishu6528
    @bourechinnavishu6528 Рік тому +1

    చివరగా అమ్మ నాన్న గురించి చెప్పిన మాటలు సూపర్ బ్రో

  • @ArjunK-pl4kq
    @ArjunK-pl4kq 9 місяців тому +4

    Bro please okasari me inti mungatiki lorry theva

  • @Jack_rider_214
    @Jack_rider_214 9 місяців тому +1

    Bro aapka videos dekhne se bahut jyada motivation milta hai mere ko pata

  • @nallathigalavasanth_0806
    @nallathigalavasanth_0806 Рік тому +3

    Anna ma uru thirumalagiri nedhi a village anna kalusta anna nennu big fan anna

  • @PoojaDandigapooja
    @PoojaDandigapooja Рік тому +1

    Amma nana am echaru ane e rojulo Meru valani baaga chusukuntu meku thochina help chesthunav supar amma ni nana ni elane manchiga chusuko friend👍

  • @karthikreddyshanala6788
    @karthikreddyshanala6788 Рік тому +2

    Suryapet ❤

  • @guntupallisrinivasrao3622
    @guntupallisrinivasrao3622 Рік тому

    Happy journey safe drive nd save life nana❤💐 మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు 💐🙏 అమ్మ నాన్నను చాలా బాగా చూసుకుంటున్నావు చాలా చాలా సంతోషం. అమ్మ నాన్న గురించి నువ్వు చెప్పిన విషయాలు ఇప్పుడు ఉన్న ప్రతి కొడుకు కూడా విని తల్లి తండ్రులను బాగాచేసుకోవాలి. వయసులో చిన్న వాడివైన చాలా మంచి విషయాలు చెప్పావు ధన్యవాదములు🙏.

  • @prasanthkumar8836
    @prasanthkumar8836 9 місяців тому +3

    Good

  • @MarsaiahNarsaiahrapani
    @MarsaiahNarsaiahrapani Рік тому

    థాంకుయ్ అన్నా ధసారా శుభాకాంక్షలు అమ్మ నాన్న తో కలసి బండి పూజ చేసి నందుకు చాలా సంతోషం అని పెంచాది

  • @velpulasunny9677
    @velpulasunny9677 Рік тому +1

    Love u bro కష్టం విలువ తెలిసిన వాడే ఆనందంగా ఉండగలడు,🥰🥰🥰🥰

  • @nareshreddy9962
    @nareshreddy9962 Рік тому +16

    Anna naku oka 5000 help chestava anna na 9 years papa ki operation chepinchali anna please help me anna me kallu patukunta anna

  • @jakkalisrishailamyadavjakk1288

    మహేష్ అన్నా మీరు చాలా మంచి వార్రు అన్నా ❤❤❤
    Love you Anna 😍💫😍

  • @tyadagiriyadagiri8156
    @tyadagiriyadagiri8156 9 місяців тому +3

    ❤❤❤❤ anna

  • @mancharlapremkumar6497
    @mancharlapremkumar6497 Рік тому +2

    మహేష్ గారు హ్యాపీ దసరా దసరా శుభాకాంక్షలు మమ్మీ కి మీ కుటుంబానికి మొత్తానికి అమ్మ ఆరోగ్యం ఎలా ఉంది అందరికీ దసరా శుభాకాంక్షలు

  • @Brfarming2020
    @Brfarming2020 Рік тому +3

    Anna cabin modified chi

  • @SureshS-by2ho
    @SureshS-by2ho Рік тому

    హాయ్ అన్న నిన్ను ఇలా చూస్తుంటే అమ్మ నాన్న ఎంత సంతోష పడుతున్నారో కదా హ్యాపీ దసరా అన్న 🤝❤❤

  • @best--entertainments-1
    @best--entertainments-1 9 місяців тому +4

    Me own village name enti anna

  • @raghavendraraoraghavendrar5110

    Very good tammudu...meeru Inka bhagha sucessful life ni lead cheyaiahlini Ane my god blessu❤️💐👌👍. Happy dasara tammudu..

  • @sunila7248
    @sunila7248 Рік тому +3

    Video pettu bro

  • @sathishkurada3
    @sathishkurada3 Рік тому

    Thanks

  • @venkateshganesh3081
    @venkateshganesh3081 Рік тому +3

    మహేష్ అన్న నేను వస్తా నీతో పాటు

  • @sknagulmastan5326
    @sknagulmastan5326 Рік тому +1

    Ending super anna.. 🥺😇 21:13

  • @manaLeylandlover
    @manaLeylandlover Рік тому +3

    డ్రైవింగ్ అంటే చాలా పిచ్చి అన్న

  • @ganeshbhoya9187
    @ganeshbhoya9187 Місяць тому

    yes Amma nanna aashirwadam vunte chaalu manaku jayamu kalugutundi brother

  • @Nareshcb227
    @Nareshcb227 Рік тому +3

    Anna Naku dhara ne chodali

  • @sunisunil9649
    @sunisunil9649 Рік тому +1

    అన్నగారు మీ నాన్న చాలా హుషారుగా మీ మీ నాన్నని చాలా హుషారుగా ఉన్నాడు

  • @vnk226
    @vnk226 Рік тому +1

    తమ్ముడు నీ ఏజ్ కి నీ ధైర్యానికి హాట్సాఫ్

  • @dokalaramarao9238
    @dokalaramarao9238 Рік тому +1

    తమ్ముడుకు అమ్మ నాన్న కు దసరా శుభాకాంక్షలు హ్యాపీ

  • @yathishyathish3199
    @yathishyathish3199 Рік тому +2

    ನಮ್ಮ ಊರು ಕರ್ನಾಟಕ
    But I love your video ❤❤❤

  • @kaliallu9812
    @kaliallu9812 Рік тому +1

    నిది ఎంత మంచి మనసు.. బ్రదర్

  • @nagarajumuppeda9768
    @nagarajumuppeda9768 Рік тому +4

    తంబీ రాజు ఫోటో తీసెయ్యు బ్రో
    మొన్న వెళ్లిన అతనిని కూడ మోసం చేసాడంట

  • @nagarajukallem3050
    @nagarajukallem3050 Рік тому +2

    మహేష్ అన్న దసరా శుభాకాంక్షలు జై మహేష్ అన్న జై డ్రైవర్ అన్న

  • @UdayagiriSivasankar
    @UdayagiriSivasankar Рік тому +2

    అన్న నాది రైల్వే కోడూరు 10 years నుండి కారు నడుపుతున్నాను ఇప్పుడు లారీ కి పోవలకుంటున్నను tata బెస్ట్ భారత్ బెంజ్ లేక ఎది మంచిగా ఉంటుంది

  • @GangulaShankar-vm4wg
    @GangulaShankar-vm4wg Рік тому +2

    Thanks Mahesh Anna me mummy and daddy first time chuyinchadam I'm very happy

  • @srinivaskatti2093
    @srinivaskatti2093 Рік тому +2

    అన్న అమ్మ కీ నాన్న కి , దసరా శుాకాంక్షలలు

  • @rsudarshankumar
    @rsudarshankumar Рік тому +1

    Mahesh garu happy dasara I am not a driver anything but the way present things I like great job go ahead rock the world bro.

  • @ksridhar297
    @ksridhar297 Рік тому +1

    Love from kodangal safe journey take care of health anna ❤❤❤❤❤ lastly what you said is true about father and mother because of them we are hear❤

  • @bhanum5131
    @bhanum5131 Рік тому

    మీకు యూటూబ్ ద్వారా వచ్చిన డబ్బులు మీకు తోచినంత సహాయం చేస్తున్నవు ఇలానే మీరు చాలా మంది పేదలకు సహాయం చేస్తు మీ రథం చాలా బాగా నడవాలని కోరుకుంటూ మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను🎉

  • @SrinivasRao-uf9rb
    @SrinivasRao-uf9rb Рік тому

    హాయ్ తమ్ముడు దసరా శుభాకాంక్షలు నాన్నగారు చాలా ఫాస్ట్ ఈ వయసులో కూడా చాలా ఫాస్ట్ గా ఉన్నారు నువ్వు సూపర్ తమ్ముడు సూపర్ తప్పకుండా కువైట్ నుంచి వచ్చిన తర్వాత తప్పకుండా కలుస్తాను

  • @VijayaLakshmi-b3b
    @VijayaLakshmi-b3b Рік тому +1

    మీ నాన్న గారు చూడానికి అచ్చం ని లాగా ఉన్నారు బ్రో ...

  • @ucgamerrmd2094
    @ucgamerrmd2094 Рік тому +1

    దేవుడి దయవల్ల నువ్వు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి అన్నా

  • @JamesBond-hu4tk
    @JamesBond-hu4tk Рік тому +2

    Ee video nunchi chala nerchu kuna anna
    Thank you

  • @bathulauma4672
    @bathulauma4672 Рік тому +1

    Hiiii meru family gurinchi baga alochistunav super❤❤❤andy meru

  • @drivingloveruday
    @drivingloveruday Рік тому +1

    అన్న ధీర గాడు వచ్చేందుకు చాలా హ్యాపీగా ఉంది అన్న ❤

  • @karthikyalla9266
    @karthikyalla9266 Рік тому

    Anna em baadha vadhu..always keep smile anna...memu ninnu encourage chesthu untaam anna .....Mee Naanna gaaru masth joke ga unnaru anna....may God bless you and your family anna ❤

  • @achisravankumar9020
    @achisravankumar9020 Рік тому +2

    బ్యూటిఫుల్ మెమోరీస్ అఫ్ యువర్ ఫ్యామిలీ అండ్ హోమ్ 💞💞it

  • @mf.bhaskar2603
    @mf.bhaskar2603 Рік тому

    I appreciate you for respecting your family and father 🎉🎉🎉🎉🎉🎉❤😍 from Hindupur

  • @SrinuSrinu-
    @SrinuSrinu- Рік тому +2

    మహేష్ అన్న దసర శుభాకాంక్షలు
    నేను లారీ డ్రైవర్ మాది భీమవరం ❤

  • @venkeymurthy6831
    @venkeymurthy6831 Рік тому

    Congrates to ur responsibilities, caring about parents, respect to others, animal loving n charitable heart... good luck Bheta..go ahead with smile n positively..

  • @nallagasusaidulu7612
    @nallagasusaidulu7612 Рік тому +1

    Happy dasara bro. Mahesh Anna kudurute ninja oka sare Kalavale Kane kudaradamledu. Anyway happy dasara bro🎉🎉🎉🎉❤❤❤❤❤❤

  • @nemanisrinivas4816
    @nemanisrinivas4816 Рік тому

    Happy dasara Mahesh. నీకు దుర్గమ్మ ఆశీస్సులు వుండాలి ఎల్లప్పుడూ.పంతులు గారు.vskp

  • @killoappanna110
    @killoappanna110 10 місяців тому +2

    Manchi manasu unna manisi driver anna

  • @Jack_rider_214
    @Jack_rider_214 9 місяців тому +2

    Sam bro like my mom and dad

  • @NanichchNani
    @NanichchNani Рік тому +1

    Hi mahesh అన్న 🥰🥰🥰🙏🏻 God Bless you. .,.,.,. Nani from కువైట్ 🥰🥰

  • @kadigallaswamy3315
    @kadigallaswamy3315 Рік тому +1

    Dheera nu Miss anyena walu oka like cheyali..❤

  • @Suryatruckvlogs
    @Suryatruckvlogs Рік тому

    వేకిల్ సూపర్ నడుస్తుంది ఇక పూజా కంపిలిట్ ❤❤💐👍

  • @SravanKumar-r1l
    @SravanKumar-r1l Рік тому

    last lo anna dailoge matharam keka bro manam amma nannalaki em chesam entha santhoshanga chusukuntunam anedhi main last amma nannalatho digina pic lo mi faces lo smaile chusthene nv success ayyav ani telusthundhi bro

  • @battininaveenkumar9900
    @battininaveenkumar9900 Рік тому

    దసరా శుభాకాంక్షలు మహేష్ 🎉 చాలా హ్యాపీ మీ family నీ చూసినందుకు 😊

  • @rajagollapalli-fo5vn
    @rajagollapalli-fo5vn Рік тому +1

    *welldone🐰mana truck vlogs*
    good sir miru ma god
    sir small request
    achalamba yoga mata asramam vundi
    vijayawada nundi kankipadu miduga vaya gannavaram vellu margam lo vundi e asramam,punadipadu ane vuri lo.
    ammavaru sajivasamadi chendi 50 years avutundi, aa asramam sidhilavasta lo vundi aa asramam nirvahakulu sahayam kosam yeduru chustunnaru
    miku interest vunte velli sahayam cheyagaligite,sahayam cheyandi
    tqu sir

  • @muneshmunesh754
    @muneshmunesh754 Рік тому +1

    GOOD SWEET EMOTIONAL LOVE 🎉🎉🎉🎉🎉🎉🎉🎉 GOOD 👍👍👍👍👍👍👍 BRODHAR

  • @rabbanisk4399
    @rabbanisk4399 Рік тому +1

    ఇది కదా అన్న అసలైన వీడియో అంటే

  • @allinonewithrowdy
    @allinonewithrowdy Рік тому +1

    Amma Thondharaga Kolukovali Ani Korukuntunna Anna 😊❤️

  • @Jack_rider_214
    @Jack_rider_214 9 місяців тому +1

    Bro your villages so beautiful location

  • @muralimurali-fs6sm
    @muralimurali-fs6sm Рік тому +1

    Happy dussera mahi anna❤ nuv inka me mummy oka lafan unar ❤ great anna💯

  • @mdsameer879
    @mdsameer879 Рік тому

    Bro Inka success kavali you are a hard working personality love you bro. Be happy forever..

  • @SyedAzhar18704
    @SyedAzhar18704 Рік тому

    Happy dasera 🎉great u r very loving person mashesh AANA mana truck 🚒 volgs zindabad 😊❤

  • @RakeshSriramularakesh-ti6jw
    @RakeshSriramularakesh-ti6jw 3 місяці тому

    Super annaiah love❤❤ from mancherial

  • @ManjunathaB-ov3zw
    @ManjunathaB-ov3zw Рік тому +1

    Happy dasara Mahesh Anna happy journey Anna ❤🎉

  • @siddutalari3781
    @siddutalari3781 Рік тому +1

    Anna 2days load bandi mida vunte tyres air vache chance vundi anna next type thondaraga unload ayyela chusuko anna

  • @MekalarajendharMekalaGangadhar

    సొంత బండి ఇల్లు ముందర పోతే ఆ సంతోషమే 🚛

  • @mujeeburrahman624
    @mujeeburrahman624 Рік тому

    MAHEE Amma Naanna Gurinchi Chalabagachepavu Tammudu Very good 👍